GSWS Helper @gswshelper Channel on Telegram

GSWS Helper

@gswshelper


www.gswshelper.com | shorturl.at/TylRK | @jobmaama | @teluguhelper | @AllBestCrazyDeals

GSWS Helper (English)

Are you looking for a one-stop solution to all your GSWS needs? Look no further than GSWS Helper! This Telegram channel, with the username @gswshelper, is dedicated to providing you with the latest updates, tips, and resources related to the GSWSeva4U welfare scheme. Whether you're a beneficiary or simply interested in staying informed about this government initiative, GSWS Helper is here to assist you. From application procedures to eligibility criteria, this channel covers it all. With links to their website www.gswshelper.com and other helpful resources, such as @jobmaama, @teluguhelper, and @AllBestCrazyDeals, GSWS Helper is your go-to source for everything GSWS-related. Join us today and let us help you navigate the world of GSWS with ease!

GSWS Helper

07 Dec, 11:08


Note to PS Gr-VI Digital Assistants: The Inventory Portal website vsws.co.in has moved from
vsws.co.in → gswshms.ap.gov.in

GSWS Helper

07 Dec, 07:15


♻️ HH Missing Citizens Update :

Dear All,

"Not resident of AP" option added in the missing citizens screen.

GSWS Helper

06 Dec, 14:35


AP Govt Holidays 2025,
General Holidays 2025,
Optional Holidays 2025,
Public Holidays 2025,
Govt Holidays 2025 GO,
2025 Govt Holidays List pdf

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/sachivalayamupdates

GSWS Helper

06 Dec, 09:18


*ఇక గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మధ్యాహ్నం హాజరు వేయవలసిన అవసరం లేదు. కొత్తగా వచ్చిన మొబైల్ యాప్ లో అప్డేట్ ఇవ్వడం జరిగింది . కేవలం ఉదయం & సాయంత్రం హాజరు వేస్తె సరిపోతుంది.*

📱 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕𝟐.𝟏.𝟏 𝐀𝐩𝐩 👇🏼
https://www.gswshelper.com/p/download-gsws-mobile-apps-ap-govt.html

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/GSWShelper

GSWS Helper

06 Dec, 09:13


*గ్రామా వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు యాప్ లొ మధ్యాహ్నం 2.30 తరువాత వేసే స్లాట్ సమయాన్ని ను Disabled లొ ఉంచడం జరిగింది. మధ్యాహ్న హాజరు ఇక తీసుకోదు. ఉద్యోగులందరూ గమనించగలరు.*

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/sachivalayamupdates

GSWS Helper

06 Dec, 03:25


రెవెన్యూ సదస్సులలో దరఖాస్తు చేసిన రెవెన్యూ సర్వీసులకు గాను సర్వీస్ ఫీజు ఉచితంగా ఉండనుంది. దీనికి సంబంధించి గ్రామ వార్డు సచివాలయాల వెబ్సైట్లో త్వరలో మార్పులు చేయనున్నారు.

GSWS Helper

06 Dec, 03:23


14న సాగునీటి సంఘాల ఎన్నికలు

GSWS Helper

05 Dec, 04:03


MSMESurvey_NIC_Codes.docx

GSWS Helper

04 Dec, 15:30


Dear All,
GSWS Department is conducting training on "Verification of Missing Citizens" to the following employees.
*Date: 05-12-2024, Time 11AM - 12PM*
1. Panchayat Secretary / Ward Admin Secretary
2. VRO/Ward Revenue secretary
3. Digital Asst/Ward educations and Data Processing secretary
4. Welfare Asst / Ward welfare Development Secretary
5. Mahila Police (both urban and Rural).
The following Districts are requested to join
1. Palnadu
2. Guntur
3. Bapatla
4. Prakasham
5. SPSR Nellore
6. Nandyal
7. Kurnool
Link: https://teams.microsoft.com/l/meetup-join/19%3ameeting_ZmQwMjQwNDEtMWYzNC00NDFhLThmZmItMjk5ZmZhMDE5ODU5%40thread.v2/0?context=%7b%22Tid%22%3a%2227f010d0-96ad-4ca4-b62d-ae78a4a2a430%22%2c%22Oid%22%3a%22199c263a-2b10-43e8-b134-3139e051b384%22%7d

GSWS Helper

04 Dec, 13:59


🔔 *MSME సర్వే చేయుటకు అవసరం అయ్యేవి :*

1) ఆధార్ నంబర్
2)పాన్ నంబర్
3) ట్రేడ్ లైసెన్స్ నంబర్
4) లేబర్ లైసెన్స్ నంబర్
5)GSTN నంబర్
6)కరెంట్ బిల్లు రసీదు

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/GSWShelper

GSWS Helper

04 Dec, 07:59


🔔 *Training Note :*

GSWS Department is conducting training on "Verification of Missing Citizens" to the following employees.
1. Panchayat Secretary / Ward Admin Secretary
2. Digital Asst/Ward educations and Data Processing secretary
3. Welfare Asst / Ward welfare Development Secretary
4. Mahila Police (both urban and Rural).
5. VRO/ Ward Revenue secretary also to join

The following Districts are requested to join @ 3 PM - 4 PM.
1. Srikakulam
2. Parvathipuram Manyam
3. Vizianagaram
4. Vishakapatnam
5. ASR
6. Anakapalli
Link :
https://teams.microsoft.com/l/meetup-join/19%3ameeting_ZmI0ZjIwMTQtOTZmOS00MGFiLTgyMjAtNjQwMTk5NmU1ODRk%40thread.v2/0?context=%7b%22Tid%22%3a%2227f010d0-96ad-4ca4-b62d-ae78a4a2a430%22%2c%22Oid%22%3a%22199c263a-2b10-43e8-b134-3139e051b384%22%7d

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/sachivalayamupdates

GSWS Helper

04 Dec, 05:12


*01.12.2024 వ తేదీ నుండి Attendance App నందు In time మరియు Out time రెండు capture చేసిన సందర్బంలో మాత్రమే HRMS నందు హాజరు అయినట్టు పరిగణించడం జరుగుతుంది. లేనిచో _హాజరు కానట్టు ( సెలవు ) గా_ పరిగణించడం జరుగుతుంది.*

🟨 𝐉𝐨𝐢𝐧 𝐅𝐨𝐫 𝐌𝐨𝐫𝐞 𝐈𝐧𝐟𝐨 :👇🏼
https://t.me/sachivalayamupdates

GSWS Helper

04 Dec, 04:56


*ఇంకో పది రోజుల్లో ముగుస్తున్న ఆధార్ ఉచిత డాక్యుమెంట్ అప్డేట్. ఆ తర్వాత ఫీజు పెరిగే అవకాశం ఉంది. ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ అవ్వని వారు ఆన్లైన్లో ఫ్రీగా చేసుకోండి. ఏ డాక్యుమెంట్లు కావాలి ఎలా చేసుకోవాలి అనే పూర్తి విషయాలు కింద లింక్ ఓపెన్ చేసి చూడండి.*

https://youtu.be/5WU6XpeC_OE
https://youtu.be/5WU6XpeC_OE

𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/teluguhelper

GSWS Helper

04 Dec, 03:10


♻️ 𝐌𝐒𝐌𝐄 𝐒𝐮𝐫𝐯𝐞𝐲 𝐊𝐞𝐲 𝐏𝐨𝐢𝐧𝐭𝐬

➼ 𝐌𝐒𝐌𝐄 𝐒𝐮𝐫𝐯𝐞𝐲 𝐀𝐩𝐩

https://play.google.com/store/apps/details?id=com.ap.msmesurvey

➼ 𝐋𝐨𝐠𝐢𝐧 𝐃𝐞𝐭𝐚𝐢𝐥𝐬

Ex :: Sachivalayam Code - Designation Code

11290000-MP
11290000-DA

PS Gr5 = Sec Code-PS5
PSDA =Sec Code-DA
WEA =Sec Code-WEA
VRO =Sec Code-VRO
MP =Sec Code-MSK
VS =Sec Code-VSA

★ Password is common for all i.e., Admin@1234

➼ 𝐌𝐒𝐌𝐄 𝐒𝐮𝐫𝐯𝐞𝐲 𝐔𝐬𝐞𝐫 𝐌𝐚𝐧𝐮𝐚𝐥

https://t.me/sachivalayamupdates/720

➼ 𝐌𝐒𝐌𝐄 𝐒𝐮𝐫𝐯𝐞𝐲 𝐆𝐎 𝐂𝐨𝐩𝐲

https://t.me/sachivalayamupdates/719

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/GSWShelper

GSWS Helper

03 Dec, 14:03


🔔 𝗗𝗲𝗰𝗲𝗺𝗯𝗲𝗿 𝟮𝟬𝟮𝟰 𝗛𝗼𝗹𝗶𝗱𝗮𝘆𝘀 :

♻️ 𝐆𝐞𝐧𝐞𝐫𝐚𝐥 𝐇𝐨𝐥𝐢𝐝𝐚𝐲𝐬 ♻️

☛ 01-12-2024 - ఆదివారం

☛ 08-12-2024 - ఆదివారం

☛ 14-12-2024- రెండవ శనివారం

☛ 15-12-2024- ఆదివారం

☛ 22-12-2024-ఆదివారం

☛ 25-12-2024 - క్రిస్మస్

☛ 29-12-2024- ఆదివారం


♻️ 𝐎𝐩𝐭𝐢𝐨𝐧𝐚𝐥 𝐇𝐨𝐥𝐢𝐝𝐚𝐲𝐬 ♻️

☛ 24-12-2024 - క్రిస్మస్ ఈవ్

☛ 26-12-2024- బాక్సింగ్ డే


♻️ 𝐒𝐭𝐚𝐭𝐬 ♻️

☛ No. of Holidays: 07

☛ Working Days: 24

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/GSWShelper

GSWS Helper

03 Dec, 12:39


*అంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 5న జరగాల్సిన సాగునీటి సంఘాల ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేసింది. భారీ వర్షాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. త్వరలోనే మరో తేదీని వెల్లడిస్తామని తెలిపింది.*

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/GSWShelper

GSWS Helper

03 Dec, 12:33


ప్రధాని మంత్రి ఆవాస్ యోజన 1.0 కింద రాష్ట్రంలో నిర్మాణ దశలో ఉన్న ఇళ్లను కొనసాగించి పూర్తి చేసేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని మంత్రి పార్థసారథి తెలిపారు. డిసెంబర్ 24కే ఈ పథకం పూర్తవుతుండగా రాష్ట్ర ప్రభుత్వం చొరవతో మార్చి 26 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. 6.41 లక్షల ఇళ్లు పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. వీటిని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

GSWS Helper

03 Dec, 09:40


పెన్షన్ పంపిణీ గత రాత్రి తో పూర్తయినది. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 98.87% పంపిణి పూర్తయినది. 72441 పెన్షనర్లు రూ. 32.04 కోట్ల పెన్షన్ నగదు తీసుకోలేదు. పంపిణి అవ్వని వారి రిమార్క్ లు యాప్ లొ అప్డేట్ చేసి ఆ నగదును 2 రోజుల్లోపు పేమెంట్ చేయగలరు.

GSWS Helper

03 Dec, 08:25


🔥 𝗝𝗼𝗯 𝗨𝗽𝗱𝗮𝘁𝗲𝘀

𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 𝗖𝗵𝗮𝗻𝗻𝗲𝗹 : 👇

🔗 https://whatsapp.com/channel/0029VaA8hzeJENy6SWfzY313/1131

GSWS Helper

03 Dec, 05:50


🔔 *Spouse Pension Raising Process :*

1. If any Unpaid pensioner Died, Remarks to be captured in Mobile app. After Death confirmation approval by PS / WAS details will be visible in WEA / WDS login for uploading the Death certificate and process the application further.

2. If any Paid pensioner is Died / wrongly remarks captured, WEA / WDS need to raise the death approval request in SS Pensions Portal. After Death confirmation approval of PS / WAS, WEA / WDS can raise the spouse pension request in SS Pensions portal.

🔔 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐅𝐨𝐫 𝐌𝐨𝐫𝐞 𝐈𝐧𝐟𝐨 :
https://t.me/sachivalayamupdates

GSWS Helper

03 Dec, 04:35


*కేవలం Rs.50/- తో ATM కార్డులా ఉండే పాన్ కార్డు, ఓటర్ కార్డు మరియు ఆధార్ కార్డును ఆర్డర్ పెట్టుకోండి. పూర్తి ప్రోసెస్ కోసం వీడియో చూడండి.*

https://youtu.be/Arioa-OnQEQ

[ మీ స్నేహితులకు, బందువులకు షేర్ చెయ్యండి ]

🟩 Join 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 𝗖𝗵𝗮𝗻𝗻𝗲𝗹👇🏼
https://shorturl.at/RNqrn

GSWS Helper

03 Dec, 04:16


GSWS Staff Attendance Regarding :

GSWS Helper

03 Dec, 03:58


జీవిత భాగస్వామ్యపు పెన్షన్ - వితంతు [ Spouse Pension - Widow ] సంబంధించి దరఖాస్తు విధానము, ఆమోదించే విధానం , Pending List Request –Approval, & Sanction Order And Endorsement కు సంబంధించి పూర్తి యూసర్ మన్యుయల్.

GSWS Helper

03 Dec, 03:53


ఉద్యోగుల జీతాలు జమ కావడం ప్రారంభమయ్యాయి. చెక్ చేసుకోగలరు.

GSWS Helper

03 Dec, 00:30


Salary bills e- kuber కు వెళ్లాయి. జీతాలు జమ కావచ్చు.

GSWS Helper

02 Dec, 17:09


గ్రామవార్డు సచివాలయ వ్యవస్థను సమర్థవంతంగా ఉపయోగించుకునే అంశంపై సీఎం చంద్రబాబు GSWS అధికారులతో చర్చించారు. ఉద్యోగుల్లో కొందరికి ఎక్కువ పని, మరికొందరికి తక్కువ పని ఉండటం సరికాదన్నారు. ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా ఉద్యోగుల సర్దుబాటు, శిక్షణ ఇవ్వాలని సూచించారు. 1.27 లక్షల మంది ఉద్యోగుల్లో యువత అధికంగా ఉన్నారని, వారిని ఏ విధంగా వినియోగించుకోవాలనే అంశంపై చర్చించారు.

GSWS Helper

02 Dec, 13:09


Note This Point (Remainder) :

జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా మత సంబంధ కట్టడములు నిషేధము, నివాసానికి / వ్యాపారం కోసం అనుమతి తీసుకున్న నిర్మాణాలలో ప్రార్థనా మందిరాలు నడిపితే సంబంధిత అదికార్లు వాటిని తొలగించవచ్చు.

GOMS 376, Dt 29.11.2012

GSWS Helper

02 Dec, 12:45


జీతాలు బుధవారం నాడు క్రెడిట్ అయ్యే అవకాశం ఉన్నది.

GSWS Helper

25 Nov, 14:39


Subscribe Telugu Helper Youtube Channel :

https://youtube.com/@teluguhelper?si=4xxoDWAYdzxC-zCp

GSWS Helper

25 Nov, 05:12


డిసెంబర్ 1న ఆదివారం వలన డిసెంబర్ నెల పెన్షన్ పంపిణీ ఒకరోజు ముందుగా అనగా నవంబర్ 30న ప్రారంభమవుతుంది.

GSWS Helper

24 Nov, 06:35


‼️ *నెలలోపు పెన్షన్ పొందే అవకాశం. వితంతు (భాగస్వామి) పెన్షన్ సంబంధించి కొత్త ఉత్తర్వులు విడుదల. ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఎవరు అర్హులు? దరఖాస్తుకు కావలసిన పత్రాలు ఏంటి ? వీడియోలో ఇవ్వటం జరిగింది*

https://youtu.be/G0s4-CwAbu8
https://youtu.be/G0s4-CwAbu8
https://youtu.be/G0s4-CwAbu8

𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/teluguhelper

GSWS Helper

23 Nov, 05:44


*ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద పెన్షన్ పొందుతూ, తేదీ.01.11.2024 న లేదా తరువాత మరణించిన పింఛనుదారు జీవిత భాగస్వామికి తేదీ. 1.12.2024 నుండి పింఛన్ పొందుటకు అర్హత పొందగలరని, ఇక ప్రతి 15 లోపు మంజూరైన ఈ పెన్షన్లు మరుసటి నెల ఒకటో తారీఖున పెన్షన్ పంపిణీ జరుగును, ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.*

⚠️ 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C

GSWS Helper

21 Nov, 16:16


‼️ *Capturing of House Image & Geo Coordinates of HH Regarding :*

ఆఫ్లైన్ మోడులో సర్వే చేయుటకు 𝐎𝐟𝐟𝐥𝐢𝐧𝐞 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 అవసరమయ్యే సచివాలయాల లిస్టును ఆయా GSWS జిల్లా డిస్టిక్ కోఆర్డినేటర్ టీం వారు తీసుకుంటున్నారు. మీ సచివాలయం ఆఫ్లైన్ మోడులో ( నెట్వర్క్ లేకపోతే ) ఉన్నట్టయితే మీ సచివాలయ సమాచారాన్ని మీ యొక్క MPDO/MC అధికారుల ద్వారా జిల్లా అధికారులకు తెలియజేయండి.

⚠️ 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C

GSWS Helper

21 Nov, 16:09


🔔 *Regarding Swarna Panchayath Data Entry :*

The wages not exceeding Rs.500/- per day is allowed for the Data Entry Operators, and the expenditure can be met from the Gram Panchayat general fund.

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐂𝐢𝐜𝐮𝐥𝐚𝐫 :👇🏼
https://t.me/GSWSHelper/15913

GSWS Helper

21 Nov, 15:50


*ఇక 3 నెలల పెన్షన్ ఒకేసారి తీసుకోవచ్చు.. ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల.. ఉత్తర్వులలో ఉన్న ముఖ్య విషయాలు, పెన్షన్ రూల్స్, కొత్త పెన్షన్ల సమాచారం చూడండి...* 👇🏼

https://youtu.be/KAkfNudZwbg

https://youtu.be/KAkfNudZwbg

https://youtu.be/KAkfNudZwbg


🟩 Join 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 𝗖𝗵𝗮𝗻𝗻𝗲𝗹👇🏼
https://shorturl.at/RNqrn

GSWS Helper

21 Nov, 13:46


🔔 Sachivalayam Cluster Mapping Regarding :

☛ Please find the manual for mapping secretariat Cluster with Gram panchayat, Revenue Village and Habitation.

☛ Please instruct Panchayat Secretary / Digital Asst to complete the task.

☛ If any Habitation, GP or Revenue Village is missing please inform GSWS head office through DC, GSWS.

⚠️ 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C

GSWS Helper

21 Nov, 08:19


🔔 *V4.5 GSWS Mobile App విడుదల.*

𝐕𝟒.𝟒 𝐋𝐚𝐭𝐞𝐬𝐭 𝐀𝐩𝐩, 𝐒𝐮𝐫𝐯𝐞𝐲 𝐑𝐞𝐩𝐨𝐫𝐭 𝐔𝐩𝐭𝐨 𝐂𝐥𝐮𝐬𝐭𝐞𝐫𝐬

👇🏼👇🏼👇🏼👇🏼

https://www.gswshelper.com/2024/11/household-geo-tagging-and-photo-capturing-process.html

GSWS Helper

21 Nov, 03:22


*ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేని వారికి శుభవార్త. హౌస్ ఓల్డ్ మ్యాపింగ్ లో సొంతంగా కేవలం ఆధార్ నెంబర్తో యాడింగ్ అయ్యే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ప్రజలు / ఉద్యోగులు వారికి వారుగా సొంతంగా చేసుకోవచ్చు.*

🔔 *హౌస్ మ్యాపింగ్ చేసుకునే ప్రాసెస్* 👇🏼

https://youtu.be/0f218pPxnf8

GSWS Helper

21 Nov, 02:42


☛ 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను నేరుగా కాలేజీలకే జమ చేస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

☛ ఎస్సీ విద్యార్థులకు కేంద్రం నుంచి 60శాతం వాటా రావాల్సి ఉన్నందున వారికి మినహా మిగతా విద్యార్థుల ఫీజులను కాలేజీలకు జమ చేయనుంది.

☛ విద్యార్థుల హాజరు ఆధారంగా ఫీజులు విడుదలవుతాయని వెల్లడించింది.

☛ ఇప్పటివరకు ఏటా 3-4 విడతల్లో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఫీజు డబ్బులు జమ అయ్యేవి.

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐆𝐎 𝐂𝐨𝐩𝐲 👇🏼

https://t.me/teluguhelper/2862

⚠️ 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C

GSWS Helper

20 Nov, 16:41


📩 *అపార్ ఐడి కార్డు pdf డౌన్లోడ్ చేసుకునే విధానం :*

https://www.gswshelper.com/2024/11/paar-id-card-downloading-process-in-telugu.html

⚠️ 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C

GSWS Helper

20 Nov, 14:02


🔔 *కాలేజీ విద్యార్థులకు గమనిక - Six Step Verification Note :*

✓ కాలేజీ విద్యార్థులకు సంబంధించి 2024-25 సం. ఆరుదశల ధ్రువీకరణ వెరిఫికేషన్ ఆప్షన్ [ Six Step verification]|ను జ్ఞానభూమి పోర్టల్ నందు WEA / WEDPS అధికారుల లాగిన్ లో ఇవ్వటం జరిగినది.

✓ 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరు దశల ధ్రువీకరణ పెండింగ్ ఉన్నటువంటి విద్యార్థుల లిస్ట్ ఆప్షన్ [ Six Step Verification Pendency Report 2024-25] కూడా పై అధికారుల లాగిన్ లో ఇవ్వడం జరిగింది.

✓ RTF 2024-25 Six Step verification process నందు గత సంవత్సరం నమోదు చేసిన వివరాలు automatic గా display అయ్యే విధంగా చేయడం జరిగింది.

🟡 *మరింత సమాచారం కోసం ఇప్పుడే మన WhatsApp ఛానల్లో జాయిన్ అవ్వండి* 👇🏼

https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C

GSWS Helper

19 Nov, 04:30


‼️ ఆధార్ కార్డులో పేరు మరియు పుట్టిన తేదీ రిజెక్ట్ అవ్వకుండా మార్చుకునే పూర్తి విధానం👇🏼👇🏼

https://youtu.be/nwX1MHeJYAw
https://youtu.be/nwX1MHeJYAw

[ విద్యార్థులకు, తల్లిదండ్రులకు & మీ స్నేహితులకు షేర్ చేయండి. చాలా ఉపయోగపడుతుంది. ]

𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/teluguhelper

GSWS Helper

18 Nov, 15:33


‼️ *ఒక్క OTP తో అపార్ ఐడి కార్డు pdf డౌన్లోడ్ చేసుకోండి.* 👇🏼👇🏼

https://youtu.be/W4bAOiYIiaQ

[ విద్యార్థులకు, తల్లిదండ్రులకు షేర్ చేయండి. చాలా ఉపయోగపడుతుంది. ]

𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/teluguhelper

GSWS Helper

18 Nov, 12:42


🔔 *V4.4 GSWS Mobile App విడుదల.*

𝐕𝟒.𝟒 𝐋𝐚𝐭𝐞𝐬𝐭 𝐀𝐩𝐩,
𝐒𝐮𝐫𝐯𝐞𝐲 𝐑𝐞𝐩𝐨𝐫𝐭 𝐔𝐩𝐭𝐨 𝐂𝐥𝐮𝐬𝐭𝐞𝐫𝐬

👇🏼👇🏼👇🏼👇🏼

https://www.gswshelper.com/2024/11/household-geo-tagging-and-photo-capturing-process.html

GSWS Helper

18 Nov, 04:00


📍సచివాలయాల్లో లేదా మీ సేవలో అప్లై చేసుకున్న అప్లికేషన్ను ఆధార్ నెంబర్ తో అప్లికేషన్ స్టేటస్ తెలుసుకునే పూర్తి విధానం 👇

https://youtu.be/CT7ENh6OWrE
https://youtu.be/CT7ENh6OWrE

⚠️ 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C

GSWS Helper

17 Nov, 01:01


🔥 *అపార్ ఐడి కోసం ఇబ్బంది పడుతున్నారా... ఈ వీడియో ద్వారా పూర్తి సమాచారం పొందండి*

https://youtu.be/ab-feJZuVLU
https://youtu.be/ab-feJZuVLU
https://youtu.be/ab-feJZuVLU

☛ అపార్ కు ఆధార్ కు లింక్ ఏమిటి ?
☛ అపార్ ఐడి అంటే ?
☛ అపార్ ఐడి వలన ఉపయోగాలు
☛ అపార్ ఐడి కోసం ఎం కావాలి
☛ 18 సం. లోపు వారికి పుట్టిన తేదీ సులువుగా ఎలా ?
☛ Late Birth Certificate ఎలా దరఖాస్తు చేయాలి ?

అన్ని వివరాలు పై వీడియో లొ ఉన్నాయి.

🟩 Join 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 𝗖𝗵𝗮𝗻𝗻𝗲𝗹👇🏼
https://shorturl.at/RNqrn

GSWS Helper

14 Nov, 11:50


ప్రభుత్వ ఉద్యోగులకు నవంబర్ 15న "కార్తీక పూర్ణిమ / గురునానక్ జయంతి" కారణంగా మరియు నవంబర్ 16న "హజ్రత్ సయ్యద్ మహమ్మద్ జువాన్‌పూర్ మెహదీ పుట్టినరోజు" సందర్భంగా ఇచ్చిక సెలవులు. సిబ్బంది గమనించగలరు.

GSWS Helper

13 Nov, 15:21


*ఆధార్ అప్డేట్ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకునే విధానం* 👇🏼

https://youtu.be/SDmj8lUCBDQ?si=415AuJ8jDddK_8Av

🛍️ 𝐉𝐨𝐢𝐧 𝐅𝐨𝐫 𝐁𝐞𝐬𝐭 𝐎𝐧𝐥𝐢𝐧𝐞 𝐎𝐟𝐟𝐞𝐫𝐬 :
https://t.me/allbestcrazydeals

GSWS Helper

13 Nov, 14:16


🔔 *HH Geo Tag Survey Update :*

V4.1 GSWS Mobile App విడుదల. అందులో కొత్తగా

1. ఎక్కడి వారిది అయినా Aadhar ద్వారా సెర్చ్ చేయవచ్చు.
2. Offline ద్వారా సర్వే చేయవచ్చు.

🟩 𝐋𝐚𝐭𝐞𝐬𝐭 𝐀𝐩𝐩, 𝐒𝐮𝐫𝐯𝐞𝐲 𝐑𝐞𝐩𝐨𝐫𝐭 𝐔𝐩𝐭𝐨 𝐂𝐥𝐮𝐬𝐭𝐞𝐫𝐬 👇🏼👇🏼

https://www.gswshelper.com/2024/11/household-geo-tagging-and-photo-capturing-process.html

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/Allbestcrazydeals

GSWS Helper

13 Nov, 08:14


ఆధార్ కార్డు లోని పేరు - పుట్టిన తేదీ మార్పుల పూర్తి సమాచారం : 👇🏼

https://youtu.be/FVo8JN7DyEQ?si=umzp4s6p3v99o97f

GSWS Helper

13 Nov, 05:42


మహిళా పోలీసుల గురించి అసెంబ్లీ లో హోంమంత్రి గారి మాటల్లో

GSWS Helper

12 Nov, 15:29


*క్లస్టర్ వారీగా House Hold Geo Tagging రిపోర్ట్ ఇప్పుడు ఓపెన్ అవుతుంది.*

*క్లస్టర్ వారీగా రిపోర్ట్ లింక్*
👇🏼

https://www.gswshelper.com/2024/11/household-geo-tagging-and-photo-capturing-process.html

GSWS Helper

12 Nov, 13:48


గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ఫిబ్రవరి 23 కు వాయిదా వేస్తున్నట్టు APPSC పత్రిక ప్రకటన విడుదల.

GSWS Helper

12 Nov, 07:44


🔔 GPDP Trainee Examination Link

https://trainingonline.gov.in/loginAsTraineeAadhar.htm?ucat=420&OWASP_CSRFTOKEN=A2YO-QEY0-OHFH-KGM5-V0J1-A5OL-ZXT6-7FUB

[ Login With Aadhaar Linked Mobile Number ]

GSWS Helper

12 Nov, 06:54


🛍️ Best Online Offers & Deals Channel Join Now👇

🔗 https://t.me/AllBestCrazyDeals

GSWS Helper

12 Nov, 03:21


కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) పనిచేస్తున్న వారితో పాటు జిల్లాలు, మండలాల్లో సమగ్ర శిక్షా పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు గౌరవ వేతనాల పెంపు, ఇతర డిమాండ్ల కోసం గతంలో 21 రోజులు సమ్మెలో పాల్గొన్నారు. సమ్మెకాలానికి వేతనాలు విడుదలకు సంబంధించి ఉత్తర్వులు జారీ

GSWS Helper

11 Nov, 15:36


NPCI లింకింగ్ మరియు ఇంటింటి లొకేషన్ కాప్చర్ సర్వేల రిత్యా సచివాలయ ఉద్యోగులకు ఎటువంటి ఇతర పనులు వారి వారి లైన్ డిపార్ట్మెంట్ వారు అప్పగించరాదు మరియు ఆయా సర్వే లు నవంబర్ 15 లోపు పూర్తి అవ్వాలి అని ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల.

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/GSWShelper

GSWS Helper

11 Nov, 06:59


‼️ *HH Geo Location Suevey Update :*

GSWS Employees Mobile App కొత్తగా 4.0 వెర్షన్ కు అప్డేట్ అయ్యింది.

కొత్తగా వచ్చిన అప్డేట్ లు
1. Search Beneficiary With Aadhaar
2. House Type

𝐍𝐞𝐰 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩, 𝐑𝐞𝐩𝐨𝐫𝐭, 𝐂𝐢𝐫𝐜𝐮𝐥𝐚𝐫, 𝐏𝐫𝐨𝐜𝐞𝐬𝐬 👇🏼

https://www.gswshelper.com/2024/11/household-geo-tagging-and-photo-capturing-process.html

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/GSWShelper

GSWS Helper

11 Nov, 06:04


ఆధార్ కార్డు లోని పేరు - పుట్టిన తేదీ మార్పుల పూర్తి సమాచారం : 👇🏼

https://youtu.be/FVo8JN7DyEQ?si=umzp4s6p3v99o97f

GSWS Helper

11 Nov, 02:59


‼️ 𝐆𝐒𝐖𝐒 𝐒𝐭𝐚𝐟𝐟 𝐍𝐨𝐭𝐞 ‼️

ప్రారంభం అయినా HH Geo Location సర్వే. అందరి సచివాలయ ఉద్యోగుల GSWS Employees Mobile App లొ HH Geo Location ఆప్షన్ లొ సర్వే చేయాలి.

𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩, 𝐑𝐞𝐩𝐨𝐫𝐭, 𝐂𝐢𝐫𝐜𝐮𝐥𝐚𝐫, 𝐏𝐫𝐨𝐜𝐞𝐬𝐬 👇🏼

https://www.gswshelper.com/2024/11/household-geo-tagging-and-photo-capturing-process.html

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/GSWShelper

GSWS Helper

10 Nov, 04:48


🔥 Mega DSC 2024 free Mock tests
🔥 *Today Weekly Grand Revision Test*

*3rd class all subjects grand test*
*TIME :: 0️⃣2️⃣ : 1️⃣5️⃣ PM*

*Daily Free Mock tests*
https://t.me/apdsc2024ped

*All The best 🤝*

GSWS Helper

09 Nov, 09:27


https://youtu.be/FVo8JN7DyEQ?si=umzp4s6p3v99o97f

GSWS Helper

09 Nov, 07:50


🛍️ Best Offers & Deals Channel 👇

🔗 https://t.me/AllBestCrazyDeals

GSWS Helper

08 Nov, 08:41


[ 🔴 Live Registration ]

*నైపుణ్య గణన [ Skil Census ] లొ స్వతహాగా Citizen Login లొ రిజిస్ట్రేషన్ చేసుకునే పూర్తి విధానం వీడియో :* 👇🏼👇🏼

https://youtu.be/SknvPcRAh1w?si=ASFRvQ5BhRyd2rQ4

𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/teluguhelper

GSWS Helper

08 Nov, 07:38


🔔 *దివ్యాంగ విద్యార్థులకు డిబిటి ద్వారా పెన్షన్*

పెన్షన్ పొందే దివ్యాంగులైన విద్యార్థులు దూర ప్రాంతంలో ఉండి చదువుకుంటున్నట్లయితే వారికి డిబిటి ద్వారా బ్యాంకులో డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించినట్లు డిఆర్డిఏ పీడీ  గారు తెలిపారు.

🧾 *దీనికి కావలసిన పత్రాలు*

1. విద్యార్థులు స్టడీ సర్టిఫికేట్
2. బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజీ నకలు
3. ఆధార్ కార్డు నకలు
4. సదరం సర్టిఫికెట్
5. పెన్షన్ ఐడి o
6. స్కూల్ / కాలేజీ ఐడి
7. సెల్ఫ్ ఫోటో
8. MPDO గారు ధ్రువీకరిస్తూ పత్రం.

వీటిని DRDA PD కార్యాలయంలో అందించాలి.

🟩 Join 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 𝗖𝗵𝗮𝗻𝗻𝗲𝗹👇🏼
https://shorturl.at/RNqrn

GSWS Helper

08 Nov, 03:15


‼️ 𝐆𝐒𝐖𝐒 𝐒𝐭𝐚𝐟𝐟 𝐍𝐨𝐭𝐞 ‼️

HH Geo Location & Photo Capture :

✓ ప్రారంభం అయినా HH Geo Location సర్వే

✓ అందరి సచివాలయ ఉద్యోగుల GSWS Employees Mobile App లొ HH Geo Location ఆప్షన్ లొ సర్వే చేయాలి.

● 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐃𝐢𝐫𝐞𝐜𝐭 𝐋𝐢𝐧𝐤,
● 𝐒𝐮𝐫𝐯𝐞𝐲 𝐑𝐞𝐩𝐨𝐫𝐭
● 𝐒𝐮𝐫𝐯𝐞𝐲 𝐂𝐢𝐫𝐜𝐮𝐥𝐚𝐫
● 𝐒𝐮𝐫𝐯𝐞𝐲 𝐏𝐫𝐨𝐜𝐞𝐬𝐬

👇🏼👇🏼👇🏼👇🏼👇🏼

https://www.gswshelper.com/2024/11/household-geo-tagging-and-photo-capturing-process.html

🟩 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C

GSWS Helper

08 Nov, 00:41


APPSC Department Test Notification Released

★ నవంబర్ 2024 సెషన్ డిపార్టుమెంటల్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల. ఆన్‌లైన్ అప్లికేషన్ స్వీకరణ 13.11.2024 నుండి 03.12.2024 వరకు. మరిన్ని వివరాలకు https://portal-psc.ap.gov.in/default ఓపెన్ చెయ్యండి..

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/sachivalayamupdates

GSWS Helper

07 Nov, 02:43


*మీ బ్యాంకు అకౌంట్ - ఆధార్ కు లింక్ [ NPCI Link ] స్టేటస్ తెలుసుకునే విధానం, లింక్ లేకపోతే [ lNPCI Inactive ] లొ ఉంటే ఎం చెయ్యాలి ? పూర్తి వివరాలు* 👇🏼👇🏼

https://youtu.be/CGAajFRdxAY

https://youtu.be/CGAajFRdxAY

🌐 Website :
https://www.gswshelper.com/2024/11/npci-link-status-checking-and-activation-Process.html


🟩 Join 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 𝗖𝗵𝗮𝗻𝗻𝗲𝗹👇🏼
https://shorturl.at/RNqrn

GSWS Helper

07 Nov, 01:52


విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను కాలేజీల ఖాతాల్లోకే జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో కాకుండా నేరుగా కాలేజీలకే చెల్లించే ఫైలుపై ఇవాళ క్యాబినెట్ సమావేశంలో చర్చించి, ఆమోదించనుంది. ప్రస్తుత విధానంతో కాలేజీలు విద్యార్థులపై ఫీజుల ఒత్తిడి చేయడంతో కొందరు పరీక్షలు కూడా రాయలేని పరిస్థితి నెలకొందని ప్రభుత్వం దృష్టికి రావడంతో కాలేజీలకే చెల్లించాలని చూస్తోంది.

🟩https://shorturl.at/RNqrn

GSWS Helper

06 Nov, 16:34


MLC Election update

తూర్పు గోదావరి జిల్లా మరియు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల MLC ఓటు నమోదు ప్రక్రియ 20వ తేదీ వరకు పొడిగించడం జరిగింది

GSWS Helper

06 Nov, 14:19


🛍️ Best Offers Channel 👇

🔗 https://t.me/AllBestCrazyDeals

GSWS Helper

06 Nov, 09:09


ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకు / ఇతర బ్యాంకు వారు కొత్త బ్యాంకు ఖాతా లు ఓపెన్ [ NPCI లింక్ తో ] చేయటకు గ్రామా / వార్డు సచివాలయ స్థాయిలో క్యాంపు లు నిర్వహించనున్నారు. వారికి సహకరించి, NPCI Inactive లొ ఉన్న వారిని ఆ క్యాంపు కు తీసుకువచ్చి, వారిచే కొత్త బ్యాంకు ఖాతా ఓపెన్ చేయించగలరు. ఆయా లిస్ట్ లు వాలంటీర్ క్లస్టర్ల వారీగా WEA / WWDS వారి NBM లాగిన్ లొ NPCI Action Taken ఆప్షన్ లొ కనిపిస్తాయి.

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/sachivalayamupdates

GSWS Helper

06 Nov, 07:58


🔔 *GSWS Staff Note - HH Geo Location Capture Work :*

గ్రామా వార్డు సచివాలయ శాఖ ఆదేశాల మేరకు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అందరూ కింద ఇవ్వబడిన *"GSWS Employees Mobile App" V3.9* లొ *"HH Geo Location"* ఆప్షన్ లొ కింద ఇవ్వబడిన యూసర్ మన్యుయల్ ప్రకారం మీ సచివాలయ పరిధిలో మీకు కేటాయించిన క్లస్టర్లొ వర్క్ ను పూర్తి చెయాల్సి ఉంటుంది.

📱 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 👇🏼

https://www.gswshelper.com/p/download-gsws-mobile-apps-ap-govt.html

🧾 𝐂𝐢𝐫𝐜𝐮𝐥𝐚𝐫 - 𝐔𝐬𝐞𝐫 𝐌𝐚𝐧𝐮𝐚𝐥 👇🏼

https://www.gswshelper.com/p/latest-user-manuals.html

𝐑𝐞𝐩𝐨𝐫𝐭 𝐋𝐢𝐧𝐤 👇🏼

https://www.gswshelper.com/p/all-important-useful-links.html

𝗡𝗼𝘁𝗲 : ఇంట్లో ఒక్కరిది అయినా బయోమెట్రిక్ / ఫేస్ / ఐరిష్ ఇస్తేనే ఆయా ఇంటికి వర్క్ పూర్తి అవుతుంది.

⚠️ 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C

GSWS Helper

06 Nov, 07:19


DMHO పించన్ దారులు DMHO పెన్షన్ కి అనర్హులు అయ్యి DISABLED పెన్షన్ కి అర్హులు అయితే స్కీమ్ కన్వర్షన్ (DMHO TO DISABLE PENSION) చేయటానికి DMHO లాగిన్ నందు స్క్రీన్ ఇవ్వడం జరిగింది.

𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/teluguhelper

GSWS Helper

06 Nov, 03:13


‼️ *NPCI Inactive - GSWS Staff Note :*

✓ రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి బ్యాంకు ఖాతా - ఆధార్ నెంబర్ లింక్ [ NPCI ]  లిస్ట్ లు గ్రామా వార్డు సచివాలయల్లో DA / WEA / WEDPS / WWDS అధికారుల NBM లాగిన్ లొ ఇవ్వటం జరిగింది.

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐎𝐫𝐝𝐞𝐫 :👇🏼
https://shorturl.at/I4hW3

✓ సచివాలయాల వారీగా  అందరు సచివాలయ సిబ్బంది  - వారి సచివాలయంలో కేటాయించిన క్లస్టర్లో పెండింగ్లో ఉన్నటువంటి వారికి సమాచారాన్ని అందించి కింది పనులు చేసుకోమని చెప్పాలి.

‼️ *[ ఎటువంటి బ్యాంకు ఖాతా లేని వారికి  ]*  :

ప్రభుత్వ బ్యాంకు / పోస్టల్ బ్యాంకు లొ కొత్త బ్యాంకు ఖాతా ఓపెన్ చేసుకోవడం - తద్వారా NPCI లింక్ చేయటం

‼️ *[ గతంలో ఖాతా ఉన్నవారికి  ]*  :

బ్యాంకుకు వెళ్లి  ఇదివరకే ఉన్న బ్యాంకు ఖాతాకు ఆధార నెంబర్  NPCI లింక్ చేసుకోవడం.


✓ సచివాలయ సిబ్బంది వారికి కేటాయించిన క్లస్టర్లో పై విషయాలను తెలియజేసిన తర్వాత వారు ఏమి చేశారు అనే విషయాన్ని సచివాలయంలో ఉన్నటువంటి WEA/WWDS అధికారులు వారి లాగిన్ లో స్టేటస్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది.
1. కొత్త బ్యాంకు ఖాతా ఓపెన్
2. ఉన్న బ్యాంకు ఖాతాకి లింక్
3. చనిపోయారు 
పై మూడు ఆప్షన్లో ఒకటిని సెలెక్ట్ చేసుకుని సబ్మిట్.

🚨 𝐍𝐨𝐭𝐞 : క్లస్టర్ వారీగా పెండింగ్ లిస్ట్ కావాలనుకుంటే, WEA/ WWDS అధికారులు NBM లాగిన్ లో స్టేటస్ అప్డేట్ ఆప్షన్ లో క్లస్టర్ వారీగా లిస్టు వస్తుంది.

📽️ 𝐒𝐭𝐚𝐭𝐮𝐬 𝐔𝐩𝐝𝐚𝐭𝐢𝐨𝐧 𝐏𝐫𝐨𝐜𝐞𝐬𝐬 👇🏼
https://youtu.be/JT5hKBcBCec?si=srxi6is2e_1fMT5L

🟩 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 : 👇🏼
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C

GSWS Helper

06 Nov, 02:39


జల ఉత్సవ్ కార్యక్రమం ప్లెడ్జ్ :

GSWS Helper

06 Nov, 02:34


CPS ఉద్యోగుల PRAN అకౌంట్ నందు
👉𝗖𝗛𝗔𝗡𝗚𝗘 𝗧𝗛𝗘 𝗡𝗔𝗠𝗘
👉𝗗𝗔𝗧𝗘 𝗢𝗙 𝗕𝗜𝗥𝗧𝗛
👉𝗝𝗢𝗜𝗡𝗜𝗡𝗚 𝗗𝗔𝗧𝗘
👉𝗥𝗘𝗧𝗜𝗥𝗘𝗠𝗘𝗡𝗧 𝗗𝗔𝗧𝗘 లలో *తప్పులుంటే సరిచేసుకొనుటకు* అవకాశం కల్పిస్తూ, మార్పు చేయు విధానము, కావలసిన డాక్యుమెంట్స్ తో *ఉత్తర్వులు విడుదల చేసిన DTA*

‼️ 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C

GSWS Helper

06 Nov, 01:51


నేడు ఏపీ కాబినెట్ భేటీ

GSWS Helper

05 Nov, 15:30


‼️ *GSWS Staff Note* ‼️

గ్రామా వార్డు సచివాలయ శాఖ ఆదేశాల మేరకు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అందరూ కింద ఇవ్వబడిన *"GSWS Employees Mobile App" V3.9* లొ *"HH Geo Location"* ఆప్షన్ లొ కింద ఇవ్వబడిన యూసర్ మన్యుయల్ ప్రకారం మీ సచివాలయ పరిధిలో మీకు కేటాయించిన క్లస్టర్లొ వర్క్ ను పూర్తి చెయాల్సి ఉంటుంది.

📱 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 👇🏼

https://www.gswshelper.com/p/download-gsws-mobile-apps-ap-govt.html

🧾 𝐂𝐢𝐫𝐜𝐮𝐥𝐚𝐫 - 𝐔𝐬𝐞𝐫 𝐌𝐚𝐧𝐮𝐚𝐥 👇🏼

https://www.gswshelper.com/p/latest-user-manuals.html

𝐑𝐞𝐩𝐨𝐫𝐭 𝐋𝐢𝐧𝐤 👇🏼

https://www.gswshelper.com/p/all-important-useful-links.html

𝗡𝗼𝘁𝗲 : ఇంట్లో ఒక్కరిది అయినా బయోమెట్రిక్ / ఫేస్ / ఐరిష్ ఇస్తేనే ఆయా ఇంటికి వర్క్ పూర్తి అవుతుంది.

⚠️ 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C

GSWS Helper

05 Nov, 14:15


దేవాలయాల్లో పనిచేసే అర్చకుల కనీస వేతనం పెంచుతున్నట్లు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. రూ.50 వేల ఆదాయం దాటిన ఆలయాల్లో పనిచేసేవారికి ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. పూజారులకు రూ.15వేల జీతం ఇవ్వాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు. మొత్తంగా 3,203 మంది అర్చకులకు లబ్ధి చేకూరుతుందన్నారు.

GSWS Helper

05 Nov, 13:13


🔔 NTR Bharosa Pension Note :

✓ పెన్షన్ unspent అమౌంట్ Government ఖాతా లో జమ చేసిన తరువాత CFMS పోర్టల్ లో challan స్టేటస్ Transaction Successful and payment posted అని ఉంటేనే నగధు గవర్నమెంట్ ఖాతా లో జమ అయినట్లు .

✓ Payment Status Transaction Successful and payment posted అని display ఐన తరువాతి రోజు SSP పోర్టల్ లో Reconciliation స్క్రీన్ లో డీటైల్స్ అప్డేట్ అవుతుంది/చేయవచ్చు.

GSWS Helper

05 Nov, 02:43


నేడు నాగుల చవితి. ఎటువంటి సాధారణ, ఇచ్చిక సెలవు లేదు. గమనించగలరు.

GSWS Helper

05 Nov, 01:57


ఎన్టీఆర్ భరోసా కింద జనవరిలో కొత్త పింఛన్ల మంజూరుకు చర్యలు తీసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత 6 నెలలకోసారి అర్హతను బట్టి కొత్తవారికి పెన్షన్లు మంజూరు చేయాలని సూచించారు. భర్త చనిపోయినవారు డెత్ సర్టిఫికెట్ సమర్పించిన మరుసటి నెల నుంచే పింఛన్ ఇవ్వాలని స్పష్టం చేశారు. 3 నెలల పింఛన్ ఒకేసారి ఇచ్చే విధానం డిసెంబర్ నుంచే అమలు చేయాలన్నారు.

GSWS Helper

05 Nov, 01:24


Updation of Subscriber Deatails in PRAN- NPS

GSWS Helper

04 Nov, 13:08


ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటాను 2 నుంచి 3 శాతానికి పెంచుతూ GOVT నిర్ణయం తీసుకుంది. స్పోర్ట్స్ ఫర్ ఆల్ పేరుతో తీసుకొచ్చిన నూతన క్రీడా పాలసీకి CM చంద్రబాబు ఆమోదం తెలిపారు. APని క్రీడా కేంద్రంగా మార్చే లక్ష్యంతో పాలసీకి రూపకల్పన చేశారు. ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్ విజేతలకు ప్రోత్సాహకం రూ.75 లక్షల నుంచి రూ.7 కోట్లకు పెంచారు. అలాగే స్టేడియాలు, క్రీడా ప్రాంగణాల అభివృద్ధిపైనా చర్చించారు.

𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/teluguhelper

GSWS Helper

04 Nov, 11:50


💥 మెగా DSC 2024

రాష్ట్రం ప్రభుత్వం అక్టోబరు 3 నుండి 21 వరకు జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష TET ఫలితాలు ఈ రోజు విడుదల చేసింది. ఈ నెల 6 న మెగా DSC నోటిఫికేషన్ జారీ చేయనుంది.

Results : Click here

మెగా DSC 2024 పరీక్షకు సిద్దం అయ్యే అభ్యర్థులు ఈ గ్రూపులో జాయిన్ అయి ఉచితంగా ప్రాక్టీస్ టెస్టులు రాయండి.

Join for free Mock tests
https://t.me/apdsc2024ped

GSWS Helper

02 Nov, 15:16


ఈ రోజు రాత్రి 11.59 తో ముగుస్తున్న పెన్షన్ పంపిణి

GSWS Helper

02 Nov, 09:31


[ 🔴 Live Registration ]

*నైపుణ్య గణన [ Skil Census ] లొ స్వతహాగా Citizen Login లొ రిజిస్ట్రేషన్ చేసుకునే పూర్తి విధానం వీడియో :* 👇🏼👇🏼

https://youtu.be/SknvPcRAh1w?si=ASFRvQ5BhRyd2rQ4

𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/teluguhelper

GSWS Helper

02 Nov, 05:43


🔔 *నైపుణ్య గణన 2024 :*

✓ Naipunyam App 👇🏼

https://t.me/sachivalayamupdates/691

✓ User Manual 👇🏼

https://t.me/sachivalayamupdates/686

✓ Issues & Solution 👇🏼

https://t.me/sachivalayamupdates/687

✓ Quastionaries 👇🏼

https://t.me/sachivalayamupdates/688

✓ SOP 👇🏼

https://t.me/sachivalayamupdates/689

✓ Enumeration DOC👇🏼

https://t.me/sachivalayamupdates/690

🟩 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C

GSWS Helper

01 Nov, 17:26


🔔 *NTR Pension App Update :*

✓ Unpaid pensioners data in all online secretariats has been enabled for payment across all user logins within those secretariats.

✓ Unpaid PENSIONERS will be enabled for RBIS enrollment/payment after failure of 3 aadhar/face authentication attempts.

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/sachivalayamupdates

GSWS Helper

01 Nov, 15:38


రెండు నెలల వరకు పెన్షన్ తీసుకోకపోతే, మూడో నెల మొత్తం తీసుకోవచ్చు.

- ఏపీ సీఎం చంద్ర బాబు నాయుడు

🟩 Join 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 𝗖𝗵𝗮𝗻𝗻𝗲𝗹👇🏼
https://shorturl.at/RNqrn

GSWS Helper

01 Nov, 14:40


Salaries Starts Crediting

GSWS Helper

01 Nov, 04:42


Dear All,

All districts Servers are being restarted. Pls wait for 10 mins.

GSWS Helper

31 Oct, 09:15


The Pension Disbursement app will be opened on 1st November at 5.30 am.

GSWS Helper

31 Oct, 03:07


*దీపావళి Online Offers - Flipkart లొ ఈ రోజు తో ముగుస్తున్నాయి. ముగింపు ఆఫర్ల కోసం ఇప్పుడే
https://t.me/AllBestCrazyDeals
లొ జాయిన్ అవ్వండి. ఈ రోజు Active గా ఉంటే మంచి డీల్స్ పొందవచ్చు.*

🔹 𝐉𝐨𝐢𝐧 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 𝐂𝐡𝐞𝐧𝐧𝐞𝐥 🔹
🔗 https://bit.ly/3Yk7gd5

🔻 𝐉𝐨𝐢𝐧 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 𝐂𝐡𝐞𝐧𝐧𝐞𝐥 🔻
🔗 https://t.me/AllBestCrazyDeals

GSWS Helper

31 Oct, 01:07


Happy & Safe Diwali. ❤️🫶

GSWS Helper

30 Oct, 16:13


‼️ Scanners Note ‼️

RD service activated to FPS . Please inform the user to re-register Once.

GSWS Helper

30 Oct, 11:21


‼️ V4.0 NTR Bharosa Pension App ‼️

https://www.gswshelper.com/p/download-gsws-mobile-apps-ap-govt.html

GSWS Helper

30 Oct, 06:08


*పెన్షన్ అమౌంట్ CREDIT అయ్యి WITH-DRAW చేసిన తర్వాత NTR BHAROSA PENSION APP నందు ఉన్న "CASH WITH DRAWL STATUS" అనే ఆప్షన్ లో అప్డేట్ చేయగలరు.*

GSWS Helper

30 Oct, 06:05


🔔 *CFMS Bills Update :*

✓ ఇప్పుడు CFMS బిల్ స్టేటస్ కేవలం సంబంధిత DDO లాగిన్ లో మాత్రమే చెక్ చేసుకునేలా ఆప్షన్ ఇవ్వడం జరిగినది.

✓ గతంలో CFMS వెబ్సైట్ నందు ఏ DDO లాగిన్ లో  అయినా బిల్ నెంబర్ తో బిల్ స్టేటస్ తెలుసుకునే ఆప్షన్ ఉండేది. ఇప్పుడు దానిని Disable చేశారు.

✓ ఒకవేళ వేరొక DDO లాగిన్ లో బిల్ నెంబర్ ఎంటర్ చేసి search చేస్తుంటే *you are authorised' the bill is not under your jurisdiction* అని చూపిస్తాది.

🟩 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C

GSWS Helper

30 Oct, 05:22


[ 🔴 Live Registration ]

*నైపుణ్య గణన [ Skil Census ] లొ స్వతహాగా Citizen Login లొ రిజిస్ట్రేషన్ చేసుకునే పూర్తి విధానం వీడియో :* 👇🏼👇🏼

https://youtu.be/SknvPcRAh1w?si=ASFRvQ5BhRyd2rQ4

𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/teluguhelper

GSWS Helper

30 Oct, 04:48


🔔 *నైపుణ్య గణన 2024 :*

✓ Naipunyam App 👇🏼

https://t.me/sachivalayamupdates/691

✓ User Manual 👇🏼

https://t.me/sachivalayamupdates/686

✓ Issues & Solution 👇🏼

https://t.me/sachivalayamupdates/687

✓ Quastionaries 👇🏼

https://t.me/sachivalayamupdates/688

✓ SOP 👇🏼

https://t.me/sachivalayamupdates/689

✓ Enumeration DOC👇🏼

https://t.me/sachivalayamupdates/690

🟩 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C

GSWS Helper

30 Oct, 04:45


Skill Census [ నైపుణ్య గణన ] Enumeration Process 👇🏼👇🏼

https://youtu.be/3LHrnJ3gKqk?si=JaCSuamWAKH_DvWo

GSWS Helper

30 Oct, 03:08


💥 మెగా DSC 2024
రాష్ట్ర వ్యాప్తంగా 16, 347 ఉపాధ్యాయ నియామక ప్రక్రియకు నవంబర్ 6 న ఉత్తర్వులు జారీ చేయనున్నారు

అక్టోబర్ 3 నుండి 21 వరకు జరిగిన TET పరీక్షల తుది కీలు ఈ నెల 29 నుండి అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది. నవంబర్ 2 న ఫలితాలు విడుదల చేయనుంది 6 న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు


Get more updates about DSC
https://t.me/apdsc2024ped

GSWS Helper

30 Oct, 03:03


*5 లక్షల ఉచిత బీమా..*

ఆయుష్మాన్ భారత్ లొ ఇప్పుడు ఇంట్లో వృద్ధులకు ఉచిత రూ.5 లక్షల బీమా సదుపాయం. ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా 1160 ఆసుపత్రిలలో ఉచితంగా మెడికల్ సదుపాయం.

🔥 *ఆయుష్మాన్ భారత్ కింద రిజిస్ట్రేషన్ ప్రోసెస్ & ఆసుపత్రి లిస్ట్* 👇🏼

https://www.gswshelper.com/2024/10/ayushman-bharat-senior-citizen-bima-registration-process.html

📽️ *Video* 👇🏼
https://youtu.be/cQeX3brKMU0?si=rqjb4X5F8YDXai5O

𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/teluguhelper

GSWS Helper

30 Oct, 02:08


*నైపుణ్య గణన [ Skil Census ] లొ స్వతహాగా Citizen Login లొ రిజిస్ట్రేషన్ చేసుకునే పూర్తి విధానం 📽️ [ Live Registration Process ]* 👇🏼👇🏼

https://youtu.be/SknvPcRAh1w?si=ASFRvQ5BhRyd2rQ4

GSWS Helper

25 Oct, 11:24


‼️ New Rice Card Option Removed

GSWS Helper

25 Oct, 11:19


ఆధార్ అప్లికేషన్ ఫారాలు ఫిల్ చేయు విధానం : 👇🏼👇🏼

https://youtu.be/yJEXuiabE0s?si=Xy7pLUa8FUzYFilq

GSWS Helper

25 Oct, 10:53


📣📣 𝗕𝗶𝗴 𝗢𝗳𝗳𝗲𝗿

Lowest price ever 🔥

🛍 Samsung Galaxy Book4 Intel Core I7 13th Gen (16 GB/512 GB SSD)

Deal Price ₹ 53,240

Regular price ₹ 75,000

🔗 https://fkrt.co/83GTMY

Extra Rs.7500 Coupon Discount (Account Specific)

+ Extra Rs.10,250 Off with SBI Credit Card.

Total Discount : 21,750

🔻 𝐉𝐨𝐢𝐧 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 𝐂𝐡𝐞𝐧𝐧𝐞𝐥 🔻
🔗 https://t.me/AllBestCrazyDeals

GSWS Helper

25 Oct, 09:02


📣📣 𝗕𝗶𝗴 𝗢𝗳𝗳𝗲𝗿

🛍 Zebronics Zeb-Comfort+ Wired Mouse

🎁 Deal Price: ₹ 99

🔗 https://t.me/AllBestCrazyDeals/11941

GSWS Helper

25 Oct, 08:35


Wait For Further SOP Regarding Approval Process, eKYC Process, New Rice / Ration Card Model and Printing Process.

GSWS Helper

25 Oct, 08:32


🧾 *కొత్త రైస్ (రేషన్) కార్డుల సమాచారం*

గ్రామా వార్డు సచివాలయం లొ PSDA/WEDPS అధికారుల AP Seva పోర్టల్ లొ కొత్తగా New Rice Card ఆప్షన్ ఇవ్వటం జరిగింది. గమనించగలరు.

𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/teluguhelper

GSWS Helper

25 Oct, 07:12


🔔 *ఉచిత గ్యాస్ సిలిండర్ల సమాచారం :*

☛ ఆధార్, తెల్ల రేషన్ కార్డు, గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు ఈ నెల 29 నుంచి ఫ్రీ సిలిండర్ బుక్ చేసుకోవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.

☛ సిలిండర్ బుక్ చేసుకోగానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి SMS వెళుతుందని ఆయన వెల్లడించారు.

☛ బుకింగ్ కన్ఫర్మ్ అయ్యాక పట్టణాల్లో 24గంటలు, గ్రామాల్లో 48గంటల్లో సిలిండర్ సరఫరా అవుతుందన్నారు.

☛ డెలివరీ అయ్యాక 48 గంటల్లోపు డబ్బు ఖాతాదారుల అకౌంట్లలోకి జమవుతుందని తెలిపారు.

💥 𝗗𝗮𝗶𝗹𝘆 𝗨𝗽𝗱𝗮𝘁𝗲𝘀 𝗼𝗻 𝗦𝗰𝗵𝗲𝗺𝗲 👇🏼

https://www.gswshelper.com/2024/10/deepam-scheme-2024-free-gas-cylinders.html

🟡 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C

GSWS Helper

25 Oct, 04:25


🔔 PDOs Note :

కొత్తగా ట్రాన్స్ఫర్ పై వచ్చిన ఉద్యోగి పెన్షన్ లాగిన్ లో ENABLE అవ్వాలంటే, ఇదివరకు ఆ ఉద్యోగి పనిచేసిన సచివాలయం DDO లాగిన్ (pay roll herb) నుంచి ఆ ఉద్యోగిని OUT చేసి, కొత్త సచివాలయం DDO లాగిన్ లో IN చేస్తే ఆటోమేటిక్ గా వెల్ఫేర్ పెన్షన్ లాగిన్ లో ఆ ఉద్యోగి పేరు చూపిస్తుంది.

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/sachivalayamupdates

GSWS Helper

24 Oct, 12:05


🔔 *ఎన్టీఆర్ పెన్షన్ పోర్టల్ సమాచారం :*

కింద తెలిపిన ఆప్షన్లు కొత్తగా ఎన్టీఆర్ భరోసా పోర్టల్ లో ఇవ్వటం జరిగినది.

☛ Online / Offline సచివాలయాల్లో కొత్త పెన్షన్ పంపిణీ అధికారులను జోడించు ఆప్షన్ MPDO/MC ఇవ్వటం జరిగింది. [ Additional Users Screen Online/Offline in MPDO/MC ]

☛ సచివాలయ స్థాయిలో పెన్షన్ దారులను సచివాలయ ఉద్యోగులకు మ్యాపింగ్ చేయుటకు WEA/WDS అధికారుల లాగిన్ లో ఆప్షన్ ఇవ్వటం జరిగినది. [ Pensioner Mapping To Secretariat Functionary WEA/WDS ]

☛సచివాలయ క్లస్టర్లను సచివాలయ ఉద్యోగులకు మ్యాపింగ్ చేయుటకు ఆప్షన్ ఇవ్వటం జరిగినది. [ Cluster Mapping to Secretariat Functionary in WEA/WDS/PS ]

🟡 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/sachivalayamupdates

GSWS Helper

24 Oct, 07:21


📣📣 𝗕𝗶𝗴 𝗢𝗳𝗳𝗲𝗿

🛍 Best Lunch Box Set in Flipkart & Amazon Sales 🔥

✔️ Deal Price ₹ 575
Regular price : ₹1500

🔗 https://t.me/AllBestCrazyDeals/10354

🔻 𝐉𝐨𝐢𝐧 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 𝐂𝐡𝐞𝐧𝐧𝐞𝐥 🔻
🔗 https://t.me/AllBestCrazyDeals

GSWS Helper

24 Oct, 03:52


📣📣 𝗕𝗶𝗴 𝗢𝗳𝗳𝗲𝗿

🛍 Medium 30 L Laptop Backpack For College School Travel Office For Men & Women (Black)

✔️ Deal price : ₹169

Regular price : ₹350

🔗 https://fkrt.co/bItHEu

🔻 𝐉𝐨𝐢𝐧 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 𝐂𝐡𝐞𝐧𝐧𝐞𝐥 🔻
🔗 https://t.me/AllBestCrazyDeals

GSWS Helper

24 Oct, 01:20


ఇక ఆరంచెల పరిశీలన ఉండదు

GSWS Helper

23 Oct, 15:23


🌀 తుఫాను సమాచారం..

➪ తూర్పుమధ్య బంగాళాఖాతంలో ‘దానా’ తుపాన్.

➪ రేపటికి వాయువ్య బంగాళాఖాతంలో తీవ్రతుపానుగా
రూపాంతరం

➪ గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము లోపు తీరం దాటే అవకాశం

➪ పూరీ-సాగర్ ద్వీపం మధ్య భితార్కానికా మరియు ధమ్రా (ఒడిశా) సమీపంలో తీరం దాటనున్న తుపాన్

➪ దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోని తీర ప్రాంతం వెంబడి ఈరోజు మధ్యాహ్నం నుంచి గంటకు 80-100కిమీ వేగంతో ఈదురుగాలులు

➪ రేపు (తేదీ 24.10.24) రాత్రి నుంచి 100-110కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం
ఇవాళ, రేపు సముద్రం అలజడిగా ఉంటుంది .

➪ మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదు.

➪ భారీ వృక్షాలు, చెట్ల దగ్గర / కింద నిల్చోవడం, కూర్చొవడం చేయవద్దు.

➪ ఎండిపోయిన చెట్లు / విరిగిన కొమ్మలను తొలగించండి వాటి కింద ఉండకండి.

➪ వేలాడుతూ,ఊగుతూ ఉండే రేకు/మెటల్(ఇనుప) షీట్లతో నిర్మించిన షెడ్లకు దూరంగా ఉండండి. పాత భవనాలు, శిధిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండకండి.

➪ కరెంట్/ టెలిఫోన్ స్థంబాలకు, లైన్లకు మరియు హోర్డింగ్స్ కు దూరంగా ఉండండి.

➪ మీరు ప్రయాణంలో ఉంటే వెంటనే సురక్షిత ప్రాంతానికి వెళ్ళండి.

➪ ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

🟩 Join 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 𝗖𝗵𝗮𝗻𝗻𝗲𝗹👇🏼
https://shorturl.at/RNqrn

GSWS Helper

23 Oct, 13:37


రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం లొ పెట్టిన పెన్షన్లు,సమస్యలను గ్రామ సభల ద్వారా పరిష్కరించాలని నిర్ణయించిన ప్రభుత్వం.

GSWS Helper

23 Oct, 13:27


‼️ జాగ్రత్త ‼️

✧ తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో వాతావరణం మేఘావృతమై ఉండి చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

✧ శ్రీకాకుళం,విజయనగరం,మన్యం, అల్లూరి,విశాఖ, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

✧ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని తీర ప్రాంతం వెంబడి రేపు రాత్రి వరకు గంటకు 80-100కిమీ వేగంతో వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

✧ బలమైన ఈదురుగాలుల ప్రభావం నుంచి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అప్రమత్తంగా ఉండాలి.

~ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ.

🟨 Join 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 👇🏼

https://shorturl.at/RNqrn

GSWS Helper

23 Oct, 13:08


🔔 *ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం :*

☛ ప్రతి ఏటా రూ.2,684కోట్లతో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

☛ ఈనెల 31న ఈ స్కీమ్ ప్రారంభిస్తామని చెప్పారు.

☛ వచ్చే ఏడాది మూడు సిలిండర్లను ఇచ్చేందుకు ఒక షెడ్యూల్ ను ఖరారు చేశామన్నారు.

☛ ఏప్రిల్-జులై మధ్య మొదటి సిలిండర్,

☛ ఆగస్టు - నవంబర్ మధ్య రెండోది,

☛ డిసెంబర్-మార్చి 31 మధ్య మూడో సిలిండర్ ను ఇవ్వనున్నట్లు తెలిపారు.

♻️ Join 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 Channel :
https://whatsapp.com/channel/0029VaDnmSx3WHTTbvztqQ2m

GSWS Helper

23 Oct, 12:53


మీ ఇంటికి వచ్చే విషయసేకరణ దారులకు మీ పశువుల సమగ్ర సమాచారం అందించండి. తద్వారా పశుగణ రంగ పథకాల రూపకల్పనకు సహకరించండి.

GSWS Helper

23 Oct, 03:10


ఆధార్ క్యాంపులలో అందించే ముఖ్య సేవలు

GSWS Helper

23 Oct, 03:09


ఆధార్ సేవలు - అవసరం అయ్యే ముఖ్య డాకుమెంట్లు

GSWS Helper

22 Oct, 15:03


📣📣 𝗕𝗶𝗴 𝗢𝗳𝗳𝗲𝗿

🛍 Best Lunch Box Set in *Flipkart & Amazon* Sales

✔️ Deal Price : 575

🚨 𝐎𝐟𝐟𝐞𝐫 𝐋𝐢𝐧𝐤 👇👇

🔗 https://t.me/AllBestCrazyDeals/10356?single

GSWS Helper

22 Oct, 11:40


🔔 *పెన్షన్ సమాచారం :*

✓ ఎవరు అయితే వేరే సచివాలయంకు ట్రాన్స్ఫర్ అయ్యారో... వారు గతంలో పని చేసిన సచివాలయంలో
WEA/ WWDS SS PENSION లాగిన్ లో మ్యాప్ అయిన పెన్షన్లు/ క్లస్టర్స్ అన్ని UNMAP చేయాలి.

✓ తదుపరి ప్రస్తుతం ట్రాన్స్ఫర్ ఆయిన సచివాలయం సిబ్బంది ఏ మండలం పరిధిలో పని చేయుచున్నరో ఆ మండలం MPDO/MC వారి SS PENSION లాగిన్ లో "ABDG OPERATIONS" అనే ఆప్షన్ లో ఉన్న ADD SECRETARIAT అనే ఆప్షన్ ద్వారా ఎంప్లాయ్ ను సంబంధిత సచివాలయంకు ADD చేయచ్చు.

✓ స్టాఫ్ ను ADD చేసిన తదుపరి SS PENSION WEA/ WWDS లాగిన్ నందు సంబధిత స్టాఫ్ కి పెన్షన్లు/ క్లస్టర్స్ MAP చేసుకోవాలి.

✓ PENSION MAPPING SCREEN ENABLE అయిన తర్వాత ఈ ఆప్షన్స్ వినియోగించి మ్యాపింగ్ పూర్తి చేసుకోగలరు.

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/sachivalayamupdates

GSWS Helper

22 Oct, 11:11


ఈ రెండు ఆఫర్లు అందరికీ ఉపయోగపడేవి.

GSWS Helper

22 Oct, 11:10


📣📣 𝗕𝗶𝗴 𝗢𝗳𝗳𝗲𝗿

🛍 LOOT : Cello Pack of 6 Bottle at ₹129

🔗 https://amzn.to/3YB7yNd

🔻 𝐉𝐨𝐢𝐧 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 𝐂𝐡𝐞𝐧𝐧𝐞𝐥 🔻
🔗 https://t.me/AllBestCrazyDeals

GSWS Helper

22 Oct, 02:38


Good News: ఉచిత ఇసుకపై సీనరేజ్ చార్జీలు ఎత్తివేత.. నామమాత్రపు చార్జీలతో ఇకపై ఉచిత ఇసుక.

𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 : @Teluguhelper

GSWS Helper

21 Oct, 13:42


సూపర్-6లో భాగమైన ఉచిత సిలిండర్ల పథకానికి CM చంద్రబాబు ఆమోదం తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి దీపావళి కానుకగా ఈ నెల 31 నుంచి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ప్రకటించారు. ఈ నెల 24 నుంచి బుకింగ్ చేసుకునే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సిలిండర్ తీసుకున్న 2 రోజుల్లో వారి బ్యాంకు ఖాతాల్లో గ్యాస్ సబ్సిడీ జమ చేయాలని సూచించారు. ఈ స్కీం కోసం ఏడాదికి రూ.2,684 కోట్లు ఖర్చు కానున్నాయి.

GSWS Helper

21 Oct, 10:30


🔔 WEA / WEDPS Note :

Sub : PMS - PostMatric Scholarship Update

In WEAs & WEDPs Jnanabhhmi V2 login Checking of Students Application Status Service was Enabled *"View/Print Scholarship Details*" please go through it and check Students Application Status.

GSWS Helper

21 Oct, 07:04


‼️ *ఆధార్ కార్డు అప్డేట్ కు వెళ్లే ముందు ఇవి తెలుసుకోండి*


https://youtu.be/ndoMNfipLwU?si=R2hmY3yFFpzFyKRE

GSWS Helper

21 Oct, 05:52


🔥GRAB : 30L Backpack at ₹169

👉https://fkrt.co/bItHEu

🔻 𝐉𝐨𝐢𝐧 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 𝐂𝐡𝐞𝐧𝐧𝐞𝐥 🔻
🔗 https://t.me/AllBestCrazyDeals

GSWS Helper

21 Oct, 04:24


🔔 Salary Bill Note :

నిధి పోర్టల్ నందు అక్టోబర్ నెల శాలరీ బిల్స్ సబ్మిట్ చేసే సమయం వచ్చేసింది.

కావున Transfer అయిన ఉద్యోగులు మీరు రిలీవ్ అయిన సచివాలయం(పాత సచివాలయం) యొక్క DDO గారి నుండి దిగువ తెలిపిన వాటిని వెంటనే పొంది బదిలీ అయిన(కొత్త సచివాలయం) DDO గారికి సబ్మిట్ చేసి ఈనెల జీతం ను ఎలాంటి అంతరాయం లేకుండా పొందవచ్చు.

*1.LPC (Last Pay Certificate)*

*2.Non drawal Certificate*

*3.No Due Certificate (For safety purpose)*

*🟡గమనిక:* ఈ No Due Certificate ను salary బిల్లులకి జత చేయవలసిన అవసరం లేదు.

GSWS Helper

20 Oct, 04:51


🔥 Apply Last Date Today (20 October)

1️⃣ RRB NTPC Graduate Posts Recruitment 2024 – Apply Online For 8113 Vacancies Notification

◼️ Total Post's : 8113
◼️ Qualification : Any Degree
◼️ Age Limit   : 18 - 36 Years

𝗙𝘂𝗹𝗹 𝗗𝗲𝘁𝗮𝗶𝗹𝘀 :👇

🔗 https://teluguhelper.com/rrb-ntpc-graduate-posts-recruitment-2024/

☑️ *జాయిన్ టెలిగ్రామ్ :*
🔗 https://t.me/jobmaama

GSWS Helper

20 Oct, 02:22


🔔 𝗔𝗮𝗱𝗵𝗮𝗮𝗿 𝗖𝗮𝗺𝗽𝘀 : రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 22 నుండి ప్రారంభం అవ్వనున్న ఆధార్ ప్రత్యేక క్యాంపులు.

✓ క్యాంపు షెడ్యూల్
✓ ధరఖాస్తు ఫారాలు
✓ అందించే ఆధార్ సేవలు
✓ సర్వీస్ చార్జ్
✓ అప్లికేషన్ స్టేటస్
✓ డాక్యుమెంట్ అప్డేట్ & స్థితి

🟡 *పూర్తి సమాచారం కోసం దిగువ లింక్ ఓపెన్ చేసి చదవగలరు.*

👇🏼👇🏼👇🏼👇🏼👇🏼

https://www.gswshelper.com/2024/10/aadhaar-special-camps-details.html

🛍️ 𝗗𝗶𝘄𝗮𝗹𝗶 𝐎𝐧𝐥𝐢𝐧𝐞 𝐎𝐟𝐟𝐞𝐫𝐬 🤩🔥👇🏼
https://t.me/allbestcrazydeals

GSWS Helper

19 Oct, 16:31


🛍🔥 𝗕𝗶𝗴 𝗗𝗶𝘄𝗮𝗹𝗶 𝗦𝗮𝗹𝗲 🛍🔥

𝗙𝗹𝗶𝗽𝗸𝗮𝗿𝘁 దీపావళి సేల్ ఈ రోజు రాత్రి 12 నుండి ప్రారంభం అవుతుంది. 👍🏼 ఎవరు మిస్ అవ్వకండి ❤️. మీ Friends, Family Member's కు వెంటనే షేర్ చెయ్యండి 🤩.

📍 ఆఫర్లు వచ్చే టెలిగ్రామ్ ఛానల్ లింక్ 👇🏼👇🏼👇🏼👇🏼

🔗 https://t.me/AllBestCrazyDeals

GSWS Helper

19 Oct, 16:29


Village Fisheries Assistants వారిని సచివాలయ శాఖ నుండి పూర్తిగా మత్స్య శాఖ (మాతృ శాఖ) కు మార్చవల్సిందిగా మత్స్య శాఖ కమీషనర్ వారు వ్రాసిన లెటర్.

GSWS Helper

19 Oct, 12:37


Dear well wishers,

Sub: FUND RAISING FOR VILLAGE SURVEYOR

(G.Anjan rao who is suffering with Acute myeloid leukaemia (blood cancer) admitted at AMERICAN CANCER CARE

HOSPITAL-Vijayawada.

Our colleague G Anjan rao working as a village

surveyor at vissanapet mandal, NTR DISTRICT.

For his treatment purpose doctors revealed the cost of treatment between (18-20lakhs).

it's time to contribute something for our colleague to save him from this blood cancer.

we are kindly requesting u all to send ur🙏🙏🙏 valuable contributions to his brother.

brothers phonepay or gpay or Paytm:

🙏9010681318.
Brother name:Goda.Chenna rao

THANK YOU ALL 🙏🏻🙏🏻🙏🏻..

మనం చేసే సహాయం ఎంతైనా అది సహాయమే

సహాయం చిన్నది పెద్ద అంటూ ఏం లేదు..plz help 🙏🙏🙏

GSWS Helper

18 Oct, 13:58


🔔 *ట్రాక్టర్లతో ఇసుక ఉచితంగా తీసుకుపోవచ్చు..*

☛ రీచ్ల నుంచి ట్రాక్టర్లలో ఉచితంగా ఇసుక తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం, స్థానిక అవసరాలకు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లలో ఇసుక తీసుకెళ్లవచ్చని పేర్కొంది.

☛ గతంలో రీచ్ల నుంచి ఇసుక తీసుకెళ్లేందుకు ఎడ్లబండ్లకు మాత్రమే అనుమతి ఉండగా, తాజాగా ట్రాక్టర్లకూ వర్తింపచేసింది.

☛ పలుచోట్ల ట్రాక్టర్లపై పోలీసులు కేసులు నమోదు చేస్తుండటంతో ప్రభుత్వం తాజాగా GO ఇచ్చింది.

🟨 Join 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 Channel 🟨
https://whatsapp.com/channel/0029VaDnmSx3WHTTbvztqQ2m

GSWS Helper

17 Oct, 14:50


CFMS services are unavailable between 23.00 hrs on 19/10/2024 and 20/10/2024, 19.00 hrs. due to server maintenance activity.

GSWS Helper

17 Oct, 12:43


🔔 *GSWS Department Employees :*

➼ సాధారణ బదిలీలు 2024 నందు బదిలీ అయిన గ్రామ సచివాలయ ఉద్యోగులు VSWS పోర్టల్ PS/DA లాగిన్ నందు Employees data నందు పాత సచివాలయంలో మీ యొక్క వివరాలు డిలీట్ చేయించుకుని మీరు బదిలీ అయిన కొత్త సచివాలయంలో మీ వివరాలు యాడ్ చేయించుకోగలరు.

➼ అప్పుడు మాత్రమే మీకు Attendance యాప్ మరియు ఇతర లాగిన్ లు ఓపెన్ అవుతాయి.

➼ అలాగే కొత్త సచివాలయంలో మీ యొక్క HRMS లాగిన్ లో మీ వివరాలతో Profile Update చేసుకోగలరు.

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/sachivalayamupdates

GSWS Helper

17 Oct, 08:23


‼️ GSWS Staff Note :

Dear All,

Many secretariat employees were transferred during the recent transfer period. It has been observed that, after reporting to their new locations, they have not updated their details in the "Edit Employees" screen.

Please inform these employees to update their information in the "Edit Employees" screen immediately.

Thank you.

GSWS Helper

17 Oct, 07:05


అక్టోబర్ నెల ఆధార్ క్యాంపు 22 నుండి 25 వరకు ఉండనుంది.

GSWS Helper

16 Oct, 16:23


GSWS Helper pinned «దీపావళి ఆన్లైన్ ఆఫర్ల కోసం ఇప్పుడే మన @AllBestCrazyDeals లో జాయిన్ అవ్వండి . ఈ మెసేజ్ ను మీరు ఉన్న అన్నీ WhatsApp గ్రూప్ లలో అందరికి ఫార్వార్డ్ చేయండి ♻️ 𝐎𝐟𝐟𝐢𝐜𝐚𝐥 𝐉𝐨𝐢𝐧𝐢𝐧𝐠 𝐋𝐢𝐧𝐤 : https://t.me/AllBestCrazyDeals»

GSWS Helper

16 Oct, 15:35


దీపావళి ఆన్లైన్ ఆఫర్ల కోసం ఇప్పుడే మన @AllBestCrazyDeals లో జాయిన్ అవ్వండి . ఈ మెసేజ్ ను మీరు ఉన్న అన్నీ WhatsApp గ్రూప్ లలో అందరికి ఫార్వార్డ్ చేయండి

♻️ 𝐎𝐟𝐟𝐢𝐜𝐚𝐥 𝐉𝐨𝐢𝐧𝐢𝐧𝐠 𝐋𝐢𝐧𝐤 :
https://t.me/AllBestCrazyDeals

GSWS Helper

16 Oct, 15:11


APSRTC (ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా విభాగం) లో పనిచేస్తున్న వివిధ క్యాడర్ల ఉద్యోగులకు/ అధికారులకు గెజిటెడ్ హోదా మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.

GSWS Helper

16 Oct, 13:58


🔔 *బదిలీ పై వచ్చిన వారి బిల్లుకు జతపరచవలసినవి :*

1.బదిలీ ఉత్తర్వులు (Transfer Order)
2.రిలీవింగ్ ఉత్తర్వులు ( Relieving Order)
3.జాయినింగ్ ఉత్తర్వులు (Joining Order)
4.గత నెల జీతం ధృవపత్రం (LAST PAY CERTIFICATE)
5.DATA INPUT SHEET (full
information Increment date is must).
6.Non Drawl

🟩 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 🟩
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C

GSWS Helper

16 Oct, 13:39


💰 *Post Matric Scholarship (PMS) Update :*

☛ WEA/WEDPS mobile number change/update option for JnanabhumiV2 website is given to DSCWEO Logins.

☛ You can contact your DPMU/DD office to update your mobile number.

☛ Link jnanabhumiV2 👇🏼

https://jnanabhumiv2.apcfss.in/

🟨 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 🟨
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C

GSWS Helper

16 Oct, 03:01


🔥 Apply Last Date Today (16 October)

🔔 Railway RRB Technician (14298 Post) CEN 02/2024

◼️Qualification : 12th Class,ITI, Diploma,B.Sc,B.Tech

𝗠𝗼𝗿𝗲 𝗗𝗲𝘁𝗮𝗶𝗹𝘀 : 👇

🔗 https://teluguhelper.com/rrb-technician-recruitment-2024/

☑️ *Join Telegram Channel :*
🔗 https://t.me/jobmaama
☑️ *Join WhatsApp Channel  :*
🔗 https://bit.ly/496jsDd

GSWS Helper

15 Oct, 04:23


Download All Latest Application Forms :

https://www.gswshelper.com/p/gsws-application-forms.html