TeluguISM @teluguism Channel on Telegram

TeluguISM

@teluguism


We report the latest political, social, traditional, cultural and entertainment NEWS of the Telugu States.

TeluguISM (Telugu)

టెలగులో సూచనలను ప్రచారం చేసే 'టెలుగుISM' చానల్ ఉన్నది. ఈ చానల్ ద్వారా టెలంగాణా మరియు ఆంధ్ర రాష్ట్రాల క్షేత్రాల్లో నిర్వహించని తాజా రాజకీయ, సామాజిక, సంప్రదాయక, సాంప్రదాయక మరియు వినోద వార్తలను సూచిస్తుంది. దీనికి అడ్డు చేయడం మరియు అభివృద్ధి కోసం 'టెలుగుISM' చానల్ దిగుమతి ముందస్తుగా ఉంది. టెలుగు రాష్ట్రాల జనాభా మరియు తమ సమాచార ఆవశ్యకతను పూర్తి చేయడానికి, ఈ చానల్ మొదలుపెట్టిన కొన్ని రోజుల్లో ప్రసారం చేయబోతోంది. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వివిధ లోకం నిర్మాణం చేసే దిగుమతులు కలిగి, అవి వివిధ కన్నులో ఘోషణ చేస్తాయి. టెలుగులోని తాజా సమాచారం మరియు అప్డేయట్స్ కోసం, 'టెలుగుISM' చానల్ తప్పక అనుసరించండి.

TeluguISM

21 Nov, 14:00


www.teluguism.com

#TeluguISM

TeluguISM

21 Nov, 11:57


BRS Protest : బీఆర్ఎస్ గిరిజన రైతు మహాధర్నాకు అనుమతించిన హైకోర్టు

BRS : మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ చేపట్టనున్న గిరిజన రైతు మహా ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గిరిజన రైతు ధర్నాకు అనుమతించింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ధర్నా చేపట్టేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. వెయ్యి మందితో ధర్నా చేపట్టొచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే బీఆర్ఎస్(BRS) మాత్రం 50 వేల మందితో మహా…

https://teluguism.com/tg-high-court-allows-brs-tribal-farmers-hold-strike/

#TeluguISM

TeluguISM

21 Nov, 10:09


Rahul Gandhi : అదానీ అరెస్ట్ అయితే గని మోదీ అక్రమాలు బయటకు రావు

Rahul Gandhi : గౌతమ్ అదానీని అరెస్ట్ చేయాల్సిందేనని లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. దేశంలో ముఖ్యమైన ప్రాజెక్టులు అదానీకే ఏ విధంగా దక్కుతాయని ఆయన ప్రశ్నించారు. ‘సెకీ ఒప్పందాల్లో జరిగిన అవినీతిని బయట పెట్టాలి. అదానీని అరెస్ట్ చేసి విచారిస్తే సెకీ అక్రమాలు వెలుగులోకి వస్తాయి. అదానీని అరెస్ట్ చేసే ధైర్యం ప్రధాని మోదీకి ఉందా..? అదానీ అరెస్ట్ అయితే ప్రధాని మోదీ అక్రమాలు బయటపడతాయి. అందుకే…

https://teluguism.com/rahul-gandhi-govt-nned-to-arrest-adani/

#TeluguISM

TeluguISM

21 Nov, 09:51


AP High Court Bench : కర్నూల్ లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ఏపీ ఇరు సభలు ఆమోదం

High Court : ఎన్నికల మేనిఫెస్టోలో కర్నూలులో హైకోర్టు(High Court) బెంచ్ పెట్టాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏపీ హైకోర్టు(High Court) శాశ్వత బెంచ్‌ను కర్నూలులో ఏర్పాటు చేస్తూ కేంద్రానికి తీర్మానం పంపడంపై శాసనసభలో చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నిన్ననే (బుధవారం) కేబినెట్‌లో చర్చించి ఆమోదం తెలిపామని.. లోకాయుక్త , స్టేట్ హ్యూమన్ రైట్స్ కమీషన్ లాంటివి అక్కడే ఉంటాయన్నారు. ఈ ప్రభుత్వం వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాల…

https://teluguism.com/approve-establishment-of-ap-high-court-bench-in-kurn/

#TeluguISM

TeluguISM

21 Nov, 08:08


TG High Court : జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయి రెడ్డి విచారణను వాయిదా వేసిన కోర్టు

TG High Court : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో A2 నిందితుడు ఎంపీ విజయ్ సాయి రెడ్డిపై వేసిన పిటిషన్‌పై ఈరోజు (గురువారం) తెలంగాణ హైకోర్టులో విచారణకు వచ్చింది. ఇనిస్ట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్ ఆఫ్ ఇండియా ఈ పిటిషన్ దాఖలు చేసింది. వ్యక్తిగత దుష్ప్రవర్తనపై విజయ్ సాయి రెడ్డి(Vijayasai Reddy)ని విచారించాలని ఇప్పటికే ఐసీఏఐ నోటీసులు ఇచ్చింది. TG High Court Comment ఎంపీ విజయ్…

https://teluguism.com/tg-high-court-postpones-vijayasai-reddys-case-hearin/

#TeluguISM

TeluguISM

20 Nov, 14:00


www.teluguism.com

#TeluguISM

TeluguISM

20 Nov, 11:47


KTR Vs CM Revanth : కేటీఆర్ జైలుకెళ్లడం ఖాయమంటున్న సీఎం రేవంత్ రెడ్డి

KTR : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌(KTR)నుద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో వేములవాడలో నిర్వహించిన ప్రజా విజయోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు. మిడ్‌మానేరు నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామని ఈ సందర్భంగా సీఎం హామీ ఇచ్చారు. కొన్నేళ్లుగా వాయిదా పడుతూవస్తున్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. తమ మంత్రులు ఎప్పటికప్పుడు ప్రాజెక్టులపై సమీక్షిస్తారని చెప్పారు. ప్రజలకు మంచి చేయడమే తమ…

https://teluguism.com/cm-revanth-reddy-serios-comments-on-ktr/

#TeluguISM

TeluguISM

20 Nov, 11:24


Minister Kollu Ravindra : నూతన మద్యం పాలసీపై కీలక స్టేట్మెంట్ ఇచ్చిన ఎక్సైజ్ మినిస్టర్

Kollu Ravindra : నూతన మద్యం పాలసీపై ఏపీ అసెంబ్లీలో మంత్రి కొల్లు రవీంద్ర(Kollu Ravindra) స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. మద్యం విషయంలో గత ప్రభుత్వంలో నాటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం వ్యవస్థను దెబ్బ తీసిందని విమర్శించారు. అప్పటి సీఎం ప్రచార సభల్లో మద్య నిషేదం అని చెప్పి మద్యనిషేధం దశలవారీ అని తరువాత అన్నారని తెలిపారు. Minister Kollu Ravindra Comments ముందుగా కొన్ని దుకాణాలను తగ్గిస్తున్నట్టు…

https://teluguism.com/minister-kollu-ravindra-statement-on-new-liquor-poli/

#TeluguISM

TeluguISM

20 Nov, 10:45


YS Sharmila : కడప స్టీల్ ప్లాంట్ కోసం కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగిన షర్మిల

YS Sharmila : సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతూ వేధింపులకు గురి చేసే వారిని కఠినంగా శిక్షించాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, వైఎస్ విజయలక్ష్మి, తనపైనా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించిన కడప ఎంపీ అవినాష్ రెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని షర్మిల(YS Sharmila) డిమాండ్ చేశారు. తమ అందరిపై అవినాష్ రెడ్డే పోస్టులు పెట్టించారని పోలీసులు నిర్ధారణకు వచ్చారని.. అలాంటప్పుడు…

https://teluguism.com/ys-sharmila-protests-in-collectorate-kadapa-steel-pl/

#TeluguISM

TeluguISM

20 Nov, 09:47


TG High Court : పట్నం నరేందర్ రెడ్డి పిటిషన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన హైకోర్టు

TG High Court : లగచర్ల ఘటనలో అరెస్ట్ అయిన బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి వేసిన క్వాష్ పిటిషన్‌పై బుధవారం తెలంగాణ హైకోర్టు(TG High Court)లో విచారణ జరిగింది. నరేందర్ రెడ్డి తరపున గండ్ర మోహన్ రావు వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు ముగిసిన అనంతరం తీర్పును హైకోర్టు(TG High Court) రిజర్వ్ చేసింది.అరెస్టు సమయంలో పోలీసులు కనీస నిబంధనలు పాటించలేదని పిటిషనర్ తరపు న్యాయవాది గండ్ర మోహన్…

https://teluguism.com/tg-high-court-comments-on-patnam-narender-reddys-pet/

#TeluguISM

TeluguISM

20 Nov, 08:45


Vijay-TVK : హీరో దళపతి విజయ్ పార్టీ పై స్టేట్ విజిలెన్స్ అధికారుల నిఘా

Vijay : ప్రముఖ సినీనటుడు విజయ్‌ నేతృత్వంలోని తమిళ వెట్రి కళగం (టీవీకే)కు రాష్ట్రవ్యాప్తంగా ఏ మేరకు మద్దతు లభిస్తోందన్న వ్యవహారంపై రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ విభాగం ఆరా తీ స్తోంది. శాసనసభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇటీవల విక్రవాండిలో నిర్వహించిన టీవీకే తొలి మహానాడుకు ఐదు లక్షలమందికిపైగా జనసమీకరణ ఎలా సాధ్యమైందనే విషయమై ఇంటెలిజెన్స్‌ అధికారులు వివరాలు రాబడుతున్నారు. Vijay-TVK Party.. మహానాడుకు వచ్చిన వారంతా విజయ్‌(Vijay) సినిమా నటుడని వచ్చారా లేక…

https://teluguism.com/state-vigilance-officers-keep-an-eye-on-vijays-party/

#TeluguISM

TeluguISM

20 Nov, 07:52


CM Revanth Reddy : రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు వరాలు కురిపించిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : రాజన్న సిరిసిల్ల జిల్లాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వరాల జల్లు కురిపించారు. జిల్లాలో పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు, భూమి పూజలు చేయనున్నారు. ప్రజాపాలన తొలి ఏడాదిలోనే మొత్తం రూ.694.50 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు శ్రీకారం చుట్టారు సీఎం. రూ. 76 కోట్లతో చేపట్టే శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి పనులకు ధర్మగుండం వద్ద శంఖుస్థాపన చేయనున్నారు.…

https://teluguism.com/cm-revanth-reddy-showered-blessings-on-siricilla-dis/

#TeluguISM

TeluguISM

20 Nov, 07:24


Maharashtra Elections : ఈరోజు ధూమ్ ధామ్ అని జరుగుతున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు

Maharashtra Elections : మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. సరిగ్గా ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. జార్ఖండ్ అసెంబ్లీకి రెండో విడత పోలింగ్, ఉత్తరప్రదేశ్‌లో ఉప ఎన్నిక జరుగుతోంది. మహారాష్ట్ర(Maharashtra) కన్నా జార్ఖండ్ ప్రజలు ఓటు వేసేందుకు ఆసక్తి కనబరిచారు. ఉదయం 9 గంటల వరకు జార్ఖండ్ ఓటింగ్ శాతం కాస్తా ఎక్కువగా ఉంది. Maharashtra Elections Update దేశ ఆర్థిక రాజధాని ముంబైలో సెలబ్రిటీలు ఓటు హక్కును…

https://teluguism.com/maharashtra-elections-are-being-held-today-in-big-wa/

#TeluguISM

TeluguISM

20 Nov, 06:38


Errabelli Dayakar : సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్

Errabelli Dayakar : కేసీఆర్ అనే మొక్కను తెలంగాణ గడ్డపై మళ్లీ మొలకెత్తనివ్వబోమని హనుమకొండలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తాజాగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు(Errabelli Dayakar) ముఖ్యమంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘బిడ్డా రేవంత్… బీఆర్ఎస్ చెట్టును ఎలా మొలవనివ్వవో మేము చూస్తాం’’ అని అన్నారు. Errabelli Dayakar Rao…

https://teluguism.com/ex-minister-errabelli-dayakar-lashes-out-cm-revanth/

#TeluguISM

TeluguISM

19 Nov, 14:00


www.teluguism.com

#TeluguISM

TeluguISM

19 Nov, 12:51


MP Eatala Rajender : చర్చకు సిద్ధమంటూ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన బీజేపీ ఎంపీ ఈటల

Eatala Rajender : నాంపల్లి బిజెపి(BJP) పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించిన మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్(Eatala Rajender) మాట్లాడుతూ.. కాంగ్రెస్(Congress) ప్రభుత్వం ఏడాది పాలన సంబరాలపై ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మెజార్టీ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని చెబుతున్నారంటూ విమర్శించారు. MP Eatala Rajender Challenges.. ముచ్చర్లలో గత ప్రభుత్వం 14 వేల ఎకరాలు భూ‌సేకరణ చేశారు. ఆ భూములు పోగొట్టుకున్న రైతులు కూలీలుగా మారారు. కాంగ్రెస్…

https://teluguism.com/mp-eatala-rajender-challenges-cm-revanth-reddy/

#TeluguISM

TeluguISM

19 Nov, 12:27


Maharashtra Elections : నువ్వా నేనా అన్న రీతిలో ఇరు పార్టీల సభలు..చివరికి ఎవరిని వారించెనో..

Maharashtra Elections : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఈసారి ఒక “మినీ సంగ్రామం”లా మారే అవకాశం ఉంది. 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. ప్రధాన పార్టీలు మరియు వారి నేతలు జోరుగా ప్రచారం ముగించడంతో ఈ ఎన్నికలు(Elections) తీవ్రమైన పోటీని తలపిస్తున్నాయి. ముఖ్యంగా 5 కీలక నియోజకవర్గాలపై ఇప్పుడు అన్ని దృష్టులు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో పోటీ మరింత ఉత్కంఠభరితంగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. Maharashtra Elections Update… 1.

https://teluguism.com/maharashtra-elections-both-parties-waiting-for-polli/

#TeluguISM

TeluguISM

19 Nov, 11:08


CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో నిరసనలు తెలిపిన దళిత సంఘాలు

CM Revanth Reddy : నగరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా నిరసన తెలిపేందుకు దళిత సంఘాల నాయకులు పెద్దఎత్తున సిద్ధమయ్యారు. వరంగల్ అదాలత్‌లోని అమరవీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. CM Revanth Reddy…. దళిత సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.…

https://teluguism.com/dalit-groups-protest-during-cm-revanth-reddys-visit/

#TeluguISM

TeluguISM

19 Nov, 10:47


Minister Kishan Reddy : టీటీడీ బోర్డు నిర్ణయాలపై కేంద్రమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

Kishan Reddy : టీటీడీ పాలక మండలి పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. శ్రీవాణి ట్రస్టును రద్దు చేస్తూ ప్రకటన జారీ చేసింది. సామాన్య భక్తులకు రెండు, మూడు గంటల్లోనే దర్శనం కల్పించేలా మార్పులు చేసేందుకు చర్యలు చేపట్టింది. కంపార్ట్‌మెంట్లలో భక్తులు ఇబ్బందులు పడకుండా త్వరితగతిన స్వామివారి దర్శనం కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించింది. టీటీడీ(TTD)లో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను వీఆర్ఎస్ లేదా ప్రభుత్వ శాఖల్లోకి బదిలీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు…

https://teluguism.com/minister-kishan-reddy-interesting-comments-ttd-board/

#TeluguISM

TeluguISM

19 Nov, 10:05


MLA Harish Rao : తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ చేతిలో దగా పడ్డారు – హరీష్ రావు

Harish Rao : కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు జరపాల్సింది విజయోత్సవాలు కాదు..‌ అపజయోత్సవాలు జరపాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు(Harish Rao) విమర్శలు చేశారు.అన్ని వర్గాలను సక్సెస్ ఫుల్‌గా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఎద్దేవా చేశారు.సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ వేదికగా అన్ని వర్గాల ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.వరంగల్ డిక్లరేషన్, మహిళలకు ఇచ్చిన హామీలు ఇప్పటికైనా అమలు చేయాలని కోరారు. పది నెలల్లో రాష్ట్రాన్ని…

https://teluguism.com/mla-harish-rao-telangana-people-betrayed-by-congress/

#TeluguISM

1,930

subscribers

37,141

photos

3

videos