APPSC Daily Current affairs updates. @appsc_dailycurrentaffairs_update Channel on Telegram

APPSC Daily Current affairs updates.

@appsc_dailycurrentaffairs_update


APPSC daily current affairs update.

Every day you can learn something new.

APPSC Daily Current Affairs Updates (English)

Are you preparing for the Andhra Pradesh Public Service Commission (APPSC) exams and looking for a reliable source of current affairs updates? Look no further! Introducing the APPSC Daily Current Affairs Updates channel on Telegram, where you can stay informed about the latest news and events that are relevant to your exam preparation.

With APPSC Daily Current Affairs Updates, you can receive daily updates on various topics such as national and international news, government schemes, sports, awards, appointments, and more. Our team of experts curates the information to ensure that you are getting the most relevant and important updates to help you stay ahead in your exam preparation.

Whether you are a beginner or an experienced candidate, staying updated on current affairs is crucial for your success in the APPSC exams. By joining our channel, you can conveniently access the latest information without having to spend hours searching for it online. This channel is your one-stop destination for all the current affairs updates you need to excel in your exams.

Every day, you can learn something new with the APPSC Daily Current Affairs Updates channel. Join us today and boost your exam preparation with the latest news and updates delivered directly to your Telegram inbox. Stay ahead of the competition and increase your chances of success with our reliable and timely information. Don't miss out on this valuable resource – join our channel now and start your journey towards acing the APPSC exams!

APPSC Daily Current affairs updates.

29 Jan, 16:48


విజనరీ అన్నావ్.. విస్తరాకుల కట్ట అన్నావ్.. మరి ఇదేంటి చంద్రబాబూ?

రాష్ట్రానికి నీవల్ల ఒరిగిందేమీ లేదు.. ఇలా అప్పుల కుప్ప చేయడం తప్ప

ఈ లెక్కలు చూస్తుంటే నీకంటే ఆర్థిక ఉగ్రవాది ఈ దేశంలోనే ఉన్నట్లు లేడు.

APPSC Daily Current affairs updates.

29 Jan, 04:37


మాజీ ముఖ్యమంత్రి జగన్ బాటలో బీజేపీ సీఎంలు!

బిజెపి వాళ్ళకి ఆదర్శంగా నిలుస్తున్న జగన్!

APPSC Daily Current affairs updates.

28 Jan, 15:28


చిలకకి చెప్పినట్టు క్లియర్ గా చెప్పాడు . మనమే వినలేదు ?

APPSC Daily Current affairs updates.

28 Jan, 12:39


మరోసారి చంద్రబాబును నమ్మి మోసపోయిన ప్రజలు.

APPSC Daily Current affairs updates.

28 Jan, 12:38


చేతకానీ అసమర్ధ ముఖ్యమంత్రిగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతాడు.

చంద్రబాబు జగన్ ను చూసి నేర్చుకోవాలి 🔥

- హర్ష కుమార్

APPSC Daily Current affairs updates.

28 Jan, 10:09


2017 నుంచి 2025 వరకు అవే కథలు , స్క్రిప్ట్ అయినా మార్చాలి కదరా మూర్తి 😂😂

APPSC Daily Current affairs updates.

28 Jan, 04:37


పథకాలు అమలు చేయడానికి డబ్బుల్లేవ్ - u turn బాబు చేతకాని మాటలు.

కరోనా టైం లో కూడా సాకులు చెప్పకుండా ప్రతీ పథకం అమలు చేసాడు ys jagan.

Difference between బాబు and jagan

APPSC Daily Current affairs updates.

25 Jan, 15:26


ఇన్నిరోజులు దావోస్‌కు పోయేది పెట్టుబడుల కోసం అనుకున్నా - కాదంట, పరిచయాలు పెంచుకునేదానికంట. మీ అసమర్థతను చాలా బాగా కవర్ చేస్తున్నావ్. ఇదే జగన్ గారి టైంలో జరిగితే నీ yellow కుల మీడియా ఎన్ని వార్తలు రాసేదో కదా!

APPSC Daily Current affairs updates.

24 Jan, 07:19


➡️Maharashtra: 15,70,000 cr.

➡️ Telangana: 1,78,950 cr.

➡️ Andhra: 0

పెట్టుబడులు రాకపోతే పోనీ, కనీసం Bill Gates తో ఫోటో దక్కింది !

ఇంకో రెండు తరాల పాటు రుద్దొచ్చు ‘విజన్’ అని

APPSC Daily Current affairs updates.

24 Jan, 07:17


ఇది మన రాష్ట్ర పరిస్థితి. 40 ఇయర్స్ ఇండస్ట్రీ బాబు గారి ఘనత.

APPSC Daily Current affairs updates.

24 Jan, 06:15


పవన్ కళ్యాణ్ స్పందన :
పెట్టుబడుల కోసం దావోస్ వెళ్ళవలసిన అవసరం లేదు... డబ్బులు దండగ


- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

అందుకే చదువుకోమనేది.చదువు లేక పోతే ఇలాగే ఉంటుంది.

APPSC Daily Current affairs updates.

24 Jan, 06:10


ఇది పావలా గాడి బుద్ధి.

APPSC Daily Current affairs updates.

24 Jan, 02:01


Vision అని సొల్లు కబుర్లు చెప్పుకుని మీడియా ముసుగులో ప్రజలని మోసం చేస్తూనే ఉన్నాడు.

APPSC Daily Current affairs updates.

18 Jan, 14:50


తిరుపతి...

కూటమి నేతల చేతకాని తనంతో చరిత్రలో మొదటి సారి టీటీడీ వ్యవహారంలో కేంద్రం జోక్యం....

టిటిడిలో ఇటీవల చోటు చేసుకుంటున్న వరుస సంఘటనలు పై కేంద్ర హోం శాఖ సీరియస్

తిరుమలలో పర్యటించనున్న కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్

టీటీడీ అధికారులతో భేటీ కానున్న హోం శాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్

వరుస ఘటనలపై టీటీడీ అధికారులు నుంచి నివేదిక కోరిన కేంద్ర హోం శాఖ

APPSC Daily Current affairs updates.

14 Jan, 01:19


అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు...

APPSC Daily Current affairs updates.

13 Jan, 04:41


Happy bhogi......

APPSC Daily Current affairs updates.

13 Jan, 02:00


After the success of kochi water metro ,Govt. conducting a feasibility study at 18 locations nationwide for water metro.

APPSC Daily Current affairs updates.

09 Jan, 02:21


ఒక ప్రైవేటు సినిమా ఈవెంట్ కోసం మంత్రులే వెళ్లి అక్కడ ఏర్పాట్లు పరిశీలించారు.మరి భక్తులు కోసం కనీసం కావలిసిన అంత మంది పోలీసు భద్రత కూడా కల్పించలేని ప్రభుత్వం.
Super...🙏

APPSC Daily Current affairs updates.

07 Jan, 03:56


ఉద్యోగం సంపాదించి స్వీట్ బాక్స్ లతో ఇంటికి రావాల్సిన కొడుకులని ఇలా ఐస్ బాక్స్ లతో ఇంటికి పంపించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు💔

రాజకీయ లబ్ది కోసం ఇలా సినిమా అనే మత్తు ని ఎక్కించిన నాయకులకు వోట్ వేసి తప్పు చేసాం🥺

APPSC Daily Current affairs updates.

07 Jan, 03:39


కష్టం ఎవరిదైనా.. క్రెడిట్ కొట్టేయడంలో చంద్రబాబు ముందుంటాడు

విశాఖపట్నంలో రైల్వే జోన్‌,ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్‌, బల్క్‌డ్రగ్ పార్క్‌‌ ఇలా అన్నీ @ysjagan గారి హయాంలోనే వచ్చాయి.

కానీ.. ఇవన్నీ తామే తెచ్చినట్లు డబ్బా కొడుతున్న @ చంద్ర బాబు

APPSC Daily Current affairs updates.

06 Jan, 12:09


జగన్: నాణ్యమైన విద్యని అందిస్తా, డాక్టర్లు, ఇంజినీర్లు అవ్వండి♥️

పవన్: సినిమాలకి రండి, చొక్కాలు చించుకోండి, బైక్ రేసింగ్ లు చేయండి💔 ఆక్సిడెంట్లులో చావండి.

APPSC Daily Current affairs updates.

05 Jan, 04:26


Andhra Pradesh Govt. announced plans to construct seven new airports in the state.

1-Kuppam
2-Dagadarthi
3-Srikakulam
4-Tadepalligudem
5- Nagarjuna Sagar
6-Tuni-Annvaram
7-Ongole

APPSC Daily Current affairs updates.

05 Jan, 04:19


మొన్న: మా అన్నయ్య వలన కాదు, మా అమ్మ అన్నం పెడితేనే ఎదిగా.. నా యాక్టింగ్ నేనే చేసుకున్న..

నిన్న: అన్నింటికీ చిరంజీవికి గారే కారణం

- డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ద్విపాత్రాభినయం.

పూటకో మాట రోజుకో వేశం.

APPSC Daily Current affairs updates.

02 Jan, 03:48


మాజీ ముఖ్యమంత్రి జగన్ దిగిపోయే నాటికి 12% #GST వృద్ధిలో ఉన్న రాష్ట్రం

సిఎం చంద్రబాబు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన రోజు నుండి రాష్ట్రం పతనం

తాజాగా డిసెంబర్ GST పన్నుల ఏకంగా మైనస్ 6% కుప్పకూలిపోయాయి

APPSC Daily Current affairs updates.

01 Jan, 04:20


Wish you a Happy New year...

APPSC Daily Current affairs updates.

31 Dec, 03:06


అమరావతి ప్రోజెక్టు కోసం కూటమి ప్రభుత్వం చేస్తోన్న వేల కోట్ల అప్పులు మీద తాజా అప్డేట్.

తీసుకున్న డబ్బులు చెల్లించకపోతే మొత్తం అమరావతి కట్టడాలను ప్రపంచ బ్యాంకు జప్తు చేస్తుంది..

అమరావతి ఎప్పటికీ ప్రజల ఆస్తి కాలేదా?

APPSC Daily Current affairs updates.

31 Dec, 02:54


2 ఎకరాల నుంచి 931 కోట్లు

APPSC Daily Current affairs updates.

29 Dec, 01:34


రేవంత్ రెడ్డి అంటే భయమా?? లేక అనుకున్న అధికారం వచ్చేసింది ఇంక వీళ్ళతో మనకేం పని అన్న అహంకారమా? లేక ఆస్తులు అన్ని హైదరాబాద్ లో ఉన్నాయి కాబట్టి ఏమైనా మొరిగితే నీ తాట తీస్తారు అని భయమా?

APPSC Daily Current affairs updates.

07 Dec, 12:10


పేద విద్యార్థులను బెంచీల నుంచి.. మళ్ళీ నేలపైకి తెచ్చిన చంద్రబాబు

APPSC Daily Current affairs updates.

06 Dec, 08:43


India's total external debt has increased by $31 billion to $646.79 billion in 2023, according to the World Bank.

APPSC Daily Current affairs updates.

06 Dec, 08:33


Food processing sector attracts USD 368.37 mn FDI till Sep FY25.

APPSC Daily Current affairs updates.

06 Dec, 08:20


RBI has announced that 98.08% of  ₹2,000 banknotes in circulation have been returned till 29 November 2024.

But 1.92% is still there with people in circulation.

APPSC Daily Current affairs updates.

06 Dec, 07:56


India's First Hydrogen Train trials to take place this month on jind- sonipat route in Haryana.

1-Maximum speed of 110 km/h
2-Capacity of 2,638 passengers
3-Power: 3200HP
4-Max Speed: 110Kmph

APPSC Daily Current affairs updates.

06 Dec, 07:52


India's First Hyperloop Test Track Set Up By IIT Madras Completed In Chennai. 410 meters

Mumbai to Pune in just 25 minutes

APPSC Daily Current affairs updates.

03 Dec, 12:38


Ekam test 1 with explanation

APPSC Daily Current affairs updates.

01 Dec, 02:44


బాదుడే..బాదుడు

కరెంట్ ఛార్జీలు మోత మొదలు 💥

-> యూనిట్ కి 92 పైసల చొప్పున December 1 నుంచి 2026
నవంబర్ వరకు వసూలు
దాదాపు రూ.7,912 కోట్లు ప్రజలపై చంద్రబాబు ప్రభుత్వం భారం

APPSC Daily Current affairs updates.

01 Dec, 02:40


అతి నిజాయితీ, అతి మంచితనం,ఇవే మన సమస్యలు!

APPSC Daily Current affairs updates.

30 Nov, 02:16


IIT Bombay, HSBC India launch green hydrogen programme, shortlist six projects
The initiative, aimed at advancing green hydrogen technologies, aligns with India’s National Green Hydrogen Mission and seeks to address critical challenges in hydrogen production, storage, transportation, and utilization.

The IIT Bombay and HSBC India Green Hydrogen Programme has shortlisted six innovative projects from proposals submitted by six IITs, the National Institute of Technology (NIT), and the Indian Institute of Science, Education and Research (IISER). The initiative, aimed at advancing green hydrogen technologies, aligns with India’s National Green Hydrogen Mission and seeks to address critical challenges in hydrogen production, storage, transportation, and utilization

The six projects were selected through a stringent process by a steering committee comprising industry experts and senior IIT Bombay faculty. These projects will be incubated at IIT Bombay and supported until they are commercially ready.

The innovations include a locally designed multi-stack alkaline electrolyzer, indigenous hydrogen storage systems, and a sustainable burner offering alternatives to traditional combustion processes. The projects also focus on cost-effective hydrogen production methods, tools for safe hydrogen blending with natural gas, and high-efficiency hydrogen generators.

The National Green Hydrogen Mission, unveiled in 2023, aims to produce 5 million metric tonnes of green hydrogen annually by 2030, bolstering renewable energy capacity by 125 GW and significantly reducing carbon dioxide emissions. The mission positions hydrogen as a strategic alternative fuel with wide-ranging applications across industries.

Green hydrogen is seen as a critical component in diversifying energy sources, reducing emissions, and creating jobs in emerging green sectors. The six projects are expected to contribute significantly to India’s efforts to establish a robust green hydrogen economy.

Appsc Daily Current affairs updates.

21 Nov, 02:12


నువ్వు ఊగుతూ చెప్పిన లెక్కలు..బడ్జెట్‌లో మ్యాచ్ అవ్వలేదేంటి పావలా కళ్యాణ్

Appsc Daily Current affairs updates.

20 Nov, 11:20


Appsc Daily Current affairs updates. pinned «తీగ మల్లెలు, సంపంగెలు,రాజనాలు, కుసుమాలు అంటే ఏమిటి?»

Appsc Daily Current affairs updates.

20 Nov, 09:12


నేను ఫ్రీ గా కలెక్ట్ చేసిన మెటీరియల్ అంతా మీకు కూడా ఫ్రీగా నే ఈ గ్రూపులో అప్లోడ్ చేస్తున్న.

Appsc Daily Current affairs updates.

20 Nov, 09:03


Telugu

Appsc Daily Current affairs updates.

18 Nov, 16:38


Q)'వన్ డే వన్ జీనోమ్' చొరవ కు సంబంధించి క్రింది వాటిలో సరియైనది?

1)డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (DBT) మరియు బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ (BRIC) భారతదేశంలోని అపారమైన సూక్ష్మజీవుల సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి 'వన్ డే వన్ జీనోమ్' కార్యక్రమాన్ని పరిచయం చేసింది.

2)'వన్ డే వన్ జీనోమ్' చొరవ మన దేశంలో కనిపించే ప్రత్యేకమైన బ్యాక్టీరియా జాతులను హైలైట్ చేస్తుంది.

3) ఈ చొరవ వలన పర్యావరణం, వ్యవసాయం మరియు మానవ ఆరోగ్యంలో వాటి కీలక పాత్రలను నొక్కి చెబుతుంది.

పైన ఇచ్చిన స్టేట్‌మెంట్‌లలో ఏది సరైనది

Appsc Daily Current affairs updates.

18 Nov, 16:27


For yesterday's trivia

Answer: (D) 1 billion

The "Ek Ped Ma Ke Naam" campaign has crossed the incredible milestone of 1 billion trees planted, inspiring people to plant trees in honor of their mothers. This initiative emphasizes environmental conservation and highlights the importance of nurturing nature as we honor the nurturing spirit of mothers.

Learn more about impactful initiatives with MyGov’s New India Quiz!

Appsc Daily Current affairs updates.

18 Nov, 12:05


Ap socio economic survey

Appsc Daily Current affairs updates.

18 Nov, 04:12


ఈనాడు కుల గజ్జి పత్రిక
ఆనాడు అలా ...
ఈనాడు ఇలా..
Organized crime లో భాగమే కదా????

Appsc Daily Current affairs updates.

15 Nov, 07:52


Hi everyone ....

Appsc group2  science and technology pdf material (Rohiths analysis ) వాళ్ళది .

and only S&T current affairs pdf నేను purchase చేసుకున్న.  ప్రవీణ్ sir current affairs .

ఎవరికైనా ఈ మెటీరియల్స్ pdf కావాలంటే

100 rupees only.

Materials నేను కూడా డబ్బులు ఇచ్చే కొనుక్కున్నాను.

ఎవరికైనా కావాలంటే

Telegram లో మెసేజ్ చేయండి.

@S2374 my telegram I'd

9491761225 what's app

Appsc Daily Current affairs updates.

15 Nov, 07:50


One month current affairs book 50 rupees పెట్టి కొంటారు.

ఇప్పుడు మీకు ఇస్తున్న pdf current affairs 2024 January నుండి November 1st week జరిగిన only science and technology updates ఉంటాయి.

And science and technology material all 5 units pdf

Only just 100 rupees .

Appsc Daily Current affairs updates.

15 Nov, 07:31


Appsc Daily Current affairs updates. pinned «Hi everyone .... Appsc group2  science and technology pdf material (Rohiths analysis ) వాళ్ళది . and only S&T current affairs pdf నేను purchase చేసుకున్న.  ప్రవీణ్ sir current affairs . ఎవరికైనా ఈ మెటీరియల్స్ pdf కావాలంటే 100 rupees only. Materials నేను…»

Appsc Daily Current affairs updates.

15 Nov, 07:16


ఈ sir S&T material pdf


And Praveen sir current affairs only science and technology

Appsc Daily Current affairs updates.

15 Nov, 07:15


https://youtu.be/qnxgno3C1E4?si=zNpXkO_m5rtQabYd

Appsc Daily Current affairs updates.

15 Nov, 07:13


Hi everyone ....

Appsc group2  science and technology pdf material (Rohiths analysis ) వాళ్ళది .

and only S&T current affairs pdf నేను purchase చేసుకున్న.  ప్రవీణ్ sir current affairs .

ఎవరికైనా ఈ మెటీరియల్స్ pdf కావాలంటే

100 rupees only.

Materials నేను కూడా డబ్బులు ఇచ్చే కొనుక్కున్నాను.

ఎవరికైనా కావాలంటే

Telegram లో మెసేజ్ చేయండి.

@S2374 my telegram I'd

9491761225 what's app

Appsc Daily Current affairs updates.

14 Nov, 07:09


Science and technology policy in india

Appsc Daily Current affairs updates.

14 Nov, 06:48


సరదాగా బీచ్ కు వెళితే దోచేస్తారు!
ప్రవేశ రుసుము తో కూటమి ప్రభుత్వం బాదుడు!

ఇది మంచి ప్రభుత్వం..!

Appsc Daily Current affairs updates.

14 Nov, 04:14


TDP ప్రభుత్వం అమరావతి కోసం లక్షల కోట్లు ప్రపంచమంతా అప్పులు.

విశాఖ మెట్రో కు మాత్రం కేంద్రం డబ్బులు ఇస్తేనే కడతారట!

Appsc Daily Current affairs updates.

13 Nov, 12:05


Page number 14, 16

Appsc Daily Current affairs updates.

13 Nov, 12:04


Budget చూస్తే మీకు కూడా క్లారిటీగా తెలుస్తుంది.

Appsc Daily Current affairs updates.

09 Nov, 07:52


అనువాదం:
➡️జగన్ హయంలో విద్యుత్ చార్జీలు పెరిగితే ఆయనదే తప్పు, మా హయంలో విద్యుత్ చార్జీలు పెరిగినా జగన్ దే తప్పు
➡️జగన్ హయంలో డ్రగ్స్ పట్టుబడితే ఆయనదే తప్పు, మా హయంలో డ్రగ్స్ పట్టుబడితే జగన్ దే తప్పు
➡️జగన్ హయంలో అమ్మాయిల మీద దాడులు జరిగితే ఆయనదే తప్పు హయంలో జరిగినా జగన్ దే తప్పు!

Appsc Daily Current affairs updates.

08 Nov, 15:27


Pdf download చేసుకొని చదువు కొండి. వీలైతే print out తీసుకోండి

Appsc Daily Current affairs updates.

08 Nov, 15:06


Science and technology chapter wise bits - RRR Publication

Appsc Daily Current affairs updates.

08 Nov, 02:48


**APPSC Group - 2 Main Grand Test starting on 17th November 2024**

- Online/Offline
- English and Telugu medium
- 4 Grand Tests
- Price: Rs.590/- ( Incl. GST)


Test series -4 Grand tests
10:00 AM to 12:30 PM

➡️ Buy test series in R.C.Reddy IAS Study Circle App :

Android: https://play.google.com/store/apps/details?id=com.rcreddyiasstudycircle

IOS: https://apps.apple.com/in/app/rc-reddy-ias-study-circle/id6569262779

(Or)

➡️ Buy test series on Web-browser here:
https://rcreddyiasstudycircle.testpress.in/

➡️ Register here for the tests to attempt the tests in Offline mode:
https://forms.gle/Woh2Bnfb9HUU62CAA

For general queries, call:
040-23228513,27668513,27612673,9346882593,9573462587

For technical questions WhatsApp:
+91 70756 52127

Appsc Daily Current affairs updates.

07 Nov, 10:53


ప్రతి జిల్లాలోనూ బాలికల మీద దాడులు, అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ప్రభుత్వం, పోలీసులు చట్టం పట్టించుకునే పరిస్థితి కానరావడం లేదు. ఇది TDP కూటమి పాలన దుస్థితికి నిదర్శనం.

Appsc Daily Current affairs updates.

06 Nov, 09:57


మీరు ఎన్ని నిందలు వేసినా కడిగిన ముత్యంలా బయటికొస్తాడు ..

అన్నీ కుట్రల నుండి బయటకు రాబోతున్నాడు శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారు

Appsc Daily Current affairs updates.

06 Nov, 05:29


అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టం ఇచ్చిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తోంది TDP కూట‌మి స‌ర్కార్‌.

108, 104 వాహ‌నాల‌కు సంబంధించి అర‌బిందో సంస్థ‌కు గ‌డువున్నా స‌రే MOUను ర‌ద్దు చేసుకుని వెళ్లిపోవాల‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేస్తోంది.

త‌మ అస్మ‌దీయుల‌కు క‌ట్ట‌బెట్టాల‌ని చూస్తోంది రాష్ట్రంలో ఇలాంటి స‌ర్కార్ ఉండ‌డం రాష్ట్ర ప్ర‌జ‌లు చేసుకున్న దౌర్భాగ్యం.

Appsc Daily Current affairs updates.

04 Nov, 15:59


https://youtu.be/0fJ6-CF9MAw?si=o_wXgIVC3sb2CY8b

Appsc Daily Current affairs updates.

03 Nov, 15:59


Confirm official web note వచ్చే వరకు January 5 అనే fix అవ్వండి.

Appsc Daily Current affairs updates.

03 Nov, 14:32


ఆ బిల్డింగ్స్ జగన్ మోహన్ రెడ్డి గారివి అన్నారు కదరా. మరి AP టూరిజం బిల్డింగ్స్ అని చంద్ర బాబు పర్యటన షెడ్యూల్లో లో చూపించారు. నీ జీవితం అంతా అబద్ధాలు, మోసాలుతోనే ఉంది

Appsc Daily Current affairs updates.

31 Oct, 04:31


పోలవరంపై శాడిస్ట్ చంద్ర బాబు మరో కుట్ర

ప్రాజెక్ట్‌ ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకి కేంద్రం తగ్గించినా కనీసం నోరు మెదపని చంద్రబాబు

ఎత్తు కుదించడంతో 194.6 tmc నుండి 115.4 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం తగ్గుదల .

ఆగస్టు 28న కేంద్ర కేబినెట్‌ ఈ నిర్ణయం తీసుకున్నా ఇన్నాళ్లు రహస్యంగా దాచిన TDP కూటమి ప్రభుత్వం. జనం ఉమ్మేస్తారని భయపడ్డావా చంద్రబాబు?

Appsc Daily Current affairs updates.

30 Oct, 11:07


Group 2 mains January 5

Appsc Daily Current affairs updates.

30 Oct, 03:09


మీడియా ముసుగులో ఎల్లో మీడియా చేస్తున్న బ్రోకరిజానికి ఇంతకంటే సాక్ష్యం కావాలా?

Appsc Daily Current affairs updates.

29 Oct, 10:05


ప్రేమని పంచడం మాత్రమే తెలుసు*

Appsc Daily Current affairs updates.

29 Oct, 09:55


సంపద సృష్టి లో భాగంగా ఇంటి వద్దకే బీర్, మందు డోర్ డెలివరీ. వాట్ ఏ విషన్ .

Appsc Daily Current affairs updates.

27 Oct, 06:24


రెచ్చిపోయిన కూటమి టీడీపి ఎమ్మెల్యే కూన రవి కుమార్ అనుచరులు. శ్రీకాకుళం పోలీసు స్టేషన్ లోనే వ్యక్తీ పై దాడి.

రెడ్ బుక్ పాలన అమలు.!

Appsc Daily Current affairs updates.

27 Oct, 03:43


కనుసన్నల్లో సాగిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దర్యాప్తులో సరికొత్త విషయాలు వెలుగులోకి

ఈడీ సాగించిన దర్యాప్తులో మొత్తం రూ.151 కోట్ల మేర నిధులను పలు కంపెనీలకు మళ్లించినట్లు నిర్ధారణ

పెద్ద ఎత్తున మనీలాండరింగ్‌ జరిగిందని స్పష్టమైన ఆధారాలను సేకరించిన ఈడీ

సాక్ష్యాలతో ఇలా అడ్డంగా దొరికిపోయినా.. ఈడీ క్లీన్ చిట్ ఇచ్చిందంటూ తప్పుడు ప్రచారం చేసుకోవడానికి నీకు సిగ్గులేదా శాడిస్ట్ చంద్రబాబు?

#TDPSkillDevelopmentScam
#SkilledCriminalCBN
#CorruptionKingCBN
#ScamsterBabu
#MosagaduBabu

Appsc Daily Current affairs updates.

27 Oct, 02:19


PawanKalyan ముర్కుడు ఆయన విధ్వంస రాజకీయం చేస్తున్నాడు .

Appsc Daily Current affairs updates.

26 Oct, 14:50


జగన్ ప్రభుత్వం హయాంలో ఋషికొండ బీచ్ లో ప్రవేశ రుసుము అంటే నానా యాగీ చేసిన టిడిపి జనసేన.

నేడు బాపట్ల జిల్లా సూర్యలంక లో ముక్కు పిండి సామాన్యుడి వద్ద నుండి ₹20 దోపిడీకి కూటమి ప్రభుత్వం పచ్చ జెండా!

Appsc Daily Current affairs updates.

26 Oct, 09:29


కూటమి ప్రభుత్వం పై రగులుతున్న యువతరం.
Scholarship (Fee Reimbursement ) ఇవ్వాలి అని రోడ్లు పై ధర్నా.

Appsc Daily Current affairs updates.

26 Oct, 09:23


ఎలాంటి గ్రాఫిక్స్ లేవు
‼️ఎలాంటి ప్రపంచ బ్యాంకు అప్పులు లేవు
‼️వరదల పులిహోర,అగ్గిపెట్టెల ఖర్చు కన్నా తక్కువ ఖర్చుతో
‼️కోర్టులో కేసులు వేసి అడ్డుకున్నా ప్రపంచ స్థాయి ప్రభుత్వ కట్టడాలు కట్టి చూపించిన మాజీ ముఖ్యమంత్రి
జగన్ సాబ్

Appsc Daily Current affairs updates.

26 Oct, 04:06


https://www.youtube.com/live/y33W1-TyLxI?si=9Axb5SPttlGS80KO

Appsc Daily Current affairs updates.

21 Oct, 02:38


మరణ శిక్ష ఏ చట్టం ప్రకారం అమలు చేస్తావు విజనరీ బాబు. జగన్ goverment తెచ్చిన దిశ చట్టం దిశ app మహిళల రక్షణ కోసం ఏ కదా మరి ఆ చట్టాన్ని మీరు వద్దు అని మంటల్లో తగల బెట్టవు గుర్తు ఉందా.
ఇంకెంత కాలం రా ప్రజలని మోసం చేస్తారు. తూ... ని బతుకు.

Appsc Daily Current affairs updates.

20 Oct, 04:58


చనిపోయింది.

ప్రేమించాడు అని నమ్మి వాడితో బయటకి వెళ్తే అందుకు వాడు ఇచ్చే బహుమతి ఇది.

Appsc Daily Current affairs updates.

19 Oct, 15:39


Andhra Pradesh లో TDP అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడపిల్లలకి రక్షణ లేదు. మొన్న ముచ్చ మర్రిలో బాలికను కిడ్నాప్ చేసి రేప్ చేసి చంపేస్తే సవం కూడా దొరకలేదు. నిన్న CM సొంత జిల్లాలో ఆసియ అనే 7 సంవత్సరాల పిల్లని కిడ్నాప్ చేసి రేప్ చేసి చంపేశారు. నంద్యాలలో అత్తా, కోడలిని రేప్ చేసి పాడుచేశారు. ఈ రోజు కడప జిల్లా గోపవరంలో ఇంటర్ చదువుతున్న అమ్మాయిని బలవంతంగా రేప్ చేసి, పెట్రోల్ పోసి చంపాలి అని ప్రయత్నించారు. ఇలాంటి ఘటన నీ ఇంట్లో జరిగితే ఏమి చేస్తావు.

Appsc Daily Current affairs updates.

19 Oct, 07:01


కంప్యూటర్ల గురించి నాకు బాగా తెలుసు గనుక.. evm లను వాడొద్దు అంటున్నా!!
చాలా ఈజీ గా హ్యాక్ చెయ్యొచ్చు!!
అందుకే బ్యాల్లెట్ పేపర్ ఓటింగ్ బెస్ట్ నీ అంటున్నా - ఎలాన్ ముస్క్

3,490

subscribers

2,993

photos

347

videos