👉పేగుల్లోకి వెళ్ళకుండా లివర్లో మిగిలిపోతున్న బైల్ పదార్థం లివర్ ద్వారా రక్తంలోకి చేస్తుంది. దాంతో రక్తం అంతా పచ్చగా తయారవుతుంది. ఈ పచ్చదనాన్ని మనం కళ్ళలోనూ, నాలుక వెనుకభాగాన, అరిచేతుల్లోనూ, పలుచటి భాగాల న్నింటిలోనూ గమనిస్తుంటాం. కామెర్లలో ఒళ్ళు పచ్చబడిపోవడానికి కారణం ఇదే!!
👉ఈ బైల్ పదార్థం సహజంగా నీటిలో కరిగే గుణం కల్గి ఉంటుంది. ఒక్కోసారి 'లివర్లో తయారయ్యే ఈ బైల్ కి నీటిలో కరిగే లక్షణం పోతుంది. కామెర్లు వచ్చినప్పుడు రక్తంలో కలిసిన బైల్ మూత్రపిండాల ద్వారా ఫిల్టర్ అయి మూత్రం ద్వారా బైటకు పోతుంది. కాబట్టి, కామెర్లలో మూత్రం ఆవులు, గేదెల మూత్రంలాగా పచ్చగా వెళ్తుంది.
👉కామెర్లు రావడానికి చాలా కారణాలున్నాయి. ఆల్కహాల్, సారా, విస్కీ వంటి మత్తుపదార్థాలన్నీ లివర్ని కచ్చితంగా దెబ్బతీస్తాయి. హైపటైస్ వైరస్ వలన కామెర్లు వస్తే ఆ కామెర్లు ప్రాణాపాయ స్థితిని తెస్తాయి.
👉ఫిట్స్ జబ్బులకు వాడే మందులు, బి.పి. మందులు, మత్తునిచ్చే మందులు, పారాసిటమాల్ వంటి జ్వరం బిళ్ళలు తక్షణం లివరిని దెబ్బతీసి కామెర్లకు కారణం కావచ్చు కూడా!
👉 గాల్ స్టోన్స్: గాల్ బ్లాడర్లో నిలవ ఉండే బైల్ రసాయనం ఒక్కోసారి గడ్డలు కట్టినట్లయి
రాళ్ళలా మారిపోతుంది. ఈ రాళ్ళనే గాలెన్స్ అంటారు.
👉బైల్ రసాయనంలో కొలెస్టరాల్, బైల్ పిగ్మెంట్స్ అనే పచ్చరంగునిచ్చే పదార్థాలు, కొన్ని ఫాస్ఫోలిపిడ్స్ ఉంటాయి. వాటి పరిమాణంలో గాని, మోతాదులోగానీ తేడాలున్నప్పుడు సాధారణంగా గాలెన్స్ ఏర్పడుతుంటాయి. కొలెస్టరాల్ రాళ్ళు, బైల్పిగ్మెంట్ రాళ్ళు, రకరకాల రసాయనాలు కలిసిన రాళ్ళు ఇలా... ఈ రాళ్ళు ఏర్పడుతుంటాయి. ఈ గాల్ స్టోన వలన కోలిసిస్టయిటిస్, బిలియరీ కోలిక్ (కుడిడొక్కల్లో తరచూ విపరీతమైన నొప్పి) కామెర్లు కూడా వస్తుంటాయి.
👉ఇలా చెప్పుకుంటూ పోతే, లివర్ వ్యాధుల గురించి పెద్ద అధ్యాయమే అవుతుంది. కానీ ఎక్కువ లివర్ వ్యాధులు మాత్రం మన అజాగ్రత్త వలన, అశ్రద్ధ వలన, నిర్లక్ష్యం వలన మాత్రమే వస్తున్నాయని మరోసారి గుర్తుచేస్తున్నాము.
👉జీర్ణశక్తిని కాపాడుకోలేకపోతే ఈ లివర్ వ్యాధులు ఎప్పటికైనా తప్పకపోవచ్చు.
✍️ఈ సమస్యకు పరిస్కారం గా తయారుచేయబడిన ఆయుర్వేద దివ్యౌషధం "ఆరోగ్య చూర్ణం" ఈ సమస్యలకు అన్నింటికీ అద్భుతంగా పని చేస్తుంది.
👉 రోజూ “ఆరోగ్య చూర్ణం” వాడుతూ ఉంటే లివర్ పదిలంగా ఉంటుంది. ఈ లివర్ వ్యాధులు సాధారణంగా రాకుండానే నిరోధించవచ్చు కూడా!!
👉లివర్ నిర్వర్తించే కార్యకలాపాలలో ముఖ్యమైన కార్యం.... శరీరంలో విషలక్షణాలు పెరగకుండా వాటిని బైటకు వెళ్ళగొట్టడం. లివర్ బలంగా ఉంటే విషంతిన్నా మనిషి మృత్యుంజయుడే అవుతాడు.
👉పొట్టలోపల ఉండే లివర్, స్పీన్, పాంక్రియాస్ ఈ మూడు అవయవాలకు సంబంధించిన జబ్బుల్లో సహాయపడే చూర్ణం ఇది. దీనిని మజ్జిగతో కలిపి తీసుకుంటే బాగా పనిచేస్తుంది.
👉లివర్, స్పీన్ పాంక్రియాస్ అవయవాలలోగాని కిడ్నీలలోగాని, పేగులలోగాని గడ్డల వంటివి వచ్చినవారు కూడా తప్పని సరిగా ఆరోగ్యచూర్ణం వాడుకోవాలి.
👉కడుపులో వాతం, కడుపు ఉబ్బరం మెలితిప్పినట్లు బాధ, విరేచనం బంధించడం వంటి బాధలలో ఈ చూర్ణం రెండుపూటలా తీసుకొంటే వెంటనే ఫలితం కన్పిస్తుంది.
👉పైల్స్, ఫిస్టులా వంటి మూల వ్యాధులతో బాధపడేవారు, వాటికి వాడుతున్న మందులతో (ఏ వైద్య విధానానికి సంబంధించినవి అయినా సరే) పాటు అదనంగా ఆరోగ్య చూర్ణం కూడా వాడండి.
👉జీర్ణశక్తి ఏమాత్రం సరిగాలేదని గమనించగానే, వెంటనే ఆరోగ్యచూర్ణం వాడుకోండి. అజీర్తి పెద్దదై అనేక వ్యాధులకు దారి తీయకుండానే నివారించ బడ్తుంది.
👉 రక్తక్షీణత వలన మనిషి తెల్లగా పాలిపోయి, శుష్కించి పోతాడు. గుండెలు దడదడ లాడుతుంటాయి. ఆయాసపడి పోతుంటాడు. పట్టుమని పదినిమిషాలు ఏ పనీ చేయలేకపోతాడు. ఉత్సాహం కోల్పోతుంటాడు. పని సామర్ధ్యం పడిపోతుంటుంది. ఇలాంటి వారు ఈ లక్షణాలు కన్పించగానే వైద్యుని సంప్రదించి హిమోగ్లోబిన్ ఎంత శాతం ఉందో పరీక్ష చేయించుకోవడం తగిన మందులు వాడుకోవడం చెయ్యాలి. దానితో పాటు ఈ చూర్ణం వాడండి. తక్షణం రక్తక్షీణత తగ్గు తుంది. ఉత్సాహం కల్గుతుంది.
👉టి.బి. జబ్బు వచ్చినప్పుడు దానికి వాడే రిఫామైసిన్, ఐసోనయజిడ్, ఇథామ్బటాల్ అనే మందులకు, స్ట్రెప్టోమైసిన్ ఇంజెక్షన్ కు లివర్ని దెబ్బతీసే గుణం ఉంది. కాబట్టి, ఈ వ్యాధి వచ్చినవారు విధిగా ఆయామందులతో పాటుగా ఈ చూర్ణం కూడా వాడండి.
👉హృదయ వ్యాధులు, బి.పి. వంటి వ్యాధులకు వాడే మందులు కూడా ఇలానే లివర్ ని దెబ్బతీస్తాయి. కాబట్టి ఈ మందులు వాడ్తున్నవారు ఈ చూర్ణం కూడా వాడితే, అది లివర్నేకాదు, గుండెను రక్తనాళాలను కూడా బలసంపన్నం చేస్తుందని 'చక్రదత్త' వైద్యగ్రంథం వివరిస్తోంది.
👉 పేగుల్లో జబ్బులు, అమీబియాసిస్ ల కోసం ముఖ్యంగా మెట్రోనిడజోల్, టినిడాజోల్ వంటి మందులు ఎక్కువగా వాడ్తున్నవారు విధిగా ఆరోగ్య చూర్ణం వాడండి. ఇది అమీబియాసిస్ ను తగ్గించి, జీర్ణశక్తిని పెంచి, పేగుల్ని సంరక్షించ గల్గుతుంది. విరేచన బద్ధకాన్ని సరిచేస్తుంది. రోజూ విరేచనం ఫ్రీగా, రెగుల్యర్గా అయ్యేలా చేస్తుంది.