APVG1CHANNEL @apvg1channel Channel on Telegram

APVG1CHANNEL

@apvg1channel


గ్రామ వార్డ్ వాలంటీర్స్ కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ కొరకు ఈ ఛానల్ లో జాయిన్ కాగలరు.🙏

APVG1CHANNEL (Telugu)

ఏపీవీజీ1 ఛానల్ గురించి మీకు తెలిసినట్లు. ఈ ఛానల్ ఏమిటి? ఏది? గమనించదల అప్పుడు, గ్రామ వార్డ్ వాలంటీర్స్ కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ కొరకు ఈ ఛానల్ లో జాయిన్ కాగలరు. ఏపీవీజీ1 ఛానల్ వాటికి ప్రమోషనల్ మరియు రియల్ సమాచారం చేత తూగబోతుంది. ఇంటర్నెట్ కంటెంట్ కలకలండి ఉంటే, ఆపలో ఏమి లేదు. మిమ్మల్ని APVG1 ఛానల్ వార్డ్ వాలంటీర్స్ అంటే ఏమిటి మరియు అందరూ దానికి చేరి లభించుండటం గమనిస్తుంది. మీకు కన్నా చూపించడం తూగబోతుంది మరియు మీరు ఈ ఛానల్ లో జాయిన్ అవ్వడం ద్వారా మరిన్ని ఉత్తమ అనుభవాలు పొందుకోవచ్చు.

APVG1CHANNEL

14 Nov, 14:45


https://t.me/APVG1CHANNEL

APVG1CHANNEL

02 Sep, 08:07


.

APVG1CHANNEL

23 Aug, 02:55


Check out "112 India"
https://play.google.com/store/apps/details?id=in.cdac.ners.psa.mobile.android.national..

ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకోండి ప్రతి ఆడపిల్ల మొబైల్ లో ఉండవలసిన యాప్ ఇది......

http://t.me/APVG1

http://t.me/APVG1CHANNEL

YY VENKATATAMIREDDY

APVG1CHANNEL

31 Mar, 12:40


Channel photo updated

APVG1CHANNEL

31 Mar, 11:47


💥 *సామాజిక భద్రతా పెన్షస్ ల పంపిణి చేయుటకు సూచనలు*

*ప్రస్తుతం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు లో ఉన్నందున పెన్షస్ పంపిణి కొరకు క్రింద సూచనలు జారీ చేయబడినవి.*

1️⃣. మోడల్ కోడ్ అఫ్ కండక్ట్ అమలులో ఉన్నందున *వాలంటీర్ ల ద్వారా పెన్షన్ పంపిణి చేయబడదు.*

2️⃣. ఎన్నికల కోడ్ పూర్తీ అయ్యే వరకు డోర్ to డోర్ తిరిగి పెన్షన్ పంపిణి చేయడం వుండదు.

3️⃣. సెక్రటేరియట్ లో వున్న స్టాఫ్ అందరు కలిసి సచివాయలం వద్ద మాత్రమే పంపిణీ చేయడం జరుగును.

4️⃣. పెన్షన్ దారులు అందరు పెన్షన్ కు వచ్చునపుడు ఆధార్ కార్డ్ లేదా ఇతర గుర్తింపు కార్డ్ తీసుకొని రావాలి.

5️⃣. పెన్షన్ దారులు పెన్షన్ పాస్ బుక్ తీసుకు రాకూడదు. ఇందులో ముఖ్యమంత్రి గారి ఫోటో వుంటుంది. ఇది ఎన్నికల కోడుకు విరుద్ధం.

6️⃣. సచివాయలం వద్ద పెన్షన్ దారులు ఎటువంటి తొక్కిసలాట లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

7️⃣. అందరికి తప్పనిసరిగా పెన్షన్ అందజేయడం జరుగుతుందని తెలియజేయాలి.

8️⃣. వాలంటీర్ ల వద్దవున్న మొబైల్, బయోమెట్రిక్ పరికరం జిల్లా ఎన్నికల అధికారి వారికి హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉన్నందున బయోమెట్రిక్ పరికరమాలు ఎన్ని అవసరం అవుతాయో అన్ని మాత్రం సచివాలయం లో వుంచుకొని మిగిలినవి మాత్రమె హ్యాండ్ ఓవర్ చేయాలి.

9️⃣. గతం లో చెప్పినట్లు mpdo / mc లు పంచాయతి సెక్రెటరి/వెల్ఫేర్ అస్సిస్తేంట్ లకు ఆథరైజెషన్ లెటర్ తమ లాగిన్ లో జనరేట్ చేసి అందజేయాలి.

🔟. బ్యాంకు నుండి నగదు విత్ డ్రా చేయు వారు ఈ ఆధరైజేషణ్ లెటర్ ఒరిజినల్ కాపి దగ్గర వుంచుకోవాలి.

1️⃣1️⃣. బెడ్ రిడేన్ వారికి సంబంధించి ఏ విధంగా పంపిణి చేయాలి అనే విషయం తరువాత తెలియజేయబడును.

1️⃣2️⃣. సచివాలయ సిబ్బంది అందరికి లాగిన్స్ ఇవ్వబడతాయి,, అందరికి అన్ని పేర్లు కనబడతాయి. క్లస్టర్ వారి మాపింగ్ లు వుండవు.

YY VENKATARAMIREDDY

APVG1CHANNEL

31 Mar, 02:15


*💥Regarding Pensions Disbursment*

Dear All

Mapping of clusters with all secretariat employees module will be given to PS / ADMINs by EOD in BOP app for pension disbursement activity. Pl wait.

👉పింఛన్ల పంపిణీ కొరకు ప్రతి క్లస్టర్ కి సచివాలయ ఉద్యోగులను మ్యాప్ చేసే ఆప్షన్ ఈరోజు సాయంత్రం లోపు BOP యాప్ నందు పంచాయతీ సెక్రెటరీలకు ఇవ్వనున్నారు.

👉ఈ మ్యాపింగ్ పూర్తి అయిన తర్వాత పంచాయతీ సెక్రెటరీ ద్వారా మ్యాప్ చేయబడిన క్లస్టర్ లోని పెన్షనర్లకు మ్యాప్ చేసిన సచివాలయ ఉద్యోగి పెన్షన్ పంపిణీ చేయవలసి ఉంటుంది.

👉వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ చేయొద్దు అని ఎన్నికల సంఘం ఆదేశించిన నేపథ్యంలో సచివాలయ సిబ్బంది ద్వారా పింఛన్ల పంపిణీ చేయనున్నారు.
YY VENKATARAMIREDDY

APVG1CHANNEL

19 Mar, 14:48


Check out "cVIGIL"
https://play.google.com/store/apps/details?id=in.nic.eci.cvigil*ఎన్నికల్లో అక్రమాల అడ్డుకట్టకు ‘సీ-విజిల్’ యాప్*

ఎన్నికల్లో అక్రమాలకు, నిబంధనలకు ఉల్లంఘనలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ‘సీ-విజిల్’ యాప్‌ను ప్రవేశపెట్టింది.

ఎన్నికల ఉల్లంఘనలపై సాక్ష్యాలతో సహా అందులో పొందుపరచవచ్చు.
ఫొటో, వీడియో లేదా ఆడియో రూపంలో రికార్డ్ చేసి యాప్‌లో అప్‌లోడ్ చేయాలి.
ఫిర్యాదుచేసిన 5 నిమిషాల్లో ఎన్నికల అధికారులు రంగంలోకి దిగుతారు.

దీనిపై విచారణ చేపట్టి 100 నిమిషాల్లో సదరు ఫిర్యాదుపై కచ్చితమైన చర్యలు తీసుకుంటారు.

http://t.me/APVG1

http://t.me/APVG1CHANNEL

YY VENKATARAMIREDDY

APVG1CHANNEL

17 Mar, 05:05


*GSWS ALL SERVICES DISABLED*

LIKE *NEW PENSIONS/ YSR CHEYUTHA / EBC NESTAM/ KALYANA MASTU/ SHADI THOFA* SERVICES IN NBM PORTAL AND AP SEVA PORTAL

*MCC(MODEL CODE OF CONDUCT )*

రైస్ కార్డులు, న్యూ పెన్షన్లు, చేయూత, ఈబిసి నేస్తం, అన్ని రకాల పథకాలకు సంభందించి అన్ని సేవలు నిలిపివేయడం జరిగింది. దయచేసి వాలంటీర్లు అందరూ తదుపరి ఉత్తర్వులు జారీచేసే వరకు లబ్ధిదారులను వెచియుండమని చెప్పగలరు.

*Benificiery out reach app కూడా Disable చెయ్యబడింది.*

APVG1CHANNEL

15 Mar, 14:01


https://t.me/APVG1CHANNEL

APVG1CHANNEL

07 Mar, 02:09


💰 నేడే వైస్సార్ చేయూత  4వ విడత నగదు (₹18,750/-) విడుదల :

✓ రాష్ట్రవ్యాప్తంగా 26,98,931 మంది అక్కచెల్లెమ్మలకు రూ.5,060.49 కోట్ల నగదు ను ఆధార్ కు లింక్ అయిన బ్యాంకు ఖాతా లలొ జమ.

APVG1CHANNEL

05 Mar, 09:25


*గ్రామా వార్డు వాలంటీర్ల జీతం నెలకు Rs.500/- పెంపు :*

MDU వాహనాల ద్వారా రేషన్ పంపిణీలో వర్క్ చేసి నందుకు గాను నెలకు 500/- చెప్పున 2024 జనవరి,ఫిబ్రవరి మరియు మార్చ్ నెలలకు మొత్తం 1500 నగదు వాలంటీర్లకు అందించటం జరుగును.

APVG1CHANNEL

03 Mar, 05:22


pmkisan.gov.in/BeneficiaryStatus_New.aspx
https://pmkisan.gov.in/BeneficiaryStatus_New.aspx

👆👆👆
పీఎం కిసాన్ పేమెంట్ స్టేటస్

http://t.me/APVG1

http://t.me/APVG1CHANNEL

YY VENKATARAMIREDDY

APVG1CHANNEL

01 Mar, 17:37


Check out "GSWS Volunteer"
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer


GSWS VOLUNTEER APP UPDATED 7.1.5 V

http://t.me/APVG1

http://t.me/APVG1CHANNEL

YY VENKATARAMIREDDY

APVG1CHANNEL

25 Feb, 21:01


Rythu Bharosa : రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వైఎస్ఆర్ రైతు భరోసా మూడో విడత సాయాన్ని ఫిబ్రవరి 28వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి అర్హులైన 53 లక్షల మంది రైతుల ఖాతాల్లోని నేరుగా నిధులను విడుదల చేయనున్నారు. రైతు భరోసా నిధులతో పాటుగా.. సున్నా వడ్డీ రాయితీ సాయాన్ని కూడా సీఎం జగన్ రైతుల ఖాతాల్లో జమ చేస్తారు.

APVG1CHANNEL

23 Feb, 05:40


అన్నదాతలకు కేంద్రం శుభవార్త చెప్పింది. పీఎం కిసాన్ నిధులను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 28న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 16వ విడత డబ్బులను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిధులు విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించి పీఎం కిసాన్ అధికారికంగా ట్వీట్ చేసింది.

http://t.me/APVG1

http://t.me/APVG1CHANNEL

APVG1CHANNEL

15 Feb, 16:16


*ఈబీసీ నేస్తం 2024 టైం లైన్ :*

☛ 07 - 15 ఫిబ్రవరి : కొత్త దరఖాస్తుల నమోదు
☛ 07 - 17 ఫిబ్రవరి : WEA/MPDO/ED/Collector వారు కొత్త / పాత దరఖాస్తుల వెరిఫికేషన్
☛ 20 ఫిబ్రవరి : సోషల్ ఆడిట్
☛ 21 - 23 ఫిబ్రవరి : సోషల్ ఆడిట్ పై ఫిర్యాదుల స్వీకరణ
☛ 24 ఫిబ్రవరి : తుది జాబితాలు విడుదల.

APVG1CHANNEL

14 Feb, 00:53


!!  చేయూత 2023-24 !!

చేయూత పథకం  2023-24 సంవత్సరానికి సంబందించి,, అర్హులైన మరి కొంతమంది లబ్ధిదారుల పేర్లు eKYC verification కొరకు BOP app నందు add చేయడం జరిగింది.

Pls check once & complete eKYC verification.

APVG1CHANNEL

13 Feb, 15:30


!!  చేయూత 2023-24 !!

చేయూత పథకం  2023-24 సంవత్సరానికి సంబందించి,, అర్హులైన మరి కొంతమంది లబ్ధిదారుల పేర్లు eKYC verification కొరకు BOP app నందు add చేయడం జరిగింది.

Pls check once & complete eKYC verification.

APVG1CHANNEL

10 Feb, 14:12


సేవమిత్ర. రత్న, వజ్ర పురస్కారా లు ఆఫీసియల్ గా ఎక్కడ రాలేదు.. Daniki సంబంధించి GO వచ్చినప్పుడు మాత్రమే నమ్మండి.. అంతవరకు వచ్చేవణ్ణి రూమర్స్ మాత్రమే..

ముఖ్యoగా  యూట్యూబర్లు పెట్టేవి అసలు నమ్మకండి.. వారు వ్యూస్ కోసం ఫేక్ కూడా పెడతారు.. అదే నిజం అని నమ్మేవారు కూడా ఉన్నారు...

నిజం ఏంటనేది గ్రహించండి

APVG1CHANNEL

18 Jul, 02:53


Kapu Nestham 2023-24 :: The beneficiary should have been born between 01.08.1963 to 31.07.1978.