APTSEMP @aptsemp Channel on Telegram

APTSEMP

@aptsemp


ప్రభుత్వ ఉద్యోగులకు తమ సర్వీస్ సంబంధిత, విధి నిర్వహణ కు చెందిన అంశాల్లో అవసరమైన విజ్ఞానాన్ని పెంచుకోవడానికి, అలాగే వచ్చే సందేహాలకు నివృత్తి కోసం ఈ ఛానెల్ లో చేరగలరు. ఆసక్తి కలిగిన మీ సహోద్యోగులను చేర్చగలరు.

APTSEMP (Telugu)

ఒక కొత్త ఛానల్ కనుగొనింది - APTSEMP! ఈ ఛానల్ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వివిధ విషయాల గురించి సమాచారం అందిస్తుంది. ఈ ఛానల్ ద్వారా, ఉద్యోగ సందర్భాలలో కాకుండా వివిధ విషయాలలో నేర్పించడానికి అవసరమైన సమాచారం అందిస్తుంది. ఈ ఛానల్ ద్వారా సహోద్యోగులు తమ విచారాన్ని పెంచుకోవడానికి సహాయపడవచ్చు. ఇది అద్భుత అవకాశాన్ని అందిస్తోంది ఎందుకంటే, ఇది ప్రభూత్వ ఉద్యోగులకు అంశాన్ని తయారు చేస్తుంది మరియు వాటి కోసం ఓరిగినల్ మార్చండి. ఇప్పుడు తరువాత ఎక్కువ మార్కెటుల వివరాలు మరియు సమాచారం కంటే ఎక్కువ డెటైల్స్ పొందండి. APTSEMP ఛానల్ లో మీరు చేరవచ్చు మరియు మీ సహోద్యోగులను కూడా ఆమంత్రించవచ్చు! గమనిక: ఈ ఛానల్ మాత్రమే ఉద్యోగ సందర్భాల వ్యవస్థలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. దయచేసి వ్యక్తిగత సమస్యలకు కనెక్ట్ అవ్వరా.

APTSEMP

19 Nov, 16:27


http://www.aptsemp.in/p/treasuries-and-accounts-functionary.html?m=1

APTSEMP

27 Oct, 07:30


https://www.instagram.com/surya_chakravartula/profilecard/?igsh=cDZodTh0enNoeGtk

APTSEMP

31 Dec, 10:26


http://www.aptsemp.in/2023/12/01-07-1998-da.html

APTSEMP

30 Dec, 14:36


http://www.aptsemp.in/2023/12/gis.html

APTSEMP

30 Dec, 06:54


http://www.aptsemp.in/2022/09/earned-leave.html

APTSEMP

29 Dec, 13:11


ఈ లింక్ నీ మీ తోటి ఉద్యోగులకు షేర్ చేసి ఆసక్తి కలిగిన వారిని చేరడానికి ఆహ్వానించ వలసిందిగా మనవి

APTSEMP

29 Dec, 13:10


https://t.me/aptsemp

APTSEMP

29 Dec, 12:05


http://www.aptsemp.in/2023/12/blog-post_29.html

APTSEMP

29 Dec, 06:13


http://www.aptsemp.in/2023/12/blog-post.html

APTSEMP

28 Dec, 18:16


ఛానల్ నందలి సభ్యులకు స్వాగతం. బహుశా ప్రస్తుతం ఉన్నవారికి నా పరిచయం అవసరం లేదని అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పటికీ ఉన్న ఇరవై మంది బహుశా ఏదో సందర్భంలో నన్ను సంప్రదించిన వారే అయి ఉంటారు.

అయినప్పటికీ నా పేరు సూర్య కుమార్. ట్రెజరీ & అకౌంట్స్ శాఖలో సీనియర్ అకౌంటెంట్ నీ.

వృత్తి పరంగా ప్రభుత్వ కార్యాలయాల అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ముఖ్యం గా ఉద్యోగుల సర్వీస్ మేటర్స్, కోర్టు కేసులు, సమాచార హక్కు చట్టం, క్రమశిక్షణ చర్యలు, బిల్లుల తయారీ, పెన్షన్లు, CPS, ఆడిట్ నివేదికలు వంటి అంశాల్లో దాదాపు 15 ఏళ్ల కు పైగా అనుభవం ఉంది.

అదే విధంగా నేను గత ఏడేళ్లుగా గ్రూప్ 1 అధికారుల నుండి సచివాలయం ఉద్యోగుల వరకు APHRDI తరుపున గెస్ట్ ఫాకల్టీ గా ట్రైనింగ్ క్లాసులు చెప్పడం జరుగుతోంది.

నా 19 ఏళ్ల అనుభవం తో నేర్చుకున్న దానిని అందరికీ ముఖ్యం గా కొత్తగా సర్వీస్ లో కి వచ్చే వారికి అందించాలని ఉద్దేశ్యం తో ఒక వెబ్ సైట్ నీ నాకున్న పరిమిత సాంకేతిక నాలెడ్జ్ తో క్రియేట్ చేయడం జరిగింది. దీని ద్వారా రోజూ వివిధ అంశాలపై పూర్తి సమాచారం తెలుగు లో సులభమైన భాషలో తగిన అధారిటీ తో సహా అందించే ప్రయత్నం చేస్తాను. అలాగే నిత్యం ఉద్యోగులకు వచ్చే సందేహాలను సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాను.

కాబట్టి మీరు కూడా ఆసక్తి కలిగిన మీ మిత్రులను, సహోద్యోగులను ఆహ్వానించండి. ఈ గ్రూపు లో చేర్చ గలరు.

APTSEMP

28 Dec, 17:55


http://www.aptsemp.in/p/earned-leave.html

APTSEMP

28 Dec, 17:51


http://www.aptsemp.in/p/blog-page_28.html

APTSEMP

28 Dec, 15:31


http://www.aptsemp.in/2023/12/child-care-leave-telangana.html?m=1

APTSEMP

28 Dec, 15:30


http://www.aptsemp.in/2023/12/surrender-of-earned-leave.html?m=1

APTSEMP

28 Dec, 15:30


http://www.aptsemp.in/2023/12/child-care-leave-andhra-pradesh.html

APTSEMP

15 Dec, 12:54


Channel name was changed to «APTSEMP»

APTSEMP

12 Jun, 03:20


Channel created