Kapu Kalyana Vedika

@kapukalyanavedika


మన కాపు వారిని వేరు వేరు ప్రాంతాలలో వేరు వేరు పేర్లతోపిలుస్తారు.కాపు,తెలగ,బలిజ,ఒంటరి,మున్నూరు కాపు ,తూరుపు కాపు........ఇలా బయోడేటా వ్రాసేటపుడు కులం మీ ప్రాంతంలో బలిజ అని పిలిస్తే బలిజ అని వ్రాయండి .కాపు అని పిలిస్తే కాపు అని వ్రాయండి.అందరూ ఒకటే వ్రాయవద్దు