Bhakthi Margam @bhakthimargamtelugu Channel on Telegram

Bhakthi Margam

@bhakthimargamtelugu


Bhakthi Margam YouTube Channel Plz Subscribe Our channel
Whatsapp no 9494904576... Only massage

Bhakthi Margam Telugu Channel Promotion (Telugu)

భక్తి మార్గం యూట్యూబ్ ఛానల్ నాకు సద్విన్నంగా క్రీడుడు మరియు అభ్యర్థితుడు అవుతున్నది. ఈ ఛానల్ మూలంగా భక్తి, ప్రార్థన, ప్రభుత్వం మరియు ధర్మం చర్చించడానికి సాధ్యం చేస్తుంది. ఈ ఛానల్ ద్వారా సమగ్ర భక్తి అనుభవానికి సహాయం చేసేందుకు మీకు చాలా ఆనందం కలగాలి. మా యూట్యూబ్ ఛానల్ను ప్రత్యేకంగా సబ్‌స్క్రైబ్ చేసి, మన సముదాయంలో సాధారణులను కొందరు ప్రభుత్వ ప్రేమికులను కలిసేయండి. భక్తి మార్గం యూట్యూబ్ ఛానల్ వివిధ భక్తి విషయాలను ఆధ్యాత్మిక దృష్టిలో విశ్లేషించడానికి బాగా స్థానం పొందిది. చాలా ఉత్తమమైన అన్ని వ్యాఖ్యలు మరియు చర్చలు ఈ ఛానల్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. భక్తి, ప్రార్థన లక్ష్యం గల: 9494904576... ఇది చానల్ సభ్యత్వాన్ని పొందడానికి మార్గము. ధన్యవాదాలు మరియు సబ్స్క్రిప్ట్ చేయండి!

Bhakthi Margam

25 Jan, 23:23


#ఈరోజుపంచాంగం
ఆదివారం,జనవరి.26,2025
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయనం -హేమంత ఋతువు
పుష్య మాసం - బహుళ పక్షం
తిథి:ద్వాదశి రా7.17 వరకు
వారం:ఆదివారం(భానువాసరే)
నక్షత్రం:జ్యేష్ఠ ఉ7.11 వరకు
యోగం:వ్యాఘాతం తె3.03 వరకు
కరణం:కౌలువ ఉ6.51 వరకు తదుపరి తైతుల రా7.17 వరకు
వర్జ్యం:మ3.33 - 5.14
మరల తె6.39 నుండి
దుర్ముహూర్తము:సా4.18 - 5.03
అమృతకాలం:రా1.37 - 3.18
రాహుకాలం:సా4.30 - 6.00
యమగండ/కేతుకాలం:మ12.00 - 1.30
సూర్యరాశి:మకరం
చంద్రరాశి: వృశ్చికం
సూర్యోదయం:6.38
సూర్యాస్తమయం:
5.48
🇮🇳భారత గణతంత్ర దినోత్సవం🇮🇳
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻
 @BhakthiMargamTeluguOfficial 

Bhakthi Margam

24 Jan, 03:45


#ఈరోజుపంచాంగం
శుక్రవారం,జనవరి.24,2025
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయనం - హేమంత ఋతువు
పుష్య మాసం - బహుళ పక్షం
తిథి: దశమి రా 07.20 వరకు
వారం: శుక్రవారం (భృగువాసరే)
నక్షత్రం: అనూరాధ పూర్తి
యోగం: వృద్ధి తె05.07 వరకు
కరణం: భద్ర సా 7.20 వరకు
వర్జ్యం:ఉ09.27-11.11
దుర్ముహూర్తము:ఉ 09.07-.09.52
ప12.50-01.35
అమృతకాలం: రా 07.50-09.34
రాహుకాలం: ఉ10.30-12.00
యమగండ/కేతుకాలం: మ3.00-4.30
సూర్యరాశి:మకరం
చంద్రరాశి:తుల
సూర్యోదయం:6.38
సూర్యాస్తమయం:
5.46
సర్వేజనా సుఖినో భవంతు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻
 @BhakthiMargamTeluguOfficial 

Bhakthi Margam

23 Jan, 17:28


*తిరుమల తిరుపతి దేవస్థానం*

*ఏప్రిల్ నెలకు తిరుమల శ్రీవారి 300 దర్శనం టికెట్లు 24 జనవరి 10AM కు విడుదల & 3PM కు రూమ్స్ విడుదల*
BOOKING 👉TTD WEBSITE

*BHAKTHI MARGAM*
94 94 90 45 76

Bhakthi Margam

23 Jan, 08:46


*తిరుమల తిరుపతి దేవస్థానం*
ఏప్రిల్ నెలకు తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు వృద్ధులు & దివ్యంగుల కోట 23 జనవరి 3PM కు విడుదల
BOOKING 👉TTD WEBSITE

*BHAKTHI MARGAM*
94 94 90 45 76

Bhakthi Margam

23 Jan, 02:56


తిరుమల తిరుపతి దేవస్థానం

తిరుమల శ్రీవారి అంగప్రదక్షిణం దర్శనం టికెట్లు ఏప్రిల్ నెలకు ఈరోజు అనగా 23 జనవరి 10AM కు విడుదల.
TTD WEBSITE ద్వారా బుక్ చేసుకోండి
BHAKTHI MARGAM
94 94 90 45 76

Bhakthi Margam

22 Jan, 09:26


*ఏప్రిల్ నెలకు తిరుపతి శ్రీవారి దర్శనం టికెట్లు విడుదల*
👇👇👇👇👇
https://youtu.be/yn0eHLVC-tk?si=rskg4ZYqw7GxGqvA

Bhakthi Margam

22 Jan, 03:34


#ఈరోజుపంచాంగం
బుధవారం,జనవరి.22,2025
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయనం -హేమంత ఋతువు
పుష్య మాసం -బహుళ పక్షం
తిథి:అష్టమి మ1.17 వరకు
వారం:బుధవారం(సౌమ్యవాసరే)
నక్షత్రం:స్వాతి రా1.00 వరకు
యోగం:శూలం తె3.33 వరకు
కరణం:కౌలువ మ1.17 వరకు
తదుపరి తైతుల రా2.17 వరకు
వర్జ్యం:లేదు
దుర్ముహూర్తము:ఉ11.49 - 12.33
అమృతకాలం:మ3.15 - 5.02
రాహుకాలం:మ12.00 - 1.30
యమగండ/కేతుకాలం:ఉ7.30 - 9.00
సూర్యరాశి:మకరం
చంద్రరాశి:తుల
సూర్యోదయం:6.38
సూర్యాస్తమయం:5.45
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻
 @BhakthiMargamTeluguOfficial 

Bhakthi Margam

21 Jan, 03:38


ఈరోజు 10 am కు తిరుమల శ్రీవారి అర్జీత సేవలు ఏప్రిల్ 2025 కు విడుదల
Ttd website లో కి వెళ్లి online booking చేసుకోండి.

Bhakthi Margam

20 Jan, 17:49


*రేపు తిరుమల శ్రీవారి కళ్యాణం టికెట్లు & అర్జీత సేవలు విడుదల*
👇👇👇👇
https://youtu.be/ZY0jIHry_xU?si=n-6H9VH_wWdiIqK_

Bhakthi Margam

20 Jan, 13:35


*ఎవరు చూస్తే వారి ఎత్తులో కనిపిస్తున్న స్వామి వారి మూల విరాట్ - తొలి తిరుపతి*
👇👇👇👇👇
https://youtu.be/0RS8K_n2DEQ?si=b8sMJPaGeEjlbucB

Bhakthi Margam

20 Jan, 08:50


Bhakthi Margam ఫాలోయర్స్ అందరికి నమస్కారం అండి.
తిరుమల అర్జీత సేవలు కళ్యాణం, ఉంజాల్ సేవ, అర్జీత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు 21 జనవరి 10 AM కు ఏప్రిల్ 2025 కు విడుదల.
Booking కోసం ttd website చూడండి.
94 94 90 45 76

Bhakthi Margam

20 Jan, 04:25


Bhakthi Margam ఫాలోయర్స్ అందరికి నమస్కారం అండి.
తిరుమల అర్జీత సేవ లక్కీ డిప్ 20 జనవరి 10 AM కు తిరుమల మొదటి గడప దర్శనం కోసం రిజిస్ట్రేషన్ CLOSE అవ్వడం జరుగుతుంది.

Bhakthi Margam

19 Jan, 13:16


*తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనం టికెట్లు ఏప్రిల్ 2025 కు విడుదల*
👇👇👇👇
https://youtu.be/TWuw8yN7Z3Q?si=K0Eaz2kefJQVzrgI

Bhakthi Margam

17 Jan, 14:34


*తిరుపతి దర్శనం టికెట్లు ఏప్రిల్ 2025 కు విడుదల*
👇👇👇👇
https://youtu.be/PNoGh1ucJ28?si=Z1xVXM0UCEo8HYRu

Bhakthi Margam

08 Jan, 09:31


*రేపే తిరుపతి వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు విడుదల 2025*
👇👇👇👇👇👇
https://youtu.be/Qlyf8KeQa10?si=JsDjHYppgCfHpP-W

Bhakthi Margam

25 Dec, 16:41


*తిరుపతి వైకుంఠ ద్వార దర్శనం ఫ్రీ టోకెన్స్ తేదీ మరియు timings విడుదల. మార్చి నెలకు 300 దర్శనం & రూమ్స్ రేపే విడుదల*
👇👇👇👇👇👇👇
https://youtu.be/d1JR3M9i8U8?si=TPu6TZeqNVBggoqn

Bhakthi Margam

25 Dec, 03:13


**తిరుపతి వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు మళ్ళీ విడుదల ఇదే చివరి అవకాశం*
👇👇👇👇👇
https://youtu.be/feDOCHiOfJQ?si=6SZCyDxYf-ME54zz

Bhakthi Margam

23 Dec, 04:02


*ఈరోజే తిరుపతి శ్రీవారి అంగప్రదక్షిణం, వృద్ధులు, దివ్యంగు దర్శనం టికెట్లు విడుదల*
👇👇👇👇👇
https://youtu.be/SiJO-Yff-G0

Bhakthi Margam

19 Dec, 17:20


*తిరుపతి దర్శనం టికెట్లు లేకుండా వెళ్ళేవారికి మరియు మొదటి సారి తిరుపతి వెళ్ళేవారి కోసం*
👇👇👇👇👇
https://youtu.be/BTyDSYyyWxo?si=cnSDZtU-WFX9fWvK

Bhakthi Margam

18 Dec, 15:20


*తిరుపతి శ్రీవారి మొదటి గడప దర్శనం టికెట్లు మార్చి 2025 కు విడుదల*
*సుప్రభాతం సేవ, తొమల, అర్చన, అష్ట దళపాదపద్మారాధన సేవలు*
👇👇👇👇👇👇
https://youtu.be/rQ4m9CGifT0?si=cir5Ka2LtHg8mmiP

Bhakthi Margam

18 Dec, 09:14


*తిరుపతి వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్లు*
👇👇👇👇👇
https://youtu.be/YNXCIEixzRg?si=1JQH2tRNBfPYvgbu

Bhakthi Margam

17 Dec, 10:06


*తిరుపతి వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్లు & మార్చి నెలకు సుప్రభాతం, అర్చన తొమల సేవ మొదటి గడప దర్శనం టికెట్లు విడుదల*
👇👇👇👇👇👇
https://youtu.be/Om2dn5Uqdxk

Bhakthi Margam

06 Dec, 02:49


సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఎవరైతే స్కందోత్పత్తి చదువుతారో వారి పిల్లలు ఆపదల నుంచి రక్షింపబడతారు....

రామాయణాంతర్గత స్కందోత్పత్తి

పరమేశ్వరుడు తపస్సు చేయుచుండగా పూర్వము దేవతలు ఋషులతో గూడి, సేనాపతిని కోరుకొనుచు బ్రహ్మదేవుని కడకు వెళ్ళిరి. ఇంద్రాది దేవతలు అగ్నిని ముందుంచుకొని, బ్రహ్మదేవునకు ప్రణమిల్లి, ఆయనతో ఇట్లు విన్నవించుకొనిరి. “ఓదేవా! పూర్వము మీరు పరమేశ్వరుని మాకు సేనాపతిగా నియమించియుంటిరి. ఆ శంకరుడు ఇప్పుడు పార్వతీదేవితో గూడి హిమవత్పర్వతమున తపమొనరించుచున్నాడు. కర్తవ్య విధానము నెరిగిన ఓ బ్రహ్మదేవా! ఈ (సెనాపతి) విషయమున లోకహితమును గోరి అనంతర కార్యమును గూర్చి ఆలోచిమ్పుడు. ఇప్పుడు మాకు మీరే దిక్కు”.
దేవతల ప్రార్థనను ఆలకించి, సరలోక సృష్టికర్తయైన బ్రహ్మదేవుడు మృదుమధుర వచనములతో వారిని ఓదార్చుచు ఇట్లు పలికెను.

“పార్వతీదేవి శాప కారణముగా మీకు మీ పత్నులయందు సంతానము కలుగు అవకాశము లేదు. ఆమె వచనము తిరుగులేనిది. ఇది ముమ్మాటికిని సత్యము. ఇందు సందేహము లేదు. ఆకాశమున ప్రవహించు ఈ గంగాదేవి యందు అగ్నిదేవుడు ఒక పుత్రుని పొందగలడు. అతడు దేవసేనాపతియై, శత్రు సంహారకుడు కాగలడు. హిమవంతుని పెద్ద కూతురైన గంగ ఆ అగ్నిసుతుని (శివ తేజః ప్రభావమున అగ్నివలన తనయందు జనించిన సుతుని) ఆదరింప గలదు. అతడు పార్వతీదేవికి మిక్కిలి ప్రీతిపాత్రుడగును. ఇందు సంశయము లేదు”.

ఓ రఘునందనా! బ్రహ్మదేవుడు పలికిన ఆ మాటలకు దేవతలందరును సంతసించి, తాము కృతార్థులైనట్లు భావించిరి. అనంతరము వారు బ్రహ్మదేవునకు ప్రణమిల్లి, పూజించిరి. అంతట ఆ దేవతలందరునూ గైరికాదిధాతువులతో విలసిల్లుచున్న కైలాసపర్వతమునకు చేరి, పుత్రోత్పత్తికై అగ్నిదేవుని నియమించిరి. శివతెజమును భరించిన ఓ అగ్నిదేవా! ఈ దేవకార్యమును నెరవేర్పుము. శైలపుత్రికయైన గంగయందు ఆ శివ తేజస్సును ఉంచుము’ అని దేవతలు పలికిరి. అగ్నిదేవుడు దేవతలతో ‘అట్లే’అని పలికి, గంగాదేవి కడకు వెళ్ళి “ఓ దేవీ! గర్భమును ధరింపుము. ఇది దేవతలకు హితమొనర్చు కార్యము” అని నుడివెను. అప్పుడు గంగ ఆయన మాటలను విని దివ్యమైన స్త్రీ రూపమును ధరించెను. అగ్ని ఆమె సౌందర్యాతిశయమును జూచి, శివతేజమును ఆమెయందంతటను వ్యాపింపజేసెను.
ఓ రఘునందనా! అగ్ని ఆమెపై వ్యాపింపజేసిన శివతేజముతో గంగా ప్రవాహములన్నియును నిండిపోయెను. ఆ అగ్ని తేజస్సుయొక్క తాపమునకు తట్టుకొనలేక గంగాదేవి సర్వ దేవతలకును పురోహితుడైన అగ్నిదేవునితో “క్షణక్షణమునాకును బలీయమగుచున్న నీ తేజస్సును ధరింపలేకయున్నాను” అని పలికెను. సర్వదేవతల కొరకై సమర్పించెడి ఆహుతులను స్వీకరించునట్టి అగ్నిదేవుడు గంగతో “ఓ దేవీ! ఈ శ్వేత పర్వతప్రదేశమున నీ గర్భమును ఉంచుము’ అని యనెను. మహా తేజస్వివైన ఓ పుణ్యపురుషా! రామా! గంగాదేవి అగ్నిదేవుని మాటలను పాటించి, మిక్కిలి తేజోరాశియైన ఆ గర్భమును తన ప్రవాహములనుండి అచట వదలెను. గంగానది గర్భమునుండి వెడలిన తేజస్సు మేలిమి బంగారము వలె కాంతిమంతమై యుండెను. కనుక ఆ తేజస్సు ఉంచబడిన భూమియు, అచటి వస్తువులన్నియును సువర్ణమయములాయెను. ఆ పరిసరములన్నియును రజిత మయములై నిరుపమానమైన కాంతితో వెలుగొందెను. ఆ తేజస్సు యొక్క తీక్ష్ణత్వము వలన రాగి ఇనుము పుట్టెను. ఆ రేతస్సు యొక్క మలము తగరము, సీసము ఆయెను. ఈవిధంగా ఆ తేజస్సు భూమిని జేరి, వివిధ ధాతువులుగా రూపొందెను.

ఆ గర్భము భూమిపై ఉంచబడగానే దాని తేజః ప్రభావముచే ఆశ్వేతపర్వతమూ, అందలి శరవణమూ(రెల్లుగడ్డి) సువర్ణమయములై తేజరిల్లసాగెను. పురుష శ్రేష్ఠుడైన ఓ రాఘవా! అగ్నితో సమానమైన కాంతి గల ఆ బంగారము అప్పటినుండియు ‘జాతరూపము’ అను పేరుతో ప్రసిద్ధికెక్కెను. అచటి తృణములు, వృక్షములు, లతలు, పొదలు మొదలగునవి అన్నియును స్వర్ణమయములాయెను. తదనంతరము అచట జన్మించిన కుమారునకు పాలిచ్చి పోషించుటకై, ఇంద్రుడు, మరుద్గణములు మొదలగు దేవతలు ఆరుమంది కృత్తికలను నియోగించిరి. “ఈబాలుడు మా అందరి యొక్క పుత్రుడగును” అని ఆ కృత్తికలు దేవతలతో ఒప్పందము చేసుకొనిరి. పిమ్మట ఆ నిశ్చయముతో అప్పుడే పుట్టిన ఆ శిశువునకు పాలియ్యసాగిరి. అంత దేవతలందరును “ఈ బాలకుడు కార్తికేయుడు అను పేరుతో ముల్లోకముల యందును ఖ్యాతికెక్కును. ఇందు సంశయము లేదు” అని పలికిరి.
గంగాద్వారా అచటికి చేరిన శివతేజస్సు యొక్క ప్రభావమున పుట్టిన ఆ బాలుడు అగ్నివలె వెలుగొందుచుండెను. దేవతలా మాటలను విని, వారి ఆదేశమును అనుసరించి, కృత్తికలు ఆ బాలకునకు స్నానము చేయించిరి. ఓ కాకుత్స్థా! గంగాదేవి గర్భమునుండి స్ఖలితుడైనందున దేవతలు అగ్నితుల్యుడై, కారణజన్ముడైన ఆ మహానుభావుని ‘స్కందుడు’ అని పిలువసాగిరి. కృత్తికల పోషణ వలన అతనికి ‘కార్తికేయుడు’ అనియు పేరు ఏర్పడెను. అప్పుడు ఆ ఆరుగురు కృత్తికల స్తనములలో సమృద్ధిగా పాలు ఏర్పడెను. ఆరు ముఖములు గలవాడై ఆ బాలుడు ఆ ఆరుగురి నుండి స్తన్యములను గ్రోలెను. సుకుమార శరీరుడైనను ఆ కుమారస్వామి ఒక దినము మాత్రమే వారినుండి పాలుద్రాగి, మహిమాన్వితుడై అతడు తన పరాక్రమము చేత రాక్షస సైన్యములను జయించెను.

Bhakthi Margam

06 Dec, 02:49


దేవతలు అగ్నిదేవుని నాయకత్వమున సాటిలేని తేజస్వియైన ఆ బాలుని కడకు చేరి, అతనిని ‘దేవసేనాపతి’గా అభిషేకించిరి.

పవిత్రమైన ఈ గాథను విన్నవారు ధన్యులగుదురు. కుమారస్వామి పై భక్తిగల మానవుడు ఈ లోకమున దీర్ఘాయుష్మంతుడై పుత్రపౌత్రులతో వర్ధిల్లును. తుదకు స్కంద సాలోక్య ఫలమును గూడ పొందును.

 @BhakthiMargamTeluguOfficial 

Bhakthi Margam

28 Nov, 11:19


*తిరుపతి శ్రీవారి దర్శనం కోసం ఒక్కనెల ముందుగానే 300 దర్శనం టికెట్లు అలాగే అదే రోజు offline లో 300 rs దర్శనం టికెట్లు ఇలా book చేసుకోండి*
👇👇👇👇👇👇
https://youtu.be/zmfDjBn02mE

Bhakthi Margam

26 Nov, 14:26


*శ్రీవారి సేవ ఫిబ్రవరి నెలకు రథ సప్తమి కి శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకమణి సేవ విడుదల*
👇👇👇👇👇
https://youtu.be/9h9C16T-4h4

Bhakthi Margam

25 Nov, 15:53


*డిసెంబర్ నెలకు రేపే 300 rs దర్శనం టికెట్లు online లో విడుదల*
👇👇👇👇
https://youtu.be/1uqdtJIyGIo?si=_xSQgKXD_64WEEk_

Bhakthi Margam

21 Nov, 05:09


*ఈరోజు తిరుపతి శ్రీవారి కళ్యాణం టికెట్లు & అంగప్రదక్షిణం టికెట్లు విడుదల*
👇👇👇👇
https://youtu.be/t-OePvSiOjM?si=eMrGU7q9HYaJZz6s

Bhakthi Margam

10 Nov, 10:42


*మన హిందూ బంధువులందరికీ నమస్కారం*
మన భక్తి మార్గం చానెల్ లో East godavari లో ఉన్న అన్ని క్షేత్రాలు దాదాపుగా వీడియోస్ షూట్ చేసి మన channel లో upload చేయడం జరిగింది.
ఇప్పుడు మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రసిద్ధి క్షేత్రాలతో పాటు మీ ఊరు లో కానీ మీ చుట్టుపక్కల ఉన్న ప్రత్యేకత, మహిమ కలిగిన, పుణ్య దేవాలయాలు, పేరు పొందిన దేవాలయాలు ఉంటే మా భక్తి మార్గం ఛానల్ కు తెలియజేయండి. మన హిందూ బంధువులందరికీ తెలిసే విధంగా మా ప్రయత్నం మేము చేస్తాము. మన ధర్మాన్ని... మన క్షేత్రాల గొప్పతనాన్ని 10 మందికి తెలియజేసి భక్తి మార్గం వైపు అడుగులు వేసే ప్రయత్నం చేద్దాం.

దేవాలయల వివరాలు అడ్రస్ తో సహా మన భక్తి మార్గం whatsapp నెంబర్ కి పంపండి :
*94 94 90 45 76*

Bhakthi Margam

10 Nov, 10:42


*మన హిందూ బంధువులందరికీ నమస్కారం*
మన భక్తి మార్గం చానెల్ లో East godavari లో ఉన్న అన్ని క్షేత్రాలు దాదాపుగా వీడియోస్ షూట్ చేసి మన channel లో upload చేయడం జరిగింది.
ఇప్పుడు మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రసిద్ధి క్షేత్రాలతో పాటు మీ ఊరు లో కానీ మీ చుట్టుపక్కల ఉన్న ప్రత్యేకత, మహిమ కలిగిన, పుణ్య దేవాలయాలు, పేరు పొందిన దేవాలయాలు ఉంటే మా భక్తి మార్గం ఛానల్ కు తెలియజేయండి. మన హిందూ బంధువులందరికీ తెలిసే విధంగా మా ప్రయత్నం మేము చేస్తాము. మన ధర్మాన్ని... మన క్షేత్రాల గొప్పతనాన్ని 10 మందికి తెలియజేసి భక్తి మార్గం వైపు అడుగులు వేసే ప్రయత్నం చేద్దాం.

దేవాలయల వివరాలు అడ్రస్ తో సహా మన భక్తి మార్గం whatsapp నెంబర్ కి పంపండి :
*94 94 90 45 76*

Bhakthi Margam

02 Nov, 13:18


*కార్తీకమాసం లో ప్రతి ఒక్కరు తప్పకుండా వినవలసిన కార్తీక పురాణం మొదటి రోజు కథ*
👇👇👇👇👇
https://youtu.be/PprMNtYrpSw

Bhakthi Margam

02 Nov, 07:04


*కార్తీకమాసంలో సోమవారం రోజున ఉపవాసం ఎలా చెయ్యాలి?*
*99 మంది చేసే అతి పెద్ద పొరపాటు ఇదే, పాటించవలసిన నియమాలు... చెప్పవలసిన మంత్రం*
👇👇👇👇👇👇
https://youtu.be/yh8YwKgf-nI?si=atx7h8mzH8NCZ0bK

Bhakthi Margam

01 Nov, 08:41


*భగినీ హస్త భోజనం యమధర్మరాజు సోదరికి ఇచ్చిన వరం కార్తీకమాసం లో సోదరి ఇంటికి ఎవరు వెళ్లి భోజనం చేస్తే వారి సమస్త పాపాలు తొలగిపోతాయి*
👇👇👇👇👇
https://youtu.be/rxnmVJ6k6OA?si=S8dIVRzi8I7q4qsk

Bhakthi Margam

01 Nov, 02:01


*కార్తీకమాసం 30 రోజులు పూజ ఎలా చెయ్యాలి? కార్తీక స్నానం, దీపారాధన, పాటించవలసిన నియమాలు*
👇👇👇👇👇
https://youtu.be/dZqLbMRVnoM?si=mSfhwOboREfdpsOB

Bhakthi Margam

31 Oct, 10:11


*దీపావళి అమావాస్య రోజు స్నానం ఎలా చేయ్యాలి? మీరు ఈ ముహూర్తంలో ఈ మంత్రాన్ని జపిస్తూ స్నానం చేస్తే మీకు లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది.*
👇👇👇👇👇
https://youtu.be/aKIVIsj3yKQ

Bhakthi Margam

31 Oct, 05:54


*దీపావళి అమావాస్య రోజు దివిటీలు ఎందుకు కొడతారు? కొడుకులు ఉన్నవారు ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ చిన్న పనిచేయడం* Deepavali Diviteelu Importants by chandra Shekhar Swamy
👇👇👇👇
https://youtu.be/Dmkzljefg6A?si=zWkyrnWlXncOVr9u

Bhakthi Margam

30 Oct, 16:57


*దీపావళి లక్ష్మి పూజ విధానం & పూజ నియమాలు*
👇👇👇👇👇
https://youtu.be/PCaSs7NPPI0?si=LEtfXAZOzH3ngTGY

Bhakthi Margam

29 Oct, 18:56


*దీపావళి ఎప్పుడు వచ్చింది? లక్ష్మి పూజ ఏ సమయంలో చెయ్యాలి?*
👇👇👇👇👇
https://youtu.be/Y9WFOSGwsBY

Bhakthi Margam

29 Oct, 15:25


*అక్టోబర్ 29 ధన త్రయోదశి యమ దీపం ఈ దిక్కున పెడితే యమ ధర్మరాజు అనుగ్రహంతో అకాల మృత్యువుదొషాలు తొలగిపోతాయి*
👇👇👇👇👇
https://youtu.be/vVw4XLb3oxw?si=xY0ushWXRWFN70Qz

Bhakthi Margam

26 Oct, 12:33


*మీరు తిరుపతి వెళుతున్నారా?*
*మీకు రూమ్స్ బుకింగ్ కాలేదా? అయితే ఇలా చేయండి*
👇👇👇👇👇👇
https://youtu.be/g6st9VUSoIE?si=QyGwp84fJmJNjlRh

Bhakthi Margam

02 Oct, 22:17


*దేవి నవరాత్రుల మొదటి రోజు పూజ విధానం ఈ వీడియో చూస్తూ సులభంగా పూజ చేసుకోండి*
👇👇👇👇👇
https://youtu.be/1ujGQxChKXY

Bhakthi Margam

16 Sep, 11:14


*శ్రీకాళహస్తి రాహుకేతు పూజ వివరాలు*
👇👇👇👇👇👇
https://youtu.be/dQfK6M5rVQI?si=wzzO67IoFT7ojdPd

Bhakthi Margam

14 Sep, 06:50


*దశవతారం సినిమా కి తిరుపతి గోవిందరాజ స్వామి విగ్రహానికి సంబంధం ఏమిటి*
👇👇👇👇
https://youtu.be/6As2LUhHuIo?si=sl6k0BB30u1uQI0u

Bhakthi Margam

11 Sep, 18:33


#ఈరోజుపంచాంగం
గురువారం,సెప్టెంబరు12,2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయణం - వర్ష ఋతువు
భాద్రపద మాసం - శుక్ల పక్షం
తిథి:నవమి సా6.06 వరకు
వారం:గురువారం(బృహస్పతివాసరే)
నక్షత్రం:మూల సా5.57 వరకు
యోగం:ఆయుష్మాన్ రా8.04 వరకు
కరణం:బాలువ ఉ6.10 వరకు
తదుపరి కౌలువ సా6.06 వరకు
ఆ తదుపరి తైతుల తె5.48 వరకు
వర్జ్యం:సా4.18 - 5.57
మరల తె3.35 - 5.11
దుర్ముహూర్తము:ఉ9.54 - 10.43
మరల మ2.48 - 3.37
అమృతకాలం:ఉ11.23 - 1.02
రాహుకాలం:మ1.30 - 3.00
యమగండ/కేతుకాలం:ఉ6.00 - 7.30
సూర్యరాశి:సింహం
చంద్రరాశి: ధనుస్సు
సూర్యోదయం:5.50
సూర్యాస్తమయం:6.04
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻
 @BhakthiMargamTeluguOfficial 

Bhakthi Margam

10 Sep, 18:05


#ఈరోజుపంచాంగం
బుధవారం, సెప్టెంబరు 11,2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయణం - వర్ష ఋతువు
భాద్రపద మాసం - శుక్ల పక్షం
తిథి:అష్టమి సా6.13 వరకు
వారం:బుధవారం(సౌమ్యవాసరే)
నక్షత్రం:జ్యేష్ఠ సా5.22 వరకు
యోగం:ప్రీతి రా9.15 వరకు
కరణం:విష్ఠి ఉ6.00 వరకు
తదుపరి బవ సా6.13 వరకు
వర్జ్యం:రా1.34 - 3.12
దుర్ముహూర్తము:ఉ11.32 - 12.21
అమృతకాలం:ఉ8.11 - 9.51
రాహుకాలం:మ12.00 - 1.30
యమగండ/కేతుకాలం:ఉ7.30 - 9.00
సూర్యరాశి:సింహం
చంద్రరాశి: వృశ్చికం
సూర్యోదయం:5.50
సూర్యాస్తమయం:6.04
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻
 @BhakthiMargamTeluguOfficial 

Bhakthi Margam

10 Sep, 01:14


#ఈరోజుపంచాంగం
మంగళవారం,సెప్టెంబరు10,2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయణం - వర్ష ఋతువు
భాద్రపద మాసం - శుక్ల పక్షం
తిథి:సప్తమి సా5.48 వరకు
వారం:మంగళవారం(భౌమవాసరే)
నక్షత్రం:అనూరాధ సా4.18 వరకు
యోగం:విష్కంభ రా10.02 వరకు
కరణం:వణిజ సా5.48 వరకు
వర్జ్యం:రా10.09 - 11.50
దుర్ముహూర్తము:ఉ8.16 - 9.05
మరల రా10.46 - 11.33
అమృతకాలం:ఉ6.56 వరకు
రాహుకాలం:మ3 00 - 4.30
యమగండ/కేతుకాలం:ఉ9.00 - 10.30
సూర్యరాశి:సింహం
చంద్రరాశి: వృశ్చికం
సూర్యోదయం:5.50
సూర్యాస్తమయం:6.05
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻
 @BhakthiMargamTeluguOfficial 

Bhakthi Margam

07 Sep, 05:18


మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు

Bhakthi Margam

04 Sep, 17:55


#ఈరోజుపంచాంగం
గురువారం,సెప్టెంబరు 5,2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయణం - వర్ష ఋతువు
భాద్రపద మాసం - శుక్ల పక్షం
తిథి:విదియ ఉ9.50 వరకు
వారం:గురువారం(బృహస్పతి వాసరే)
నక్షత్రం:హస్త పూర్తి
యోగం:శుభం రా9.06 వరకు
కరణం:కౌలువ ఉ9.50 వరకు
తదుపరి తైతుల రా10.52 వరకు
వర్జ్యం:మ2.36 - 4.23
దుర్ముహూర్తము:ఉ9.55 - 10.45
మరల మ2.51 - 3.41
అమృతకాలం:రా1.15 - 3.01
రాహుకాలం:మ1.30 - 3.00
యమగండ/కేతుకాలం:ఉ6.00 - 7.30
సూర్యరాశి:సింహం
చంద్రరాశి:కన్య
సూర్యోదయం:5.49
సూర్యాస్తమయం:6.09
బలరామ జయంతి
వరాహ జయంతి
ఉపాధ్యాయ దినోత్సవం
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻
 @BhakthiMargamTeluguOfficial 

Bhakthi Margam

04 Sep, 16:53


*రేపు తిరుమల శ్రీవారి అంగప్రదక్షిణం & డోనార్స్ కొట దర్శనం టికెట్లు విడుదల*
👇👇👇👇
https://youtu.be/ZTXEisAl9Fk?si=j4mXvGz1aeaqI66D

Bhakthi Margam

04 Sep, 12:00


*తిరుపతి లో 50 Rs Rooms కావాలంటే ఇలా చేయండి*
👇👇👇👇👇
https://youtu.be/6FTP7_22KGw

Bhakthi Margam

31 Aug, 17:05


#ఈరోజుపంచాంగం
ఆదివారం,సెప్టెంబరు1,2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయణం - వర్ష ఋతువు
శ్రావణ మాసం - బహుళ పక్షం
తిథి:చతుర్దశి తె4.52 వరకు
వారం:ఆదివారం(భానువాసరే)
నక్షత్రం:ఆశ్రేష రా10.45 వరకు
యోగం:పరిఘము రా7.53 వరకు
కరణం:భద్ర సా4.25 వరకు
తదుపరి శకుని తె4.52 వరకు
వర్జ్యం:ఉ10.53 - 12.35
దుర్ముహూర్తము:సా4.33 - 5.23
అమృతకాలం:రా9.03 - 10.45
రాహుకాలం:సా4.30 - 4.00
యమగండ/కేతుకాలం:మ12.00 - 1.30
సూర్యరాశి:సింహం
చంద్రరాశి: కర్కాటకం
సూర్యోదయం:5.48
సూర్యాస్తమయం:6.15
మాస శివరాత్రి
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻
 @BhakthiMargamTeluguOfficial 

Bhakthi Margam

31 Aug, 05:26


#ఈరోజుపంచాంగం
శనివారం, ఆగష్టు 31, 2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయణం - వర్ష ఋతువు
శ్రావణ మాసం - బహుళ పక్షం
తిథి:త్రయోదశి తె3.58 వరకు
వారం:శనివారం(స్థిరవాసరే)
నక్షత్రం:పుష్యమి రా9.20 వరకు
యోగం:వరీయాన్ రా8.19 వరకు
కరణం:గరజి మ3.46 వరకు తదుపరి వణిజ తె3.58 వరకు
వర్జ్యం:ఉ6.23 వరకు
దుర్ముహూర్తము:ఉ5.47 - 7.27
అమృతకాలం:మ2.41 - 4.21
రాహుకాలం:ఉ9.00 - 10.30
యమగండ/కేతుకాలం:మ1.30 - 3.00
సూర్యరాశి:సింహం
చంద్రరాశి: కర్కాటకం
సూర్యోదయం:5.48
సూర్యాస్తమయం:6.15
శనిత్రయోదశి
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻
 @BhakthiMargamTeluguOfficial 

Bhakthi Margam

29 Aug, 16:46


#ఈరోజుపంచాంగం
శుక్రవారం,ఆగష్టు30,2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయణం - వర్ష ఋతువు
శ్రావణ మాసం - బహుళ పక్షం
తిథి:ద్వాదశి తె3.35 వరకు
వారం:శుక్రవారం(భృగువాసరే)
నక్షత్రం:పునర్వసు రా8.26 వరకు
యోగం:వ్యతీపాతం రా9.11 వరకు
కరణం:కౌలువ మ3.39 వరకు
తదుపరి తైతుల తె3.35 వరకు
వర్జ్యం:ఉ8.14 - 9.51
మరల తె4.41 నుండి
దుర్ముహూర్తము:ఉ8.17 - 9.06
మరల మ12.25 - 1.15
అమృతకాలం:సా5.59 - 7.37
రాహుకాలం:ఉ10.30 - 12.00
యమగండ/కేతుకాలం:మ3.00 - 4.30
సూర్యరాశి:సింహం
చంద్రరాశి: మిథునం
సూర్యోదయం:5.48
సూర్యాస్తమయం:6.15
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻
 @BhakthiMargamTeluguOfficial 

Bhakthi Margam

28 Aug, 16:14


#ఈరోజుపంచాంగం
గురువారం,ఆగష్టు.29,2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయణం - వర్ష ఋతువు
శ్రావణ మాసం - బహుళ పక్షం
తిథి:ఏకాదశి తె3.44 వరకు
వారం:గురువారం(బృహస్పతివాసరే)
నక్షత్రం:ఆర్ధ్ర రా8.02 వరకు
యోగం:సిద్ధి రా10.25 వరకు
కరణం:బవ సా4.02 వరకు
తదుపరి బాలువ తె3.44 వరకు
వర్జ్యం:ఉ6.04 వరకు
దుర్ముహూర్తము:ఉ9.56 - 10.46
మరల మ2.55 - 3.45
అమృతకాలం:ఉ10.03 - 11.39
రాహుకాలం:మ1.30 - 3.00
యమగండ/కేతుకాలం:ఉ6.00 - 7.30
సూర్యరాశి:సింహం
చంద్రరాశి: మిథునం
సూర్యోదయం:5.48
సూర్యాస్తమయం:6.15
వైష్ణవ, మాధ్వ ఏకాదశి
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻
  @BhakthiMargamTeluguOfficial  ​

Bhakthi Margam

27 Aug, 21:16


#ఈరోజుపంచాంగం
బుధవారం, ఆగష్టు 28, 2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయణం - వర్ష ఋతువు
శ్రావణ మాసం - బహుళ పక్షం
తిథి:దశమి తె4.21 వరకు
వారం:బుధవారం(సౌమ్యవాసరే)
నక్షత్రం:మృగశిర రా8.05 వరకు
యోగం:వజ్రం రా12.02 వరకు
కరణం:వణిజ సా4.53 వరకు తదుపరి విష్ఠి తె4.21 వరకు
వర్జ్యం:తె4.28 నుండి
దుర్ముహూర్తము;ఉ11.37 - 12 26
అమృతకాలం:ఉ11.27 - 1.01
రాహుకాలం:మ12.00 - 1.30
యమగండ/కేతుకాలం:ఉ7.30 - 9.00
సూర్యరాశి:సింహం
చంద్రరాశి: వృషభం
సూర్యోదయం:5.48
సూర్యాస్తమయం:6.16
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻
 @BhakthiMargamTeluguOfficial 

Bhakthi Margam

25 Aug, 17:34


#ఈరోజుపంచాంగం
సోమవారం,ఆగష్టు26,2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయణం - వర్ష ఋతువు
శ్రావణ మాసం - బహుళ పక్షం
తిథి:సప్తమి ఉ8.39 వరకు
వారం:సోమవారం(ఇందువాసరే)
నక్షత్రం:కృత్తిక రా9.28 వరకు
యోగం:ధృవం ఉ6.47 వరకు
తదుపరి వ్యాఘాతం తె4.18 వరకు
కరణం:బవ ఉ8.39 వరకు తదుపరి బాలువ రా7.43 వరకు
వర్జ్యం:ఉ10.03 - 11.34
దుర్ముహూర్తము:మ12.27 - 1.17
మరల మ2.57 - 3.47
అమృతకాలం:రా7.11 - 8.42
రాహుకాలం:ఉ7.30 - 9.00
యమగండ/కేతుకాలం:ఉ10.30 - 12.00
సూర్యరాశి:సింహం
చంద్రరాశి: వృషభం
సూర్యోదయం:5.48 సూర్యాస్తమయం:6.17
శ్రీ కృష్ణాష్టమి
శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలతో
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻
 @BhakthiMargamTeluguOfficial 

Bhakthi Margam

23 Aug, 18:29


#ఈరోజుపంచాంగం
శనివారం,ఆగష్టు24,2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయణం - వర్ష ఋతువు
శ్రావణ మాసం - బహుళ పక్షం
తిథి:పంచమి మ1.04 వరకు
వారం:శనివారం(స్థిరవాసరే)
నక్షత్రం:అశ్విని రా12.02 వరకు
యోగం:గండ మ12.33 వరకు
కరణం:తైతుల మ1.04 వరకు
తదుపరి గరజి రా11.54 వరకు
వర్జ్యం:రా8.18 - 9.48
దుర్ముహూర్తము:ఉ5.46 - 7.27
అమృతకాలం:సా5.18 - 6.48
రాహుకాలం:ఉ9.00 - 10.30
యమగండ/కేతుకాలం:మ1.30 - 3.00
సూర్యరాశి:సింహం
చంద్రరాశి: మేషం
సూర్యోదయం:5.47
సూర్యాస్తమయం:6.19
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻
 @BhakthiMargamTeluguOfficial 

Bhakthi Margam

22 Aug, 17:54


#ఈరోజుపంచాంగం
శుక్రవారం,ఆగష్టు23,2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయణం - వర్ష ఋతువు
శ్రావణ మాసం - బహుళ పక్షం
తిథి:చవితి మ3.29 వరకు
వారం:శుక్రవారం(భృగువాసరే)
నక్షత్రం:రేవతి రా1.36 వరకు
యోగం:శూలం మ3.36 వరకు
కరణం:బాలువ మ3.29 వరకు
తదుపరి కౌలువ రా2.16 వరకు
వర్జ్యం:మ2.26 - 3.55
దుర్ముహూర్తము:ఉ8.17 - 9.07
మరల మ12.28 - 1.18
అమృతకాలం:రా11.22 - 12.51
రాహుకాలం:ఉ10.30 - 12.00
యమగండ/కేతుకాలం:మ3.00 - 4.30
సూర్యరాశి:సింహం
చంద్రరాశి: మీనం
సూర్యోదయం:5.47
సూర్యాస్తమయం:6.19
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻
@BhakthiMargamTeluguOfficial

Bhakthi Margam

20 Aug, 17:16


#ఈరోజుపంచాంగం
బుధవారం,ఆగష్టు 21,2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయణం - వర్ష ఋతువు
శ్రావణ మాసం - శుక్ల పక్షం
తిథి:విదియ రా.8.10 వరకు
వారం:బుధవారం(సౌమ్యవాసరే)
నక్షత్రం: శతభిషం ఉ.6.18 తదుపరి పూర్వాభాద్ర రా.తె.4.48
యోగం: సుకర్మయోగము రా.9.43 వరకు
కరణం:తైతుల ఉ.9.29 వరకు తదుపరి గరజి రా.8.21
వర్జ్యం:మ.12.18 నుండి 1.48
దుర్ముహూర్తము:ఉ.11.50 - 12.40 వరకు
అమృతకాలం:రా.9.27 నుండి 10.57 వరకు
రాహుకాలం:మ.12.00 - 1.30
యమగండ/కేతుకాలం:ఉ.7.30 - 9.00
సూర్యరాశి:సింహం
చంద్రరాశి: కుంభం
సూర్యోదయం:5.57
సూర్యాస్తమయం:6.36
ఆబ్దికతిది:విదియ
విశిష్టత:

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
 @BhakthiMargamTeluguOfficial 

1,255

subscribers

666

photos

19

videos