God's of Hindu @godsofhindu Channel on Telegram

God's of Hindu

@godsofhindu


Let's See Different Images of God Everyday and fill our Heart with the Image of Almighty

God's of Hindu (English)

Are you a spiritual person looking to connect with the divine on a daily basis? Look no further than the 'God's of Hindu' Telegram channel! With the username @godsofhindu, this channel is dedicated to sharing different images of Hindu gods every day. Whether you are a devout follower of Hinduism or simply interested in learning more about the rich culture and traditions of this ancient religion, this channel is perfect for you. nnEach day, you will be greeted with a beautiful image of a different Hindu god, allowing you to fill your heart and mind with the image of the Almighty. From powerful deities like Shiva and Vishnu to the compassionate goddesses like Lakshmi and Durga, the 'God's of Hindu' channel showcases a wide variety of divine beings that are revered in Hinduism.nnBy immersing yourself in these sacred images, you can deepen your spiritual practice, gain a deeper understanding of Hindu mythology, and cultivate a sense of peace and devotion in your daily life. Whether you are seeking blessings, inspiration, or simply a moment of reflection, the 'God's of Hindu' Telegram channel is here to guide you on your spiritual journey.nnJoin us today and let the divine energy of Hindu gods fill your heart with love and light. Connect with like-minded individuals, share your thoughts and experiences, and bask in the beauty of Hindu spirituality. With 'God's of Hindu', every day is an opportunity to connect with the divine and experience the power of ancient wisdom. Embrace the divine within you and let the gods of Hinduism guide you on your path to spiritual enlightenment.

God's of Hindu

02 Dec, 19:44


Video from rudrangi narsimha rao

God's of Hindu

02 Dec, 19:37


Jai Shree Balaji ki

God's of Hindu

02 Dec, 08:56


శ్రీ శ్రీశ్రీ విజయ గణపతి మూర్తియే నమో నమః

God's of Hindu

02 Dec, 01:30


Video from rudrangi narsimha rao

God's of Hindu

02 Dec, 01:28


ఓం శ్రీ మహాకాళేశ్వరాయ నమః
02 డిసెంబర్ 2024న జ్యోతిర్లింగ భగవానుడు శ్రీ మహాకాళేశ్వర్ జీ ఉదయం భస్మ ఆరతి అలంకరణ దర్శనం ॐ श्रीमहाकालेश्वराय नमः
02 दिसम्बर 2024 ज्योतिर्लिंग भगवान श्री महाकालेश्वर जी प्रातः भस्म आरती श्रृंगार दर्शन

God's of Hindu

02 Dec, 01:27


Photo from rudrangi narsimha rao

God's of Hindu

02 Dec, 01:27


Happy mrng 🌦️😊🙏

God's of Hindu

01 Dec, 23:10


ఓం శ్రీ మహాకాళేశ్వరాయ నమః
01 డిసెంబర్ 2024న జ్యోతిర్లింగ భగవానుడు శ్రీ మహాకాళేశ్వర్ జీ సాయంత్రం ఆరతి అలంకరణ దర్శనం ॐ श्रीमहाकालेश्वराय नमः
01 दिसम्बर 2024 ज्योतिर्लिंग भगवान श्री महाकालेश्वर जी के संध्या आरती श्रृंगार दर्शन

God's of Hindu

01 Dec, 23:08


Photo from rudrangi narsimha rao

God's of Hindu

01 Dec, 23:08


Photo from rudrangi narsimha rao

God's of Hindu

01 Dec, 23:07


Photo from rudrangi narsimha rao

God's of Hindu

01 Dec, 23:07


Photo from rudrangi narsimha rao

God's of Hindu

01 Dec, 23:07


Photo from rudrangi narsimha rao

God's of Hindu

01 Dec, 23:07


🕉 శ్రీ గురుభ్యోనమః🙏🏻
సోమవారం,డిసెంబరు2,2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం - హేమంత ఋతువు
మార్గశిర మాసం - శుక్ల పక్షం
తిథి:పాడ్యమి ఉ11.58 వరకు
వారం:సోమవారం(ఇందువాసరే)
నక్షత్రం:జ్యేష్ఠ మ3.50 వరకు
యోగం:ధృతి సా4.49 వరకు
కరణం:బవ ఉ11.58 వరకు
తదుపరి బాలువ రా12.11 వరకు
వర్జ్యం:రా12.08 - 1.47
దుర్ముహూర్తము:మ12.10 - 12.54 మరల మ2.23 - 3.07
అమృతకాలం:ఉ6.31 - 8.12
రాహుకాలం:ఉ7.30 - 9.00
యమగండ/కేతుకాలం:ఉ10.30 - 12.00
సూర్యరాశి:వృశ్చికం
చంద్రరాశి:వృశ్చికం
సూర్యోదయం:6.17
సూర్యాస్తమయం:5.20
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻

God's of Hindu

01 Dec, 23:06


⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏

💥#పోలిస్వర్గం (పోలి పాడ్యమి)

స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోముల్లో "పోలి స్వర్గం" నోము ఒకటి.

కార్తీక మాసం చివరి రోజు చీకటితో లేచి అంటే సూర్యుడు తులా రాశిలో ఉన్నప్పుడే లేచి.. నెల రోజులు చేసినట్టుగా స్నానం చేసి.. అరటి దొప్పలో వత్తిని వెలిగించి చెరువులో కానీ ఒక బేసినులో నీళ్ళు పోసి కాని దీనిని వదులుతూ ఈ కధను చదువుకోవాలి. తరువాత కథ అక్షింతలు తల మీద వేసుకోవలను.

💥పోలి స్వర్గం కథ:

పూర్వం కృష్ణాతీరంలోని ఓ గ్రామంలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్లు ఉండేవారట. వారిలోని చిన్నకోడలే పోలి.

ఆమెకు చిన్నతనం నుంచే పూజలు, దేవుడు అంటే ఎనలేని భక్తి. కానీ అదే భక్తి ఆమె అత్తగారికి కంటగింపుగా మారింది.

తనలాంటి మహా భక్తురాలు వేరొకరు లేరని, ఆచారాలను పాటించే హక్కు ఆమెకే ఉందన్న అహంభావం.

అందుకే కార్తీకమాసం రాగానే చిన్నకోడలిని కాదని మిగతా కోడళ్లను వెంటబెట్టుకుని నదికి వెళ్లి స్నానం చేసి దీపాలను వెలిగించి తిరిగొచ్చేది.

ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో అవసరమైన సరంజామా ఇంట్లో అందుబాటులో లేకుండా జాగ్రత్తపడి వెళ్లేది.

అయితే, పోలి దీపం పెట్టకుండా అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగలేదు. పెరట్లోని పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకుని దానితో వత్తి చేసి, కవ్వానికి ఉన్న వెన్నను దానికి రాసి దీపాన్ని వెలిగించేది.

ఆ దీపం కూడా ఎవరి కంటా పడకుండా దానిపై మేదరబుట్టను బోర్లించేంది. ఇలా కార్తీకమంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి. చివరికి కార్తీక అమావాస్య రోజు రానే వచ్చింది.

కార్తీకం చివరి రోజు కాబట్టి ఆ నాడు కూడా నదీ స్నానం చేసి ఘనంగా దీపాలను వదిలేందుకు అత్తగారు బయల్దేరింది.

వెళుతూ వెళుతూ పోలికి ఆ రోజు కూడా దీపాలను వెలిగించే తీరిక లేకుండా పనులన్నీ అప్పగించింది.
కానీ, పోలి ఎప్పటిలాగే ఇంటిపనులు చకచకా ముగించి, కార్తీక దీపాన్ని వెలిగించింది.

ఎన్ని అవాంతరాలు ఎదురై, ఎంత కష్టమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలు ముచ్చపడ్డారు. వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకు వెళ్లేందుకు పుష్పవిమానం దిగి వచ్చింది.

అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారూ, ఆమె మిగతా కోడళ్లూ... ఆ విమానాన్ని చూసి, అది తమ కోసమే వచ్చిందని మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండేసరికి నిర్ఘాంతపోయ్యారు.

ఎలాగైనా ఆమెతో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్లాలనుకునే ఆత్రంలో పోలి కాళ్లు పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది.

విమానంలోని దేవదూతలు, పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన మనసుందని చెబుతూ వారిని కిందకి దింపారు.
🍁🍁🍁🍁🍁

💥చాలామంది ఈ పోలి దీపాలను అమావాస్య రోజున కాకుండా, మర్నాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకుంటారు. అందుకే దీన్ని "పోలి పాడ్యమి" అంటారు.

💥కార్తీకమాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేక పోయినా ఈ రోజున 30 వత్తులతో దీపం వెలిగించి నీటిలో వదిలితే... ఆ మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుంది.

💥పొలమ్మ భక్తికి మెచ్చిన పరమశివుడు ఆమెను పుష్పక విమానంపై స్వర్గమునకు తీసుకువెళ్ళే వృత్తాంతమే పోలిస్వర్గం నోము కధ.

కార్తీక మహాత్మ్యాన్ని తెలిపేటటువంటి కథలలో పోలి స్వర్గం కథ కూడా ఒకటి.

కార్తీకంలో దీపం ప్రాధాన్యతనే కాదు, ఆ ఆచారాన్ని నిష్కల్మషంగా పాటించాల్సిన అవసరాన్నీ తెలియజేస్తుంది.

💥ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు, మార్గం దానంతట అదే కనిపిస్తుందని, భగవంతుని కొలవడానికి కావల్సిందే శ్రద్ధే కానీ ఆడంబరం కాదు...

అన్నింటికీ మించి ఆహంకారంతో సాగే పూజలు ఎందుకూ కొరగానివని పోలి స్వర్గం కథ చెబుతుంది.

అత్తాకోడళ్ల మధ్య సఖ్యత ఉండాలన్న నీతినీ బోధిస్తోంది.
అందుకే కార్తీకమాసంలో ప్రతి తెలుగు ఇంట్లో పోలిస్వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

God's of Hindu

01 Dec, 23:06


Photo from rudrangi narsimha rao

God's of Hindu

01 Dec, 23:06


Photo from rudrangi narsimha rao

God's of Hindu

01 Dec, 23:05


Photo from rudrangi narsimha rao

God's of Hindu

01 Dec, 18:12


Document from rudrangi narsimha rao

God's of Hindu

01 Dec, 18:05


🙏శ్రీ శ్రీ శ్రీ విజయ గణపతి స్వామివారి🙏కరుణాకటాక్ష చల్లని దీవెనలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము🙏
🪷🪷🪷🙏🙏🙏🪷🪷🪷
🙏ఓం గం గణపతయే నమః🙏
🙏ఓం శ్రీ గౌరీ పుత్రాయ నమః🙏
🙏ఓం శ్రీ మహాలక్ష్మీ గణాధిపతయే నమః🙏
🙏ఓం శ్రీ హేరంబ లక్ష్మీ గణాధిపతయే నమః🙏
🙏ఓం శ్రీ విఘ్నరాజాయ నమః🙏
🙏ఓం శ్రీ విజయ గణపతి స్వామియే నమః🙏

🙏శ్రీ విఘ్నేశ్వర షోడశ నామావళిః🙏🏻

🙏ఓం శ్రీ సుముఖాయ నమః🙏
🙏ఓం శ్రీ ఏకదంతాయ నమః🙏
🙏ఓం శ్రీ కపిలాయ నమః🙏
🙏ఓం శ్రీ గజకర్ణకాయ నమః🙏
🙏ఓం శ్రీ లంబోదరాయ నమః🙏
🙏ఓం శ్రీ వికటాయ నమః🙏
🙏ఓం శ్రీ విఘ్నరాజాయ నమః🙏
🙏ఓం శ్రీ గణాధిపాయ నమః🙏
🙏ఓం శ్రీ ధూమ్రకేతవే నమః🙏
🙏ఓం శ్రీ గణాధ్యక్షాయ నమః🙏
🙏ఓం శ్రీ ఫాలచంద్రాయ నమః🙏
🙏ఓం శ్రీ గజాననాయ నమః🙏
🙏ఓం శ్రీ వక్రతుండాయ నమః🙏
🙏ఓం శ్రీ శూర్పకర్ణాయ నమః🙏
🙏ఓం శ్రీ హేరంబాయ నమః🙏
🙏ఓం శ్రీ స్కందపూర్వజాయ నమః🙏

🙏ఓం🙏
🙏గం హ్రీం గం🙏
🙏గం హ్రీం గం🙏
🙏గం హ్రీం గం🙏
🙏గం హ్రీం గం🙏
🙏గం హ్రీం గం🙏
🙏గం హ్రీం గం🙏
🙏గం హ్రీం గం🙏
🙏గం హ్రీం గం🙏
🙏గం హ్రీం గం🙏
🙏గం హ్రీం గం🙏
🙏గం హ్రీం గం🙏
🙏గం హ్రీం గం🙏

🙏"గణపతి మూల మంత్ర"🙏
"ఓం గం గణపతయే నమః"
"శుభం భూయాత్"

🙏సకల కార్య సిద్ధిరస్తు, మనోవాంఛా ఫల సిద్ధిరస్తు, శుభం భూయాత్🙏

🙏ఓం గం గణపతియే నమః🙏
🙏ఓం గం గణపతియే నమః🙏
🙏ఓం గం గణపతియే నమః🙏
🙏ఓం గం గణపతియే నమః🙏
🙏ఓం గం గణపతియే నమః🙏

🙏ఓం శ్రీ విజయ గణపతయే నమః🙏
🪷🪷🪷🙏🙏🙏🪷🪷🪷

God's of Hindu

22 Nov, 12:53


Today
*FRIDAY* Date *22 NOVEMBER 2024*
*“ALANKAR MAHAPUJA DARSHAN of JAGAT-JANANI KARVEER NIVASINI SHREE AMBABAI (MAHALAXMI).”*

आज
*शुक्रवार* दिनांक *२२ नोव्हेंबर २०२४*
*“जगतजननी करवीर निवासिनी श्री अंबाबाई (महालक्ष्मी) देवीचे अलंकार महापुजा दर्शन."*

God's of Hindu

22 Nov, 12:52


🔔 *శివోహం* 🔔

శాస్త్రవేత్తలకు అంతుచిక్కని రహస్య విశిష్టత, మహిమాన్వితమైన శివాలయాలు..🙏

🔸 మహానంది శివలింగ అడుగునుండి వచ్చే నీటితో కొన్నివేల ఎకరాలు పంటభూమి పండుతున్నది. బయట ఉండే కొనేరులో గుండుసూది వేసినా కనపడుతుంది
ఎంత చలికాలంలో కూడా కొనేరులో నీరు గోరు వెచ్చగా ఉంటుంది.

🔸 ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం (కందుకూరు కనిగిరి మధ్య ) కె. అగ్రహారంలోని కాశివిశ్వేశ్వర దేవాలయం లోని శివలింగం క్రిందనుండి నీరు ఊరుతూ ఉంటుంది. ఈ నీరు 14 గ్రామాలకు తాగునీరుగా వాడుతున్నారు.

🔸 ఆదిలాబాద్ జిల్లాలోని శ్రీ బుగ్గ రామేశ్వరాలయం. ఈ ఆలయంలో శివలింగంనుండి నీరు ఊరుతూ ఉంటుంది.

🔸 కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరము దేవాలయంలో నంది ఉత్తరాయణంలో ఉత్తరముఖంగాను దక్షిణాయణంలో దక్షిణ వైపు తిరుగుతారు.ఇది వండర్

🔸 అలంపూర్ బాల బ్రహేశ్వర లింగానికి ఎన్ని నీళ్ల ట్యాకులతోనైనా అభిషేకం చెయ్యండి, కానీ ఆనీరు ఎటుపోతుందో ఎవ్వరికీ తెలియదు.

🔸 వరంగల్ జిల్లా వెయ్యిస్తంభాల గుడి, ఇక్కడ సంగీత స్తంభాలు గలవు. ఇక్కడ నందిని మీటితే కంచు శబ్దం వస్తుంది.

🔸 ద్రాక్షారామం ఈ శివలింగం పై ఉదయం సాయత్రం సూర్య కిరణాలు పడతాయి.

🔸 భీమవరంలో సోమేశ్వరుడు, ఇక్కడ శివలింగం అమావాస్యకు నల్లగా పౌర్ణమికి తెల్లగా రంగులు మారతారు

🔸 కోటప్పకొండ ఎటుచూసినా 3 శిఖరాలు కనిపిస్తాయి, ఇక్కడికి కాకులు అసలు రావు

🔸 గుంటూరు జిల్లా చేజర్ల ఇక్కడ స్వామిపేరు కపోతేశ్వర స్వామి. లింగానికి దక్షిణ భాగంలో ఉన్న రంద్రంలో నీళ్లుపోస్తే శవంకుళ్లిన వాసన వస్తుంది. ఉత్తరభాగంలో నీరుపోస్తే అవి ఎక్కడికి పోతాయో ఎవ్వరికీ తెలీదు.

🔸 బైరవకొన ఇక్కడ కాకులు రావు. అలాగే ఇక్కడ ఉన్న కొనేరులో ఎంత నీరు వరదలా వచ్చినా గుడిలోకి నీరురాదు.

🔸 యాగంటి ఇక్కడ రోజురోజుకు నంది పెరుగుతూ ఉంటాడు

🔸 శ్రీశైలం భ్రమరాంబిక దేవాలయము వెనుక ఒకప్పుడు "జుం"తుమ్మెద శబ్దం వినపడేదట

🔸 కర్నూలు జిల్లా సంగమేశ్వరం లో వేపచెట్టు మొద్దు ఇక్కడ శివలింగంగా మారింది. 6నెలలు ఈ దేవలయం నీటిలో మునిగి ఉంటుంది. 6 నెలలు బయటకు కనిపిస్తుంది.

🔸 శ్రీకాళహస్తి లో వాయురూపములో శివలింగం ఉంటుంది.

🔸 అమర్ నాద్ శ్రావణ మాసంలో ఇక్కడ స్వయంగా మంచు శివలింగం ఏర్పడుతుంది.

🔸 కర్ణాటకలోని శివగంగ ఇక్కడ శివలింగంపై నెయ్యి వుంచితే వెన్న అవుతుంది. ఇక్కడ ఒక్క మకర సంక్రాంతి రోజు మాత్రమే గంగాజలం ఉద్బవిస్తుంది. మిగిలిన రోజులలో ఒక్క చుక్క కూడా కనిపించదు.

🔸 మహారాష్ట్రలో కోపినేశ్వర్ అనే దేవాలయంలో ప్రతి సంవత్సరము శివలింగము పైకి పెరుగుతుంది. నంది విగ్రహము శివలింగం వైపు జరుగుతూ ఉంటుంది.

🔸 కంచి ఇక్కడ మామిడి చెట్టు వయస్సు 4000 సంవత్సరాలు.

🔸 తమిళ నాడు తిరు నాగేశ్వరము ఇక్కడ పాలతో అభిషేకం చేస్తే నీలంగా మారుతాయి.

🔸 చైనాలో కిన్నెర కైలాసము ఇక్కడ ఉన్న శివలింగము ఉదయం తెల్లగా,మధ్యాహ్నం పసుపుగా, సాయంత్రం తెలుపుగా, రాత్రి నీలంగా మారుతాడు.

🙏 హర హర మహాదేవ 🙏

God's of Hindu

22 Nov, 12:51


_*అయ్యప్ప స్వాములకు శుభవార్త.. ఈ ఒక్క ఫోన్ నెంబర్ సేవ్ చేసుకోండి.*_

తెలుగు రాష్ట్రాల్లో కొన్ని లక్షల మంది నిష్టతో అయ్యప్ప మాల ధరిస్తారు. అంతే సంఖ్యలో శబరిమలలో స్వామివారిని దర్శించుకుని మాల విడుస్తారు. ప్రతి ఏటా అయ్యప్పల సంఖ్య విపరీతంగా పెరుగుతుండడంతో శబరిమలలో తరచుగా తొక్కిసలాటలు జరుగుతున్నాయి. అంతేకాక 12 గంటల నుంచి 18 గంటల వరకు క్యూలైన్లలో నిలుచునే పరిస్థితి కనిపిస్తుంది. గత ఏడాది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల భక్తులు విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించడంతోపాటు. ఎక్కడైనా ఏ సమస్యలోనైనా అయ్యప్ప భక్తులు చిక్కుకుంటే వెంటనే సహాయం అందించే విధంగా సాంకేతికత జోడించి ఆర్టిఫిషియల్ ఇంటలిజెంట్ టెక్నాలజీతో సేవలు అందిస్తున్నారు. శబరిమల ఉన్న పత్తనతిట్ట జిల్లా కలెక్టర్ ప్రేమ్ కుమార్ సౌకర్యానికి అంకురార్పణ చేశారు. అసలు శబరిమల భక్తులు ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు. ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, క్యూలైన్లు ఎందుకు పెరుగుతున్నాయి, పంబానది వద్ద, ఘాట్ రోడ్డు లో ఎందుకు భక్తులు ఆగిపోతున్నారు ఇలా వివిధ సమస్యలను పరిశీలించి, అధ్యయనం చేసి ఆర్టిఫిషియల్ ఇంటలిజెంట్ వాట్సాప్ నెంబర్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు జిల్లా కలెక్టర్ ప్రేమ్ కుమార్.

శబరిమలకు వెళ్లే భక్తులు చేయాల్సినదల్లా సింపుల్గా 6238008000 ఈ నెంబర్ ని సేవ్ చేసుకోవడమే. ఆ తర్వాత వాట్స్అప్ లోకి వెళ్లి హాయ్ అని టైప్ చేస్తే వెంటనే మీకు చాలా రకాల ఆప్షన్స్ కనిపిస్తాయి. ముందుగా మీకు నచ్చిన భాషను ఎంపిక చేసుకునే అవకాశం కూడా ఉంది. హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ ఈ ఆరు భాషల్లో వాట్సప్ సమాచారం అందుతుంది. మీరు క్యూలైన్లకు సంబంధించిన సమాచారం తెలుసుకోవాలన్న, ఆలయం సేవలు, ఏదైనా ప్రత్యేక సేవలు గురించి సమాచారం కావాలన్నా క్షణాల్లో మీకు వచ్చేస్తుంది. అంతేకాదు మెడికల్ ఎమర్జెన్సీ, మీరు ఎక్కడైనా చిక్కుకున్న, శబరిమల వస్తున్న దారిలో మీ వాహనం చెడిపోయిన మీకు పోలీసులు వచ్చి వెంటనే సహాయం అందిస్తారు. దీంతోపాటు మీతో వచ్చిన భక్తులు ఎవరైనా తప్పిపోయిన వారిని వెతికేందుకు సహాయపడతారు. వాట్సాప్ లో మీ వివరాలు ఇవ్వగానే వెంటనే మీకు కాల్ సెంటర్ నుంచి కాల్ వస్తుంది. అవతల వైపు నుంచి మీరు ఎంపిక చేసుకున్న భాషలో మాట్లాడినా మీ సమస్యని అర్థం చేసుకుంటారు. మీకు వీలైనంత త్వరగా సహాయం అందేలా చూస్తారు.

God's of Hindu

22 Nov, 10:40


Photo from rudrangi narsimha rao

God's of Hindu

22 Nov, 10:38


@ ఓం శ్రీ మాత్రే నమః @

*14లోకాలు-చతుర్దశ భువనాలు*

లోకాలుచతుర్దశ భువనాల ప్రస్తావన పురాణాలలో తరచుగా కనిపిస్తుంది. భూమితోపాటు భూమికి పైన ఉన్న మరో ఆరు లోకాలు... అంటే మొత్తం ఏడింటిని ‘ఊర్థ్వలోకాలు’ అనీ, భూమికి దిగువన ఉన్న ఏడు లోకాలను ‘అధోలోకాలు’ అనీ పిలుస్తారు.

వీటి గురించి ‘శ్రీమద్భాగవతం’లోని ‘ద్వితీయ స్కంధం’లో వివరంగా ఉంది....

భువనాత్మకుం డాయీశుండు
భవనాకృతితోడ నుండు బ్రహ్మాండంబున్‌
వివరముతో బదునాలుగు
వివరంబులుగా నొనర్చె విశదంబులుగన్‌ (పోతన భాగవతం)

విశ్వస్వరూపుడైన భగవంతుడు ఒక భవనంలా ఉన్న బ్రహ్మాండాన్ని విడివిడిగా చేసి, విపులమైన పధ్నాలుగు భువనాలుగా తీర్చిదిద్దాడు. ఈ విశ్వమంతా పరమాత్ముడి శరీరమే. పధ్నాలుగు భువనాలుగా విభజితమైన ఈ విశ్వంలో... పైన ఉన్న ఏడు లోకాలు... శ్రీ మహా విష్ణువు నడుముకు పైన ఉన్న దేహం కాగా, దిగువన ఉన్న ఏడు లోకాలు... మహా విష్ణువు నడుముకు దిగువన ఉన్న శరీరం. ఆయన కటి స్థలం భూలోకం. నాభి భువర్లోకం, హృదయం సువర్లోకం, వక్షస్థలం మహర్లోకం, కంఠం జనలోకం, పెదవులు తపోలోకం, శిరస్సు బ్రహ్మ నివాసమైన సత్యలోకం. అలాగే... జఘనం అతలం, ఊరువులు వితలం, మోకాళ్ళు సుతలం. పిక్కలు తలాలతం, చీలమండలు మహాతలం, కాలి మునివేళ్ళు రసాతలం, అరికాలు పాతాళం. కాగా... ఆయన పాదతలం నుంచి భూలోకం, నాభి నుంచి భువర్లోకం, శిరస్సు నుంచి సువర్లోకం... ఇలా ముల్లోకాల సృష్టి జరిగిందనేది మరో వివరణ. లోకాలన్నిటికీ కర్త, పోషకుడు, లయకారుడు ఆ భగవంతుడేననీ, ప్రళయకాలంలో ఈ పధ్నాలుగు భువనాలు పరబ్రహ్మలో విలీనం అవుతాయని పూర్వ ఋషులు పేర్కొన్నారు. ఈ లోకాల విశిష్టతలను తెలుసుకుందాం.

భూలోకంతో కలిపి, భూలోకానికి పైన ఉండేవి ఊర్ధ్వలోకాలు:

*భూలోకం: ఇక్కడ నాలుగు విధాలైన జీవరాశులు ఉంటాయి. అవి స్వేదజాలు (చెమట నుంచి ఉద్భవించే పేలు, నల్లులు లాంటివి), అండజాలు (గుడ్డు నుంచి ఉద్భవించే పక్షులు), జరాయుజాలు (మానవ, పశు గర్భాల నుంచి పుట్టే మనుషులు, పశువులు), ఉద్భుజాలు (మొక్కలు, చెట్లు).

*భువర్లోకం: ఇది భూలోకానికి పైన ఉంటుంది. సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు, సూక్ష్మ శరీరంలో ఉండే కింపురుషులు, కిన్నెరులు, విద్యాధరులు లాంటి జాతుల వారు ఉంటారు.

*సువర్లోకం: ఇది భువర్లోకం పైన ఉంటుంది. దీన్ని ‘స్వర్గ లోకం’ లేదా ‘సువఃలోకం’ అని కూడా అంటారు. ఇంద్రాది దిక్పాలకులు, మహర్షులు, గంధర్వులు, అప్సరసలు ఉంటారు. వారు కోరుకున్న రూపొన్ని పొందగలిగే సామర్థ్యం కలిగిన వారు. వారికి ఆకలి దప్పులు, శరీర దుర్గంధం, వృద్ధాప్యం లాంటివి ఉండవు.

*మహర్లోకం: ఇది సువర్లోకానికి పైన ఉంటుంది. దేవతలు తపస్సు చేసే లోకం ఇది. స్వర్గంలో దేవతలు అనుభవించే దివ్య సుఖాలను.... ఇక్కడ తాపసులు తమ తపస్సు ద్వారా సంపూర్ణంగా అనుభవిస్తూ ఉంటారు.

*జనోలోకం: దీన్నే ‘సత్య లోకం’ అని కూడా అంటారు. ఇది మహర్లోకానికి పైన ఉంటుంది. అత్యంత పుణ్యాత్ములైనవారు ఈ లోకంలో సుఖ శాంతులతో వర్ధిల్లుతూ ఉంటారు. అయోనిజులైన దేవతలు ఇక్కడ తపస్సు చేస్తూ ఉంటారు.

*తపోలోకం: ఇది జనోలోకం పైన ఉంటుంది. కైలాసం, వైకుంఠం, మణిద్వీపం, స్కంధలోకం ఇక్కడే ఉంటాయి. ఇక్కడ దేవతలు నివసిస్తారు. పంచభూతాలు, పంచేంద్రియాలు వారి ఆధీనంలో ఉంటాయి. ఎప్పుడూ సుగంధాలు వెదజల్లుతూ, ప్రశాంతంగా ఉండే లోకం ఇది. భూలోకంలో వివిధ దేవతలను ఉపాసించినవారు... ఈలోకానికి చేరుకొని, కల్పాంతం వరకూ ఇక్కడ తపస్సు చేస్తారు. ఆ తరువాత కర్మానుసారం భూలోకంలో జన్మించి, సత్కర్మలను ఆచరిస్తూ ఉంటారు. మహా ప్రళయంలో సర్వం లయమైనప్పుడు... వారు జన్మరాహిత్యాన్ని పొందుతారు.

*సత్యలోకం: ఇది తపోలోకానికి పైన ఉంటుంది. ఊర్ధ్వలోకాలన్నిటిలో ఇది అత్యుత్తమమైనది. ఇది సృష్టికర్త అయిన బ్రహ్మకు నివాసం. బ్రహ్మ అనేది ఒక పదవి. అనేకానేక కల్పాలకు ఒకరు ఈ పదవిని అధిష్టిస్తారు. తమ కర్తవ్యం పూర్తయిన తరువాత బ్రహ్మంలో లయమవుతారు. భవిష్యత్తులో హనుమంతుడు బ్రహ్మ పదవిని స్వీకరిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. మహర్షులు అనేక ఉపాసనలు చేసినవారు, వేదాంతులు, భూలోకంలో ఆత్మజ్ఞానాన్ని పొందినవారు ఈ లోకంలో వేదాంత చర్చలు చేస్తూ ఉంటారు.

భూలోకానికి దిగువన ఉండేవి అధోలోకాలు:

*అతల లోకం: భూమికి దిగువన ఉండే లోకం ఇది. ఈ లోకంలో రాక్షసులు ఉంటారు. వాళ్ళు భౌతికమైన భోగలాలసులుగా మదోన్మత్తులుగా ఉంటారు. మయుడి కుమారుడైన బలుడి విహార స్థలం.

*వితల లోకం: అతలలోకానికి కింద ఉంటుంది. స్వర్ణ జలం ప్రవహించే హటకీ నది ఉండే చోటు ఇది. ఈ నదీ జలాలతో తయారైన బంగారంతో తయారైన ఆభరణాలను రాక్షస మహిళలు ధరిస్తారు.

*సుతల లోకం: వితల లోకానికి అడుగున ఉండే ఈ లోకంలోనే సప్త చిరంజీవులలో ఒకరైన బలి చక్రవర్తి ఉంటాడు. ఆయన నిత్యం విష్ణువును ధ్యానిస్తూ, ఇంద్రుడిని మించిన భోగాలను అనుభవిస్తూ... సుతలలోకాన్ని పాలిస్తాడు.

*తలాతల లోకం: ఇది సుతలానికి కింద ఉంటుంది. మాయావులైన రాక్షసులతోపాటు దానవ శిల్పి మయుడు, మహా శివుడు సంహరించిన త్రిపురాసురులనే రాక్షస రాజులు ఇక్కడ ఉంటారు.

God's of Hindu

22 Nov, 10:38


*మహాతలం: గరుత్మంతుడి సవతితల్లి కద్రువ పుత్రులైన, వేలాది శిరస్సులు కలిగిన సర్పాలు (కాద్రవేయులు) సకుటుంబంగా ఇక్కడ నివసిస్తారు. వారు మహా బలవంతులు, కోరిన రూపం ధరించగలిగేవారు. ఈ లోకం తలాతలం కింద ఉంటుంది.

*రసాతల లోకం: మహాతలానికి దిగువన ఉండే రసాతల లోకం... నివాత కవచులు, కాలకేయులు తదితర రాక్షసులకి నివాస స్థలం. వీరందరూ అత్యంత సాహసవంతులైన రాక్షస ప్రముఖులు.

*పాతాళ లోకం: రసాతల లోకానికి కింద ఉండే పాతాళమే నాగలోకం. మహా మణులతో ప్రకాశిస్తూ ఉండే పాతాళంలో... నాగలోకాధిపతి వాసుకి, ఆదిశేషుడితో సహా సమస్త సర్పజాతి నివసిస్తూ ఉంటుంది.

🚩సర్వేజనా సుఖినోభవంతు 🚩

God's of Hindu

22 Nov, 10:18


Video from rudrangi narsimha rao

God's of Hindu

22 Nov, 05:05


Photo from rudrangi narsimha rao

God's of Hindu

22 Nov, 05:05


Photo from rudrangi narsimha rao

God's of Hindu

22 Nov, 05:05


కర్కోట నాగేశ్వర్ శివలింగం.వారణాసి.ఏడాదికి ఒక్క రోజే దర్శనం. శ్రావణ మాసం శుక్ల చవితి నాడు ఈ బావిలోని నీటిని మోటార్లతో తొడి వేసి ఈ కర్కోటక మహేశ్వర స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుంది. మీరుకూడా చూసి తరించండి🙏

God's of Hindu

22 Nov, 05:04


Photo from rudrangi narsimha rao

God's of Hindu

22 Nov, 05:03


Photo from rudrangi narsimha rao

God's of Hindu

22 Nov, 05:03


Photo from rudrangi narsimha rao

God's of Hindu

22 Nov, 05:03


Photo from rudrangi narsimha rao

God's of Hindu

22 Nov, 05:02


Photo from rudrangi narsimha rao

God's of Hindu

16 Nov, 10:46


Video from rudrangi narsimha rao

God's of Hindu

16 Nov, 07:46


Photo from rudrangi narsimha rao

God's of Hindu

16 Nov, 07:46


Photo from rudrangi narsimha rao

God's of Hindu

16 Nov, 07:46


Photo from rudrangi narsimha rao

God's of Hindu

16 Nov, 07:46


Photo from rudrangi narsimha rao

God's of Hindu

16 Nov, 07:46


Photo from rudrangi narsimha rao

God's of Hindu

16 Nov, 07:45


Photo from rudrangi narsimha rao

God's of Hindu

16 Nov, 07:45


Photo from rudrangi narsimha rao

God's of Hindu

16 Nov, 07:45


Photo from rudrangi narsimha rao

God's of Hindu

16 Nov, 07:45


Photo from rudrangi narsimha rao

God's of Hindu

16 Nov, 07:44


Photo from rudrangi narsimha rao

God's of Hindu

16 Nov, 07:24


Photo from rudrangi narsimha rao

God's of Hindu

16 Nov, 07:24


Photo from rudrangi narsimha rao

God's of Hindu

16 Nov, 06:05


🙏💐🌹सुप्रभात🌹💐🙏

God's of Hindu

11 Nov, 16:35


Photo from rudrangi narsimha rao

God's of Hindu

11 Nov, 16:35


Photo from rudrangi narsimha rao

God's of Hindu

11 Nov, 16:34


కార్తీక మాస రెండవ సోమవారం సందర్భంగా శ్రీ గౌరీ నాగ చంద్రమౌళీశ్వర స్వామి వారు🙏🙏🙏

God's of Hindu

11 Nov, 16:34


Photo from rudrangi narsimha rao

God's of Hindu

11 Nov, 16:30


🪴🪴🌻🌻🪴🪴
ప్రబోధన ఏకాదశి మరియు క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పూర్ణిమ
ప్రబోధన ఏకాదశి
శివకేశవులకు ప్రీతికరమైన కార్తీకమాసంలో శ్రీ విష్ణు పూజ శివ పూజ శివుడికి అభిషేకములు ప్రత్యేకంగా చేస్తారు. అందరి దేవతలకు ప్రీతిగా లోకంలో ఉపవాసాలు ఉండటం మనకు తెలిసిందే.
ఆషాఢశుద్ధ ఏకాదశినాడు శయనించిన శ్రీమహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశినాడు నిద్ర లేస్తాడు. కాబట్టి శయనించిన ఏకాదశి శయన ఏకాదశి అని, నిద్రలేచి ఏకాదశిని ప్రబోధన ఏకాదశి అని పిలుస్తారు.
ఈ నాలుగు నెలలు కూడా వర్షాకాలం గా చాతుర్మాస్యదీక్ష గా నిత్యమూ విష్ణు ఆలయాలలో సంకీర్తనలు తులసి పూజలు చేయ బడతాయి. వైష్ణవులు యతులు ఉద్యాపన వ్రతాన్ని ఆచరిస్తారు.

క్షీరాబ్ది ద్వాదశి 🌺🌺🌺

కార్తీక శుద్ధ ద్వాదశిని తెలుగువారు క్షీరాబ్ది ద్వాదశి గా ఒక గొప్ప పర్వంగా జరుపుకుంటారు. శ్రీమహావిష్ణువు పాలసముద్రంలో శేషతల్పంపై నాలుగు నెలల పాటు నిద్రపోయి, నిద్రలేచిన స్వామి మొదట బృందావనంలోని తులసివనంలో ప్రవేశిస్తాడు. కాబట్టి ఈ రోజు బృందావనంలో తులసికోట దగ్గర కూడా స్వామిని పూజిస్తారు
కార్తీక ద్వాదశి కి గోవత్స ద్వాదశి, విభూతి ద్వాదశి, నీరాజన ద్వాదశి, యోగిని ద్వాదశి, మధన ద్వాదశి, యోగీశ్వర ద్వాదశి అని అనేకమైన నామాలు ఉన్నట్లుగా చెబుతారు
శ్రీకృష్ణుని దేవేంద్రుడు పాలతో అభిషేకించిన సందర్భంలో గోవిందుడి గా పిలవబడ్డాడు .

విష్ణువుకు ప్రీతికరమైన కార్తీక మాసం పండుగలు: క్షీరాబ్ధి ద్వాదశి రోజు కార్యకలాపాలు

  కార్తీక ద్వాదశి కి గోవత్స ద్వాదశి, విభూతి ద్వాదశి, నీరాజన ద్వాదశి, యోగిని ద్వాదశి, మధన ద్వాదశి, యోగీశ్వర ద్వాదశి అని అనేకమైన నామాలు ఉన్నట్లుగా చెబుతారు
శ్రీకృష్ణుని దేవేంద్రుడు పాలతో అభిషేకించిన సందర్భంలో గోవిందుడి గా పిలవబడ్డాడు .

ఆసమయం గోవత్స అన్నీ కీర్తించి నందున ఈరోజును గోవత్స ద్వాదశి అనే పేరు గా చెబుతారు. విభూతి ద్వాదశి అనగా ఈ రోజు శ్రీ మహావిష్ణువుని కానీ శ్రీ మహా లక్ష్మి కానీ పూజించిన వారికి గొప్ప ఐశ్వర్యము కలుగుతుందని ఈ రోజును విభూతి ద్వాదశిగా చెబుతారు. విభూతి అనగా ఐశ్వర్యము.
యోగిని ద్వాదశి అనగా యోగులు తమ చాతుర్మాస్య దీక్షను పూర్తి చేసిన సందర్భంగా యోగ సిద్ధిని పొందడం చేత ఈ రోజును యోగిని ద్వాదశి అని చెప్పడం జరిగింది.
గోవర్ధన రూపంతో ఉన్న శ్రీకృష్ణుడికి గోపకులందరూ మంగళ హారతులు నీరాజనాలు సమర్పించారు. కాబట్టి ఈ రోజును నీరాజనం ద్వాదశి అనే పేరుతో కూడా పిలుస్తారు.
తులసికోట దగ్గర ఆకాశదీపం రూపకంగా ఒక దీపాన్ని ఉంచుతారు.
తులసి లో మూడు రకాలు లక్ష్మీ తులసి కృష్ణ తులసి విష్ణు తులసి అని మూడు రకములుగా చెబుతారు..

మొదటిది లక్ష్మీ తులసి దీన్ని అర్చించడం వల్ల ఆరోగ్యము ఐశ్వర్యం కలుగుతాయి, రెండవది విష్ణు తులసి దీన్ని పూజించడం వల్ల శ్రీమహావిష్ణువు తమ ఇంట్లో కొలువుంటారని విశ్వాసము. మూడవది కృష్ణ తులసి ఇది కొంచెం నల్లగా కనబడుతుంది కాని దీనిని పూజిస్తే శ్రీకృష్ణుడు యొక్క అనుగ్రహం పొందుతారని ప్రతీతి.
వార్తలు

ఆ తులసిని అర్చించే వారు ఆ తులసిని శ్రీమహావిష్ణువు సమర్పిస్తూ ఈ శ్లోకాన్ని చెబుతారు.
               🌷శ్లోకము..🌷

నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే
సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటీయుగధారిణే నమః
🙏🙏🕉🕉🍌🥥🍊🍎🙏🙏🙏

God's of Hindu

11 Nov, 14:12


Video from rudrangi narsimha rao

God's of Hindu

11 Nov, 14:10


Photo from rudrangi narsimha rao

God's of Hindu

11 Nov, 13:12


Today
*MONDAY* Date *11 NOVEMBER 2024*
*“ALANKAR MAHAPUJA DARSHAN of JAGAT-JANANI KARVEER NIVASINI SHREE AMBABAI (MAHALAXMI).”*

आज
*सोमवार* दिनांक *११ नोव्हेंबर २०२४*
*“जगतजननी करवीर निवासिनी श्री अंबाबाई (महालक्ष्मी) देवीचे अलंकार महापुजा दर्शन."*

God's of Hindu

11 Nov, 13:12


ఓం శ్రీ మహాకాళేశ్వరాయ నమః
11 నవంబర్ 2024న జ్యోతిర్లింగ భగవానుడు శ్రీ మహాకాళేశ్వర్ జీ సాయంత్రం ఆరతి శృంగార దర్శనం ॐ श्रीमहाकालेश्वराय नमः
11 नवंबर 2024 भगवान ज्योतिर्लिंग भगवान श्री महाकालेश्वर जी संध्या आरती रोमांटिक दर्शन

God's of Hindu

11 Nov, 13:11


Video from rudrangi narsimha rao

God's of Hindu

11 Nov, 12:28


Video from rudrangi narsimha rao

God's of Hindu

11 Nov, 12:25


Photo from rudrangi narsimha rao

God's of Hindu

11 Nov, 10:37


Photo from rudrangi narsimha rao

God's of Hindu

11 Nov, 06:40


Video from rudrangi narsimha rao

God's of Hindu

11 Nov, 06:39


శ్రీశ్రీశ్రీ విజయ గణపతి స్వామి వారి దర్శనం ఈరోజు ఈరోజు కార్తీక సోమవారం రెండో వారం సందర్భంగా స్వామివారికి విశేషంగా హోమం మరియు అభిషేకం జరుపబడినది
అనంతరం స్వామివారికి విశేష అలంకరణ జరిగిన అనంతరం స్వామివారి దివ్యరూప దర్శన భాగ్యం స్వామి వారి కరుణాకటాక్షం అందరపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము

God's of Hindu

11 Nov, 05:48


Photo from rudrangi narsimha rao

God's of Hindu

11 Nov, 05:19


Photo from rudrangi narsimha rao

God's of Hindu

11 Nov, 05:19


Photo from rudrangi narsimha rao

God's of Hindu

11 Nov, 04:48


Photo from rudrangi narsimha rao

God's of Hindu

11 Nov, 04:46


శుభోదయం

God's of Hindu

06 Nov, 10:10


*🌹మోపిదేవి సుబ్రమణ్య స్వామి మహిమ🌹*

*నాగుపాము, నెమలి, ముంగీస ఆడుకొన్న ప్రాంతం సందర్శిస్తే సంతాన సౌభాగ్యం..!!!*

*భారత దేశంలో అత్యంత విశిష్టమైన పుణ్యక్షేత్రాల్లో మోపిదేవి సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రం కూడా ఒకటి. ఇక్కడ పరమేశ్వరుడు ఆయన కుమారుడైన సుబ్రహ్మణ్యస్వామి ఒకే చోట కొలువై ఉన్నారు . ఇలా తండ్రి కొడుకులు ఇద్దరూ ఒకే చోట కొలువై ఉన్న దేవాలయం భారత దేశంలో మరెక్కడా లేదు.*

*ఈ మోపిదేవి సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రం ప్రస్తావన స్కందపురాణంలో కూడా కనిపిస్తుంది. నాగుల చవితి రోజున ఇక్కడకు లక్షల సంఖ్యలో భక్తులు చేరుకొంటారు. ఇక్కడి పుట్టమన్నును ప్రసాదంగా తీసుకొని తమ ఇళ్లలో పెట్టుకొంటారు. అంతేకాకుండా ఈ స్వామిని కొలిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని చాలా ఏళ్లుగా భక్తులు నమ్ముతున్నారు. ఇన్ని విశిష్టతలు కలిగిన పుణ్యక్షేత్రానికి సంబంధించిన వివరాలు మీ కోసం...*

*పరమశివుడు శివలింగం రూపంలో ఆయన కుమారుడైన కుమారస్వామి సర్పం ఆకారంలో కొలువైన క్షేత్రమే మోపిదేవి. ఇలా పరమశివుడు, సుబ్రహ్మణ్యస్వామి ఇద్దరూ ఒకే క్షేత్రంలో కొలువైన దేవాలయం దేశ వ్యాప్తంగా ఇక్కడమాత్రమే ఉంది. దాదాపు ఆరు శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ దేవాలయం ప్రస్తావన స్కందపురాణంలోనూ కనిపిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ నుంచి సుమారు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మోపి దేవి క్షేత్రాన్ని చేరుకోవడానికి నిత్యం బస్సు సర్వీసులు ఉన్నాయి.*

*దేవతల వినతి మేరకు వింధ్య పర్వతం గర్వమణచే ఘట్టంలో భాగంగా అగస్త్య మహర్షి కాశీ పట్టణాన్ని వీడి దక్షిణ భారత దేశం పర్యటనకు బయలుదేరుతాడు.*

*ఆక్రమంలోనే అగస్త్యమహర్షి కృష్ణానదీ తీరంలో ఉన్న మోహినీపురంలో సేదతీరుతుండగా జాతి వైరాన్ని మరిచి పాము, ముంగిస, నెమలీ ఒకే చోట ఆడుకొంటూ కనిపించాయి. అటు పక్కనే దివ్యతేజస్సు విరజిమ్ముతూ ఒక పుట్ట కూడా ఆకర్షించింది. దగ్గరికి వెళ్లి చూడగా అక్కడ కార్తికేయుడు సర్ప రూపంలో తపస్సు చేసుకుంటూ కనిపించాడు.*

*ఈ దివ్యతేజస్సును సాధారణ మానవులు భరించలేరని తెలుసుకున్న అగస్త్యుడు ఆ పుట్టపైన ఓ శివలింగాన్ని ఏర్పాటు చేసి పూజంచారు.*

*విషయం తెలుసుకొన్న దేవతలందరూ ఇక్కడకు చేరుకొని స్వామి వారిని పూజించారు. ఇది జరిగిన కొన్ని రోజులకు పుట్టలో ఉన్న కార్తికేయుడు వీరారపు పర్వతాలు అనే కుమ్మరి భక్తుడికి కలలో కనిపించి తనకు ఆలయాన్ని నిర్మించాల్సిందిగా ఆదేశించాడు. ఈ విషయాన్ని గ్రామ పెద్దలకు తెలియజేసి అక్కడ ఆలయాన్ని నిర్మించి అక్కడ షణ్ముఖుడి రూపంలో విగ్రహాన్ని ప్రతిష్టించాడు.*

*శ్రీ సుబ్రహ్మణేశ్వరస్వామి వారి దేవస్థానం లేదా మోపిదేవి ఆలయం ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణ జిల్లా మోపిదేవి గ్రామంలో ఉంది.*

*నాగుల చవితి సందర్భంగా అపురూపమైన సర్ప గాయత్రి*

*ఓం మహా సర్పాయ విద్మహే*
*బహు రక్షాయ ధీమహి*
*తన్నో పితృ ప్రచోదయాత్ ||*

*అలాగే నిత్యం పఠించవలసిన సర్పశ్లోకం.*

*అనంతం వాసుకిమ్ శేషం పద్మనాభంచ కంబళం |*

*శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకమ్ కాళీయం తథా ||*

*ఏతాని నవనామాని నాగానాంచ మహాత్మనాం |*

*సాయంకాలే పఠేనిత్యం ప్రాతఃకాలే విశేషతః ||*

*తస్య విషభయం నాస్తి సర్వత్రవిజయీ భవేత్ ||*

*ఈ శ్లోకాన్ని నిత్యం సాయంకాలంలో పఠించదగ్గది. ప్రాతఃకాలంలో పఠించడం విశేషం. ఈ శ్లోకాన్ని నిత్యం పఠించేవారికి విషభయం ఉండదు. అన్నింటా విజయమే లభిస్తుంది.*

*సర్వేజనాః సుఖినోభవంతు*

*🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹*

God's of Hindu

06 Nov, 08:31


🙏శ్రీ శ్రీ శ్రీ విజయ గణపతి స్వామి వారి దర్శనం ఈరోజు🙏

స్వామివారి కరుణాకటాక్ష చల్లని దీవెనలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
🪷🪷🪷🙏🙏🏻🙏🪷🪷🪷
🙏"గణపతి మూల మంత్ర"🙏
"ఓం గం గణపతయే నమః"
"శుభం భూయాత్"
🙏సకల కార్య సిద్ధిరస్తు, మనోవాంఛా ఫల సిద్ధిరస్తు, శుభం భూయాత్🙏
🙏ఓం శ్రీ విజయ గణపతయే నమః🙏
🪷🪷🪷🙏🙏🏻🙏🪷🪷🪷

God's of Hindu

06 Nov, 06:38


Photo from rudrangi narsimha rao

God's of Hindu

06 Nov, 06:38


Video from rudrangi narsimha rao

God's of Hindu

06 Nov, 06:37


Photo from rudrangi narsimha rao

God's of Hindu

06 Nov, 06:37


Photo from rudrangi narsimha rao

God's of Hindu

06 Nov, 06:36


Photo from rudrangi narsimha rao

God's of Hindu

06 Nov, 06:35


శ్రీశ్రీశ్రీ విజయ గణపతియే నమః.

God's of Hindu

06 Nov, 06:33


Good Morning 🌞

God's of Hindu

06 Nov, 06:33


శుభోదయం

God's of Hindu

06 Nov, 06:32


Video from rudrangi narsimha rao

God's of Hindu

06 Nov, 06:28


Photo from rudrangi narsimha rao

God's of Hindu

06 Nov, 06:26


Photo from rudrangi narsimha rao

God's of Hindu

06 Nov, 03:28


*కలియుగవరద శరణం*

అందరికీ *శ్రీధర్మశాస్తా* మీకు ఎల్లవేళలా అన్ని రకాల ఆశీస్సులు, శ్రేయస్సు, మంచితనం, ఆరోగ్యం మరియు క్షేమం లభించాలని ప్రార్థిస్తూ.....

*స్వామి శరణం*
🙏🙏🙏🙏🏻🙏🏻🙏🏻🙏🙏🙏

God's of Hindu

06 Nov, 03:26


Photo from rudrangi narsimha rao

God's of Hindu

06 Nov, 03:26


Photo from rudrangi narsimha rao

God's of Hindu

06 Nov, 03:26


Photo from rudrangi narsimha rao

God's of Hindu

06 Nov, 03:25


Photo from rudrangi narsimha rao

God's of Hindu

06 Nov, 03:25


Photo from rudrangi narsimha rao

God's of Hindu

06 Nov, 03:24


Video from rudrangi narsimha rao

God's of Hindu

02 Nov, 16:47


Video from rudrangi narsimha rao

God's of Hindu

02 Nov, 16:46


Photo from rudrangi narsimha rao

God's of Hindu

02 Nov, 16:43


🙏🏻

God's of Hindu

02 Nov, 16:34


Video from rudrangi narsimha rao

God's of Hindu

02 Nov, 16:33


Photo from rudrangi narsimha rao

God's of Hindu

02 Nov, 16:31


Photo from rudrangi narsimha rao

God's of Hindu

02 Nov, 16:25


Kolhapur Mahalakshmi Alankar Deepawali Padya 🙏🏻

God's of Hindu

02 Nov, 16:20


Photo from rudrangi narsimha rao

God's of Hindu

02 Nov, 16:19


Photo from rudrangi narsimha rao

God's of Hindu

02 Nov, 16:14


*🙏🚩श्री गोवर्धन महाराज की जय हो 🚩🙏*
*🙏 राधे राधे जय श्री राधे🙏*

God's of Hindu

02 Nov, 16:13


Video from rudrangi narsimha rao

God's of Hindu

02 Nov, 16:12


Video from rudrangi narsimha rao

God's of Hindu

02 Nov, 16:11


श्री श्याम मंदिर बेंगलुरु धाम के आज़ के श्रृंगार दर्शन 2-11-2024🙏🙏

God's of Hindu

02 Nov, 15:56


Photo from rudrangi narsimha rao

God's of Hindu

02 Nov, 15:55


నమః శివాభ్యం నవయవ్వనాభ్యం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యం నమో నమః శంకర పార్వతీభ్యాం

ఓం నమః శివాయ... ఓం కనకదుర్గాయే నమః... 🏵️ 🙏🏼

God's of Hindu

02 Nov, 15:55


ఓం శ్రీ మహాకాళేశ్వరాయ నమః
02 నవంబర్ 2024న జ్యోతిర్లింగ భగవానుడు శ్రీ మహాకాళేశ్వర్ జీ సాయంత్రం ఆరతి శృంగార దర్శనం ॐ श्रीमहाकालेश्वराय नमः
02 नवंबर 2024 भगवान ज्योतिर्लिंग भगवान श्री महाकालेश्वर जी संध्या आरती रोमांटिक दर्शन

God's of Hindu

02 Nov, 06:06


Today
*SATURDAY* Date *2 NOVEMBER 2024*
*“SUPRABHAT KAKAD AARTI DARSHAN of JAGAT-JANANI KARVEER NIVASINI SHREE AMBABAI (MAHALAXMI).”*

आज
*शनिवार* दिनांक *२ नोव्हेंबर २०२४*
*“जगतजननी करवीर निवासिनी श्री अंबाबाई (महालक्ष्मी) देवीचे सुप्रभात काकड आरती दर्शन."*

God's of Hindu

02 Nov, 06:06


Photo from rudrangi narsimha rao

God's of Hindu

02 Nov, 06:05


ఓం శ్రీ మహాకాళేశ్వరాయ నమః
02 నవంబర్ 2024న జ్యోతిర్లింగ భగవానుడు శ్రీ మహాకాళేశ్వర్ జీ ఉదయం భస్మ ఆరతి అలంకరణ దర్శనం ॐ श्रीमहाकालेश्वराय नमः
02 नवंबर 2024 भगवान ज्योतिर्लिंग श्री महाकालेश्वर जी के प्रातः भस्म आरती श्रृंगार दर्शन

God's of Hindu

02 Nov, 06:05


Photo from rudrangi narsimha rao

God's of Hindu

31 Oct, 02:02


Photo from rudrangi narsimha rao

God's of Hindu

31 Oct, 02:01


Photo from rudrangi narsimha rao

God's of Hindu

31 Oct, 02:01


Video from rudrangi narsimha rao

God's of Hindu

31 Oct, 02:01


Photo from rudrangi narsimha rao

God's of Hindu

31 Oct, 02:00


GIF from rudrangi narsimha rao

God's of Hindu

31 Oct, 02:00


🙏गीताजी भावार्थ 🙏
अध्याय ४ श्लोक १
🌲हरे कृष्ण🌲
भगवान श्री कृष्ण गीताज्ञान के बारे में बताते हुए कहते हैं कि सबसे पहले मैंने यह ज्ञान सूर्य (सूर्य वंश के प्रथम राजा ) को दिया उसने अपने पुत्र मनु को और मनु ने अपने पुत्र इक्ष्वाकु को यह ज्ञान दिया और इसी प्रकार ये परम्परा आगे चलती गई लेकिन आज ये ज्ञान लुप्त प्रायः हो गया है अर्थात समाप्त जैसा हो गया है। यही कारण है कि दुर्योधन जैसी सोच वाले लोग राजा बने गये, जो केवल और केवल अपने ही स्वार्थ को ध्यान में रख कर कर्म करते हैं। और यही कर्म जो केवल अपने स्वार्थ सिद्ध करने के लिये किये जाते हैं जिन्हें सकाम कर्म कहते हैं दुनियाँ में सारी समस्यऔं की जड़ है।
जो लोग पुनर्जन्म में विश्वास नहीं करते, कृष्ण को अवतार नहीं मानते, सनातन धर्म का विरोध करते हैं और गीता की आलोचना करते हैं उनका कहना है कि सूर्य को ज्ञान दिया ये क्या बात हुई। सूर्य कोई मनुष्य है कि उसे ज्ञान दे दें। पहली बात तो यह कि यहाँ बात है ज्ञान की, वह किस को किसने कब कहाँ किस प्रस्थिति में किसको दिया इस विवाद को छोड़िये सवाल है कि गीता ज्ञान सभी के लिये कल्याणकारी है कि नहीं। ज्ञान या उपदेश देने का मतलब है हमें अपने धर्म यानी अपने कर्तव्यों का ज्ञान कराना, अपने कर्तव्यों के बारे में बताना। उस पर चलने के लिये प्रेरित करना। और गीता का यही संदेश है
"पर हित सरिस धर्म नहीं भाई
पर पीडा सम नहीं अघमाई"
यह बात अगर समझ में आ जाए और उसके अनुसार कर्म किये जाएँ तो जीवन आनन्दमय हो ही जाएगा। jkg
❣️
"मन में गीता
जीवन जीता"
❣️
🙏जय श्री कृष्ण🙏

God's of Hindu

31 Oct, 02:00


Video from rudrangi narsimha rao

God's of Hindu

31 Oct, 02:00


*కృష్ణుడికి ఇష్టమైన రోజు (బుధవారం), టీటీడీ దేవస్థానము వారు గోవులు సమాజానికి ఎంత అవసరమో తెలియజేసేలా తయారు చేయించిన ఒక అద్భుతమైన పాటను మనం విందాం.*

God's of Hindu

30 Oct, 17:03


శ్రీశ్రీశ్రీ విజయ గణపతియే నమః.

God's of Hindu

30 Oct, 17:02


ఓం శ్రీ మహాకాళేశ్వరాయ నమః
30 అక్టోబర్ 2024న జ్యోతిర్లింగ భగవానుడు శ్రీ మహాకాళేశ్వర్ జీ సాయంత్రం ఆరతి అలంకరణ దర్శనం ॐ श्रीमहाकालेश्वराय नमः
30 अक्टूबर 2024 को भगवान ज्योतिर्लिंग श्री महाकालेश्वर जी के संध्या आरती श्रृंगार दर्शन

God's of Hindu

30 Oct, 12:07


Today
*WEDNESDAY* Date *30 OCTOBER 2024*
*“ALANKAR MAHAPUJA DARSHAN of JAGAT-JANANI KARVEER NIVASINI SHREE AMBABAI (MAHALAXMI).”*

आज
*बुधवार* दिनांक *३० ऑक्टोबर २०२४*
*“जगतजननी करवीर निवासिनी श्री अंबाबाई (महालक्ष्मी) देवीचे अलंकार महापुजा दर्शन."*

God's of Hindu

30 Oct, 08:35


Video from rudrangi narsimha rao

God's of Hindu

30 Oct, 08:29


🙏శ్రీ శ్రీ శ్రీ విజయ గణపతి స్వామి వారి దర్శనం ఈరోజు🙏

స్వామివారి కరుణాకటాక్ష చల్లని దీవెనలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
🪷🪷🪷🙏🙏🏻🙏🪷🪷🪷
🙏"గణపతి మూల మంత్ర"🙏
"ఓం గం గణపతయే నమః"
"శుభం భూయాత్"
🙏సకల కార్య సిద్ధిరస్తు, మనోవాంఛా ఫల సిద్ధిరస్తు, శుభం భూయాత్🙏
🙏ఓం శ్రీ విజయ గణపతయే నమః🙏
🪷🪷🪷🙏🙏🏻🙏🪷🪷🪷

God's of Hindu

25 Oct, 17:38


Photo from rudrangi narsimha rao

God's of Hindu

25 Oct, 17:35


ఓం శ్రీ మహాకాళేశ్వరాయ నమః
25 అక్టోబర్ 2024న జ్యోతిర్లింగ భగవానుడు శ్రీ మహాకాళేశ్వర్ జీ సాయంత్రం ఆరతి శృంగార దర్శనం ॐ श्रीमहाकालेश्वराय नमः
25 अक्टूबर 2024 को भगवान ज्योतिर्लिंग श्री महाकालेश्वर जी के संध्या आरती रोमांटिक दर्शन

God's of Hindu

25 Oct, 12:15


Today
*FRIDAY* Date *25 OCTOBER 2024*
*“ALANKAR MAHAPUJA DARSHAN of JAGAT-JANANI KARVEER NIVASINI SHREE AMBABAI (MAHALAXMI).”*

आज
*शुक्रवार* दिनांक *२५ ऑक्टोबर २०२४*
*“जगतजननी करवीर निवासिनी श्री अंबाबाई (महालक्ष्मी) देवीचे अलंकार महापुजा दर्शन."*

God's of Hindu

25 Oct, 10:18


Video from rudrangi narsimha rao

God's of Hindu

25 Oct, 10:14


శ్రీశ్రీశ్రీ విజయ గణపతియే నమః.

God's of Hindu

25 Oct, 10:13


*కార్తీకమాసం విశేషాలు*

*నవంబరు 02 స్థిరవారం నుండి కార్తీక మాసం మొదలవుతోంది.* 

• నవంబరు 03 ఆదివారం యమవిదియ - *భగినీహస్త భోజనం*

*.* నవంబర్ 04 *మొదటి కార్తీక సోమవారం*

• నవంబరు 05, మంగళవారం
*నాగుల చవితి*

• నవంబర్ 11 *రెండవ కార్తీక సోమవారం*

• నవంబరు 12 మంగళవారం *ఏకాదశి*

• నవంబరు 13 బుధవారం
*క్షీరాబ్ది ద్వాదశి దీపాలు*

• నవంబరు 15 శుక్రవారం - *కార్తీకపూర్ణిమ*

• నవంబర్ 18 కార్తీకమాసం *మూడో సోమవారం*

• నవంబర్ 25 కార్తీకమాసం *నాలుగో సోమవారం*

• నవంబర్ 26 కార్తీక *బహుళ ఏకాదశి*

• నవంబర్ 29 కార్తీక మాసం *మాస శివరాత్రి*

• డిసెంబర్ 1, ఆదివారం *కార్తీక అమావాస్య*

• డిసెంబర్ 2 సోమవారం మార్గశిర శుధ్ధ పాడ్యమి
*పోలి స్వర్గం*

*ఈ ఏడాది నవంబరు 02 స్థిరవారం నుంచి కార్తీకమాసం ప్రారంభమవుతుంది డిసెంబరు 02*

🙏🏻🙏🏻🙏🏻🙏🙏🙏🙏🏻🙏🏻🙏🏻

God's of Hindu

25 Oct, 10:13


అనేక శ్లోకాలు, స్త్రోత్రాలతో సువర్ణంతో లక్ష్మీ కుభేర పూజలు నిర్వహిస్తారు.. అభివృద్ధిని, ఐశ్వర్యం, శ్రేయస్సు, విజయం, సంపదలను కాంక్షిస్తూ తమ వ్యాపార సముధాయాల్లో సైతం అష్ట లక్ష్మీ పూజలు జరుపుకుంటారు. తీపిపదార్థాలు పంచుతూ, బాణాసంచా కాలుస్తూ అంబరాన్నంటే రీతిలో సంభరాలు జరుపుకుంటారు.

తెలంగాణా ప్రాంతంలో ఈ రోజున దాదాపుగా ప్రతీ గ్రామంలోనూ ప్రజలు ఇంటింటా శ్రీ కేదారేశ్వర వ్రతాన్ని ఆచరిస్తారు. ఇది గ్రామీణ సాంప్రదాయాల్లో గొప్ప శోభను సంతరించుకున్న పూజ..

_*నాలుగవ రోజు బలి పాడ్యమి :*_

కార్తీక మాసంలోని తొలిరోజుని బలిపాడ్యమిగా జరుపుకుంటారు.. సంవత్సరానికి ఒకరోజు భూమిపై సంచరించేందుకు బలి వరప్రదానం పొందాడు.. ఈ రోజున పరమ విష్ణు భక్తుడైన బలి చక్రవర్తిని ఉద్దేశించి ఏ దానము చేసిన అనంత పుణ్యఫలితాలను ఇస్తుంది. అలాగే భోజన దానము, వస్త్రదానము, దీపదానము విశేషమైనదిగా పరిగణిస్తారు. విష్ణు పూజ, గోవర్ధన పూజ, గోపూజ నిర్వహించి సాయంకాలం దీపాలు వెలిగించే వారి ఇంట లక్ష్మీ స్థిరంగా ఉంటుంది..

ఈ రోజున నూతన దంపతులకు నూతన వస్త్రాలంకరణ, ఒడినింపే ఆచారం తెలంగాణా ప్రత్యేకమని చెప్పాలి, ఈ సంస్కృతులు సమృద్ధి కి సూచకంగా నిలుస్తాయి.

_*ఐదవ రోజు యమద్వితీయ :*_

శ్లో "కార్తికేతు ద్వితీయాంయా శుక్లాయాం భ్రాతృపూజనం!

యా నకుర్యాత్ వినశ్యంతి భ్రాతరస్సప్తజన్మసు!!

రాఖీ పండుగ తరువాత సోదరీ సోదరులకు అంతే విశేషమైన పండుగ భగినీ హస్త భోజనం.. పూర్వం యమధర్మరాజుకి సోదరి అయిన యమున అన్నపై ప్రేమతో ఎన్నో సంవత్సరాలు తన గృహానికి సోదరుడి రాకకై నిరీక్షించింది. కార్తీక విదియ రోజున విచ్చేసిన యముడికి సోదరి అభిమానంతో.. ఎంతో విశేషంగా ఆతిథ్యాన్ని ఇచ్చి, భోజనము పెట్టి, సపర్యలు చేసింది.. సంతోషంతో ఏ వరం కావాలో కోరుకోమని యముడు అడుగగా.. అందుకు యమున ఈ రోజున ఏ సోదరుడు అయితే సోదరి ఇంటికి వెళ్లి సొదరి చేతి భోజనం చేస్తారో.. వారికి అకాల మరణాలు తొలిగి, పరిపూర్ణ ఆయుష్షు ఆరోగ్యాలతో వర్థిల్లాలని కోరుతుంది.. కనుక ఈ రోజున సోదరీసోదరుల పర్వదినంగా జరుపుకుంటారు..

ఈ విధంగా ఐదు రోజులు, ఐదు ప్రత్యేకతలతో మనముందుకు వస్తుంది దీపావళి.. పౌరాణిక చరిత్రని, అందులో దాగిన రహస్యాలను తెలుసుకుని, జీవితంలో నెలకొన్న అంధకారాన్ని పటాపంచలు చేసి దీపకాంతులతో సంతోషాలకు స్వాగతం పలుకుదాం‌...

🙏🙏🙏🙏🏻🙏🏻🙏🏻🙏🙏🙏
𝓈𝓇𝒾 𝓇𝒶𝓂

God's of Hindu

25 Oct, 10:13


_*"జీవితాల్లో వెలుగులు నింపే దీపావళి.."*_

-- ఐదు రోజుల దీపావళి పండుగ విశేషాలతో, ప్రతీ హిందువు తప్పకుండా తెలుసుకోవలసిన విషయాలతో ప్రత్యేక వ్యాసం..

-- డా. మోహనకృష్ణ భార్గ

భారతీయ వైదిక సంస్కృతిలో అతి ముఖ్యమైనది, ప్రాచీనమైది, తెలుగు ప్రజలకు అత్యంత ప్రధానమైన పండుగ దీపావళి.. ఉత్తరాది దక్షిణాది సాంప్రదాయక సారూప్యత, వ్యత్యాసాలు ఎన్ని ఉన్నప్పటికీ కుల, వర్ణ, వర్గ, జాతి, భాషా భేదం లేకుండా భిన్నత్వంలో ఏకత్వం అనే విధంగా యావత్ దేశ ప్రజలందరూ కలిసి జరుపుకునే ఏకైక పర్వదినంగా దీపావళి నిలుస్తున్నది. ఎన్ని యుగాలు, ఎన్ని లక్షల సంవత్సరాల నుండి ఈ దీపావళి జరుపుకుంటున్నామో చెప్పలేము కానీ సత్యయుగానికి పూర్వమే జరిగిన క్షీరసాగర మథనం నుండి రావణుడిపై విజయానంతరం అయోధ్యకు రాముడి ఆగమనం, నరకాసుర వధ, ప్రజలకు రాక్షసుల నుండి విముక్తి వరకు అనేక పురాణ గాథలు దీపావళి వైభవాన్ని తెలియజేస్తున్నాయి.. కార్తవీర్యార్జునుడి నుండి సగర చక్రవర్తి వరకు నేటి కాకతీయుల వరకు కూడా ఎందరో చక్రవర్తి, సార్వభౌములు ఈ దీపావళి ఉత్సవాలను నిర్వహించినట్లు తెలుస్తున్నది..

శ్లో " _*దీపం జ్యోతిః పరబ్రహ్మా దీపజ్యోతి జనార్ధనః !*_
_*దీపో హరతుమే పాపం సంధ్యాదీప నమోస్తుతే !!*_

ఆధ్యాత్మిక పరంగా ఎన్నో పురాతన, వైదిక విశిష్టతలను కలిగివున్న దీపావళి ప్రతీ ఇంట వెలిగే దీపాల పండుగ.. పిల్లల నుండి ముసలి వరకు కలిసి కేరింతలు వేసే ఆనందాల పండుగ.! నూతన వస్త్రాలు, తీపి పదార్థాలు, బహుమతులు, బంధుమిత్ర పరివార ఆనందోత్సాహాలతో చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం, చీకటిపై వెలుగు, అధర్మంపై ధర్మం విజయానికి సంకేతంగా బాణాసంచా కాలుస్తూ శోభాయమానంగా అంబరాన్నంటే సంబరాలతో చైతన్యాన్ని నింపుకునే వేడుక..

దీపం అంటే వెలుగు, ఆవలి అంటే ముంగిట.. శరద్ ఋతువులో వచ్చే ఆశ్వీయుజ మాస అమావాస్యకు ముందు రెండు రోజులు, తరువాతి రెండు రోజులతో, ఐదు రోజుల పాటు తమ గృహాలను, వ్యాపార సముదాయాలను, దేవాలయాలను, పురవీధులను నానావర్ణ చిత్ర రంగవల్లికలతో, తోరణాలతో, పుష్పాలతో అలంకరించి.. కష్టాలు, కన్నీల్లు, బాధలు, సమస్యలు, నష్టాలు వంటి గతాన్ని, దారిద్ర్యమనే అలక్ష్మిని సాగనంపి.. మనిషి జీవితంలో అలుముకున్న అజ్ఞానమనే అంధకార అమావాస్య చీకటిలో జ్ఞానమనే జ్యోతిని వెలిగించి.. ధర్మ, అర్థ కామ్య మోక్షాలను సాధించే దిశగా భవిష్యత్తు వైపు అడుగులు వేస్తూ.. భోగభాగ్యాలను అష్టైశ్వర్యాలను పొందేందుకు వాకిట దీపకాంతులతో మహాలక్ష్మీకి స్వాగతం పలికే దేదీప్య శోభావళి.. దీపావళి..

శ్లో" _*శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః !*_
_*శతృబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే !!*_

పరమాత్మ స్వరూపమైన దీప జ్యోతి విశ్వానికి ఏవిధంగా అయితే అనంత శక్తిని, సామర్థ్యాన్ని అందిస్తున్నదో.! అదే విధంగా మన జీవితాల్లో చీకట్లను తొలగించి, వెలుగు నింపి సకల శుభాలను ఆరోగ్య ఆయుష్య ఐశ్వర్య ధన కనక వస్తు వాహనాది సకల సంపత్ సమృద్ధి ‌కలిగిస్తుంది, శతృవుల ఆలోచనలను నాశనం చేసి, విజయాన్ని, భోగభాగ్యాలను ప్రసాదిస్తుంది..

దీపావళి ఐదు రోజుల పండుగ.! ప్రతీ రోజుకు ఒక ప్రత్యేకత దాగి వున్నది. ఈ ఐదు రోజులు దీక్షాక్రమంలో దేవతారాధన జరుపుకోవాలి.. సమస్త విశ్వానికి కాంతిని, శక్తిని, జ్ఞానాన్ని ప్రసాదించే ఈ ఐదు రోజులు మహాలక్ష్మిని ఆరాధించి, శక్తి, సంపత్, భాగ్య, విజయ, జ్ఞాన సముపార్జన సాధిస్తారు..

_*మొదటి రోజు ధనత్రయోదశి :*_

ఇదే రోజున క్షీరసాగర మథనంలో అమృత కలశంతో విష్ణు అంశావతారం, ఆయుర్వేద పితామహుడు, వైద్యానికి అధిష్టాన దైవమైన ధన్వంతరి ఉద్భవించాడు. ఈ రోజున ఆయుష్షు ఆరోగ్యాలను కాంక్షిస్తూ.. తులసీ, గోవులను, ఔషదులను, ధన్వంతరి పూజ నిర్వహిస్తారు. ఆయుర్వేద వైద్యులు మరియు ఆయుష్య ఆరోగ్యాలను కాంక్షించేవారు ఈ రోజున ధన్వంతరీ సార్థవ్రతాన్ని నిర్వహిస్తారు.

ఈ రోజు నుండి మూడు రోజులపాటు శ్రీ మహాలక్ష్మీని ఆరాధిస్తారు.. సాయంకాలం దీపాలు వెలిగించి మహాలక్ష్మీ పూజతో దీపావళి ఉత్సవాలను ప్రారంభిస్తారు.

బంగారం, విలువైన లోహాలను, వస్తువులను కొనుగోలు చేయడం చేస్తారు.. గృహాల్లో కలశ స్థాపన చేసి లక్ష్మీ కుబేర పూజలు నిర్వహిస్తారు.. ఉత్తరాదిలో ధన్తేరస్ అని ఉత్సవాలను నిర్వహిస్తారు,

_*రెండవ రోజు నరక చతుర్దశి :*_

వరాహమూర్తి భూదేవి సంతానంగా నరకాసురుడు జన్మించాడు. అతడు తపస్సుతో దేవదానవ యక్షరాక్షసులు ఎవరితోనూ మరణం లేకుండా వరం పొందాడు. వరగర్వంతో విచక్షణ మరచి దేవతలను అణచివేసి, అనేక రాజ్యాలను గెలచి పదహారు వేలమంది స్త్రీలను అపహరించాడు. అతడి నుండి ప్రజలకు విముక్తి కలిగించేందుకు కృష్ణుడు సత్యభామా సమేతంగా యుద్ధానికి బయల్దేరాడు, యుద్ధంలో కృష్ణుడు అలసిన సందర్భంలో భూదేవి అంశైన సత్యభామ స్వయంగా యుద్ధం చేసి నరకాసురుడిని వధించింది.

నరక చతుర్దశి అంటే నరకలోకం నుండి విముక్తి పొందుటకు కేటాయించిన రోజు.. పాపకర్మలతో నరకంలో చిక్కిన పూర్వీకులకు ఆత్మశాంతి, ముక్తి కలిగించేందుకు వారి ఆత్మకు శాంతి చేకూర్చేందుకు నరక చతుర్దశి పూజలు నిర్వహిస్తారు.

శ్లో " నీరాజయేయు దేవాంశ్చ విప్రాన్ గాశ్చ తురంగమాన్ !

God's of Hindu

25 Oct, 10:13


జ్యేష్ఠాన్ శ్రేష్ఠాన్ జఘన్యాంశ్చ మాతృ ముఖ్యాశ్చ యోషితః !!

అనారోగ్యం, అపమృత్య భయము, స్వర్గ నరక భయము ఉన్నవారు తిల తైల అభ్యంగన స్నానం ఆచరించాలి.. సూర్యోదయాత్ పూర్వమే నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేసి.. ఆరాధనలో భాగంగా దేవతలకు, ఋషులకు, పండితులకు, గోవులకు, తల్లితండ్రులకు, పెద్దలకు శ్రేష్టులకు నీరాజనమిచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి.. అనంతరం యమాయ నమః, యమం తర్పయామి..! అంటూ యమతర్పణాదులు సమర్పించాలి..

పితృపక్షంలో భూమిపైకి వచ్చిన పితృదేవతలకు అక్షయ, స్వర్గ, పుణ్యలోకాలకు దారిచూపుతూ సాయంకాలంలో దీపాలు వెలిగించి ఆకాశమార్గం చూపాలి.. యమదీపం వెలిగించి, మృత్యుదేవత అనుగ్రహం పొంది అకాల మరణాల నుండి విముక్తి పొందుతారు..

శ్లో" తతః ప్రదోష సమయే దీపాన్ దద్యాన్మనో రమాన్ !

దేవాలయే మఠే వాపి ప్రాకారోద్యాన వీధిషు !

గోవాజిహస్తి శాలయా మేవం ఘస్రత్ర యే పిచ !

తులా సంస్థే సహస్రాంశౌ ప్రదోషే భూత దర్శయోః !

ఉల్కాహస్తానరాః కుర్యుః పిత్రూణాం మార్గదర్శనం !!

నరక చతుర్దశి మొదలుకొని సాయంకాలంలో దివ్యమైన దీపాలను దేవాలయ ప్రాంగణంలో, మఠాలలో, ఆశ్రమాలలో, గోశాల గజశాల అశ్వశాలల్లో, వీధులలో, వాకిట ద్వారముల ముందు, ప్రాకారాల వెంబడి విస్తారంగా అనేక దీపాలను వెలిగించాలి..

_*మూడవ రోజు దీపావళి :*_

క్షీర సాగరమథనం - శ్రీ లక్ష్మీ ఉద్భవించిన రోజు..

తొలుత భృగు మహర్షి పుత్రికగా ఖ్యాతీదేవి గర్భంలో జన్మించిన శ్రీ లక్ష్మీ, మహా విష్ణువుని వివాహమాడి శ్రీ మహాలక్ష్మిగా యావత్ దేవ మానవులకు శ్రీ భాగ్య ప్రదాతగా సంపదలను ప్రసాదిస్తున్నది. ఒక సందర్భంలో దూర్వాస మహర్షి, విద్యాదరి అనే అప్సరస ద్వారా స్వర్గపు పుష్పహారాన్ని పొందాడు, దానిని ఇంద్రుడికి గౌరవంగా బహూకరించాడు. ఆ దివ్య పుష్పమాలను వినయంతో స్వీకరించిన ఇంద్రుడు తన ఐరావతం శిరస్సుపై ఉంచాడు, అది గాఢమైన సువాసన కారణంగా తొండంతో తీసి నేలన వేసింది. అది చూసిన దూర్వాసుడు ఆగ్రహానికి లోనయ్యాడు, శ్రీ భాగ్యం, శక్తి, ఆధిపత్యం కారణంగా అహంకారంతో తనను అవమానించిన ఇంద్రుడిని దూర్వాసుడు మూడు లోకాలపై ఆధిపత్యాన్ని, సమస్త సంపదలను, శక్తిని కోల్పోతావని శపించాడు.

ఋషి శాప విముక్తి కోసం సంపదలకు, భాగ్యాలకు, విజయాలకు అధిష్టాన దేవత అయిన మహాలక్ష్మి క్షీరసాగరంలో చేరింది. దేవదానవులు అమరత్వాన్ని కలిగించే అమృతం, శక్తి, సంపదలు కోసం క్షీరసాగర మథనాన్ని జరిపారు. అందులోనుండి శ్రీ మహాలక్ష్మి ఉద్భవించి మహావిష్ణువుని పరిణయమాడింది.. తిరిగి దేవతలు శక్తిని, సంపదలను పొంది యావత్ దేవతాలోకం హర్షించి ఉత్సవాలను జరుపుకుంది.. నాటినుండి యావత్ దేవ ఋషి మనుష్య యక్ష గంధర్వ కిన్నెర కింపురుషులందరూ ఇదే రోజున లక్ష్మీ నారాయణుల ఆరాధన జరుపుతారు..

అయోధ్యలో సంబరాలు..

త్రేతాయుగంలో పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసంలో సమస్త ప్రపంచాలను హింసిస్తున్న రావణాసురుడిని విజయ దశమి రోజున సంహరించి అమావాస్య రోజున హనుమత్ లక్ష్మణ పరివార సమేతంగా సీతారామచంద్రస్వామి అయోధ్య చేరుకున్నాడు. రాముడి రాకతో పరవశించిన ప్రజలు గృహాలను, దేవాలయాలు, పురవీధులన్నిటిని దీప వెలుగులతో నింపగా దేవతలు పుష్పామృత వర్షాన్ని కురిపించగా, మంగళవాయిద్యాలతో, బాణాసంచా మెరుపులతో, చెడుపై మంచి చారిత్రాత్మక విజయానికి ప్రతీకగా అంబరాన్నంటే సంభరాలతో స్వాగతం పలకి తమ భక్తిని, సంతోషాన్ని చాటిచెప్పారు.. నాటి నుండి రాముడి ఆగమనానికి ప్రతీకగా దీపావళి ఉత్సవాలను, సంభరాలను జరుపుకుంటున్నారు..

నరకాసుర వధ..

ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు సత్యభామా సమేతంగా నరకాసురుడిని చతుర్దశి రోజున వధించి సమస్త లోకాలకు రాక్షస పీడనుండి విముక్తి కలిగించాడు.. పదహారు వేల మంది స్త్రీలను చేరబట్టినవాడు పుత్రుడైన అయినా క్షమించకుండా సంహరించిన సత్యభామ స్త్రీ శక్తికి ప్రతీక.. రాక్షస అంతన్ని పురస్కరించుకొని యావత్ దేవ మానవ లోకాలకు వేడుకలు నిర్వహించారు.. అదే దీపావళి..

అనేక చారిత్రక ప్రాముఖ్యతలను కలిగివున్న దీపావళిని ప్రజలందరూ ఎంతో వేడుకగా జరుపుకుంటారు. తమ గృహాలను, వ్యాపార సముదాయాలను, దేవాలయాలను, వీధులను రంగవల్లికలతో, పుష్పాలతో, తోరణాలతో సుమనోహరంగా అలంకరిస్తారు. ఆవుపేడతో వాకిలి అలుకుట ద్వారా అలక్ష్మీ (దారిద్ర్యం) తొలగిపోతుంది, పాదముద్రలతో మహాలక్ష్మికి స్వాగతం పలుకుతారు..

సూర్యదయానికి పూర్వమే అభ్యంగన స్నానము చేసి, నూతన వస్త్రాలు ధరించి, దేవతలను ఆరాధిస్తారు, అనంతరం తమ తల్లిదండ్రులను, పెద్దలను పూజించి ఆశిస్సులు స్వీకరిస్తారు. సాయంకాలంలో దీప ప్రజ్వలన చేసి తమ గృహాలన్నిటిని దీపాలతో అలంకరిస్తారు.

దీప వెలుగుల్లో అష్టలక్ష్మీ సహితంగా..

"లక్ష్మీర్యా లోకపాలానాం..!

లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం..!

సిద్ధ లక్ష్మీ, మోక్ష లక్ష్మీ, జయ లక్ష్మీ..!

హిరణ్యవర్ణాం హరిణీం.. అంటూ..

God's of Hindu

25 Oct, 10:13


Photo from rudrangi narsimha rao

God's of Hindu

25 Oct, 10:05


Photo from rudrangi narsimha rao

God's of Hindu

25 Oct, 02:24


Video from rudrangi narsimha rao

God's of Hindu

25 Oct, 02:24


Photo from rudrangi narsimha rao

God's of Hindu

25 Oct, 02:22


శుభోదయం

God's of Hindu

25 Oct, 02:21


Photo from rudrangi narsimha rao

God's of Hindu

25 Oct, 02:21


సాయిరాం
ఓం శ్రీ గురుభ్యోనమః

దీపావళి గురించి, మిగిలిన పండగల గురించి అనేక వార్తలు వస్తున్న దృష్ట్యా ఈ వివరాలు పెడుతున్నాను.
తే 30.10.24 ది, బుధవారం ధన త్రయోదశి జరుపుకోవాలి( త్రయోదశి సూర్యోదయంకు ఉంది. మధ్యాహ్నం 12. 45 వరకు ఉంది)
తే31.10.24ది, గురువారం సూర్యోదయానికి చతుర్దశి ఉంది. మధ్యాహ్నం 2: 45 వరకు చతుర్దశి ఉంది కనుక ఈరోజే నరక చతుర్దశి జరుపుకోవాలి.
తే 31.10.24 ది, గురువారం రాత్రి అమావాస్య ఉంది కనుక, రాత్రికి అమావాస్య ఉన్న రోజునే దీపావళి జరుపుకోవాలి కనుక ఈరోజే లక్ష్మీదేవి పూజ, దీపావళి జరుపుకోవాలి.

ఓం శ్రీ విజయ గణపతి స్వామియే నమః

God's of Hindu

25 Oct, 02:20


🙏💐🌹जय गुरुदेव 🌹💐🙏

God's of Hindu

23 Oct, 04:56


Photo from rudrangi narsimha rao

God's of Hindu

23 Oct, 04:44


Photo from rudrangi narsimha rao

God's of Hindu

23 Oct, 04:40


Video from rudrangi narsimha rao

God's of Hindu

23 Oct, 04:37


Video from rudrangi narsimha rao

God's of Hindu

23 Oct, 04:19


_*వైభవంగా ప్రారంభమైన కోనసీమ తిరుమల వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలు*_

కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 12వ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు. వాడపల్లి దేవస్థానం డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు సోమవారం ఉదయం నుంచి ఘనంగా మొదలయ్యాయి. చందన స్వరూపుడైన ఏడువారాల వెంకన్న స్వామి బ్రహ్మోత్సవాలు తిలకించేందుకు భక్తులు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. వాడపల్లికి పోటెత్తిన భక్తులతో పండుగ వాతావరణం నెలకొంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా తొమ్మిది రోజులపాటు వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేతవెంకటేశ్వర స్వామి వారు విశేష పూజలు, ప్రత్యేక సేవలు అందుకోనున్నారు.

తొలి రోజు స్వస్తి వచనము, విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము అకల్మష హోమము, అంకురార్పణ, ధ్వజారోహణము వంటి విశేష పూజలు శాస్త్రక్తంగా అత్యంత వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈనెల 21 నుంచి 29 వరకు వాడపల్లి దేవస్థానంలో జరిగే అష్టోత్తర పూజలు కళ్యాణములు మొదలగు ఆర్జిత సేవలు నిర్వహించబడవని ఆలయ డిప్యూటీ కమిషనర్ తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. వాడపల్లి వెంకన్న ఆలయం విద్యుత్ కాంతులతో ధగధగా మెరిసిపోతోంది.

🙏🙏🙏🙏🏻🙏🏻🙏🏻🙏🙏🙏

God's of Hindu

23 Oct, 04:17


Photo from rudrangi narsimha rao

God's of Hindu

23 Oct, 04:17


Photo from rudrangi narsimha rao

God's of Hindu

23 Oct, 04:06


Photo from rudrangi narsimha rao

God's of Hindu

23 Oct, 04:06


Photo from rudrangi narsimha rao

God's of Hindu

23 Oct, 04:05


🕉 శ్రీ గురుభ్యోనమః🙏🏻
బుధవారం,అక్టోబర్ 23,2024
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయణం - శరదృతువు
ఆశ్వయుజ మాసం - బహుళ పక్షం
తిథి:షష్ఠి ఉ6.27 వరకు
తదుపరి సప్తమి తె5.52 వరకు
వారం:బుధవారం(సౌమ్యవాసరే)
నక్షత్రం:ఆర్ధ్ర ఉ11.15 వరకు
యోగం:శివం మ1.08 వరకు
కరణం:వణిజ ఉ6.27 వరకు
తదుపరి విష్ఠి సా6.09 వరకు
ఆ తదుపరి బవ తె5.52 వరకు
వర్జ్యం:రా11.20 - 12.56 వరకు
దుర్ముహూర్తము:ఉ11.21 - 12.08
అమృతకాలం:లేదు
రాహుకాలం:మ12.00 - 1.30
యమగండ/కేతుకాలం:ఉ7.30 - 9.00
సూర్యరాశి:తుల||చంద్రరాశి: మిథునం
సూర్యోదయం:5.58
సూర్యాస్తమయం:5.32
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻

God's of Hindu

23 Oct, 04:05


Photo from rudrangi narsimha rao

God's of Hindu

23 Oct, 04:05


Photo from rudrangi narsimha rao

God's of Hindu

23 Oct, 04:03


Photo from rudrangi narsimha rao

God's of Hindu

23 Oct, 04:02


Photo from rudrangi narsimha rao

God's of Hindu

23 Oct, 03:58


Video from rudrangi narsimha rao

God's of Hindu

23 Oct, 03:57


Photo from rudrangi narsimha rao

God's of Hindu

23 Oct, 03:56


Video from rudrangi narsimha rao

2,739

subscribers

60,127

photos

6,953

videos