ఆరోగ్యమే మహాభాగ్యము @arogyamemahabhagyamu Channel on Telegram

ఆరోగ్యమే మహాభాగ్యము

@arogyamemahabhagyamu


ఆహారచిట్కాలు

ఆహారచిట్కాలు (Telugu)

ఆహారము మానవ జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశం. 'ఆహారచిట్కాలు' టెలిగ్రామ్ ఛానల్ ద్వారా మీకు ఆహార సమ్బంధిత ఉపయోగకరమైన సూచనలు మరియు చిట్కాలు అందిస్తుంది. ఇది మానవ ఆరోగ్యానికి ముఖ్యమైన ప్రభావం చేస్తుందని మనం అవగాహన చేసుకోవాలని సూచిస్తున్నాం. టెలిగ్రామ్ ఛానల్ను పరిచయం చేసి, ఆహారం గురించి అధ్యయనం చేసే వారికి ఈ ఛానల్ ఉపయోగకరంగా ఉందని సూచిస్తున్నాం. సరైన ఆహార అన్ని సమస్యలను నివారించడం లో ముఖ్యం. మరియు ఆహారం ఎలాంటి జీవిత సమాధానాలకు సహాయకంగా ఉండటం లో అందరు తీపి ఉందని మామూలు వ్యక్తిలు తయారు చేస్తారు. తప్పక మనం మానవ ఆహార విశ్లేషణ, ఆరోగ్య సలహాలు, ఆశ్చర్యకరమైన చిట్కాలు మరియు ఇతర సూచనలను ఈ ఛానల్ ద్వారా పొందుటకు మంచి అవకాశం ఉంది. మీరు మానవ ఆహారం గురించి మంచి అవగాహన కొరకు దీనిని అనుకూలతరంగా ఉపయోగించవచ్చు.

ఆరోగ్యమే మహాభాగ్యము

27 Dec, 17:53


గర్భసంచిలో ఈ గడ్డలేంటి?
pcod ,cyst ,fibroids,hormone imbalance
×××××××××××××××××××××
               గర్బ ´సంచిలో తలెత్తే గడ్డల్లో ఫైబ్రాయిడ్‌ గడ్డలే అధికం.

                గర్భసంచిలో సిస్ట్ గడ్డల సమస్య పిల్లలు పుట్టే వయసులో ఉన్న స్త్రీలలో ఎక్కువగా కనబడుతుంటుంది. ఈ గడ్డలు చిన్న బఠాణీ గింజంత సైజు దగ్గర్నుంచి పెద్ద పుచ్చకాయంత సైజు వరకూ పెరగొచ్చు. ఈ కణితులు గర్భసంచి గోడల కణాల నుంచే పుట్టుకొచ్చి, అక్కడే గడ్డల్లా ఏర్పడుతుంటాయి. ఇవి గర్భసంచి లోపల, మీద.. ఎక్కడైనా ఏర్పడొచ్చు. ఒకే సమయంలో ఒకటి కన్నా ఎక్కువ గడ్డలు కూడా ఉండొచ్చు. ఫైబ్రాయిడ్లు చిన్నగా ఉన్నప్పుడు పైకి ఎలాంటి లక్షణాలూ కనబడవు. అందువల్ల ఎంతోమందికి ఇవి ఉన్న సంగతే తెలియదు. వైద్యులు పొత్తికడుపును పరీక్షిస్తున్నప్పుడో, గర్భం ధరించినపుడు అల్ట్రాసౌండ్‌ పరీక్ష చేస్తున్నప్పుడో యాదృచ్ఛికంగాబయటపడుతుంటాయి.

                గర్భసంచిలో కణితులు ఎందుకు ఏర్పడతాయో కచ్చితంగా తెలియదు. కొంతవరకు జన్యుపరంగా వచ్చే అవకాశముంది. హార్మోన్లు వీటిని ప్రభావితం చేస్తుందన్నది.

అధిక రుతుస్రావం.. నొప్పి..
           సాధారణంగా ఫైబ్రాయిడ్లు ప్రమాదకరమైనవి కావు. కానీ సైజు బాగా పెరిగి, పక్కభాగాలను నొక్కుతుంటే రకరకాల బాధలు మొదలవుతాయి. ప్రధానంగా నెలసరి సమయంలో రుతుస్రావం ఎక్కువగా, ఎక్కువరోజులు అవుతుంటుంది. నెలసరి కూడా త్వరత్వరగా వస్తుంటుంది. రుతుస్రావం ఎక్కువగా కావటం వల్ల రక్తహీనత తలెత్తొచ్చు. రుతుస్రావమయ్యే సమయంలో పొత్తికడుపులో తీవ్రమైన బాధ, నొప్పి ఉండొచ్చు. ఫైబ్రాయిడ్లు మరీ పెద్దవైతే గర్భాశయం గుంజినట్టయ్యి.. నడుంనొప్పి, పొత్తికడుపులో రాయిపెట్టినట్టు బరువుగా ఉండొచ్చు. కణితులు ఫలోపియన్‌ ట్యూబులను నొక్కితే సంతానం కలగటంలో ఇబ్బంది తలెత్తొచ్చు. కొందరిలో గర్భం నిలవకపోనూవచ్చు. గడ్డలు మూత్రకోశానికి అడ్డువస్తే మూత్ర సమస్యలు, పురీషనాళానికి అడ్డొస్తే మలబద్ధకం వంటివీ బయలుదేరతాయి.

చికిత్స ఏంటి?

ఏడాదికి ఒకసారి స్కానింగు చేసి గడ్డలు ఎలా ఉన్నాయన్నది చూసుకుంటే చాలు. బాధలు ఎక్కువగా ఉంటే మాత్రం.. గడ్డలు ఏర్పడిన చోటు, బాధల తీవ్రత, మహిళల వయసును బట్టి చికిత్స చేస్తారు. నెలసరి నిలిచిపోవటానికి దగ్గర్లో ఉన్నవారికి తాత్కాలికంగా మందులు ఇచ్చి పరిశీలిస్తారు. ఫైబ్రాయిడ్లకు  హార్మోన్‌ ఉత్పత్తిని తగ్గించే మందులు బాగా ఉపయోగపడతాయి.

సైడెఫెకక్ట్స్: 
               అల్లోపతి మందులు తాత్కాలికంగా ముట్లుడిగిపోయేలా చేస్తూ.. కణితుల సైజు తగ్గటానికి తోడ్పడతాయి.సంతానంలేనివారికి పనికిరాదు అయితే ఈ మందులతో వేడి ఆవిర్ల వంటి దుష్ప్రభావాలు తలెత్తొచ్చు. అందువల్ల  ఎక్కువకాలం వాడటం మంచిది కాదు. దీర్ఘకాలం వేసుకుంటే ఎముక క్షీణతకూ దారితీయొచ్చు.  కొందరికి గర్భనిరోధక మాత్రలు కూడా ఇస్తుంటారు. అవసరమైతే ఆపరేషన్‌ చేయాల్సి రావొచ్చు. సంతానం కలగనివారికి కేవలం కణితులనే తొలగించి, గర్భసంచిని అలాగే ఉంచేందుకు ప్రయత్నిస్తారు. పిల్లలు పుట్టిన తర్వాత గడ్డలు ఏర్పడితే గర్భసంచిని తీసేయొచ్చేమో పరిశీలిస్తారు.

ఆయుర్వేదం చెప్పే కారణాలు:

ఇవిరావడానికి ప్రధాన కారణం  ఆహారపుటలవాట్లు కారణంగా భావించవచ్చు... సకాలంలో వివాహం ఐన స్త్రీలకు ఇలాంటి సమస్యలు వచ్చినట్లు కనిపించుటలేదు... నవీన నాగరికత ప్రభావం వలన వివాహం ఆలస్యం కావడం... ఆలోచనలను సినీమాలు ప్రేరేపించడం ... అలా ఏర్పడిన మానసిక వత్తిడే ఈసమస్యకు కారణమనిపిస్తోంది... యోగాభ్యాసం ధ్యానంచేయుటచేత ఇవి అదుపులోకిరావడం కనిపించింది..
అశోక,
నాగకేసరాలు ,
భూమ్యామలక,
దూసరాకు (పైనపట్టుగావేయుట)
  కూడా సమస్యను తగ్గించడం గమనించడం జరిగింది...
ఏదైనా చిట్కా వైద్యంవలన ఫలితం తాత్కాలికం.. సున్నితమైన ఆయుర్వేదమే చక్కని పరిష్కారం.
ఆయుర్వేదం అనే అత్యుత్తమ వైద్య విధానం:
            ఏ విధమైన సైడెఫెక్ట్స్ లేకుంకుండా కేవలం మందులతోనే సంపూర్ణంగా, శాశ్వతంగా నివారించవచ్చు.
సూదులు, దబ్బళాలతో పొడవాల్సిన పని లేదు. గర్భాశయంలోకి వివిధరకాలయిన వస్తువులను పంపి స్త్రీలను హింసించడమనే మొరటు పనులు ఏమాత్రం అవసరం లేదు. గర్భాశయం తొలగించడం అనే దురవస్ధ, దుస్ధితి లేకుండా సంతానం కలుగునట్లు అత్యుత్తమ చికిత్స కలదు.

K. Hanmanthrao panthulu
Ayurvedic physician:
Cell..9949363498

ఆరోగ్యమే మహాభాగ్యము

03 Dec, 14:44


Arthritis, spondylitis, sciatica,   knee and joint pains  All types of  pains :-
***
మెడ, భుజం నొప్పి,వెన్న్నెముక నొప్పి, డిస్కులు అరగడం,  మొకాళ్ళ గుజ్జు అరుగుదల, నొప్పులు, ఎముకలు పెళుసు, నరాల బలహినత  సయాటికా అధిక నొప్పులు 

తినేమందు:

తుమ్మజిగురు    100 గా
బూరుగ జిగురు 100గా
మోదుగ జిగురు 100గ్రా
చింత గింజల పప్పు 100గా
సపెద్ ముస్లి 100గా
శొంఠి.          100గా
అశ్వగంధ.   50 గా
శుద్దగుగ్గులు 50గా
అక్కలకర్ర.     50గా
దుంపరాష్ట్రము 50గా
వాము   50గ్రా
ప్రవాళ పిష్టి 50గా
ముత్యము భస్మం 25గా
కుక్కుటా0డ త్వక్ భస్మము 100 గ్రా

ఇవన్ని చూర్ణాలుచేసి  కలిపి రొజు ఉదయం రాత్రి 1 చెమ్చా వేడి నీటిలొ భోజనానికి అరగంటముందు  తిసుకొవాలి,

🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
చల్లటి నీరు చలువ పదార్థాలు పనికిరావు

మీమస్య చెబితే తగిన మందు తయారు చేసి ఇవ్వబడును
Call 9949363498

ఆరోగ్యమే మహాభాగ్యము

10 Nov, 06:04


మధుమేహం - *షుగర్ /sugar* సైడ్ ఎఫెక్ట్స్ నివారించే దివ్య ఔషదం
#########################
ఉపయోగాలు: — మీ గ్లూకోజ్ ఎప్పుడు 80—100 లోపు ఉంచుతుంది.
—ఇన్సులిన్ వాడుతున్న వారు దీనిని 3 పూటలు 90 రోజులు వాడిన తరువాత మీ ఇన్సులిన్ పాయింట్స్ తగ్గించవచ్చు.
—దీనిని నిత్యం వాడుతుంటే నీరసము, ఆయాసం తగ్గి శరీరం లో బలం కలుగుతుంది.
—శరీరంలో మంటలు, తిమ్మిరులు రానివ్వడు
–షుగర్ సైడ్ ఎఫెక్ట్స్ నుమెల్లమెల్లగా మీ శరీరం నుండి దూరం చేస్తుంది.
—వంశపారంపర్యము గా షుగర్ వచ్చే అవకాశం గలవారు నిత్యం 5 gm చూర్ణం వాడుతుంటే జీవితం లో షుగర్ వ్యాధి రాదు.
—-నేలతంగేడు మూలిక వల్ల అతిగా వచ్చే మూత్రం ను కంట్రోల్ చేస్తుంది.
—-కొందరికి పుండ్లు మానకపోవడం,గ్యాంగ్రీన్ కు దారితీయడం జరుగుతుంది.అలాంటి వారికోసం దీనిలో వాడిన పంచనింబ మేలు చేస్తుంది.
—-కంటిచూపు మసకబారడం,దృష్టి బలహీనపడం ను నివారిస్తుంది.
-మానసికఅలసట,చికాకు,లైంగికఅసమర్ధత ను తగ్గించును.
—టైప్—1 మధుమేహాన్నికూడా తగ్గిచును.
—చిన్న వయస్సులో వచ్చే షుగర్ వ్యాధిని కూడా తగ్గిస్తుంది.
—LDL,ట్రైగ్లిసరైడ్ నుకంట్రోలో ఉంచును.
“జిమ్నెమిక్ యాసిడ్ మాలిక్యూల్స్” చక్కర నిల్వలను నియంత్రణలో ఉంచును
ఈ చూర్ణంవాడుతుంటే  షుగర్ వల్ల బాధలు ఉండవు

పొడపత్రి ఆకు
నేలవేము సమూలం
తిప్పతీగ లావుది
మానుపసుపు బెర డు
నేరేడు గింజలు
మోదుగపువ్వు,
లోద్దుగ బెరడు,
వేగిస బెరడు
నేలతంగేడు,
మారేడు,
ఉసిరి
నల్లజిలకర
కలోంజీ
కటుకరోహిణి
మెంతి,
సప్తరంగి
ఒద్ది బెరడు
శిలాజితు
వంగభస్మము

Dose: 5 gm చూర్ణం ను గోరువెచ్చని నీటిలో కలిపి ఉదయం పరగడుపున. సాయంత్రం భోజనానికి ముందు తీసుకోవాలి.
సూచనలు: –గ్లూకోజ్ ఎక్కువగా ఉన్నప్పుడు 5 gm చూర్ణం ను 3 పూటలు ఆహారానికి ముందు తీసుకోవాలి
🏀సూచన:
మీరు  తయారుచేసుకోలేనప్పుడు.
మీరు ఆర్డర్ ఇస్తే మీ కోసం 310 gm చూర్ణం మేము ఫ్రెష్ మూలికలు సేకరించి తయారుచేసి speedpost ద్వారా ఇంటికి పంపిస్తాము.
1200+100 courier for one month

❤️❤️❤️❤️❤️🍀🍀❤️❤️❤️❤️❤️
ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే నాకు  "9949363498  కు కాల్ చేయండి ఆయుర్వేద పరిష్కారం ఉచితంగా తెలియజేస్తాను

ఆరోగ్యమే మహాభాగ్యము

05 Oct, 05:34


*మనిషికి నరాల ప్రాబ్లెం వల్ల కాళ్ల వేళ్లు మొద్దు బారుతాయా? స్పర్శలో తేడా వస్తే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
కాళ్ల వేళ్లు మొద్దుబారడం లేదా స్పర్శలో తేడా అనేది నరాల సమస్య కారణంగా జరుగవచ్చు. ఈ పరిస్థితి న్యూరోపతి (neuropathy) లేదా నరాల దెబ్బతినడం వల్ల జరగవచ్చు. ఇది వివిధ కారణాల వల్ల సంభవిస్తుంది, అందులో కొన్ని ఈ క్రింద ఉన్నాయి:

1. డయాబెటిక్ న్యూరోపతి (Diabetic Neuropathy): డయాబెటిస్ ఉన్నవారిలో సాధారణంగా కనిపిస్తుంది.

2. విటమిన్ లోపం: ముఖ్యంగా విటమిన్ B12, B6, మరియు E లోపం.

3. నరాల కుంచింపు (Nerve Compression): నరాలు కుంచించుకుపోవడం వల్ల.

4. అల్కహాలిజం: దీర్ఘకాలిక ఆల్కహాల్ వినియోగం.

5. కీళ్ల వ్యాధులు: రుమటాయిడ్ ఆర్థరైటిస్, లూపస్ వంటి వ్యాధులు.

ఇలాంటి నరాల సమస్యలు ఉన్నప్పుడు తీసుకోవలసిన ఆహారం గురించి కొన్ని సిఫారసులు:

1. విటమిన్ B12:

- రిచ్ సోర్సెస్: మాంసం, చేపలు, పాల ఉత్పత్తులు, మరియు ఎగ్‌స్.

- సప్లిమెంట్స్ కూడా డాక్టర్ సిఫార్సు చేయవచ్చు.

2. విటమిన్ B6:

- రిచ్ సోర్సెస్: చికెన్, చేపలు, కూరగాయలు, బీన్స్, పీసాలు, మరియు వేరుశెనగలు.

3. విటమిన్ E:

- రిచ్ సోర్సెస్: నట్ల్స్, సీడ్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, మరియు ప్లాంట్ ఆయిల్స్.

4. ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్:

- రిచ్ సోర్సెస్: ఫ్యాటీ ఫిష్ (సాల్మన్, మాకరల్), ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, మరియు వాల్‌నట్స్.

5. మాగ్నీషియం:

- రిచ్ సోర్సెస్: గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, నట్ల్స్, సీడ్స్, మరియు హోలీ గ్రెయిన్స్.

6. అంతకంటే: ఆరోగ్యకరమైన డైట్, ఫ్రెష్ ఫ్రూట్స్, కూరగాయలు, పూర్తికన్న పిండి పదార్థాలు (whole grains) వంటి వాటిని తీసుకోవడం ద్వారా సమతుల్యమైన పోషణ పొందవచ్చు

ఆరోగ్యమే మహాభాగ్యము

01 Oct, 08:02


Video from HERBAL CURE

ఆరోగ్యమే మహాభాగ్యము

15 Sep, 05:55


పిత్తాశయము (గాల్ బ్లాడర్ ) 
లో రాళ్ళు--నివారణ           
 

     పైత్యరసాన్నిపిత్తాశయము నిల్వ చేస్తుంది. పిత్తాశాయములో ఒక్కోసారి ఈ రసము గట్టి పడి రాళ్ళు లాగా మారుతుంది. 

  గాల్ బ్లాడర్  లో Bile juice, bile salts, కొవ్వుకణాలు, నీరు  వుంటాయి. గాల్ బ్లాడర్ లో సరిగాకదలికలు లేకపోవడం గోడలు గట్టి పడడం, పదార్ధములోమార్పుల వలన రాళ్ళు ఏర్పడతాయి.

ఈస్ట్రోజన్ హార్మోన్ యొక్క కదలికల తేడాల వలనసమస్యలు ఏర్పడతాయి.
 

మద్యపానం అలవాటు, మధుమేహ వ్యాధి వున్నవాళ్ళలోఈ రాళ్ళు ఏర్పడే అవకాశాలు ఎక్కువ.
 
ఒబేసిటీ ని అకస్మాత్తుగా తగ్గించడం వలన కూడా ఈసమస్య ఏర్పడుతుంది. 
 
లక్షణాలు;-- ఈ సమస్య వున్నవాళ్ళకు అన్నం తిన్న వెంటనేపొట్టలో కుడి పక్క నొప్పిగా వుంటుంది. కడుపు ఉబ్బరింపు, వాంతులు కావడం, మలము నల్లగా రావడం, చలి జ్వరం, పచ్చకార్లు రావడం జరుగుతుంది. వీపు మీద నొప్పిరావడం జరుగుతుంది. 
                                                        నారికేళ లవణం 
    లేతగా కాకుండా, ముదురుగా కాకుండా మధ్యరకంగావున్న కొబ్బరి కాయను తీసుకోవాలి. దాని పై వున్న పీచునుతొలగించి ఒక కంటిలో రంధ్రం చెయ్యాలి. కాయలోనినీళ్ళను తీసేయ్యాలి. కొబ్బారి కాయను సైంధవ లవణంపొడితో నింపాలి.   ఒక పలుచని గుడ్డను తీసుకొని మెత్తటి బంకమట్టిపూసి టెంకాయ కనబడకుండా ఆ గుడ్డను చుట్టాలి. బాగాఆరనివ్వాలి.
10,15 ఆవు పిడకలు తెచ్చి కొబ్బరి కాయచుట్ట్టు పేర్చి పుటం వెయ్యాలి. పుటాన్ని పూర్తిగాచల్లారనివ్వాలి. తరువాత మట్టిని తొలగించి కాయనుపగులగొట్టి కొబ్బరిని తీయాలి. కొబ్బరి మాడి వుంటుంది.

దానిని పొడి చేసి సీసాలో భద్ర పరచుకోవాలి. 
      పావు టీ స్పూను పొడిని అరగ్లాసు మజ్జిగలో కలిపిఆహారానికి ముందుగాని, తరువాతగాని సేవించాలి.

ఈ విధంగా నెల రోజులు వాడితే ఆపరేషన్ అవసరంలేకుండా నివారించుకోవచ్చు. 
 

దీనిని వాడడం వలన అజీర్ణము, పరిణామ శూలమొదలగునవి నివారింప బడతాయి. గాస్త్రిక్ ఎంజైమ్స్సరిగా ఉత్పత్తి అయ్యేట్లు చేస్తుంది. 
 

పరిణామ శూల అనగా అన్నము తిన్న తరువాత క్రమంతప్పకుండా కడుపులో నొప్పి రావడం.

పిత్తాశయం ఆరోగ్యంగా ఉండాలంటే                             

జాజికాయ 
జాపత్రి 
పచ్చకర్పూరం 

       అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని కలిపి నూరి నిల్వ చేసుకోవాలి. 

       ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు కందిగింజంత మాత్ర వేసుకోవాలి. ఈ విధంగా 40 రోజులు 
వాడాలి.

ఆరోగ్యమే మహాభాగ్యము

15 Sep, 05:52


Kanjarla Hanmanthrao panthulu Ayurvedic physician:
నడుము,వీపు,కీళ్లనొప్పులు
**************
ఎండు ఖర్జురాలు తీసుకుని లొపలి విత్తనము తీసివేసి లొపల ఖాళి ప్రదేశంలో తెల్ల గుగ్గిలం పొడి నింపి దారంతో గట్టిగా చుట్టి కాయ పైన కొంచం మందంగా తడి గొధుమ పిండితో పట్టులా వేసి నిప్పుల పైన వేసి కాల్చి బయటకి తీసి చల్లారిన తరువాత పైన మాడినటువంటి గొధుమ పిండిని తీసివేసి బాగా ఉడికిన ఖర్జురాల్ని బాగా నూరి శనగగింజ అంత మాత్రలు చేసి రెండు పూటలా ఆహారానికి ముందు నీటితో తీసుకుంటూవుంటే తగ్గుతాయి.
వెల్లుల్లి,మిరియాలు,వాము ముద్దగానూరినది పావు కేజీ ఆవాలనూనె పావుకేజీ లో సన్నటి సెగపయి నూనె మిగులు వరకు కాచి గోరువెచ్చగావున్నప్పుడు 50 గ్రాముల ముద్దకర్పూరం కలిపి సీసాలో భద్రపరుచుకొని నొప్పులున్నచోట రాసుకుంటునంటే అన్నిరకాల మొండి నొప్పులు తగ్గుతావి అనుభవము.

ఆరోగ్యమే మహాభాగ్యము

13 Sep, 03:53


ఆర్శ మొలలు నివారణ.
ముందుగా కుంకుడుకాయ లను
తీసుకుని చితకకొట్టి, లోపలి గింజలను తీసివేసి పై బెరడును
చిన్న చిన్న ముక్కలుగా చేసి దానిలో నాటు
ముల్లంగి రసాన్ని పోసి బాగా నూరి నీడన ఆరించి,మళ్ళీ రాత్రి ముల్లంగి రసం పోసి మరునాడు ఆరించాలి ఇలా ఎదురోజులు చేసి ఆఖరి రోజు
మాత్ర కు వచ్చునట్లు బఠాణీ గింజంత చేసి నీడన ఎండించి తడి ఆరినతరువాత సీసాలో భద్ర పరచి
ఉదయం ఒక గోళి సాయంత్రం ఒక గోళీ చొప్పున సేవించిన చిన్న ప్రేవులు పెద్ద ప్రేవులు ఆంత్రములతో సహా మొత్తం శుభ్రపడి ఎటువంటి ఆర్శ మొలలైనా నశించిపోయి మరళ తిరిగి పుట్టదు.
ఇది నిరపాయ కరమైనది. అద్భుతమైన అనంత మైన ఫలితమిచ్చును.
దీనిని పిన్నలు మధ్యవయస్కులు పెద్దలు ఎవరైనా నిర్భయంగా వాడవచ్చును. వాడి సుఖింతురు గాక.
🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸

ఆరోగ్యమే మహాభాగ్యము

12 Sep, 09:47


https://t.me/moolikachikitsalu

For latest posts

ఆరోగ్యమే మహాభాగ్యము

05 Sep, 17:17


చాలా మంది నిద్రలేమి సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారు కొన్ని ఇంటి చిట్కాలతో చక్కని నిద్రని సొంతం చేసుకోవచ్చు. వీటిని రెగ్యులర్‌గా పాటించడం వల్ల సమస్యని త్వరగా దూరం అవుతుంది . ఇప్పుడు ఆ చిట్కాలు మీకోసం.*

*👉1.పాలు, తేనె..*

పడుకునే ముందు రోజూ గోరువెచ్చని పాలల్లో ఓ స్పూన్ తేనె వేసుకుని తాగాలి. ఇలా చేయడం వల్ల హాయిగా నిద్రపడుతుంది. మధ్యలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. రెగ్యులర్‌గా ఈ పాలు తాగడం వల్ల మెల్లగా నిద్రలోకి జారుకోవచ్చు. తేనెలో ట్రిప్టోపాన్ ఉంటుంది. ఇది శరీరంలోని సెరటోనిన్, మెలటోనిన్ స్థాయిలను పెంచుతుంది. ఈ కారణంగా శరీరంలో హార్మోన్లు ప్రేరేపితమవుతాయి. ఈ కారణంగా హాయిగా నిద్రపోవచ్చు.

*👉2.గోరువెచ్చని పాలు, యాలకుల పొడి..*

పాలు తాగడం వల్ల హాయిగా నిద్రపోవచ్చు. వీటిలో కాసింత యాలకుల పొడి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల హ్యాపీగా నిద్రపడుతుంది. ఈ పాల మిశ్రమం నిద్రకు ఉపక్రమించేలా చేస్తుంది

ఇలా రెగ్యులర్‌గా చేయడం వల్ల నిద్రలేమి సమస్య త్వరగా దూరం అవుతుంది.

*ఇట్లు,*
*మీ ఆయుర్వేద వైద్యులు,*
కంజర్ల హన్మంతరావు పంతులు

ఆరోగ్యమే మహాభాగ్యము

20 Aug, 18:14


కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా ఎవరు ప్రాణాలను పోగొట్టుకోవలసిన అవసరం లేదు
************************
రకరకాల వైద్యం ఎంతో కాలం నుంచి చేసుకుంటు న్నా సమస్య పెరుగుతూనే వుందా ఇక్కడ పరిష్కారం వుంది

కిడ్నీ ఫెయిల్యూర్ కి కారణాలు :-
షుగర్ వ్యాధి ( Diabetes ), రక్త పోటు ( B P ), గుండె సంబంధ వ్యాధులు, రక్త నాళాల వ్యాధులు ,మూత్ర వ్యవస్థ లో ఇన్ఫెక్షన్, కిడ్ని వాపు , పొగ త్రాగడం, ఆల్కాహాల్ సేవించడం, నొప్పులు తగ్గడానికి ( పెయిన్ కిల్లర్స్ ) ఇంగ్లీష్ మందులు తరచూ వాడడం మొదలగునవి ప్రధాన కారణాలు .

ఎలా మొదలౌతుంది :-
ప్రాధమిక లక్షణాలు మూత్ర విసర్జన చేసినపుడు నురగ వస్తుందేమో గమనించండి ఒకవేళ నురగ వస్తున్నట్టయితే మూత్రం లో ప్రోటీన్ లాస్ అవుతుందేమో మూత్ర పరీక్ష ద్వారా నిర్ధారించుకోండి పై లక్షణాలు కిడ్నీ పనితీరు సరిగా లేదని అర్ధం దీనిని మనం నిర్లక్ష్యం చేస్తే సమీప భవిష్యత్తులో మీరు ప్రాణాంతమయిన C K D ( కిడ్నీ ఫెయిల్యూర్ ) బారిన పడే అవకాశం ఉన్నట్టు గుర్తించండి

ఇక క్రియటినిన్ లెవెల్స్ కొద్దిగా పెరగడం అనేదాన్ని చాలా మంది చాలా తేలికగా తీసుకుంటారు వీరు తెలుసుకోవలసింది ఏమిటంటే ఇప్పటికే మీ కిడ్నీలు పాడవడం మొదలయింది అని తెలుసుకోవాలి నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం అవుతుంది

పొరపాటు :-
క్రియాటినిన్ లెవల్స్ కొద్దిగా పెరగడం మూత్రంలో ప్రోటీన్ లాస్ కనబడినపుడు దానిని చిన్న సమస్యగా అనుకుని పట్టించుకోము ఇది క్రమంగా పెరిగి ప్రాణాంతకంగా మారుతుంది అనే విషయం మనకు తెలియక పోవడం ప్రధాన సమస్య,

ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలి కిడ్నీ ఫెయిల్యూర్ లో అయిదు దశలు ( Stages ) వుంటాయి. కిడ్నీలు ఒక నిమిషానికి ఎంత రక్తాన్ని ఫిల్టర్ చేస్తున్నాయి అన్నదాని ఆధారంగా కిడ్నీ ఫెయిల్యూర్ దశ ( Stages ) లను నిర్ణయిస్తారు ఈ టెస్ట్ ను GFR ( Glomerular Filtration Rate ) అంటారు. దురదృష్టవశాత్తూ ఇలాంటిది ఒకటి వుంది అని మనకు తెలియదు ఇది చాలా కీలకమయినది


GFR ఆధారంగా క్రానిక్ కిడ్నీ డిసీజ్ ( CKD ) దశలు

GFR నిమిషానికి 90 ML పైన సాధారణం
CKD స్టేజి 1 GFR = 89 నుంచి 60
CKD స్టేజి 2 GFR = 59 నుంచి 45
CKD స్టేజి 3 GFR = 44 నుంచి 30
CKD స్టేజి 4 GFR = 29 నుంచి 15 ఇప్పటివరకు CKD గా వ్యవహరించిన ఈ వ్యాధిని
GFR 15 కంటే క్రిందికి వస్తే అపుడు E S R D ( End stage renal disease ) గా వ్యవహరిస్తారు అంటే ఇక కిడ్నీలు పూర్తి స్థాయిలో పాడయి పోయాయి అని అర్ధం ఇక డయాలసిస్ అనే ప్రక్రియ పైన ఆధారపడవలసి వుంటుంది.

మనం చేయవలసినది :- కేవలం క్రియటినిన్ చెక్ చేసుకోవడం కాకుండా GFR టెస్ట్ చేసుకోవడం ద్వారా వ్యాధి తీవ్రత తెలుసుకోవచ్చు , ఈ వ్యాధికి ఆయుర్వేదంలో అద్భుతమైన పరిష్కారం వుంది డయాలసిస్ చేసుకునే అవసరం లేకుండా ఆపుకోవచ్చు అంతేకాకుండా GFR క్రమంగా పెంచుకుంటూ కిడ్నీలు సాధారణ స్థితికి తెచ్చుకోవచ్చు కిడ్నీలు ఫెయిల్ అయిన కారణంగా ఏ ఒక్కరు కూడా ప్రాణాలను పోగొట్టుకోవలసిన అవసరం లేదు
Cell 9949363498
****************
ముందుగా కాల్ చేసి రావాలి వచ్చేముందు క్రింది టెస్ట్ లు చేసుకుని రావాలి

Hemoglobin,
serum creatinine,
blood urea nitrogen, serum electrolytes, glomerular filtration rate ( GFR ),
urine protein,
urine creatinine,
protein creatinine ratio , diabetes ( FBS, PP )

ఆరోగ్యమే మహాభాగ్యము

28 Jun, 09:47


ఆరోగ్య చూర్ణము
##############
అజీర్ణం గ్యాస్ కడుపునొప్పి మలబద్దకం వాతము

1. దానిమ్మ గింజల పొడి- 50 గ్రాములు

2. పుదీనా ఆకు పొడి -25 గ్రాములు

3, కొత్తిమీర ఆకు పొడి25 గ్రా

4. వాము 25 గ్రాముల

5 జీలకర్ర  25 గ్రా

6, అతిమధురం 25 గ్రాములు

7 , శతావరి.     25 గ్రా

8, కరక పెచ్చులు. 50 గ్రా

9, సునముఖి 50 గ్రా

10, శొంఠి. 25 గ్రా

11,చిత్ర మూలం 25 గ్రా

12, సైంధవ లవణము 25 గ్రా

తయారుచేయు విధానం:

పై  చూర్ణాలు కలిపి నిల్వ చేసుకోవాలి.

వాడే విధానం :-

ఉదయము రాత్రి భోజనం తర్వాత చెంచా గోరువెచ్చని నీళ్ళతో తాగాలి లాభాలు: - అజీర్ణం గ్యాస్ కడుపునొప్పి,మలబద్దకం వెంటనే తగ్గిపోతుంది. వాతము చేరనీయదు
#########################
Ready to use
Call 9949363498

ఆరోగ్యమే మహాభాగ్యము

28 Jun, 09:47


రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే 9 ఉత్తమ ఆహారాలు..

*1. బీట్ రూట్ :::: ప్లేట్ లెట్స్ ను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అనీమియాతో బాధపడే వారు తప్పకుండా బీట్స్ తీసుకోవాలి.*

*2. క్యారెట్ :::: క్యారెట్ వంటి దుంపలు వారంలో కనీసం రెండు సార్లైనా తినాల్సి ఉంటుంది .*

*3. బొప్పాయి :::: బ్లడ్ లెవల్ తక్కువగా ఉన్నప్పుడు వెంటనే బొప్పాయి తీసుకోవడం మంచిది.*

*4. వెల్లుల్లి :::: శరీరంలో నేచురల్ గా ప్లేట్ లెట్స్ పెంచుకోవాలంటే, వెల్లుల్లిని తినాలి. ఇది ఒక ఐడియల్ పదార్థం కాబట్టి, మీరు తయారుచేసే వంటల్లో వెల్లుల్లి జోడించుకోవచ్చు.*

*5. ఆకుకూరలు :::: శరీరంలో ప్లేట్ లెట్స్ తక్కువగా ఉన్నప్పుడు, విటమిన్ కె పుష్కలంగా ఉన్న ఆకుకూరలు తీసుకోవడం మంచిది.*

*6. దానిమ్మ :::: ఎర్రగా ఉండే అన్ని రకాల పండ్లలోనూ ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది ప్లేట్లెట్ కౌంట్ ను పెంచడానికి బాగా సహాయపడుతాయి.*

*7. ఆప్రికాట్ :::: ఐరన్ అధికంగా ఉన్నపండ్లో మరొకటి ఆప్రికాట్ . రోజుకు రెండు సార్లు ఆప్రికాట్ ను తినడం వల్ల ప్లేట్లెట్ లెవల్స్ పెంచుకోవచ్చు.*

*8.ఎండు ద్రాక్ష :::: రుచికరమైన డ్రై ఫ్రూట్స్ లో 30శాతం ఐరన్ ఉంటుంది. ఒక గుప్పెడు ద్రాక్ష తినడం వల్ల ప్లేట్లెట్ లెవల్స్ ను నేచురల్ గా పెంచుతుంది.*

*9.ఖర్జూరం :::: ఎండు ఖర్జూరంలో కూడా ఐరన్ మరియు ఇతర న్యూట్రీషియన్స్అధికంగా ఉంటాయి కాబట్టి, నేచురల్ గా ప్లేట్లెట్స్ మెరుగుపరచడానికి సహాయపడుతాయి.*

ప్లేట్లెట్స్ అంటే ఏమిటి ?

సాధారణంగా మన రక్తంలో 1,50,000 నుండి 4,50,000 ల ప్లేట్లెట్స్ ఉంటాయి, ఇవి మనకి ఏదైనా గాయం వల్ల రక్తం బయటకి వచ్చినప్పుడు ఆ రక్తాన్ని గడ్డకట్టేలా మరియు గాయం తొందరగా తగ్గిపోయేలా పని చేస్తాయి, ప్లేట్లెట్స్ మన శరీరంలో రక్తానికి సంభందించిన అన్ని రిపేర్లని సమర్థవంతంగా చేస్తాయి, ఒకవేళ ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోతే మనిషి ప్రాణాలకే ప్రమాదం, ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోయినప్పుడు తీవ్రంగా జ్వరం, బిపి, హార్ట్ అటాక్, పూర్తి నీరసం వచ్చే ప్రమాదం ఉంటుంది, ఎప్పటికప్పుడు ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోకుండా చూసుకోవాలి, మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మన రక్తంలో ఎన్ని ప్లేట్లెట్స్ ఉన్నాయో తెలుస్తుంది. మనం తినే ఆహరం పైనే ప్లేట్లెట్స్ సంఖ్య ఆధారపడి ఉంటుంది, ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోకుండా ఉండాలంటే కింద సూచించిన వాటిని ఎక్కువగా తినండి.*

*ఈ ఉపయోగకరమైన సమాచారం మీ బంధువులకి,మిత్రులకి షేర్ చేయండి.*

ఇట్లు,
మీ ఆయుర్వేద వైద్యులు,
Hanmonthrao panthulu
9949363498

ఆరోగ్యమే మహాభాగ్యము

28 Jun, 09:47


అసిడిటీ, గ్యాస్ట్రిక్, కడుపు ఉబ్బరం మరియు అజీర్తి సమస్యలకు ఆయుర్వేద చికిత్సలు..

మీరు ఎటువంటి హాస్పిటల్ మరియు ఎటువంటి వైద్య చికిత్స తీసుకోనక్కర్లేదు కేవలం 40 రోజులు కింద తెలిపిన విధంగా మీరు పాటిస్తే చాలు మీకున్న అసిడిటీ,గ్యాస్ట్రిక్,కడుపు ఉబ్బరం మరియు అజీర్తి సమస్యలు శాశ్వతంగా తొలుగుతాయి కావున పూర్తిగా చదివి మీ బంధు మిత్రులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి.

*"ఎసిడిటీ కి ఆయుర్వేద మందు":-*

1. 10 ml దానిమ్మ/అనార్ పండు యొక్క రసం రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. దానిమ్మ పండు పుష్కలంగా తినడం వలన కూడా మంచి ప్రయోజనం ఉంటుంది.

2. 3 నుండి 5 గ్రాముల ఉసిరి పొడిని రోజుకు రెండుసార్లు పాలతో కలిపి తీసుకోవాలి.

3. 5 నుండి 10 గ్రాముల నెయ్యిని జీలకర్ర పొడితో మరిగించి ఆహారంతో పాటు తీసుకోవాలి.

*"గ్యాస్ట్రిక్ కి ఆయుర్వేద మందు":-*

1. 2 గ్రాముల వాము పొడిని, సమాన పరిమాణంలో సోంపు పొడిని వెచ్చని నీటి లో కలిపి తీసుకోవాలి.

2. 6 ml వెల్లుల్లి రసాన్ని తేనెతో కలిపి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి.

3. 5 గ్రాముల సోంపు, మిరియాలు మరియు రాళ్ల ఉప్పును మజ్జిగలో కలుపుకుని రోజుకు రెండుసార్లు తీసుకోవాలి.

*"కడుపు ఉబ్బరం కు ఆయుర్వేద మందు":-*

1. 5 గ్రాములు తాజా అల్లం ను ,ఒక గ్రాము రాక్ సాల్ట్‌తో కలిపి రోజుకు రెండు సార్లు తీసుకుంటే కడుపు ఉబ్బరం నుండి ఉపశమనం లభిస్తుంది.

2. వేప చెట్టు బెరడు ,శొంఠి మరియు మిరియాలను  సమాన పరిమాణంలో తీసుకుని వాటిని పౌడర్ చేయండి. అర గ్రాము పొడిని రోజుకు ఒకసారి నీటిలో కలిపి తీసుకుంటే కడుపులో ఎసిడిటీని తగ్గి, పుల్లటి తేన్పులు ఆగిపోతాయి.

*"అజీర్ణం కు ఆయుర్వేద మందు":-*

1. 5 గ్రా. చూర్ణం చేసిన అల్లం ను ఉప్పు లేదా బెల్లం కలిపి రోజుకు రెండుసార్లు భోజనానికి ముందు తీసుకోవాలి.

2. 10 ml దానిమ్మ/అనార్ పండు యొక్క రసాన్ని 1 గ్రాము బ్లాక్ సాల్ట్/వేయించిన జీరా పొడి మరియు 1 గ్రాము పంచదారతో కలిపి ఆహారానికి ముందు తీసుకోవాలి.

3. 2 గ్రాముల దాల్చిన చెక్క పొడిని రోజుకు రెండుసార్లు నీటితో కలిపి తీసుకోవాలి.

4. 5 గ్రాముల ధనియాల పొడిని, చిటికెడు శొంఠి పొడిని  నీటిలో కలిపి కాషాయం కాచుకుని రోజుకు మూడు సార్లు తీసుకోవాలి. 

5. 3 నుండి 6 గ్రాముల జీలకర్ర పొడి మరియు రాళ్ల ఉప్పును ఒక గ్లాసు గోరువెచ్చని నీటి లి కలిపి రోజుకు

*ఇట్లు,*
*మీ ఆయుర్వేద వైద్యులు,*
9949363498

ఆరోగ్యమే మహాభాగ్యము

28 Jun, 09:47


Weight Loss best Remedy :-

బరువు తగ్గడానికి 



1, శొంటి     100 గ్రా
2, శుద్ది చేసిన పిప్పళ్ళు 100 గ్రా
3, మిరియాలు           100 గ్రా
4, చిత్రమూలo           100 గ్రా
5, వాయు విడంగాలు     100 గ్రా
6, కరక్కాయ   100 గ్రా
7, ఉసిరికాయ  100 గ్రా
8, తానికాయ   100 గ్రా
9, తుంగమస్తలు 100 గ్రా
10, ఉత్తరేణి వేర్ల పొట్టు  100 గ్రా
11 అక్కరకర్ర. 100 గ్రా

ఈ అన్ని వస్తువులు మంచి నాన్యమైనవి తీసుకొని, విడివిడిగా చూర్నము చేసి, అన్నీ కలిపి జల్లించి ఒక సీసాలో భద్రపరిచి , రోజూ ఉదయం ఆహారానికి అర్దగంట ముందు ఒక స్పూన్ పొడి ఒక గ్లాస్ మజ్జిగలో అలాగే రాత్రి ఒక స్పూన్  భోజనానికి అరగంట ముందు ఒక గ్లాస్  మజ్జిగలో తీసుకోవాలి,
ఇలా రోజూ ఉదయం మరియు రాత్రి రెండు ఫూటలా ఈ మందు తీసుకోవడం వల్ల అధికంగా శరీరంలో ఉండే కొవ్వు కరుగును, కండరాలల్లో వుండే కొవ్వు కరుగును ఎక్కువగా ఉన్న పొట్ట, పిరుదులు, తొడలు శరీరం, ఛాతీ అన్ని భాగాలు తగ్గుతాయి, శరీరం మెత్తం తగ్గి బరువుతగ్గుతారు తేలికగా మారుతారు.

ఈ మందు చేసుకొని వాడి అందరూ ప్రయేజనం పొందగలరు.

మాంసం, నూనె వస్తువులు, ఫ్రై, కొవ్వు పదార్థాలు, తీపి పదార్థాలు వాడకూడదు.
🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸
Call 9949363498

ఆరోగ్యమే మహాభాగ్యము

21 May, 00:15


కామ చూడామణి రసం...కోరికలను పెంచుతుంది

కారణాలు ఏవైనా కావచ్చు, దురలవాట్లకులోనైనాక ఆరోగ్యసమస్యలే కాక శృంగార సమస్యలు కూడా మనిషిలో ఉత్పన్నమౌతాయి. శృంగార సమస్యలను దూరం చేయడంలో "కామ చూడామణి రసం"ఎంతో ఉపయోగ పడుతుంది

ఇది కేవలం పురుషులకే కాకుండా స్త్రీలకు కూడా ఎంతో లాభదాయకమని గర్భాశయం, డిండాశయం, యోని ఇతర అవయవాలకు ఆరోగ్యాన్ని, పటుత్వాన్ని కూడా పెంచుతుంది. అంతే కాకుండా స్థనాలను బలిష్టంగా, గుండ్రంగానూ వుంచుతుంది.

ఇంతేకాకుండా స్త్రీలలో నెలసరి ఋతుక్రమాన్ని కూడా క్రమబద్ధీకరిస్తుంది. ఏ విధంగానైతే పరుషులలో తమ పురుషాంగాన్ని పటుత్వంగా ఉంచుతుందో అదేవిధంగా స్త్రీలలో కూడా వారి స్త్రీత్వాన్ని బలిష్టంగా వుంచుతుంది. ఏ వయసు వారైనా, ఏ ఋతువులోనైనా కూడా వైద్యుల సలహా మేరకు ఈ మందును తీసుకోవచ్చని పరిశోధకులు తెలిపారు.

కావలసిన వస్తువులు...
సువర్ణ భస్మం
ముక్తా పిష్టి,
త్రివంగ భస్మం
రజత భస్మం.
సువర్ణమాక్షిక భస్మం, ,
అభ్రకభస్మం
భీమసేని కర్పూరం,
జాపత్రి,
జాజికాయ
కుంకుమ పువ్వు
లవంగాలు
ఏలకులు

ప్రతిదీ 20 గ్రాములు తీసుకుని ఏలకలు, నాగకేసరాలచూర్ణం 60 గ్రాములతో కలిపి చూర్ణంగా తయారుచేసుకోవాలి.

తయారు చేయువిధానం...వీటినన్నిటిని పొడి చేసుకుని శతావరి రసంలో  ఏడురోజులు భావనచేసి ఆరించి తర్వాత చూర్ణం చేసుకోవాలి

వాడేవిధానం.
ఒక టీ స్పూను గోరువెచ్చని నీళ్ళతో ఆహారానికి అరగంట ముందు పొద్దున రాత్రి తీసుకోవాలి

కామ చూడామణి రసంవలన ఉపయోగాలు

ఈ రసం వీర్యంను వృద్ధి చేసేది, పుష్టికరమైనది, కామోద్దీపనం కలిగించేది. శరీరంలోని పిత్తం, మద్యం, మాంసాహారం, అమితంగా మసాలా పదార్థాలను తీసుకోవడంవలన వచ్చే దుష్పరిణామాలను ఇది అరికడుతుంది. ఇది అన్ని ఋతువులలోనూ ఉపయోగించవచ్చని వైద్యులు తెలిపారు
####################
Cell.9949363498

ఆరోగ్యమే మహాభాగ్యము

15 Mar, 06:23


అసిడిటీ, గ్యాస్ట్రిక్, కడుపు ఉబ్బరం మరియు అజీర్తి సమస్యలకు ఆయుర్వేద చికిత్సలు..

మీరు ఎటువంటి హాస్పిటల్ మరియు ఎటువంటి వైద్య చికిత్స తీసుకోనక్కర్లేదు కేవలం 40 రోజులు కింద తెలిపిన విధంగా మీరు పాటిస్తే చాలు మీకున్న అసిడిటీ,గ్యాస్ట్రిక్,కడుపు ఉబ్బరం మరియు అజీర్తి సమస్యలు శాశ్వతంగా తొలుగుతాయి కావున పూర్తిగా చదివి మీ బంధు మిత్రులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి.

*"ఎసిడిటీ కి ఆయుర్వేద మందు":-*

1. 10 ml దానిమ్మ/అనార్ పండు యొక్క రసం రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. దానిమ్మ పండు పుష్కలంగా తినడం వలన కూడా మంచి ప్రయోజనం ఉంటుంది.

2. 3 నుండి 5 గ్రాముల ఉసిరి పొడిని రోజుకు రెండుసార్లు పాలతో కలిపి తీసుకోవాలి.

3. 5 నుండి 10 గ్రాముల నెయ్యిని జీలకర్ర పొడితో మరిగించి ఆహారంతో పాటు తీసుకోవాలి.

*"గ్యాస్ట్రిక్ కి ఆయుర్వేద మందు":-*

1. 2 గ్రాముల వాము పొడిని, సమాన పరిమాణంలో సోంపు పొడిని వెచ్చని నీటి లో కలిపి తీసుకోవాలి.

2. 6 ml వెల్లుల్లి రసాన్ని తేనెతో కలిపి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి.

3. 5 గ్రాముల సోంపు, మిరియాలు మరియు రాళ్ల ఉప్పును మజ్జిగలో కలుపుకుని రోజుకు రెండుసార్లు తీసుకోవాలి.

*"కడుపు ఉబ్బరం కు ఆయుర్వేద మందు":-*

1. 5 గ్రాములు తాజా అల్లం ను ,ఒక గ్రాము రాక్ సాల్ట్‌తో కలిపి రోజుకు రెండు సార్లు తీసుకుంటే కడుపు ఉబ్బరం నుండి ఉపశమనం లభిస్తుంది.

2. వేప చెట్టు బెరడు ,శొంఠి మరియు మిరియాలను  సమాన పరిమాణంలో తీసుకుని వాటిని పౌడర్ చేయండి. అర గ్రాము పొడిని రోజుకు ఒకసారి నీటిలో కలిపి తీసుకుంటే కడుపులో ఎసిడిటీని తగ్గి, పుల్లటి తేన్పులు ఆగిపోతాయి.

*"అజీర్ణం కు ఆయుర్వేద మందు":-*

1. 5 గ్రా. చూర్ణం చేసిన అల్లం ను ఉప్పు లేదా బెల్లం కలిపి రోజుకు రెండుసార్లు భోజనానికి ముందు తీసుకోవాలి.

2. 10 ml దానిమ్మ/అనార్ పండు యొక్క రసాన్ని 1 గ్రాము బ్లాక్ సాల్ట్/వేయించిన జీరా పొడి మరియు 1 గ్రాము పంచదారతో కలిపి ఆహారానికి ముందు తీసుకోవాలి.

3. 2 గ్రాముల దాల్చిన చెక్క పొడిని రోజుకు రెండుసార్లు నీటితో కలిపి తీసుకోవాలి.

4. 5 గ్రాముల ధనియాల పొడిని, చిటికెడు శొంఠి పొడిని  నీటిలో కలిపి కాషాయం కాచుకుని రోజుకు మూడు సార్లు తీసుకోవాలి. 

5. 3 నుండి 6 గ్రాముల జీలకర్ర పొడి మరియు రాళ్ల ఉప్పును ఒక గ్లాసు గోరువెచ్చని నీటి లి కలిపి రోజుకు

*ఇట్లు,*
*మీ ఆయుర్వేద వైద్యులు,*
9949363498

ఆరోగ్యమే మహాభాగ్యము

12 Mar, 06:50


Video from HERBAL CURE

ఆరోగ్యమే మహాభాగ్యము

08 Mar, 03:12


లివర్ సమస్యలకు పరిష్కారం ::మన బాడీలో లివర్ 500 కంటే ఎకకువ పనులు చేస్తుంది. లివర్ పాడైనప్పుడు దానికదే రిపేర్ చేసుకుంటుందనిన మీకు తెలుసా. లివర్‌కి ఏ సమస్య ఉండి 40 నుంచి 50 శాతం దానిని వేరుచేసినప్పటికీ, అవి తిరిగి పూర్తిగా 100 శాతంగా పెరుగుతాయి. అలాంటి లివర్‌కి ప్రాబ్లమ్ వచ్చిందంటే అది ప్రమాదమనే చెప్పొచ్చు.సాధారణంగా లివర్ డ్యామేజ్ అయితే, దానిని గుర్తించడానికి చాలా టైమ్ పడుతుంది. అందుకే దీనిని ఎప్పటికప్పుడు గమనిస్తూ మొదటిదశలోనే గుర్తించాలని చెబుతున్నారు నిపుణులు. అలాంటప్పుడు కొన్ని లక్షణాలు ఉంటాయి. అవి.కాళ్ళ వాపు
కడుపులో నీరు చేరడం
రాత్రుళ్ళు నిద్రపట్టకపోవడం
పగటి పూట నిద్ర రావడం
అలసట
కామెర్లు

ఇవన్నీ కూడా మొదట్లో కనిపించే లక్షణాలు. వీటిని చాలా మంది పట్టించుకోరు. ఈ సందర్భంలో లివర్ 30 నుండి 40 శాతం వరకూ పనిచేయదని చెప్పొచ్చు.మన దేశంలో లివర్‌కి ప్రధానంగా 3 సమస్యలు వస్తాయి. అవి.

ఆల్కహాలిక్ లివర్ డిసీజ్
ఫ్యాటీ లివర్
వైరల్ హెపటైటిస్..వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం, మలేరియా, ఎయిడ్స్‌ని ప్రభావితం చేసే వైరస్ ఏదైనా ఉందంటే అది హెపటైటిస్ వైరస్. ప్రపంచవ్యాప్తంగా సంవ్సతరానికి 15 లక్షల మంది మరణిస్తారు. ఈ మరణాలన్నీ లివర్ ప్రాబ్లమ్స్ వల్లే.ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. మన దేశంలోనే ీ సమస్య ఎక్కువగా ఉంటుంది. విదేశాల్లోనూ ఆల్కహాల్ తీసుకున్నా.. అది లిమిటెడ్‌గా ఉంటుంది. మన దగ్గర దీనిని ఎక్కువగా పట్టించుకోరు.

ఆల్కహాల్ లివర్‌‌పై ఎఫెక్ట్ చూపించినప్పుడు దీనిని పూర్తిగా నివారించాలి. అప్పుడే లివర్ కోలుకుంటుంది. దీనికోసం ట్రీట్‌మెంట్ తీసుకోవడం వల్ల ఆ సమస్యని తగ్గించుకోవచ్చు.మన దేశంలో ఫ్యాటీ లివర్ డిసీజ్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇవి కొవ్వు, ఆహారాలు సరిగ్గా తీసుకోకపోవడం వల్ల వస్తాయి. ఈ సమస్య వచ్చిందంటే లివర్ కోలుకోవడానికి చాలా టైమ్ పడుతుంది. కాబట్టి, ముందు నుంచి దీని విషయంలో జాగ్రత్త అవసరం.మనం తీసుకునే ఫుడ్స్‌లో కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటన్నింటిని ప్రాసెస్ చేస్తారు. కార్బోహైడ్రేట్స్ అనేవి సాధారణ ఫుడ్స్. ఇందులో ప్రోటీన్ ఉండదు. కూరగాయల్లో కార్బోహైడ్రేట్స్ ఉన్నప్పటికీ, అందులో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి, శరీరానికి చాలా మంచిది.నాన్‌వెజ్‌లో కూడా చేపలు, చికెన్, తీసుకోవచ్చు. వెజిటేరియన్స్ బఠానీలు, పప్పులు తీసుకోవచ్చు. దీని వల్ల ప్రోటీన్ అందుతుంది.లివర్ వాపు ఉన్నప్పుడు తీసుకోవాల్సిన ఆహార అలవాట్లు.రోజుకి కచ్చితంగా 30 నిమిషాల పాటు ఏదైనా వర్కౌట్ చేయండి. సైక్లింగ్, స్విమ్మింగ్ చేయండి. ఇంటి పనులు చేయొచ్చు. బరువు తగ్గడం ద్వారా లివర్ ప్రాబ్లమ్స్‌ని దూరం చేసుకోవచ్చు. హెల్దీ ఫుడ్ బాడీ ఫ్యాట్‌ని తగ్గించడంలో సాయపడుతుంది. దీంతో ఫ్యాటీ లివర్ సమస్య కూడా దూరమవుతుంది. సమస్య పరిష్కారానికి కొంతమందికి మెడిసిన్ అవసరమవుతుంది
.​వైరల్
హెపటైటిస్::ఇది వైరల్ ఇన్ఫెక్షన్. దీనిని ఎ, బి, సి, డి, ఈ అనే రకాలుగా వర్గీకరిస్తారు. ఎ, బి వైరస్‌లకి వ్యాక్సిన్ ఉంది. ఎ, ఈ వైరస్‌లు రెండూ కూడా కలుషిత నీరు, ఫుడ్స్ తీసుకోవడం వల్ల వస్తుంది. అందుకే మంచి ఆహారం తీసుకోవాలి. హెల్దీ ఫుడ్స్, కూరగాయలని బాగా కడిగి తీసుకోవాలి.ప్రాణాంతక వ్యాధి హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వైరస్.. ఇది రక్తం, శరీర ద్రవాల ద్వారా వ్యాపిస్తుంది. లివర్ పూర్తిగా దెబ్బతినడానికి ఇవే కారణాలు. దీని కారణంగానే క్యాన్సర్స్ వస్తాయి. వీటిని తగ్గించేందుకు ముందు నుంచి అవగాహన ఏర్పరచుకోవాలి. మీ సమస్యని డాక్టర్‌కి తెలపడం వల్ల మీకు పరిష్కారం దొరుకుతుంది.

Call.9949363498

ఆరోగ్యమే మహాభాగ్యము

07 Mar, 12:11


ఆరోగ్య చూర్ణము
##############
అజీర్ణం గ్యాస్ కడుపునొప్పి మలబద్దకం వాతము

1. దానిమ్మ గింజల పొడి- 50 గ్రాములు

2. పుదీనా ఆకు పొడి -25 గ్రాములు

3, కొత్తిమీర ఆకు పొడి25 గ్రా

4. వాము 25 గ్రాముల

5 జీలకర్ర  25 గ్రా

6, అతిమధురం 25 గ్రాములు

7 , శతావరి.     25 గ్రా

8, కరక పెచ్చులు. 50 గ్రా

9, సునముఖి 50 గ్రా

10, శొంఠి. 25 గ్రా

11,చిత్ర మూలం 25 గ్రా

12, సైంధవ లవణము 25 గ్రా

తయారుచేయు విధానం:

పై  చూర్ణాలు కలిపి నిల్వ చేసుకోవాలి.

వాడే విధానం :-

ఉదయము రాత్రి భోజనం తర్వాత చెంచా గోరువెచ్చని నీళ్ళతో తాగాలి లాభాలు: - అజీర్ణం గ్యాస్ కడుపునొప్పి,మలబద్దకం వెంటనే తగ్గిపోతుంది. వాతము చేరనీయదు
#########################
Ready to use
Call 9949363498

ఆరోగ్యమే మహాభాగ్యము

22 Feb, 07:18


Video from Hanmonthrao Panthulu Kanjarla

ఆరోగ్యమే మహాభాగ్యము

01 Feb, 06:25


*గృహ వైద్యం*:-

నోట్:- పనిలేక కాలక్షేపం కోసం మరియు పబ్లిసిటీ కోసం చేసిన పోస్ట్ కాదు. మీ ఆరోగ్యం కోసం ఎంతో విలువైన సమయం కేటాయించి చేయడం జరిగింది. కొంచెం ఓపిక పెట్టి మొత్తం చదివి వినియోగించుకోండి. మీ బంధు మిత్రులకి షేర్ చేయండి.

వైద్య రంగంలో ఎన్నో కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నప్పటికీ ఆయుర్వేదానికి ఉన్న ప్రాధాన్యం తగ్గడంలేదు. వ్యాధి తగ్గడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకున్నా ఆయుర్వేదంతో తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు.

*శ్వాసకోశ వ్యాధులు*:-

1.జిల్లేడు మొగ్గను కషాయం బెట్టి అందులో తాటి బెల్లం కలిపి వరుసగా ఏడు రోజులు వాడితే దగ్గు-దమ్ము తగ్గుతాయి.
2.మిరియాల కషాయం లేదా అల్లం రసం తేనెతో కలిపి సేవించినా శ్వాసకోశ వ్యాధులు తగ్గుతాయి.
3.అడ్డసరం ఆకు కషాయం రోజు చెంచాడు తీసుకున్నా లేదా మద్దిచెక్క చూర్ణం పాలలో కలుపుకుని తీసుకున్నా ఫలితముంటుంది.
4.సర్పాక్షి వేరును చూర్ణం చేసి అల్లం రసంలో కలిపి తీసుకుంటే క్రమంగా దగ్గు-దమ్ము తగ్గుతాయి.

*రక్తహీనత*:

1.నీడలో ఎండబెట్టిన సరస్వతి ఆకు చూర్ణం, చిటికెడు మిరియాల చూర్ణం, ఆవుపాలతో కలిపి సేవించాలి. క్రమంగా రక్తవృద్ధి జరుగుతుంది.
2.నీడలో ఎండబెట్టిన ఉసిరి చూర్ణాన్ని ముఖ్యంగా స్త్రీలు, పిల్లలు రెండు చెంచాలు తినాలి.
4.విటమిన్ బి లోపం వల్ల రక్తహీనత కలిగిన వాళ్ళు గలిజేరు ఆకును కూర లేదా పచ్చడిగా తీసుకుంటే మంచి ఫలితముంటుంది.
5.విష్ణుకాంత సమూలం నీడలో ఎండబెట్టి చూర్ణం చేసుకోవాలి. దానిని పాలతో కలిపి తీసుకుంటే రక్త క్షీణత తగ్గుతుంది.

*మూర్ఛ*:

1.తులసి ఆకురసం సైందవ లవణంతో కలిపి 1 లేదా 2 చుక్కలు వేస్తే స్పృహ వస్తుంది.
2.పసుపు పొడి పొగ వేసినా మూర్చ నుండి మెలకువ వస్తుంది.
3.తరచుగా పిల్లల్లో వచ్చే మూర్ఛవ్యాధులకు వస కషాయంతో స్నానం చేయించాలి.
4.కమ్మగగ్గెర ఆకును ఎండించి చూర్ణం చేసి నస్యంగా వాడాలి.
5.మూర్ఛవ్యాధి ఉన్న వ్యక్తికి 5 లేక 6 చుక్కల వావిలాకు రసం ముక్కులో వేస్తే ఫలితముంటుంది.
6.సీతాఫలం ఆకులు నలిపి వాసన చూపితే మూర్ఛ వ్యక్తికి మెలుకువ వస్తుంది. లేదా ఉల్లి రసం ముక్కులో వేసినా మంచి ఫలితం ఉంటుంది.

*తెల్లమచ్చలు*:

1.వేపకాయలు, ఆకులు, పువ్వులు సమానంగా కలిపి మెత్తగా నూరుకోవాలి. దీనిని రోజుకు రెండుసార్లు అరతులం చొప్పున తింటే నలభై రోజుల్లో తెల్లమచ్చలు తగ్గుతాయి.
2.పిచ్చి కుసుమ ఆకుల రసాన్ని తులసి ఆకుల రసంతో కలిపి మచ్చలు ఉన్నచోట రాయడం వల్ల క్రమంగా అవి తగ్గుముఖం పడుతాయి.
3.తంగేడు చెట్టు పట్టను ఆవుపాలలో దంచి తెల్లమచ్చల మీద రాస్తే తగ్గుతాయి.

*నిద్రలేమి*:

1.శతావరి చూర్ణం, బెల్లంతో కలిపి తింటే చక్కని నిద్ర వస్తుంది.
2.కలమంద నూనె తలకు మర్దన చేయాలి లేదా మోది చూర్ణం, బెల్లంతో కలిపి తిన్నా సుఖనిద్ర వస్తుంది.
3.మరాటి మొగ్గ పొడి చేసి పాలలో కలిపి పడుకునే ముందు తాగాలి. అలాగే, వేడి పాలు తాగినా సుఖనిద్ర వస్తుంది.

*నోటి సమస్యలు*:

1.లవంగాలు, యాలకులు నోటిలో చప్పరిస్తూ నమిలి మింగితే నోటి దుర్వాసన పోతుంది.
2.వెలగ ఆకు రసంలో నిమ్మ ఉప్పు కలిపి పుక్కిలించాలి.
3.పల్లేరు ఆకు రసం, తేనె కలిపి పుక్కిలించినా ఫలితం ఉంటుంది.
4.నోటి పూతను సులువుగా తగ్గించుకోవచ్చు. జామ ఆకులను నమిలి ఉమ్మివేయాలి. ఇలా క్రమం తప్పకుండా కొద్ది రోజులు చేస్తే తగ్గిపోతుంది.
5.లేత నేరేడు ఆకు కషాయం పుక్కిలించినా నోటి పూత తగ్గిపోతుంది.
6.గొబ్బి ఆకు (ముళ్ళ గోరింట) ఆకు నమిలి ఉమ్మేయాలి. అలాగే, పల్లేరు రసంలో తేనె కలిపి పూసినా నోటిపూట ఇట్టే తగ్గిపోతుంది.

*తల తిప్పటం*:

1.అల్లం, ఉప్పు కలిపి పొద్దున తింటే తగ్గుతుంది.
2.10 గ్రాముల అల్లం, 10 గ్రాముల బెల్లం దంచి ముద్ద చేసి నోట్లో పెట్టుకోవాలి. దాని నుండి వచ్చే ఊటను మింగాలి. ఇలా వారం రోజులు చేస్తే తల తిప్పుట తగ్గిపోతుంది.
3.మునగ ఆకులు మిరియాలు కలిపి మెత్తగా నూరి తలకు పట్టువేస్తే తలదిమ్ము తగ్గుతుంది.

*రక్తపోటు* (బి.పి.):

1.సుగంధపాల, మారేడు కలిపి వాడితే బి.పి. అదుపులో ఉంటుంది.
2.మారేడు ఆకుల కషాయం రోజూ తాగాలి. లేదా రోజూ చెంచెడు కల్యమాకు రసం తాగినా రక్తపోటు నిలకడగా ఉంటుంది.
3.ఈశ్వరి వేరు చూర్ణం తేనెతో కలిపి తీసుకుంటే రక్తపోటు తగ్గుతుంది.
4.కాచి చల్చార్చిన నీటిలో అల్లం రసాన్ని కలిపి పొద్దున్నే తాగితే బి.పి. అదుపులో ఉంటుంద.

*మలబద్దకం*:

1.అరటి పండు రోజూ ఉదయం పరిగడుపున తింటే మలబద్దకం పోతుంది.
2.రాత్రి పడుకునే ముందు వేడి నీటితో త్రిఫల చూర్ణం తీసుకుంటే ఫలితముంటుంది.
3.రోజూ రెండుపూటల కలబంద గుజ్జు తింటే వారం రోజుల్లో ఈ సమస్యను అధిగమించవచ్చు.

*అతిమూత్రం నివారణకు*:

1.నేరెడు గింజల చూర్ణం 40 రోజులు పొద్దున చెంచాడు పొడిని నీళ్లలో కలిపి తీసుకుంటే అతి మూత్రవ్యాధి అదుపులో కొస్తుంది.

ఆరోగ్యమే మహాభాగ్యము

01 Feb, 06:25


1.రోజుకు రెండు కరివేపాకు రెమ్మలు తింటే ఒబేసిటి రాదు. పచ్చి కూరగాయల సూపు తాగినా ఫలితం ఉంటుంది.
2.కలమంద గుజ్జులో పసుపు కలిపి పరిగడుపున తీసుకుంటే మార్పు కనిపిస్తుంది.

*అలసట*:

1.రోజువారీ జీవితంలో అందరూ ఎదుర్కొనే సమస్య అలసట. దీనిని అధిగమించేందుకు ద్రాక్షపండ్లు రాత్రి నీళ్ళలో నానబెట్టి పొద్దున తినాలి.
2.అలాగే, ఖర్జూర పండ్లను కూడా రాత్రి నీళ్ళలో నానబెట్టి తింటే చాలా మంచిది.
3.బాదం పాలు కూడా అలసటను దూరం చేస్తాయి.

*నెలసరి నొప్పి*:

1.స్త్రీలు ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో ఇదొకటి. ఉత్తరేణి రసం రోజూ చెంచా చొప్పున మూడు రోజులు పరికడుపున తీసుకుంటే ముట్టు నొప్పి తగ్గిపోతుంది.
2.టీ డికాషన్‌లో నిమ్మరసం పిండుకుని తాగినా ఉపశమనం కలుగుతుంది.
3.రేలకాయ గుజ్జు చూర్ణం చేసి గోరు వెచ్చటి నీటిలో కలుపుకుని తాగితే నొప్పి తగ్గడమే కాదు, నెలసరి క్రమపడుతుంది.

*తలనొప్పి*:

1.పొద్దున లేవగానే రాగి చెంబులో నిల్వ ఉంచిన నీళ్ళను తాగడం వల్ల తలనొప్పి రాదు. ఉన్న నొప్పి కూడా మటుమాయం అవుతుంది.
2.ఒక చెంచాడు మెంతులు రాత్రి నీళ్ళలో నానబెట్టి పొద్దున తాగాలి. ఇలా కొన్ని రోజులు చేయడం వల్ల వాతంతో వచ్చే తలనొప్పి తగ్గుతుంది.

*నడుం నొప్పి*:

1.రాత్రి పడుకునే ముందు వేడినీటిలో ఆముదం కలిపి తీసుకోవాలి. ఉదయం సుఖవిరేచనం అయి నడుం నొప్పి తగ్గుతుంది.
2.రస కర్పూరం, నల్లమందు, కొబ్బరి నూనెలో కలిపి నడుంకు రాస్తే ఫలితముంటుంది.

*బట్టతల*:

1.సీతాఫలం ఆకులు నూరి మేక పాలలో కలిపి తలకు రాస్తుండాలి. ఇలా చేయడం వల్ల బట్టతల తగ్గే అవకాశం ఉంది.
2.గురిగింజ ఆకురసం నువ్వుల నూనెలో కలిపి వేడి చేసి తలకు రాసుకున్నా బట్టతల తగ్గే అవకాశం ఉంది.

*కీళ్ళ నొప్పులు*:

1.నొప్పి ఉన్న కీలుపై జిల్లేడు ఆకు వేడి చేసి కట్టాలి.
2.మిరియాలు, బియ్యం రెండింటిని బాగా నూరి నొప్పి ఉన్న చోట కట్టు కడితే తగ్గుతుంది.
3.ఆహారంలో ఉల్లిపాయలు ఎక్కువగా ఉండేట్లు జాగ్రత్తపడ్డా కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.

*గుండె జబ్బులు*:

1.మంచి తేనె గోరు వెచ్చని నీళ్ళలో కలుపుకుని తాగుతుండాలి. ఇలా చేయడం వల్ల గుండె జబ్బులు మీ దరిచేరవు.
2.దానిమ్మ, పచ్చి ఉసిరికాయ రసం తాగినా కూడా హదయానికి ఎంతో మేలు చేస్తుంది.
3.మన ఆహార నియమాలతోనే గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అందుకే, కొవ్వు పదార్థాలు, నూనెలు తగ్గించడం చాలా మంచిది

ఆరోగ్యమే మహాభాగ్యము

01 Feb, 06:25


2.అరటిపండ్లు ప్రతి రోజు ఉదయం తీసుకోవడం వల్ల ఈ వ్యాధిని అధిగమించవచ్చు.
3.ధనియాల కషాయంలో ఉప్పు కలిపి కొద్ది రోజులు తీసుకున్నా లేదా మెంతుల కషాయం తాగినా మంచి ఫలితముంటుంది.
4.వెల్లుల్లి రసాన్ని 15 రోజులపాటు తీసుకున్నా అతిమూత్ర వ్యాధి తగ్గుతుంది.
5.కామంచి గింజల చూర్ణం కషాయం కాచి తాగినా అతిమూత్రం తగ్గుతుంది. అంతేకాదు, మధుమేహం వ్యాధి కూడా అదుపులో ఉంటుంది.
6.మర్రిచెక్క కషాయం లేదా మెంతుల కషాయం క్రమం తప్పకుండా తీసుకున్నా మంచి ఫలితముంటుంది.

*తల వెంట్రుకలు పెరుగడానికి*

1.మందార పువ్వులు,మైదాకు, కలమంద గుజ్జు, నల్ల నువ్వుల నూనెలో వేసి కాచి వడబోసి తలకు రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు నల్లగా పెరగడమే కాదు తలనొప్పి కూడా తగ్గుతుంది.
2.కరివేపాకు రసం, వెల్లుల్లి పొట్టు నల్ల నువ్వుల నూనెలో కాచి పెట్టుకున్నా వెంట్రుకలు పెరుగుతాయి.
3.గుంటగలగర ఆకురసం నువ్వుల నూనెలో వేడి చేయాలి. తర్వాత తలకు పట్టిస్తే వెంట్రుకలు నల్లగా, వొత్తుగా పెరుగుతాయి.

*ఉబ్బసం*:

1.తెల్ల జిల్లేడు పువ్వుల చూర్ణాన్ని బెల్లంతో కలిపి తింటే ఉబ్బసం తగ్గుతుంది.
2.అడ్డసరం ఆకులు ఎండబెట్టి చూర్ణం చేయాలి. అందులో శొంఠి, మిరియాల చూర్ణాలు కలిపి దానిలో తిప్పతీగ రసంతో మాత్రలు తయారు చేసి వీటిని ఇరవై రోజులు వాడితే ఎంత ఉబ్బసం, ఆయాసం ఉన్నా తగ్గుతాయి.
3.వెల్లుల్లి రసం వేడి నీళ్లలో వేసి తాగినా లేదా మిరియాల చూర్ణం తేనెలో కలిపి సేవించినా ఫలితముంటుంది.
4.నేపాల గింజలు నిప్పుల మీద వేసి ఆ పొగ పీలిస్తే ఉబ్బసం తగ్గుతుంది.

*గుండెజబ్బులు*:

1.తేనె వేడి నీళ్లలో కలిపి తాగితే గుండె జబ్బులు దరిచేరవు.
2.మద్ది చెక్క (తెల్లది) యష్టిమధుక చూర్ణాలను కలిపి నీళ్లలో కలుపుకుని తాగితే గుండె జబ్బులను నివారించవచ్చు.
3.స్వచ్ఛమైన తేనె అంటే వేప చెట్టుకు పెట్టిన తేనె తుట్టె నుంచి తీసింది.
4.మనం తీసుకునే ఆహారం వల్లే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది కనుక ఈ జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా కొవ్వు పదార్థాలు, నూనెలు తగ్గించాలి.

*ఎసిడిటీ*:

1.ఎసిడిటీకి దూరంగా ఉండాలనుకుంటే వేపుడు కూరలు, మసాలాలతో చేసిన వంటకాలను మానేయాలి.
2.పచ్చబొట్టు ఆకు, నాగదమని ఆకు రెండూ కలిపి దంచిన ముద్దను తిన్న తరువాత గ్లాస్ నీళ్ళు తాగితే ఎసిడిటీ తగ్గుతుంది.
3.దానిమ్మ రసం తీసుకుంటే ఎసిడిటీ రాదు. ఒకవేళ ఉన్నా తగ్గుతుంది. రోజూ అరటి పండు తిన్నా ఫలితముంటుంది.
4.అల్లం ముక్క వేసిన పాలను బాగా మరిగించి తాగితే చక్కని ఫలితముంటుంది.
5.ఈ సమస్యతో బాధపడుతున్న వారు తరచూ మంచి నీళ్ళు తాగుతుండాలి.

*ఆకలి పుట్టడానికి*:

1.అల్లం ముక్కలు, సైందవ లవణం కలిపి భోజనానికి ముందు నమిలి ఆ రసాన్ని మింగితే ఆకలి పుడుతుంది.
2.మిరియాల చారుతో అన్నం తింటే ఆకలి లేదు అన్న సమస్యే రాదు.
3.నేపాళ గింజల చూర్ణం, జీలకర్రను చక్కెరతో కలిపి తీసుకుంటే జీర్ణశక్తి పెరిగి ఆకలి పుడుతుంది.
4.ఉత్తరేణి బియ్యం, మేకపాలలో కలిపి నూరి మాత్రలుగా చేసి పాలతో తీసుకుంటే ఆకలి ఆధిక్యాన్ని తగ్గించవచ్చు.

*అధిక రుతుస్రావం*:

1.ఉసిరికాయ, కరక్కాయ, రసాంజనం మూడింటినీ కలిపి చూర్ణం చేసి తాగితే నెలసరిలో అధికస్రావాలు తగ్గుతాయి.
2.ఇంటి ముందు అందం కోసం పెంచుకునే ఎర్రమందారం పువ్వులు కూడా ఆరోగ్య ప్రదాయనిగా పనిచేస్తాయి. ఈ పవ్వుల కషాయం తాగినట్లయితే అధిక రక్తస్రావం తగ్గిపోతుంది.

*కడుపు ఉబ్బరం*:

1.ఒక గ్రాము సైందవ లవణం, 5 గ్రాముల అల్లం కలిపి ప్రతి రోజు ఉదయం, సాయంత్రం తీసుకుంటే కడుపు ఉబ్బరం తగ్గుతుంది.
2.అన్నం తిన్న తర్వాత వాము, ఉప్పు కలిపి తీసుకున్నా ఈ సమస్యను అధిగమించ వచ్చు.

*తలవెంట్రుకలు ఊడిపోకుండా*

1.ఉసిరి రసం, గుంట గలగర రసం కొబ్బరినూనెలో కలిపి వేడి చేసి తలకు రాయడం వల్ల వెంట్రుకలు రాలవు.
2.తల వెంట్రుకలకు కొబ్బరి నూనెలో కలమంద గుజ్జు కలిపి వేడి చేసి రాయాలి. ఇది వెంట్రుకలు రాలడాన్ని అరికడుతుంది.
3.బాధం, కరక్కాయ నూనె రాసినా కూడా మంచి ఫలితముంటుంది.

*దంత సమస్యలు*:

1.నల్ల నువ్వులు తిని వెంటనే నీళ్ళు తాగితే కదులుతున్న దంతాలు గట్టి పడుతాయి.
2.వేపపుల్లతో పండ్లు తోమినా దంతాలు పటిష్టంగా ఉంటాయి.
3.జిల్లేడు పాలను నొప్పి ఉన్న పన్నుపై వేస్తే పంటి నొప్పి తగ్గుతుంది.

*కాళ్ళ పగుళ్ళు*:

1.పసుపు, నువ్వుల నూనె కలిపి రాస్తే కాళ్ళ పగుళ్ళు తగ్గుతాయి.
2.మెంతులు, మైదాకు కలిపి రుబ్బి పెట్టుకుంటే త్వరగా నయమవుతుంది.
3.మర్రిచెట్టు పాలు పట్టి వేసినా చక్కని ఫలితం ఉంటుంది.
4.త్రిఫలచూర్ణం వాడితే పగుళ్ళు రావు.

*అజీర్ణం*:

1.రోజూ రెండు కప్పుల పెరుగు తింటే అజీర్ణం రాదు.
2.ఉల్లిగడ్డను కాల్చి కొంచెం ఉప్పు కలిపి మెత్తగా నూరి తింటే జీర్ణ శక్తి పెరుగుతుంది. ఇలా రోజుకు ఒక్కసారి వారం రోజులు చేస్తే మరీ మంచిది.
3.జీలకర్ర కషాయం తాగితే అజీర్ణపు కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం తగ్గుతుంది.
4.నేల తంగెడు చూర్ణం 1 లేదా 2 చెంచాలు అల్లం రసంతో కలిపి తీసుకుంటే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.

*అతి బరువు* (ఊబకాయం):

ఆరోగ్యమే మహాభాగ్యము

31 Jan, 02:14


,గుండె ,కిడ్నీ ,లివర్ టాక్సిన్స్
********

1,తెల్లగలిజెరువేర్లు100గ్రా
2,తిప్పతీగ100గ్రా
3,పాషాణ భేదివేర్లు100గ్రా
4,ఉలిమిరిచెక్క(వరుణ)100గ్రా
5,ఉత్తరేణి గింజలు 100 గ్రా
6,గోక్షుర 100గ్రా
7,అశ్వగంధ100గ్రా                
8,నేలఉసిరి 50గ్రా
9,అర్జున.  50గ్రా
10, సుగందిపాల50గ్రా
11,ఉసిరి50గ్రా
12,కరక్కాయ50 గ్రా
13,తానికాయ50గ్రా
అన్నింటిని సమముగా  చూర్ణించి
Teaspoon ఆహారానికి అరగంట ముందు 2 పూటలు త్రాగుతున్న
రక్తము గుండె  లివర్  కిడ్నీ లు శుభ్రపడతాయి

🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
Ready recipe
K.HanmanthraoPanthulu
.cell.9949363498

2,828

subscribers

20

photos

2

videos