మైనంపాటి శ్రీనివాస రావు @mynampatisreenivasarao Channel on Telegram

మైనంపాటి శ్రీనివాస రావు

@mynampatisreenivasarao


Self-employment oppertunities for Telugu Youth

మైనంపాటి శ్రీనివాస రావు (Telugu)

ఈ చానల్ ఒక అనుభవజ్ఞుడు, సాహితీయ ప్రేమికుడు, మరియు భాషా ప్రేమికుడు మైనంపాటి శ్రీనివాస రావు అని చెప్పవచ్చు. ఈ చానల్ అనేక సాహితీయ ప్రకటనలను, కవితలను, కథలను, భావనలను, లేఖలను అందిస్తుంది. ఈ చానల్ ద్వారా, సాహితీయ సాహసాలు, ఆకస్మిక లేఖలు, అద్భుతమైన ప్రణయ కవితలు, మరియు ఇతర ఉత్తమ సాహిత్య ప్రకటనలు కనుగొనవచ్చు. అందరికీ స్వాగతము.

మైనంపాటి శ్రీనివాస రావు

16 Nov, 02:57


రేపే విజయవాడ ప్రోగ్రాం
ప్రియమైన ఔత్సహిక పారిశ్రామిక వేత్తలకు & వ్యాపారవేత్తలకు ,
నమస్తే .
రేపే అనగా ఆదివారం (17 -11 -24 ) విజయవాడలో "పరిశ్రమ & వ్యాపార ప్రారంభ శిక్షణ " ప్రోగ్రాం ను నిర్వహిస్తున్నాం .
ఈ రోజు రాత్రి కి మేము హైదరాబాద్ నుండి విజయవాడ హోటల్ సెంటర్ సైడ్ , కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ రోడ్ ,గవర్నర్ పేట కు చేరుకుంటాం .రేపు ఉదయం 9 గంటల నుండి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొదలౌతుంది .
అదనంగా కొన్ని సీట్లు చేర్చటం వల్ల మరో 4 ( నాలుగు ) మందికి రిజిస్ట్రేషన్ చేసుకొనే అవకాశం వున్నది .
రిజిస్ట్రేషన్ చేసుకొనే విధానం :
ఒక వ్యక్తి కి మొత్తం ఫీజు :రూ 6000 .00
రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు టోకెన్ అడ్వాన్స్ గా రూ 1000 .00 లు 9866119816 కు G -pay /PhonePe /PayTm ద్వారా చెలిస్తే ,మీ పేరును ప్రోగ్రాం లిస్ట్ లో ఎంట్రీ చేసి మీకు తెలియచేస్తాం. మిగిలిన మొత్తం రూ 5000 .00 ను రేపు ప్రోగ్రాం రోజున హాల్ వద్ద చెల్లించవచ్చు.
ఆసక్తి వున్నవారు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకొనగలరు
నమస్తే
మైనంపాటి శ్రీనివాస రావు
.

మైనంపాటి శ్రీనివాస రావు

15 Nov, 13:12


If you want to start a business, then this is one story you should read. About how poor, starving KM Mammen Mappillai from Chennai dreamed big dreams as he sold balloons on the streets and slept on bare floors.

The year was 1946, and Mammen saw foreign companies selling rubber for tyre retreads. Tyre retread is the process of gluing new rubber on old tyres to make them reusable.

He thought, why can we not make this in India? After making and selling toy balloons for years he had saved enough money to build a small rubber making plant.

India had just gained independence, and the government was ready to launch new industries. They helped Mammen to set up a plant named Madras Rubber Factory or MRF tyres.

💥Today, this company is worth ₹55000 crores and each share of MRF tyres is worth ₹121000.

The company makes tyres for cars, formula 1 racing cars and sukhoi fighter jets.

మైనంపాటి శ్రీనివాస రావు

14 Nov, 06:07


అందరికి నమస్కారం ,
వచ్చే ఆదివారం (17 -11 -24 ) నా విజయవాడలో నిర్వహించే "పరిశ్రమ & వ్యాపార ప్రారంభ శిక్షణ " ప్రోగ్రాం కు హాజరు కావాలని భావించేవారు ,రేపు ఉదయం 10 గంటల లోపు రిజిస్ట్రేషన్ చేసుకుంటే , అవసరమైతే అదనంగా సబ్జెక్టు మెటీరియల్ బుక్స్ హైదరాబాద్ నుండి తీసుకొనిరావటానికి వీలు పడుతుంది . తరువాత రిజిస్ట్రేషన్ చేసుకొంటే , సబ్జెక్టు మెటీరియల్ బుక్స్ అందించటం వీలు కాకపోవచ్చు .
రిజిస్ట్రేషన్ చేసుకొనే విధానం :
ఒక వ్యక్తి కి మొత్తం ఫీజు :రూ 6000 .00
రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు టోకెన్ అడ్వాన్స్ గా రూ 1000 .00 లు 9866119816 కు G -pay /PhonePe /PayTm ద్వారా చెలిస్తే ,మీ పేరును ప్రోగ్రాం లిస్ట్ లో ఎంట్రీ చేసి మీకు తెలియచేస్తాం. మిగిలిన మొత్తం రూ 5000 .00 ను ప్రోగ్రాం రోజున హాల్ వద్ద చెల్లించవచ్చు .
ఆసక్తి వున్నవారు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకొనగలరు
నమస్తే
మైనంపాటి శ్రీనివాస రావు

మైనంపాటి శ్రీనివాస రావు

13 Nov, 08:43


తేదీ 17 -11 -24 ఆదివారం నాడు విజయవాడ ప్రోగ్రాం
ప్రియమైన తెలుగు ఔత్సహిక పారిశ్రామిక & వ్యాపార వేత్తలకు , నమస్తే .
తేదీ 17 -11 -24 ఆదివారం నాడు విజయవాడలో నిర్వహిస్తున్న " పరిశ్రమ & వ్యాపార ప్రారంభ శిక్షణ " ప్రోగ్రాం కు ప్రతిరోజు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి . ఇంకా కొన్ని సీట్లకు రిజిస్ట్రేషన్లు మాత్రమే రిజిస్ట్రేషన్ కు అవకాశంఉంది . ఆసక్తి వున్నవారు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకొనవచ్చు .

మేము ప్రోగ్రాం నిర్వహించే హోటల్ సెంటర్ సైడ్ , విజయవాడ ప్రధాన బస్టాండ్ నుండి ,రైల్వే స్టేషన్ నుండి కేవలం రెండు కిలోమీటర్ల లోపే ఉంటుంది . రిజిస్ట్రేషన్ చేసుకొన్నవారికి 15 వ తేదీ (శుక్రవారం ) న ప్రోగ్రాం రోజు కార్యకలాపాల వివరాలతో పాటు హోటల్ అడ్రెస్ & లొకేషన్ పంపబడుతుంది .
రిజిస్ట్రేషన్ చేసుకొనే విధానం :
ఒక వ్యక్తి కి మొత్తం ఫీజు :రూ 6000 .00
రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు టోకెన్ అడ్వాన్స్ గా రూ 1000 .00 లు 9866119816 కు G -pay /PhonePe /PayTm ద్వారా చెలిస్తే ,మీ పేరును ప్రోగ్రాం లిస్ట్ లో ఎంట్రీ చేసి మీకు తెలియచేస్తాం. మిగిలిన మొత్తం రూ 5000 .00 ను ప్రోగ్రాం రోజున హాల్ వద్ద చెల్లించవచ్చు .
ఆసక్తి వున్నవారు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకొనగలరు
నమస్తే
మైనంపాటి శ్రీనివాస రావు

మైనంపాటి శ్రీనివాస రావు

12 Nov, 04:55


ఎంట్రెప్రెన్యూర్ / వ్యవస్థాపకుడు / entrepernuer మైండ్ సెట్
ప్రారంభించిన దానిలో విజయంసాధించే విల్ పవర్ ( మానసిక శక్తీ ) కొందరిలోనే ఉంటుంది ,మరికొందరిలో ఉండదు అన్నది శుద్ధ అబద్ధం . ప్రతి ఒక్కరిలో విజయసాధన కు అవసరమయ్యే శక్తీ యుక్తులు ,సమర్ధతలు ఉంటాయి .
కాకపోతే కొందరు మాత్రమే మార్పుకు మానసికంగా సిద్దమై అభివృద్ధి సాధిస్తారు మరికొందరు మార్పును ఇష్టపడక ఎక్కడ వున్నవారు అక్కడే వుంటారు .వీరిలో కొందరైతే విజయసాధన కొరకు కృషి చేసేవారిని సూటి పోటీ మాటలతో నిరుత్సహపరుస్తుంటారు . ఇలాంటివారితో జాగ్రత్తగా లేదా దూరంగా ఉండటం విజయసాధకుల లక్షణాలలో ఒకటి
నమస్తే
మైనంపాటి శ్రీనివాస రావు

మైనంపాటి శ్రీనివాస రావు

11 Nov, 03:22


మైండ్‌సెట్ సీక్రెట్స్ ఫర్ విన్నింగ్
విజయసాధనకు ఉండాల్సిన ఆలోచనావిధానం
మొదలుపెట్టిన పరిశ్రమ లేదా వ్యాపారం లో విజయం సాధించాలంటే ,ఇతరులకన్నా ప్రేత్యేక ఆలోచన విధానం కలిగివుండాలి లేదా అలవర్చుకోవాలి .
1. విజయం సాధించగలమనే నమ్మకం : సరైన ఆలోచనతో విజయం ప్రారంభమవుతుంది. విజయం సాధించగల మీ సామర్థ్యాన్ని విశ్వసించండి మరియు సవాళ్లను ఎదుర్కొనేందుకు స్థిరమైన ఆలోచనలు , దూరద్రుష్టి మరియు క్రమశిక్షణను అలవర్చుకోవటం తప్పనిసరి .

2. స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకోవటం :మీరు దేనిని సాధించాలనుకుంటున్నారో దానికి
స్పష్టమైన, నిర్దిష్టమైన మరియు కార్యాచరణ లక్ష్యాలను నిర్వచించండి. మీరు ఏమి సాధించాలనుకుంటున్నారో తెలుసుకోవడం మీకు దిశానిర్దేశం చేస్తుంది మరియు ఒదుడుకులలో
మిమ్మల్ని అది మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది .

3. స్థిరత్వం కీలకం: విజయం అప్పుడప్పుడు ప్రయత్నాల నుండి రాదు; ఇది స్థిరమైన, క్రమశిక్షణతో కూడిన చర్యల ఫలితం. మీ లక్ష్యాలకు అనుగుణంగా సానుకూల అలవాట్లను అలవర్చుకోవటానికి గట్టిగా ప్రయత్నించండి .

4. కొత్త ఫ్లెక్సిబుల్ గా ఉండండి: విజయ సాధనకు ఫ్లెక్సిబిలిటీ అవసరం. మార్కెట్లు మరియు పరిస్థితులు నిరంతరం మారుతూ ఉంటాయి మరియు విజేతలు కఠినమైన ప్రణాళికలకు కట్టుబడి ఉండటానికి బదులుగా కొంత ఫ్లెక్సిబుల్ గా ఉండటం అనగా పరిస్థితులకు అనుగుణంగా పద్దతులను మార్చుకోవటం విజయానికి దారితీస్తుంది .

5. స్వీయ-అభివృద్ధిపై దృష్టి: నిరంతర స్వీయ-అభివృద్ధి కీలకం. మీ నైపుణ్యాలు, జ్ఞానం మరియు ముందుకు సాగడానికి వ్యూహాలను మెరుగుపరచడానికి మార్గాల కోసం ఎల్లప్పుడూ చూడండి. అంటే విజయసాధనకు మనం నిత్య విద్యార్థిగా ఉండటం అవసరం .

6. రిస్క్ మేనేజ్‌మెంట్: మీ మూలధనాన్ని రక్షించుకోవడం ఎంత ముఖ్యమో లాభాలు పొందడం కూడా అంతే ముఖ్యం. రిస్క్‌ను సమర్థవంతంగా అర్థం చేసుకోవడం మరియు నిర్వహించడం అనేది గెలుపు వ్యూహంలో కీలకమైన అంశం.

7. వైఫల్యాల నుండి నేర్చుకోండి: వైఫల్యానికి భయపడే బదులు, దానిని నేర్చుకునే అవకాశంగా చూడండి. మీ తప్పులను విశ్లేషించండి, ఏమి తప్పు జరిగిందో అర్థం చేసుకోండి మరియు మెరుగుపరచడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆలోచించి ,అమలుపరచండి .

8. మానసిక వత్తిళ్ళను అదుపులో ఉంచటం అలవర్చుకోండి : ముఖ్యంగా అధిక ఒత్తిడి పరిస్థితుల్లో. ప్రశాంతంగా, కేంద్రీకృతమై మరియు మీ వ్యూహంపై దృష్టి కేంద్రీకరించడాన్ని ప్రాక్టీస్ చేయండి. అధిక వత్తిడి లో తీసుకొనే నిర్ణయాలు పరాజయానికి దారితీయవచ్చు . అవసరమనుకొంటే యోగా ప్రాక్టీస్ అలవర్చుకోండి .

9. ఫలితాలపైనే కాకుండా ప్రక్రియపై దృష్టి కేంద్రీకరించండి: ఫలితాలు అనుకున్న విధంగా జరగనప్పుడు ఫలితాల ఆధారిత మనస్తత్వం నిరుత్సాహపరుస్తుంది. దానికి బదులుగా, మీ ప్రక్రియను అనుసరించడంపై దృష్టి పెట్టండి .అనుకూల ఫలితాలు మిమ్మల్ని వరిస్తాయి.

10. సానుకూలత వ్యక్తులతో నే వుండండి : మీరు సమయాన్ని గడిపే వ్యక్తులు మీ ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేస్తారు. మిమ్మల్ని ఉద్ధరించే మరియు మీ విలువలను పంచుకునే సహాయక, సానుకూల వ్యక్తులతో మీరు స్నేహం చెయ్యండి .
మీరు ప్రారంభించిన పరిశ్రమ లేదా వ్యాపారం లో విజయసాధన పైన తెలిపిన ఆలోచనా విధానం అవసరం కనుక దానిని అలవర్చుకోవటానికి నేటి నుండే ప్రయత్నం మొదలు పెట్టండి .
నమస్తే
మైనంపాటి శ్రీనివాస రావు

మైనంపాటి శ్రీనివాస రావు

10 Nov, 08:18


చందూభాయ్ విరానీ 10వ తరగతి డ్రాపౌట్ నుండి రూ. 5,000 కోట్ల సామ్రాజ్య స్థాపకుడు గౌతమ్ అదానీ కంటే చందూభాయ్ విరానీ భారతదేశానికి మేలు. చందూభాయ్ విరానీ గుజరాత్‌లోని బాలాజీ వేఫర్స్ యజమాని.
"2019 నాటికి, కంపెనీ 1,225 డీలర్ల నెట్‌వర్క్‌తో 65 ఉత్పత్తులను అందించింది. బాలాజీ వేఫర్స్ దాదాపు 250,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది, ప్రతిరోజూ 6.5 మిలియన్ కిలోల బంగాళాదుంపలను మరియు 10 మిలియన్ కిలోల నామ్‌కీన్‌ను ప్రాసెస్ చేస్తోంది.
నేడు, బ్రాండ్ స్థానిక బంగాళాదుంప మరియు కూరగాయల చిప్స్ మార్కెట్‌లో 13.7% వాటాను కలిగి ఉంది, మరింత విస్తరణ కోసం ప్రణాళికలు సిద్ధం చేసింది.
బాలాజీ వేఫర్స్ మార్చి 2023తో ముగిసిన సంవత్సరంలో రూ. 5,000 కోట్ల వార్షిక విక్రయాల మార్కును అధిగమించింది. కంపెనీ FY23కి రూ. 5,010 కోట్ల విక్రయాలను నమోదు చేసింది మరియు గత ఏడాదితో పోలిస్తే 24% పెరిగింది.
చందూభాయ్ విరానీ 10వ తరగతి డ్రాపౌట్ నుండి రూ. 5,000 కోట్ల సామ్రాజ్య స్థాపకుడు అధికారిక విద్య లేకుండా కూడా సంకల్పం మరియు కృషి విజయానికి దారితీస్తుందని చూపిస్తుంది."
అతను ఎందుకు మంచివాడు? ఎందుకంటే అతను 2,50,000 మందికి ఉపాధి కల్పిస్తుండగా గౌతమ్ అదానీ కేవలం 35,000 మందికి మాత్రమే ఉపాధి కల్పిస్తున్నాడు.
మనకు చందూభాయ్ విరానీలు ఎక్కువ మరియు గౌతమ్ అదానీలు తక్కువ కావాలి.
ps: 2,50,000 మంది ఉద్యోగుల సంఖ్య అసలు పోస్ట్ నుండి వచ్చింది. ప్రొక్యూర్‌మెంట్ నుండి ప్రాసెసింగ్ వరకు ప్యాకేజింగ్ నుండి లాజిస్టిక్స్ నుండి మేనేజ్‌మెంట్ నుండి మార్కెటింగ్ మరియు సేల్స్‌కు పంపిణీ వరకు చైన్‌లో పని చేస్తున్న వారంతా వీరే కావచ్చు మరియు డీలర్‌లు మరియు డిస్ట్రిబ్యూటర్‌లలోని వ్యక్తులను కలిగి ఉండవచ్చు

మైనంపాటి శ్రీనివాస రావు

08 Nov, 03:24


వయస్సుతో సంబంధంలేని జీవనవిధానం
పారిశ్రామికవేత్త లేదా వ్యాపారవేత్తగా నూతన జీవనవిధానం ప్రారంభించటానికి వయస్సుతో సంభంధంలేదు. 18 ఏళ్ళ వయస్సు వారు కావచ్చు లేదా 65 ఏళ్ళ వయస్సు వారు కావచ్చు .ఏవయస్సు వారైనా తమ జీవిత లక్ష్యం పారిశ్రామికవేత్త లేదా వ్యాపారవేత్తగా ఎదగటం ఐతే ,వయస్సు సంభందం లేకుండా ప్రారంభించవచ్చు . అలాగే స్త్రీ లేదా పురుషులా అన్న భేదంలేదు . వుండవలసినది అంకితభావంతో లక్ష్య సాధనకొరకు కృషిచెయ్యటం.
రిటైర్మెంట్ లేని జీవితం పారిశ్రామికవేత్త లేదా వ్యాపారవేత్త జీవనవిధానం .
పారిశ్రామికవేత్త లేదా వ్యాపారవేత్తగా వున్నవారికి రిటైర్మెంట్ ఉండదు . 80 లేదా 90 సంవత్సరాలు వచ్చినా శరీరం సహకరించినంతకాలం తమ వ్యాపకాన్ని కొనసాగించవచ్చు . వాస్తవానికి రిటైర్మెంట్ తీసుకోకుండా ఏదోఒక వ్యాపకం ఉన్నవారి జీవితకాలం ఎక్కువగా ఉంటుందని అనేక పరిశోధనలు తెలుపుతున్నాయి .
మనం చేస్తున్న పనిని ప్రేమిస్తూ ,ముందుకుసాగుతున్నంతకాలం అవాంతరాలు వచ్చినా విజయం తప్పక వరిస్తుంది . కాకపోతే కొందరికి విజయం తొందరగా వస్తే ,మరికొందరికి కొంచం ఆలశ్యం కావచ్చు . కానీ విజయం వారించటం తధ్యం .
శుభం భూయాత్
మైనంపాటి శ్రీనివాస రావు

మైనంపాటి శ్రీనివాస రావు

07 Nov, 05:29


బహుశా విజయవాడలో ఇదే చివరి ప్రోగ్రాం :
ప్రియమైన తెలుగు ఔత్సహిక పారిశ్రామిక & వ్యాపార వేత్తలకు , నమస్తే .
తేదీ 17 -11 -24 ఆదివారం నాడు విజయవాడలో నిర్వహిస్తున్న " పరిశ్రమ & వ్యాపార ప్రారంభ శిక్షణ " ప్రోగ్రాం కు ప్రతిరోజు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి . దాదాపు 50 % సీట్లకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఆసక్తి వున్నవారు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకొనవచ్చు .
జనవరి 25 నుండి కేవలం హైదరాబాద్ లో :
జనవరి 25 నుండి కేవలం హైదరాబాద్ లో నిర్వహించాలని భావిస్తున్నాం . అందువల్ల బహుశా విజయవాడ లో జరిగే చివరి ప్రోగ్రాం ఇదే కావచ్చు . హైదరాబాద్ లో హాజరు కాలేమని భావించేవారు , ఈ ప్రోగ్రాం లో పాల్గొనండి .
రిజిస్ట్రేషన్ చేసుకొనే విధానం :
ఒక వ్యక్తి కి మొత్తం ఫీజు :రూ 6000 .00
రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు టోకెన్ అడ్వాన్స్ గా రూ 1000 .00 లు 9866119816 కు G -pay /PhonePe /PayTm ద్వారా చెలిస్తే ,మీ పేరును ప్రోగ్రాం లిస్ట్ లో ఎంట్రీ చేసి మీకు తెలియచేస్తాం. మిగిలిన మొత్తం రూ 5000 .00 ను ప్రోగ్రాం రోజున హాల్ వద్ద చెల్లించవచ్చు .
ఆసక్తి వున్నవారు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకొనగలరు
నమస్తే
మైనంపాటి శ్రీనివాస రావు

మైనంపాటి శ్రీనివాస రావు

06 Nov, 12:28


అంతర్గత శత్రువులను ఓడించటం అవసరం
జీవితం లో విజయం సాధించాలంటే బయటి శత్రువులకన్నా అంతర్గత శత్రువులను ముందుగా ఓడించటం అవసరం . ముఖ్యంగా పారిశ్రామికవేత్తగా లేదా వ్యాపారవేత్తగా విజయసాధనకు ఇది మరి ముఖ్యం .
1 .అంతర్గత శత్రువులను గుర్తించండి :
వ్యతిరేక ఆలోచనలు ,
తన సమర్ధత పై తనకే అపనమ్మకం
భయం
వాయిదావేసే లక్షణం
ఈ ప్రధాన అంతర్గత శత్రువులను ,వాటికి మూలమైన కారణాలను కనుగొనటం ద్వారా వాటిని అధిగమించటం అవసరం .
2 . స్వీయ అవగాహన అభివృద్ధి:
ఆత్మపరిశీలన,
ధ్యానం,
దినచర్యలను వ్రాయటం
వంటి చర్యల ద్వారా మీ ఆలోచనలు ,భావోద్వేగాలు మరియు ప్రేరణనిచ్చే అంశాలను అర్ధం చేసుకొనగలుగుతారు . ఇందువల్ల మీ అంతర్గత శత్రువులను గుర్తించే అవకాశం లభిస్తుంది .
3 . పోరాటాలను తెలివిగా గుర్తించాలి .
అన్ని అంతర్గత శత్రువులు మీ వృద్ధి కి అవరోధాలు కాకపోవచ్చు . మీ అభివృద్ధికి ,విజయానికి ఏ అంతర్గత శత్రువులు అవరోధంగా ఉన్నాయో వాటిని అధిగమించటం కొరకు శక్తిని వినియోగించాలి .
4 .వ్యతిరేక ఆలోచనలకు బదులుగా అనుకూల ఆలోచనలతో మనస్సును నింపండి :
మనం మనకు అంతర్గతంగా చెప్పుకొనే విషయాలు ,మన బాహ్య అంశాలను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి . ఏదైనా విషయంలో మనం గెలవగలం అని మనకు మనమే తరుచుగా చెప్పుకుంటుంటే ,విజయసాధనకు ఉపయోగపడే ఆలోచనలు వచ్చి ,వాటిని అమలుపరచటం ద్వారా విజయం సాధించవచ్చు . అందువల్ల నేను అసమర్దుడిని , నేను ఓడిపోతాను ,నాకు తగినంత తెలివి లేదు, నా కన్నా ఇతరులు తెలివైనవారు వంటి వ్యతిరేక ఆలోచనలను పొరపాటునకూడా మనస్సులోకి రానియ్యకండి . మీకు మీరే ప్రేత్యేకం .మీకు వున్న ప్రత్యేకత మరొకరికి ఉండదు .
5 . మొదలుపెట్టటం & వేగంగా చర్యలు తీసుకోవటం :
అంతర్గత పోరాటాలను లేదా శత్రువులను అధిగమించడానికి కేవలం ఆత్మపరిశీలన కంటే మీ లక్ష్యాల వైపు ముందుగులు వెయ్యటం అవసరం . లక్ష్య సాధనను చిన్న చిన్న దశలుగా విడదీసి వాటిని సాధిస్తూ ముందడుగులు వెయ్యటం ద్వారా విజయసాధనకు చేరుకోవటమే కాకుండా అంతర్ శత్రువుల ను అధిగమించవచ్చు .
6 .మీ జీవిత లక్ష్యం మరియు అభిరుచిని గుర్తించండి .
జీవితంలో మీ లక్ష్యాన్ని కనుగొనడం ద్వారా అంతర్గత ప్రతికూలతను ఎదుర్కొని ముందుకుసాగే మార్గాన్ని చేరవచ్చు . మీరు ఏమి సాధించాలనుకుంటున్నారు అనేదానిపై మీకు స్పష్టమైన దృష్టి ఉన్నప్పుడు, మీరు సందేహం మరియు భయంతో ఆగిపోయ్యే అవకాశం తక్కువ.
7 .మీపై మీరు ప్రేమను పెంచుకోండి :
విజయసాధన ఎప్పుడు సాఫిగా జరగదు . తప్పులు లేదా పొరపాట్లు జరగటం సహజం . ఈ విషయాన్ని మీరు అర్ధం చేసుకున్నప్పుడు ,మీపై మీకు కోపం రావటం , మార్గమధ్యం లో వదలివెళ్లాలనే ఆలోచన రావటం ఉండదు . మీపై మీరు పెంచుకున్న ప్రేమ , విజయసాధనలో ఏర్పడిన అవరోధాలను పాఠాలుగా భావించి ముందుకు సాగటానికి తోడ్పడుతుంది .
ఈ మెసేజ్ మీకు స్ఫూర్తి దాయకం అవుతుందని భావిస్తూ..
నమస్తే
మైనంపాటి శ్రీనివాస రావు

మైనంపాటి శ్రీనివాస రావు

05 Nov, 15:48


“𝐃𝐎𝐎𝐑𝐒 𝐎𝐅 𝐒𝐔𝐂𝐂𝐄𝐒𝐒"

1. Define Clear Goals – Successful people often achieve their goals by starting with a clear vision. Defining precise goals allows for focused and purposeful action.

2. Embrace Growth and Learning – Continuous learning is essential. Developing a growth mindset helps overcome obstacles and adapt to new challenges.

3. Build Resilience – Success requires perseverance through setbacks. Building resilience enables you to recover from failure and keep progressing.

4. Practice Self-Discipline – Self-discipline ensures consistency in pursuing goals. It helps maintain focus even when motivation wanes.

5. Stay Flexible – While goals provide direction, flexibility allows you to pivot when necessary. This adaptability is crucial for long-term success.

6. Seek Out Mentorship – Learning from others who have walked a similar path can provide insights and shortcuts. Mentors can also help you avoid common mistakes.

7. Develop Strong Relationships – Success is often a collective effort. Building and nurturing meaningful relationships creates support networks and opportunities.

8. Time Management – Prioritizing tasks and managing time effectively helps maximize productivity and focus on the most impactful activities.

9. Adopt a Positive Mindset – A positive outlook helps in facing challenges with optimism and attracts opportunities, creating a more fulfilling journey to success.

10. Practice Gratitude – Recognizing and appreciating progress, support, and achievements can sustain motivation and keep you grounded.

These lessons guide readers through a journey of personal and professional growth, emphasizing holistic development.

మైనంపాటి శ్రీనివాస రావు

05 Nov, 07:48


ప్రియమైన తెలుగు ఔత్సహిక పారిశ్రామిక & వ్యాపార వేత్తలకు , నమస్తే .
తేదీ 17 -11 -24 ఆదివారం నాడు విజయవాడలో నిర్వహిస్తున్న " పరిశ్రమ & వ్యాపార ప్రారంభ శిక్షణ " ప్రోగ్రాం కు ప్రతిరోజు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి . ఆసక్తి వున్నవారు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకొనవచ్చు .
రిజిస్ట్రేషన్ చేసుకొనే విధానం :
ఒక వ్యక్తి కి మొత్తం ఫీజు :రూ 6000 .00
రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు టోకెన్ అడ్వాన్స్ గా రూ 1000 .00 లు 9866119816 కు G -pay /PhonePe /PayTm ద్వారా చెలిస్తే ,మీ పేరును ప్రోగ్రాం లిస్ట్ లో ఎంట్రీ చేసి మీకు తెలియచేస్తాం. మిగిలిన మొత్తం రూ 5000 .00 ను ప్రోగ్రాం రోజున హాల్ వద్ద చెల్లించవచ్చు .
ఆసక్తి వున్నవారు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకొనగలరు
నమస్తే
మైనంపాటి శ్రీనివాస రావు

మైనంపాటి శ్రీనివాస రావు

04 Nov, 07:27


హెచ్ ఎం టీవీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బిజినెస్ అవార్డుల పురస్కార కార్యక్రమం నవంబర్ 23న అట్టహాసంగా జరిగనుంది. వివిధ రంగాల వ్యాపారులను నామినేషన్ కు ఆహ్వానిస్తోంది. ఎంట్రీలకు ఈ లింక్ క్లిక్ చేయండి. https://bea.hmtvlive.com/


వివరాలకు 9553586110 కాల్ చేయండి.

మైనంపాటి శ్రీనివాస రావు

03 Nov, 11:37


ఫుడ్ ప్రాసెసింగ్ పై ఫోకస్ ఎక్కువ ఎందుకు ?
నన్ను చాలామంది మీ ప్రోగ్రాం లో ఫుడ్ ప్రాసెసింగ్ మీద నే ఫోకస్ ఎక్కువ పెడతారెందుకు అని అడుగుతుంటారు. ఫుడ్ ప్రాసెసింగ్ కు ఉజ్వలమైన భవిష్యత్ ఉంటుంది అంతే కాకుండా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రోత్సహకాలు ఇచ్చి ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని అభివృద్ధి చేస్తున్నాయి . నాణ్యమైన ప్రాసెస్ చెయ్యబడిన ఆహార ఉత్పత్తులకు ఎగుమతి అవకాశాలు కూడా వృద్ధి చెందుతున్నాయి . తెలంగాణాలో ఇప్పటికే మంచి ప్రోత్సహకాలు ఇచ్చి ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని ఎంకరేజ్ చేస్తుండగా , ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4 .0 (2024 -29 ) పేరుతో రూ 30000 కోట్ల పెట్టుబడుల ఆకర్షణ మరియు మూడు లక్షల ఉపాధి అవకాశాల కల్పన లక్ష్యం తో రూపొందిస్తున్నామని ప్రకటించింది ప్రభుత్వం. మన తెలుగు రాష్ట్రల లో ప్రధానంగా వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు , ముడిపదార్ధాలుగా పుష్కలంగా దొరుకుతాయి కనుక ఫుడ్ ప్రాసెసింగ్ కు అవకాశాలు ఎక్కువగా వున్నాయి . అందువల్ల ఫుడ్ ప్రాసెసింగ్ లో వచ్చిన ఆత్యాధునిక సాంకేతిక అభివృద్ధితో వచ్చిన నూతన పారిశ్రామిక అవకాశాల పై అవగాహన కల్పించటం మా ప్రోగ్రాం ప్రధాన ఉద్దేశ్యం . ఇతర రంగాలకు సంభందించిన అవకాశాలు పై అవగాహన కూడా కొంత కల్పించటం జరుగుతుంది .
నమస్తే
మైనంపాటి శ్రీనివాస రావు

మైనంపాటి శ్రీనివాస రావు

03 Nov, 02:48


ప్రియమైన తెలుగు ఔత్సహిక పారిశ్రామిక & వ్యాపార వేత్తలకు , నమస్తే .
తేదీ 17 -11 -24 ఆదివారం నాడు విజయవాడలో నిర్వహిస్తున్న " పరిశ్రమ & వ్యాపార ప్రారంభ శిక్షణ " ప్రోగ్రాం కు ప్రతిరోజు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి . ఆసక్తి వున్నవారు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకొనవచ్చు .
రిజిస్ట్రేషన్ చేసుకొనే విధానం :
ఒక వ్యక్తి కి మొత్తం ఫీజు :రూ 6000 .00 ( 03 -11 -24 వరకు )
రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు టోకెన్ అడ్వాన్స్ గా రూ 1000 .00 లు 9866119816 కు G -pay /PhonePe /PayTm ద్వారా చెలిస్తే ,మీ పేరును ప్రోగ్రాం లిస్ట్ లో ఎంట్రీ చేస్తాం . మిగిలిన మొత్తం రూ 5000 .00 ను ప్రోగ్రాం రోజున హాల్ వద్ద చెల్లించవచ్చు .
గతంలో టోకెన్ అడ్వాన్స్ చెల్లించి ,ప్రోగ్రాం కు హాజరు కాలేకపోయినవారు , ఈ ప్రోగ్రాం లో సీరియస్ గా పాల్గొనే ఉద్దేశ్యం ఉంటే , టోకెన్ అడ్వాన్స్ చెల్లింపు ప్రూఫ్ తో వాట్సాప్ మెసేజ్ పంపితే లిస్ట్ లో పేరు ఎంట్రీ చేస్తాం .మిగిలిన మొత్తం రూ 5000 .00 ను ప్రోగ్రాం రోజున హాల్ వద్ద చెల్లించవచ్చు .
తెలంగాణ కు చెందిన పాత ఖమ్మం ,వరంగల్లు మరియు నల్గొండ జిల్లాల వారు కూడా విజయవాడ ప్రోగ్రాం కు హాజరుకావచ్చు .
ఆసక్తి వున్నవారు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకొనగలరు
నమస్తే
మైనంపాటి శ్రీనివాస రావు

మైనంపాటి శ్రీనివాస రావు

01 Nov, 06:53


ప్రియమైన తెలుగు ఔత్సహిక పారిశ్రామిక & వ్యాపార వేత్తలకు , నమస్తే .
తేదీ 17 -11 -24 ఆదివారం నాడు విజయవాడలో నిర్వహిస్తున్న " పరిశ్రమ & వ్యాపార ప్రారంభ శిక్షణ " ప్రోగ్రాం కు రిజిస్ట్రేషన్లు మొదలైనాయి. మా ప్రోగ్రాం పరిశ్రమ లేదా వ్యాపారం ప్రారంభించటం కొరకు ఉపయోగపడుతుందని భావించేవారు ,వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకొనవచ్చు .
రిజిస్ట్రేషన్ చేసుకొనే విధానం :
ఒక వ్యక్తి కి మొత్తం ఫీజు :రూ 6000 .00 ( 03 -11 -24 వరకు )
రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు టోకెన్ అడ్వాన్స్ గా రూ 1000 .00 లు 9866119816 కు G -pay /PhonePe /PayTm ద్వారా చెలిస్తే ,మీ పేరును ప్రోగ్రాం లిస్ట్ లో ఎంట్రీ చేస్తాం . మిగిలిన మొత్తం రూ 5000 .00 ను ప్రోగ్రాం రోజున హాల్ వద్ద చెల్లించవచ్చు .
గతంలో టోకెన్ అడ్వాన్స్ చెల్లించి ,ప్రోగ్రాం కు హాజరు కాలేకపోయినవారు , ఈ ప్రోగ్రాం లో సీరియస్ గా పాల్గొనే ఉద్దేశ్యం ఉంటే , టోకెన్ అడ్వాన్స్ చెల్లింపు ప్రూఫ్ తో వాట్సాప్ మెసేజ్ పంపితే లిస్ట్ లో పేరు ఎంట్రీ చేస్తాం .మిగిలిన మొత్తం రూ 5000 .00 ను ప్రోగ్రాం రోజున హాల్ వద్ద చెల్లించవచ్చు .
తెలంగాణ కు చెందిన పాత ఖమ్మం ,వరంగల్లు మరియు నల్గొండ జిల్లాల వారు కూడా విజయవాడ ప్రోగ్రాం కు హాజరుకావచ్చు .
ఆసక్తి వున్నవారు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకొనగలరు
నమస్తే
మైనంపాటి శ్రీనివాస రావు

మైనంపాటి శ్రీనివాస రావు

31 Oct, 02:55


దీపావళి శుభాకాంక్షలు
మన తెలుగు వారందరికీ దీపావళి శుభాకాంక్షలు
ఒక వ్యక్తి జీవితంలో 25 సంవత్సరాలు సుదీర్ఘమైన కాలం .బిజినెస్ కన్సల్టెంట్ గా నాకు 25 సంవత్సరాల కాలంలో వ్యక్తిగతంగా ,వృత్తిపరంగా సపోర్ట్ చేస్తున్న వారందరికీ - తెలుగు ప్రింట్ & TV మీడియా మిత్రులకు మరియు ఆయా సంస్థల యాజమాన్యాలకు , దేశవ్యాప్తంగా నాకు వృత్తిపరమైన సపోర్టు ఇస్తున్న టెక్నాలజిస్ట్ లు ,యంత్రపరికరాల సప్లై దారులు , మొదటినుండి నా వ్యాసాలు మరియు TV ప్రోగ్రాం లను ప్రోత్సహించిన పాఠకులకు మరియు వీక్షకులకు , వృత్తిపరమైన కన్సల్టెన్సీ సేవలు తీసుకొన్న వేలాదిమంది యువతీ యువకులకు , నేను నిర్వహిస్తున్న పరిశ్రమ & వ్యాపార ప్రారంభ శిక్షణ ప్రోగ్రాం లో పాల్గొన్న ఔత్సహిక పారిశ్రామిక & వ్యాపార వేత్తలకు మరియు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న అందరికి ఈ దీపావళి పండుగ వారి జీవితంలో ఆశ, ఆనందం మరియు అభ్యుదయాన్ని నింపి, ప్రతి రోజు మరింత ప్రత్యేకంగా మారాలని కోరుకుంటూ, ఈ సందర్బంగా మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను!
శుభం భూయాత్
మైనంపాటి శ్రీనివాస రావు

మైనంపాటి శ్రీనివాస రావు

27 Oct, 06:59


ప్రియమైన తెలుగు ఔత్సహిక పారిశ్రామిక & వ్యాపార వేత్తలకు , నమస్తే .
తేదీ 17 -11 -24 ఆదివారం నాడు విజయవాడలో నిర్వహిస్తున్న " పరిశ్రమ & వ్యాపార ప్రారంభ శిక్షణ " ప్రోగ్రాం కు రిజిస్ట్రేషన్లు మొదలైనాయి. మా ప్రోగ్రాం పరిశ్రమ లేదా వ్యాపారం ప్రారంభించటం కొరకు ఉపయోగపడుతుందని భావించేవారు ,వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకొనవచ్చు .
రిజిస్ట్రేషన్ చేసుకొనే విధానం :
ఒక వ్యక్తి కి మొత్తం ఫీజు :రూ 6000 .00 ( 03 -11 -24 వరకు )
రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు టోకెన్ అడ్వాన్స్ గా రూ 1000 .00 లు 9866119816 కు G -pay /PhonePe /PayTm ద్వారా చెలిస్తే ,మీ పేరును ప్రోగ్రాం లిస్ట్ లు ఎంట్రీ చేస్తాం . మిగిలిన మొత్తం రూ 5000 .00 ను ప్రోగ్రాం రోజున హాల్ వద్ద చెల్లించవచ్చు .
గతంలో టోకెన్ అడ్వాన్స్ చెల్లించి ,ప్రోగ్రాం కు హాజరు కాలేకపోయినవారు , ఈ ప్రోగ్రాం లో సీరియస్ గా పాల్గొనే ఉద్దేశ్యం ఉంటే , టోకెన్ అడ్వాన్స్ చెల్లింపు ప్రూఫ్ తో వాట్సాప్ మెసేజ్ పంపితే లిస్ట్ లో పేరు ఎంట్రీ చేస్తాం .మిగిలిన మొత్తం రూ 5000 .00 ను ప్రోగ్రాం రోజున హాల్ వద్ద చెల్లించవచ్చు .
ఆసక్తి వున్నవారు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకొనగలరు
నమస్తే
మైనంపాటి శ్రీనివాస రావు

మైనంపాటి శ్రీనివాస రావు

26 Oct, 11:34


విజయసాధనకు కేవలం ప్రతిభ (టాలెంట్ ) ఒక్కేటే ఉంటె సరిపోదు . ప్రతిభతోపాటు నమ్మకం , అభిరుచి , చొరవ , ఫోకస్ , ప్రిపరేషన్ ( సంసిద్ధత ), ప్రాక్టీస్ (ఆచరణలో ఉంచటం ), వదిలిపెట్టకుండా ముందుకుసాగటం , ధైర్యం , నిరంతర అధ్యయనం , తగిన వ్యక్తిత్వం (క్యారెక్టర్ ) వంటి లక్షణాలు కూడా విజయసాధనకు అవసరం .
Talent is never enough
1. Belief Lifts Talent: Belief in yourself and your abilities empowers your talent. Without belief, talent alone won't lead to success.
1. నమ్మకం ప్రతిభను పెంచుతుంది: మీపై మరియు మీ సామర్థ్యాలపై నమ్మకం మీ ప్రతిభను బలపరుస్తుంది. నమ్మకం లేకుండా, ప్రతిభ మాత్రమే విజయానికి దారితీయదు.
2. Passion Energizes Talent: Passion fuels the energy and persistence needed to maximize your talent. It turns potential into performance.
2. అభిరుచి ప్రతిభను శక్తివంతం చేస్తుంది: అభిరుచి మీ ప్రతిభను పెంచుకోవడానికి అవసరమైన శక్తిని మరియు పట్టుదలకు ఆజ్యం పోస్తుంది. ఇది సామర్థ్యాన్ని పనితీరుగా మారుస్తుంది.
3. Initiative Activates Talent: Talent needs to be activated through action. Waiting for the right opportunity or perfect conditions can waste potential.
3. చొరవ ప్రతిభను సక్రియం చేస్తుంది: ప్రతిభను చర్య ద్వారా సక్రియం చేయాలి. సరైన అవకాశం లేదా ఖచ్చితమైన పరిస్థితుల కోసం ఎదురుచూడడం వల్ల సంభావ్యతను వృధా చేయవచ్చు.
4. Focus Directs Talent: Without focus, talent can be scattered. Staying focused on a goal helps channel your talent into productive efforts.
4. ఫోకస్ ప్రతిభను నిర్దేశిస్తుంది: ఏకాగ్రత లేకుండా, ప్రతిభ చెదిరిపోతుంది. ఒక లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించడం వలన మీ ప్రతిభను ఉత్పాదక ప్రయత్నాలలోకి మార్చడంలో సహాయపడుతుంది.
5. Preparation Positions Talent: Preparation creates a foundation for your talent to thrive. It ensures you're ready to seize opportunities when they arise.
5. ప్రిపరేషన్ పొజిషన్స్ టాలెంట్: ప్రిపరేషన్ మీ ప్రతిభను వృద్ధి చేసుకోవడానికి పునాదిని సృష్టిస్తుంది. అవకాశాలు వచ్చినప్పుడు వాటిని ఉపయోగించుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారని ఇది నిర్ధారిస్తుంది.
6. Practice Sharpens Talent: Regular practice refines and hones your talent. Hard work is essential to mastering any skill or ability.
6. ప్రాక్టీస్ టాలెంట్‌కు పదును పెడుతుంది: రెగ్యులర్ ప్రాక్టీస్ మీ ప్రతిభను మెరుగుపరుస్తుంది మరియు మెరుగుపరుస్తుంది. ఏదైనా నైపుణ్యం లేదా సామర్థ్యానికి పట్టు సాధించాలంటే హార్డ్ వర్క్ అవసరం.
7. Perseverance Sustains Talent: Perseverance keeps talent moving forward, even in the face of obstacles and challenges.
7. పట్టుదల ప్రతిభను నిలబెడుతుంది: పట్టుదల ప్రతిభను అడ్డంకులు మరియు సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగేలా చేస్తుంది.
8. Courage Tests Talent: It takes courage to stretch your talent and step out of your comfort zone. Risk-taking is often essential for growth.
8. ప్రతిభను ధైర్యంగా పరీక్షించండి: మీ ప్రతిభను విస్తరించడానికి మరియు మీ కంఫర్ట్ జోన్ నుండి బయటపడటానికి ధైర్యం అవసరం. వృద్ధికి రిస్క్ తీసుకోవడం చాలా అవసరం.

9. Teachability Expands Talent: Being open to learning and new experiences increases your ability to grow and improve your talent.
9. టీచిబిలిటీ టాలెంట్‌ను విస్తరిస్తుంది: నేర్చుకోవడం మరియు కొత్త అనుభవాలను పొందడం వల్ల మీ ప్రతిభను పెంచుకునే మరియు మెరుగుపరచుకునే మీ సామర్థ్యాన్ని పెంచుతుంది.
10. Character Protects Talent: Talent may get you in the door, but character keeps you there. Strong ethics and integrity are critical to sustaining success.
10. తగిన వ్యక్తిత్వం ప్రతిభను రక్షిస్తుంది: ప్రతిభ మిమ్మల్ని తలుపుతట్టవచ్చు, కానీ పాత్ర మిమ్మల్ని అక్కడే ఉంచుతుంది. బలమైన నీతి మరియు సమగ్రత విజయాన్ని నిలబెట్టడానికి కీలకం.
These principles highlight that talent alone isn’t enough for success; it must be developed, guided, and supported by positive attributes and behaviors.
విజయానికి ప్రతిభ ఒక్కటే సరిపోదని ఈ సూత్రాలు హైలైట్ చేస్తాయి; ఇది తప్పనిసరిగా అభివృద్ధి చేయబడాలి, మార్గనిర్దేశం చేయాలి మరియు సానుకూల లక్షణాలు మరియు ప్రవర్తనల ద్వారా మద్దతు ఇవ్వాలి.

మైనంపాటి శ్రీనివాస రావు

24 Oct, 16:14


హెచ్ ఎం టీవీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బిజినెస్ అవార్డుల పురస్కార కార్యక్రమం నవంబర్ 23న అట్టహాసంగా జరిగనుంది. వివిధ రంగాల వ్యాపారులను నామినేషన్ కు ఆహ్వానిస్తోంది. ఎంట్రీలకు ఈ లింక్ క్లిక్ చేయండి. https://bea.hmtvlive.com/


వివరాలకు 9553586110 కాల్ చేయండి. ‎<This message was edited>

మైనంపాటి శ్రీనివాస రావు

21 Oct, 05:49


ప్రియమైన తెలుగు ఔత్సహిక పారిశ్రామికవేత్తలకు ,వ్యాపారస్తులకు ,
నమస్తే .
నిన్న 20-10-2024 ఆదివారం , హైదరాబాద్ లో నిర్వహించిన "పరిశ్రమల & వ్యాపార ప్రారంభ శిక్షణ - ఆధునిక స్వయంఉపాధి అవకాశాల అవగాహన" ఒక్క రోజుప్రోగ్రాం చాలా చాలా విజయవంతంగా మరియు సంతృప్తికరంగా జరిగింది. ఈ ప్రోగ్రాం నిర్వహించే అవకాశం ను కల్పించినందుకు పాల్గొన్నవారందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
నేను నిజంగా పాల్గొన్నవారికి ఉపయోగపడాలని నిర్ణయించుకొని ,ఇష్టంగా చేస్తున్న ప్రోగ్రాములు కనుక 10AM నుండి 6 PM వరకు మాట్లాడుతూ ,ప్రతి నిమిషం ఆనందంగా గడిపాను .
ఔత్సహిక పారిశ్రామికవేత్తలకు వాస్తవంలో ఉపయోగపడాలని ఉద్దేశ్యం తోనే తయారుచేసిన 600 పేజీల (A 4 ) సమగ్ర సబ్జెక్ట్ మెటీరియల్ ను బాగా చదివి అర్ధం చేసుకొని , తమకు ఇష్టమైన ప్రాజెక్ట్ నిర్ణయం తీసుకొంటారని ఆశిస్తాను .తమకు అనుకూలమైన అవకాశాన్ని ఎంచుకొని ,ఈ ప్రోగ్రాం స్ఫూర్తి తో పారిశ్రామిక వేత్తలుగా/ వ్యాపారవేత్తలుగా మారదామనే తమ కోరికను నెరవేర్చుకుంటారని ఆశిస్తాను. పాల్గొన్న అందరు పారిశ్రామిక వేత్తలుగా/ వ్యాపారవేత్తలుగా మారి విజయంసాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకొంటాను .
నిన్నటి ప్రోగ్రాం కొన్ని ఫోటోలు మీకోసం.
అందరికి ” శుభం “ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకొంటూ ...
నమస్తే
మైనంపాటి శ్రీనివాస రావు
9866119816 (Whatsapp)

మైనంపాటి శ్రీనివాస రావు

19 Oct, 05:24


రేపే హైదరాబాద్ లో ప్రోగ్రాం
ప్రియమైన ఔత్సహిక పారిశ్రామికవేత్తలకు & వ్యాపారస్తులకు ,
నమస్తే
హోటల్ ఇన్నర్ సర్కిల్ ,రాజభవన్ రోడ్, సోమాజిగూడ .హైదరాబాద్ లో రేపే అనగా 20 -10 -2024 ఆదివారం , "పరిశ్రమ & వ్యాపార ప్రారంభ శిక్షణ " ప్రోగ్రాం ను నిర్వహిస్తున్నాము అని తెలియచెయ్యటానికి సంతోషిస్తున్నాను .
స్పాట్ రిజిస్ట్రేషన్ కు అవకాశం లేదు .
నమస్తే
మైనంపాటి శ్రీనివాస రావు

మైనంపాటి శ్రీనివాస రావు

18 Oct, 05:52


అదనంగా 5 సీట్లు రిజిస్ట్రేషన్ కు అవకాశంఉంది
పియమైన ఔత్సహిక పారిశ్రామికవేత్తలకు & వ్యాపారస్తులకు ,
20 -10 -2024 ఆదివారం , హైదరాబాద్ లో నిర్వహించే "పరిశ్రమ & వ్యాపార ప్రారంభ శిక్షణ " ప్రోగ్రాం రిజిస్ట్రేషన్ చేసుకొన్నవారందరికి ప్రోగ్రాం నాటి కార్యక్రమాల వివరాలు మరియు హోటల్ అడ్రస్ ,లొకేషన్ & అక్కడికి చేరుకొనేవిధానం తో కూడిన వాట్సాప్ మెసేజ్ పంపటం జరిగింది .
అదనం గా చేర్చిన 5 సీట్లకు రిజిస్ట్రేషన్ చేసుకొనే అవకాశం వున్నది . కనుక ఆసక్తి వున్నవారు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకొనగలరు .స్పాట్ రిజిస్ట్రేషన్ లు వుండవు .
రిజిస్ట్రేషన్ విధానం :
మొత్తం ఫీజు ప్రతి వ్యక్తికి : రూ .6000 .00
ప్రతి వ్యక్తికి రూ 1000 .00 ప్రకారం టోకెన్ అడ్వాన్స్ గా 9866119816 కు G -pay /PhonePe /PayTM తో చెల్లించి , రిజిస్ట్రేషన్ చేసుకొని ,మిగిలిన మొత్తం రూ 5000 .00 ను ప్రోగ్రాం నాడు హాల్ వద్ద చెల్లించవచ్చు .
నమస్తే
మైనంపాటి శ్రీనివాస రావు

మైనంపాటి శ్రీనివాస రావు

17 Oct, 05:50


పియమైన ఔత్సహిక పారిశ్రామికవేత్తలకు & వ్యాపారస్తులకు ,
20 -10 -2024 ఆదివారం , హైదరాబాద్ లో నిర్వహించే "పరిశ్రమ & వ్యాపార ప్రారంభ శిక్షణ " ప్రోగ్రాం కు రిజిస్ట్రేషన్ లు ప్రతి రోజు జరుగుతున్నాయి . కొద్దీ మందికి రిజిస్ట్రేషన్ చేసుకొనే అవకాశం వున్నది . స్పాట్ రిజిస్ట్రేషన్ లు వుండవు .కనుక ఆసక్తి వున్నవారు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకొనగలరు .
రిజిస్ట్రేషన్ లు చేసుకున్నవారికి రేపు అనగా 18 -10 -2024 న ప్రోగ్రాం నాటి కార్యక్రమాల వివరాలు మరియు హోటల్ అడ్రస్ & లొకేషన్ పంపటం జరుగుతుంది .
రిజిస్ట్రేషన్ విధానం :
మొత్తం ఫీజు ప్రతి వ్యక్తికి : రూ .6000 .00
ప్రతి వ్యక్తికి రూ 1000 .00 ప్రకారం టోకెన్ అడ్వాన్స్ గా 9866119816 కు G -pay /PhonePe /PayTM తో చెల్లించి , రిజిస్ట్రేషన్ చేసుకొని ,మిగిలిన మొత్తం రూ 5000 .00 ను ప్రోగ్రాం నాడు హాల్ వద్ద చెల్లించవచ్చు
నమస్తే
మైనంపాటి శ్రీనివాస రావు

మైనంపాటి శ్రీనివాస రావు

16 Oct, 14:58


కొన్న ధరకే
"అగ్నికవచ్ " ఆటోమేటిక్ మంటలను ఆర్పే బాల్స్ పొందే అవకాశం
డియర్ ఫ్రెండ్స్ ,
శ్రీ లక్ష్మణ్ గారు ఒక NRI . వారు హైదరాబాద్ లో జరిగిన నా ప్రోగ్రాం కు హాజరై , నేను పరిచయంచేసిన "అగ్నికవచ్ " ఆటోమేటిక్ మంటలను ఆర్పే బాల్స్ "ను తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు సూపర్ స్టాకిస్ట్ గా తీసుకొన్నారు .దాదాపు గా గత సంవత్సర కాలం లో మంచిపరిమాణమే అమ్మకాలు చెయ్యటం జరిగింది . కానీ అనుకోని పరిస్థితులలో శ్రీ లక్ష్మణ్ గారు మరల అమెరికా కు వెళ్ళవలసిన పరిస్థితులు ఏర్పడటంవల్ల ,వారు బిజినెస్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది . అందువల్ల వారి దగ్గర మిగిలిన స్టాక్ (బాల్స్ ) ను పూర్తిగా అమ్మెయ్యాలనే ఉద్దేశ్యం తో లాభం ఆశించకుండా అమ్మటానికి సిద్ధమయ్యారు . ఈ బాల్స్ ను అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశమున్న ప్రతి ప్రదేశం లో ,వాహనాలలో వుంచుకోవచ్చు .కనుక తమ సొంత ఇళ్లలో లేదా వ్యాపారసంస్థలలో వాడకానికి , బందువులకు ,స్నేహితులకు లాభానికి అమ్ముకొనటానికి ఆసక్తి వున్నవారు ,తమకు ఇష్టమైన పరిమాణం లో "అగ్నికవచ్ " ఆటోమేటిక్ మంటలను ఆర్పే బాల్స్ " ను కొనుగోలు చెయ్యవచ్చు .
ఆసక్తి వున్నవారు వెంటనే 87909 96417 కు కాల్ చేసి శ్రీ లక్ష్మణ్ గారితో మాట్లాడవచ్చు .
బాల్స్ కొద్దిగా మాత్రమే వున్నాయి కనుక వెంటనే ఆర్డర్ చేసి పొందవచ్చు .
మైనంపాటి శ్రీనివాస రావు

మైనంపాటి శ్రీనివాస రావు

16 Oct, 08:35


*Always remember 1% Negative Thoughts can kill your 99% Positive Energy 🙏🏻..! 🙏🏻
Be 100% positive always

మైనంపాటి శ్రీనివాస రావు

15 Oct, 06:01


కేవలం 7 సీట్ల కు మాత్రమే అవకాశం
పియమైన ఔత్సహిక పారిశ్రామికవేత్తలకు & వ్యాపారస్తులకు ,
20 -10 -2024 ఆదివారం , హైదరాబాద్ లో నిర్వహించే "పరిశ్రమ & వ్యాపార ప్రారంభ శిక్షణ " ప్రోగ్రాం కు రిజిస్ట్రేషన్ లు ప్రతి రోజు జరుగుతున్నాయి .కేవలం 7 సీట్లకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకొనే అవకాశం వున్నది .కావునా ఆసక్తి వున్నవారు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకొనగలరు .
అన్ని సీట్లకు రిజిస్ట్రేషన్ లు జరిగితే కొత్త రిజిస్ట్రేషన్ లు నిలిపివేస్తాం .
రిజిస్ట్రేషన్ విధానం :
మొత్తం ఫీజు ప్రతి వ్యక్తికి : రూ .6000 .00
ప్రతి వ్యక్తికి రూ 1000 .00 ప్రకారం టోకెన్ అడ్వాన్స్ గా 9866119816 కు G -pay /PhonePe /PayTM తో చెల్లించి , రిజిస్ట్రేషన్ చేసుకొని ,మిగిలిన మొత్తం రూ 5000 .00 ను ప్రోగ్రాం నాడు హాల్ వద్ద చెల్లించవచ్చు .
ఆసక్తి వున్నవారు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకొనగలరు
మైనంపాటి శ్రీనివాస రావు

మైనంపాటి శ్రీనివాస రావు

12 Oct, 02:35


హృదయపూర్వక విజయదశమి శుభాకాంక్షలు .
ప్రియమైన ఔత్సహిక పారిశ్రామికవేత్తలకు & వ్యాపారస్తులకు దసరా పర్వదిన శుభాకాంక్షలు . తల్లి దుర్గాదేవి ఆశీస్సులతో మీ లోని భయాలన్నీ తొలగి , ధైర్యం తో ముందడుగులు వేసి , వీడని పట్టుదలతో ఆటంకాలను ,అవాంతరాలను విజవంతంగా దాటుకుంటూ మీ ,మీ జీవిత లక్ష్యాల వైపు ముందుకు సాగుతూ విజయాలను అందుకుంటూ విజేతలు గా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను . మీకు మరియు మీ కుటుంబసభ్యులందరికి హృదయపూర్వక విజయదశమి శుభాకాంక్షలు .
శుభం భూయాత్
మైనంపాటి శ్రీనివాస రావు

మైనంపాటి శ్రీనివాస రావు

11 Oct, 05:15


కేవలం గుర్తుచేసే మెసేజ్
పియమైన ఔత్సహిక పారిశ్రామికవేత్తలకు & వ్యాపారస్తులకు ,
నమస్తే .
అందరికి మహానవమి పర్వదిన శుభాకాంక్షలు .
20 -10 -2024 ఆదివారం ,హైదరాబాద్ "హోటల్ ఇన్నర్ సర్కిల్ ,రాజ్ భవన్ రోడ్, సోమాజిగూడ " లో నిర్వహించే "పరిశ్రమ & వ్యాపార ప్రారంభ శిక్షణ " ప్రోగ్రాం కు రిజిస్ట్రేషన్ లు ప్రతి రోజు జరుగుతున్నాయి . ఆసక్తి వున్నవారు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకొనగలరు .
రిజిస్ట్రేషన్ విధానం :
మొత్తం ఫీజు ప్రతి వ్యక్తికి : రూ .6000 .00
ప్రతి వ్యక్తికి రూ 1000 .00 ప్రకారం టోకెన్ అడ్వాన్స్ గా 9866119816 కు G -pay /PhonePe /PayTM తో చెల్లించి , రిజిస్ట్రేషన్ చేసుకొని ,మిగిలిన మొత్తం రూ 5000 .00 ను ప్రోగ్రాం నాడు హాల్ వద్ద చెల్లించవచ్చు .
ఆసక్తి వున్నవారు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకొనగలరు
మైనంపాటి శ్రీనివాస రావు

మైనంపాటి శ్రీనివాస రావు

09 Oct, 07:01


పారిశ్రామికవేత్త ఆలోచన విధానం ఎలా ఉండాలనే దానికి క్రింది సంభాషణ చదవండి .
మహేంద్ర మోటార్స్ అధినేత "ఆనంద్ మహేంద్ర గారిని " ఉద్దేశించి అర్నవ్ శ్రీవాస్తవ అనే వ్యక్తి "మీ కార్లు జపనీస్ లేదా అమెరికన్ల కంపెనీ ల కార్లతో తో వారి దేశాలలో పోటీ పడలేవు. దిగుమతి రక్షణ ప్రత్యామ్నాయ విధానాలు ఉన్నంత వరకు వాటిని ఆస్వాదించండి. దిగుమతి టారిఫ్‌లు తగ్గడం తే, జపనీస్ లేదా అమెరికన్ల కంపెనీ ల కార్ల పోటీలో తట్టుకోలేక మహీంద్రా కనుమరుగవుతుంది" అని ట్విట్ చేసాడు . దాని అర్ధం ప్రభుత్వ రక్షణ విధానాలు అనుకూలంగా ఉన్నంతవరకే మీరు మనుగడలో వుంటారు .ప్రభుత్వ రక్షణ విధానాలు మారి విదేశీ కార్లు ప్రవేశిస్తే మీరు కంపెనీ మూసు కోవాల్సి వస్తుంది అని చేప్పటం.
ఆనంద్ మహేంద్ర ఎలా స్పందించారు అంటే
"మీ సందేహానికి ధన్యవాదాలు.ఇది మన కడుపు మంటలను మాత్రమే నింపుతుంది.
నేను 1991లో కంపెనీలో చేరినప్పుడు నాకు సరిగ్గా అదే చెప్పబడింది.
గ్లోబల్ కన్సల్టెంట్స్ , పరిశ్రమ నుండి నిష్క్రమించమని మాకు సలహా ఇచ్చారు.
UV స్పేస్‌లోని టయోటా మరియు ఇతర గ్లోబల్ దిగ్గజాలు భారతదేశంలోకి ప్రవేశించినప్పుడు కూడా మాకు అదే విషయం చెప్పబడింది.
కానీ మేము ఇంకా వున్నాం .అభివృద్ధి చెందుతున్నాం
మేము ప్రతి రోజు మనుగడ కోసం పోరాటం చేస్తూనే ఉంటాము . అంతేకాదు మేము దానిని ఆనందిస్తాము కూడా . మేము రాబోయే 100 సంవత్సరాల పాటు కస్టమర్ల ఆమోదం కోసం ప్రతి రోజూ పోరాడుతూనే ఉంటామని ఆశిస్తున్నాము."
పారిశ్రామిక వేత్తలకు తమ మీద ,తమ ఉత్పత్తుల మీద , భవిష్యత్ మీద పరిపూర్ణ నమ్మకం ఉండాలి . అంతే కాదు ప్రతిరోజు మనుగడకోసం శ్రమిస్తూ ,పోరాడుతూ ఉండాలి .
సక్సెస్ అనేది ఒక ప్రయాణం . దానికి పరిమితి ఉండదు .
నమస్తే
మీ శ్రేయోభిలాషి
మైనంపాటి శ్రీనివాస రావు

మైనంపాటి శ్రీనివాస రావు

08 Oct, 13:25


``పియమైన ఔత్సహిక పారిశ్రామికవేత్తలకు & వ్యాపారస్తులకు ,
నమస్తే .
20 -10 -2024 ఆదివారం ,హైదరాబాద్ "హోటల్ ఇన్నర్ సర్కిల్ ,రాజ్ భవన్ రోడ్, సోమాజిగూడ " లో నిర్వహించే "పరిశ్రమ & వ్యాపార ప్రారంభ శిక్షణ " ప్రోగ్రాం కు రిజిస్ట్రేషన్ లు ప్రతి రోజు జరుగుతున్నాయి . ఆసక్తి వున్నవారు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకొనగలరు .
రిజిస్ట్రేషన్ విధానం :
మొత్తం ఫీజు ప్రతి వ్యక్తికి : రూ .6000 .00
ప్రతి వ్యక్తికి రూ 1000 .00 ప్రకారం టోకెన్ అడ్వాన్స్ గా 9866119816 కు G -pay /PhonePe /PayTM తో చెల్లించి , రిజిస్ట్రేషన్ చేసుకొని ,మిగిలిన మొత్తం రూ 5000 .00 ను ప్రోగ్రాం నాడు హాల్ వద్ద చెల్లించవచ్చు .
ఆసక్తి వున్నవారు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకొనగలరు
మైనంపాటి శ్రీనివాస రావు

మైనంపాటి శ్రీనివాస రావు

08 Oct, 03:32


జీవితంలో ఉన్నత లక్ష్యం తో అభివృద్ధి ప్రయాణం ప్రారంభించండి
మన వృత్తిపరమైన మరియు వ్యక్తిగత ప్రయాణాలలో, మన కంఫర్ట్ జోన్‌లను దాటి ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్దేశించుకోవడం చాలా కీలకం. ఉన్నత లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడే కొన్ని ముఖ్య సూత్రాలు

1. మీ పరిమితులను సవాలు చేయండి: మనం మన కంఫర్ట్ జోన్‌ల వెలుపల అడుగు పెట్టినప్పుడు మాత్రమే పెరుగుదల సంభవిస్తుంది. కొత్త సవాళ్లను స్వీకరించటానికి సిద్దమైనప్పుడే అభివృద్ధి మొదలౌతుంది . లెక్కించిన రిస్క్‌లను తీసుకోవటానికి కూడా సిద్ధపడాలి .
2. జీవితకాల అభ్యాసి గా ఉండాలి : మనల్ని ముందుకు నడిపించే జ్ఞానం మరియు నైపుణ్యాలను నిరంతరం పెంపొందించుకొని పనిలోవుండాలి . ప్రతి అనుభవం వృద్ధికి అవకాశం సోపానం అవుతుంది .

3. స్ఫూర్తి నిచ్చే వారితో కలిసివుండండి : పెద్దగా ఆలోచించమని మరియు మరిన్నింటి కోసం ప్రయత్నించమని మిమ్మల్ని ప్రోత్సహించే సలహాదారులు మరియు సహచరులతో నిరంతరం కనెక్ట్ అవ్వండి.

4. పురోగతిని జరుపుకోండి: మీ విజయాలు ఎంత చిన్నవి అయినా గుర్తించండి. ప్రతి అడుగు మీ ప్రయాణంలో విలువైన భాగం. ప్రతి చిన్న విజయాన్ని సెలబ్రేట్ చేసుకోండి .అవి మీరు ముందుకు అడుగులు వెయ్యటానికి తోడ్పడతాయి
మీ శ్రేయోభిలాషి
మైనంపాటి శ్రీనివాస రావు

1,379

subscribers

2,291

photos

120

videos