తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel @laxmitelugutechchannel Channel on Telegram

తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel

@laxmitelugutechchannel


తిరుమల సమాచారం. https://www.youtube.com/laxmitelugutech

తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel (Telugu)

తిరుమల సమాచారం LaxmiTeluguTech ఛానల్, మీరు తిరుమల సమాచారం ఎలా అందించుకోవాలో గురించి మరియు సమాచారాలను నమ్మకం పరిశీలించుకోవడం కోసం సృష్టించిన ఒక తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా తిరుమల సమాచారం చిత్రం, వీడియో, ఆడియో మరియు తిరుమల సమాచారం సంబంధిత అప్ టు డేట్స్ ఎలా అందించడం గురించి అందరూ అప్ డేట్ తెలుసుకోవచ్చు. ముఖ్యంగా, దర్శకులను అందించడం మరియు తిరుమల సమాచారం సంబంధిత ప్రచలిత వీడియో పోస్ట్ చేయడం. అయితే, మీరు తిరుమల సమాచారాన్ని పర్యాలోచించడం మరియు మీ నమ్మకం పరిశీలించడం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుమల సమాచారం LaxmiTeluguTech ఛానల్ను ప్రసారం చేయండి.

తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel

06 Nov, 08:29


శ్రీవారి భక్తులందరికీ నమస్కారం! 🙏🙏🙏

నాదొక చిన్న విన్నపం అది ఏమిటి అంటే ప్రస్తుత సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం ప్రతి ఒక్కరికీ ముఖ్యమని భావించి, డైలీ న్యూస్ రూపంలో మీ ముందుకు 'E News Telugu' అనే కొత్త చానెల్‌ను తీసుకురావడం జరిగింది.

ఈ బిజీ జీవితంలో ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవడం, టీవీలో న్యూస్ చూడడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అందుకే, మన దేశం, రాష్ట్రం లోని ముఖ్యాంశాలు, తాజా పరిణామాలను తక్షణమే అందించేందుకు ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎటువంటి రాజకీయ, కులమత, ప్రాంతీయ ప్రాధాన్యతలతో సంబంధం లేకుండా కేవలం సత్య, సారాంశం కలిగిన వార్తలు మాత్రమే మీ ముందుకు తీసుకురావడమే ఈ చానెల్ లక్ష్యం.

ఈ కొత్త ప్రయత్నాన్ని మీ ఆదరణతో మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తు మన కొత్త ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.

ఛానల్ లింక్ :- https://www.youtube.com/@enewstelugu?sub_confirmation=1

గమనిక :- ప్రతిరోజూ వార్త విశేషాలు తెలుసుకోవాలి అనుకునేవారి కోసం మాత్రమే ఈ చానెల్

🙏 ఓం నమో వేంకటేశాయ 🙏

తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel

06 Nov, 07:11


👆 NEW TTD TRUST BOARD CHAIRMAN SWORN IN
Sri BR Naidu took oath as the TTD Trust Board Chairman at Tirumala temple. Administered by TTD EO Sri J Syamala Rao, he had darshan of Sri Venkateswara Swamy and participated in rituals, receiving blessings and Theertha Prasadams.

తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel

06 Nov, 05:09


Offline Accommodation availability information at the CRO, Tirumala.

తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel

06 Nov, 04:48


SSD Srivari Mettu Tokens Present Availability Status.
---
TTD Latest Updates👇

👉 WhatsApp Channel :- https://whatsapp.com/channel/0029Va9i1SHId7nLkglmaW0g

తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel

06 Nov, 03:05


https://youtu.be/mhRiHjnZrpY

తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel

06 Nov, 02:28


SSD Srivari Mettu Tokens Present Availability Status.
---
TTD Latest Updates👇

👉 WhatsApp Channel :- https://whatsapp.com/channel/0029Va9i1SHId7nLkglmaW0g

తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel

06 Nov, 01:37


🙏 Om Namo Venkatesaya 🙏

05-11-2024

Total pilgrims - 68,146

Tonsures: 22,667

Hundi kanukalu : 4.23 Cr

Waiting Compartments…17

Approx. Darsan Time for Sarvadarshanam (with out SSD Tokens).... 18-20 H

(SSD)Time slot Sarvadarshan... 3 to 5 H

Rs 300 Special Darshan Approx. Time... 3 to 4 H

Tq.

------------
శ్రీవారి భక్తులకు గమనిక :-
సర్వదర్శనానికి గంటల సమయం 12 పడుతుంది, అంటే అది SSDటోకెన్లు లేకుండా ఆల్రెడీ q లైన్లోకి వెళ్లి కంపార్ట్ మెంట్ లో వెయిట్ చేస్తున్న వారికి 12 గంటలు అని.

ప్రస్తుతం కొత్తగా q లైన్లో కి వెళ్లేవారికి 18 నుంచి 20 గంటల సమయం పట్టే అవకాశం వుంది సమయం - భక్తుల రద్దీ ని బట్టి సమయాలు మారుతాయి గమనించగలరు.

----
తిరుమల తాజా సమాచారం కోసం మన వాట్సప్, తెలిగ్రామ్ & యూట్యూబ్ ఛానెల్స్ లో జాయిన్ కాగలరు🙏:-

https://whatsapp.com/channel/0029Va9i1SHId7nLkglmaW0g

https://t.me/LaxmiTeluguTech

https://www.youtube.com/@TtdLatestUpdates

👉 New Channel ( ఇ News తెలుగు ) :-https://www.youtube.com/@enewstelugu?sub_confirmation=1

తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel

06 Nov, 01:13


SSD Srivari Mettu Tokens Present Availability Status.
---
TTD Latest Updates👇

👉 WhatsApp Channel :- https://whatsapp.com/channel/0029Va9i1SHId7nLkglmaW0g

తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel

06 Nov, 01:10


SSD Tirupati - Srinivasam + Vishnunivasam + Bhudevi Complex

Today! Quota Completed..
Counters closed Counter will be Open Tommorrow 2Am

-------------

SSD Tokens Status Updates 👇

👉WhatsApp Channel :- https://whatsapp.com/channel/0029Va9i1SHId7nLkglmaW0g

👉 Telegram group:- https://t.me/LaxmiTeluguTech

👉 Telegram Channel :- https://t.me/LaxmiTeluguTechChannel

👉Youtube Channel :-https://www.youtube.com/@LaxmiTeluguTech

తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel

06 Nov, 01:06


The Auspecious Pushpayagam Scheduled on Nov 8 and 9 at Srivari Temple, Tirumala.

Evening Sahasra Deepalankara Seva on Nov 8 is cancelled.

Kalyanotsavam, Unjal Seva, & Arjita Brahmotsavam on Nov 9 also cancelled.

తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel

06 Nov, 01:05


Offline Accommodation availability information at the CRO, Tirumala, as of 04:55AM today.

తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel

05 Nov, 22:37


SSD Tirupati Tokens Present Availability Status.
---
TTD Latest Updates👇

👉 WhatsApp Channel :- https://whatsapp.com/channel/0029Va9i1SHId7nLkglmaW0g

తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel

05 Nov, 16:07


👆పెద్ద శేష వాహనంపై మలయప్పస్వామి దర్శనం

తిరుమల, 2024 నవంబరు 05: నాగుల చవితి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని మంగళవారం రాత్రి శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మలయప్ప స్వామివారు పెద్ద శేష వాహనంపై భ‌క్తులకు ద‌ర్శ‌న‌మిచ్చారు. రాత్రి 7 గంట‌ల నుండి స్వామి, అమ్మ‌వార్లు తిరుమాడ వీధుల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌గా పెద్ద‌సంఖ్య‌లో భ‌క్తులు ద‌ర్శించుకున్నారు.

సర్పరాజైన ఆదిశేషువు జగన్నాథునికి నివాస భూమిగా, తల్పంగా, సింహాసనంగా స్వామివారికి విశేష సేవలందించినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి సహస్రనామాలతో శేషసాయి, శేషస్తుత్యం, శేషాద్రి నిలయం అంటూ నిత్య పూజలు అందుకుంటున్నాడు. అటు రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరామునిగా స్వామివారికి అత్యంత సన్నిహితునిగా వ్యవహరించే ఆదిశేషువు శ్రీవైకుంఠంలోని నిత్యసూరులలో ఆద్యుడు.

ఈ విధంగా స్వామివారు దాసభక్తికి మారు రూపంగా నిలిచే తన ప్రియ భక్తుడైన శ్రీ ఆదిశేషుడిపై ఉభయ దేవేరులతో క‌లిసి ఊరేగుతూ భక్తులకు అభయమివ్వడమే కాకుండా శరణాగతి ప్రపత్తిని సాక్షాత్కరింపజేస్తున్నాడు. అందుకే స్వామివారు బ్రహ్మోత్సవ వాహన సేవలలో కూడా తొలి ప్రాధాన్యత ఆదిశేషునికే ఇచ్చాడు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామి, టీటీడీ అడిషనల్ ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, సివీఎస్వో శ్రీ శ్రీధర్, డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, వీజీవోలు శ్రీ రామ్ కుమార్, శ్రీ సురేంద్ర, పేష్కార్ శ్రీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel

28 Oct, 17:42


SSD Tirupati Tokens Present Availability Status.
---
TTD Latest Updates👇

👉 WhatsApp Channel :- https://whatsapp.com/channel/0029Va9i1SHId7nLkglmaW0g

తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel

28 Oct, 14:10


SSD Tirupati Tokens Present Availability Status.
---
TTD Latest Updates👇

👉 WhatsApp Channel :- https://whatsapp.com/channel/0029Va9i1SHId7nLkglmaW0g

తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel

28 Oct, 14:05


టీటీడీ అధికారులపై స్వామీజీ ఆరోపణలు సరికాదు

తిరుమ‌ల‌, 2024 అక్టోబరు 28: శ్రీకాకుళం జిల్లా, కృష్ణాపురం గ్రామంలోని శ్రీ ఆనందాశ్రమ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ శ్రీనివాసానంద స‌ర‌స్వ‌తి స్వామిజీ వారు తిరుపతిలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ, టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి తాము అడిగిన దర్శనం టిక్కెట్లు ఇవ్వలేదని తద్వారా మమ్మల్ని అవమానించారని ఆరోపించడం జరిగింది.

వాస్తవంగా సదరు స్వామీజీవారు 50 మందికి బ్రేక్ దర్శనం , 550 మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనం తో పాటు తిరుమలలో వసతి కల్పించాలని టీటీడీ అధికారులను కోరారు. అయితే వారు అడిగిన మేరకు వసతి కల్పించేందుకు అంగీకరించడ‌మ‌యినది. అయితే సాధారణంగా తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కనుక ఆరోజున దర్శనం కొరకు ఇంతమందికి ఇవ్వడం సాధ్యం కాదని 600 మంది సంఖ్య‌ను తగ్గించాలని అద‌న‌పు ఈవో కోరారు. అయితే సదరు స్వామీజీ తాము అడిగిన 600 మందికి దర్శనం కల్పించాలని పట్టుబట్టడం జ‌రిగింది. తాము అడిగినంత‌మందికి శ్రీ‌వారి ద‌ర్శ‌నం టిక్కెట్లు ఇవ్వ‌లేద‌నే కోపంతో మీడియా సమక్షంలో టీటీడీ అధికారిని తీవ్ర‌స్థాయిలో కించపరుస్తూ మాట్లాడం స్వామిజీగారి స్థాయికి త‌గ‌ద‌ని తెలియ‌జేస్తున్నాం.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel

28 Oct, 14:03


👆తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు విస్తృత ఏర్పాట్లు – ⁠టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామల రావు

తిరుపతి, 2024 అక్టోబరు 28: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్ర‌హ్మోత్స‌వాల‌కు విచ్చేసే భ‌క్తుల‌కు ఎలాంటి అసౌకర్యం లేకుండా విస్తృత ఏర్పాట్లు చేయాల‌ని టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామల రావు అధికారుల‌ను ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలన్నారు.

తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో గల సమావేశం మందిరంలో సోమవారం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఈవో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, నవంబరు 28 నుండి డిసెంబరు 6వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయని, ఇందుకోసం విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చలువపందిళ్లు, రంగోళీలు, క్యూలైన్లు, బారీకేడ్లు తదితర ఇంజినీరింగ్‌ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఆలయం, పరిసర ప్రాంతాల్లో విద్యుత్‌ అలంకరణలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, పిఏ సిస్టమ్‌, ఎల్‌ఇడి తెరలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో భక్తులను ఆకట్టుకునేలా తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణి, శిల్పారామం, తిరుచానూరులోని ఆస్థాన మండపంలో ధార్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేయాలన్నారు. వాహనసేవల్లో పాల్గొనే ఇతర రాష్ట్రాల కళాబృందాల జాబితాను సిద్ధం చేయాలన్నారు.

శుక్రవారపు తోటలో పుష్పప్రదర్శనశాలతోపాటు ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు చేపట్టాలని సూచించారు. బ్రహ్మోత్సవాల రోజులతోపాటు పంచమితీర్థం నాడు నిరంతరాయంగా అన్నప్రసాద వితరణకు ఏర్పాట్లు చేయాలన్నారు. వాహనసేవల్లో ఏనుగులు, అశ్వాలు, వృషభాల వద్ద శిక్షణ పొందిన సిబ్బందిని నియమించాలన్నారు.

భక్తులకు సరిపడా తాత్కాలిక, మొబైల్‌ మరుగుదొడ్లను అందుబాటులో ఉంచాలని, మెరుగ్గా పారిశుద్ధ్యం ఉండాలని ఈవో ఆదేశించారు. భక్తులకు వైద్య సేవలందించేందుకు వైద్యులు, పారామెడికల్‌ సిబ్బందితోపాటు అంబులెన్సులు, మందులను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. టిటిడి నిఘా, భద్రతా అధికారులు స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. పంచమితీర్థం రోజున భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు అదనపు సిబ్బందిని నియమించాలని, ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని, సిసిటివిల ద్వారా భద్రతను పర్యవేక్షించాలని ఆదేశించారు.

ఈ స‌మీక్ష‌లో జేఈవో శ్రీ వీరబ్రహ్మం, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, ఇతర త‌దిత‌రులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel

28 Oct, 04:25


SSD Tirupati & Srivarimettu Tokens Present Availability Status.
---
TTD Latest Updates👇

👉 WhatsApp Channel :- https://whatsapp.com/channel/0029Va9i1SHId7nLkglmaW0g

తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel

28 Oct, 03:20


🙏 Om Namo Venkatesaya 🙏

27-10-2024

Total pilgrims - 69,333

Tonsures: 22,606

Hundi kanukalu : 3.53 Cr

Waiting Compartments...Present Direct Line

Approx. Darsan Time for Sarvadarshanam (with out SSD Tokens)....After 7.45AM ....6 H.

(SSD / DD)Time slot Sarvadarshan... 2 to 4 H

Rs 300 Special Darshan Approx. Time... 1 to 2 H

Tq.
------------
శ్రీవారి భక్తులకు గమనిక :-
సర్వదర్శనానికి ప్రెజెంట్ డైరెక్ట్ లైన్లో భక్తులను అనుమతిస్తున్నారు, ఈ రోజు ఉదయం 7.45 గంటల తర్వాత కొత్తగా q లైన్లో కి వెళ్లేవారికి 6 నుంచి 8 గంటల పైన సమయం పట్టే అవకాశం వుంది సమయం - భక్తుల రద్దీ ని బట్టి సమయాలు మారుతాయి గమనించగలరు.

------------------------
తిరుమల తాజా సమాచారం కోసం మన వాట్సప్, తెలిగ్రామ్ & యూట్యూబ్ ఛానెల్స్ లో జాయిన్ కాగలరు🙏:-
https://www.youtube.com/@TtdLatestUpdates

https://t.me/LaxmiTeluguTech

https://whatsapp.com/channel/0029Va9i1SHId7nLkglmaW0g

తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel

28 Oct, 01:57


Offline Accommodation availability information at the CRO, Tirumala, as of 07:10AM today.

తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel

28 Oct, 01:53


Srivarimettu Tokens Present Availability Status.

---
TTD Latest Updates👇

👉 WhatsApp Channel :- https://whatsapp.com/channel/0029Va9i1SHId7nLkglmaW0g

తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel

28 Oct, 01:48


SSD Tirupati Tokens Present Availability Status.

( Srinivasam + Vishnunivasam + Bhudevi Complex )
---
TTD Latest Updates👇

👉 WhatsApp Channel :- https://whatsapp.com/channel/0029Va9i1SHId7nLkglmaW0g

తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel

28 Oct, 00:30


Issuance of Srivari Mettu SSD Tokens has started, Current Status of Tokens.

శ్రీవారి మెట్టు SSD టోకెన్‌ల జారీ ప్రారంభమైంది, టోకెన్‌ల ప్రస్తుత స్థితి.

Note: Live tickets status may vary by the time pilgrim reaches physically at the counters. Pilgrims are waiting in the Q-line to take the tokens. Tickets will be issued on first-come-first-service basis

తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel

27 Oct, 23:36


SSD Tirupati Tokens Present Availability Status.

( Srinivasam + Vishnunivasam + Bhudevi Complex )
---
TTD Latest Updates👇

👉 WhatsApp Channel :- https://whatsapp.com/channel/0029Va9i1SHId7nLkglmaW0g

తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel

27 Oct, 21:05


SSD Tirupati Tokens Present Availability Status.

( Srinivasam + Vishnunivasam + Bhudevi Complex )
---
TTD Latest Updates👇

👉 WhatsApp Channel :- https://whatsapp.com/channel/0029Va9i1SHId7nLkglmaW0g

తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel

27 Oct, 17:34


👆శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ పవిత్రోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

తిరుపతి, 2024 అక్టోబరు 27: శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలకు ఆదివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు .

శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబరు 28 నుంచి 30వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి .

ఇందులో భాగంగా 28న పవిత్రప్రతిష్ఠ, అక్టోబరు 29న మూలవర్లకు, ఉత్సవర్లకు, విమాన ప్రాకారానికి, ధ్వజస్తంభానికి, శ్రీ ఆంజనేయస్వామి వారికి పవిత్రాలు సమర్పణ నిర్వహిస్తారు. అక్టోబరు 30న రాత్రి పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగుస్తాయి .

యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక దోషాలు జరుగుతుంటాయి . వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాది పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి వ‌ర‌లక్ష్మి , ఏఈఓ శ్రీ గోపీనాథ్, సూపరింటెండెంట్ శ్రీ వెంకటస్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ కిరణ్ , ఆల‌య అర్చ‌కులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.

తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel

27 Oct, 12:54


https://youtu.be/oQ1iUuQh_Xs

తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel

27 Oct, 12:35


SSD Tirupati Tokens Present Availability Status.

( Srinivasam + Vishnunivasam + Bhudevi Complex )
---
TTD Latest Updates👇

👉 WhatsApp Channel :- https://whatsapp.com/channel/0029Va9i1SHId7nLkglmaW0g

తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel

27 Oct, 10:42


SSD Tirupati Tokens Present Availability Status.

( Srinivasam + Vishnunivasam + Bhudevi Complex )
---
TTD Latest Updates👇

👉 WhatsApp Channel :- https://whatsapp.com/channel/0029Va9i1SHId7nLkglmaW0g

తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel

22 Oct, 09:36


January 2025 Virtual Seva + Darshan Tickets Opened.

తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel

22 Oct, 08:40


బుకింగ్ విదానం 👉 https://youtu.be/KJ4QiRCg15c

Booking Demo Video :- https://youtu.be/KJ4QiRCg15c

తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel

22 Oct, 08:33


SSD Tirupati & Srivarimettu Tokens Present Availability Status.

---
TTD Latest Updates👇

👉 WhatsApp Channel :- https://whatsapp.com/channel/0029Va9i1SHId7nLkglmaW0g

తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel

22 Oct, 08:23


తిరుమల సర్వస్వం

తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel

22 Oct, 04:34


January Month Arjitha Seva Tickets Open Book Fast

తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel

22 Oct, 03:54


https://youtu.be/TqhPV1EriCM

తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel

22 Oct, 03:54


https://youtu.be/C62meTJbgKI

తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel

22 Oct, 02:32


🙏 Om Namo Venkatesaya 🙏

21-10-2024

Total pilgrims - 64,894

Tonsures: 23,355

Hundi kanukalu : 3.82 Cr

Waiting Compartments..02

Approx. Darsan Time for Sarvadarshanam (without SSD Tokens)… 06 H

(SSD / DD)Time slot Sarvadarshan... 2 to 4 H

Rs 300 Special Darshan Approx. Time... 1 to 2 H

Tq.
------------
శ్రీవారి భక్తులకు గమనిక :-
సర్వదర్శనానికి గంటల సమయం 04 పడుతుంది, అంటే అది SSDటోకెన్లు లేకుండా ఆల్రెడీ q లైన్లోకి వెళ్లి కంపార్ట్ మెంట్ లో వెయిట్ చేస్తున్న వారికి 04 గంటలు అని.

ప్రస్తుతం కొత్తగా q లైన్లో కి వెళ్లేవారికి 06 నుంచి 08 గంటల సమయం పట్టే అవకాశం వుంది, సమయం - భక్తుల రద్దీ ని బట్టి సమయాలు మారుతాయి గమనించగలరు.

------------------------
తిరుమల తాజా సమాచారం కోసం మన వాట్సప్, తెలిగ్రామ్ & యూట్యూబ్ ఛానెల్స్ లో జాయిన్ కాగలరు🙏:-
👉 https://www.youtube.com/@TtdLatestUpdates

👉 https://t.me/LaxmiTeluguTech

👉 https://whatsapp.com/channel/0029Va9i1SHId7nLkglmaW0g

తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel

22 Oct, 02:19


SSD Tirupati & Srivarimettu Tokens Present Availability Status.

---
TTD Latest Updates👇

👉 WhatsApp Channel :- https://whatsapp.com/channel/0029Va9i1SHId7nLkglmaW0g

తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel

22 Oct, 02:15


👆 చంద్రగిరి శ్రీ కోదండరామాలయంలో పవిత్రోత్సవాల‌కు శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

తిరుపతి, 2024 అక్టోబ‌రు 21: చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో అక్టోబ‌రు 22 నుండి 24వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్న‌ పవిత్రోత్సవాల‌కు సోమ‌వారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ నిర్వ‌హించారు. ఇందులో భాగంగా సాయంత్రం 6 నుండి సేనాధిపతి ఉత్సవం, మృత్సంగ్రహణం, ర‌క్షాబంధ‌నం, మేదినిపూజ, తదితర కార్యక్రమాలు నిర్వహించారు.

ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.

అక్టోబరు 22వ తేదీ మంగ‌ళ‌వారం ఉదయం చతుష్టానార్చన, పవిత్రప్రతిష్ఠ, సాయంత్రం పవిత్ర హోమాలు జరుగనున్నాయి. అక్టోబరు 23న బుధ‌వారం ఉదయం పవిత్ర సమర్పణ, హోమాలు, సాయంత్రం పవిత్ర హవనం, చతుష్టానార్చన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అక్టోబరు 24న గురువారం ఉదయం పవిత్ర విసర్జన, కుంభప్రోక్షణ, సాయంత్రం వీధి ఉత్సవం జరుగనున్నాయి.

గృహస్తులు(ఇద్దరు) రూ.200/- చెల్లించి పవిత్రోత్సవాల ఆర్జితసేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక పవిత్రమాల, తీర్థప్రసాదం బహుమానంగా అందజేస్తారు.

ఈ కార్యక్రమంలో టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ ముని హరిబాబు, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.

తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel

22 Oct, 02:13


👆అక్టోబరు 30న శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి, 2024 అక్టోబరు 21: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో అక్టోబర్ 30వ తేదీ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయంలో అక్టోబర్ 31వ తేదీ దీపావళి ఆస్థానం సందర్భంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

ఈ సందర్భంగా మంగ‌ళ‌వారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 7 నుండి 10 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రమిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను ఉదయం 11 గంటల నుండి దర్శనానికి అనుమతిస్తారు.

దీపావళి ఆస్థానం

దీపావళి సందర్భంగా అక్టోబ‌రు 31వ తేదీ రాత్రి 7 గంటలకు తిరుపతి శ్రీగోవిందరాజస్వామివారి ఆలయం నుండి నూతన వస్త్రాలు, దోశపడి, దీపాలు తీసుకువచ్చి శ్రీకోదండరామస్వామివారికి సమర్పించ‌నున్నారు. ఈ సందర్భంగా అమావాస్యనాడు ఆలయంలో నిర్వహించే సహస్ర కలశాభిషేకంసేవ, హనుమంత వాహనసేవను టిటిడి రద్దు చేసింది.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel

22 Oct, 00:44


Offline Accommodation availability information at the CRO, Tirumala, as of 05:50AM today.

తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel

22 Oct, 00:39


SSD Srivarimettu Tokens Present Availability Status.

---
TTD Latest Updates👇

👉 WhatsApp Channel :- https://whatsapp.com/channel/0029Va9i1SHId7nLkglmaW0g

తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel

22 Oct, 00:39


SSD Tirupati Tokens Present Availability Status.

---
TTD Latest Updates👇

👉 WhatsApp Channel :- https://whatsapp.com/channel/0029Va9i1SHId7nLkglmaW0g

తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel

21 Oct, 07:38


Dip Result Click here :-
👉 https://shorturl.at/JZCpX

తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel

21 Oct, 03:55


https://youtu.be/3RJiG35sv0U

తిరుమల సమాచారం LaxmiTeluguTech Channel

21 Oct, 02:52


SSD Tirupati & Srivarimettu Tokens Present Availability Status.

---
TTD Latest Updates👇

👉 WhatsApp Channel :- https://whatsapp.com/channel/0029Va9i1SHId7nLkglmaW0g

16,949

subscribers

9,755

photos

23

videos