FreeGurukul(విలువలు,నైపుణ్యాలు) @freegurukul Channel on Telegram

FreeGurukul(విలువలు,నైపుణ్యాలు)

@freegurukul


"ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్" ద్వారా ఆధ్యాత్మికత, సభ్యత, సంస్కారం, విలువలు, ధర్మాలు, నైపుణ్యాలు, సామాజిక బాధ్యత, సామాజిక అవగాహన, వ్యక్తిత్వ వికాసం పై అవగాహన కల్పించబడును.
అడ్మిన్ ని సంప్రదించుటకు @RajaKomireddy
వెబ్సైట్: www.freegurukul.org

FreeGurukul(విలువలు,నైపుణ్యాలు) (Telugu)

ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్ చానెల్ ఒక ప్రగతిశీలమైన సమూహం కనుగొనబడుతుంది. ఈ చానెల్ ద్వారా ఆధ్యాత్మికత, సభ్యత, సంస్కారం, విలువలు, ధర్మాలు, నైపుణ్యాలు, సామాజిక బాధ్యత, సామాజిక అవగాహన, వ్యక్తిత్వ వికాసం పై అవగాహన కల్పించబడును. ఈ చానెల్ ద్వారా ప్రకటిత విషయాలు మరియు సమస్యలకు సమాధానాలు అందిస్తారు. అడ్మిన్ కంటాక్ట్ చేయడానికి @RajaKomireddy వాడు. వెబ్సైట్: www.freegurukul.org

FreeGurukul(విలువలు,నైపుణ్యాలు)

23 Nov, 00:22


*💐నాటి రామాయణం -నేటి జీవితానికి అన్వయించుకోవటం ఎలా?💐 Webinar*
----------------------
హిందువుల పవిత్ర గ్రంథం రామాయణం, ఇది భగవంతుడైన శ్రీరాముని జీవితాన్ని వివరిస్తుంది. ఈ పురాణం నుండి మనం నేటి జీవితానికి అన్వయించుకోగల అనేక *విలువలు, ధర్మాలు, మరియు బోధనలు* తెలుసుకొని .... వాటిని ఆచరణలో పెడితే ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం రండి.....
🙏జైశ్రీరామ్....🙏

🎤 *స్పీకర్*: *Mrs Naga Lalitha*
*తేదీ*:23/11/24(శనివారం)
*సమయం*: సాయంత్రం 7:00 PM
*ప్రవేశం*: ఉచితం

📍 *జూమ్ లింక్*: https://www.freegurukul.org/zoom

📍 *గ్రూప్ లింక్*: https://chat.whatsapp.com/GQpizfusAs8FgQR0H86hQ5

*Youtube* : https://youtube.com/@FreeGurukul?feature=shared

FreeGurukul(విలువలు,నైపుణ్యాలు)

23 Nov, 00:21


Online Classes List for Women

FreeGurukul(విలువలు,నైపుణ్యాలు)

23 Nov, 00:21


భయం

FreeGurukul(విలువలు,నైపుణ్యాలు)

23 Nov, 00:21


నిరాశ,నిస్పృహని ఎదుర్కోవడం ఎలా

FreeGurukul(విలువలు,నైపుణ్యాలు)

22 Nov, 00:13


Online Classes for Children

FreeGurukul(విలువలు,నైపుణ్యాలు)

22 Nov, 00:13


అనుబంధాలలో గొడవలు రాకుండా ఉండాలంటే

FreeGurukul(విలువలు,నైపుణ్యాలు)

22 Nov, 00:12


నిరాశ,నిస్పృహని ఎదుర్కోవడం ఎలా

FreeGurukul(విలువలు,నైపుణ్యాలు)

20 Nov, 23:59


Online Classes List - December 2024 Batch

FreeGurukul(విలువలు,నైపుణ్యాలు)

20 Nov, 23:58


బేరం అడగకండి, మానవత్వం తో ఇంకొంచెం ఎక్కువ ఇవ్వండి

FreeGurukul(విలువలు,నైపుణ్యాలు)

20 Nov, 23:57


నిరాశ,నిస్పృహని ఎదుర్కోవడం ఎలా

FreeGurukul(విలువలు,నైపుణ్యాలు)

20 Nov, 00:26


Baking - Online Class
----------------
చాకో చిప్స్, 🍪 Cookies, ఐస్ క్రీమ్స్, కేక్స్, ఐసింగ్ etc ..... తలుచుకుంటేనే నోరూరుతుంది కదండీ.....😋😋

మరి ఇవన్నీ మనమే తయారు చేసుకోగలిగితే........... WOW🤗 అనాల్సింది...

https://youtube.com/shorts/2M0gEFJ7nOk?feature=share

13,328

subscribers

11,779

photos

869

videos