STUDYBIZZ - GOVT SCHEMES Updates @apgovtschemes Channel on Telegram

STUDYBIZZ - GOVT SCHEMES Updates

@apgovtschemes


For promotion/collab contact @studybizzadmin
For all government schemes updates
అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మన telegram గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
మీకు useful అనిపిస్తే షేర్ చేయండి
https://t.me/apgovtschemes

STUDYBIZZ - GOVT SCHEMES Updates (Telugu)

మీకు సరైన సరుకులు మరియు ప్రభుత్వ పథకాల తాజా అప్‌డేట్స్ కావాలంటే, STUDYBIZZ - GOVT SCHEMES Updates ను అక్కడ తెరుచుకోండి! ఈ టెలిగ్రామ్ ఛానల్ @apgovtschemes ద్వారా అన్ని ప్రభుత్వ పథకాల తాజా అప్‌డేట్స్ అప్‌డేట్ పొందండి. మీకు ఉపయోగపడతాయి అని అనుకుంటే, ఈ ఛానల్ ను కనుగొనండి మరియు మీ ఫ్రెండ్స్ మరియు తెలిసిన వారికి కూడా షేర్ చేసుకోండి! ఇప్పుడు లాభపడండి ప్రభుత్వ పథకాల తాజా అప్‌డేట్స్ కావాలంటే.

STUDYBIZZ - GOVT SCHEMES Updates

11 Jan, 09:31


క్యాబినెట్ హోదా ఉన్న వారికి నెలకు రూ.2 లక్షల జీతం అందించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. జీతంతో పాటు కార్యాలయ ఫర్నీచర్ ఏర్పాటుకు వన్టైం గ్రాంట్, వ్యక్తిగత సహాయ సిబ్బంది అలవెన్స్లు, ఇతర సౌకర్యాల కోసం మరో రూ.2.50 లక్షలు చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అంటే క్యాబినెట్ ర్యాంకు ఉన్నవారికి నెలకు మొత్తం రూ.4.50 లక్షలు అందనున్నాయి.

𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/APGovtSchemes

STUDYBIZZ - GOVT SCHEMES Updates

11 Jan, 04:16


HH Geo Tagging Last Date - January 20 , 2025

STUDYBIZZ - GOVT SCHEMES Updates

10 Jan, 13:14


🔔 Household Cluster Migration Remainder :

➪ ఒక గ్రామం లో నుంచి మరో గ్రామంకి మైగ్రేట్ అయిన వారిని ఏ గ్రామం కి అయితే మైగ్రేట్ అయ్యారో ఆ సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 1-5 లేదా డిజిటల్ అసిస్టెంట్ వారి లాగిన్ లో household క్లస్టర్ మైగ్రేషన్ ఆప్షన్ లో పూర్వం వారు ఏ జిల్లాలో ఏ మండలం మరియు సచివాలయం లోని ఎన్నో క్లస్టర్ లో వున్నారో చెప్తే వారి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఎంత మంది ఉంటే అంతమంది పేర్లు డిస్ప్లే అవుతాయి.

➪ అందులో ఎవరో ఒకరి అతేంటికేషన్ తో ప్రస్తుతం వారు వున్నా సచివాలయం క్లస్టర్ ఎంచుకుని సబ్మిట్ చేస్తే ఆ సచివాలయం కి వెంటనే మ్యాప్ అవడం జరుగుతుంది గమనించగలరు.

𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/APGovtSchemes

STUDYBIZZ - GOVT SCHEMES Updates

10 Jan, 10:40


గృహనిర్మాణ శాఖ హౌసింగ్ కాలనీల పేరును 'YSR జగనన్న కాలనీలు' నుండి "PMAY- NTR నగర్‌లు"గా మారుస్తూ ఉత్తర్వులు జారీ.

𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/APGovtSchemes

STUDYBIZZ - GOVT SCHEMES Updates

10 Jan, 06:11


ప్రభుత్వ, ప్రైవేటు బస్సుల్లో ఒకే ఛార్జీ ఉండేలా చూస్తాం - రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

STUDYBIZZ - GOVT SCHEMES Updates

10 Jan, 04:39


ఏపీలో కొనసాగుతున్న పెన్షన్ల తనిఖీ ప్రక్రియ

• రాష్ట్ర వ్యాప్తంగా 8.18లక్షల పెన్షన్ల తనిఖీ
• దివ్యాంగులు, కిడ్నీ, గుండె, తలసేమియా తదితర జబ్బుల ధ్రువీకరణ పత్రాలు పరిశీలన

𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/APGovtSchemes

STUDYBIZZ - GOVT SCHEMES Updates

10 Jan, 04:38


స్కూళ్లకు నేటి నుంచి సెలవులు..ఈనెల 20న పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి.

STUDYBIZZ - GOVT SCHEMES Updates

09 Jan, 15:48


మృతుల కుటుంబాల్లో ఒక్కరికి ఉద్యోగం: CBN

• తిరుపతి తొక్కిసలాట మృతుల కుటుంబాల్లో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం ఇస్తామని CM చంద్రబాబు వెల్లడించారు.

• ఇక మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వనుండగా తీవ్రంగా గాయపడ్డ ఇద్దరికి రూ.5 లక్షలు, గాయపడ్డ 33 మందికి రూ.2 లక్షలు ఇవ్వనున్నట్లు చెప్పారు.

• ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి (33+2 మంది) రేపు ప్రత్యేకంగా వైకుంఠ దర్శనం కల్పిస్తామన్నారు.

𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/APGovtSchemes

STUDYBIZZ - GOVT SCHEMES Updates

09 Jan, 10:48


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ భృతి అని సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న న్యూస్ ఫేక్. ఎవరు షేర్ చేయకండి.

STUDYBIZZ - GOVT SCHEMES Updates

09 Jan, 06:16


తిరుపతి తొక్కిసలాటలో మరణించిన మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, 40 మంది గాయపడ్డారు.

𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/APGovtSchemes

STUDYBIZZ - GOVT SCHEMES Updates

09 Jan, 05:47


ఈ నెల 25 తర్వాత సేవలన్నీ నిలిపేస్తాం: ఆశా

బకాయిలు చెల్లించకపోతే NTR వైద్య సేవ నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఈ నెల 25 తర్వాత వైద్య సేవలన్నీ నిలిపేస్తామని ఏపీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా) తెలిపింది. ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్తో జరిగిన భేటీలో ఆశా ప్రతినిధులు మాట్లాడుతూ రూ.500కోట్లు విడుదల చేయడం వల్ల ప్రయోజనం ఉండదని, రూ. 1000కోట్లు విడుదల చేస్తేనే ఆందోళన విరమిస్తామన్నారు. 6వ తేదీ నుంచి ఓపీ, EHS సేవలు నిలిపేసిన విషయం తెలిసిందే.

𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/APGovtSchemes

STUDYBIZZ - GOVT SCHEMES Updates

09 Jan, 02:17


10 నుంచి పాఠశాలలకు సంక్రాంతి సెలవులు

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు ఈ నెల 10 నుంచి 19వ తేదీ వరకు సంక్రాంతి సెలవులను ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ కృష్ణా రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు జిల్లాల వారీగా విద్యా శాఖాధికారులు ఉత్తర్వులను జారీ చేశారు. మైనారిటీ పాఠశాలలకు మాత్రం 11 నుంచి 15వరకు సెలవులను ప్రకటించారు. పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో పాఠశాల విద్య ఉన్నతాధికారులు విడుదల చేసిన యాక్షన్ ప్లాన్ ప్రకారం 13, 14, 15 మూడు రోజులు మాత్రమే సెలవులు తీసుకోవాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు. మిగిలిన 10, 12, 16, 17, 18, 19తేదీలలో ఇంటి వద్దనే ఉంటూ సెల్ఫ్ ప్రిపరేషన్ అవ్వాలని సూచించారు.

STUDYBIZZ - GOVT SCHEMES Updates

08 Jan, 08:53


అమరావతిలో రూ.11,467 కోట్లతో పనులు చేపట్టాలని CRDA అథారిటీ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది. టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని CRDA కమిషనర్ కు ఆదేశాలు జారీ..

𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/APGovtSchemes

STUDYBIZZ - GOVT SCHEMES Updates

08 Jan, 07:03


🎟 చౌక ధరల దుకాణ డీలర్ గా నియామకం కొరకు దరఖాస్తు (Application for FP Shop Dealership) PDF
👇👇
https://studybizz.com/all-application-forms

STUDYBIZZ - GOVT SCHEMES Updates

08 Jan, 04:18


🔰గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా Non AP Resident సర్వే

🔎 సర్వే చేయు విధానం, సర్వే ఏ యాప్ లో చేయాలి? మరియు రిపోర్టు లింకు👇
https://studybizz.com/schemes/non-ap-resident-survey-process/

𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/APGovtSchemes

STUDYBIZZ - GOVT SCHEMES Updates

08 Jan, 02:39


పెన్షన్ పంపిణీ అధికారులకు గమనిక :

➼ ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ పొందుతున్న వారిలో ప్రతీ సచివాలయం నుండి 5% మంది పించనుదారులకి ప్రతీ నెల ప్రభుత్వం RTGS CALL సెంటర్ నుండి *IVRS కాల్స్ చేసి పింఛన్ల పంపిణీ పై Feedback* తీసుకుంటున్నది.

➼ ఈ నేపథ్యంలో పింఛనుదారులందరి మొబైల్ నెంబర్లను అప్డేట్ చేయుట కొరకు యాప్ నందు ఆప్షన్ ఇవ్వబడినది.యాప్ నందు మొబైల్ నెంబర్ ను అప్డేట్ చేసే ఆప్షన్ మొదటి నుండే ఉన్నప్పటికీ ఇప్పుడు తప్పనిసరిగా అప్డేట్ చేయవలసిన అవసరం ఏర్పడినది.

➼ కావున సచివాలయ ఉద్యోగులు అందరూ *NTR BHAROSA PENSION SCHEME యాప్* నందు మీకు మ్యాప్ చేసిన పింఛనుదారుల యొక్క *మొబైల్ నెంబర్లను* తప్పనిసరిగా ఎంటర్ చేసి సబ్మిట్ చేయవలెను.

➼ ఈ ప్రక్రియ 10.01.2025 లోపు పూర్తి చేయవలెను.

➼ దీనికోసం ప్రత్యేకంగా డ్యాష్ బోర్డును ఎనేబుల్ చేయనున్నారు.

𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/APGovtSchemes

STUDYBIZZ - GOVT SCHEMES Updates

07 Jan, 15:14


జనవరి 10,11 & 12వ తేదీలలో రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్న గోకులాలకు సంబంధించిన ఉత్తర్వులు.

STUDYBIZZ - GOVT SCHEMES Updates

07 Jan, 15:11


SC కులగణనపై నిర్వహిస్తున్న అభ్యంతరాల (ఆడిట్ ప్రక్రియ) స్వీకరణ గడువును జనవరి 12వ తేదీ వరకు పొడిగింపు. జనవరి 7వ తేదీతో గడువు ముగియనుండటంతో మరొక 5 రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది.

𝗝𝗼𝗶𝗻 : https://t.me/APGovtSchemes

STUDYBIZZ - GOVT SCHEMES Updates

07 Jan, 14:30


📲 𝐆𝐒𝐖𝐒 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐞 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐯5.3 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝 - eKYC ఆప్షన్ తీసేసారు. పాత డేటా తప్పుగా నమోదు చేస్తే ఎడిట్ చేసుకోవచ్చు.

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐕𝟓.3 𝐆𝐒𝐖𝐒 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ☟
https://studybizz.com/all-schemes-apps

🧾 𝐒𝐮𝐫𝐯𝐞𝐲 𝐑𝐞𝐩𝐨𝐫𝐭 𝐋𝐢𝐧𝐤 👇🏼
https://studybizz.com/gsws-links

కొత్తగా
1. హౌస్ హోల్డ్ జియో లొకేషన్ సర్వే చేస్తున్న సమయంలో ఈ కేవైసీ ఆప్షన్ లేకుండానే సబ్మిట్ అవుతుంది.
2. సబ్మిట్ చేసిన డేటా పై క్లిక్ చేసినట్లయితే ఎడిటింగ్ ఆప్షన్ వస్తుంది అంటే తప్పుగా నమోదు చేసి ఉంటే మరల డేటాను సబ్మిట్ చేయవచ్చు.
పై రెండు ఆప్షన్లు ఇచ్చారు.
━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

STUDYBIZZ - GOVT SCHEMES Updates

07 Jan, 11:58


👨‍💼ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు 2025 జనవరి 6న అమల్లోకి వచ్చాయి. ఈ ఉత్తర్వులు కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు, మాతృత్వ సెలవులు, ఎక్స్‌గ్రేషియా వంటి అంశాలను స్పష్టంగా చర్చించాయి.

ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు☟
https://studybizz.com/schemes/guidelines-issued-for-contract-employees-in-ap/

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

STUDYBIZZ - GOVT SCHEMES Updates

06 Jan, 16:31


ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మెడికల్ మరియు వికలాంగుల పెన్షన్ల తనిఖీలకు సంబంధించి సదరం సర్టిఫికెట్ మరియు మెడికల్ కండిషన్ ఆధారంగా మాత్రమే తనిఖీ లేదా పునః పరిశీలన ఉంటుంది. వారికి 6 దశల దృవీకరణ ( 6 Step Validation ) ఉండదు.

STUDYBIZZ - GOVT SCHEMES Updates

06 Jan, 14:12


🔰2025 𝐯𝐨𝐭𝐞𝐫 𝐥𝐢𝐬𝐭 𝐫𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝 : ఏపీ ఓటర్ల తుది జాబితా విడుదల - ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 4,14,40,447గా ఉందని ఎన్నికల సంఘం వెల్లడించింది. రాష్ట్రంలో 46,397 పోలింగ్ కేంద్రాలు

ఫైనల్ ఓటర్ జాబితాలో మీ పేరు వుందో లేదో ఈ క్రింది లింక్ పైన క్లిక్ చేసి తెలుసుకోగలరు.👇
https://studybizz.com/voter-card-links

━━━━━━━༺۵༻━━━━━━━
For more updates join us our WhatsApp channel
🔗https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

STUDYBIZZ - GOVT SCHEMES Updates

06 Jan, 12:11


Pension Verification Note :

వెరిఫికేషన్ యాప్ లో ఇన్వాలిడ్ రిక్వెస్ట్ అన్ని ఎర్రర్ వస్తుంటే వెరికేషన్ చేస్తున్న మొబైల్ లో గూగుల్ మ్యాప్స్ ఒకసారి అప్డేట్ చేసుకొని మొబైల్ రీస్టార్ట్ చేసి మరల లాగిన్ అయి వెరిఫికేషన్ చేయవలెను.

STUDYBIZZ - GOVT SCHEMES Updates

06 Jan, 12:03


📲 𝐆𝐒𝐖𝐒 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐞 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐯5.2 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝 - కొత్తగా "Non AP Resident" & "Community Assets" సర్వే లలో అప్డేట్ లు ఇచ్చారు. Non AP Resident సర్వే క్లస్టర్ల వారీగా ఇవ్వటం జరిగింది. అందరు కొత్త యాప్ ను కింద లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు.

𝐕𝟓.2 𝐆𝐒𝐖𝐒 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 ☟
https://studybizz.com/all-schemes-apps

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

STUDYBIZZ - GOVT SCHEMES Updates

04 Jan, 02:08


📲 𝐆𝐒𝐖𝐒 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐞 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐯5.1 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐚𝐩𝐩 ☟
https://studybizz.com/all-schemes-apps

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

STUDYBIZZ - GOVT SCHEMES Updates

03 Jan, 14:06


ప్రభుత్వ ఉత్తర్వుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం..ఇకపై ఇంగ్లీష్ తో పాటు తెలుగులోనూ ఉత్తర్వులు విడుదల చేయాలని నిర్ణయం.

STUDYBIZZ - GOVT SCHEMES Updates

03 Jan, 03:02


🔰 ఈ నెల 17న మరోసారి క్యాబినెట్ భేటీ

ఈ నెల 17న మరోసారి సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ భేటీ జరగనుంది.ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

STUDYBIZZ - GOVT SCHEMES Updates

03 Jan, 03:00


🔔 డిసెంబర్ 2024 పెన్షన్ పంపిణి అప్డేట్ :

☛ పెన్షన్ పంపిణి నిన్నటితో ముగిసింది.

☛ పెన్షన్ తీసుకొని తారికి ఎందుకు తీసుకోలేదో తెలిపేందుకు ఆప్షన్ ను NTR Bharosa App లొ ఇవ్వటం జరిగింది.

☛ Remarks, Transfer / Migration ఆప్షన్ లు చూపిస్తాయి. అందులో ఒకటి సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయాలి.

🟡 Remakes :
BIOMETRIC MISMATCH
DIED
DOOR LOCKED
HOSPITALISED
OUT OF STATE
NOT BELONGS TO THIS SECRETARIAT
TEMPORARY MIGRATION

🟡 Transfer / Migration :
Transfer
Migration
Change address
Mobile number update

☛ పెన్షన్ దారుని అనుగుణంగా ఆప్షన్స్ సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అందరూ గమనించగలరు.

STUDYBIZZ - GOVT SCHEMES Updates

02 Jan, 14:03


📊 ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే

☛ మత్స్యకారులకు ఏప్రిల్లో రూ.20వేలు ఇవ్వాలని మంత్రివర్గం
నిర్ణయం..👇
https://studybizz.com/schemes/ap-cabinet-key-decisions-january-2025/

STUDYBIZZ - GOVT SCHEMES Updates

02 Jan, 09:53


♻️ PSDA / WEDPS (ఆధార్ ) Note :

డిసెంబర్ 2024 - ఆధార్ ప్రత్యేక క్యాంపులకు హాజరు కావడానికి మరియు నిర్వహించడానికి హార్డ్‌వేర్ పరికరాల రవాణా [TA] కోసం ఏదైనా ఖర్చు చేస్తే, రూ. మొత్తం 7 రోజుల క్యాంపింగ్ వ్యవధికి హాజరయ్యే ఆధార్ కలిగిన PSDA/WEPDS అధికారులకు 1000/- విడుదల చేయబడును.

STUDYBIZZ - GOVT SCHEMES Updates

02 Jan, 02:53


నేడు పెన్షన్ పంపిణి కు చివరి రోజు

STUDYBIZZ - GOVT SCHEMES Updates

31 Dec, 18:39


2⃣0⃣2⃣5️⃣ Studybizz wishes you and your family health, happiness, and prosperity in the new year.
🄷🄰🄿🄿🅈 🄽🄴🅆 🅈🄴🄰🅁 2025💐

మీకు, మీ కుటుంబసభ్యులకు స్టడీబిజ్ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు.🎊🎊

STUDYBIZZ - GOVT SCHEMES Updates

31 Dec, 12:58


రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న షెడ్యూల్ కులాల [SC] కుల గణన సోషల్ ఆడిట్ రీ వైస్ షెడ్యూల్ కు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల.

STUDYBIZZ - GOVT SCHEMES Updates

31 Dec, 12:57


గ్రామ / వార్డు సచివాలయ పరిధిలో ఉన్న అన్ని పెన్షన్లు అందరూ పెన్షన్ పంపిణీ అధికారుల లాగిన్ లో పేమెంట్ కొరకు ఇవ్వటం జరిగినది. అందరూ ఉద్యోగులు విషయాన్ని గమనించి పేమెంట్లను పూర్తి చేయగలరు.

STUDYBIZZ - GOVT SCHEMES Updates

31 Dec, 07:56


GSWS Staff Note : నేడే ఈ సంవత్సరానికి చివరి వర్కింగ్ డే. డిసెంబర్ 23 నుండి ఉద్యోగులు ఎవరైనా Casual Leave / Optional Holiday & ఇతర సెలవులు పెట్టినట్లయితే వాటిని మీ యొక్క HRMS లాగిన్ లో ఈ రోజే దరఖాస్తు చేసి, మీ DDO వారి లాగిన్ లో ఆమోదం పొందగలరు.

STUDYBIZZ - GOVT SCHEMES Updates

31 Dec, 02:55


పెన్షన్ పంపిణీ చేస్తున్న సమయంలో Attempted User Is Invalid అని పై ఫోటోలో చూపిస్తున్నట్టుగా సమస్య వచ్చినట్టయితే వెంటనే పాత యాప్ను డిలీట్ [ Uninstall ] చేసి కింద లింక్ ద్వారా డైరెక్ట్ ఆప్ ను Install చేసుకుని రేపురీ ప్రాసెస్ చేసుకోగలరు. 👇
https://studybizz.com/ntr-bharosa-pension-scheme

⚠️ 𝗝𝗼𝗶𝗻 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 :
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

STUDYBIZZ - GOVT SCHEMES Updates

31 Dec, 01:22


🔰 నేడు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి పెన్షన్ పంపిణీ కార్యక్రమం.

➜ ఉదయం 6 గంటలకే పెన్షన్ పంపిణి ప్రారంభం...డిసెంబర్ నెలలో తీసుకొని వారు రెండు నెలల పెన్షన్ తీసుకోవచ్చు.

➜ పెన్షన్ పంపిణీ సంభందించి అన్ని యాప్స్ మరియు లింక్స్.
✓ 𝐍𝐓𝐑 𝐁𝐡𝐚𝐫𝐨𝐬𝐚 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐀𝐩𝐩 6.0, 𝐑𝐁𝐈𝐒 2.9.8,
✓ 𝐃𝐞𝐯𝐢𝐜𝐞 𝐚𝐩𝐩𝐬: 𝐌𝐚𝐧𝐭𝐫𝐚,𝐍𝐞𝐱𝐭, 𝐀𝐜𝐩𝐥, 𝐈𝐑𝐈𝐒 𝐞𝐭𝐜
✓ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐃𝐚𝐬𝐡𝐛𝐨𝐚𝐫𝐝, 𝐬𝐭𝐚𝐭𝐮𝐬 𝐥𝐢𝐧𝐤𝐬
& అన్ని డివైస్ 𝐚𝐩𝐩𝐬 & 𝐥𝐢𝐧𝐤𝐬👇
https://studybizz.com/ntr-bharosa-pension-scheme

ఈరోజే 100% పంపిణీ పూర్తి చేయాలని ఆదేశాలు. ఏదైనా అనివార్య కారణాలతో పెండింగ్ ఉంటే జనవరి 2న పూర్తి చెయ్యాలి.
━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

STUDYBIZZ - GOVT SCHEMES Updates

30 Dec, 12:56


🚌Big Update: ఉగాది నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పూర్తి డీటెయిల్స్👇

https://studybizz.com/schemes/free-bus-travel-andhra-pradesh-from-ugadi/

Join us on WhatsApp: https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

STUDYBIZZ - GOVT SCHEMES Updates

30 Dec, 11:18


పెన్షన్ నగదు సమాచారం : CFMS total amount credited. PFMS/NEFT Amounts will be credited within One Hour .

STUDYBIZZ - GOVT SCHEMES Updates

29 Dec, 12:37


𝐌𝐈𝐒𝐒𝐈𝐍𝐆 𝐂𝐈𝐓𝐈𝐙𝐄𝐍'𝐒 :

GSWS OLD పోర్టల్ నందు Missing Citizens డేటా అప్డేట్ చేయుటకు ప్రయత్నిస్తుంటే *Server is busy please try after some other time* అని వస్తున్న error clear అయ్యింది.

నిన్న మధ్యాహ్నం 3.30 గంటల నుండి Server issue ఉన్న GSWS OLD పోర్టల్ మరియు NBM పోర్టల్స్ ప్రస్తుతం పని చేస్తున్నవి గమనించగలరు.

*Server issue is Resolved.Pls Check now.*

STUDYBIZZ - GOVT SCHEMES Updates

29 Dec, 12:35


📊 పెన్షన్ పంపిణీ కొరకు కొత్త  యాప్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 6.0 రిలీజ్ అయింది - 𝐍𝐓𝐑 𝐁𝐡𝐚𝐫𝐨𝐬𝐚 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐀𝐩𝐩 6.0 𝐫𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 6.0 𝐚𝐩𝐩 & 𝐌𝐚𝐧𝐮𝐚𝐥👇
https://studybizz.com/ntr-bharosa-pension-scheme

═════ ✥.❖.✥ ═════
Join us on Telegram:
https://t.me/apgovtschemes

STUDYBIZZ - GOVT SCHEMES Updates

29 Dec, 07:12


📊 పెన్షన్ పంపిణీ కొరకు కొత్త  యాప్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 5.1 రిలీజ్ అయింది - 𝐍𝐓𝐑 𝐁𝐡𝐚𝐫𝐨𝐬𝐚 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐀𝐩𝐩 5.1 𝐫𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 5.1 𝐚𝐩𝐩 & 𝐌𝐚𝐧𝐮𝐚𝐥👇
https://studybizz.com/ntr-bharosa-pension-scheme

═════ ✥.❖.✥ ═════
Join us on Telegram:
https://t.me/apgovtschemes

STUDYBIZZ - GOVT SCHEMES Updates

28 Dec, 14:27


వైద్య ఆరోగ్య శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష.

☛ ఇకపై 108, 104 సేవలకు సింగిల్ సర్వీస్ ప్రొవైడర్.

☛ 190 కొత్త 108 వాహనాల కొనుగోలుకు నిర్ణయం.

☛ 108 అంబులెన్స్ సిబ్బంది, డ్రైవర్లకు అదనంగా ఇకపై రూ.4 వేలు.

☛ అందుబాటులోకి కొత్తగా 58 మహాప్రస్థానం వాహనాలు.

☛ నాణ్యమైన వైద్యం కోసం ఇన్సూరెన్స్ పద్దతిలో ఎన్టీఆర్ వైద్యసేవ కార్యక్రమం.

STUDYBIZZ - GOVT SCHEMES Updates

28 Dec, 02:12


1 నుంచి సదరం క్యాంపులకు బ్రేక్

జనవరి ఒకటి నుంచి సదరం క్యాంపులు, సదరం సర్టిఫికెట్ల పంపిణీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సెకండరీ హెల్త్ డైరెక్టర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో వికలాంగ ధ్రువీకరణ పత్రాల తనిఖీల ప్రక్రియ పూర్తయ్యేవరకూ కొత్త వికలాంగ సర్టిఫికెట్ల జారీని నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

STUDYBIZZ - GOVT SCHEMES Updates

27 Dec, 16:19


మాజీ పీఎం మన్మోహన్ మృతికి సంతాపంగా శనివారం సెలవు దినంగా ప్రకటించిన కేంద్రం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు వర్తించనున్న సెలవు..వారం రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించిన విషయం తెలిసిందే.

STUDYBIZZ - GOVT SCHEMES Updates

27 Dec, 12:18


జనవరి నెల పెన్షన్ పంపిణి జనవరి 1 బదులుగా డిసెంబర్ 31న మొదలవునుంది. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు విడుదల.

⬇️ పెన్షన్ పంపిణీ సంబంధించి అన్ని ముఖ్యమైన లింక్స్👇
https://studybizz.com/ntr-bharosa-pension-scheme

Join us on WhatsApp:
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

STUDYBIZZ - GOVT SCHEMES Updates

27 Dec, 11:33


సచివాలయం సిబ్బంది జీరో టాక్స్ ని అందరు ఈ నెల 31వ తారీఖు లోపు క్లెయిమ్ చేసుకోవలెను. గమనించగలరు

STUDYBIZZ - GOVT SCHEMES Updates

27 Dec, 05:12


SBI Recruitment 2024 for 600 Probationary Officers posts - SBI లో 600 PO ఉద్యోగాల భర్తీకి నోటిికేషన్ విడుదల👇

డిగ్రీ పూర్తి అయినవారికి మంచి అవకాశం

📔 🅝🅞🅣🅘🅕🅘🅒🅐🅣🅘🅞🅝 👇
https://studybizz.com/jobs/sbi-po-recruitment-2024/

🔗𝐒𝐡𝐚𝐫𝐞 𝐰𝐢𝐭𝐡 𝐲𝐨𝐮𝐫 𝐟𝐫𝐢𝐞𝐧𝐝𝐬!
https://t.me/andhrapradeshjobs

STUDYBIZZ - GOVT SCHEMES Updates

27 Dec, 04:06


జనవరి 10 నుంచి సంక్రాంతి సెలవులు

ఏపీ లోని పాఠశాలలకు జనవరి 10 నుంచి 19 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి తెలిపారు.

STUDYBIZZ - GOVT SCHEMES Updates

27 Dec, 00:53


మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ కన్నుమూత

STUDYBIZZ - GOVT SCHEMES Updates

07 Dec, 14:04


మామిడి పంటకు బీమా అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

• అనంతపురంలో 15%, NTR, కాకినాడ, YSR, అన్నమయ్య, విజయనగరం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 16.77%, శ్రీకాకుళం, శ్రీసత్యసాయి, తిరుపతి, తూ.గో జిల్లాల్లో 17.74%, నంద్యాల, అనకాపల్లి, ఏలూరు జిల్లాల్లో 16.08% చొప్పున సగటు ప్రీమియంగా నిర్ణయించారు.

• రుణాలు తీసుకునే వారితో పాటు లేని వారికీ స్వచ్ఛందంగా బీమా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

STUDYBIZZ - GOVT SCHEMES Updates

07 Dec, 14:03


"Not resident of AP" option added in the missing citizens screen.

STUDYBIZZ - GOVT SCHEMES Updates

06 Dec, 14:26


🧾 AP Govt Holidays 2025: 2025 సం. సాధారణ, ఐచ్చిక సెలవుల జాబితా విడుదల👇

https://studybizz.com/schemes/ap-govt-holidays-2025/
━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

STUDYBIZZ - GOVT SCHEMES Updates

05 Dec, 14:06


త్వరలోనే రైతులకు అన్నదాత సుఖీభవ. కేంద్రం ఇచ్చే రూ.6వేలతో కలిపి ఏడాదికి మొత్తం రూ.20,000 - మంత్రి అచ్చెన్నాయుడు

STUDYBIZZ - GOVT SCHEMES Updates

05 Dec, 07:30


🔰ఏపీలో దివ్యాంగులకు ఉచితంగా త్రిచక్ర వాహనాలు

https://studybizz.com/schemes/persons-with-disabilities-to-get-three-wheeler-in-ap/

STUDYBIZZ - GOVT SCHEMES Updates

05 Dec, 06:09


🔰ఎంఎస్ఎంఈ సర్వే పూర్తి వివరాలు, కావాలసిన డాక్యుమెంట్స్ మరియు సర్వే చేయు విధానం

https://studybizz.com/schemes/msme-survey-app-login-details-and-process/

STUDYBIZZ - GOVT SCHEMES Updates

05 Dec, 04:48


డిసెంబర్ 19న ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ రాష్ట్ర కేబినెట్ మీటింగ్

➜ ఇకపై ప్రతి నెలకు రెండుసార్లు (మొదటి, మూడో గురువారం) నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

➜ గురువారం ప్రభుత్వ సెలవు ఉంటే శుక్రవారం మీటింగ్ జరగనుంది.

STUDYBIZZ - GOVT SCHEMES Updates

05 Dec, 04:32


🔰 MSME Survey App, User Manual and links 👇

https://studybizz.com/schemes/msme-survey-app-login-details-and-process/

STUDYBIZZ - GOVT SCHEMES Updates

04 Dec, 05:25


ఏపీ లోని ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం: మంత్రి లోకేష్ కీలక ప్రకటన

పూర్తి వివరాలు👇
https://studybizz.com/schemes/mid-day-meal-in-junior-colleges-in-ap/

STUDYBIZZ - GOVT SCHEMES Updates

04 Dec, 04:19


గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వీరికి అటెండెన్స్ యాప్ అందుబాటులో ఉండగా సచివాలయానికి వచ్చిన,డ్యూటీ అనంతరం తిరిగి వెళ్లే సమయాల్లో బయోమెట్రిక్ హజరు వేయాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 15 వేలమంది గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది వరుసగా 13రోజులు బయోమెట్రిక్ వేయలేదని ప్రభుత్వం గుర్తించింది.ఇందుకు కారణం తెలపాలని వారందరికీ నోటీసులు జారీచేసింది.

STUDYBIZZ - GOVT SCHEMES Updates

03 Dec, 12:40


భారీ వర్షాల కారణంగా ఆంధ్ర ప్రదేశ్ లో ఈ నెల 5న జరగాల్సిన సాగునీటి సంఘాల ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేసింది. త్వరలోనే మరో తేదీని వెల్లడి

STUDYBIZZ - GOVT SCHEMES Updates

03 Dec, 12:39


ప్రధాని మంత్రి ఆవాస్ యోజన 1.0 కింద రాష్ట్రంలో నిర్మాణ దశలో ఉన్న ఇళ్లను కొనసాగించి పూర్తి చేసేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని మంత్రి పార్థసారథి తెలిపారు. డిసెంబర్ 24కే ఈ పథకం పూర్తవుతుండగా రాష్ట్ర ప్రభుత్వం చొరవతో మార్చి 26 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. 6.41 లక్షల ఇళ్లు పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. వీటిని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

STUDYBIZZ - GOVT SCHEMES Updates

03 Dec, 11:35


📊 ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే

👇
https://studybizz.com/schemes/ap-cabinet-key-decisions-december-2024/

STUDYBIZZ - GOVT SCHEMES Updates

02 Dec, 06:16


📊 పెన్షన్ పంపిణీ కొరకు కొత్త  యాప్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 5.0 రిలీజ్ అయింది - 𝐍𝐓𝐑 𝐁𝐡𝐚𝐫𝐨𝐬𝐚 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐀𝐩𝐩 5.0 𝐫𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 5.0 𝐚𝐩𝐩 & 𝐌𝐚𝐧𝐮𝐚𝐥👇
https://studybizz.com/ntr-bharosa-pension-scheme

═════ ✥.❖.✥ ═════
Join us on Telegram:
https://t.me/apgovtschemes

STUDYBIZZ - GOVT SCHEMES Updates

02 Dec, 05:21


కొత్త రేషన్ కార్డులకు సంబంధించి లాగిన్ డీటెయిల్స్ ఈరోజు ఈవినింగ్ లేదా రేపు మార్నింగ్ లోపు ఇవ్వడం జరుగుతుంది. రేషన్ కార్డు అప్లై చేసిన వారికి కొత్త రేషన్ కార్డు సంక్రాంతికి ఇవ్వడం జరిగింది.

STUDYBIZZ - GOVT SCHEMES Updates

02 Dec, 03:07


నేటి నుంచి కొత్త పింఛన్లు, రేషన్ కార్డులు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం👇
https://studybizz.com/schemes/new-ration-application-starts-from-today-in-ap/

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

STUDYBIZZ - GOVT SCHEMES Updates

01 Dec, 03:16


రేపటి నుంచి కొత్త పింఛన్లు, రేషన్ కార్డులు దరఖాస్తు ప్రక్రియ. అర్హులైన ప్రతిఒక్కరికీ పింఛన్లు, రేషన్ కార్డులు👇
https://studybizz.com/schemes/new-ration-cards-and-pension-registrations-starts-from-december-2-in-ap/

STUDYBIZZ - GOVT SCHEMES Updates

01 Dec, 03:15


నేటి నుంచి Attendance App లో In time & Out time రెండు capture చేస్తేనే HRMS లో హాజరు నమోదు అవుతుంది. లేదంటే సెలవుగా పరిగణిస్తారు.

STUDYBIZZ - GOVT SCHEMES Updates

30 Nov, 01:47


🔰 నేడు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి పెన్షన్ పంపిణీ కార్యక్రమం.

➜ ఉదయం 6 గంటలకే పెన్షన్ పంపిణి ప్రారంభం...నవంబర్ నెలలో తీసుకొని వారు రెండు నెలల పెన్షన్ తీసుకోవచ్చు.

➜ పెన్షన్ పంపిణీ సంభందించి అన్ని యాప్స్ మరియు లింక్స్.
✓ 𝐍𝐓𝐑 𝐁𝐡𝐚𝐫𝐨𝐬𝐚 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐀𝐩𝐩 4.0, 𝐑𝐁𝐈𝐒 2.9.8,
✓ 𝐃𝐞𝐯𝐢𝐜𝐞 𝐚𝐩𝐩𝐬: 𝐌𝐚𝐧𝐭𝐫𝐚,𝐍𝐞𝐱𝐭, 𝐀𝐜𝐩𝐥, 𝐈𝐑𝐈𝐒 𝐞𝐭𝐜
✓ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐃𝐚𝐬𝐡𝐛𝐨𝐚𝐫𝐝, 𝐬𝐭𝐚𝐭𝐮𝐬 𝐥𝐢𝐧𝐤𝐬
& అన్ని డివైస్ 𝐚𝐩𝐩𝐬 & 𝐥𝐢𝐧𝐤𝐬👇
https://studybizz.com/ntr-bharosa-pension-scheme

ఈరోజే 100% పంపిణీ పూర్తి చేయాలని ఆదేశాలు. ఏదైనా అనివార్య కారణాలతో పెండింగ్ ఉంటే డిసెంబర్ 2న పూర్తి చెయ్యాలి.
━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

STUDYBIZZ - GOVT SCHEMES Updates

29 Nov, 13:34


📲 𝐆𝐒𝐖𝐒 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐞 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐯4.7 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐚𝐩𝐩 ☟
https://studybizz.com/all-schemes-apps

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

STUDYBIZZ - GOVT SCHEMES Updates

21 Nov, 11:57


ఏపీ అసెంబ్లీలో కీలక బిల్లులు ఆమోదం

➜ వస్తు సేవల పన్ను సవరణ బిల్లుకు ఆమోదం
➜ దేవదాయశాఖ సవరణ బిల్లుకు ఆమోదం
➜ వ్యాట్ సవరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

STUDYBIZZ - GOVT SCHEMES Updates

21 Nov, 11:56


చెత్త పన్ను రద్దు చేస్తూ ప్రవేశపెట్టిన సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం. బిల్లు సభలో ప్రతిపాదించిన మంత్రి నారాయణ

STUDYBIZZ - GOVT SCHEMES Updates

21 Nov, 09:44


📲 𝐆𝐒𝐖𝐒 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐞 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐯4.5 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐚𝐩𝐩 ☟
https://studybizz.com/all-schemes-apps

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

STUDYBIZZ - GOVT SCHEMES Updates

21 Nov, 03:00


👨🏻‍🏫 One Nation One Student APAAR Card Registration : అపార్ కార్డు అంటే ఏమిటి? ప్రయోజనాలు మరియు రిజిస్ట్రేషన్ చేసుకొనే విధానం

👉 Detailed Process Here👇
🔗https://studybizz.com/schemes/apaar-card-registration-process/

(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V

STUDYBIZZ - GOVT SCHEMES Updates

21 Nov, 02:57


🔰పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అమౌంట్ నేరుగా కాలేజీలకే చెల్లించనున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

పూర్తి వివరాలు 👇
https://studybizz.com/schemes/post-metric-scholarship-registrations-opened/

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

STUDYBIZZ - GOVT SCHEMES Updates

15 Nov, 14:20


🔰పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం

పూర్తి వివరాలు 👇
https://studybizz.com/schemes/post-metric-scholarship-registrations-opened/

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

STUDYBIZZ - GOVT SCHEMES Updates

15 Nov, 13:34


🔰ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీపై మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీస్ ఆర్టీసీ 👇
https://studybizz.com/schemes/apsrtc-senior-citizen-concession-tickets-guidelines-issued/

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

STUDYBIZZ - GOVT SCHEMES Updates

14 Nov, 02:52


🔰ఇకపై బయోమెట్రిక్ ఆధారంగానే సచివాలయ ఉద్యోగులకు జీతాలు

ఉత్తర్వులు జారీ మరియు పూర్తి వివరాలు 👇
https://studybizz.com/schemes/ap-govt-orders-on-grama-ward-sachivalayam-employees-biometric-attendance-and-salaries/

🌐 𝐀𝐭𝐭𝐞𝐧𝐝𝐚𝐧𝐜𝐞 - 𝐒𝐚𝐥𝐚𝐫𝐲 𝐀𝐥𝐥 𝐋𝐢𝐧𝐤𝐬 & 𝐀𝐩𝐩𝐬
https://studybizz.com/attendance-salary-details

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

STUDYBIZZ - GOVT SCHEMES Updates

13 Nov, 13:42


📲 𝐆𝐒𝐖𝐒 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐞 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐯4.1 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐚𝐩𝐩 ☟
https://studybizz.com/all-schemes-apps

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

STUDYBIZZ - GOVT SCHEMES Updates

12 Nov, 13:07


గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ఫిబ్రవరి 23 కు వాయిదా వేస్తున్నట్టు ఏపీపీఎస్సీ పత్రిక ప్రకటన విడుదల

STUDYBIZZ - GOVT SCHEMES Updates

12 Nov, 06:15


NPCI లింకింగ్ & ఇంటింటి లొకేషన్ కాప్చర్ సర్వేల రిత్యా సచివాలయ ఉద్యోగులకు ఎటువంటి ఇతర పనులు వారి వారి లైన్ డిపార్ట్మెంట్ వారు అప్పగించరాదు మరియు సర్వే నవంబర్ 15 లోపు పూర్తి చెయ్యాలి అని ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల.

STUDYBIZZ - GOVT SCHEMES Updates

12 Nov, 06:12


కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) పనిచేస్తున్న వారితో పాటు జిల్లాలు, మండలాల్లో సమగ్ర శిక్షా పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు గౌరవ వేతనాల పెంపు, ఇతర డిమాండ్ల కోసం గతంలో 21 రోజులు సమ్మెలో పాల్గొన్నారు. సమ్మెకాలానికి వేతనాలు విడుదలకు సంబంధించి ఉత్తర్వులు జారీ

STUDYBIZZ - GOVT SCHEMES Updates

11 Nov, 08:48


🔰నేడు అసెంబ్లీలో 2024 25 సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల కేశవ్

బడ్జెట్ వివరాలు మరియు బడ్జెట్ డాక్యుమెంట్👇
https://studybizz.com/schemes/ap-budget-2024-25/

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
🔗 https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

STUDYBIZZ - GOVT SCHEMES Updates

08 Nov, 14:01


🔰దూర ప్రాంతంలో చదివే దివ్యాంగ విద్యార్థులకు పెన్షన్ అమౌంట్ నేరుగా బ్యాంక్ అకౌంట్ లో జమ

బ్యాంకు ఖాతాలో జమ చేయడానికి కావలసిన డాక్యుమెంట్స్ మరియు విధానం👇
https://studybizz.com/schemes/pension-amount-deposit-in-physically-challenged-students-bank-account-in-ap/

STUDYBIZZ - GOVT SCHEMES Updates

08 Nov, 03:43


వాలంటీర్ వ్యవస్థ పై కీలక వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ 👇

https://studybizz.com/schemes/pawan-kalyan-made-key-comments-on-the-volunteer-system/

STUDYBIZZ - GOVT SCHEMES Updates

07 Nov, 02:18


విద్యార్థులకు గుడ్ న్యూస్.. త్వరలో ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు: కీలక ప్రకటన చేసిన మంత్రి నారా లోకేష్👇

https://studybizz.com/schemes/minister-nara-lokesh-tweet-on-fee-reimbursement-update/

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
🔗 https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

STUDYBIZZ - GOVT SCHEMES Updates

05 Nov, 15:20


💳 ఏపీలో సంక్షేమ పథకాల అమౌంట్ పొందాలంటే బ్యాంక్ ఖాతా తో NPCI మ్యాపింగ్ తప్పనిసరి
నవంబర్ 15 లోపు యాక్టివేషన్ ప్రక్రియ పూర్తి చేయించాలని సచివాలయాలకు ఆదేశాలు

🔗 మీ NPCI స్టేటస్ ఇలా తెలుసుకోండి👇
https://studybizz.com/schemes/ap-govt-orders-to-complete-npci-mapping-and-aadhar-seeding-by-nov-15-2024/

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
🔗 https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

STUDYBIZZ - GOVT SCHEMES Updates

05 Nov, 14:08


🔰ఏపీలో అర్చకుల కనీస వేతనం పెంపు : మంత్రి ఆనం

పూర్తి వివరాలు👇
https://studybizz.com/schemes/priest-salary-hiked-in-ap/

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
🔗 https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

STUDYBIZZ - GOVT SCHEMES Updates

04 Nov, 06:29


👨🏻‍🏫 APTET 2024 Oct Results Released - AP TET 2024 ఫలితాలు విడుదల

👉 Download the Marks Memos, Results in Single Click using Hall Ticket Number, DOB👇
🔗https://studybizz.com/results/ap-tet-results-2024-october/

(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V

STUDYBIZZ - GOVT SCHEMES Updates

04 Nov, 02:17


వాలంటీర్ల వల్లే వైసీపీ పార్టీకి పెద్ద దెబ్బ అని వైకాపా రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.

STUDYBIZZ - GOVT SCHEMES Updates

01 Nov, 12:26


🔰పెన్షన్ దారులకు గుడ్ న్యూస్... ఇకపై మూడు నెలలకు ఒకేసారి కూడా పెన్షన్ అమౌంట్ తీసుకోవచ్చని ముఖ్యమంత్రి ప్రకటన

పూర్తి వివరాలు👇
https://studybizz.com/schemes/pension-amount-can-be-taken-once-every-3-months/

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
🔗 https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

STUDYBIZZ - GOVT SCHEMES Updates

01 Nov, 12:04


🔰ఉచిత గ్యాస్ పంపిణీ ప్రారంభించిన ముఖ్యమంత్రి

🌐 గ్యాస్ బుకింగ్ లింక్, అర్హతలు, అప్లికేషన్ ప్రోసెస్, బుకింగ్ తేది మరియు దీపం పథకం పూర్తి వివరాలు
https://tinyurl.com/bddv2yeb

వీడియో 👇
https://tinyurl.com/3fvanzmd
━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
🔗 https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

STUDYBIZZ - GOVT SCHEMES Updates

01 Nov, 01:44


🔰 నేడు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి పెన్షన్ పంపిణీ కార్యక్రమం.

➜ ఉదయం 6 గంటలకే పెన్షన్ పంపిణి ప్రారంభం

పెన్షన్ పంపిణీ సంభందించి అన్ని యాప్స్ మరియు లింక్స్.
✓ 𝐍𝐓𝐑 𝐁𝐡𝐚𝐫𝐨𝐬𝐚 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐀𝐩𝐩 4.0, 𝐑𝐁𝐈𝐒 2.9.8,
✓ 𝐃𝐞𝐯𝐢𝐜𝐞 𝐚𝐩𝐩𝐬: 𝐌𝐚𝐧𝐭𝐫𝐚,𝐍𝐞𝐱𝐭, 𝐀𝐜𝐩𝐥, 𝐈𝐑𝐈𝐒 𝐞𝐭𝐜
✓ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐃𝐚𝐬𝐡𝐛𝐨𝐚𝐫𝐝, 𝐬𝐭𝐚𝐭𝐮𝐬 𝐥𝐢𝐧𝐤𝐬
& అన్ని డివైస్ 𝐚𝐩𝐩𝐬 & 𝐥𝐢𝐧𝐤𝐬👇
https://studybizz.com/ntr-bharosa-pension-scheme

ఈరోజే 100% పంపిణీ పూర్తి చేయాలని ఆదేశాలు. ఏదైనా అనివార్య కారణాలతో పెండింగ్ ఉంటే రేపు పూర్తి చెయ్యాలి.
━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

STUDYBIZZ - GOVT SCHEMES Updates

31 Oct, 01:48


🔰నేటి నుంచి ఉచిత గ్యాస్ పంపిణీ ప్రారంభం.... తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ ఉచిత గ్యాస్ బుకింగ్ కి అర్హులు

🌐 గ్యాస్ బుకింగ్ లింక్, అర్హతలు, అప్లికేషన్ ప్రోసెస్, బుకింగ్ తేది మరియు దీపం పథకం పూర్తి వివరాలు
https://tinyurl.com/bddv2yeb

వీడియో 👇
https://tinyurl.com/3fvanzmd
━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
🔗 https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

STUDYBIZZ - GOVT SCHEMES Updates

31 Oct, 01:43


#StudyBizz తరపున అందరికీ దీపావళి శుభకాంక్షలు.....Happy Deepavali to everyone 🪔🪔

STUDYBIZZ - GOVT SCHEMES Updates

30 Oct, 11:29


📊 పెన్షన్ పంపిణీ కొరకు కొత్త  యాప్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 4.0 రిలీజ్ అయింది - 𝐍𝐓𝐑 𝐁𝐡𝐚𝐫𝐨𝐬𝐚 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐀𝐩𝐩 4.0 𝐫𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 4.0 𝐚𝐩𝐩 & 𝐌𝐚𝐧𝐮𝐚𝐥👇
https://studybizz.com/ntr-bharosa-pension-scheme

═════ ✥.❖.✥ ═════
Join us on Telegram:
https://t.me/apgovtschemes

STUDYBIZZ - GOVT SCHEMES Updates

30 Oct, 06:07


🔰రేషన్ కార్డుదారులకు శుభవార్త... నవంబర్ నెల నుంచి నాలుగు రకాల సరుకులు అందించనున్న ప్రభుత్వం👇

https://studybizz.com/schemes/ap-government-distribute-four-items-from-november-month-to-ration-card-holders/

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
🔗 https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

STUDYBIZZ - GOVT SCHEMES Updates

29 Oct, 14:56


🔰వృద్దులకు 5 లక్షల ఉచిత భీమా, ఆయుష్మాన్ భారత్ రిజిస్త్రేషన్ లు ప్రారంభించిన ప్రధానమంత్రి..

రిజిస్ట్రేషన్ చేసుకొనే విధానం మరియు అర్హతలు

వీడియో 👇
https://youtu.be/Cy8Ms21bNhc

Step by step process
https://studybizz.com/schemes/ayushman-bharat-senior-citizen-bima-registration-process/

దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఐదు లక్షల బీమా.
━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
🔗 https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

STUDYBIZZ - GOVT SCHEMES Updates

29 Oct, 06:35


➔ 𝐍𝐓𝐑 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 - నవంబర్ 1 మరియు 2 వ తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ.

⬇️ పెన్షన్ పంపిణీ సంబంధించి అన్ని ముఖ్యమైన లింక్స్👇
https://studybizz.com/ntr-bharosa-pension-scheme

Join us on WhatsApp:
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

STUDYBIZZ - GOVT SCHEMES Updates

29 Oct, 06:31


𝐒𝐤𝐢𝐥𝐥 𝐂𝐞𝐧𝐬𝐮𝐬 𝐒𝐮𝐫𝐯𝐞𝐲 : నైపుణ్య గణన సర్వే యాప్, యూజర్ మన్యూవల్, & ముఖ్యమైన డాక్యుమెంట్లు👇

https://studybizz.com/schemes/skill-census-survey-process/

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
🔗 https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

STUDYBIZZ - GOVT SCHEMES Updates

29 Oct, 02:39


🔰నేటి నుంచి ఉచిత గ్యాస్ బుకింగ్స్...దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పంపిణీ ప్రారంభం

🌐 బుకింగ్ లింక్, అర్హతలు, అప్లికేషన్ ప్రోసెస్, బుకింగ్ తేది మరియు దీపం పథకం పూర్తి వివరాలు
https://studybizz.com/schemes/free-gas-booking-in-ap-starts-from-today/

వీడియో 👇
https://tinyurl.com/3fvanzmd
━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
🔗 https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

STUDYBIZZ - GOVT SCHEMES Updates

28 Oct, 13:49


రాష్ర్టంలో 18 సం.లకు పైన వయస్సు కలిగిన ప్రతీ ఒక్కరూ బ్యాంకు / పోస్టల్ అకౌంట్ ను NPCI లింకును active చేసుకోవాలి. ఈ ప్రక్రియకు నవంబర్ 15వ తేదీ వరకు గడువు.

NPCI mapping స్టేటస్
https://studybizz.com/Aadhar-NPCI-linking

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
🔗 https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

STUDYBIZZ - GOVT SCHEMES Updates

27 Oct, 06:59


నవంబర్ 6న ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ రాష్ట్ర కేబినెట్ మీటింగ్

STUDYBIZZ - GOVT SCHEMES Updates

27 Oct, 04:13


⛽️ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి GO విడుదల...పూర్తి అర్హతలు ఇవే👇
https://www.youtube.com/live/UvDgPq78EQw?si=dYhZ92xhaHvXEpC1

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
🔗 https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

STUDYBIZZ - GOVT SCHEMES Updates

26 Oct, 13:19


⛽️ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 👇
https://studybizz.com/schemes/deepam-scheme-2024-andhra-pradesh-eligibility-application-process-schedule-payment-status-and-more

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
🔗 https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

STUDYBIZZ - GOVT SCHEMES Updates

26 Oct, 04:57


⛽️ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై తరుచుగా వచ్చే సందేహాలు మరియు సమాధానాలు👇

https://studybizz.com/schemes/free-gas-cylinder-scheme-2024-andhra-pradesh-faq/

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
🔗 https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

STUDYBIZZ - GOVT SCHEMES Updates

25 Oct, 14:59


🔰ఈనెల 29 నుంచి ఉచిత గ్యాస్ బుకింగ్స్...దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పంపిణీ కార్యక్రమం ప్రారంభం

🌐బుకింగ్ లింక్, అర్హతలు, అప్లికేషన్ ప్రోసెస్, బుకింగ్ తేది మరియు దీపం పథకం పూర్తి వివరాలు
https://tinyurl.com/bddv2yeb

వీడియో 👇
https://tinyurl.com/3fvanzmd
━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
🔗 https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

STUDYBIZZ - GOVT SCHEMES Updates

24 Oct, 06:25


🔰దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలు

అర్హతలు, అప్లికేషన్ ప్రోసెస్, బుకింగ్ తేది మరియు దీపం పథకం పూర్తి వివరాలు

వీడియో 👇
https://tinyurl.com/3fvanzmd

Website
https://tinyurl.com/bddv2yeb

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
🔗 https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

STUDYBIZZ - GOVT SCHEMES Updates

23 Oct, 12:41


📊 ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే

దీపావళి నుంచి 3 ఉచిత గ్యాస్‌ సిలిండర్లు, విశాఖ శారదాపీఠానికి భూ కేటాయింపు రద్దు..👇
https://studybizz.com/schemes/key-decisions-of-ap-cabinet-october-2024/

STUDYBIZZ - GOVT SCHEMES Updates

23 Oct, 11:55


🔰 రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల్లో జరుగుతున్న ఆధార్ క్యాంపులు.

ఆధార్ క్యాంపులలో అందించే ముఖ్య సేవలు, పూర్తి సమాచారం👇🏽
https://studybizz.com/schemes/te/october-month-aadhar-camps/

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

STUDYBIZZ - GOVT SCHEMES Updates

23 Oct, 02:42


💰విద్యా దీవెన పెండింగ్ బకాయిల పై మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్

పూర్తి వివరాలు 👇
https://studybizz.com/schemes/vidya-deevena-pending-fees-reimbursement-amount-to-be-released-soon/

━━━━━━━༺۵༻━━━━━━━━━
Join us on WhatsApp: మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి.
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

STUDYBIZZ - GOVT SCHEMES Updates

22 Oct, 01:57


⬇️ Good News: ఉచిత ఇసుకపై సీనరేజ్ చార్జీలు ఎత్తివేత.. నామమాత్రపు చార్జీలతో ఇకపై ఉచిత ఇసుక👇

https://studybizz.com/schemes/free-sand-policy-guidelines-revised-in-ap-now-more-cheaper/

Join us on WhatsApp:
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

STUDYBIZZ - GOVT SCHEMES Updates

21 Oct, 14:23


🔰దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు... బుకింగ్ తేదీ ప్రకటించిన ముఖ్యమంత్రి

పూర్తి వివరాలు👇
https://studybizz.com/schemes/te/free-gas-cylinder-scheme-implementation-from-deepavali-in-ap/

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
🔗 https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

STUDYBIZZ - GOVT SCHEMES Updates

20 Oct, 02:44


🚨LAST DATE ALERT ఇంటర్ మరియు డిగ్రీ అర్హతతో రైల్వేలో 11558 ఉద్యోగాల దరఖాస్తుకు నేడే చివరి తేదీ - RRB NTPC UG Recruitment 2024 for 11558 Posts

👉 Notification, Eligibility, Online Apply Link, Complete Details👇
🔗 https://studybizz.com/jobs/rrb-ntpc-recruitment-2024/

(Join us on WhatsApp)
https://whatsapp.com/channel/0029Vaj6Loq42DcjSdB8Ij0V

STUDYBIZZ - GOVT SCHEMES Updates

18 Oct, 12:10


🔰 Applications for corrections in Re-Survey Grama Sabhalu updated

Download Application forms here👇🏽
https://studybizz.com/all-application-forms

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

STUDYBIZZ - GOVT SCHEMES Updates

18 Oct, 04:19


🔰సూపర్ సిక్స్ లోని మరో రెండు పథకాల అమలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ఆ పథకాలు ఏంటి? అందుకు సంబంధించిన పూర్తి వివరాలు👇
https://tinyurl.com/2cuvsbuv

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

STUDYBIZZ - GOVT SCHEMES Updates

17 Oct, 10:34


🔰 అక్టోబర్ 22 నుండి 25 వరకు సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు

పూర్తి సమాచారం👇🏽
https://studybizz.com/schemes/te/october-month-aadhar-camps/

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

STUDYBIZZ - GOVT SCHEMES Updates

16 Oct, 12:15


📊🌾 2025-26 సంవత్సరానికి గాను రభీ పంటల కనీస మద్దతు ధరలను పెంచిన కేంద్రం..
గోధుమలు ₹150 రూపాయలు పెంపు, బార్లీ ₹130 , మసూర్ ₹275, కుసుమ పంట ₹140 రూపాయల మేర పెంచిన ప్రభుత్వం.

గత సంవత్సరం ధరలతో పోలిస్తే పెంచిన ధరల పూర్తి లిస్ట్ - 𝐌𝐒𝐏 𝐂𝐨𝐦𝐩𝐥𝐞𝐭𝐞 𝐥𝐢𝐬𝐭👇
https://studybizz.com/minimum-support-prices-list-agriculture

(Join us on telegram)
https://t.me/apgovtschemes

STUDYBIZZ - GOVT SCHEMES Updates

16 Oct, 11:55


📊 ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే👇
https://studybizz.com/schemes/te/ap-cabinet-october-2024/

STUDYBIZZ - GOVT SCHEMES Updates

16 Oct, 09:35


ఈరోజు సా.4:30 గం.లకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న CRDA అథారిటీ సమావేశం. పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్న CRDA అథారిటీ

STUDYBIZZ - GOVT SCHEMES Updates

16 Oct, 07:50


దీపావళి కానుకగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం పెంపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు సమాచారం

STUDYBIZZ - GOVT SCHEMES Updates

16 Oct, 02:51


తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్.. రెండు రోజులు తిరుపతి, చిత్తూరులో విద్యాసంస్థలకు సెలవులు.. ఒక్కరోజులనే 20 సెంటి మీటర్ల వర్షం పడొచ్చని అంచనా.. ప్రత్యేక బృందాలతో సిద్ధంగా ఉన్న అధికారులు..

STUDYBIZZ - GOVT SCHEMES Updates

15 Oct, 02:07


🔰భూముల రీసర్వే పూర్తయిన గ్రామాల్లో డిసెంబర్ 31లోగా గ్రామసభలు నిర్వహించాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.

భూసమస్యలపై వినతులు స్వీకరించి, రీ-సర్వేతో నష్టపోయిన రైతులు ఫిర్యాదు చేస్తే అధికారులు పరిశీలించి చర్యలు తీసుకుంటారు.

Join us on WhatsApp channel
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

STUDYBIZZ - GOVT SCHEMES Updates

14 Oct, 10:59


☀️🌾 ఈ నెల 5న రిలీజ్ అయిన పీఎం కిసాన్18వ విడత అమౌంట్ పడిందో? లేదో? కింది లింకు ద్వారా చెక్ చేయండి👇
https://studybizz.com/how-to-know-pm-kisan-status
Or
https://studybizz.com/schemes/pm-kisan-18th-installment-amount-released/

Join us on WhatsApp channel
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

STUDYBIZZ - GOVT SCHEMES Updates

14 Oct, 07:12


రాష్ట్రవ్యాప్తంగా 'పల్లె పండుగ- పంచాయతీ వారోత్సవాలు

☞ ‘పల్లె పండుగ'కు హాజరైన డిప్యూటీ సీఎం పవన్. రూ.95.15 లక్షలతో రోడ్లు, మినీ గోకులాల నిర్మాణానికి శంకుస్థాపన.
☞ పునాదిపాడులో రూ.52 లక్షలతో 2 అంతర్గత రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

STUDYBIZZ - GOVT SCHEMES Updates

12 Oct, 02:28


అందరికీ దసరా పండుగ శుభకాంక్షలు

STUDYBIZZ - GOVT SCHEMES Updates

11 Oct, 14:21


📲 𝐆𝐒𝐖𝐒 𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐞𝐞 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐀𝐩𝐩 𝐯𝟑.𝟖 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞𝐝

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐚𝐩𝐩 ☟
https://studybizz.com/all-schemes-apps

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R

STUDYBIZZ - GOVT SCHEMES Updates

11 Oct, 03:03


నేటి నుంచి రేషన్ కార్డు పై తక్కువ ధరకే వంట నూనెలు: పౌరసరఫరాలశాఖ మంత్రి మనోహర్

STUDYBIZZ - GOVT SCHEMES Updates

10 Oct, 04:05


📊 మార్చి 2025 లో గుంటూరు-కృష్ణ మరియు ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ MLC నియోజక వర్గాలకు పోలింగ్

☞ సెప్టెంబర్-30, 2024 to నవంబర్-6, 2024 లోపు ఓటు నమోదు చేసుకోవాలి

ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే విడుదలైన జాబితాలో మీ పేరు చెక్ చేసుకోండి 👇
https://studybizz.com/mlc-voter-registration

కొత్తగా mlc ఓటు కు నమోదు చేసే పూర్తి ప్రాసెస్
https://youtu.be/l05m-xmWX0Y

ఓటర్ రిజిస్ట్రేషన్ మరియు ఇతర ఓటర్ లింక్స్👇
https://studybizz.com/voter-card-links

(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి)
https://telegram.me/apgovtschemes

STUDYBIZZ - GOVT SCHEMES Updates

10 Oct, 03:58


📲 𝐒𝐚𝐧𝐝 𝐃𝐞𝐥𝐢𝐯𝐞𝐫𝐲 𝐏𝐨𝐬𝐭 𝐀𝐮𝐝𝐢𝐭 𝐐𝐧𝐒 Updated

𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐚𝐩𝐩, User Manual & Login information ☟
https://studybizz.com/ap-free-sand-policy

━━━━━━━༺۵༻━━━━━━━
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va8k2R1A2pL6InBNUp0R