Voice Of Telugu 📻 @voiceoftelugu Channel on Telegram

Voice Of Telugu 📻

@voiceoftelugu


Telugu Motivational Channel by NAREN

You Must Be The Change You Wish To See In The World @voiceoftelugu

Can text me on @narenindia

పడినా లేచే కెరటాన్ని నేను .. పడిపోవడం చూసి నవ్వినవారు లేవడాన్ని కూడా చూసి వెళ్ళండి... బాగుంటుంది!!!

Voice Of Telugu 📻 (Telugu)

తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరికి ఇయన తన స్వంతమైన జీవితాన్ని సాధిస్తాననే అభిలాషన ఉంటే, @voiceoftelugu చానల్ నుండి మోటివేషనల్ మట్లాడే వారికి తెలుగు భాషలో సహాయక సమాచారాన్ని అందిస్తుంది. NAREN గారు ఈ చానల్ను నిర్వహిస్తారు. కంటెంట్ మరియు మోటివేషనల్ స్పర్ధాత్మకంగా ఉండటం లో ఏకైకం. పడినా లేచే కెరటాన్ని నేను నీతో కలిగిపోవాలని కోరుకుంటున్నాను. మీరు చూసే జగత్తులో మీరు కావాలని కోరుకుంటున్నాను. మీరు జగత్తులో చూసే మారాటికి స్వంతమైన సహాయం నాకు అవసరం. మీరు @narenindia మీద టెక్స్ట్ చేయవచ్చు.

Voice Of Telugu 📻

21 Nov, 13:19


#Krishna #Arjuna
Eee Samayam Vellipothundhi
ఈ సమయం వెళ్ళిపోతుంది! 02
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

21 Nov, 10:44


Just for Fun
Keep Smiling 😂😂😂😂😂
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

21 Nov, 01:32


ఆలోచన నీదే ఆచరణ నీదే | 2 Minutes To Start Your Day | Voice Of Telugu
https://youtube.com/watch?v=T8gkHOZKJGc&si=LO5brTd-RMPh_iPc

Voice Of Telugu 📻

20 Nov, 23:45


Power Of Words
#Video
ఒక్క మాట
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

20 Nov, 23:43


#RatanTata
#Quotes for #Life
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

20 Nov, 03:55


Athi Twaralo,
Bayatapadabothunna,
1000 Crores Scam Idhi.

eee video ni download chesukuni,
meeku YT channel unte, You can upload.
NO OBJECTIONS

Voice Of Telugu 📻

20 Nov, 03:33


https://youtu.be/oLeQapBRqVM?si=wUwHbL76HThRweYc

Voice Of Telugu 📻

19 Nov, 14:36


Dog Vs Cat
Dare Vs Fear Life
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

19 Nov, 14:35


#Quote
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

19 Nov, 05:12


Anda Cell
By Vasireddy Amarnath
Aalochana Manadhe,
Aacharanaa Manadhe!
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

18 Nov, 11:51


Garuda Varadhi
Srinivasa Sethu

శ్రీనివాస సేతు ని, గరుడ వారధిగా మార్చుటకు నిర్ణయం తీసుకున్న TTD
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

18 Nov, 01:06


ఇంట్లో చేసుకోలేక..
బయట తెచ్చుకుంటాం..
Readymade
అల్లం బెల్లం ఏళ్ళాలి paste...

చాలా సార్లు మన ఇంట్లో...
అల్లం వెల్లుల్లి paste ఒక packet అంటుంటారు...

జానకీ..
కత్తి అందుకో... 😜😜😭😔

నవ్వాలో ఏడవాలో..
అర్థం కానప్పుడు...

ఏడిస్తే ఏమొస్తుంది..

నవ్వేసి..ఊరుకుందాం..
లేదా ఇకపై కొంచెం..
జాగ్రత్త పడదాం!

#Food
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

17 Nov, 15:37


ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది, అంత ఖాళీగా, అంత బలహీనంగా మన జనం, ప్రధానంగా యువత వున్నారా?? అని. అసలు ఏం ప్రయోజనం ఇలాంటి యువత వలన దేశానికి, కనీసం వాళ్ళ కుటుంబానికయినా వీళ్ల వలన మేలు జరుగుతుందా??

జీవితంలో..
Entertainament Or Fun అవసరమే..
కాదని ఎవ్వరూ అనరు.

But Cinema Tickets కోసం.. లేదా ఇలా Events లో.. లాఠీ దెబ్బలు తినే స్థాయి entertainments, మా హీరోనే గొప్ప అంటూ పిడిగుద్దులు గుద్దుకోవడం లాంటివి...
కేవలం వ్యక్తిపూజ చేసేవాళ్ళు, పిచ్చోళ్ళు మాత్రమే కోరుకుంటారు!

#NarenLines
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

11 Nov, 01:05


VOT_987
Erra Gulabi
ఎర్ర గులాబీ
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

11 Nov, 01:04


#Quote
#TruthVsLies
#Life
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

10 Nov, 12:35


ప్రపంచానికి...
నేడు అసంపూర్ణంగా కనిపిస్తున్నావని చింతించకు,

చంద్రుడికి కూడా...
పున్నమి వచ్చినట్టే...

నీ పని నీవు చేసుకుంటూ పో...
నీ రోజూ తప్పక వస్తుంది!

#NarenLines
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

10 Nov, 11:39


Quote 03 Oct 2024
Chepa,Gaalam, Noru
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

10 Nov, 11:31


https://youtu.be/v0Im1DMWFwQ

Voice Of Telugu 📻

10 Nov, 05:54


అప్పుడు తెలియదు...
బాల్యం విలువ,
బ్రతుకు మీద బాధ్యతతో పని లేదు..
భవిష్యత్తంటే భయమసలే లేదు..

అన్నిటికీ అమ్మ ఉందిగా..
నాన్న వున్నాడుగా...
అనే భరోసా..
ఎప్పుడు పెద్ద వాళ్ళం అయ్యేది??
అని ఆశగా...
వెదురులా ఎదురుచూసిన...
ఆ బాల్యం..

ఇప్పుడు చక చక మని వయసు వందేభారత్ express కంటే వేగంగా పరుగెడుతుంటే...

దేవుడు ప్రత్యేక్షమై...
ఏం వరం కావాలో కోరుకొమ్మని అడిగితే..

నా బాల్యాన్ని నాకిచ్చేయ్...
నన్నక్కడే ఉంచేయ్..
అని అడగాలని ఉంది కదూ 😜😜😜

అది జరగదు boss!
పని చూసుకో..

Flow లో ఓ మాట...

కష్టాన్ని నేడు పెట్టుబడిగా పెట్టి..
వెదురులా ఎదురు చూడు..
అద్భుతాలు జరుగుతాయి!
సందేహం లేదు!

#NarenLines
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

10 Nov, 04:32


https://youtu.be/9fN7WpWrpFw

Voice Of Telugu 📻

09 Nov, 23:31


04 - Solution to Stress

#Quote
#Motivation #Positivity
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

09 Nov, 12:48


VOT_359
Karoly Mixed
@voiceoftelugu

Voice Of Telugu 📻

09 Nov, 03:08


#Quote

The secret of..
your future is
hidden in..
your daily routines!

ప్రతీరోజూ ..
నీవు చేసే పనిలోనే,
నీ భవిష్యత్తు రహస్యం..
దాగి ఉంటుంది!
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

08 Nov, 23:31


03 - Your Life Is Your Responsibility

#Quote
#Motivation #Positivity
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

08 Nov, 01:05


VOT 362
Owner Worker
25 Years Loyalty Gift
యజమాని కానుక
@voiceoftelugu

Voice Of Telugu 📻

07 Nov, 22:32


02 - Balance Avasaram

#Quote
#Motivation #Positivity
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

07 Nov, 15:29


01 Cyber Attacks
On Women
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

07 Nov, 11:29


01 - Success In Career Mixed
#Quote
#Motivation #Positivity
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

07 Nov, 10:54


Congrats - Donald Trump
#USA #Elections #Politics
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

07 Nov, 09:36


పేదవాడు..
పేదవాడిగానే మిగిలిపోవడానికి కారణం,
తాను కష్టపడి, వచ్చిన సొమ్ముతో..
తిండికే సరిపోతుంది.

ధనవంతుడు..
తన దగ్గర ఉన్న సొమ్ముతో, పెట్టుబడి పెట్టి,
డబ్బే డబ్బును సంపాదించుకునేలా plan చేసుకుని,
మరింత ఐశ్వర్యవంతుడి గా ఎదుగుతాడు.
ఇతను ఎంత కలిగి వున్నా..
simple గానే lead చేస్తాడు.

ఇక..
ఈ Middle Class వున్నారే,
(ఎక్కువ శాతం మంది..)
వీళ్ళు,
తమ కోసం బ్రతకరు,
సమాజం కోసం బ్రతుకుతారు.
సమాజం దగ్గర మెప్పుల కై ..
Showoff చేస్తూ..
తమ స్థాయికి మించి ఖర్చులు చేసి,
EMI లు, credit card bills కట్టుకుంటూ,
Middle class లోనే కొట్టుమిట్టాడుతుంటారు!

పేదవాడు..
కనీసం ప్రయత్నం చేసి
middle class కి ఎదుగుతాడేమో గానీ,

ఇక్కడ ప్రస్తావించిన
"Middle class బుద్ధి" తో వ్యవరించే వాళ్ళు,
ధనవంతులుగా ఎదగాలని..
కనీసం ఆలోచించడానికి కూడా సాహసించరు.

అన్నీ వున్న విస్తరి ఎగిరి పడదు,
ఖాళీ విస్తరి, ఎగిరెగిరి పడుతుంది.

ఎవరికైనా గుచ్చుకుంది అంటే,
అది నా తప్పు కాదు, వాళ్ళు showoff ఇచ్చుకుని
fake బ్రతుకు బ్రతికే బాపతు అని అర్ధం.

ఆఖరిగా చెప్పేదొక్కటే..


Middle Class లో వుంటూ,
అనవసర సరదాలను వదులుకుని,
గొప్పలకు పోకుండా,
వెదవ సమాజం ఏమనుకుంటే నాకేంటనుకుని,

పైసా పైసా పోగు చేసేవారు,
ఐశ్వర్యవంతుల జాబితాలో చేరడాన్ని మాత్రం,
ఆ భగవంతుడు కూడా ఆపడు, ఆపలేడు..
పైగా ఆయన దీవెనలు కూడా తప్పక వుంటాయి.

ఇది రాసిపెట్టుకో..
ఈ మార్గంలో కొనసాగే future millioniers కి
Best Wishes in Advance!

#NarenLines
#MiddleClass
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

07 Nov, 05:04


Congrats
Donald Trump
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

07 Nov, 01:14


నువ్వు...
దేశాన్ని ఉద్దరించడం సంగతి..
దేవుడెరుగు,

ముందు...
నిన్ను నువ్వు...
ఉద్దరించుకో!

#Quote
#ChangeYourSelf
Personality
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

06 Nov, 16:37


Affirmation
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

06 Nov, 15:59


నీ అహంకారం..
నీలోని ఈర్ష...
నిన్ను దహించేయక ముందే..
మేలుకో!

#NarenLines
Quote
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

06 Nov, 07:57


Doland Trumph

Voice Of Telugu 📻

06 Nov, 03:31


Million Dollar Words #216 | Top Quotes in World in Telugu Motivational V...
https://youtube.com/watch?v=ZxSoj6Coj0w&si=L3rB0lgw71oMtA06

Voice Of Telugu 📻

05 Nov, 22:33


వృధా చేసిన కాలం కంటే,
అత్యంత హానికరమైనది
మరొకటి లేదు!

Time Is Precious,
Respect It

#Quote
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

05 Nov, 01:15


Just Click చేశాను,
నా రైలు పయనంలో!

Be Ready
For A New Start!

కొత్త ఆరంభానికి
సిద్ధంగా వుండు!

#StatusVideo
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

04 Nov, 21:42


Quote
04 Nov 2024

Be Ready
For A New Start!

కొత్త ఆరంభానికి
సిద్ధంగా వుండు!

@VoiceOfTelugu

Voice Of Telugu 📻

04 Nov, 12:05


Elephants with Small Thread,
Life Message Kudhirithe Parugetthu
ఏనుగుల గుంపు
చిన్న తాడు,
తెంచుకుని పరుగెత్తు
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

03 Nov, 22:58


Quote 03 Nov 2024 -
Prasamsa Vs Vimarsa
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

03 Nov, 15:30


Imagination Vs Reality

ఊహల్లో కనిపించేవే ఆకర్షణీయంగా ఉంటాయి. Imagination ని Reality ఎప్పటికీ beat చెయ్యలేదు!

అవును..

ఉదాహరణకు..
అద్దాలు కొనడానికి వెళ్ళావు,
కేవలం 1000 రూపాయలే అన్నారు. పైగా ఒకటి కొంటే మరొకటి free అన్నారు.

భలే మంచి చౌక బేరము అని మనసు dance వేసింది.

Bill దగ్గరికి వెళ్ళాక..
Tab లో.. మీరు choose చేసుకున్న glass తో just normal lens వుంటుంది. ఇంకేమీ ఉండదు.

ఒకవేల ఇది ఎంపిక చేసుకుంటే..
Anti glare, Mobile/ TV screens protection వుంటుంది. 2000 అవుతుంది. ఇది కూడా 1+1 వస్తాయి.

Or

ఇది అయితే... 3000
Anti Glare + UV rays protection etc etc..

Or

ఇది అయితే 4000,
అన్నింట్లో Amazing. UV protection + eye site పెరగకుండా.. Control చేసే range అదేదో"పియా" వుంటుంది అన్నాడు.

Imagination లో.. మన వాళ్ళు..
Wow.. UV race.. అంటే సూర్య కిరణాలనుంచి రక్షణ, mobile నుండి.. Tv screen నుండి.. ఇంకా future లో site పెరగకుండా wow.. పైగా అదేదో "పియా" ఉంటుందంట.. Yes ఇదే ఇదే కావాలి అని.. Customer ఎంపిక చేసుకున్నాడు.

Reality.. Practical గా ఆలోచిస్తే..
UV rays/Sun rays ని మాములుగా మనం ఎదురుకుంటూనే ఉన్నాం. ఈ అద్దాలతో ప్రత్యేకంగా కన్నెట్టి సూర్యుడిని చూస్తామా?? ఇన్నాళ్లు ఆ కళ్ళ జోళ్ళు లేకుండా మనం ఈ rays తో జీవితాన్ని గడపలేదా??

నిజంగానే high price పెట్టి కొంటే eye site పెరగకుండా చేసే సామర్ధ్యం వుంటే.. ఇక కూరగాయలు, తోటకూర తినమని doctors చెప్పడం దేనికి??

So.. Simple గా basic price ది తీసుకుంటే, మన అవసరం తీరుతుంది కదా?? Or anti glare తో సరిపోతుంది కదా??

But.. Imagination dominate చేస్తుంది..
Reality లో practical గా ఆలోచించే వారిది చాదస్తం/పిసినారితనం అనే ముద్ర వేయించుకుంటుంది.

అవతలి వాడు చెప్పే కాకమ్మ కబుర్ల ముందు..
యదార్ధవాది మీవాడే అయినా సరే..
ఓడి పోవలిసిందే.. కాదు మీరే అతన్ని ఓడిపోయేలా చేస్తారు.

లోకంలో ఇదే జరుగుతోంది.
యదార్ధవాది లోకవిరోధి అంటే ఇదే మరి!

పెద్ద చేపను పట్టడానికి 1+1 offer అనే చిన్న చేపను ఎరగా వేశాడు..

నిజం గడప దాటి చెప్పులేసుకునేటప్పటికే..
అబద్దం ప్రపంచాన్ని చుట్టొచ్చేస్తుంది!

#NarenLines
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

03 Nov, 12:40


Quote 03 Nov 2024 -
Prathee Okkari Jeevithamlo
Viseshamaina Vyakthi
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

03 Nov, 05:42


Quote
03 Nov 2024

Ivi Chinnave Kadha
Anukunte

#StatusVideo
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

03 Nov, 05:33


Quote 03 Nov 2024 -
Ivi Chinnave Kadha Anukunte
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

03 Nov, 03:37


https://youtu.be/Jsx7y5AEzz8

Voice Of Telugu 📻

02 Nov, 13:18


అన్ని పూలనూ మీరు కోసేసి
గెలిచానని అనుకోవచ్చు.

కానీ, వచ్చే వసంతాన్ని
ఎవరూ ఆపలేరు.
#StatusVideo
#Quote
#PositiveLife #Life
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

02 Nov, 03:32


https://youtu.be/m53r7r6Cdyk?si=TiNy0a9ka9W8cKJm

Voice Of Telugu 📻

02 Nov, 01:11


#Quote
#Intelligence #Ambition
#Life
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

01 Nov, 23:32


Raasi Pettuko - 006
Million Dollar Words
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

01 Nov, 06:23


#Quote
#Buddha
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

01 Nov, 04:53


#Quote
#RatanTata
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

01 Nov, 03:32


Life Changing Story #57 | Telugu Stories| Voice Of Telugu Stories
https://youtube.com/watch?v=cYhdrxlUyhM&si=b6gAIFhhxMJmi5D5

Voice Of Telugu 📻

31 Oct, 03:59


Happy Diwali
@Voiceoftelugu

Voice Of Telugu 📻

31 Oct, 03:59


Happy Diwali Wishes
#Diwali
దీపావళి శుభాకాంక్షలు
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

30 Oct, 12:25


Diwali Precautions
దీపావళి జాగ్రత్తలు
@voiceoftelugu

Voice Of Telugu 📻

30 Oct, 05:35


Touching Diwali Story
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

30 Oct, 03:58


SECRET That 1% people know | Law Of Attraction | Voice Of Telugu
https://youtube.com/watch?v=tuYpP2-PO18

Voice Of Telugu 📻

30 Oct, 03:23


ఇలాంటి వాళ్ళను దీపావళి time లో అస్సలు కలవకండి #Diwali
ప్రధానంగా Video చివర్లో.. పూనకం వచ్చినట్టు ఊగుతాడు.. అలాంటోళ్లను దీపావళి time లో మన ఊర్లోకి కి రానివ్వకండి.
Happy Diwali

Voice Of Telugu 📻

30 Oct, 00:45


ఆఖరిగా
7 మందికి చేసివ్వగలను!

Voice Of Telugu 📻

29 Oct, 14:47


Diwali  Wishes Audio With Your Name #2024

దాదాపు 600/700 రూపాయల Audio 89 రూపాయలకు #Wishes Audio Wishes Audio మీ పేరుతో
ఆడియో రూపం లో పొందాలనుకుంటే.. 

Step 1.
PhonePe ద్వారా
30-45 Seconds Audio కి 89/- రూపాయలు
9700055310 కి పంపాలి.

Step 2.
మీ Transaction details తో పాటు
Diwali Wishes Audio లో మీకు కావలసిన మీ పేరు ని
@narenindia కి Telegram లో పంచుకోవాలి..

Note:
Only Telegram, టెలిగ్రామ్ లో మాత్రమే పంపాలి..
(No WhatsApp)  

(10 మందికి మాత్రమే చేసివ్వగలను)

వచ్చే సొమ్మును మంచి పనులకు వినియోగిస్తాను. 
-Naren
#Diwali  Wishes  #Audio
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

29 Oct, 11:52


#Quote
#Life
#Truth
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

29 Oct, 03:58


#Quote
Butterfly
Ending Will Be Amazing!

#Life
#StatusVideo
@VoiceOfTelugu
━━━━✧❂✧━━━━

Voice Of Telugu 📻

29 Oct, 00:56


#Quote
#Life
#Truth
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

28 Oct, 15:38


Diwali  Wishes Audio With Your Name #2024

దాదాపు 600/700 రూపాయల Audio 89 రూపాయలకు #Wishes Audio Wishes Audio మీ పేరుతో
ఆడియో రూపం లో పొందాలనుకుంటే.. 

Step 1.
PhonePe ద్వారా
30-45 Seconds Audio కి 89/- రూపాయలు
9700055310 కి పంపాలి.

Step 2.
మీ Transaction details తో పాటు
Diwali Wishes Audio లో మీకు కావలసిన మీ పేరు ని
@narenindia కి Telegram లో పంచుకోవాలి..

Note:
Only Telegram, టెలిగ్రామ్ లో మాత్రమే పంపాలి..
(No WhatsApp)  

(15 మందికి మాత్రమే చేసివ్వగలను)

వచ్చే సొమ్మును మంచి పనులకు వినియోగిస్తాను.
-Naren
#Diwali  Wishes  #Audio
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

28 Oct, 15:18


474
సంతోషం
Happiness
@voiceoftelugu

Voice Of Telugu 📻

28 Oct, 02:36


సమాజంలో..
మార్పు ఎందుకు రాదంటే
Samaajamlo..
Maarpu Yendhuku Raadhante

Diwali Wishes With Your Name
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
https://t.me/VoiceOfTelugu/21849

@VoiceOfTelugu

Voice Of Telugu 📻

27 Oct, 16:08


499
అహాన్ని విడిచి పెట్టు
Leave Ego
@voiceoftelugu

Voice Of Telugu 📻

27 Oct, 13:55


#Follower
#BestWishes
#PositiveThought
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

27 Oct, 13:34


జనం వస్తూ బాగా జరుగుతుంటే..
అహంకారం తలకెక్కి ప్రవర్తించారు...

కథ ముగిసింది.
గత మూడు వారాలుగా మూసి వుంది.

అహంకారం.. మింగేసింది!

#Hotel

కొన్నాళ్ళ ముందు
నేను మీ ముందు పెట్టిన
నా అనుభవం.. ఇప్పుడు నిజమయింది

👇🏼👇🏼👇🏼👇🏼

https://t.me/VoiceOfTelugu/21465

Voice Of Telugu 📻

27 Oct, 11:55


పరిస్థితులు నీకు అనుకూలంగా మారుతాయి,
నమ్మకముంచు చాలు!

#Quote
#Life
#Truth
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

27 Oct, 06:06


#Alert #TelegramUsers
#Scam #CyberCrime #Hacking
#CyberAttack #Apps #Socialmedia
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

27 Oct, 05:59


https://youtube.com/shorts/KzFDcLWKBRQ?si=aM33lJ6vdn4Txwzv

Voice Of Telugu 📻

27 Oct, 02:24


Diwali  Wishes Audio With Your Name #2024

దాదాపు 600/700 రూపాయల Audio 89 రూపాయలకు #Wishes Audio Wishes Audio మీ పేరుతో
ఆడియో రూపం లో పొందాలనుకుంటే.. 

Step 1.
PhonePe ద్వారా
30-45 Seconds Audio కి 89/- రూపాయలు
9700055310 కి పంపాలి.

Step 2.
మీ Transaction details తో పాటు
Diwali Wishes Audio లో మీకు కావలసిన మీ పేరు ని
@narenindia కి Telegram లో పంచుకోవాలి..

Note:
Only Telegram, టెలిగ్రామ్ లో మాత్రమే పంపాలి..
(No WhatsApp)  

(15 మందికి మాత్రమే చేసివ్వగలను)

వచ్చే సొమ్మును మంచి పనులకు వినియోగిస్తాను.
-Naren
#Diwali  Wishes  #Audio
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

27 Oct, 00:31


పోయిన దానికంటే..
రాబోయేది మరింత ఉన్నంతంగా వుండబోతోంది!

#Quote
#Life
#Truth
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

26 Oct, 12:45


ఎప్పుడూ నిజమే మాట్లాడితే...
మనం ఏం మాట్లాడామో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు.

#Quote
#Life
#Truth
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

26 Oct, 06:02


Japan
#Train
Experiences
#CommonSense
#CivicSense
Dame

Dame (ダメ) Meaning: No good. Dame can mean “no good,” “not allowed,” “useless,” or “hopeless.” It can be used to say that a situation is hopeless, something is broken, to tell someone they shouldn't do something – in fact, it's a commonly used word with many possible uses.

Voice Of Telugu 📻

26 Oct, 03:31


https://youtu.be/uv0T00fnOL4

Voice Of Telugu 📻

26 Oct, 01:21


#Quote
#Life
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

25 Oct, 13:45


#Quote
#Life
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

25 Oct, 03:35


https://youtu.be/Xreyl5HfggY

Voice Of Telugu 📻

25 Oct, 03:34


https://youtu.be/_Eqx_BYI3yI?si=UpIlIqYMGPmi7oDK

Voice Of Telugu 📻

25 Oct, 00:30


#Quote
#Attitude #Behaviour
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

25 Oct, 00:15


#Quote
#Attitude #Behaviour
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

24 Oct, 08:50


Alert
Ciber Crime

చాలా మంది Doctor's కి operations, treatment, సంపాదన తప్ప వేరే లోకజ్ఞానం అస్సలు లేదేమో అనిపిస్తోంది. లోకంతో నాకేమి పని అన్నట్టు.. తమ సొంత ప్రపంచంలో బ్రతికితే ఇలాగే వుంటుంది.‌‌


Alert
Cyber ​​Crime

It seems that most of the Doctor's have no knowledge of the world other than operations, treatment and earning. What do I have to do with the world? If they live in their own world, it will be like this.‌‌


కొన్ని రోజుల క్రితం
మరొక Doctor

👇🏼👇🏼👇🏼👇🏼

https://t.me/VoiceOfTelugu/21814

Voice Of Telugu 📻

23 Oct, 17:00


జ్ఞానాన్ని
వినియోగించనంత వరకూ..
అది శక్తివంతమైనది కాదు!

#Quote
#Knowledge
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

23 Oct, 09:02


VOT_1730
Yaksha Prasnalu
యక్ష ప్రశ్నలు
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

22 Oct, 05:50


VOT_1731
Arjunudu
VajraSankalpam

అర్జునుడు
వజ్ర సంకల్పం
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

21 Oct, 16:21


Get Together ZPHS
Tapeswaram

స్నేహం కోసం!
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

21 Oct, 13:09


https://youtu.be/NPSYwJoPKOA

Voice Of Telugu 📻

21 Oct, 03:03


#Quote
#Attitude #Behaviour
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

20 Oct, 05:10


#Quote
BeBrave
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

20 Oct, 04:03


https://youtu.be/38A_Z9ifCBk

Voice Of Telugu 📻

20 Oct, 00:56


నీ సహన శక్తి..
నీ విజయానికి నాంది!

సహనం వహించు...
జారిపోయాయి అనుకున్న అవకాశాలు కూడా నీ సహన శక్తితో నీ దరిచేరుతాయి!

సహనం, సహనం, సహనం!

#NarenLines

Voice Of Telugu 📻

19 Oct, 04:17


గొప్పలకు పోకూడదు అని మధ్య తరగతి వాళ్లకు తెలియదా?? తెలుసు.. So అనుభవించనీ.

మోసపోకండి అని చెప్పడం లో అర్థం వుంది.
But False Prestige కి వెళ్లే వాళ్లకి సలహా ఇస్తే..

మేము సంతోషంగా ఉండటం చూసి ఓర్వలేక ఇలా అంటున్నారు అంటారు.
జీవితంలో ఒకసారే పెండ్లి చేసేది అని ఒక రొట్ట sentiment dialogue కొడతారు.

అప్పుల పాలై అవస్థలు కావాలంటే పడతారు, ఆస్తులు కావాలంటే అమ్ముకుంటారు, ఆస్తులు లేకుంటే అప్పులిచ్చినోళ్లలో మట్టి గొట్టి పోతారు.

Middle class diaries లో ఇది ఓ పచ్చి నిజం!

#MiddleClass #Marriages
#NarenLines
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

19 Oct, 03:32


https://youtu.be/s8C_860R7Sc

Voice Of Telugu 📻

18 Oct, 01:37


VOT_1105
Poetry
Nireekshana
Gunturu Seshendra Sharma
కవిత,
నిరీక్షణ
గుంటూరు శేషేంద్ర శర్మ
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

17 Oct, 03:39


VOT_762
తెగింపు - తెగించు
Thegimpu - Theginchu
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

16 Oct, 12:11


https://www.youtube.com/watch?v=heYnJa7DqIk

Voice Of Telugu 📻

16 Oct, 07:15


Cyber Crime
#Alert
Mind Game

మోసపోకండి
Read this
👇👇👇👇

https://t.me/VoiceOfTelugu/11126

@VoiceOfTelugu

Voice Of Telugu 📻

16 Oct, 05:15


VOT_1713 -
Pillalu Allari Chesthunnaaru,
Vijayam Vaipu Payanam
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

15 Oct, 09:13


#Quote
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

15 Oct, 06:28


English కేవలం ఒక భాష మాత్రమే, అది నీ మాతృ భాష కాదు,

నీ English..
అవతలి వారికి అర్ధమయ్యే రీతిలో వుంటే చాలు, నీ English Accent ని చూసి.. నీ capability ని decide చేస్తున్నారంటే... చెట్టు ఎక్కే capacity లేదని నీటిలో చేపను చూసి వెక్కిరించడమే అవుతుంది.

నీ English ని చూసి, నీ intelligence ని అంచనా వేసేవాళ్ళని "పక్కకెళ్లి ఆడుకో" అని చెప్పండి.

#English Is Just A language, not a parameter to measure intelligence.

#NarenLines
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

15 Oct, 02:23


#Quote

#Effort
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

14 Oct, 11:04


#Quote
Rabindranath Tagore
#Effort
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

14 Oct, 04:28


https://youtu.be/WJrXAzjvqNo

Voice Of Telugu 📻

13 Oct, 01:23


Alert
Ciber Crime

చాలా మంది Doctor's కి operations, treatment, సంపాదన తప్ప వేరే లోకజ్ఞానం అస్సలు లేదేమో అనిపిస్తోంది. లోకంతో నాకేమి పని అన్నట్టు.. తమ సొంత ప్రపంచంలో బ్రతికితే ఇలాగే వుంటుంది.