Bhumi Suneel భూమి సునీల్ @bhumisuneel Channel on Telegram

Bhumi Suneel భూమి సునీల్

@bhumisuneel


Bhumi Suneel భూమి సునీల్ (Telugu)

భూమి సునీల్ చానల్ ఎవరికీ సంబంధం ఉంది? ఎలాంటి చానల్ అయినా అది ఏమిటి? భూమి సునీల్ ఒక టెలిగ్రామ్ చానల్ మరియు వైయస్ ప్రొఫెషనల్ గా శ్రీనివాస్ రెడ్డి అనే పదవి ఉంచడం లో నిరతంగా ఉంది. ఈ పేజీకి ఈ ప్రస్తుతం నియామక సంపాదకుడు సునీల్, వైయస్ ప్రొఫెషనల్ కీ చాలా ఇతర వైయస్ సమస్యల కేసులను ప్రేషణ ధరిస్తారు. భూమి సునీల్ కి సేపరేట్ గా కూడా అవసరమైన సందేశాలను ప్రేషణ చేసుకోవచ్చు. ఈ చేనల్ లో సేపరేట్ చాట్ గ్రూప్ మరియు వెల్ ఫేయర్ గ్రూప్ కూడా ఉంటుంది, దీనితో మీకు ఆన్ లైన్ సంగతులే తిరాలి పెంచవచ్చు. భూమి సునీల్ చానల్ మీకు వైయస్ ప్రొఫెషనల్ విచారాలను షేర్ చేయాలని మీరు ఇచ్చే ప్రతి వారం విచారాలు మీకు అధికారం కొలిపి ఉంటాయి.

Bhumi Suneel భూమి సునీల్

08 Feb, 16:55


https://www.youtube.com/live/s20MZ_OWLCQ?si=5G6iErE3Pv93C-21

Bhumi Suneel భూమి సునీల్

08 Feb, 16:32


https://youtu.be/dkPOmz3GA_I?si=J9r_NdkA9SpXkEZt

Bhumi Suneel భూమి సునీల్

08 Feb, 02:05


*లీఫ్స్ సంస్థ ఆధ్వర్యంలో*
*75 రోజుల చర్చా కార్యక్రమం*

గణతంత్ర దినోత్సవం (జనవరి 26) నుండి చంపారన్ ఉద్యమం రోజు (ఏప్రిల్ 10) వరకు

*75 ఏండ్ల రాజ్యాంగం*
*75 సాగు అంశాలపై చర్చ.*

ఈ కార్యక్రమంలో భాగంగా
08-02-2025 శనివారం (14 వ రోజు) నాడు *"రైతులు - న్యాయ సేవలు"* అనే అంశంపై చర్చ.

చట్టాలతో రైతులకు పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టు వారికి న్యాయ సేవలు అందుతున్నాయా?

నకిలీ విత్తనం తో నష్టపోతే, భూమి సమస్యలు వస్తే, మార్కెట్లో మోసం జరిగితే... ఇలా ఏదైనా సమస్య వస్తే రైతులకు సాయం అందించే వ్యవస్థ ఉందా?

న్యాయ సేవా సంస్థల ద్వారా రైతులకు ఉచిత న్యాయ సేవలు అందుతున్నాయా?

రైతులకు చట్టాల పై అవగాహన పెంచాలంటే?
రైతులకు చట్టాలు చుట్టం చేయడం ఎలా?

*చర్చిదిద్దాము. పరిష్కారాలు అన్వేశిద్దాము. అమలుకోసం కృషిచేద్దాము.*

*_భూమి సునీల్*_

Bhumi Suneel భూమి సునీల్

05 Feb, 06:33


https://epaper.dishadaily.com/3972046/Special-Editions/05-02-2025#page/1/1

Bhumi Suneel భూమి సునీల్

29 Jan, 14:25


పాలకుర్తి లో భూ భారతి చట్టం పై రైతులకు అవగాహన సదస్సు
Awareness programme for farmers on Bhu Bharati Act Palakurthy

Bhumi Suneel భూమి సునీల్

28 Jan, 02:21


వ్యవసాయానికి సంబంధించి ఎన్ని చట్టాలు ఉన్నాయి?

రద్దయిన ఆ మూడు చట్టాలు ఏమిటి? ఎందుకు?

అప్పుడు దుక్కి దున్నడం వస్తే చాలు. ఇప్పుడు చట్టం తెలిస్తేనే సాగు సాగేది. చట్టం రైతులకు తెలియాలి అంటే?

రైతుల హక్కుల చట్టం ఉందని ఎందరికి తెలుసు?

సాగు చట్టాలు చేసే అధికారం కేంద్రానిదా? రాష్ట్రానిదా?

ఇతర దేశాల్లో ఎలాంటి సాగు చట్టాలు ఉన్నాయి?

సాగు సాఫీగా సాగాలి అంటే చట్టాల లో ఎలాంటి మార్పులు రావాలి?

రండి, చర్చిదిద్దాము.

ఈ రోజు సాయంత్రం 6 గంటలకు మా తార్నాక కార్యాలయంలో

జనవరి 26 నుండి ఏప్రిల్ 10 వరకు లీఫ్స్ సంస్థ నిర్వహిస్తున్న 75 ఏండ్ల రాజ్యాంగం 75 సాగు అంశాలపై చర్చా కార్యక్రమంలో భాగంగా...

- భూమి సునీల్

Bhumi Suneel భూమి సునీల్

27 Jan, 15:35


*Day - 3*
28-01-2025
మంగళవారం
*"సాగు చట్టాలు"*

లీఫ్స్ సంస్థ అద్వర్యంలో జనవరి 26 నుండి ఏప్రిల్ 10 వరకు 75 రోజుల పాటు
వ్యవసాయానికి సంబందించిన 75 అంశాల పై చర్చా కార్యక్రమాలు.
ప్రతి రోజు సాయంత్రం 6 గంటలకు తార్నాకా లోని మా కార్యాలయంలోఈ చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తాము.
మీరు నేరుగా చర్చా కార్యక్రమంలో పాల్గొనవచ్చు లేదా 9000222674 కు మీ అభిప్రాయాలు పంపవచ్చు.

*భూమి సునీల్*

Bhumi Suneel భూమి సునీల్

20 Jan, 17:05


భూమి సమస్యలు-పరిస్కార మార్గాలు; భూమి హక్కులు, చట్టాలు, రికార్డులు; కోర్టు తీర్పులు; భూపరిపాలన; న్యాయ సహాయం మొదలగు అంశాలపై భూమి సునీల్ అందించే సమాచారం, సూచనలు, సలహాల కోసం ...

https://youtube.com/@bhoomisanghathulu?si=5fmhzzm-iGRK1-ce

Bhumi Suneel భూమి సునీల్

19 Jan, 03:01


రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏండ్లు పూర్తి అయిన సందర్భంగా
గణతంత్ర దినోత్సవం *(జనవరి 26)* నుండి చంపారన్ ఉద్యమం ఆరంభమైన రోజు *(ఏప్రిల్ 10)* వరకు
*75 రోజుల పాటు* లీఫ్స్ సంస్థ ఆధ్వర్యంలో *వ్యవసాయానికి సంబంధించిన 75 అంశాల పై చర్చ.*

ఏప్రిల్ 10 - చారిత్రక ప్రాధాన్యత ఉన్న రోజు.

1917 లో ఇదే రోజు మహాత్మాగాంధీ చంపారన్ లో అడుగు పెట్టాడు. ఆ తరువాత జరిగిన చంపారన్ ఉద్యమం గురించి అందరికీ తెలిసిందే.

2018 లో ఇదే రోజు చంపారన్ ఉద్యమం వంద ఏండ్ల ఉత్సవాల ముగింపు సందర్భంగా రైతుల కోసం *లీఫ్స్ సంస్థ* ను ప్రారంభించాము.

గడిచిన 7 సంవత్సరాలుగా రైతుల కోసం లీఫ్స్ సంస్థ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది.

*రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏండ్లు పూర్తి అయిన సందర్భంగా గణతంత్ర దినోత్సవం (జనవరి 26) నుండి చంపారన్ ఉద్యమం ఆరంభమైన రోజు (ఏప్రిల్ 10) వరకు 75 రోజుల పాటు వ్యవసాయానికి సంబంధించిన 75 అంశాల పై చర్చా కార్యక్రమాలు నిర్వహించబోతున్నాము.*

*వివరాలు త్వరలో...*

*భూమి సునీల్*
లీఫ్స్ అధ్యక్షులు

Celebrating 75 years of Indian Constitution,
LEAFS is going to organise *75 days of discussions*
*on 75 issues pertaining to farming*
starting from the Republic Day ( *January 26* ) to Champaran Day ( *April 10* ).

Mahatma Gandhi reached Champaran on 10 April 1917 which marked the beginning of the Champaran farmers movement.

On the conclusion of the centennial celebrations of the Champaran movement, we have launched *LEAFS* to work for the farmers.

LEAFS has under taken several initiatives for the farmers during last 7 years.

*Celebrating 75 years of Indian Constitution,* *LEAFS is going to organise 75 days of discussions* *on issues pertaining to farming* *starting from the Republic Day (January 26) to Champaran Day (April 10).*

*Details will follow soon..*

*Land Suneel*
President
Legal Empowerment and Assistance for Farmers Society (LEAFS)

Bhumi Suneel భూమి సునీల్

18 Jan, 02:24


రాజ్యాంగంలో రైతుల కోసం ఏముంది? అమల్లోకి వచ్చిన ఈ డెబ్భై ఐదేళ్లలో వారు ఏమి పొందారు? భవిష్యత్తులో ఏమి చెయ్యాలి?

మనకు మనం ఇచ్చుకున్న ఈ గొప్ప రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చుకుని 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్న సందర్భంగా ఈ 75 ఏండ్లలో సాగురంగం ఏమి సాధించింది? రాబోయే పాతికేళ్లలో ఎలాంటి ప్రగతి సాధించాలి? రైతుల కోసం గణతంత్ర భారతం ఏమి చెయ్యాలి?

చర్చించాలి. పరిష్కారాలు వెతకాలి. ప్రణాళికలు రచించాలి. అమలుకు గట్టిగా పూనుకోవాలి.

- భూమి సునీల్

#మనకోసంరైతులు
#రైతులకోసంమనం
#మేముసైతంరైతులకోసం
#రైతులకోసంలాయర్లు
#లీఫ్స్ #సంస్థ
#LF4FC
#LEAFS

Bhumi Suneel భూమి సునీల్

17 Jan, 03:11


రోజుకో 2 నుండి 4 వేల మంది రైతులు బలవంతంగా సాగును వీడడమే కాదు రోజుకో ముప్పై మంది రైతులు బలవంతంగా ప్రపంచాన్ని వీడిపోతున్నారు.

కారణాలు ఏమిటి?

విధానాలా? చట్టాలా? వాటి అమలులో లోపాలా?

మారుతున్న పరిస్థితులా? అందుకు అనుగుణంగా రైతులు
మారకపోవడమా?

అధిక జనాభా సాగు పై ఆధారపడడమా?

మొలకెత్తని విత్తనాలా? తీర్చలేని రుణాలా? లాబమియ్యని మార్కెట్లా?
అండగా నిలవని సమాజమా?

ఇది అందరూ కలిసి అత్యవసరంగా పరిష్కారం వెతకాల్సిన అందరి సమస్య.

- భూమి సునీల్

#మనకోసంరైతులు
#రైతులకోసంమనం
#మేముసైతంరైతులకోసం
#రైతులకోసంలాయర్లు
#లీఫ్స్ #సంస్థ
#LF4FC
#LEAFS

Bhumi Suneel భూమి సునీల్

16 Jan, 15:58


విద్యార్ధులు, లా కాలేజి లు సంకల్పిస్తే -

ఏటా 70 వేల మంది రైతులకు ఉచిత న్యాయ సహాయం అందించి వారి సాగు సమస్యలను పరిష్కరించవచ్చు.

మరో 70 వేల మంది యువ రైతులను ప్రతి సంవత్సరం పారాలీగల్లుగా తయారు చేసి వారి ద్వారా లక్షలాది మంది రైతుల న్యాయ పరమైన సమస్యలు తీర్చేలా చేయవచ్చు.

దేశంలో ప్రతి సంవత్సరం 70 వేల మంది న్యాయ శాస్త్రంలో పట్టా పొందుతున్నారు. వీరంతా కాలేజీ లో చదువుకునే 3 నుండి 5 ఏండ్ల కాలంలో ఒక్క రైతుకు అయినా ఉచిత న్యాయ సహాయం అందించ గలిగితే, ఒక్కరికైనా సాగు చట్టాలపై అవగాహన కల్పించగలిగితే లక్షల మంది రైతులకు మేలు జరుగుతుంది, లా విద్యార్ధులు సాగు చట్టాలలో నిష్ణాతులు అవుతారు.

- భూమి సునీల్

#మనకోసంరైతులు
#రైతులకోసంమనం
#మేముసైతంరైతులకోసం
#రైతులకోసంలాయర్లు
#లీఫ్స్ #సంస్థ
#LF4FC
#LEAFS

Bhumi Suneel భూమి సునీల్

13 Jan, 04:00


మీకు, మీకు కావాల్సిన వారందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు.
- భూమి సునీల్
Wishing you and your family a happy bhogi.
- Land Suneel

Bhumi Suneel భూమి సునీల్

12 Jan, 18:12


ఎగరడానికి అనుమతి ఆడగకు.
రెక్కలు నీవి.
ఆకాశం అందరిదీ.
స్వేచ్ఛగా ఎగరడానికి ఎవరి అనుమతి అవసరం లేదు.

Don't ask permission to fly.
The wings are yours.
And the sky belongs to no one.
You don't need permission to fly.

Bhumi Suneel భూమి సునీల్

11 Jan, 03:09


*భూమి సునీల్ తో*
*న్యాయ గంట*
భూ భారతి చట్టం పై ఈ రోజు ప్రత్యేక "న్యాయ గంట"

శనివారాలు సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు భూమి సునీల్ తో న్యాయ గంట కార్యక్రమం నిర్వహించి *రైతుల భూమి సమస్యలకు* *ఉచిత న్యాయ సలహాలు* అందిస్తున్న విషయం మీకు తెలిసిందే.

ఇప్పటి వరకు *353 వారాలు* ఈ కార్యక్రమం నిర్వహించాము.

ఈ కార్యక్రమంలో భాగంగా *ఈ రోజు సాయంత్రం 6 గంటలకు* *భూ భారతి చట్టం* పై ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నాము.

*భూ భారతి చట్టం పై సందేహాల కు భూమి సునీల్ సమాధానాలు ఇస్తారు.* ఈ రోజు సాయంత్రం 6 గంటలకు 9000222674 నంబర్ కు రైతులు ఫోన్ చేయవచ్చు.

*లీఫ్స్ టీం*

Bhumi Suneel భూమి సునీల్

10 Jan, 03:13


సాగు పండుగా తరువాత పల్లెల్లోకి
వ్యవసాయ చట్టాలను రైతులకు చెప్పడానికి
ఆ చట్టాలను వారి చట్టాలుగా మార్చడానికి
మీరు తోడు రండి....
- భూమి సునీల్ & లీఫ్స్ టీం

Will go to villages after the farming festival
To tell the laws to farmers
And make them work for the them
Join and support us in the mission...
- Land Suneel & LEAFS Team

Bhumi Suneel భూమి సునీల్

09 Jan, 03:57


భూ భారతి చట్టం పై వివిధ ఛానల్స్ లో ప్రసారమైన అవగాహన కార్యక్రమాల లింక్స్ -

1. ఎచ్.ఎం.టీ.వీ లైవ్ పార్ట్ – 1
https://www.youtube.com/watch?v=s-oSgddIOIA

2. ఎచ్.ఎం.టీ.వీ లైవ్ పార్ట్ – https://www.youtube.com/watch?v=cxp9RXJaSEE

3. ఎచ్.ఎం.టీ.వీ లైవ్ పార్ట్ – 3
https://www.youtube.com/watch?v=uKCcYhLeBLA

4. ఎచ్.ఎం.టీ.వీ. నేలతల్లి పార్ట్ -1
https://www.youtube.com/watch?v=C4rpABWR5mw

5. ఎచ్.ఎం.టీ.వీ. నేలతల్లి పార్ట్ -2
https://www.youtube.com/watch?v=56t0BeHG2zo

6. ఎచ్.ఎం.టీ.వీ. నేలతల్లి పార్ట్ -3
https://www.youtube.com/watch?v=SYB58OhOxmA

7. ఎచ్.ఎం.టీ.వీ. నేలతల్లి పార్ట్ -4
https://www.youtube.com/watch?v=dk2RYFTWsnk

8.టి షాట్ లో -
https://www.youtube.com/live/RNodCP7FT6U?si=r5chRc_0g5to0LdP

9. ఈ టీవీ తెలంగాణా లో –
https://www.youtube.com/watch?v=18bIavp7EH0

10. ఎన్టీవీ లో -
https://www.youtube.com/watch?v=_DDygG9NP04

11. వీ6 లో -
https://www.youtube.com/watch?v=pncoAhjb6jc

12. బిగ్ టీవీ లో –
https://www.youtube.com/watch?v=W4V4Q2dcnrs y

13. విధాతా టీవీ లో -
https://www.youtube.com/watch?v=psETuA4wwW4

14. మహా టీవీ లో -
https://youtu.be/VSV1RrlXmm4?si=TRUBX4KOK-A4ax3E

Bhumi Suneel భూమి సునీల్

06 Jan, 09:37


https://youtu.be/18bIavp7EH0?si=e-21LpJdbBu-HO6G

Bhumi Suneel భూమి సునీల్

06 Jan, 08:25


తెలంగాణ లోని గిరిజన నాయకులకు నాగార్జున సాగర్ లో జరుగుతున్న శిక్షణా కార్యక్రమంలో ఈరోజు సాయంత్రం భూమి చట్టాలపై మాట్లాడుతాను
Will be addressing the Tribal leaders of Telangana on land issues today evening at Nagarjuna sagar

Bhumi Suneel భూమి సునీల్

06 Jan, 02:09


https://youtu.be/psETuA4wwW4?si=_awn1ZFlFquHjr7Z

Bhumi Suneel భూమి సునీల్

05 Jan, 13:17


https://www.youtube.com/live/62-_-o4GvH8?si=VMUaxgb0dgA0zwO9

Bhumi Suneel భూమి సునీల్

05 Jan, 02:19


*ధరణి స్థానం లో రాబోతున్న*

*భూ భారతి చట్టం పై*

*భూమి సునీల్ తో*

*ఈటీవీ తెలంగాణ లో*

*లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం*

*ఈ రోజు సాయంత్రం 5 గంటలకు*

మీ భూమి సమస్యలకు న్యాయ సలహాలు

కొత్త చట్టం కీలక అంశాలు

ధరణికి, భూ భారతికి తేడా ఏమిటి?

కొత్త చట్టం పై అనుమానాలు అపోహలు

కాస్తు కాలం లో ఎవరి పేరు వ్రాస్తారు? భూమి యజమానికి నష్టం వాటిల్లదా?

చేతి వ్రాత పహాణి మళ్ళీ వస్తుందా?

సర్వే చేస్తేనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేస్తారా?

వారసత్వ భూములకు పాసుపుస్తకాలు పొందడం ఎలా?

మళ్ళీ వి.ఆర్.ఓ వ్యవస్థ వస్తుందా?

పెండింగ్ ధరణి సమస్యల పరిష్కారం ఎలా?

ఇంటి స్థలాలకు కూడా పట్టా పాసుపుస్తకాలు?

రైతులకు భూధార్ కార్డులు?

పేదలకు ఉచిత న్యాయ సహాయం

జిల్లాకు ఒక భూమి ట్రిబ్యునల్

ఇంకా ఎన్నో విషయాల కోసం -

*ఈ రోజు సాయంత్రం 5 గంటలకు*

*040-23313380*
*91546 95430*

*నంబర్లకు ఫోన్ చేయండి.*

Bhumi Suneel భూమి సునీల్

04 Jan, 14:45


*భూ భారతి చట్టం పై* *భూమి సునీల్ తో* *ఈటీవీ తెలంగాణ లో*
*లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం*
*రేపు (ఆదివారం) సాయంత్రం 5 గంటలకు*

ఈటీవీ తెలంగాణలో రేపు సాయంత్రం 5 గంటలకు భూ భారతి ఆర్.ఓ.ఆర్ చట్టంపై భూమి సునీల్ తో ఫోన్ ఇన్.

మీ భూమి సమస్యల పరిష్కారానికి న్యాయ సలహాల కోసం;
కొత్త చట్టం కీలక అంశాలు తెలుసుకోవడానికి;
ధరణికి భూ భారతికి తేడా ఏమిటో
తెలియాలంటే;
కొత్త చట్టం పై అనుమానాలు అపోహల నివృత్తి కోసం -
*రేపు సాయంత్రం 5 గంటలకు 040-23313380, 91546 95430 నంబర్లకు ఫోన్ చేయండి.*

Bhumi Suneel భూమి సునీల్

02 Jan, 06:16


*ల్యాండ్ రికార్డ్స్.. 39 to జీరో.. దిశ స్పెషల్ ఎడిషన్ 02-01-2025 11AM*

*మారుతున్న భూ రికార్డుల నిర్వహణ తీరు*

*కాస్తు కాలం అంటే ఏంటి? ఎవరు రాస్తారు?*

*రికార్డులపై ఉన్న అనుమానాలేంటి? నిజాలేంటి?*

*తప్పక చదవండి*
https://epaper.dishadaily.com/3959446/Special-Editions/Disha-02-01-2025#page/1/1

Bhumi Suneel భూమి సునీల్

01 Jan, 17:49


https://youtu.be/pncoAhjb6jc?si=6MGOW4XiuYFUahyA

Bhumi Suneel భూమి సునీల్

27 Dec, 14:38


https://youtu.be/dk2RYFTWsnk?si=t-BdjumKgYCJfjvG

Bhumi Suneel భూమి సునీల్

27 Dec, 09:17


ధరణికి భూభారతికి తేడా ఏంటి..?
భూభారతితో రైతుకు కలిగే లాభమేంటి?
ధరణిలో సమస్యలకు భూభారతి చూపే పరిష్కారమేంటి?
భూభారతిపై సందేహాలకు
భూమి సునీల్ సమాధానాలు

ఈరోజు సాయంత్రం 4 గంటలకు
మీ బిగ్‌టీవీలో
మీరు కాల్ చేయాల్సిన నెంబర్లు
9281119762
9014551165

Bhumi Suneel భూమి సునీల్

26 Dec, 13:46


*భూ భారతి చట్టం* పై గత మూడు రోజులుగా *హెచ్.ఎం.టీ.వీ*. లో ప్రసారమైన *ఆరు గంటల ప్రత్యేక కార్యక్రమాల* ను ఈ క్రింది లింకులు క్లిక్ చేసి చూడవచ్చు.

*HMTV* has telecasted *six hours* of *special programme* on the *Bhubharati Act* . Please see the links below -

1. https://youtu.be/C4rpABWR5mw?si=8jX7Q9XNsgSl1jzf

2. https://youtu.be/56t0BeHG2zo?si=1945GFHQNYLusACA

3. https://youtu.be/SYB58OhOxmA?si=2TnXPHApBhUekEM2

4. https://youtu.be/s-oSgddIOIA?si=d9hX9jU56vXdHbKg

5. https://youtu.be/jksgqUL1z4g?si=NPc40YeigXfZKdpb

6. https://youtu.be/uKCcYhLeBLA?si=fStZf1RwoLSbf44K

Bhumi Suneel భూమి సునీల్

26 Dec, 13:30


https://youtu.be/SYB58OhOxmA?si=2TnXPHApBhUekEM2

Bhumi Suneel భూమి సునీల్

26 Dec, 06:24


https://youtu.be/56t0BeHG2zo?si=1945GFHQNYLusACA

Bhumi Suneel భూమి సునీల్

26 Dec, 06:21


"ప్రపంచం లో రెండు రకాల మనుషులు ఉన్నారు. కొందరు తమకు ఏమికావాలో వాటినే చూస్తారు. మరికొందరు వాటిని పొందడంలో అడ్డంకులను మాత్రమే చూస్తారు". - సైమన్ సినక్
"There are two kinds of people in the world. Some people see the thing that they want. Some people see the thing that prevents them from getting what they want"
- Simon Sinek

Bhumi Suneel భూమి సునీల్

25 Dec, 18:30


https://youtu.be/C4rpABWR5mw?si=8jX7Q9XNsgSl1jzf

Bhumi Suneel భూమి సునీల్

25 Dec, 18:24


https://www.youtube.com/live/RNodCP7FT6U?si=r-aINqjHRLo3q7GC

Bhumi Suneel భూమి సునీల్

25 Dec, 18:21


https://youtu.be/uKCcYhLeBLA?si=fStZf1RwoLSbf44K

Bhumi Suneel భూమి సునీల్

25 Dec, 09:36


భూచట్ట న్యాయ నిపుణులు, న్యాయవాది, ధరణి కమిటీ సభ్యులు, తెలంగాణ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమీషన్ మెంబర్
సునీల్ కుమార్ ( *భూమి సునీల్* ) గారితో

🛑 𝗛𝗺𝘁𝘃, 🅻🅸🆅🅴
*ఈ రోజు సాయంత్రం 7 గంటలకు*

మీ భూ సమస్యల సందేహాలకు కాల్ చేయాల్సిన ఫోన్ నంబర్లు:
9100770077, 7036300200

Bhumi Suneel భూమి సునీల్

25 Dec, 08:44


https://www.youtube.com/live/RNodCP7FT6U?si=3pmS0q4eA-FJ25hX

Bhumi Suneel భూమి సునీల్

24 Dec, 18:07


https://youtu.be/jksgqUL1z4g?si=NPc40YeigXfZKdpb

Bhumi Suneel భూమి సునీల్

24 Dec, 12:20


భూచట్ట న్యాయ నిపుణులు, ధరణి కమిటీ సభ్యులు
సునీల్ కుమార్ గారితో

🛑 𝗛𝗺𝘁𝘃, 🅻🅸🆅🅴
సోమ, మంగళ, బుధవారాల్లో
సాయంత్రం 7 గంటలకు

మీ భూ సమస్యల సందేహాలకు కాల్ చేయాల్సిన ఫోన్ నంబర్లు:
9100770077, 7036300200

Bhumi Suneel భూమి సునీల్

05 Dec, 16:47


https://youtu.be/MsRbsfO-atI?si=TmN2I4L5-w8URd97

Bhumi Suneel భూమి సునీల్

27 Nov, 12:23


https://youtu.be/3qifFHI39dk?si=jI1IdaZU2PY5sW8o

Bhumi Suneel భూమి సునీల్

26 Nov, 01:27


*"రైతులు - రాజ్యాంగం"*

*లీఫ్స్ సంస్థ* గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్న *"భూమి సంవాద్"* చర్చా కార్యక్రమాలలో భాగంగా *రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని *రేపు* ( *నవంబర్ 26* ) *సాయంత్రం 5 గంటలకు* *తార్నాక* లోని మా కార్యాలయంలో రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా *"రైతులు - రాజ్యాంగం"* అనే అంశం పై ప్రత్యేక చర్చా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. తెలంగాణ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమీషన్ చైర్మన్ శ్రీ కోదండ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. వ్యవసాయ కమీషన్ సభ్యులు, రైతుల కోసం పని చేస్తున్న ముఖ్యులు హాజరు అవుతారు.

*లీఫ్స్ టీం*

*"Farmers and the Constitution”*

On the occasion of “ *Constitution Day*”, As part of *LEAFS* “ *Bhumi Samvad*” discussion series, Legal Empowerment and Assistance for Farmers Society (LEAFS) is organising a discussion on *“Farmers and the Constitution”* at its office in *Tarnaka*, Hyderabad *at 5 pm tomorrow* (26th November 2024). This special discussion is being organised as we celebrate 75 years of our Constitution. The Telangana Agriculture and Farmers Welfare Commission Chairman Sri Kodand Reddy garu will be the Chief Guest. Members of Agriculture Commission and key stakeholders working for farmers welfare will participate.

*Team LEAFS*

Bhumi Suneel భూమి సునీల్

15 Nov, 11:49


https://youtu.be/f7jgmFeZejI?si=OJOw0zbhTEt8qpH4

Bhumi Suneel భూమి సునీల్

15 Nov, 06:12


భూమి హక్కులు, రెవెన్యూ రికార్డులు, భూమి చట్టాలు, భూమి సమస్యలు - పరిష్కార మార్గాలు, భూమి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు, పథకాలు మొదలగు అంశాలపై HMTV లో ప్రతి గురువారం ఉదయం 6.30 కి ప్రత్యేక కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇప్పటి వరకు 250 కి పైగా ఎపిసోడ్లు ప్రసారం అయ్యాయి. వీటిని వీక్షించుటకు ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.
Every Thursday morning at 6.30 am a special programme is beeing telecasted in HMTV providing information on land rights, laws, records, Government Orders and schemes and land problems - legal remedies. More than 250 episodes telecasted until now. Click the below link to watch

https://youtube.com/playlist?list=PLGCi8LsMCCZis7LjAazr-C9UbYCX_Ba1X&si=l4Kr4okRmi-Hxjhn

Bhumi Suneel భూమి సునీల్

15 Nov, 01:57


వ్యవసాయ చట్టాలపై టి సాట్ విద్య, నిపుణ ఛానళ్ల లో ప్రసరమౌతున్న "సాగు చట్టాలు" కార్యక్రమం - ఇప్పటి వరకు
సాగుకు సంబందించిన చట్టాలను వివరిస్తూ ప్రసారమైన 75 ఎపిసోడ్లను ఈ క్రింది లింకలో వీక్షించవచ్చు.
"Agri Laws" programme beeing telecasted in TSAT Vidya and Nipuna Channels.
75 episodes telecasted until now. To watch click the link below -

https://youtube.com/playlist?list=PLYCIZ-cwPGTyMhiMOBN57-pHkigzfjOl4

Bhumi Suneel భూమి సునీల్

13 Nov, 12:07


https://www.youtube.com/live/M4bJurRZn80?si=vleb4Jjs2JbiOH5_

Bhumi Suneel భూమి సునీల్

09 Nov, 15:48


https://www.facebook.com/share/v/jKafBpdMbbWofcXo/

Bhumi Suneel భూమి సునీల్

09 Nov, 13:57


https://youtu.be/xtIKEg_PZfI?si=UU2zl38EGVoXlMod

Bhumi Suneel భూమి సునీల్

09 Nov, 13:53


https://youtu.be/7626uyPfyMs?si=025iNlNk-zZW_h-o

Bhumi Suneel భూమి సునీల్

03 Nov, 05:34


"రైతులు - సాగు చట్టాలు - ఉచిత న్యాయసేవలు" అనే అంశంపై 9 నవంబర్ 2024, శనివారం నాడు జాతీయ న్యాయసేవల దినోత్సవం సందర్భంగా లీఫ్స్ సంస్థ ఆధ్వర్యంలో చర్చా కార్యక్రమం నిర్వహించనున్నాము. వివరాలు త్వరలో.

లీఫ్స్ టీం

Legal Empowerment and Assistance for Farmers Society (LEAFS) is organising a discussion on "Farmers - agri laws - free legal services" on 9th November 2024 on the eve of National Legal Services Day. Details will follow.

Team LEAFS

Bhumi Suneel భూమి సునీల్

31 Oct, 13:28


https://youtu.be/YDWC1JwwUXU?si=vHEVuDnhDSLcWylp

Bhumi Suneel భూమి సునీల్

31 Oct, 06:15


https://www.youtube.com/live/YLuI69kPbiY?si=YmzpzkW7vzbpAR3F

Bhumi Suneel భూమి సునీల్

21 Oct, 06:20


Hello,

We’re back with podcast episode Part 2 of Laws of the Land featuring Mr. M Sunil Kumar, also known as Land Sunil.

Please take a moment to watch it and share it with your network.

Watch it here:

YouTube: https://youtu.be/zSGpbHeQ8FQ

Spotify : https://open.spotify.com/episode/1X1S4XPLUtj6aOqSKacDmI?si=K-__skfiT8SoqkI_1PG5Ug

Bhumi Suneel భూమి సునీల్

21 Oct, 04:44


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భూమి, వ్యవసాయ సంబంధిత అంశాలపై న్యాయ సేవలు అందించడం కోసం *గుంటూరు లో ల్యాండ్ అండ్ అగ్రికల్చర్ లా ప్రాక్టీసనర్స్ ( లాప్ ), ద రూరల్ లా ఫర్మ్ కార్యాలయాన్ని ప్రారంభించాము.* కొన్ని అనివార్య కారణాల వలన గడిచిన పది నెలలుగా ఈ కార్యాలయ కార్యకలాపాలను నిలిపివేసాము. *ఈ నెల 24 ( అక్టోబర్ 24, 2024, గురువారం) నుండి ఈ కార్యాలయ సేవలను తిరిగి ప్రారంభిస్తున్నాము.*

*సంప్రదించాల్సిన నంబర్:* *9700366692*
ల్యాండ్ అండ్ అగ్రికల్చర్ లా ప్రాక్టీసనర్స్ ( లాప్ ), ద రూరల్ లా ఫర్మ్
3-28-18, 112, 1 వ లేన్, రాజేంద్రనగర్ నార్త్,
గుంటూరు
ఆంధ్ర ప్రదేశ్
522006

https://maps.app.goo.gl/DzNsUWUMh5Z5YSPi6

You may be aware that we have opened *Land and Agricultural Laws Practitioners (LAP), the rural law firm's office at Guntur* . Due to some unavoidable reasons this office was not in operation for last ten months. *We are restaring the operations of this office from 24th of this month (24 October 2024, Thursday).*

*Contact: 9700366692*
Land and Agricultural Laws Practitioners (LAP), the rural law firm
3-28-18, 112, Lane No.1, Rajendra Nagar North,
Guntur,
Andhra Pradesh 522006

https://maps.app.goo.gl/DzNsUWUMh5Z5YSPi6

Bhumi Suneel భూమి సునీల్

17 Oct, 15:09


https://youtu.be/JVLkuoaYkcI?si=bCP9Rfph6vgRfR1-

Bhumi Suneel భూమి సునీల్

15 Oct, 06:25


https://youtu.be/XMR5yCnaAdQ?si=yWs5BD9EJZjLAj15

Bhumi Suneel భూమి సునీల్

02 Oct, 04:16


రైతుల కోసం అహర్నిశలు కృషి చేసిన భారత దేశ రెండవ ప్రధాని, హరిత విప్లవానికి అండగా నిలిచి జై జవాన్ జై కిసాన్ అని నినదించిన శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారిని వారి జయంతి సందర్భంగా స్మరించు కుంటూ..
Remembering the great leader and statesman our second prime minister Shri Lal Bahadur Sastri ji who has done a lot for farmers, supported the green and white revolution and gave a slogan "Jai Javaan. Jai Kisaan" ...

జాతి పిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆ మహనీయున్ని, ఆయన రైతులకు అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ...

remembering Mahatma Gandhi, the father of the nation, on his birth anniversary and more particularly his contribution to farmers...

"రైతు ప్రపంచ పిత. కానీ తన గొప్పతనం వలన ఆ విషయమే తనకు తెలియదు..." - మహాత్మా గాంధీ
“Of course the farmer is the father of the world. But it is his greatness that he is not aware of the fact. Those who devote themselves to good works of any worth are not aware of their own goodness. Just as we breathe every moment but are not aware of the fact, so are good people by their very nature impelled to give expression to their goodness. They are not conscious that they deserve any credit. They do not care to be honoured.” - Mahatma Gandhi

Bhumi Suneel భూమి సునీల్

13 Sep, 00:48


https://youtu.be/UpMyVxBKV60?si=GK4LsXrKidPHHBsq