చిమ్మ చీకటి క్రమ్ముకొస్తే కష్టనష్టం చుట్టుముడితే అధిరిపోకు బెదిరిపోకు బీరువల్లె పారి పోకు
ఢీరుడవై సూరుడవై వీరుడవై పోరాదు
పోరు సలపరమావ పోరు సలప రా
చావు పుట్టుకల నడుమ జీవితమన్న ఆట ఉంది ఫలితమేధైన ఆట ఆడాలి ాడి తీరాలి
కడదాకా అమ్మ అయ్యలు తోడు రారు ఆలూబిడ్డలు తోడు రారు అందుకే నీతో నువ్వే తోడు నీకోసం నువ్వే నిలబడు
నీ ఎదలో గాయముంది దానివెనుక ఓ జ్ఞాపకముంది అదే అనుభవమై నిన్ను నడిపిస్తుంది
పోరు సలపరా మావ పోరు స లపర
యి మట్టివినువ్వే యి నీటివినువ్వే ఆ నింగివినువ్వే యి నిప్పువినువ్వే
యీ వాయువునువ్వే నీ ఆయువు ఉన్నంత వరకు నీ పోరాటం ఆపకు
పోరు స ల పర మావ పోరు స ల పర
ఊపిరుంటేనే ఉనికి కాదు యీ విషయం కొందరికి అర్థం కాదు వ్యర్థమైన వాటి కోసం నీ జీవితం వృధా చేయకు
పోరు స ల పర మావ పోరు స ల పర