Tirumala updates & information... @ttdlinktirumala Channel on Telegram

Tirumala updates & information...

@ttdlinktirumala

This is a private group about Tirumala Tirupati devasthanam information & details...

This is not a official
We just giving information to the For devotees .

Tirumala Tirupati Devasthanam Updates & Information (English)

Are you a devoted follower of Tirumala Tirupati Devasthanam? If so, you'll want to join our Telegram channel, @ttdlinktirumala, for all the latest updates and information on this sacred place.

In this private group, we strive to provide accurate and timely details about Tirumala Tirupati Devasthanam. From important announcements to upcoming events, we cover it all to keep the devotees well-informed.

Please note that this is not an official channel, but rather a platform created by passionate individuals who aim to serve the devotees by sharing valuable information. Whether you are planning a visit or simply want to stay connected with the happenings at Tirumala Tirupati Devasthanam, this channel is the perfect source for you.

Join us today and be a part of our community dedicated to spreading the love and devotion towards Tirumala Tirupati Devasthanam. Let's stay connected and united in our faith and reverence for this sacred place.

Tirumala updates & information...

03 Dec, 06:22

♦️ _జపాలి హనుమాన్ మందిరం తిరుమల_ 🙏🙏...... 🚩

👉👉👉♦️ WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

02 Dec, 17:14

🔺 తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు గజ వాహనం

👉👉👉♦️ WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

02 Dec, 07:55

👉👉👉♦️ WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

01 Dec, 15:31

👉👉👉♦️ WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

01 Dec, 15:09

👉👉👉♦️ WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

01 Dec, 08:21

*తిరుమలలో నిండిన జలాశయాలు*

తిరుమల, 2024 డిసెంబరు 01: తిరుమలలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఐదు ప్రధాన జలాశయాలు దాదాపు పూర్తిగా నిండిపోయాయి.

తిరుమలలో పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలు ప్రధాన నీటి వనరులుగా ఉన్నాయి.

ఆదివారం ఉదయం 8 గంటల సమయానికి మొత్తం ఐదు జలాశయాల్లో నీటి మట్టం దాదాపు పూర్తి స్థాయికి చేరుకుంది.

నీటిమట్టం వివరాలు ఇలా ఉన్నాయి.

1) పాపవినాశనం డ్యామ్ :- 693.27 మీ.
FRL :- 697.14 మీ.

2) గోగర్భం డ్యామ్ :- 2894 అడుగులు
FRL :- 2894 అడుగులు

3) ఆకాశగంగ డ్యామ్ :- 855.00 మీ
FRL :- 865.00 మీ

4) కుమారధార డ్యామ్ :- 890.80 మీ
FRL :- 898.24మీ

5) పసుపుధార డ్యామ్ :- 896.35మీ
FRL :- 898.24మీ

.

Tirumala updates & information...

01 Dec, 04:16

👉👉👉♦️ WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

01 Dec, 02:23

👉👉👉♦️ WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

01 Dec, 02:16

👉👉👉♦️ WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

01 Dec, 02:03

👉👉👉♦️ WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

01 Dec, 01:49

👉👉👉♦️ WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

30 Nov, 15:45

♦️ సింహ వాహణం పై శ్రీ పద్మావతి అమ్మవారి స్వరూపం 🙏🏻

👉👉👉♦️ WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

30 Nov, 13:44

🔺 జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు ఉత్తర ప్రదేశ్ లో కుంభమేళ

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ రాజ్(అలహాబాద్) వద్ద 2025 జనవరి 13 నుండి ఫిబ్రవరి 26వ తేది వరకు నిర్వహించనున్న ప్రతిష్టాత్మక కుంభమేళా కార్యక్రమంలో దేశవ్యాప్తంగా హిందు ధర్మ ప్రచారం కోసం టీటీడీ భాగం కానుంది.

ఈ సందర్భంగా ప్రయాగ రాజ్ లో టీటీడీ నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో టీటీడీ జేఈఓ (ఆరోగ్యం, విద్య) శ్రీమతి గౌతమి ఉత్తర ప్రదేశ్ లో కుంభమేళా అధికారి శ్రీ విజయ్ కిరణ్ ఆనంద్(ఐఏఎస్)ను లాంఛనంగా కలిశారు.

ప్రయాగ రాజ్ లో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేసేందుకు కుంభమేళా అధికారులు టీటీడీకి ఆరో సెక్టార్ లో 2.50 ఎకరాల స్థలాన్ని కేటాయించారు.

ఈ సందర్భంగా జేఈవో ఆ స్థలాన్ని టీటీడీ అధికారులతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు. ముఖ్యంగా కుంభమేళాకు తరలివచ్చే ఉత్తరాది భక్తులను దృష్టిలో ఉంచుకుని నమూనా ఆలయం వద్ద ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

స్థలాన్ని పరిశీలించిన టీటీడీ బృందంలో హెచ్ డీపీపీ సెక్రటరీ శ్రీ శ్రీరామ్ రఘునాథ్, ఎస్ఈ శ్రీ జగదీశ్వర్ రెడ్డి, ఈఈ శ్రీ సురేంద్రనాథ్ రెడ్డి, ఇతర స్థానిక అధికారులు ఉన్నారు

Tirumala updates & information...

30 Nov, 13:33

👉👉👉♦️ WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

30 Nov, 09:47

👉👉👉♦️ WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

30 Nov, 05:01

👉👉👉♦️ WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

30 Nov, 05:01

*స్థానికులకు డిసెంబర్ 3న శ్రీవారి దర్శనం : టిటిడి*

*డిసెంబర్ 1న (ఆదివారం) తిరుపతి మహతి ఆడిటోరియం లో , తిరుమలలోని బాలాజీ నగర్ లోని కమ్యూనిటీ హాల్ నందు ఉదయం 5 గంటలకు టోకెన్లు జారీ*

తిరుమల,2024 నవంబరు 30: టిటిడి ధర్మకర్తల మండలి నవంబర్ 18న జరిగిన తొలి సమావేశంలో ప్రతి నెలా మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డిసెంబర్ 3న (మొదటి మంగళవారం) స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు టిటిడి ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా డిసెంబర్ 1న ఆదివారం తిరుపతి మహతి ఆడిటోరియంలో, తిరుమల బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్ నందు ఏర్పాటు చేసిన కౌంటర్లలో ఉదయం 5 గంటలకు టోకెన్లును టిటిడి జారీ చేయనుంది.

తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి , రేణిగుంట మండలాలతో పాటు తిరుమలకు చెందిన స్థానికులు తమ ఆధార్ ఒరిజినల్ కార్డును చూపించి టోకెన్లు పొందవచ్చని టిటిడి తెలియజేయడమైనది

👉👉👉♦️ WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

29 Nov, 19:39

👉👉👉♦️ WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

29 Nov, 16:46

🔺 తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు లో రెండవ రోజు

👉👉👉♦️ WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

29 Nov, 11:43

👉👉👉♦️ WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

27 Nov, 01:56

👉👉👉♦️ WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

26 Nov, 05:49

♦️ ఫిబ్రవరి - 2025 కోటా విడుదల వివరాలు ఇలా ఉన్నాయి : శ్రీవారి సేవకుల తిరుమల రథసప్తమి కోటా : 03-02-2025(7 రోజుల స్లాట్) @11AM ; తిరుమల మరియు తిరుపతికి జనరల్ సేవకులు @ 12 మధ్యాహ్నం; నవనీత సేవ @ 1PM; పరకామణి సేవా కోటా @ 27.11.2024న మధ్యాహ్నం 2 గంటలకు.

రథసప్తమి కోటాకు వయోపరిమితి 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకు మాత్రమే మరియు రథసప్తమియేతర కోటాకు 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య ఉంటుంది.

శ్రీవారి సేవకుల విధుల కేటాయింపు వారి మొత్తం సేవా కాలంలో ఒకే విభాగంలో లేదా ప్రదేశంలో చేయబడుతుంది.

ఆ సమయంలో TTD యొక్క నిర్దిష్ట అవసరాలను బట్టి సేవకులకు విధుల కేటాయింపు వ్యక్తిగతంగా లేదా సమూహాలలో చేయవచ్చు.

👉👉👉♦️ WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

26 Nov, 04:13

👉👉👉♦️ WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

25 Nov, 12:37

👉👉👉♦️ WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

25 Nov, 09:04

👉👉👉♦️ WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

25 Nov, 05:42

👉👉👉♦️ WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

25 Nov, 05:07

👉👉👉♦️ WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

25 Nov, 03:59

👉👉👉♦️ WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

24 Nov, 15:48

👉👉👉♦️ WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

24 Nov, 13:13

🔺 The Chinna Sesha Vahanam procession at Sri Padmavati Temple, Tiruchanoor on Nov 28

👉👉👉♦️ WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

24 Nov, 04:53

👉👉👉♦️ WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

23 Nov, 18:48

👉👉👉♦️ WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

23 Nov, 16:05

♦️ 10500/- Break Darshan Available Date's Now..... 👉https://tirupatibalaji.ap.gov.in/index.html#/edonationConfirm

👉👉👉♦️ WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

23 Nov, 14:59

👆 *తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా శ్రీమన్నారాయణీయ సహస్ర గళార్చన*

*భ‌క్తుల స్తోత్ర స‌మ‌ర్ప‌ణ‌తో పులకించిన సప్తగిరులు*

తిరుమల, 2024 నవంబరు 23: తిరుమలలోని ఆస్థాన మండపం వేదికగా శ్రీమన్నారాయణ భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వ‌హించిన శ్రీ‌మ‌న్నారాయణీయం సహస్ర‌ గళార్చన కార్య‌క్ర‌మంతో స‌ప్త‌గిరులు పుల‌కించాయి. ఉదయం పదిన్నర గంటలకు మొదలైన కార్యక్రమం సాయంత్రం ఆర గంటల వరకు నిరాటకంగా కొనసాగింది.

1036 శ్లోకాలతో కూడిన శ్రీమన్నారయణీయం కేరళ రాష్ట్రంలో సుప్రభాత పారాయణగా ప్రాచుర్యంలో ఉంది. తమిళనాడులోనూ ఈ పారాయణ చేస్తోన్న భక్తులు అనేకమంది ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా శ్రీవారి సన్నిధిలో ఈ పారాయణం ఏర్పాటు చేశారు. సుమారు 1200 మందికి పైగా సాధకులు స్తోత్ర సమర్పణ చేశారు. అగ్రేపశ్యామి, సాంద్రాయనం బృందాలు గత రెండేళ్లుగా ఈ పారాయణంపై సాధకులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వచ్చాయి. శ్రీమన్నారాయణీయ పారాయణం అభ్యసించిన వారంతా తిరుమల క్షేత్రంలో గళార్చనలో పాల్గొని నృసింహ భజన, హనుమాన్‌చాలీసా, జయజనార్దన భజన, గోవిందనామాలు, రాథేభజన, పంచరత్న స్తోత్రాలను పారాయణం చేశారు.

టీటీడీ అడిషినల్‌ ఈవో శ్రీ సి.హెచ్‌.వెంకయ్య చౌదరి ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ శ్రీమన్నారాయణీయ సహస్ర గళార్చనలో పాల్గొన‌డం చాలా సంతోషంగా ఉంద‌న్నారు. ఇలాంటి కార్య‌క్ర‌మం నిర్వ‌హిండ‌చం సాధార‌ణ విష‌యం కాద‌ని, ఇందుకు కృషి చేసిన శ్రీ‌మ‌తి అరుణ‌, టీటీడీ డిఈ శ్రీ చంద్ర శేఖ‌ర్ ల‌ను అభినందించారు. మ‌నుషుల‌కు మాన‌సిక దృఢ‌త్వం చాలా అవ‌స‌ర‌మ‌ని చెప్పారు. ఇలాంటి సామూహిక పారాయ‌ణం వ‌ల్ల మ‌న‌కు మాన‌సిక దృఢ‌త్వం ఏర్ప‌డుతుంద‌ని తెలియ‌జేశారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

👉👉👉♦️ WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

23 Nov, 14:59

👉👉👉♦️ WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

23 Nov, 10:23

👉👉👉♦️ WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

23 Nov, 04:39

♦️ Overall completed within 120 seconds

👉👉👉♦️ WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

23 Nov, 03:18

♦️ ఫిబ్రవరి నెల‌ అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఈ రోజు ఉదయం 10 గంట‌ల‌కు విడుదల

👉👉👉♦️ WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

22 Nov, 13:03

♦️ వైకుంట ఏకాదశి మరియు వైకుంట ద్వార దర్శనం 2025

👉👉🔺 పూర్తి వివరాలు కొరకు WhatsApp https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

21 Nov, 22:10

👉👉👉♦️ WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

21 Nov, 12:36

⚠️ _ Dear pilgrims & our family members..... 🔴🔴🔴🔴🔻

🔺 Please everyone can see the earlier posts effortlessly.... you will find every information If you don't find the information_ then you can ask your queries... In our discussion group https://t.me/tirumaladiscuss group....🤝🙏

🔺 దయచేసి ప్రతి ఒక్కరూ ముందుగా పెట్టిన పోస్టులను శ్రమపడకుండ చూడగలరు.... మీకు ప్రతి సమాచారం దొరుకుతుంది.
_ ఒకవేళ మీకు సమాచారం దొరకని పక్షాన మీ సందేహాలను మన discussion గ్రూప్ లో https://t.me/tirumaladiscuss అడగగలరు...

👉👉👉♦️WhatsApp channel👇👇👇👇 https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

18 Nov, 09:37

👆 *ఉత్తరాది మఠం ప్రధాన పీఠాధిపతి వేంకటేశ్వర స్వామికి ప్రార్థనలు చేశారు.*

తిరుమల, 18 నవంబర్. 24: ఉత్తరాది మఠం పీఠాధిపతి జగద్గురువులు శ్రీశ్రీశ్రీశ్రీ 1008 శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీ సోమవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయాన్ని సందర్శించారు. శ్రీవారి ఆలయం ఎదురుగా వచ్చిన ఆయన టిటిడి అదనపు కార్యనిర్వహణాధికారి సిహెచ్. వెంకయ్య చౌదరి, ఆలయ అర్చకులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి గర్భాలయానికి తీసుకెళ్లారు.

డీవైఈవో శ్రీ లోకనాధం, పీష్కార్ శ్రీరామకృష్ణ, వీజీవో శ్రీ సురేంద్ర పార్థేదార్ శ్రీ హిమత్‌గిరి తదితరులు పాల్గొన్నారు.

TTD చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, తిరుపతి ద్వారా జారీ చేయబడింది.

👉👉👉🔺 WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

18 Nov, 08:14

👉👉👉🔺 WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

18 Nov, 07:24

శ్రీవారి సేవకుల విధుల కేటాయింపు వారి మొత్తం సేవా కాలంలో ఒకే విభాగంలో లేదా ప్రదేశంలో చేయబడుతుంది.

ఆ సమయంలో TTD యొక్క నిర్దిష్ట అవసరాలను బట్టి సేవకులకు విధుల కేటాయింపు వ్యక్తిగతంగా లేదా సమూహాలలో చేయవచ్చు.

ఎలక్ట్రానిక్ డిప్ సిస్టమ్ ద్వారానే శ్రీవారి సేవకులకు ఆలయ విధులు కేటాయిస్తున్నారు. ప్రతి బృందం ఆలయ విధులను పొందడం తప్పనిసరి కాదు.

ఈ విషయంలో ఏదైనా విచలనం వినోదం పొందదు.

👉👉👉🔺 WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

18 Nov, 05:20

🔺 తిరుమల : టీటీడీ పాలకమండలి సమావేశం ప్రారంభం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన తొలి సమావేశం 80 అంశాల అజెండాతో టీటీడీ పాలకమండలి భేటీ

👉👉👉🔺 WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

18 Nov, 05:13

👉👉👉🔺 WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

17 Nov, 10:48

ఫిబ్రవరి-2025కి సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్‌ల ఎలక్ట్రానిక్ DIP రిజిస్ట్రేషన్‌లు 18.11.2024 10:00 AM నుండి అందుబాటులో ఉంటాయి. రిజిస్ట్రేషన్‌లు 18.11.2024 10:00 AM నుండి 20.11.2024 10:00 AM వరకు తెరిచి ఉంటాయి.

ఫిబ్రవరి-2025కి సంబంధించిన కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకార సేవ వంటి సేవల కోసం శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల కోటాను బుకింగ్ కోసం 21.11.2024 10:00 AM కి అందుబాటులో ఉంటాయి.

👉👉👉🔺 WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

17 Nov, 10:11

👆తిరుమలలో వైభవంగా కార్తీక స్నపన తిరుమంజనం

తిరుమల, 2024 నవంబరు 17: పవిత్ర కార్తీకమాసంలో నిర్వహించే కార్తీక వన భోజన మహోత్సవంలో భాగంగా ఆదివారం తిరుమల వైభవోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం అత్యంత వైభవంగా జరిగింది.

ఇందులో భాగంగా ఉదయం శ్రీ మలయప్పస్వామివారు, ఉభయనాంచారులను ఊరేగింపుగా వైభవోత్సవ మండపానికి తీసుకొచ్చారు.

అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంలతో విశేషంగా అభిషేకం చేశారు.

సాధారణంగా కార్తీక మాసంలో పార్వేట మండపంలో టీటీడీ వనభోజనం నిర్వహిస్తుంది. అయితే భారీ వర్ష హెచ్చరికల నేపథ్యంలో ఈ ఏడాది వేదికను తిరుమల ఆలయం ఎదురుగా ఉన్న వైభవోత్సవ మండపానికి మార్చారు.

స్నపనం అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, వీజీవో శ్రీ సురేంద్ర, పేష్కర్ శ్రీ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Tirumala updates & information...

16 Nov, 16:24

శ్రీ పద్మావతి అమ్మవారు కార్తీక బ్రహ్మోత్సవాలకు టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడును టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు ఆహ్వానించారు. తిరుచానూరులో 9 రోజుల కార్యక్రమం నవంబర్ 28న ప్రారంభమై డిసెంబర్ 6తో ముగుస్తుంది. TTD ఛైర్మన్ ఏర్పాట్లను సమీక్షించారు మరియు గజ వాహనం & పంచమి తీర్థం వంటి అధిక భక్తుల రోజులలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

👉👉👉🔺 WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

16 Nov, 09:38

👉👉👉🔺 WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

16 Nov, 06:31

👉👉👉🔺 WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

16 Nov, 06:12

👉👉👉🔺 WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

15 Nov, 17:23

🔺 తిరుమలలో వైభవంగా కార్తీక పౌర్ణమి గరుడసేవ

తిరుమలలో శుక్రవారం రాత్రి కార్తీకపౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను క‌టాక్షించారు.

గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.

ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ శ్రీ బి.ఆర్.నాయుడు, అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, తిరుపతి ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

👉👉👉🔺 WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

15 Nov, 01:04

👉👉👉🔺 WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

14 Nov, 23:57

👉👉👉🔺 WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

14 Nov, 05:36

*నవంబర్ 17న వన భోజనం*

తిరుమలలో కార్తీక వనభోజనం నవంబర్ 17న జరగనుంది.

ఇందులో భాగంగా చిన్న గజ వాహనంపై శ్రీ మలయప్ప స్వామి పరువేట మండపానికి చేరుకుంటారు.

శేషాచల శ్రేణుల్లోని పచ్చని అడవుల్లో ఉన్న పార్వేట మండపానికి అమ్మవారు మరో పల్లకిపై ఊరేగింపుగా స్వామితో పాటు వెళ్తారు.

ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అర్చకులు స్వామి అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.

అనంతరం కార్తీక వనభోజనం నిర్వహించి, సిబ్బందికి, భక్తులకు ప్రత్యేక భోజన ఏర్పాట్లు చేస్తారు.

ఆ రోజు మధ్యాహ్నం, సాయంత్రం ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

👉👉👉🔺 WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

14 Nov, 05:29

👉👉👉🔺 WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

13 Nov, 10:57

టిటిడి అడిషనల్ ఇఓ శ్రీ సిహెచ్. తిరుమలలో శ్రీవాణి దర్శనం టిక్కెట్ల కోసం కొత్త కౌంటర్‌ను ప్రారంభించిన వెంకయ్య చౌదరి. క్రమబద్ధీకరించబడిన ప్రక్రియ కేవలం ఒక నిమిషంలో ఆఫ్‌లైన్ టిక్కెట్ కేటాయింపును అనుమతిస్తుంది, ప్రతిరోజూ 900 టిక్కెట్లు కేటాయించబడతాయి. భక్తులు ఇప్పుడు ఐదు ప్రత్యేక కౌంటర్లలో టిక్కెట్లు పొందవచ్చు.

👉👉👉🔺 WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

13 Nov, 10:40

👉👉👉🔺 WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

12 Nov, 12:57

*నవంబరు 18న తిరుపతిలో కార్తీక దీపోత్సవం*

తిరుపతి, 2024 న‌వంబ‌రు 12: పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టిటిడి ఆధ్వర్యంలో నవంబరు 18వ తేదీన తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం మైదానంలో కార్తీక దీపోత్సవం జరగనుంది. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు జరగనున్న ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

ఇందుకోసం పరిపాలన మైదానంలో కార్తీక దీపోత్సవాలు నిర్వహించేందుకు టిటిడి విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

👉👉👉🔺 WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

12 Nov, 12:15

🔺 Tilaka Dharana in Tirumala , తిరుమలలో తిలక ధారణ

Tilaka dharana, a sacred mark on the forehead, symbolizes devotion to Lord Venkateswara. Made from turmeric and sandalwood, it’s applied during rituals.

Srivari Sevaks provide free tilaka services, enhancing divine spirit at Tirumala.

తిలక ధారణ, నుదిటిపై పవిత్రమైన గుర్తు, వేంకటేశ్వరుని భక్తికి ప్రతీక. పసుపు మరియు చందనంతో తయారు చేస్తారు, ఇది ఆచారాల సమయంలో వర్తించబడుతుంది.

తిరుమలలో దైవిక స్ఫూర్తిని పెంపొందిస్తూ శ్రీవారి సేవకులు ఉచిత తిలకం సేవలను అందిస్తారు.

👉👉👉🔺 WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

12 Nov, 10:29

👉👉👉🔺 WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

04 Nov, 18:58

🔺 Nagula Chavithi, celebrated during Karthika month, honors serpent gods for protection and prosperity. Rituals include offerings at snake pits and prayers for ancestors. Special Pedda Sesha Vahanam procession will be observed on Nagula Chavithi day evening between 7 PM and 9PM.

👉👉👉🔺 WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

04 Nov, 07:07

🔺 ప్రియమైన యాత్రికులు & మన కుటుంబ సభ్యులకు......

__శ్రీవారి దర్శన సంబంధిత సందేహాలు వున్న మన discussion గ్రూప్ లో అడగవచ్చును....👉 https://t.me/tirumaladiscuss
లేదా అడ్మిన్ నీ సంప్రదించగలరు .....

⚠️ అడ్మిన్ కి బదులుగా ఎవ్వరినీ నమ్మవొద్దు

🔺 దర్శన వివరాలు వాట్సాప్ ఛానల్ లో
WhatsApp: దర్శన వివరాలు కోసం👉 https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

🔺 Dear Pilgrims & Family members.....🙏 If you have any queries related to Srivari Darshan you can ask in our discussion group....

👉 https://t.me/tirumaladiscuss
or admin can contact you.....

⚠️ Don't trust anyone instead of admin...

🔺 TTD DARSHAN INFORMATION channel on👉 WhatsApp: for darshan details https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

03 Nov, 11:30

👉👉👉🔺 WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

02 Nov, 14:36

👉👉👉🔺 WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

02 Nov, 13:34

👉 *GANAPATI HOMAM HELD*

TIRUPATI, 02 NOVEMBER 2024: The month long Homa Mahotsavams commenced with Ganapati Homam in Sri Kapileswara Swamy temple on Saturday.

In the evening, Ganapati Puja, Punyahavachanam, Vastupuja, Paryagnikaranam, Mritsangrahanam, Ankurarpana, Kalasasthapana, Agnipratista, Ganapati Homam, Laghupurnahuti will be observed. The Ganapati Homam will continue on November 03 and 04 also.

Devotees shall pay Rs.500 per ticket on which two persons will be allowed on a day to participate in this Homa Mahotsavams.

ISSUED BY CPRO TTD TIRUPATI

👆 *శ్రీ కపిలేశ్వరాలయంలో విశేష‌పూజ హోమ మ‌హోత్స‌వాలు ప్రారంభం*

తిరుపతి, 2024 న‌వంబ‌రు 02 : తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ‌నివారం గణపతి హోమంతో విశేషపూజహోమ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. గణపతి హోమం చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే విఘ్నాలు తొలగుతాయని అర్చకులు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా ఉద‌యం పంచ‌మూర్తుల‌కు పాలు, పెరుగు, తేనె, చంద‌నం, విభూదితో విశేషంగా స్న‌ప‌న తిరుమంజ‌నం నిర్వ‌హించారు. సాయంత్రం గ‌ణ‌ప‌తిపూజ‌, పుణ్య‌హ‌వ‌చ‌నం, వాస్తుపూజ‌, ప‌ర్య‌గ్నిక‌ర‌ణం, మృత్సంగ్ర‌హ‌ణం, అంకురార్ప‌ణ‌, క‌ల‌శ‌స్థాప‌న‌, అగ్నిప్ర‌తిష్ఠ‌, గ‌ణ‌ప‌తి హోమం, ల‌ఘుపూర్ణాహుతి నిర్వ‌హించ‌నున్నారు. న‌వంబ‌రు 3, 4వ తేదీల‌లో కూడా గణపతి హోమం జరుగనుంది.

న‌వంబ‌రు 5వ తేదీ నుంచి శ్రీ సుబ్రమణ్యస్వామివారి హోమం :

న‌వంబ‌రు 5 నుండి 7వ తేదీ వ‌ర‌కు శ్రీసుబ్రమణ్య స్వామివారి హోమం మూడు రోజుల పాటు ఘనంగా జరుగనుంది. న‌వంబ‌రు 7న సాయంత్రం 5.30 గంట‌ల‌కు శ్రీ సుబ్ర‌మ‌ణ్య‌స్వామివారి క‌ల్యాణం నిర్వ‌హిస్తారు.

అదేవిధంగా నవంబరు 8న శ్రీ దక్షిణామూర్తి స్వామివారి హోమం, నవంబరు 9న శ్రీ నవగ్రహ హోమం జరుగనున్నాయి. నవంబరు 10 నుంచి 18వ తేదీ వరకు శ్రీ కామాక్షి అమ్మవారిహోమం(చండీహోమం), నవంబరు 19 నుంచి 29వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వర స్వామివారి హోమం(రుద్రహోమం) నిర్వ‌హించ‌నున్నారు. న‌వంబరు 29న శ్రీ శివ‌పార్వ‌తుల క‌ల్యాణం చేప‌డ‌తారు.

నవంబరు 30న శ్రీకాలభైరవ స్వామివారి హోమం, డిసెంబరు 1న శ్రీచండికేశ్వరస్వామివారి హోమం, త్రిశూలస్నానం, పంచమూర్తుల తిరువీధి ఉత్సవం నిర్వహించనున్నారు.

గృహస్తులు రూ.500/- చెల్లించి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు. పవిత్రమైన కపిలతీర్థంలోని శ్రీకపిలేశ్వరస్వామివారి క్షేత్రంలో హోమాల్లో పాల్గొన‌డం ఎంతో పుణ్యఫలమని అర్చకులు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర‌బాబు, ఏఈవో శ్రీ సుబ్బ‌రాజు, సూప‌రింటెండెంట్లు శ్రీ కృష్ణ‌వ‌ర్మ‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ బాల‌క్రిష్ణ‌, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Tirumala updates & information...

01 Nov, 20:55

👉👉👉🔺 WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

01 Nov, 07:32

♦️ తిరుమల అశ్విని హాస్ప్‌లో రక్తదానం చేసే భక్తులకు టిటిడి 300 రూపాయల దర్శనాన్ని అందిస్తుంది (ఉచితంగా)

👉వివరాలు & ప్రక్రియ
👉ఒక రోజులో మొదటి 10 మంది దాతలకు 300 రూపాయల దర్శనం అందించబడుతుంది
👉ఫిట్‌నెస్‌ను పరిశీలించేందుకు ప్రాథమిక పరీక్షలు నిర్వహిస్తారు
👉ఫలితాల తర్వాత, రక్తదానం చేసిన తర్వాత ఆరోగ్యంగా ఉన్నట్లు ప్రకటిస్తే మాత్రమే రక్తం సేకరించబడుతుంది, దర్శన రూపం అందించబడుతుంది
👉దాతలు అదే రోజు సాయంత్రం 5 గంటలలోపు దర్శనం చేసుకోవాలి
👉SED కాంప్లెక్స్ (ATC సర్కిల్)కి దర్శన ఫారమ్‌ను తీసుకువెళ్లండి, దర్శనం తర్వాత, దాతలకు 1 ఉచిత లడ్డూ లభిస్తుంది రక్తదాన సమయాలు ఉదయం 8 నుండి 12 గంటల వరకు

👉ఆధార్ తప్పనిసరి & వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి

👉👉👉🔺 WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

31 Oct, 18:19

👉👉👉🔺 WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

31 Oct, 00:20

👉👉👉🔺 WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

31 Oct, 00:03

🙏🏻 ఓం నమో వేంకటేశాయ _మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి 🪔 శుభాకాంక్షలు._🤝 Wishing you all a very Happy Diwali 🪔 . ... Om namo venkatesaya 🙏

👉👉👉🔺 WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

30 Oct, 22:23

*TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు*

తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీఆర్ నాయుడును ప్రభుత్వం ప్రకటించింది. 24 మంది సభ్యులతో పాలక మండలిని నియమించింది. కాగా బీఆర్ నాయుడు ఓ మీడియా ఛానల్ అధినేత. జ్యోతుల నెహ్రూ, ఎంఎస్ రాజు, నన్నూరి నర్సిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, సుచిత్ర యెల్లా, మల్లెల రాజశేఖర్ గౌడ్, ఆనంద్ సాయి, వేముల ప్రశాంతి, పనబాక లక్ష్మి, జస్టిస్ హెచ్ఎల్ దత్, ఆర్ఎన్ దర్శన్, బొంగునూరు మహేందర్లను మెంబర్లుగా ప్రకటించింది.

Tirumala updates & information...

29 Oct, 00:47

👉👉👉🔺 WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

28 Oct, 14:50

👉👉👉🔺 WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

28 Oct, 07:45

🔺 తిరుమల వసతి బుకింగ్ ప్రక్రియ .....

👉ఉదయం 6 గంటలలోపు నమోదు చేసుకుంటే 1-3 గంటల్లోపు గది కేటాయించబడుతుంది. ఉదయం 8 గంటల తర్వాత నమోదు చేసుకుంటే 2-3 గంటలు

👉CRO వద్ద పెద్ద స్క్రీన్‌పై స్థితిని తనిఖీ చేస్తూ ఉండండి. స్క్రీన్‌పై మీ కేటాయింపు నంబర్ కనిపించిన తర్వాత, మీకు 15 నిమిషాల్లో సందేశం వస్తుంది

👉మీ సందేశం ప్రకారం కేటాయించిన కాటేజ్/కాంప్లెక్స్‌లోని సబ్-ఆఫీస్‌కు వెళ్లండి

👉మొత్తం చెల్లించి రూమ్ కీ పొందండి

👉గది కేటాయింపు యాదృచ్ఛికంగా జరుగుతుంది

👉ఒక్క వ్యక్తికి గదులు కేటాయించబడవు

👉కౌంటర్లు ఉదయం 5 గంటలకు తెరిచి, రోజంతా గదులు నిండిన తర్వాత మూసివేయబడతాయి (మధ్యాహ్నం తర్వాత గదులు దొరకడం కష్టం)

🔺Tirumala Offline Accommodation Booking process .....

👉If you register before 6 am, room will be allotted within 1-3 hours. 2-3 hours if you register after 8 am

👉Keep checking status on big screen at CRO. After your allotment number appears on the screen, you will get a message within 15 minutes

👉Go to the sub-office in the allotted cottage/complex as per your message

👉Pay the amount and get the room key

👉Room allocation is random

👉Rooms are not allotted to single person

👉Counters open at 5 am and close after rooms are full throughout the day (hard to get rooms after noon)

👉👉👉🔺 WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

28 Oct, 07:45

👉👉👉🔺 WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

28 Oct, 07:38

🔺 తిరుపతి వసతి
తిరుపతి రైల్వే స్టేషన్‌కి ఎదురుగా విష్ణునివాసం యాత్రికుల సముదాయం

👉 50% గదులు ఆఫ్‌లైన్‌లో జారీ చేయబడతాయి (ఉదయం 6 - రాత్రి 11 గంటల వరకు)
👉 ఉచిత లాకర్లు కూడా అందుబాటులో ఉన్నాయి
👉 ఉచిత లంచ్ & డిన్నర్ అందుబాటులో
👉 ఇక్కడ నుండి అలిపిరి & తిరుమలకు బస్సులు అందుబాటులో ఉన్నాయి
👉 బస్టాండ్ & గోవిందరాజ స్వామి దేవాలయం నడవగలిగే దూరంలో

🔺 Tirupati Accommodation
Vishnunivasam Pilgrim Complex right opposite to Tirupati Railway Station

👉 50% of rooms are issued offline (6am - 11pm)
👉 Free lockers are also available
👉 Free lunch & dinner available
👉 Buses to Alipiri & Tirumala are available from here
👉 Busstand & Govindaraja Swamy Temple at walkable distance

Tirumala updates & information...

27 Oct, 16:20

👉👉👉🔺 WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

27 Oct, 16:16

👉👉👉🔺 WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

27 Oct, 11:02

♦️ తిరుమల 31న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

ఈనెల 31వ తేదిన తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం సందర్భంగా స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఇందుకు సంబంధించి 30వ తేది బుధవారం తిరుమలలో సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది‌.
----------------------------------------
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

👉👉👉🔺 WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

27 Oct, 10:48

👉👉👉🔺 WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

26 Oct, 06:48

♦️ జనవరి - 2025 నెలలో తిరుమల మరియు తిరుపతికి జనరల్ శ్రీవారి సేవ యొక్క ఆన్‌లైన్ కోటా 30.10.2024న ఉదయం 11 గంటలకు,

👉🏻నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు,

పరకామణి సేవ తిరుమల కోసం మధ్యాహ్నం 1 గంటలకు 30.10.2024న విడుదల చేయబడుతుంది.

👉👉👉🔺 WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

25 Oct, 13:22

🔺 *SSD Tirupati Tokens Present Availability Status.*

👉👉👉🔺 WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

25 Oct, 04:53

TTD - Local Temples Seva Quota for November Booking Opened.

👉👉👉🔺 WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

25 Oct, 04:52

November- Sri Srinivasa Divyaanugraha Visesha Homam Tickets Booking Opened.

Tirumala updates & information...

25 Oct, 03:29

👉👉👉🔺 WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

24 Oct, 10:04

Tirupati Rooms Madhavam,srinivasam,vishnunivasam Only Tickets booking variki.

Thollappa garden with out Ticekt variki ala Release Chesaru.

👉👉👉🔺 WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

24 Oct, 09:14

🔺 who's struggle the issue of booking to accommodation please read this instructions properly & next time don't do mistakes......

_A pilgrim can avail the accommodation facilities in tirumala Only with a valid darshan booking .....

_must be same as only one mobile number to login booking darshan & accommodation

_after that once you can login to book accommodation

_ you Can get accommodation while booking it's diverting to transaction history page & there is availability also & you must be booking process

_before sold-out of Slots booking.. you can must be complete your process

_One day before only the availing date.....

Please close the error message and keep refreshing. Do not click on 'Retry' button
........... ADMIN 🤝

🔺 వసతి బుకింగ్ సమస్య ఉన్నవారు దయచేసి ఈ సూచనలను సరిగ్గా చదవండి & తదుపరిసారి తప్పులు చేయవద్దు ......

_ఒక యాత్రికుడు ఒక చెల్లుబాటు అయ్యే దర్శన బుకింగ్‌తో మాత్రమే తిరుమలలో వసతి సౌకర్యాలను పొందగలరు .....

_లాగిన్ బుకింగ్ దర్శనం & వసతి కోసం తప్పనిసరిగా ఒక మొబైల్ నంబర్ మాత్రమే ఉండాలి

_ఆ తర్వాత మీరు వసతిని బుక్ చేసుకోవడానికి లాగిన్ చేయవచ్చు

_ మీరు బుకింగ్ చేస్తున్నప్పుడు వసతి పొందవచ్చు, ఇది లావాదేవీ చరిత్ర పేజీకి మళ్లించబడుతుంది & లభ్యత కూడా ఉంది & మీరు తప్పనిసరిగా బుకింగ్ ప్రక్రియలో ఉండాలి

_స్లాట్‌ల బుకింగ్ అమ్ముడయ్యే ముందు.. మీరు తప్పనిసరిగా మీ ప్రక్రియను పూర్తి చేయాలి

_మీ దర్శనానికి అందుబాటులో ఉన్న తేదీకి ఒక రోజు ముందు మాత్రమే కనిపిస్తుంది.....
.............. అడ్మిన్ 🤝

👉👉👉🔺 WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

24 Oct, 04:47

🔺 Jan 2025 SED Booking Opened. Book Fast..... 👉https://ttdevasthanams.ap.gov.in

👉👉👉🔺 WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

23 Oct, 12:37

👉👉👉🔺 WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

23 Oct, 09:51

🔺 Overall completed with in 17 minutes

👉👉👉🔺 WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

23 Oct, 09:36

Senior Citizens / Physically challenged quota for January-2025 booking opened.

👉👉👉🔺 WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

23 Oct, 05:40

♦️ 10500/- Break Darshan Available Date's Now..... 👉https://tirupatibalaji.ap.gov.in/index.html#/edonationConfirm

👉👉👉🔺 WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

22 Oct, 09:00

👉👉👉🔺 WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

21 Oct, 07:28

🔺 JANUARY DIP RESULTS 🔺 జనవరి లక్కీ డిప్ రిసల్ట్స్....

👉👉👉🔺 WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

21 Oct, 02:37

👉👉👉🔺 WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

19 Oct, 01:33

👉👉👉🔺 WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

18 Oct, 09:53

🔺 శ్రీనివాసుని సుప్రభాతం ❤️ suprabhatham 🙏

👉👉👉🔺 WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

18 Oct, 07:04

👉👉👉🔺 WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

18 Oct, 01:28

👉👉👉🔺 WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

18 Oct, 00:40

SSD running status at 5:23 am

👉👉👉🔺 WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

18 Oct, 00:39

Offline Accommodation availability information at the CRO, Tirumala, as of 02:45AM today.

Tirumala updates & information...

17 Oct, 15:58

వైభవంగా పౌర్ణమి గరుడసేవ

తిరుమల, 2024 అక్టోబ‌రు 17: తిరుమలలో గురువారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను క‌టాక్షించారు.

గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, టీటీడీ సీవీఎస్వో శ్రీ శ్రీధర్, తిరుప‌తి ఎస్పీ శ్రీ సుబ్బ‌రాయుడు, డిప్యూటీ ఈఓ శ్రీ భాస్క‌ర్‌, పేష్కార్ శ్రీ రామ‌కృష్ణ‌, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Tirumala updates & information...

17 Oct, 11:03

♦️ జనవరి-2025కి సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్‌ల ఎలక్ట్రానిక్ డిఐపి రిజిస్ట్రేషన్‌లు 19.10.2024 ఉదయం 10:00 గంటలకు అందుబాటులో ఉంటాయి. రిజిస్ట్రేషన్‌లు 19.10.2024, 10:00 AM నుండి 21.10.2024, 10:00 AM వరకు తెరిచి ఉంటాయి.

♦️జనవరి-2025కి సంబంధించిన కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకార సేవ వంటి సేవల కోసం శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల కోటాను బుకింగ్ కోసం 22.10.2024 ఉదయం 10:00 గంటలకు అందుబాటులో ఉంటుంది.

♦️ఆన్‌లైన్ సేవ (వర్చువల్ పార్టిసిపేషన్) మరియు జనవరి 2025లో శ్రీవారి ఆలయంలోని శ్రీవారి ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం & సహస్ర దీపాలంకార సేవలకు అనుసంధానించబడిన దర్శన్ కోటా బుకింగ్ కోసం 22.10.2024 మధ్యాహ్నం 3:00 గంటలకు అందుబాటులో ఉంటాయి.

♦️జనవరి-2025 తిరుమల అంగప్రదక్షిణం టోకెన్లు బుకింగ్ కోసం 23.10.2024 ఉదయం 10:00 గంటలకు అందుబాటులో ఉంటాయి.

♦️శ్రీవాణి ట్రస్ట్ దాతలకు జనవరి-2025లో దర్శనం మరియు వసతి కోటా బుకింగ్ కోసం 23.10.2024 11:00 గంటలకు అందుబాటులో ఉంటాయి.

♦️జనవరి-2025 కోసం సీనియర్ సిటిజన్లు / శారీరకంగా సవాలు చేయబడిన కోటా బుకింగ్ కోసం 23.10.2024 మధ్యాహ్నం 3:00 గంటలకు అందుబాటులో ఉంటాయి.

♦️జనవరి-2025కి ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) టిక్కెట్లు బుకింగ్ కోసం 24.10.2024 ఉదయం 10:00 గంటలకు అందుబాటులో ఉంటాయి.

♦️జనవరి-2025కి తిరుమల మరియు తిరుపతి వసతి కోటా బుకింగ్ కోసం 24.10.2024 మధ్యాహ్నం 03:00 గంటలకు అందుబాటులో ఉంటాయి.

♦️శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుచానూరు ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ. 200/-) నవంబర్-2024 టిక్కెట్లు w.e.f, 24.10.2024 ఉదయం 10:00 గంటలకు బుకింగ్‌కు అందుబాటులో ఉంటాయి.

♦️TTD - నవంబర్-2024 కోసం స్థానిక ఆలయాల సేవా కోటాను బుకింగ్ చేయడానికి 25.10.2024 ఉదయం 10:00 గంటలకు అందుబాటులో ఉంటాయి.

♦️సప్తగౌ ప్రదక్షిణ శాలలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం, అలిపిరి నవంబర్-2024 నెల టిక్కెట్లు బుకింగ్ కోసం 25.10.2024 ఉదయం 10.00 గంటలకు అందుబాటులో ఉంటాయి.

---------------------------
👉👉👉 WhatsApp channel 🔺 https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

17 Oct, 05:12

🔺 జనవరి 2025 నెలలో TTD ఆన్‌లైన్ తాజా విడుదల సమాచారం
పూర్తీ వివరాలు 👇👇
👉👉👉 WhatsApp వాట్సాప్ ఛానల్ 🔺 https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

16 Oct, 16:10

👉👉👉 పూర్తీ వివరాలు 🔺 https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

16 Oct, 12:11

🔺 TTD CLOSES SRIVARI METTU FOOTPATH ROUTE ON OCTOBER 17 _ రేపు (17.10.24) శ్రీ వారి మెట్టు నడక మార్గం మూత

👉👉👉🔺 WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

16 Oct, 12:10

👆 భారీ వర్షం నేపథ్యంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు

రేపు (17.10.24) శ్రీ వారి మెట్టు నడక మార్గం మూత

టీటీడీ ఈఓ శ్రీ జె.శ్యామలరావు

తిరుమల, 2024 అక్టోబ‌రు 16: భారీ వర్షాల కారణంగా వాతావరణ పరిస్థితులు దృష్ట్యా తిరుమలకు వెళ్లే శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని రేపటి వరకు మూసివేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో టీటీడీ ఈఓ శ్రీ జె.శ్యామలరావు బుధవారం టీటీడీ ఉన్నతాధికారులతో వర్చువల్ గా సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా విపత్తుల నిర్వహణ ప్రణాళికపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భారీ వర్షాల సమయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. అన్ని విభాగాలు సమన్వయంతో పని చేసి ఎలాంటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు.

కొండ చరియలపై ప్రత్యేక నిఘా ఉంచి ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ కు అంతరాయం కలకగకుండా చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ శాఖ ముందస్తు జాగ్రత్తగా జనరేటర్ల కొరకు డీజిల్ ను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఐటీ వింగ్ భక్తుల దర్శనాలు, వసతి, ప్రసాదం వంటి కార్యాకలాపాలకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయం చూసుకోవాలన్నారు.

వైద్య శాఖ అంబులెన్సు లను అందుబాటులో పెట్టుకుని సిబ్బందితో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంజనీరింగ్ విభాగం డ్యామ్ గేట్లను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఘాట్ రోడ్లలో జేసీబీలను సిద్ధంగా ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ట్రాఫిక్ పోలీసులు ఇంజినీరింగ్ సిబ్బందితో సమన్వయం చేసుకుని పని చేయాలన్నారు. ఏదైనా విపత్కర పరిస్థితి ఎదురైతే అగ్ని మాపక సిబ్బంది వేగంగా స్పందించేందుకు అన్నీ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

ప్రజా సంబంధాల విభాగం వాతావరణ సమాచారాన్ని తెలుసుకుంటూ ఎస్వీబీసీ, సోషియల్ మీడియా ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తూ భక్తులను అప్రమత్తం చేయాలని సూచించారు. ఇప్పటికే పాపవినాశనం, శిలా తోరణం మార్గాలను టీటీడీ మూసివేసింది. వాతావరణ పరిస్థితులను బట్టి ఈ మార్గాల్లో రాకపోకలను టీటీడీ పునరుద్ధరించనుంది.

ఈ సమావేశంలో టీటీడీ అడిషనల్ ఈఓ శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, టీటీడీ జేఈఓ శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీధర్, సిఈ సత్య నారాయణ ఇతర విభాగాధిపతులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Tirumala updates & information...

15 Oct, 17:24

👉👉👉🔺 WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

15 Oct, 12:06

🔺 TTD పంచాంగం 2024

Tirumala updates & information...

15 Oct, 00:56

👉👉👉🔺 WhatsApp channel https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

14 Oct, 12:19

♦️ వైకుంట ఏకాదశి మరియు వైకుంట ద్వార దర్శనం 2025

👉👉🔺 పూర్తి వివరాలు కొరకు WhatsApp https://whatsapp.com/channel/0029Va5iTyQCxoArxDiqKZ2T

Tirumala updates & information...

14 Oct, 12:05

🔺 అక్టోబర్ 16న విఐపి బ్రేక్ లేదు

తిరుమల, 14 అక్టోబరు 2024: భక్తుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అక్టోబర్ 16న తిరుమల, తిరుపతిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆ రోజు వీఐపీ బ్రేక్ దర్శనాన్ని టీటీడీ రద్దు చేసింది.

అక్టోబరు 15న ఎలాంటి సిఫార్సు లేఖలు అందవని, భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరారు.

CPRO TTD తిరుపతి ద్వారా జారీ చేయబడింది

🔺 NO VIP BREAK ON OCTOBER 16

Tirumala, 14 October 2024: In view of the high alert sounded on heavy rainfall likely in Tirumala and Tirupati on October 16, keeping in view the larger interests of devotees, TTD has cancelled VIP break darshan on that day.

As such no recommendation letters will received on October 15. The devotees are requested to make note of this and co-operate with the TTD.

ISSUED BY CPRO TTD TIRUPATI