SURE SUCCESS STUDY CIRCLE @suresuccess2u Channel on Telegram

SURE SUCCESS STUDY CIRCLE

@suresuccess2u


https://t.me/suresuccess2u


🎯 For all Government Jobs 🎯

🎯 Classification of syllabus 🎯

🎯 Syllabus wide objective bits 🎯

🎯 Usefull information pdfs 🎯

🎯 Share this channel link to your Friends and help them in their preparation 🎯

SURE SUCCESS STUDY CIRCLE (English)

Are you looking to excel in government job exams? Look no further than SURE SUCCESS STUDY CIRCLE! This Telegram channel, with the username @suresuccess2u, is dedicated to providing you with all the resources you need to succeed in various government job exams. From the classification of syllabus to objective bits, from useful information PDFs to study materials, this channel has got you covered. Stay ahead of the competition by joining SURE SUCCESS STUDY CIRCLE and access all the essential tools to prepare effectively for your exams. Don't miss out on this opportunity to boost your chances of success. Share the channel link with your friends and help them in their exam preparation journey. Join us today and take a step closer to achieving your dream job in the government sector. 🎯

SURE SUCCESS STUDY CIRCLE

24 Nov, 04:05


ఎన్ని సంవత్సరాలు గడిచినా మారని competitive spirit ఒకటి ఉంది.
Important ఏది
Unimportant ఏది అని segregation చేసుకోవడం.
ఈ అంశం నచ్చని వారు లక్షల మంది ఉంటారు.
వారు అలా ఉండడం మీ అదృష్టం

SURE SUCCESS STUDY CIRCLE

24 Nov, 03:54


జాతీయ వాద కవిత్వం అంటే ఎక్కడో ఒకచోట important గా highlight అయిన గీతం గురించి కానీ రచన గురించి కానీ అడుగుతారు.
Same అలాగే socialism గురించి కూడా.
అలా కాకుండా వాటి కోసం ప్రత్యేక chapters పెట్టి important మరియు unimportant కలిపి అన్నీ ఒకచోట ఇస్తే concept నాశనం అయ్యి. అభ్యర్థులు అన్నీ important అనుకొని pressure కు గురి అవుతున్నారు.
నిజమైన competitive aspirants దగ్గర exam కు పనికి వచ్చే materials తక్కువ pages ఉండడం వల్ల ఎక్కువ revisions చేస్తున్నారు.
Ap history కోసం మన bits చేసుకుంటే సరిపోతుంది.
ఇంకో విషయం మర్చిపోయా folk culture అదే జానపద అని ఏవేవో ఉన్నాయి కదా, వాటికి next level అంటే వీర level content చదివే వారు చదవనీ, మనకెందుకు. మీరు మాత్రం ఏదో 10 to 20 points చదువుకొంటె సరిపోతుంది. ఇలాంటి చిన్న topics కి course లో నేను help చేస్తాను

SURE SUCCESS STUDY CIRCLE

23 Nov, 12:52


SURE SUCCESS STUDY CIRCLE pinned «»

SURE SUCCESS STUDY CIRCLE

23 Nov, 09:52


సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ఎకానమీ లో సరికొత్త సర్వే ప్రకారం
వ్యవసాయం
ఆన్లైన్ టెస్ట్ APPSC GROUP II MAINS COURSE నందు అప్లోడ్ చేయడం జరుగుతుంది

SURE SUCCESS STUDY CIRCLE

23 Nov, 04:57


Environment కు ఎంత వెయిటేజీ అనేది వివాదాస్పదమైన విషయం.
ఎనర్జీ management ని కూడా కలుపుకొని చెప్తే 50 marks కు పైగా environment అనుకుంటే
50 కి 25 తెచ్చుకోవచ్చు.
Polity లో ఎంత tough ఇచ్చినా 75 కి 55 అనుకుంటే.
Polity environment minimum 80 అనేది మన target.

SURE SUCCESS STUDY CIRCLE

23 Nov, 04:41


మీకు మళ్లీ చెప్తున్నా
Ap history + ap economy లో 90 marks సాధించవచ్చు. Paper setter ఎన్ని కథలు అల్లినాసరే.
Polity environment లో ఎంత tough ఇచ్చినా 110 marks కి 80 సాధించవచ్చు.
పైన పేర్కొన్న నాలుగు topics లతో పాటు Indian economy లో 45 marks ఉన్న static part లో minimum 20 అయినా తెచ్చుకున్న వారిని upsc అభ్యర్థులు కూడా దాటలేరు.
Static part కు మాత్రం time table ఇస్తాను

SURE SUCCESS STUDY CIRCLE

23 Nov, 03:59


Paper ఒకవేళ prelims లాగా very tough వస్తే ( అలాగే వస్తుంది అని భావించాలి)
180 marks వచ్చినా కూడా officer అయ్యే అవకాశం ఉంటుంది ( oc అభ్యర్థి అయినాసరే).
మన course students కి
Ap economy ap history లకు
105 marks కి గానూ minimum 90 marks వచ్చేలా కృషి చేస్తా, మీరూ కృషి చేయండి

SURE SUCCESS STUDY CIRCLE

22 Nov, 17:31


రేపు economic survey లో most important టాపిక్
అగ్రికల్చర్
ఈ ఒక్క topic నుండే India మరియు ap సర్వే లు కలిపి చదువుతాం కాబట్టి 15 marks cover అవుతుంది

SURE SUCCESS STUDY CIRCLE

22 Nov, 15:23


Notice
-----------
Help చేయాలనే ఉద్దేశం ఉంటే ఎలాగైనా హెల్ప్ చేయవచ్చు.
లేకపోతే ఎన్నో సాకులు చెప్పవచ్చు.
Static current అంశాలు కలగలిసి ఉన్న topics అయిన paper 2 కి రేపటి నుండి మీకు help చేస్తాను.
అది ఎలాంటి mode అయినా సరే మీకు information అంది తీరుతుంది.
నేను పడ్డ కష్టాలు మీరు పడకుండా ఉండేందుకు help చేస్తాను.
మధ్యలో కాస్త కఠినంగా మాట్లాడినా సరే అర్థం చేసుకుంటున్నారు.
Subject లో
ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ resolve చేసుకొంటూ ముందుకు వెళ్తూ ఉందాము.
చిన్న చిన్న videos కూడా ట్రై చేస్తాను.

SURE SUCCESS STUDY CIRCLE

22 Nov, 12:57


SURE SUCCESS STUDY CIRCLE pinned «»

SURE SUCCESS STUDY CIRCLE

22 Nov, 12:38


APPSC GROUP II GRAND TESTS లో అప్లోడ్ చేసిన SCIENCE AND TECHNOLOGY గ్రాండ్ టెస్ట్ లో ప్రశ్నలు కొద్దిగా టఫ్ గా ఉన్నా ప్రాక్టీసు చేయండి. 99% మెయిన్స్ పరీక్ష లో ప్రశ్నలు అలాగే రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అంతకంటే తవ్వువ toughness రావు