Shiva Shakthi @shivashakthiorg Channel on Telegram

Shiva Shakthi

@shivashakthiorg


ఆధ్యాత్మిక చైతన్య వేదిక

Shiva Shakthi (Telugu)

శివ శక్తి ఒక ఆధ్యాత్మిక చైతన్య వేదిక సమూహం మరియు చర్చా చానల్ పరిచయం. ఈ చానల్లో, మీరు ఆధ్యాత్మికతను అధ్యయనించడం మరియు ఆధ్యాత్మిక సందేశాలను పంచుకున్న సమూహం సందేశిస్తుంది. చేనల్ నిర్వహణ చక్రవార్తలను, ఉపయోగకరమైన ఆధ్యాత్మిక సాహిత్యాలను, మంత్రాలు, మంత్రాలు, అద్భుత ఘటనలు, కథలు, అనుభవాలు మరియు అనుభవించడానికి అద్భుత ఉపాధ్యాయులు మొదలుపెట్టే సందేశాలు అందిస్తారు. ఈ చానల్ భాగశః ఆధ్యాత్మిక కుటుంబాలకు కోసం వుంటుంది మరియు ఒక ప్రజాల అనుయాయులకు పూర్వసూచితమైన సలహాలను అందిస్తుంది. ఈ చానల్లో మీరు ఆధ్యాత్మిక వివరాలు అందించడం, ఇతర సదస్యులతో సంవాదం చేసుకుని వ్యక్తిగత అనుభవాలను భాగం చేయడం మరియు ఆధ్యాత్మిక గ్రోవ్తులతో సంవాదం చేసుకోవడం ఉన్నటడు చానల్ లో చేరండి. శివ శక్తి చానల్లో మీరు ఆధ్యాత్మిక ప్రవచనాలు, మార్గదర్శనలు, ఉపదేశాలు మరియు ఆధ్యాత్మిక అనుభవాలు దివ్య సమాచారంతో ఎంజాయ్ చేసుకోవచ్చు. అంతర్జాలం వద్ద లభించే ఈ అద్భుత అనుభవాలకు సహాయం చేస్తూ, మీరు మరీతూ ఉన్నారు.

Shiva Shakthi

11 Jan, 11:40


🚩🚩 *గ్రామ గ్రామాన శివశక్తి* 🚩🚩
🚩🚩 *గడపగడపకు శివశక్తి* 🚩🚩

#శివశక్తి హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా
పశ్చిమగోదావరి జిల్లా లోని పలు ప్రాంతాల్లో ముఖ్య కార్యకర్తలను కలుసుకుంటూ వీరవాసం మండలం , కొణితివాడ గ్రామంలో ముఖ్య సమావేశం నిర్వహించడం జరిగింది.

కార్యక్రమంలో పలు ధార్మిక అంశాలు మరియు చట్టాలపై అవగాహన చర్చించడం జరిగింది.


ఇట్లు
శివశక్తి ఆంధ్ర ప్రదేశ్



To know more
https://www.facebook.com/BharathaShivashakthi/
YouTube/shivashakthi
Twitter@shivashakthiorg
www.Shivashakthi.org
Call/WhatsApp : 7288809222 , 88866 69423

Shiva Shakthi

04 Jan, 06:47


ఒకతని కామెంట్..
మీరు ఎందుకు ప్రతి సంవత్సరం ఫండ్ రైజ్ చేస్తున్నారు..?
మా సమాధానం..
మీరు ఎందుకు ప్రతిరోజూ మీ అమ్మని లేదా భార్యని అన్నం పెట్టమని అడుగుతారు..?

ఒక మనిషి జీవించాలి అంటే ప్రతిరోజూ ఆహారం కావాలి.
లక్షలాది మంది దగ్గర ప్రతినెలా 10% వసూలు చేసి,
తెగబలిసి, మదమెక్కిన మతోన్మాద మతమార్పిడి ముఠాలని ఎదురించడానికి సంవత్సరానికి ఒక్కసారైనా శివశక్తి కి నిధిసమీకరణ చేసుకోవాలి.
ఇప్పటివరకూ శివశక్తి సాధించిన ప్రతివిజయంలోనూ అంకితభావంతో పని చేసే కార్యకర్తల కృషితో పాటు, వెన్నుదన్నుగా నిలిచిన దాతల సహకారమూ ఉంది.
ప్రలోభాలకు లోనై, దారితప్పిన సోదరులను స్వధర్మానికి ఘర్వాపస్ చేయాలన్నా, సెక్యులర్ హిందువుల కళ్లు తెరిపించే లఘుచిత్రాలు రూపొందాలి అన్నా, ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగలి అన్నా ఆర్ధిక పరిపుష్టి తప్పనిసరి.
ఆర్ధిక వనరులు లేకుండా ఏమీ సాధించలేం అనేది పచ్చి వాస్తవం.

తొమ్మిది సంవత్సరాల అప్రతిహత పోరాటాన్ని కొనసాగిస్తూ..
పదవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన శివశక్తి
సనాతనధర్మ స్వర్ణయుగం కొరకు, భారతావని బంగారు భవిష్యత్తు కొరకు నిరంతరం శ్రమిస్తోంది.

పదిసంవత్సరాల పోరాటం అంటేనే ఉద్విగ్నభరితంగా అనిపిస్తోంది.
ఈ భావోద్వేగభరితమైన పదవ సంవత్సరంలో
చరిత్రలో చెరిగిపోని విజయాల్ని సాధించడానికి
శివశక్తి సమరోత్సాహంతో ఎదురుచూస్తోంది.

ఇందుకు మీ అందరి ఆర్ధికసహకారాన్ని అభిలషిస్తూ
వార్షికనిధి సేకరణ చేస్తున్నాం.
UPI ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అవుతుండటం ప్రధానసమస్యగా మారింది.

అందరూ కొంచం శ్రద్ధ, సమయం తీసుకుని ఈ నిధిసేకరణని విజయవంతం చేయగలరని మనవి.

ఫోన్ పే, గూగుల్ పే ద్వారా శివశక్తి కి మీ విరాళం పంపడానికి ప్రయత్నించండి.
G PAY/PH PAY - 720 730 740 8
- 72 888 09 000

ఇలా అవ్వకపోతే శివశక్తి అకౌంట్ నంబర్ యాడ్ చేసుకుని నెట్ బ్యాంకింగ్ ద్వారా పంపించవచ్చు.

Name - SHIVASHAKTHI FOUNDATION
AC NUM -5020 0050 6957 10
IFSC. - HDFC0009609

ఈ రెండు మార్గాలలో కాకుండా క్రింది క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి కూడా మీ విరాళాన్ని సులభంగా శివశక్తి కి పంపించవచ్చు.

ఇంకా ఏమైనా సమస్యలు వచ్చినా, మరిన్ని వివరాలు కావలసి ఉన్నా ఈ క్రింది ఫోన్ నంబర్స్ ద్వారా సంప్రదించవచ్చు.
Cal or whatsapp :
7288809222 ,. 8886669423

జై శ్రీరామ్..!

Shiva Shakthi

02 Jan, 06:02


*కిస్మిస్ రోజు శివశక్తి టార్గెట్ చేసిన గొర్రెలు, ఆశక్తికర విషయాలను బయటపెట్టిన కరుణాకర్ సుగ్గున....*

https://youtu.be/pEOm4CyuM-U?si=O4bFB4UmYgMhSQOV


*కిస్మిస్ రోజు చేద్దాం అనుకున్న పనులు కొన్ని కేసుల కారణంగా వాయిదా జరిగింది ...*


To know more
https://www.facebook.com/BharathaShivashakthi/
YouTube/shivashakthi
Twitter@shivashakthiorg
www.Shivashakthi.org
Call or Whatsapp: 7288809222 or 8886600412

Shiva Shakthi

30 Dec, 06:01


*అడుక్కోవడంలో అనుభవం సంపాదించిన కల్వరి కార్పొరేట్ దోపిడి ..*

https://youtu.be/3kHKxYAGHr4


అమాయక క్రైస్తవులు ఎంతోమంది ఈ దోపిడీలకు గురవుతున్నారు.. నిజం తెలుసుకుని సనాతన ధర్మం వైపు తరలిరండి. ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించండి పాస్టర్లు చేసేది సేవా కార్యక్రమాలో..?? లేక దోపిడీ కార్యక్రమాలో .??? మీకే అర్థమవుతుంది....


To know more
https://www.facebook.com/BharathaShivashakthi/
YouTube/shivashakthi
Twitter@shivashakthiorg
www.Shivashakthi.org
Call or Whatsapp: 7288809222 or 8886600412

Shiva Shakthi

30 Dec, 05:46


కోనసీమ జిల్లా,మండపేట మండలం, అర్తమూరు గ్రామంలో హిందువుల ఉనికి చాటేందుకు మరియు హిందువులకు మేము హిందువులం అని గుర్తుచేసేందుకు Global Hindu Heritage Foundation
(గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్) వారు ఉచితంగా పంపించిన ✊️ జై శ్రీరామ్ మరియు మేము హిందువులం అనే స్టెన్సిల్స్ ను ఉపయోగించి #శివశక్తి_అర్తమూరుగ్రామ_శాఖ ఆధ్వర్యంలో 5 నుండి 6 వేల రూపాయలు ఖర్చు పెట్టి సుమారు 1200 పైగా గృహములకు ✊️ జై శ్రీరామ్ మరియు మేము హిందువులం ఈ రెండు నినాదాల్ని మద్రించడం జరిగింది.

Shiva Shakthi

29 Dec, 07:20


*కరుణాకర్ సుగ్గున తో క్రిస్టియన్ కాల్ రికార్డ్*

https://youtu.be/ltl5fMYgHd0?si=KtjKmQd0jDPCdcyt

*పాస్టర్ల వ్యభిచారాలను దగ్గర్నుండి చూసిన విశ్వాసి సాక్ష్యం*


To know more
https://www.facebook.com/BharathaShivashakthi/
YouTube/shivashakthi
Twitter@shivashakthiorg
www.Shivashakthi.org
Call or Whatsapp: 7288809222 or 8886600412

Shiva Shakthi

25 Dec, 13:02


యెహోవా కల్పితమా
కలిపురుషుడా

Full Video Link : https://youtu.be/Sgn8eecCPGk?si=sSkEuE6IGmlHlf5U

#Big_Debate
#Hindu_Scholars
#ShivaShakthi

Shiva Shakthi

24 Dec, 04:35


ఎంతోమంది దొంగ పాస్టర్ల , చెత్త పాస్టర్ల మదం అణిచి వాళ్ళని కాలు కింద చెప్పు లాగా మార్చుకున్న Karunakar Sugguna అరెస్ట్.....

కత్తి పద్మారావు రామున్ని , రామాయణాన్ని వాడి నోటికొచ్చినట్టు మాట్లాడితే ఇంతవరకు అరెస్ట్ చేయలేదు..

అరగుండు సాంబి అని ఒకడుంటాడు .. ఆ చెత్త వెధవ శివుడిని పార్వతి దేవిని అలాగే కృష్ణుడిని ఇంకా ప్రతి హిందూ దేవిదేవతలని , హిందూ ఆడవాళ్ళని వాడి నోటికొచ్చినట్లు మాట్లాడితే వాడిని కూడా ఇంతవరకు అరెస్ట్ చేయలేదు..

ఇలాగే ఒక చెత్త పాస్టరు శివుడిని #మూత్రంతో పోలిస్తే దానికి కౌంటర్ గా Karunakar Sugguna ఒక కౌంటర్ వీడియో చేస్తే దానిమీద ఎవడో #పీటర్ కంప్లయింట్ చేస్తే పంజాగుట్ట పోలీసులు FIR ఫైల్ చేసి కరుణాకర్ ని అరెస్ట్ చేయడానికి ఐదు నుంచి 6 మంది #శివశక్తి ఆఫీస్ కి రావడం జరిగింది.. అందులో పోలీసులు ఉన్నది ఇద్దరు ముగ్గురు మిగతా అందరు ఎవరు.

ఏదో ఒక ఐఎస్ఐ ఉగ్రవాదిని అరెస్ట్ చేయడానికి వచ్చినట్లుగా వచ్చారు..

మరి ఇదే పోలీసులు కత్తి పద్మారావు మీద కేసులు ఉన్నా, ఎఫ్ఐఆర్ అయినా ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు
వాళ్ళంటే భయమేసిందా
లేదా హిందువులంటే చులకనా

ఐనా ఇందులో తప్పేం లేదు , మన హిందువులకి సిగ్గులేదు . ఎక్కడ ఏం జరిగినా ఆ నలుగురే మాట్లాడాలి, ఆ పది మందే పని చేయాలి అని ఫోన్లు చేసి పలానా చోట పలానా వాడు హిందుత్వాన్ని ద్వేషించాడు , హిందూ దేవిదేవతల్ని విమర్శించాడు , బూతులు తిడుతున్నాడు అని ఫోన్లు చేస్తారే తప్ప , వాళ్ళు వాళ్ళ ఏరియా నుంచి వాళ్ళు ఏం చేయాలో ఆ పని మాత్రం చేయరు...

మీలో ఎంతమంది మన హిందూ దేవి దేవతలను తిడుతున్న వాళ్ల మీద కేసులు పెట్టారు..
మీలో ఎంతమంది మీ ఇంటి పక్కన చర్చి మైక్ లో నుంచి హిందూ దేవుళ్ళు రాళ్లు రప్పలు అంటున్న వారిని ఆపారు.
ఎంతమంది మీ ఇళ్లకు వచ్చి హిందువులను మతం మారుస్తుంటే వారిని అడ్డుకున్నారు

ఇంకా సిగ్గు లేని బ్రతుకు బతుకుతున్నారు.
హిందువులకు ఎప్పటికీ వస్తది మీకు చలనం??

ఒకపక్క వాళ్లు హిందుత్వం కోసం పని చేసే వాళ్ళని తొక్కేయాలని ఎదురుచూస్తూ , ఎప్పుడు ఏ సందు దొరుకుతుందా , వీళ్ళని మూసేద్దామా అనే ప్రయత్నాల్లో వాళ్ళు ఉంటే .... మనం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు మన ఇంట్లో మనము దుప్పటి కప్పుకొని చక్కగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ వివాదాలు లేదా మంచు ఫ్యామిలీ గొడవలు ఎక్సెట్రా ఎక్సెట్రా , ఇవే మనకు ఇంపార్టెంట్ ....

ఛీ......

పూర్తి వీడియో లింక్ 👇🏻👇🏻👇🏻

https://youtu.be/sVDTyLX3fEw

Shiva Shakthi

21 Dec, 08:09


కరుణాకర్ సుగ్గున , శ్రీలక్ష్మి టెస్ట్ మోనిట్రోల్స్ - మీసాల గుర్రప్ప ...

Full video link 👇🏻👇🏻👇🏻

https://youtu.be/T0iR5r3yef8?si=5KRyngdyCDvh5Wg_

భూమ్మీద వింత జీవులు ఉన్నాయని తెలుసు కానీ ఎప్పుడు చూడలేదు ఇప్పుడు గురప్ప రూపంలో చూస్తున్నాను?😂😂

Shiva Shakthi

26 Nov, 03:49


*హిందూ పక్షాల మధ్య బిగ్ డిబేట్*

https://youtu.be/m0A48Tp_Oq0?si=xz8reXDy84DvbquF

*ఎప్పుడు? ఏమిటి? ఎలా?*


To know more
https://www.facebook.com/BharathaShivashakthi/
YouTube/shivashakthi
Twitter@shivashakthiorg
www.Shivashakthi.org
Call or Whatsapp: 8886600412 or 7288809222

Shiva Shakthi

22 Nov, 07:45


https://youtu.be/OJUHhncrgHI?si=CI42HjDN6gbJZevd

*ఈ హీరోలకి ఏమయ్యింది*??
*అల్లు అర్జున్ మతం మారాడా*?

*కరుణాకర్ సుగ్గున విశ్లేషణ*


To know more
https://www.facebook.com/BharathaShivashakthi/
YouTube/shivashakthi
Twitter@shivashakthiorg
www.Shivashakthi.org
Call or Whatsapp: 8886600412 or 7288809222

Shiva Shakthi

18 Nov, 13:01


కరుణాకర్ సుగ్గున తో మహిళా ఘర్వాపసి కాల్ రికార్డు

https://youtu.be/bTEhLCxAkR0?si=Q3iI7lHVgDTCSk3H

తన జీవితంలో క్రైస్తవ మాఫియా చేసిన వినాశనం చెప్తూ ఏడ్చేసిన ఘార్వాపసి మహిళ

To know more
https://www.facebook.com/BharathaShivashakthi/
YouTube/shivashakthi
Twitter@shivashakthiorg
www.Shivashakthi.org
Call or Whatsapp: 8886600412 or 7288809222

Shiva Shakthi

13 Nov, 14:11


ఆంధ్రాలో షకీల్ బిన్ హనీఫ్ మాటు వేసిన కేటుగాడు !?
సిరాజ్ , షకీల్ లో అసలైన కేటుగాడు ఎవరు !?
@kalyan_chatlapally విశ్లేషణ

Full video 👇🏻👇🏻👇🏻

https://youtu.be/NUX3RaGd8vg?si=bc3hdOZ96V2iEukN

Shiva Shakthi

06 Nov, 13:26


మన ఆలయాల్లో సుభానీ లకి , నాగుర్ బాబులకు ఏమ్ పని ..???

Shiva Shakthi

01 Nov, 05:31


మాదర్ చోద్ పూరీ జగన్నాధ్
డైరెక్టర్ పూరి జగన్నాథ్ కి కౌంటర్ ఇచ్చిన కరుణాకర్ సుగ్గున


https://youtu.be/b_kr7IQj-Gk?si=bIx1AvdWQRlio8Et

అమ్మ లాంటి ధర్మాన్ని తిట్టడమే కాక ఆ అమ్మనే చెరపట్టడం అనేది పూరి జగన్నాధ్ లాంటి కరుడుగట్టిన మాదర్ చోద్ లకు మాత్రమే సాధ్యం.


To know more
https://www.facebook.com/BharathaShivashakthi/
YouTube/shivashakthi
Twitter@shivashakthiorg
www.Shivashakthi.org
Call or Whatsapp: 8886600412 or 7288809222

Shiva Shakthi

30 Oct, 13:54


*పాపిష్టివాళ్ళకి పవిత్రమైన ప్రసాదాలు పెట్టవచ్చా..*

https://youtu.be/FzQyVYOGSVo?si=4lCjUxZWPsQSjW3O

పాస్టర్లకి కరుణాకర్ సుగ్గున కౌంటర్*

అస్సలు ప్రసాదం , విగ్రహారాధన గురించి బైబిల్ లో ఉంది అంటే బైబిల్ కంటే ముందు అవి ఉన్నాయి అని అర్థం అందుకే కదా భయం తో రాసుకున్నారు 🤔🤔


To know more
https://www.facebook.com/BharathaShivashakthi/
YouTube/shivashakthi
Twitter@shivashakthiorg
www.Shivashakthi.org
Call or Whatsapp: 8886600412 or 7288809222

Shiva Shakthi

29 Oct, 09:30


శివశక్తి బుక్స్ కావాలంటే 7288809222 కి వాట్సాప్ చేయండి ..

Shiva Shakthi

28 Oct, 14:18


#శుభవార్త

కాకినాడ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు హైదరాబాద్‌కు చెందిన పాస్టర్ సతీష్ కుమార్ నిర్వహిస్తున్న డిజిటల్ చర్చి బ్రాంచ్ కల్వరి టెంపుల్‌ను రెవెన్యూ అధికారులు జప్తు చేశారు.

Shiva Shakthi

19 Oct, 14:08


శివశక్తి & హిందూ ఐక్య పోరాట వేదిక మరియు అన్ని హిందుసంఘాల పోరాట ఫలితం దాదాపు 600మంది యువతి యువకులను మాదకద్రవ్యాల నుండి కాపాడటం జరిగింది...

పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి👆🏻👆🏻👆🏻

లక్ష్మి రామానుజదాసి
Shivashakthi
7288809222

Shiva Shakthi

17 Oct, 12:14


హిందూ ధార్మిక సదస్సులో అదరగొట్టిన ఘర్వాపసి ఎక్స్ పాస్టర్ ప్రసంగం

https://youtu.be/Q3dzRMsLmrM?si=Bk-w5qT2n81vnOxI

కొన్ని ఏళ్లుగా పాస్టర్ గా జీవనం సాగించి కొన్ని వేల మందిని మతమార్పిడి చేసి చివరికి శివశక్తి ద్వారా బైబిల్ లో ఏముందో తెలుసుకొని తిరిగి స్వధర్వంలోకి వచ్చిన పాస్టర్ గారి సందేశాన్ని వినండి

To know more
https://www.facebook.com/BharathaShivashakthi/
YouTube/shivashakthi
Twitter@shivashakthiorg
www.Shivashakthi.org
Call or Whatsapp: 8886600412 or 7288809222

Shiva Shakthi

14 Oct, 14:00


సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ దేవాలయం ద్వారాలు బద్దలు కొట్టి, లోపలికి వెళ్లి అమ్మవారి విగ్రహాన్ని కాలితో తన్ని విరగ్గొట్టిన ముస్లిం మతోన్మాద యువకులు..
ఇలాంటి సంఘటనలు రెండు తెలుగురాష్ట్రాల్లో రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి.
అలాంటి వాళ్ళు రోజూ మన చుట్టూ తిరుగుతూనే ఉన్నారు..

విగ్రహాలను ధ్వంసం చేయమని, విగ్రహారాధికులను చంపేయమని చెప్పే మతగ్రంధాలు, ఆ మత గ్రంధాలను పాటించే యువకులు , సమాజం ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరగడం సర్వ సాధారణం గా మారుతుంది.

గత వెయ్యేళ్ళుగా ఈ ఇస్లామిక్ మతోన్మాదులు హిందూ డేవాలయాలపై విగ్రహాలపై దాడులు చేస్తూనే ఉన్నారు.

ఇవి ఆగాలంటే
1. ఇలా చేసే వారిని చేసినవారికి నడిరోడ్డు మీద ఉరి తీసే విధంగా చట్టాలు చేయడమో, అలాంటి చట్టాలు చేసేదాక హిందువులు పోరాదటమో
2. ప్రజలను ఆ విధంగా ప్రోత్సహించే మత గ్రంధాలను ఈ దేశ పొలిమేరలు దాటి సముద్రంలో కలపడమో జరగాలి.

మిగతా రాజకీయ ఆటలు, చర్చలు, మీడియా అన్ని తాత్కాలికమే

సెక్యులర్ దేశం లో సెక్యులర్ రాజ్యాంగం లో హిందువులు ఎప్పుడూ అనాధలే

జై శ్రీ రామ్
కళ్యాణ్ కుమార్ చెట్లపల్లి
శివశక్తి

Shiva Shakthi

14 Oct, 06:55


హైదరాబాద్ అంబర్పేట్ హనుమాన్ మందిరంలో ప్రతి శనివారం 250 మంది పిల్లలు 50 మంది పెద్దలచే మహా హనుమాన్ చాలీసా పారాయణం భగవద్గీత పారాయణం నిర్వహించారు..

#శివశక్తిని స్ఫూర్తిగా తీసుకొని కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు.. దసరా పండుగ పురస్కరించుకొని వైశ్య సంఘం ఆధ్వర్యంలో అలైబలై కార్యక్రమం జరిగింది ..
అందులో ఈ ఇద్దరు హనుమాన్ చాలీసా ఆలపించారు ...

జైశ్రీరామ్

Shiva Shakthi

11 Oct, 13:38


అందరికీ జై శ్రీరామ్...

ముందుగా హిందు బంధువులకి నవరాత్రి మరియు బతుకమ్మ శుభాకాంక్షలు...

ప్రకృతి ఆరాధనే ఆ జగన్మాతకి ఇచ్చే ప్రథమ తాంబూలంగా తెలంగాణాలో సాగే ఈ బతుకమ్మ పండుగ, అందరి జీవితాల్లో ఆ జగన్మాత కృప మెండుగా ఉండాలనే ఆకాంక్షతో బుధవారం రోజు 09/10/2024 నాడు సాయంత్రం 6:00గం,,లకి శంకర్ పల్లి లో శివశక్తి ధ్వజం వద్ద శివశక్తి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు నిర్వహించడం జరిగింది...

ఈ కార్యక్రమంలో ముందుగా "భరత మాత" నే మన జగన్మాత గా భావించి పూజ నిర్వహించాము, పూజానంతరం బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించాము...

బతుకమ్మ ల నిజ్జనం కొరకు ప్రయాణానికి ఆడపడుచులకి ఇబ్బంది కలగకుండా ఓ బస్సుని వారికి ఏర్పాట్లు చేసి, వారితో పాటే శివశక్తి కార్యకర్తలు మూసీవాగు వరకు వారితోనే వెళ్లి నిమజ్జనం, గంగమ్మ తల్లి పూజ, ఆడపడుచులు పసుపుకుంకుమ కార్యక్రమాలు పూర్తి అయ్యాక తిరిగి రావడం జరిగింది...

ఈ కార్యక్రమంలో నాతో పాటు శివశక్తి మండల అధ్యక్షుడు రాకేష్ లాల్, వినయ్ కుమార్ గౌడ్, శ్రీపాల్ రెడ్డి, సంతోష్ గౌడ్, శ్రీధర్ రెడ్డి, ఆకాశ్ లాల్, హృషికేష్ గౌడ్ మరియు శ్రీకంఠ గౌడ్ లు పాల్గొన్నారు...

అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే...🙏
జై శ్రీ రామ్...🚩🚩🚩
హర హర మహాదేవ...🔱🔱🔱

మీ...
G.S.కుమార్ గౌడ్
శివశక్తి(ఆధ్యాత్మిక చైతన్య వేదిక)
సమన్వయకర్త
9394 594 162
9642 594 162

Shiva Shakthi

11 Oct, 06:45


🚩🚩జై శ్రీరామ్ జై శివశక్తి🚩🚩

దసరా నవరాత్రుల సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా , భీమవరం మండలం , దిరుసుమర్రు ( పల్లవపాలెం ) గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ దుర్గామల్లేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.


To know more
https://www.facebook.com/BharathaShivashakthi/
YouTube/shivashakthi
Twitter@shivashakthiorg
www.Shivashakthi.org
Call or Whatsapp: 8886600412 or 7288809222

Shiva Shakthi

11 Oct, 05:10


శ్రీ ప్రణవానందదాస్ ప్రభు జీ వారి చిన్నవయసులోనే సన్యాసం వైపుకు ఎందుకు వెళ్లారో వారి అంతరంగం తెలుసుకునే చిన్న ప్రయత్నం ...

https://youtu.be/MlFmAqSq-bs?si=Tqh5Lk8Uy3ThUNIb


To know more
https://www.facebook.com/BharathaShivashakthi/
YouTube/shivashakthi
Twitter@shivashakthiorg
www.Shivashakthi.org
Call or Whatsapp: 8886600412 or 7288809222

Shiva Shakthi

09 Oct, 07:40


అందరికీ జై శ్రీరామ్...🚩

ముందుగా గత దశాబ్ద కాలంగా శివశక్తి కార్యక్రమాలకి హిందు బంధువుల నుండి వస్తున్న స్పందనకి ధన్యవాదాలు తెలుపుతూ, సంగారెడ్డి జిల్లా శివశక్తికి సంబంధించిన ఓ ప్రకటన...

గత రెండు సంవత్సరాలుగా సంగారెడ్డి జిల్లా కేంద్రంగా, జిల్లా అధ్యక్షుడు శ్యాంరావ్ గారి అధ్వర్యంలో జరుగుతున్న శివశక్తి కార్యక్రమాలకి ఆకర్షితురాలై జహీరాబాద్ నివాసి అయిన జ్యోతి పండాల్ గారు(లాయర్) జిల్లా మహిళాశక్తి కమిటీకి అధ్యక్షత వహించి, శివశక్తి తరపున హిందు ధర్మ పోరాటంలో పాల్గొంటాను అంటూ తనకి తానుగా ముందుకు వచ్చారు...

శివశక్తి సంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యులకి కావాల్సిన న్యాయపరమైన సహాయంతో పాటు, మహిళా మూర్తులని శివశక్తి ధర్మ పోరాటంలో భాగస్వామ్యం చేయడంలో జ్యోతి పండాల్ గారు తమ వంతు కృషి చేస్తారని ఆశిస్తున్నాము...

జై శ్రీ రామ్...🚩🚩🚩
హర హర మహాదేవ...🔱🔱🔱