Telugu Helper @teluguhelper Channel on Telegram

Telugu Helper

@teluguhelper


తెలుగు వారి కోసం..
𝗝𝗢𝗜𝗡 ⇩ https://whatsapp.com/channel/0029VaDnmSx3WHTTbvztqQ2m

Telugu Helper (Telugu)

తెలుగు హెల్పర్ చానల్ ఒక అద్భుత సంస్థలు మరియు మార్గదర్శకులు తెలుగు భాషలో కొనసాగిస్తున్నారు. ఇది తెలుగు మాట్లాడే వారికి సహాయం చేస్తుంది. ఈ చానల్ ద్వారా, సహజంగా తెలుగు భాషలో ఉచిత సమాచారం, పుస్తకాలు, చారిటీ ఎంపీ3 సమాచారం, ఉపకరణాలు, యోగా వ్యయామం, ఔషదాలు మరియు మరి అనేక ఉపయోగకర విషయాల గురించి సమాచారం అందిస్తారు. మీరు ఇంటర్నెట్ మధ్య తెలుగులో ఏమి కావాలన్నా వివరించడానికి మీరు ఈ చానల్ను అనుసరించవచ్చు. తెలుగు హెల్పర్ చానల్ మీరు చూడటానికి, అధిక సమాచారం పొంతన కొనడం కోసం క్లిక్ చేయండి: https://whatsapp.com/channel/0029VaDnmSx3WHTTbvztqQ2m

Telugu Helper

30 Dec, 02:41


*మీరు చేసే చిన్న చిన్న QR / UPI / Bill Payments పేమెంట్లకు కూడా Cashback మనీ రూపం లో పొందండి . [ Vochers కాదండీ ] .. కొత్తగా క్రెడిట్ లైన్ సదుపాయం ఎలా వాడలో తెలుసుకోండి..* 👇🏼👇🏼

https://youtu.be/tbGbFCPihNo

Telugu Helper

30 Dec, 02:26


రిలయన్స్‌ ఫౌండేషన్‌ స్కాలర్‌షిప్‌లు 25% తెలుగు విద్యార్థులకే. ఒక్కొక్కరికి రూ.2 లక్షలు.

ఎంతోమంది ఎదురుచూస్తున్న ప్రతిష్ఠాత్మక ‘అండర్‌గ్రాడ్యుయేట్‌ స్కాలర్‌షిప్స్‌ 2024-25’ ఫలితాలను రిలయన్స్‌ ఫౌండేషన్‌ ప్రకటించింది. దేశవ్యాప్తంగా లక్ష వరకు దరఖాస్తులు రాగా 5,000 మంది అసాధారణ అండర్‌గ్రాడ్యుయేట్‌ స్కాలర్లను ఎంపిక చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులే 25% మంది ఉండడం గమనార్హం. విద్యార్థుల నివాసం పరంగా ఆంధ్రప్రదేశ్‌ 850 మందితో దేశంలోనే అగ్రస్థానంలో నిలవగా.. తెలంగాణ 411 మంది అభ్యర్థులతో నాలుగో స్థానంలో నిలిచింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల నుంచి 1261 మంది(25.22%) ఎంపిక అయ్యారు. 10 ఏళ్లలో 50,000 స్కాలర్‌షిప్‌లు ఇవ్వాలని 2022లో రిలయన్స్‌ ఫౌండేషన్‌ లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రతీ విద్యార్థికీ రూ.2 లక్షల వరకు ఆర్థిక సహాయం లభిస్తుంది.

రెగ్యులర్గా స్కాలర్షిప్లపై అప్డేట్ల కోసం దరఖాస్తు విధానం కోసం 𝗧𝗲𝗹𝘂𝗴𝘂 𝗛𝗲𝗹𝗽𝗲𝗿 ఛానల్ లొ జాయిన్ అవ్వండి.
https://youtube.com/@teluguhelper?si=08_SdG5FIOM2Z9F3

Telugu Helper

29 Dec, 15:53


256 అడుగులే..

Telugu Helper

29 Dec, 15:51


జనవరి 1న 'గేమ్ ఛేంజర్' ట్రైలర్‌. రామ్ చరణ్ భారీ కటౌట్ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రకటించిన దిల్ రాజు

Telugu Helper

29 Dec, 15:47


ఇలా అనిపించిందా ఎప్పుడు అయినా ?

Telugu Helper

29 Dec, 11:55


వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 ఫైనల్లోకి అడుగుపెట్టిన సౌత్ ఆఫ్రికా...

Telugu Helper

29 Dec, 07:21


నైపుణ్య గణన లొ మీ పేరు సొంతగా నమోదుకు ఉపయోగపడే యాప్.

🧾 𝐄𝐧𝐫𝐨𝐥𝐥𝐦𝐞𝐧𝐭 𝐏𝐫𝐨𝐜𝐞𝐬𝐬 👇🏼

https://youtu.be/SknvPcRAh1w?si=RU2R94w_zAndJdQr

Telugu Helper

29 Dec, 05:48


బుమ్రా తన 1st Test వికెట్ 2018 లొ AB Devilliers కాగా, 200వ టెస్ట్ వికెట్ Travis Head (Today) 🔥

Telugu Helper

29 Dec, 05:45


గవాస్కర్ కాళ్ళు మొక్కిన నితీష్ కుమార్ రెడ్డి తండ్రి

నిన్న సెంచరీతో అదరగొట్టిన నితీష్ కుమార్ పై గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే

బాక్సింగ్ డే టెస్టు బ్రేక్ సమయంలో నితీశ్ కుమార్ తండ్రి కామెంట్రీ బాక్స్ లోని సునీల్ గవాస్కర్‌ను కలిసి ఆయన కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. వెంటనే సన్నీ ఆయనను పైకి లేపి ఆలింగనం చేసుకున్నారు.

Telugu Helper

29 Dec, 05:23


దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం. రన్‌వేపై అదుపుతప్పి గోడను ఢీకొన్న విమానం 179 మంది మృతి

Telugu Helper

29 Dec, 00:01


Good Morning...

Telugu Helper

28 Dec, 17:56


𝗧𝗾 𝗳𝗼𝗿 𝗔𝗹𝗹 𝗦𝘂𝗯𝘀𝗰𝗿𝗶𝗯𝗲𝗿𝘀 ❤️

Nxt Target : 11,000

Telugu Helper

28 Dec, 16:51


Good Night

Telugu Helper

28 Dec, 08:08


కొత్త పెన్షన్ల లిస్ట్ విడుదల...
వారికే బ్యాంకు అకౌంట్ లొ పెన్షన్ అమౌంట్..
3 లక్షల పెనైన్లు నిజంగా రద్దు అయ్యాయా ?
కొత్త పెన్షన్ పుస్తకాల సమాచారణ..

https://youtu.be/73UO5yt9Mxk
https://youtu.be/73UO5yt9Mxk

𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/teluguhelper

Telugu Helper

28 Dec, 03:18


దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఈ సెలవు వర్తిస్తుంది . విద్యాసంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ హాలిడే వర్తించదు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు ఇవాళ యధావిధిగా పనిచేయనున్నాయి.

Telugu Helper

28 Dec, 03:06


🔥

Telugu Helper

28 Dec, 02:49


Don't Miss..

నేడే ఈ సంవత్సరానికి చివరి ఆధార్ డ్రైవ్. చిన్న పిల్లలకు కొత్త / బాల ఆధార్ ఉచితం, 5-7 & 15-17 సం. వారికి ఉచితంగా బయోమెట్రిక్ అప్డేట్. మీ దగ్గరలో ఉన్న గ్రామా / వార్డు సచివాలయం లొ అడిగితే ఎక్కడ డ్రైవ్ అవుతుందో చెప్తారు..

📽️ *ఈ జాగ్రత్తలు పాటిస్తు బాల ఆధార్ చెయండి.. 100% Success అవుతుంది* 👇🏼👇🏼

https://youtu.be/pmAm0pDr2W8

[ అన్ని గ్రూప్స్ లొ షేర్ చేయండి ]

𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/teluguhelper

Telugu Helper

28 Dec, 02:48


వావ్.. రెడ్డి

Telugu Helper

28 Dec, 01:25


Good Morning... 😴

Telugu Helper

28 Dec, 00:23


కొత్త పెన్షన్ల లిస్ట్ విడుదల...
వారికే బ్యాంకు అకౌంట్ లొ పెన్షన్ అమౌంట్..
3 లక్షల పెనైన్లు నిజంగా రద్దు అయ్యాయా ?
కొత్త పెన్షన్ పుస్తకాల సమాచారణ..

https://youtu.be/73UO5yt9Mxk
https://youtu.be/73UO5yt9Mxk

𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/teluguhelper

Telugu Helper

27 Dec, 16:21


*రేపు సెలవు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం*

➤ మాజీ పీఎం మన్మోహన్ మృతికి సంతాపంగా శనివారం సెలవు దినంగా ప్రకటించిన కేంద్రం..

➤ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు వర్తించనున్న సెలవు..

➤ ఇప్పటికే వారం రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించిన కేంద్రం..

Telugu Helper

27 Dec, 15:51


Subscribe Now : https://youtube.com/@teluguhelper?si=4xxoDWAYdzxC-zCp

Telugu Helper

27 Dec, 14:34


వీడియోలో క‌నిపించే వ్య‌క్తికి ఆ టికెట్ కొనే ప‌రిస్థితి కూడా లేక ఇలా రైలు టైర్ల మ‌ధ్య దాక్కుని 250కి.మీ. వెళ్లాడు.

Telugu Helper

27 Dec, 08:59


ఏపీ సంక్రాంతి సెలవులు - జనవరి 10 నుంచి 19 వరకు

Telugu Helper

27 Dec, 02:35


ఏపీ రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను జనవరి 1 నుంచి 10-20శాతం పెంచాలన్న నిర్ణయంపై కూటమి ప్రభుత్వం పునరాలోచనలో పడింది. దీనిపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుండటంతో అమలును వాయిదా వేసింది.

Telugu Helper

27 Dec, 01:35


దేశ వ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి బీటెక్,బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నోటిఫికేషన్ జారీ చేసింది.

Telugu Helper

26 Dec, 16:58


💔

Telugu Helper

26 Dec, 14:52


https://www.youtube.com/channel/UC5RXmvUaaL-uwL5I5PU8TrQ/join

Telugu Helper

26 Dec, 14:51


1705+

Telugu Helper

26 Dec, 14:19


ఇంకోటి

Telugu Helper

26 Dec, 12:12


ఓరిని...😁

Telugu Helper

26 Dec, 06:56


‼️ *SC కుల గణన ప్రారంభం*

*రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి ప్రారంభమైన SC కుల గణన.*


షెడ్యూల్ ఏంటి ?
ఎవరు ఎం చేస్తారు ?
ఏఏ వివరాలు ఉంటాయి ?
పూర్తి సమాచారం 👇🏼👇🏼

https://youtu.be/7DLNLDaqXMY
https://youtu.be/7DLNLDaqXMY

🟩 Join 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 𝗖𝗵𝗮𝗻𝗻𝗲𝗹👇🏼
https://shorturl.at/RNqrn

Telugu Helper

03 Dec, 01:00


విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్.. మూడు కారిడార్లలో ఈ మెట్రో రైల్ ప్రాజెక్టుకు ఆమోదం.. స్టీల్ ప్లాంట్ నుంయి కొమ్మాదికి 34.4 కిలోమీటర్లు.. గురుద్వారా నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీసుకు 5.08 కిలోమీటర్లు.. తాడిచెట్ల పాలెం నుంచి చినవాల్తేర్ 6.75 కిలోమీటర్లు.. ఈ మూడు లైన్లు ఫేజ్ 1గా కొమ్మాది నుంచి భోగాపురం వరకు 30.67 కిలోమీటర్లు రెండవ ఫేజ్‌లో పూర్తి చేయడానికి ప్రభుత్వం ఉత్తర్వులు.. మొత్తం 76.9 కిలోమీటర్లు మెట్రోరైల్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్

Telugu Helper

03 Dec, 00:53


విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్.. 66.15 కిలోమీట్ల నిడివితో మెట్రో రైల్ ప్రాజెక్టు.. మొదటి ఫేజ్ లో 38.4 కిలోమీటర్లు, రెండవ ఫేజ్ లో 27.75 కిలోమీటర్లు.. మొదటి ఫేజ్ లో 1152 కోట్లతో భూసేకరణ, 11,009 కోట్లతో నిర్మాణం..

Telugu Helper

02 Dec, 23:51


*కేవలం Rs.50/- తో ATM కార్డులా ఉండే పాన్ కార్డు, ఓటర్ కార్డు మరియు ఆధార్ కార్డును ఆర్డర్ పెట్టుకోండి. పూర్తి ప్రోసెస్ కోసం వీడియో చూడండి.*

https://youtu.be/Arioa-OnQEQ

[ మీ స్నేహితులకు, బందువులకు షేర్ చెయ్యండి ]

🟩 Join 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 𝗖𝗵𝗮𝗻𝗻𝗲𝗹👇🏼
https://shorturl.at/RNqrn

Telugu Helper

02 Dec, 17:14


☛ మద్యం అక్రమాల వ్యవహారాల్లో భారీ జరిమానాలు విధిస్తూ ప్రభుత్వ నోటిఫికేషన్.

☛ MRP కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే ఐదు లక్షలు జరిమానా.

☛ రెండోసారి అదే తప్పు చేస్తే మద్యం దుకాణం లైసెన్స్ రద్దు చేయాలని నిర్ణయం.

☛ మద్యం దుకాణం పరిధిలో బెల్ట్ షాపులు నిర్వహిస్తే ఐదు లక్షల జరిమానా.

☛ ఇదే తప్పు రెండోసారి చేస్తే దుకాణం లైసెన్స్ రద్దుకు నిర్ణయం

☛ ఏపీ ఎక్సైజ్ చట్టం సెక్షన్ 47(1) ప్రకారం నోటిఫికేషన్ జారీ

☛ ఇదే నిబంధన కింద బార్ లైసెన్సులకూ వర్తిస్తాయని పేర్కొంటూ నోటిఫికేషన్ జారీ

🟩 Join 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 𝗖𝗵𝗮𝗻𝗻𝗲𝗹👇🏼
https://shorturl.at/RNqrn

Telugu Helper

02 Dec, 16:55


Telugu Helper Youtube Channel :

https://youtube.com/@teluguhelper?si=4xxoDWAYdzxC-zCp

Nxt Target : 7000

Thank You All 4r Your Love ❤️

Telugu Helper

02 Dec, 16:30


పుష్ప-2 సినిమా టికెట్ల ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 4న ప్రీమియర్ షో రా.9.30 గంటలకు ఒక టికెట్పై రూ.800 అదనంగా పెంచుకోవచ్చు. డిసెంబర్ 5న ఆరు షోలకు అనుమతిస్తూ గరిష్ఠంగా రూ.200 వరకు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కూడా పుష్ప-2 సినిమా టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

Telugu Helper

02 Dec, 15:17


New Jersey

Telugu Helper

02 Dec, 13:15


🫣

Telugu Helper

02 Dec, 09:58


తమిళనాడులో ఊతంగరై బస్టాండ్ కృష్ణగిరిలో వరదలకు కొట్టుకుపోయిన వాహనాలు!

Telugu Helper

02 Dec, 09:55


ముంబై మెట్రో

Telugu Helper

02 Dec, 01:13


🌧️ *భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లోని అన్ని విద్యా సంస్థలకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాలకు కచ్చితంగా సెలవు ఇవ్వాలని స్పష్టం చేశారు.*

Telugu Helper

02 Dec, 00:30


🧾 *ఒక్క OTP తో మీ మొబైల్ లోనే రేషన్ కార్డు pdf డౌన్ లోడ్ చేసుకునే పూర్తి ప్రోసెస్* 👇🏼

https://youtu.be/A-LptaYmxOM
https://youtu.be/A-LptaYmxOM
https://youtu.be/A-LptaYmxOM

𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/teluguhelper

Telugu Helper

01 Dec, 16:11


పుష్ప 2

Telugu Helper

01 Dec, 16:06


తిరుమలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో శ్రీవారి మెట్టు మార్గం మూసివేత

Telugu Helper

01 Dec, 15:15


https://youtu.be/8RAd-_Qj_ac?si=tTA2u6gglNEAUew9

Telugu Helper

01 Dec, 15:07


Night

Telugu Helper

01 Dec, 15:07


Day

Telugu Helper

01 Dec, 14:34


‼️ *కొత్త రేషన్ కార్డుల పై ప్రజలకు గమనిక :*

కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం నుండి ఎటువంటి అధికారిక ఉత్తర్వులు వెలువడ లేదు. డిసెంబర్ 2 నుండి దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది అనే విషయంపై కూడా ఇంకా అధికారిక సమాచారం వెలబడలేదు. గ్రామ వార్డు సచివాలయంలో ఎటువంటి ఆప్షన్ కూడా ఇవ్వలేదు. కావున ప్రజలు కంగారు పడవద్దు. యూట్యూబ్లో మరియు వాట్సాప్ లో వచ్చే పుకార్లను నమ్మకండి. అధికారిక సమాచారం వచ్చిన వెంటనే https://t.me/TeluguHelper ఛానల్ లొ పోస్ట్ చేయడం జరుగుతుంది.

Telugu Helper

01 Dec, 13:12


Peelings.. DSP - AA - RM 🔥

Telugu Helper

30 Nov, 14:24


ఫెంగల్ తుఫాన్ తమిళనాడు-పుదుచ్చేరి సమీపంలోని కారైకాల్-మహాబలిపురం మధ్య తీరాన్ని తాకడం ప్రారంభించింది. ఇది తీరాన్ని పూర్తిగా దాటేందుకు 4 గంటలకు పైగా సమయం పడుతుంది. దీని ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరితో పాటు ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి. తుఫాన్ తీరాన్ని తాకుతున్న సమయంలో గంటకు 80-90కి.మీ వేగంతో గాలులు కూడా వీస్తున్నాయి.

Telugu Helper

30 Nov, 12:10


Subscribe Telugu Helper Youtube Channel :

https://youtube.com/@teluguhelper?si=4xxoDWAYdzxC-zCp

Telugu Helper

30 Nov, 12:08


😐 [ Telugu Helper Youtube ]

Telugu Helper

30 Nov, 11:11


తెలంగాణలో ఒకరోజు ముందే పుష్ప ప్రీమియర్ షోస్

పుష్ప 2 టికెట్ రేట్లు పెంచుతూ అనుమతి

ప్రీమియర్ షో టికెట్ రేటు రూ.800 పెంచుతూ ఉత్తర్వులు

డిసెంబర్ 4 9:30 PM షో టికెట్ రేట్లు
సింగిల్ స్క్రీన్స్ - రూ.1121
మల్టీప్లెక్స్ - రూ.1239

మొదటి నాలుగు రోజులు
సింగిల్ స్క్రీన్స్ - రూ. 354
మల్టీప్లెక్స్ - రూ. 531

Telugu Helper

30 Nov, 05:54


OTT Info : శివకార్తికేయన్, సాయి పల్లవి నటించిన సూపర్ హిట్ సినిమా 'అమరన్' ఓటీటీలోకి రాబోతుంది. డిసెంబర్ 5 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు Netflix ప్రకటించింది.

Telugu Helper

29 Nov, 07:17


ఇలా..ఎలా.. ఫిలిప్ అన్నా 🔥

Telugu Helper

29 Nov, 04:13


ఇంకో 15 రోజుల్లో ముగుస్తున్న *ఉచిత ఆధార్ డాకుమెంట్ అప్డేట్* . అందరు మీ మొబైల్ లొ ఫ్రీ గా అప్డేట్ చేసుకోండి. స్టేటస్ చెక్ చేసుకోండి. లింక్ 👇🏼👇🏼👇🏼

https://youtu.be/5WU6XpeC_OE
https://youtu.be/5WU6XpeC_OE
https://youtu.be/5WU6XpeC_OE

𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/teluguhelper

Telugu Helper

29 Nov, 04:00


NTR Bharosa Pension Updates

Telugu Helper

29 Nov, 02:17


ధాన్యంలో 25% తేమ ఉన్నా కొనాల్సిందేనని రైస్ మిల్లర్లను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. రాష్ట్రంలో రైతులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 40 రోజుల్లో కొనాల్సిన ధాన్యాన్ని 4 రోజుల్లో కొనుగోలు చేసేలా రంగం సిద్ధం చేసినట్లు తెలిపారు. ధాన్యం కొన్న 24 గంటల్లో రైతు ఖాతాలో నగదు జమ చేస్తామని చెప్పారు. మిల్లర్లకు ఇబ్బందులు కలగకుండా బకాయి నిధులు రిలీజ్ చేసినట్లు పేర్కొన్నారు.

Telugu Helper

29 Nov, 00:26


డ్రగ్స్ నియంత్రణకు ఈగల్ ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిలో కేంద్ర కార్యాలయం, జిల్లాల్లో యూనిట్ కార్యాలయాలను నెలకొల్పనుంది. డ్రగ్స్ సరఫరా, రవాణా నియంత్రణపై ఈగల్ దర్యాప్తు చేయనుండగా, సిబ్బందిని డిప్యూటేషన్ పై తీసుకోవాలని ఆదేశించింది. అటు డ్రగ్స్ కేసుల విచారణకు విశాఖ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, తిరుపతిలో ఫాస్ట్రక్ కోర్టులు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపింది.

Telugu Helper

28 Nov, 16:07


ఉదయం ఈ టాపిక్ పై పూర్తి వీడియో వస్తుంది . 👍🏼

Telugu Helper

28 Nov, 16:07


ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునే గడువు డిసెంబర్ 14వ తేదీతో ముగియనుంది. ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. డిసెంబర్ 14 తర్వాత మార్చుకోవాలంటే ఆధార్ కేంద్రాల్లో రూ.50 చెల్లించి అప్డేట్ చేసుకోవాలి.

Telugu Helper

28 Nov, 15:32


పెన్షన్ మొదలు ఫీజు రీయింబర్స్మెంట్ వరకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలు అందాలంటే రేషన్ కార్డు ఉండి తీరాల్సిందేనని TDP ట్వీట్ చేసింది. అందుకే సంక్రాంతి లోపు కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని పేర్కొంది. డిసెంబర్ 2 నుంచి 28 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొంది. పాతవాళ్లకూ కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Telugu Helper

28 Nov, 14:07


కేరళలో పెన్షన్ స్కామ్ బయటికొచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్న 1,458 మంది రూ.1,600 చొప్పున సామాజిక పింఛన్ తీసుకుంటున్నట్లు తేలింది. ప్రతి నెలా రూ.23 లక్షలకు పైగా ప్రజాధనాన్ని వీరు కాజేస్తున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు వారు తీసుకొన్న పెన్షన్ మొత్తాన్ని వడ్డీతో సహా రికవరీ చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించింది.

Telugu Helper

28 Nov, 13:08


AP క్యాబినెట్ సమావేశం డిసెంబర్ 4వ తేదీన జరగనుంది. వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు జరగనుంది. రాష్ట్రంలో తాజా పరిస్థితులు, ఇసుక పాలసీ, కొత్త పథకాలు, రేషన్కార్డులు, అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ సహా పలు అంశాలపై క్యాబినెట్ సమావేశంలో చర్చించనున్నారు.

Telugu Helper

21 Nov, 16:31


ఉప్పు నీటి ముప్పుని కూడా
గొప్పగా దాటే గట్టోడ్నే…..
నీ కంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే ! ❤️

Telugu Helper

21 Nov, 16:26


AI

Telugu Helper

21 Nov, 16:12


పదవ తరగతి దాటిన SC విద్యార్థులు ఏ కోర్స్ చదువుతున్నప్పటికి బ్యాంక్ అకౌంట్ కలిగి ఉంటే మంచిది. మరియు బ్యాంక్ అకౌంట్ npci లింక్ ఉండాలి.

Telugu Helper

21 Nov, 15:48


*ఇక 3 నెలల పెన్షన్ ఒకేసారి తీసుకోవచ్చు.. ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల.. ఉత్తర్వులలో ఉన్న ముఖ్య విషయాలు, పెన్షన్ రూల్స్, కొత్త పెన్షన్ల సమాచారం చూడండి...* 👇🏼

https://youtu.be/KAkfNudZwbg

https://youtu.be/KAkfNudZwbg

https://youtu.be/KAkfNudZwbg


🟩 Join 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 𝗖𝗵𝗮𝗻𝗻𝗲𝗹👇🏼
https://shorturl.at/RNqrn

Telugu Helper

21 Nov, 12:22


చెత్త పన్ను రద్దు చేస్తూ ప్రవేశపెట్టిన సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం. బిల్లు సభలో ప్రతిపాదించిన మంత్రి నారాయణ.

Telugu Helper

21 Nov, 03:47


Other Side of పుష్ప

Telugu Helper

21 Nov, 03:19


AP :SCT పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు స్టేజ్-2 దరఖాస్తు గడువును మరో వారం రోజులు పొడిగించినట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. ఈనెల 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. మరిన్ని వివరాలకు 9441450639, 9100203323 ను సంప్రదించాలని సూచించింది.

Telugu Helper

21 Nov, 02:47


ఇక కాలేజీ స్టూడెంట్ల ఫీజు రియంబర్స్మెంట్ నేరుగా కాలేజీ బ్యాంకు ఖాతాలో జమ సంబంధించిన ఉత్తర్వులు.

Telugu Helper

21 Nov, 02:28


తమిళనాడు ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ కీలక నిర్ణయం.. తమిళనాడులో థియేటర్ల దగ్గర రివ్యూలు ఇవ్వడంపై నిషేధం.. రివ్యూల వల్ల చాలా నష్టపోయామన్న ప్రొడ్యూసర్‌ కౌన్సిల్

Telugu Helper

20 Nov, 16:41


📩 *అపార్ ఐడి కార్డు pdf డౌన్లోడ్ చేసుకునే విధానం :*

https://www.gswshelper.com/2024/11/paar-id-card-downloading-process-in-telugu.html

⚠️ 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029VaBgNlrDzgTD3V8bi73C

Telugu Helper

20 Nov, 14:39


కంటతడి పెట్టించే సన్నివేశం

మతిస్థిమితం కోల్పోయి తప్పిపోయిన తండ్రిని ఆరేళ్ల తర్వాత అనాధాశ్రమంలో చూసి కూతుళ్ల భావోద్వేగం

హైదరాబాద్‌లోని మాతృదేవోభవ అనాధాశ్రమానికి అన్నదానం చేయడానికి వెళ్లిన కూతుళ్లు

మతిస్థిమితం కోల్పోయి ఆరేళ్లుగా అక్కడే ఉంటున్న తండ్రిని చూసి గుర్తుపట్టిన కూతుళ్లు

130 మందిలో తండ్రిని చూసి తీవ్ర భావోద్వేగానికి లోనైన కూతుళ్లు

Telugu Helper

20 Nov, 14:36


మహారాజా చైనాలో 40,000 స్క్రీన్లలో విడుదల కానుంది.

Telugu Helper

20 Nov, 14:33


చంద్రబాబు నాయుడు ఇంకో పదేళ్లు సీఎంగా ఉండాలి - డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Telugu Helper

20 Nov, 14:27


🟨 *ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు*

☛ రాష్ట్రంలో రూ.85 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎస్‌ఐపీబీ నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం..

☛ నేరాలను నియంత్రించేందుకు పీడీ యాక్ట్ పటిష్టం చేస్తూ సవరణ బిల్లుకు ఆమోదం.

☛ లోకాయుక్త చట్ట సవరణ బిల్లుకు ఆమోదం. లోకాయుక్త నియామకంలో ప్రతిపక్ష నేత లేనప్పుడు ఏం చేయాలనే దానిపై చర్చ.

☛ పార్లమెంట్‌లో అనుసరించిన విధానం కొనసాగించాలని నిర్ణయం.

☛ దేవాలయ కమిటీల్లో ఇద్దరు సభ్యులకు చోటు కల్పించేలా చట్టసవరణ బిల్లుకు ఆమోదం.

☛ కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు నిర్ణయం.

☛ ఈగల్ పేరుతో యాంటీ నార్కోటిక్ విభాగం ఏర్పాటుకు ఆమోదం.

🟩 Join 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 𝗖𝗵𝗮𝗻𝗻𝗲𝗹👇🏼
https://shorturl.at/RNqrn

Telugu Helper

19 Nov, 05:29


‼️ ఆధార్ కార్డులో పేరు మరియు పుట్టిన తేదీ రిజెక్ట్ అవ్వకుండా మార్చుకునే పూర్తి విధానం👇🏼👇🏼

https://youtu.be/nwX1MHeJYAw
https://youtu.be/nwX1MHeJYAw

[ విద్యార్థులకు, తల్లిదండ్రులకు షేర్ చేయండి. చాలా ఉపయోగపడుతుంది. ]

𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/teluguhelper

Telugu Helper

18 Nov, 15:33


‼️ *ఒక్క OTP తో అపార్ ఐడి కార్డు pdf డౌన్లోడ్ చేసుకోండి.* 👇🏼👇🏼

https://youtu.be/W4bAOiYIiaQ

[ విద్యార్థులకు, తల్లిదండ్రులకు షేర్ చేయండి. చాలా ఉపయోగపడుతుంది. ]

🟩 Join 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 𝗖𝗵𝗮𝗻𝗻𝗲𝗹👇🏼
https://shorturl.at/RNqrn

Telugu Helper

18 Nov, 12:59


🔔 పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫీజు సమాచారం :

ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈ నెల 26వ తేదీలోగా చెల్లించాలి . రూ.50 అపరాధ రుసుంతో డిసెంబర్ 02, రూ.200 అపరాధ రుసుంతో డిసెంబర్ 9, రూ.500 రుసుంతో డిసెంబర్ 16 ఆఖరి తేదీ.

Telugu Helper

18 Nov, 02:57


Subscribe Telugu Helper Youtube Channel :

https://youtube.com/@teluguhelper?si=4xxoDWAYdzxC-zCp

Telugu Helper

17 Nov, 14:21


తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. ఫిబ్రవరి-2025కు సంబంధించి లక్కీ డిప్ (సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం) ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నవంబర్ 18వ తేదీ ఉ. 10 గంటల నుంచి నవంబర్ 20వ తేదీ ఉ.10 వరకు చేసుకోవచ్చు. లక్కీ డిప్లో పేర్లు వచ్చిన భక్తులు 20వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ పేమెంట్ చేయవచ్చని TTD తెలిపింది.

Telugu Helper

17 Nov, 12:51


https://youtu.be/g3JUbgOHgdw?si=58qMwqP_UTJMLyit

Telugu Helper

16 Nov, 18:32


🔥 *అపార్ ఐడి కోసం ఇబ్బంది పడుతున్నారా... ఈ వీడియో ద్వారా పూర్తి సమాచారం పొందండి*

https://youtu.be/ab-feJZuVLU
https://youtu.be/ab-feJZuVLU
https://youtu.be/ab-feJZuVLU

☛ అపార్ కు ఆధార్ కు లింక్ ఏమిటి ?
☛ అపార్ ఐడి అంటే ?
☛ అపార్ ఐడి వలన ఉపయోగాలు
☛ అపార్ ఐడి కోసం ఎం కావాలి
☛ 18 సం. లోపు వారికి పుట్టిన తేదీ సులువుగా ఎలా ?
☛ Late Birth Certificate ఎలా దరఖాస్తు చేయాలి ?

అన్ని వివరాలు పై వీడియో లొ ఉన్నాయి.

🟩 Join 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 𝗖𝗵𝗮𝗻𝗻𝗲𝗹👇🏼
https://shorturl.at/RNqrn

Telugu Helper

16 Nov, 15:51


Zomato కొత్తగా District: Movies, Events, Dining యాప్ ను ప్రారంభించింది

Telugu Helper

16 Nov, 15:44


ఏందన్నా నీ రేంజ్ పాట్నాలో...

Telugu Helper

16 Nov, 04:20


*అపార్ ఐడిలకు సంబంధించి విద్యార్థుల పేర్లు మరియు పుట్టిన తేదీ స్కూల్ రికార్డ్ పరంగా ఆధార్ కార్డులో అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.*

*ఆధార్ కార్డులో పేరు మరియు పుట్టిన తేదీ మార్పులకు సంబంధించి ఏఏ డాక్యుమెంట్లు చెల్లుతాయి, దరఖాస్తు ఫారం ఎలా ఫిల్ చేయాలి పూర్తి వివరాలు* 👇🏼

https://youtu.be/FVo8JN7DyEQ?si=umzp4s6p3v99o97f

Telugu Helper

16 Nov, 03:39


ఇతర రాష్ట్రాల వృద్ధులకూ.. ఆర్టీసీ ఛార్జీలో 25% రాయితీ వర్తింపు

• ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో 60 ఏళ్లు నిండిన వృద్ధులకు అమలుచేస్తున్న టికెట్ ఛార్జీలోని 25% రాయితీ.. ఏ రాష్ట్రం వారికైనా వర్తిస్తుందని యాజమాన్యం స్పష్టతనిస్తూ ఆదేశాలు జారీచేసింది.

• ఆధార్ కార్డు, సీనియర్ సిటిజన్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, పాస్పోర్ట్, రేషన్ కార్డుల్లో.. ఏదైనా, ఏ రాష్ట్రంలో జారీచేసినా సరే..

• వాటి ఆధారంగా రాయితీ వర్తింపజేయాలని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఆపరేషన్స్) అప్పలరాజు అన్ని జిల్లాల అధికారులు, 4 జోన్ల ఈడీలకు ఆదేశాలు జారీ చేశారు.

Telugu Helper

16 Nov, 02:07


2025-26 నుండి ప్రాథమిక ఉన్నత పాఠశాల విధానాన్ని తీసేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 6, 7, 8 తరగతుల్లో 30మంది విద్యార్థుల కంటే తక్కువుంటే ప్రైమరీ, 60కంటే ఎక్కువ మంది ఉంటే ఉన్నతపాఠశాలగా మార్చనుంది. అలాగే బేసిక్, ఆదర్శ స్కూళ్లను ప్రభుత్వం నిర్వహించనుంది. బేసిక్లో 20మందిలోపు పిల్లలుంటే ఒక SGT, 60మందికి 2 SGT, ఆ పైన ప్రతి 30మందికి అదనంగా ఒక SGTని, ఆదర్శ స్కూల్లో ప్రతి తరగతికి ఓ SGTని కేటాయిస్తుంది.

Telugu Helper

15 Nov, 16:52


283/1 🔥

Telugu Helper

15 Nov, 13:25


ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

✓ పోస్టుమెట్రిక్ స్కాలర్షిప్పులకు సంబంధించి కొత్తవారు, రెన్యువల్ చేసుకునేవారు రిజిస్ట్రేషన్ ప్రక్రియను నవం బర్ 30 లోగా పూర్తిచేయాలని జిల్లా సాంఘిక సంక్షేమశాఖాధికారి విశ్వమోహన్ రెడ్డి గురు వారం ఒక ప్రకటనలో తెలిపారు.

✓ 2024-25 విద్యా సంవత్సరానికి గాను కళాశాలలో చదు వుతున్న వారిలో పోస్టుమెట్రిక్ ఉపకార వేతనా లకు అర్హత గల విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు తెలిపారు.

✓ విద్యార్థులు తమ కళాశాల యాజమాన్యంతో సంప్రదించి జ్ఞాన భూమి వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు.

✓ విద్యార్థులకు ఏవైనా సందే హాలు ఉంటే సంబంధిత కళాశాలలో, స్థానిక సచివాలయంలో లేదా సంక్షేమ శాఖల కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

✓ కొత్త రిజిస్ట్రేషన్ మరియు రెన్యువల్ చేయడానికి https://jnanabhumi.ap.gov.in/ పోర్టల్ కళాశాల లాగిన్ లో పొందుపరచాలని తెలిపారు.

𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/teluguhelper

Telugu Helper

15 Nov, 12:37


*ఇకపై 60 సంవత్సరాల వయసు పై బడిన భారతదేశంలో ఏ రాష్ట్రం వారికైనా అన్ని APSRTC బస్సులలో 25% రాయితీ పొందవచ్చును. వయసు ధృవీకరణ కొరకు ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు, రేషన్ కార్డు, పాస్ పోర్టు, గుర్తింపు కార్డు లలో ఏదో ఒక కార్డును టికెట్ తీసుకునే సమయంలో చూపించవలెను.*

🟩 Join 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 𝗖𝗵𝗮𝗻𝗻𝗲𝗹👇🏼
https://shorturl.at/RNqrn

Telugu Helper

11 Nov, 15:49


Subscribe Telugu Helper Youtube Channel :

https://youtube.com/@teluguhelper?si=4xxoDWAYdzxC-zCp

Telugu Helper

11 Nov, 15:38


*దస్తావేజు*:
భూముల కొనుగోళ్లు, అమ్మకాలు, కౌలుకు ఇవ్వడం లాంటి ఇతరత్ర లావాదేవీలను తెలియజేసే పత్రం.

*ఎకరం*:
భూమి విస్తీర్ణం కొలమానం. 4840 చదరపు గజాల స్థలంగానీ, 100 సెంట్లు (ఒక సెంటుకు 48.4 గజాలు)గానీ, 40గుంటలు (ఒక గుంటకు 121 గజాలు)ను ఎకరం అంటారు. ఆంధ్రా ప్రాంతంలో సెంటు, తెలంగాణలో గుంట అని అంటారు.

*అబి*:
వానకాలం పంట

*ఆబాది*:
గ్రామకంఠంలోని గృహాలు లేదా నివాస స్థలాలు

*అసైన్‌మెంట్‌*:
ప్రత్యేకంగాకేటాయంచిన భూమి

*శిఖం*:
చెరువు నీటి నిల్వ ఉండే ఏరియా విస్తీర్ణం

*బేవార్స్‌*:
హక్కుదారు ఎవరో తెలియకపోతే దాన్ని బేవార్స్‌ భూమి అంటారు.

*దో ఫసల్‌*:
రెండు పంటలు పండే భూమి

*ఫసలీ*:
జులై 1నుంచి 12 నెలల కాలన్ని ఫసలీ అంటారు.

*నాలా*:
వ్యవసాయేతర భూమి

*ఇస్తిఫా భూమి*:
పట్టదారు స్వచ్ఛందంగా ప్రభుత్వపరం చేసిన భూమి

*ఇనాం దస్తర్‌దాన్‌*:
పొగడ్తలకు మెచ్చి ఇచ్చే భూమి

*ఖాస్రాపహానీ*:
ఉమ్మడి కుటుంబంలో ఒక వ్యక్తి పేరుమీద ఉన్న భూ రికార్డులను మార్పు చేస్తూ భూమి పట్టా కల్పించిన పహాణీ.

*గైరాన్‌*:
సామాజిక పోరంబోకు

*యేక్‌రార్‌నామా*
ఇరు గ్రామాల పెద్దల నుంచి సర్వేయర్‌ తీసుకునే గ్రామాల ఒప్పందం..

      
🟩 Join 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 𝗖𝗵𝗮𝗻𝗻𝗲𝗹👇🏼
https://shorturl.at/RNqrn

Telugu Helper

11 Nov, 00:18


సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా. సుప్రీం కోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా సంజీవ్ ఖన్నా. 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా. జస్టిస్ సంజీవ్ ఖన్నా చేత ప్రమాణ స్వీకారం చేయించనున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.

Telugu Helper

10 Nov, 18:15


పట్టణాలు, నగరాల్లో భవన నిర్మాణాల అనుమతికి కొత్త విధానం. లైసెన్స్డ్‌ సర్వేయర్‌ లేదా ఇంజనీర్ల ప్లాన్‌ సమర్పిస్తే చాలు. ఆ ప్లాన్‌ ప్రకారమే భవనాలను నిర్మించాల్సి ఉంటుంది. భవన నిర్మాణ ప్రక్రియను మున్సిపల్‌ అధికారులు పరిశీలిస్తారు. దేశంలోనే మొదటిసారి భవన నిర్మాణ అనుమతులకు ఆన్‌లైన్‌ విధానం. దీనిని మరింత మెరగుపర్చేందుకు కొత్త విధానానికి రూపకల్పన.

-మంత్రి నారాయణ

Telugu Helper

09 Nov, 09:27


https://youtu.be/FVo8JN7DyEQ?si=umzp4s6p3v99o97f

Telugu Helper

09 Nov, 09:26


Sea Plane Demo Service in Vijayawada - Srisailam

Telugu Helper

09 Nov, 08:02


పుష్ప 2

Telugu Helper

09 Nov, 07:00


తమిళనాడు కోస్తా, పాండి, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరులో నవంబర్ 12 నుంచి 16 మధ్య భారీ వర్షాలు కురిసే అవకాశం!

నవంబర్ 13 నుంచి 15 మధ్య వైజాగ్, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కృష్ణా, బాపట్ల, పశ్చిమ గోదావరిలో ఓ మోస్తరు వర్షాలు!

Telugu Helper

08 Nov, 08:51


[ 🔴 Live Registration ]

*నైపుణ్య గణన [ Skil Census ] లొ స్వతహాగా Citizen Login లొ రిజిస్ట్రేషన్ చేసుకునే పూర్తి విధానం వీడియో :* 👇🏼👇🏼

https://youtu.be/SknvPcRAh1w?si=ASFRvQ5BhRyd2rQ4

Note : నిరుద్యోగ భృతికి ఈ డేటాను ప్రామాణికంగా తీసుకుని అవకాశం ఉండవచ్చు.

𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/teluguhelper

Telugu Helper

08 Nov, 08:50


అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ దూరం.. ప్రతి 3 రోజులకోసారి మీడియా ద్వారా చంద్రబాబును ప్రశ్నిస్తానన్న జగన్‌.

Telugu Helper

08 Nov, 07:39


🔔 *దివ్యాంగ విద్యార్థులకు డిబిటి ద్వారా పెన్షన్*

పెన్షన్ పొందే దివ్యాంగులైన విద్యార్థులు దూర ప్రాంతంలో ఉండి చదువుకుంటున్నట్లయితే వారికి డిబిటి ద్వారా బ్యాంకులో డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించినట్లు డిఆర్డిఏ పీడీ  గారు తెలిపారు.

🧾 *దీనికి కావలసిన పత్రాలు*

1. విద్యార్థులు స్టడీ సర్టిఫికేట్
2. బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజీ నకలు
3. ఆధార్ కార్డు నకలు
4. సదరం సర్టిఫికెట్
5. పెన్షన్ ఐడి
6. స్కూల్ / కాలేజీ ఐడి
7. సెల్ఫ్ ఫోటో
8. MPDO గారు ధ్రువీకరిస్తూ పత్రం.

వీటిని DRDA PD కార్యాలయంలో అందించాలి.

🟩 Join 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 𝗖𝗵𝗮𝗻𝗻𝗲𝗹👇🏼
https://shorturl.at/RNqrn

Telugu Helper

08 Nov, 02:02


ఇక తగ్గేదేలే...

Telugu Helper

07 Nov, 13:27


Happy Birthday Kamal Sir

Telugu Helper

07 Nov, 12:16


ట్రంప్ గెలుపుతో తగ్గిన బంగారం ధరలు

Telugu Helper

07 Nov, 02:42


*మీ బ్యాంకు అకౌంట్ - ఆధార్ కు లింక్ [ NPCI Link ] స్టేటస్ తెలుసుకునే విధానం, లింక్ లేకపోతే [ lNPCI Inactive ] లొ ఉంటే ఎం చెయ్యాలి ? పూర్తి వివరాలు* 👇🏼👇🏼

https://youtu.be/CGAajFRdxAY

https://youtu.be/CGAajFRdxAY

🌐 Website :
https://www.gswshelper.com/2024/11/npci-link-status-checking-and-activation-Process.html


🟩 Join 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 𝗖𝗵𝗮𝗻𝗻𝗲𝗹👇🏼
https://shorturl.at/RNqrn

Telugu Helper

07 Nov, 02:20


నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల పాటు వర్షాలు..

Telugu Helper

07 Nov, 00:28


రింకూ సింగ్ తండ్రి ఏ ఓజోన్ సిటీలో గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేసేవారో అక్కడే రింకు సింగ్ 3.5 కోట్ల బంగ్లా కొన్నాడు.

Telugu Helper

06 Nov, 17:21


ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ ప్రకారం ఎవరైనా కబ్జాలకు పాల్పడితే 10-14 ఏళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా.

Telugu Helper

06 Nov, 17:14


🔔 *AP కేబినెట్ 6/11/24 నిర్ణయాలు :*

☛ పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖలో కొనసాగుతున్న, పూర్తి అయిన పనులకు సంబంధించి 2014-15 నుంచి 2018-19 సంవత్సరాలకు బిల్లులు చెల్లింపులకు కేబినెట్లో ఆమోదం తెలిపారు.

☛ ఏపీ లాండ్ గ్రాబింగ్ ప్రొబిషన్ ముసాయిదా బిల్ 2024 ను ఏపీ లాండ్ గ్రాబింగ్ ఆక్ట్ 1982 స్థానంలో తీసుకురావడానికి మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది.

☛ ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆక్ట్ 1984 ను సవరణ చేసి రిటైర్మెంట్ వయసును జ్యుడిషియల్ ఆఫీసర్లకు 60 నుండి 61 కి మార్పు చేస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకుంది. ఇది 1.11.24 నుంచి అమలులోకి వచ్చింది.

☛ ఏపీ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ సవరణ బిల్లుకు 2024 కు కేబినెట్ ఆమోదం లభించింది.

☛ ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ సవరణ ఆర్డినెన్స్ 2024, ఆంధ్రప్రదేశ్ రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్ ఇన్ ఇండియన్ మేడ్ ఫారం లిక్కర్ ఆర్డినెన్స్ 2024లకు కూడా మంత్రివర్గం అంగీకారం తెలిపింది.

☛ కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీని కుప్పం హెడ్ క్వార్టర్గా నాలుగు మండలాలు ఒక మున్సిపాలిటీని కవర్ చేస్తూ ఏర్పాటు చేయడం ద్వారా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పేదరిక నిర్మూలనకు తీసుకునే చర్యలకు క్యాబినెట్ ఆమోదం లభించింది.

☛ పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (పాడ)ని పిఠాపురం హెడ్ క్వార్టర్ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. తద్వారా పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నారు.

☛ సత్తెనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 1069.55 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం, పల్నాడు జిల్లాలోని 92 గ్రామాలు, ఆరు మండలాలు, బాపట్ల జిల్లాలోని ఐదు మండలాలు 62 గ్రామాలను తిరిగి సీఆర్డీఏ పరిధిలోకి 8352.69 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణాన్ని తిరిగి పునరుద్ధరిస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపారు.

☛ 2024-25 విద్యా సంవత్సరం నుంచి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లను నేరుగా కళాశాల బ్యాంక్ అకౌంట్లోకి పంపేలా మంత్రివర్గం ఆమోదించింది. ఈ విధానం వల్ల కోర్సు ముగిసిన వెంటనే విద్యార్థికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సర్టిఫికెట్లు జారీ అవుతాయని మంత్రిమండలి భావిస్తోంది.

☛ 2024 జూన్ 24 నుంచి 2024 అక్టోబర్ 23 వరకు కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలపై యాక్సన్ టేకెన్ రిపోర్టులపై కూడా కేబినెట్లో చర్చకు వచ్చింది.

🟩https://shorturl.at/RNqrn

Telugu Helper

06 Nov, 15:06


𝗢𝗧𝗧 𝗜𝗻𝗳𝗼 :

✓ నవంబర్ 7: సమంత, వరుణ్ ధవన్ నటించిన 'సిటాడెల్' వెబ్ సిరీస్ (అమెజాన్ ప్రైమ్)

✓ నవంబర్ 8: ఎన్టీఆర్ 'దేవర', రజనీకాంత్ 'వేట్టయన్', అనుపమ్ ఖేర్ 'విజయ్ 69' (నెటిక్స్), సుహాస్ నటించిన 'జనక అయితే గనక' (ఆహా), బాలకృష్ణ, సూర్య 'అన్జపబుల్' షో (ఆహా)

🟨 https://shorturl.at/RNqrn

Telugu Helper

06 Nov, 14:18


🛍️ Best Offers Channel 👇

🔗 https://t.me/AllBestCrazyDeals

Telugu Helper

06 Nov, 11:23


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బాలయ్యకు ఓటు వేసిన ఓటర్

Telugu Helper

06 Nov, 10:05


డ్రోన్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం.. రూ.వెయ్యి కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా డ్రోన్ పాలసీ 2024-29ను రూపొందించిన ఏపీ డ్రోన్ కార్పొరేషన్.. డ్రోన్ రంగంలో 40 వేల ఉద్యోగాల కల్పన, రూ.3 వేల కోట్ల రాబడి లక్ష్యం.. ప్రపంచ డ్రోన్ డెస్టినేషన్‌గా ఏపీ, డ్రోన్ హబ్‌గా ఓర్వకల్లు.. 300 ఎకరాల్లో డ్రోన్ తయారీ, టెస్టింగ్, ఆర్ అండ్ డీ ఫెసిలిటీ ఏర్పాటు.

Telugu Helper

06 Nov, 09:11


ట్రంప్ ఎఫెక్ట్

లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్లు. 860 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్‌. 250 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ.

Telugu Helper

06 Nov, 08:49


ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు.

ఏపీ ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌ ప్రొహిబిషన్‌-2024కు కేబినెట్‌ ఆమోదం.

ఏపీ ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌ 1982 రిఫిల్‌ బిల్లును కూడా ఆమోదించిన కేబినెట్‌.

2014-18 మధ్య నీరు, చెట్టు పెండింగ్‌ బిల్లులు చెల్లింపులు, పనులు ప్రారంభానికి ఆమోదం.

ఏపీ జీఎస్టీ 2024 చట్ట సవరణను ఆమోదించిన మంత్రి మండలి.

ఏపీ ఎక్సైజ్‌ చట్టం సవరణ ముసాయిదాకు కేబినెట్‌ ఆమోదం.

🟩 Join 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 𝗖𝗵𝗮𝗻𝗻𝗲𝗹👇🏼
https://shorturl.at/RNqrn

Telugu Helper

06 Nov, 08:17


అమెరికా 47వ అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నిక.

Telugu Helper

06 Nov, 07:19


DMHO పించన్ దారులు DMHO పెన్షన్ కి అనర్హులు అయ్యి DISABLED పెన్షన్ కి అర్హులు అయితే స్కీమ్ కన్వర్షన్ (DMHO TO DISABLE PENSION) చేయటానికి DMHO లాగిన్ నందు స్క్రీన్ ఇవ్వడం జరిగింది.

𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/teluguhelper

Telugu Helper

06 Nov, 01:23


విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను కాలేజీల ఖాతాల్లోకే జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో కాకుండా నేరుగా కాలేజీలకే చెల్లించే ఫైలుపై ఇవాళ క్యాబినెట్ సమావేశంలో చర్చించి, ఆమోదించనుంది. ప్రస్తుత విధానంతో కాలేజీలు విద్యార్థులపై ఫీజుల ఒత్తిడి చేయడంతో కొందరు పరీక్షలు కూడా రాయలేని పరిస్థితి నెలకొందని ప్రభుత్వం దృష్టికి రావడంతో కాలేజీలకే చెల్లించాలని చూస్తోంది.

Telugu Helper

05 Nov, 14:14


దేవాలయాల్లో పనిచేసే అర్చకుల కనీస వేతనం పెంచుతున్నట్లు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. రూ.50 వేల ఆదాయం దాటిన ఆలయాల్లో పనిచేసేవారికి ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. పూజారులకు రూ.15వేల జీతం ఇవ్వాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు. మొత్తంగా 3,203 మంది అర్చకులకు లబ్ధి చేకూరుతుందన్నారు.

Telugu Helper

04 Nov, 15:37


APలో అత్యాచార ఘటనలపై హోంమంత్రి అనిత బాధ్యత తీసుకోవాలని dy.cm పవన్ కళ్యాణ్ అన్న వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదన్నారు. 'శాంతి భద్రతలపై CM, నేను, పోలీసులు ఎప్పటికప్పుడు చర్చిస్తున్నాం. వాటిలో పవన్ కళ్యాణ్ భాగమే. ఆయనకు అన్ని విషయాలు తెలుసు. ఆయన మాట్లాడిన దాంట్లో ఎలాంటి రాజకీయం లేదు. పవన్ ఏ కేసు విషయంలో ఆగ్రహంగా ఉన్నారో తెలుసు. త్వరలో ఆయనతో మాట్లాడుతా' అని BBCతో అన్నారు.

Telugu Helper

04 Nov, 15:19


అమరావతి: నూతన క్రీడా పాలసీకి సీఎం చంద్రబాబు ఆమోదం. దేశంలో ఉత్తమ స్పోర్ట్స్‌ పాలసీగా ఏపీ నూతన పాలసీ. రాష్ట్రాన్ని క్రీడా కేంద్రంగా మార్చేందుకు 4 లక్ష్యాలతో పాలసీ రూపకల్పన. ఉద్యోగాల్లో స్పోర్ట్స్‌ కోటా 2 నుంచి 3 శాతానికి పెంచుతూ నిర్ణయం. ఒలింపిక్స్‌, ఏషియన్‌ గేమ్స్‌ విజేతలకు ఇచ్చే ప్రోత్సాహకం భారీగా పెంపు. ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధిస్తే ఇచ్చే ప్రోత్సాహకం రూ.75 లక్షల నుంచి రూ.7 కోట్లకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం.

Telugu Helper

04 Nov, 15:13


ఏపీ అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారు. ఈనెల 11న ఉదయం 10గంటలకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.

Telugu Helper

02 Nov, 16:02


అనారోగ్యంతో ప్రభుత్వ ఆస్పత్రిలో చనిపోయిన దళితుడు. దళితుడని అతను చనిపోయిన బెడ్‌ను అతని భార్య ఐదు నెలల గర్భిణీతో శుభ్రం చేయించిన సిబ్బంది. మధ్యప్రదేశ్‌ - దిండోరిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిన దారుణ ఘటన.

Telugu Helper

02 Nov, 11:22


💥 *పింఛన్ డబ్బులతో సచివాలయ ఉద్యోగి పరారీ*

• పల్నాడు జిల్లా గురజాల మండలం తేలుకుట్లలో సచివాలయ ఉద్యోగి నిర్వాకం

• రూ.2.30 లక్షలు పింఛన్ డబ్బులతో గ్రామ వ్యవసాయ సహాయకుడు పరారీ

• బత్తుల వెంకట నారాయణను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశాలు జారీ #NTRBharosaPension

Telugu Helper

01 Nov, 14:58


రెండు నెలల వరకు పెన్షన్ తీసుకోకపోతే, మూడో నెల మొత్తం తీసుకోవచ్చు.

- ఏపీ సీఎం చంద్ర బాబు నాయుడు

🟩 Join 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 𝗖𝗵𝗮𝗻𝗻𝗲𝗹👇🏼
https://shorturl.at/RNqrn

Telugu Helper

01 Nov, 09:08


KKR నుండి శ్రేయస్ అయ్యార్ 30 కోట్లు డిమాండ్ చేసారని టాక్... అందుకే రిటైన్ చేసుకోలేదు అంటారా..!

Telugu Helper

01 Nov, 08:47


నిన్న విడుదల అయిన 3 సినిమాలు క, లక్కీ భాస్కర్ & అమరన్ సూపర్ గా ఉన్నాయ్ 🔥

Telugu Helper

31 Oct, 03:07


*దీపావళి Online Offers - Flipkart లొ ఈ రోజు తో ముగుస్తున్నాయి. ముగింపు ఆఫర్ల కోసం ఇప్పుడే
https://t.me/AllBestCrazyDeals
లొ జాయిన్ అవ్వండి. ఈ రోజు Active గా ఉంటే మంచి డీల్స్ పొందవచ్చు.*

🔹 𝐉𝐨𝐢𝐧 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 𝐂𝐡𝐞𝐧𝐧𝐞𝐥 🔹
🔗 https://bit.ly/3Yk7gd5

🔻 𝐉𝐨𝐢𝐧 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 𝐂𝐡𝐞𝐧𝐧𝐞𝐥 🔻
🔗 https://t.me/AllBestCrazyDeals

Telugu Helper

30 Oct, 14:00


RCB Fans...

Telugu Helper

30 Oct, 13:40


మనోడు టెస్ట్ ర్యాంకింగ్స్ లొ 3కు చేరాడు

Telugu Helper

30 Oct, 13:06


పాము బిల్లల లవర్స్...

Telugu Helper

30 Oct, 07:08


ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి గ్యాస్ కనెక్షన్ కలిగి, అర్హులకు ఇలా మెసేజీ వస్తుంది. మార్చి 31, 2025 లోపు ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు .

🟩 Join 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 𝗖𝗵𝗮𝗻𝗻𝗲𝗹👇🏼
https://shorturl.at/RNqrn

Telugu Helper

30 Oct, 05:32


అనంతపురం: గుత్తిలో సైబర్‌ మోసం.. రైల్వే ఉద్యోగి నుంచి రూ.72 లక్షలు కొట్టేసిన నేరగాళ్లు.. ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులమంటూ టోకరా.. ముంబై బాంబు బ్లాస్ట్‌ ఘటనలో మీ పేరు ఉందంటూ బెదిరింపు.. అరెస్ట్‌ చేయకుండా ఉండేందుకు డబ్బు పంపాలన్న నేరగాళ్లు

Telugu Helper

30 Oct, 05:07


ఇద్దరు ఒక్కరే...

Telugu Helper

30 Oct, 02:18


కదా...

Telugu Helper

30 Oct, 02:11


జాగ్రత్త....

వాతావరణ శాస్త్రపరంగా డిసెంబర్ నెలలో గరిష్ట సంఖ్యలో తుపానులు (సుమారు 85%) ఆంధ్రప్రదేశ్ లేదా తమిళనాడు & పుదుచ్చేరి తీరాల వద్ద దాటుతాయి. డిసెంబరు నెలలో ఏర్పడే తుపాన్లు 70% తీవ్రతుపాన్లుగా బలపడతాయి.

~ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ.

Telugu Helper

30 Oct, 02:10


*నైపుణ్య గణన [ Skil Census ] లొ స్వతహాగా Citizen Login లొ రిజిస్ట్రేషన్ చేసుకునే పూర్తి విధానం 📽️ [ Live Registration Process ]* 👇🏼👇🏼

https://youtu.be/SknvPcRAh1w?si=ASFRvQ5BhRyd2rQ4

Telugu Helper

30 Oct, 01:58


ఇవి తెలుసా !

Telugu Helper

30 Oct, 01:15


మళ్ళీ RCB కెప్టెన్ అవ్వాలి అని ఉందంటా..

Telugu Helper

29 Oct, 15:00


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బెల్ట్ షాపులను అనుమ తించవద్దని సీఎం నారా చంద్రబాబు అన్నారు. బెల్ట్ షాపులకు మద్యం విక్రయించే లిక్కర్ షాపులకు రూ.5లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించారు.రెండోసారినిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని చెప్పారు. MRP కంటే ఒక్క రూపాయి ఎక్కువ అమ్మినా ఊరుకోబోమని హెచ్చరించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే మద్యంపై నిఘా పెట్టాలన్నారు.

Telugu Helper

29 Oct, 12:55


Gaganachari - Malayalam Movie

Telugu Helper

29 Oct, 11:00


మీకు గ్యాస్ కనెక్షన్ ఉన్నా.. ఈ లింక్ లేకపోతే గ్యాస్ సబ్సిడీ రానట్టే...!

https://youtu.be/37bZvSGb2k0?si=dTpNN7sq3gb-8GM0

Telugu Helper

29 Oct, 04:52


ఆన్‌లైన్‌ గేమ్స్‌కి బలైన బీటెక్‌ విద్యార్థి

వర్ధన్నపేట మండలం కడారిగూడెం గ్రామానికి చెందిన బత్తిని గణేశ్‌(20) హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్‌లో ఓ ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు.

గణేశ్‌ తండ్రి పదేళ్ల క్రితమే చనిపోగా, తల్లి ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా పని చేస్తూ కుమారుడిని బీటెక్‌ చదివిస్తుంది.. అయితే ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసైన గణేశ్‌ తన ఫ్రెండ్స్ దగ్గర భారీగా అప్పులు చేశాడు.

ఇటీవల దసరా పండుగకు ఇంటికి వెళ్ళిన గణేష్ కాలేజీలో ఫీజు కట్టేందుకు రూ.80 వేలు తీసుకొని, వాటిని కూడా ఆన్‌లైన్‌ గేమ్‌లో పోగొట్టుకున్నాడు.

దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన గణేశ్‌ సోమవారం కాలేజీ సమీపంలో పురుగుల మందు తాగి చనిపోయాడు.. భర్త లేకపోయినా కష్టపడి కొడుకును చదివిస్తే, తాను చనిపోయాడని గణేష్ తల్లి భోరున విలపించింది.

Telugu Helper

29 Oct, 03:23


*దీపావళి Online Offers - Amazon లొ ఈ రోజు తో ముగుస్తున్నాయి. ముగింపు ఆఫర్ల కోసం ఇప్పుడే https://t.me/AllBestCrazyDeals లొ జాయిన్ అవ్వండి. ఈ రోజు Active గా ఉంటే మంచి సేల్స్ పొందవచ్చు.*

Telugu Helper

29 Oct, 01:02


Good Morning ... 😴

Telugu Helper

28 Oct, 17:18


A: 👍🏼
B: ❤️
C: 🤩
D: 🔥

Telugu Helper

28 Oct, 12:57


50% ఆవిరి....

Telugu Helper

28 Oct, 10:42


*ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం :*

*అక్టోబర్ 31 నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచితంగా ప్రతి సంవత్సరం మూడు గ్యాస్ సిలిండర్లను ఇవ్వనుంది. ఇది ఎవరికి వర్తిస్తుంది ఎవరికి వర్తించదు, బుకింగ్ ఎలా చేసుకోవాలి, ఉచితంగా ఎలా పొందాలి, ఎప్పుడు బుక్ చేసుకోవాలి అనే పూర్తి వివరాలు వీడియో రూపంలో ఇవ్వడం జరిగింది.*


https://youtu.be/Ys4yjkkLr1c?si=GVn2G4K091awJxfq

Telugu Helper

28 Oct, 02:28


Samsung S24 Ultra ధర

• భారతదేశం - 1,21,999

• దుబాయ్ - ₹71,550

₹50,500 వ్యత్యాసం

మీరు భారతదేశంలో కొనుగోలు చేయడానికి బదులుగా రిటర్న్స్ టిక్కెట్లు, వీసా, హోటల్‌తో సహా ఉచిత దుబాయ్ ట్రిప్ పొందవచ్చు.

Telugu Helper

22 Oct, 02:38


Good News: ఉచిత ఇసుకపై సీనరేజ్ చార్జీలు ఎత్తివేత.. నామమాత్రపు చార్జీలతో ఇకపై ఉచిత ఇసుక.

𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 : @Teluguhelper

Telugu Helper

21 Oct, 13:42


సూపర్-6లో భాగమైన ఉచిత సిలిండర్ల పథకానికి CM చంద్రబాబు ఆమోదం తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి దీపావళి కానుకగా ఈ నెల 31 నుంచి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ప్రకటించారు. ఈ నెల 24 నుంచి బుకింగ్ చేసుకునే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సిలిండర్ తీసుకున్న 2 రోజుల్లో వారి బ్యాంకు ఖాతాల్లో గ్యాస్ సబ్సిడీ జమ చేయాలని సూచించారు. ఈ స్కీం కోసం ఏడాదికి రూ.2,684 కోట్లు ఖర్చు కానున్నాయి.

Telugu Helper

21 Oct, 10:54


ప్రభాస్ “రాజాసాబ్” కొత్త లుక్

Telugu Helper

21 Oct, 10:24


🔥 𝗕𝗶𝗴 𝗢𝗳𝗳𝗲𝗿 : 30 L Bag For College, School,Travel & Office For Men & Women (Black)

✔️ Deal price ₹169

Regular price ₹350

🚨 𝐎𝐟𝐟𝐞𝐫 𝐋𝐢𝐧𝐤 👇🏼👇🏼👇🏼

🔗 https://t.me/AllBestCrazyDeals

[ Note : Check Pinned Posts ]

Telugu Helper

20 Oct, 18:26


🛍️ 𝐔𝐩𝐭𝐨 𝟖𝟎% 𝐃𝐢𝐰𝐚𝐥𝐢 𝐒𝐚𝐥𝐞

Flipkart లొ ఈ రోజు రాత్రి నుండి అందరికి దీపావళి సేల్ ఓపెన్ అవుతుంది. రాత్రి 12 గంటలకు 60-80% తగ్గింపు ధరలతో సేల్స్ ఉండనున్నాయి. అందరు ABCD Deals ఛానల్ లొ ఇప్పుడే జాయిన్ అయ్యి అన్ని ఆఫర్లును అందరికంటే ముందుగా పొందండి. ఈ మెసేజ్ ను మీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు మరియు మీరు ఉన్న అన్ని WhatsApp గ్రూప్ లలో షేర్ చెయ్యండి.

🇴  𝐉𝐨𝐢𝐧 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 𝐍𝐨𝐰 👇🏼
https://t.me/allbestcrazydeals

Telugu Helper

20 Oct, 02:44


రైలు డ్రైవర్ సమయస్ఫూర్తి, తమిళనాడు లో ఏనుగుల మంద ను ఢీ కొట్టకుండా జాగర్త పడ్డ లోకో పైలట్.

Telugu Helper

18 Oct, 13:56


🔔 *ట్రాక్టర్లతో ఇసుక ఉచితంగా తీసుకుపోవచ్చు..*

☛ రీచ్ల నుంచి ట్రాక్టర్లలో ఉచితంగా ఇసుక తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం, స్థానిక అవసరాలకు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లలో ఇసుక తీసుకెళ్లవచ్చని పేర్కొంది.

☛ గతంలో రీచ్ల నుంచి ఇసుక తీసుకెళ్లేందుకు ఎడ్లబండ్లకు మాత్రమే అనుమతి ఉండగా, తాజాగా ట్రాక్టర్లకూ వర్తింపచేసింది.

☛ పలుచోట్ల ట్రాక్టర్లపై పోలీసులు కేసులు నమోదు చేస్తుండటంతో ప్రభుత్వం తాజాగా GO ఇచ్చింది.

🟨 Join 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 Channel 🟨
https://whatsapp.com/channel/0029VaDnmSx3WHTTbvztqQ2m

Telugu Helper

18 Oct, 01:36


వచ్చే జనవరిలో 'తల్లికి వందనం' పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులందరికీ ఈ పథకం వర్తించనుంది. ఇంట్లో ఎంతమంది చదువుతుంటే అంతమందికీ రూ.15 వేల చొప్పున ఇస్తామని టీడీపీ మేనిఫెస్టోలో ప్రకటించింది. ఇందుకు రూ.12 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా. రూ.20 వేల లబ్ధి చేకూర్చే 'అన్నదాత సుఖీభవ'ను మార్చి/ఏప్రిల్లో అమలు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. అధికారిక సమాచారం ఇంకను వెలువడాల్సి ఉంది.

Telugu Helper

17 Oct, 12:46


అంగన్వాడీ మెనూ

Telugu Helper

17 Oct, 12:44


ఈనెల 17న రాష్ట్ర అధికారిక జయంతిగా వాల్మీకి జయంతి. జీ వో విడుదల చేసిన ప్రభుత్వం.

Telugu Helper

17 Oct, 09:56


🎫 *రైల్వే అడ్వాన్స్ బుకింగ్ 60 రోజులకు కుదింపు*

• ఐఆర్సీటీసీ నిబంధనల్లో మార్పు
• నవంబర్ 1, 2024 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి
• ప్రస్తుతం ప్రయాణానికి 120 రోజుల ముందుగానే టికెట్ బుకింగ్ చేసుకునే సదుపాయం
• ఇప్పటికే బుకింగ్ చేసుకున్న వాటికి ఎటువంటి ఇబ్బంది లేదన్న రైల్వే వర్గాలు

Telugu Helper

17 Oct, 09:35


రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాల ప్రభావం ఉంది.. చెన్నైకి సమీపంలో వాయుగుండం తీరం దాటి బలహీనపడింది.. ప్రస్తుతం వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా మారింది.. దీంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర భారీ వర్షాలు పడే అవకాశం.. శ్రీకాకుళం, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు.. రాయలసీమలోని అనంతపురం, కడప, చిత్తూరులో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. సముద్రంలో అలల ఉద్ధృతి కొనసాగుతోంది.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు.

-వాతావరణ శాఖ

Telugu Helper

17 Oct, 09:30


రైల్వే రిజర్వేషన్ 120 రోజుల నుంచి 60 రోజులకు కుదించిన రైల్వే శాఖ

Telugu Helper

17 Oct, 07:55


బెంగళూరు తొలి టెస్టులో కుప్పకూలిన భారత్.. ఫస్ట్ ఇన్సింగ్స్ లో 46 పరుగులకే ఆలౌట్..

Telugu Helper

17 Oct, 07:14


అక్టోబర్ నెల ఆధార్ క్యాంపు 22 నుండి 25 వరకు గ్రామా / వార్డు సచివాలయాల్లో / కాలేజ్ / అంగన్వాడీ / పాఠశాలల్లో ఉండనుంది.

Telugu Helper

17 Oct, 03:16


సదరం గురించి ముఖ్యమైన సమాచారం :

☛ 6 నెలలకు పైగా అనగా (ఏప్రిల్ 15వ తేదీకి ముందు) వినియోగించని/ హాజరు కాని వారి యొక్క సదరం స్లాట్‌లు రద్దు చేయబడినవి.

☛ ఎవరైనా Slot బుక్ చేసుకుని అసెస్మెంట్ కు హాజరు కాకుంటే వారి యొక్క స్లాట్‌లు Delete చేయబడినవి.

☛ అలాంటి వారు ఇప్పుడు అసెస్‌మెంట్ కోసం Fresh గా కొత్త స్లాట్‌లను బుక్ చేసుకోవచ్చు.

☛ ఆన్లైన్ లో గతంలో Slot బుక్ చేసుకుని అసెస్మెంట్ కు హాజరు కాని వారికి Pending at Hospital అని చూపిస్తూ కొత్త స్లాట్ బుక్ అయ్యేది కాదు.

☛ ఇప్పుడు ఇప్పటికే 6 నెలలు ముగిసిన వారికి సిస్టమ్ కొత్త స్లాట్‌ను అనుమతిస్తుంది, కావున Old Slot రద్దు చేయాలని కోరుతూ మెయిల్‌లను పంపాల్సిన అవసరం లేదు.

🟨 Join 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 Channel 🟨
https://whatsapp.com/channel/0029VaDnmSx3WHTTbvztqQ2m

Telugu Helper

17 Oct, 01:58


ఏపీలో వాయుగుండం తీరం దాటింది. తిరుపతి జిల్లా తడ వద్ద తీరాన్ని దాటినట్లు వాతావరణశాఖ వెల్లడించింది. గడిచిన 6 గంటలుగా 22 కి.మీ వేగంతో కదులుతూ తీరాన్ని తాకినట్లు తెలిపింది. అనంతం వాయుగుండం అల్పపీడనంగా బలహీనపడింది. ఈ ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలతో పాటు ఉత్తర తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Telugu Helper

16 Oct, 16:09


ఉచిత ఇసుకపై సీఎం ఘాటు వ్యాఖ్యలు

ఉచిత ఇసుక విషయంలో కూటమి MLAలు జోక్యం చేసుకుంటే ఎవర్నీ వదలబోమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 'ఇందులో తన, మన అనేవి ఉండవు. ఇసుక ఉచితంగానే తీసుకెళ్లాలి. ఎవరైనా ఎడ్ల బండి తీసుకొచ్చి ఇసుక తీసుకెళ్లవచ్చు. వారిపై కేసులు పెడితే అధికారులను సస్పెండ్ చేస్తాం. దీనిలో ఎవరి పెత్తనాన్నీ సహించం. ఎవరి ఊరిలో వాళ్లకు ఇసుక తీసుకెళ్లే స్వేచ్ఛ ఉంటుంది. ఇందులో ఎవరి పెత్తనం వద్దు' అని ఆయన స్పష్టం చేశారు.

Telugu Helper

16 Oct, 16:06


Telugu Helper pinned «దీపావళి ఆన్లైన్ ఆఫర్ల కోసం ఇప్పుడే మన @AllBestCrazyDeals లో జాయిన్ అవ్వండి . ఈ మెసేజ్ ను మీరు ఉన్న అన్నీ WhatsApp గ్రూప్ లలో అందరికి ఫార్వార్డ్ చేయండి ♻️ 𝐎𝐟𝐟𝐢𝐜𝐚𝐥 𝐉𝐨𝐢𝐧𝐢𝐧𝐠 𝐋𝐢𝐧𝐤 : https://t.me/AllBestCrazyDeals»