Sadhguru Telugu @sadhgurutelugu Channel on Telegram

Sadhguru Telugu

@sadhgurutelugu


Welcome to the Official Telegram channel of Sadhguru in Telugu. This is updated & managed by Isha Foundation.

Sadhguru Telugu (Telugu)

సాధ్గురు తెలుగు యూజర్‌కు స్వాగతం! సాధ్గురు తెలుగు ఆఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ను స్వాగతం. ఈ ఛానల్ను ఐషా ఫౌండేషన్ ద్వారా నవీకరితం మరియు నిర్వహితం చేస్తుంది. సాధ్గురు ఒక ప్రముఖ యోగి, మార్గదర్శకుడు, లేఖకుడు మరియు వాణిజ్య నేతలు. అతను యోగ మరియు అధ్యాత్మ విషయాలపై కాంతివంత అనుభవం కలిగిన వ్యక్తి. సాధ్గురు తెలుగు ఛానల్‌లో తెలుగులో అతన ఉపదేశాలు, వ్యాఖ్యలు, అమరికలు, మరియు మంచి ఆనందాన్ని ఉపయోగించడం అవసరమైనట్లు అందిస్తుంది. సాధ్గురు తెలుగు ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసి అతన అనుభవాన్ని ప్రవేశించండి మరియు అవకాశాలను కోరండి.

Sadhguru Telugu

15 Nov, 05:08


మీకున్న ఒకే ఒక సమస్య ఇదే
There is Only One Problem in Your Life

🔗 https://youtube.com/shorts/MfTc0T-L0NE

Sadhguru Telugu

15 Nov, 04:30


పౌర్ణమి రోజులకు యోగ సంస్కృతిలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే, ఈ రోజున చంద్రుడు మరియు భూమి యొక్క స్థితి వలన మానవ శరీరంలో సహజంగానే శక్తి ప్రవాహం పెరుగుతుంది. ధ్యానస్థితిలోకి వెళ్ళడానికి ఇది అద్భుతమైన సమయం!

Sadhguru Telugu

14 Nov, 13:23


COP29 లో మూడవ రోజున, హైదర్ అలీవ్ ఫౌండేషన్ ప్రచురించిన "అజర్‌బైజాన్ - ఇన్స్పైర్డ్ బై నేచర్" పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో సద్గురు ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి అజర్‌బైజాన్ ప్రభుత్వంలోని ప్రముఖులు హాజరయ్యారు.

వాతావరణ మార్పును తగ్గించడంలో ఆరోగ్యకరమైన నేల యొక్క ప్రాముఖ్యత గురించి, అలాగే నేలలో సేంద్రియ పదార్థాన్ని పెంచడం వల్ల నేల ఎలా పునరుద్ధరించబడుతుందో ఆయన వివరించారు. నేల ఆరోగ్యం క్షీణించడం వల్ల ఆహారంలో పోషక విలువలు ఆందోళనకరంగా తగ్గిపోతున్నాయని సద్గురు నొక్కి చెప్పారు. మట్టిని రక్షించుకోవడానికి రాబోయే 10-15 సంవత్సరాలలో అత్యవసర చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. నేల ఆరోగ్యం, మానవ ఆరోగ్యం మరియు మానసిక క్షేమం మధ్య సంబంధాన్ని హైలైట్ చేస్తూ, మధ్య ఆసియాలో నేల పునరుద్ధరణలో అజర్‌బైజాన్ నాయకత్వం వహించాలని సద్గురు పిలుపునిచ్చారు.

అలాగే, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ స్టీవర్ట్ మాగిన్నిస్ వంటి ప్రముఖ వ్యక్తులను కూడా సద్గురు కలిశారు.

Sadhguru Telugu

14 Nov, 10:39


జీవితం గురించి మీ బిడ్డ నుండి తెలుసుకోండి
Learn Life from Your Child


🔗 https://youtube.com/shorts/vvai69iuLhs

Sadhguru Telugu

14 Nov, 08:57


🔗 https://www.instagram.com/reel/DCWGQLypjR5/

Sadhguru Telugu

14 Nov, 05:08


చిరకాలం సంతోషంగా ఉండటం సాధ్యమేనా
Living “Happily Ever After”


🔗 https://youtube.com/shorts/0UiflwBsfY0

Sadhguru Telugu

11 Nov, 12:38


నెలకు రెండుసార్లు, కొన్ని ప్రత్యేక రోజుల్లో, శరీరం ఆహారాన్ని కోరుకోదు.అటువంటి రోజుల్లో ఉపవాసం ఉండడం శరీరాన్ని శుద్ధి చేయటానికి ఇంకా అంతర్ముఖులవ్వటానికి సాయపడుతుంది. ఆహారం తీసుకోకుండా ఉండలేని వారు, ఈ రోజున తేలికపాటి, పండ్ల ఆహారం తీసుకోవడమనేది కూడా లాభదాయకంగా ఉంటుంది.

Sadhguru Telugu

11 Nov, 05:17


30% డైట్ చాలంజ్ తీసుకోండి
Take The 30% Diet Challenge


🔗 https://youtube.com/shorts/uxQArq95LoI

Sadhguru Telugu

10 Nov, 06:54


ఆ యోగి శివలింగం మీద కాలు ఎందుకు పెట్టాడు
Why This Guru Placed His Feet on a Shivalinga



మహారాష్ట్రకు చెందిన ఒక గొప్ప భక్తుడు మరియు ప్రసిద్ధ సాధువు అయిన నామదేవుని గురించి సద్గురు ఒక కథను వివరిస్తారు. అతను తన గురువును కనుగొనడానికి దారితీసిన ఒక విచిత్రమైన సన్నివేశాన్ని చెబుతారు. అలాగే, ప్రతి క్షణం దైవాన్ని అనుభూతి చెందడానికి ప్రతిష్టీకరింపబడిన స్థలాల్లో నివసించడానికి ఉన్న ప్రాముఖ్యతను కూడా వివరిస్తారు.

🔗 https://youtu.be/1DEjeoRPfHk

Sadhguru Telugu

08 Nov, 05:44


శివుడు విభూతి ఎందుకు పూసుకుంటాడు ?
Why Shiva Is Smeared In Ash


🖇️ https://youtube.com/shorts/QsnMYkALdxA

Sadhguru Telugu

07 Nov, 05:09


Detoxify & Cleanse with this Drink
ఇలా సులభంగా డిటాక్సిఫికేషన్ చేసుకోండి


🔗 https://youtube.com/shorts/TLOa2VCo-Mw

Sadhguru Telugu

06 Nov, 06:35


కార్తీక మాసంలో దీపాలు ఎందుకు వెలిగిస్తాము
Why Light Lamps During The Month of Karthik


భారతీయ సంస్కృతిలో కార్తీక మాసం అనేది సాధనకాలం నుంచి ఫలితం పొందు కాలానికి జరిగే మార్పుని సూచిస్తుంది. ఈ మాసంలో దీపాలు వెలిగించడమనేది ఒక విశేషమైన ఉత్సవమని ఇంకా అది జ్ఞానోదయం, ఎరుక, చైతన్యం ఇంకా ముక్తి ని సూచిస్తుందని సద్గురు వివరిస్తున్నారు.

🔗 https://youtu.be/5weZEzwhaa8

Sadhguru Telugu

05 Nov, 05:13


చెడు జ్ఞాపకాలు జీవితాన్ని పాడు చేయనక్కర్లేదు
Bad Memories Needn't Ruin Your Life


🔗 https://youtube.com/shorts/BSyoDwBKZXE

Sadhguru Telugu

03 Nov, 10:35


సహజంగానే కఫం తగ్గించుకోండి
Clearing Phlegm Naturally


🖇️ https://youtube.com/shorts/kX5yRvt-Yg8

Sadhguru Telugu

02 Nov, 10:38


జీర్ణక్రియ మెరుగుపరచడానికి, Sugar Control & అధిక శక్తి స్థాయిలకు మూడు రకాల ఆహారాలు

3 Foods for Better Digestion, Sugar Control & High Energy Levels

సద్గురు మన ఆహార విలువలను మరియు సమగ్ర ఆరోగ్యాన్ని పెంపొందించగల మూడు ఆవశ్యకమైన ఆహార పదార్థాల గురించి వివరిస్తున్నారు. అలాగే, ఈ ఆహారాలను మన నిత్య భోజనంలో భాగం చేసుకోవడం లోని ప్రాముఖ్యతను కూడా వివరిస్తూ, ఆరోగ్యకరమైన ఇంకా సమతుల్య జీవన విధానం వైపు మార్గాన్ని చూపిస్తున్నారు.


🔗 https://youtu.be/u5_Ru6T19HE

Sadhguru Telugu

31 Oct, 03:59


దీపాల్ని వెలిగించడం వలన కలిగే ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు

నూనె దీపాన్ని వెలిగించడం ద్వారా, ఒక విధమైన ఆకాశం లేదా ఈథర్ ఫీల్డ్ సృష్టించబడుతుంది, దీని ద్వారా మీరు మరియు మీ కుటుంబం ప్రయోజనం పొందవచ్చు. ముఖ్యంగా పెరుగుతున్న పిల్లలు ఉన్నప్పుడు, మీ ఇంట్లో నూనె దీపాన్ని వెలిగించి పెట్టడం చాలా ముఖ్యం, ఎందుకంటే పిల్లల ఎదుగుదలను ఇది గణనీయంగా ప్రభావితం చేయగలదు. - Sg

🔗 https://youtu.be/sDjOyCukws8?feature=shared

Sadhguru Telugu

30 Oct, 11:02


అసూయ నుంచి బయటపడటం ఎలా?
Break Free From Jealousy's Grip


🔗 https://youtube.com/shorts/rRRGTRB0Xaw?feature=shared

Sadhguru Telugu

30 Oct, 09:16


దీపావళి మరియు కార్తీక దీపం కలిసిమెలిసి ఉండటానికి, సంతోషానికి మరియు వేడుకలకు సరైన సమయం! మీరు ఎక్కడ ఉన్నా లింగ భైరవికి దీపాలను సమర్పించి, దేవి అనుగ్రహంతో మీ జీవితాన్ని ప్రకాశవంతం చేసుకోండి.
దేవికి దీపాన్ని సమర్పించండి: http://bhairavi.co/festivaloflights

Sadhguru Telugu

29 Oct, 11:04


దీపావళి రోజున దీపాలు వెలిగించడం వెనుక ఉన్న శాస్త్రం
Significance of Lighting Lamps on Diwali


దీపావళి రోజున దీపాలు వెలిగించడం వెనుక ఉన్న శాస్త్రీయత మరియు ప్రాముఖ్యతను సద్గురు వివరిస్తారు. కొన్ని ప్రత్యేక పదార్థాలతో దీపాలు వెలిగించడం వలన ఆకాశం లేదా ఈథర్ పెరుగుతుందని, ఇది ఒకరి ఆరోగ్యానికి, పరిపూర్ణమైన శ్రేయస్సుకు మరియు గ్రహణశక్తికి తోడ్పడుతుందని ఆయన చెబుతారు.

🔗 https://youtu.be/pYURfvs6Gic

Sadhguru Telugu

28 Oct, 13:46


ఈ మసాలా మీ రక్తనాళాలను శుభ్రంగా ఉంచుతుంది.
This Spice Keeps Your Arteries Clean


🖇️ https://youtube.com/shorts/QgQPmDafkvo

Sadhguru Telugu

27 Oct, 06:10


రాత్రంతా మెలకువగా ఉండడం మంచిదేనా?
Is it Okay To Be Awake All Night?


సాధారణంగా పగలు కంటే కూడా రాత్రి పూటనే మీరు ఎక్కవ చురుకుగా, శక్తివంతంగా ఉంటారా? దీని గురుంచి సద్గురు ఏమంటున్నారో చూడండి.

🔗 https://youtu.be/RoL75SK_0C4

Sadhguru Telugu

26 Oct, 10:32


ఏకాదశి అనేది నెలలో మీ శరీరం సహజంగానే ఆహారం కోరుకోని రోజులలో ఒకటి. అటువంటి రోజుల్లో ఉపవాసం ఉండడం శరీరాన్ని శుద్ధి చేయటానికి ఇంకా అంతర్ముఖులవ్వటానికి సాయపడుతుంది. మీరు ఇవాళ రాత్రి భోజనం చేశాక, మరుసటి రాత్రి భోజన సమయం వరకు ఉపవాసం ఉండొచ్చు. పూర్తిగా ఉపవాసం చేయలేని వారు, ఈ రోజున తేలికపాటి పండ్ల ఆహారం తీసుకున్న కూడా లాభదాయకంగా ఉంటుంది.

Sadhguru Telugu

26 Oct, 05:31


2 చిట్కాలతో ఇమ్యూనిటీని పెంచుకోండి
2 Tips to Boost Your Immunity


🔗 https://youtube.com/shorts/WbKyNwPOfLY

Sadhguru Telugu

25 Oct, 13:21


ఈ ప్రయాణంలో వేగానికి హద్దులు లేవు
No Speed Limits on This Journey

🔗 https://youtube.com/shorts/lLkP1ETAb8c

Sadhguru Telugu

24 Oct, 06:30


ఏడు చక్రాలు ఇంకా మూడో నేత్ర రహస్యం
Secret of 7 Chakras & Third Eye


ఈ వీడియోలో, సద్గురు శరీరంలోని శక్తి కేంద్రాలైన ఏడు చక్రాల గురించి లోతుగా వివరిస్తారు. ప్రతి చక్రం యొక్క ప్రాముఖ్యతను మరియు ప్రతిదాని విశిష్టతను అర్థం చేసుకుందాం.

🔗 youtu.be/XgPAv5EtmnI

Sadhguru Telugu

23 Oct, 05:32


శరీరానికి ఏది సరైన ఆహరమో ఎలా తెలుసుకోవాలి?
How to Choose the Right Food for Your Body


🔗 https://youtube.com/shorts/EHO1tnR2zUo

Sadhguru Telugu

22 Oct, 05:24


ఒక మూర్ఖుడే ఈ విషయం మర్చిపోతాడు!
Only A Fool Will Forget This


🔗 https://youtube.com/shorts/otBGpkE-Kj0

Sadhguru Telugu

21 Oct, 05:07


మీ సామర్థ్యాలను వెలికితీయండి
Unpack Your Capabilities


🔗 https://youtube.com/shorts/gjLWiV301_s

Sadhguru Telugu

20 Oct, 06:12


ప్రతి రోజు సంతోషంగా ఉండడానికి ఒక చిట్కా
One Tip To BE Joyful Day By Day


🔗 https://youtube.com/shorts/AO17thdfplE

Sadhguru Telugu

19 Oct, 14:43


శరీరాన్ని శుద్ధి చేసుకునేందుకు త్రిఫలాను వాడండి
Cellular Cleansing for Health and Vibrance


🔗 https://youtube.com/shorts/0GmCD0TXueU

Sadhguru Telugu

18 Oct, 12:04


పేరు ప్రఖ్యాతల కోసం ఆరాటపడకండి
You Cannot Build Goodwill


🔗 https://youtube.com/shorts/5jSoL1QojXA

Sadhguru Telugu

17 Oct, 13:55


గత 800 ఏళ్లలో మొట్టమొదటి నాగ ప్రతిష్ఠ
The First Naga Consecration In 800 Years

🔗 https://youtube.com/shorts/fr9k98xzTvU

1,910

subscribers

2,896

photos

55

videos