Telugu Stock Channel @wealthstocks Channel on Telegram

Telugu Stock Channel

@wealthstocks


The objective of this group is not giving tips of what to buy or sell, but this will really help you how not to loose money in Stock Market.

Telugu Stock Channel (Telugu)

తెలుగు స్టాక్ ఛానల్ అనుబంధిత వెల్త్స్టాక్స్ యూజర్నేమ్ 'wealthstocks' ఇది చివరి పరిశోధనలో ఉంటుంది. ఈ గ్రూపుని ఉద్దేశం ఎటువుకుకోలేకపోవడం కాదు, కానీ మార్కెట్లో డబ్బు నష్టం నన్నుండి ఎలా రానుండు ఈ గ్రూపు మీకు నిజమైన సహాయం చేస్తుంది. తెలుగు స్టాక్ ఛానల్ యూజర్లు మరియు నవీనులను ప్రత్యేక కోసం స్వాగతం చేస్తుంది. మీరు అందరికీ స్వాగతం!

Telugu Stock Channel

26 Jan, 09:43


https://youtu.be/w3_yFfQnBHw

Telugu Stock Channel

24 Jan, 12:27


Bullish & Bearish Candlestick Reversal Patterns

https://youtu.be/6DtWy6UC9Cw

Telugu Stock Channel

21 Jan, 12:51


Learn about Evening Star Pattern for Day Trading in this video.

https://youtu.be/JgZHzZthjkc

Telugu Stock Channel

19 Jan, 12:22


https://youtu.be/JgZHzZthjkc?feature=shared

Telugu Stock Channel

17 Jan, 12:20


https://youtu.be/sUwkCvW0Xus?feature=shared

Telugu Stock Channel

11 Jan, 12:56


https://youtu.be/zgNDZ-pP_jI

Telugu Stock Channel

09 Jan, 14:22


https://youtu.be/Zl1FeBtOkE8

Telugu Stock Channel

07 Jan, 13:12


https://youtu.be/mr2PcKLdsTU

Telugu Stock Channel

05 Jan, 04:48


https://youtu.be/OOixigmAMf8

Telugu Stock Channel

03 Jan, 15:12


Scanner Links Updated in Comments of Above Video

Telugu Stock Channel

03 Jan, 13:09


https://youtu.be/WqHwStr5Mes

Telugu Stock Channel

31 Dec, 12:26


https://youtu.be/bkoJxOLcHb4

Telugu Stock Channel

26 Dec, 13:28


https://youtu.be/V3kDBHGrIZQ

Telugu Stock Channel

23 Dec, 14:13


https://youtu.be/_B2rPIA6xhQ

Telugu Stock Channel

19 Dec, 13:06


https://youtu.be/JY5YBQ5q0ek

Telugu Stock Channel

30 Nov, 13:14


https://youtu.be/OLISjViCY9w

Telugu Stock Channel

27 Nov, 14:13


https://youtu.be/8MEkPpBMecI

Telugu Stock Channel

24 Nov, 11:54


👆👆👆
Every Trader has to know all the above Price Action Patterns

Telugu Stock Channel

24 Nov, 11:54


https://youtu.be/oBGgF82FUNs

Telugu Stock Channel

19 Nov, 04:00


మీరు వచ్చే 50 ఏళ్ల పాటు Trading లో Profitable గా ఉండాలి అని అనుకుంటున్నారా ? అయితే ఈ Story చదవండి !
మీ అందరికీ కచ్చితంగా, బాల సుబ్రహ్మణ్యం గారు తెలిసే ఉంటారు, 5 దశాబ్దాల పాటు ఒక మంచి గాయకుడిగా ఎన్నో చిత్రాల్లో పాటలు పాడిన బాలు గారికి తాను గాయకుడు అవ్వాలి అనుకున్న సమయానికి సంగీతం లో ఎలాంటి మెళుకువలు (Basics) తెలియదు. నేను ఒక ఇంటర్వ్యూలో చూసింది గుర్తుతెచ్చుకుంటే, ఒక టి షాప్ దగ్గర బాలు గారు ఏదో హమ్ చేస్తూ ఉంటే, అది విన్న టి షాప్ అతను బాలు గారిని, నువ్వు గాయకుడు అవతావాని మొదటి సారి ప్రోత్సహించినట్టుగా బాలు గారు చెప్పారు. అయియతే బాలు గారికి మొదట్లో సంగీతం తెలియకపోవడం వల్ల వేరే సంగీతం తెలిసిన గాయకుల కంటే తక్కువ కాకూడదు, పాట పడేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదు అని సంగీతం లోని Basics ని ప్రతి రోజూ Practice చేసేవాళ్ళు అంట.

ఈ రోజూ నాకు ఈ విషయం గుర్తు రావడానికి అలాగే మీకు చెప్పడానికి కారణం ఏంటి అంటే, సంగీతం లేదా పాట పడటం ఒక కళ, అదే విదంగా Trading చేయడం కూడా ఒక కళ, అది అందరికీ ఒక విదంగా రాదు. కానీ ప్రతి రోజూ మీరు గనక ఒక్క పది నిమిషాలు Trading Basics ని ప్రాక్టీస్ చేస్తే, కేవలం సంవత్సరాలు కాదు, దశాబ్దాల పాటు మీరు ట్రేడింగ్ లో లాబాలు సంపాదించగలుగుతారు.

ఐతే Trading Basics అనేది రోజూ ఒక కొత్త న్యూస్ చూస్తూ. ఒక రోజూ Nifty, ఇంకో రోజూ Banknifty, మరొక రోజూ Tata motors, TCS, కొత్తగా వచ్చిన IPO, ఇలా ఒక్కో రోజూ ఒక్కో న్యూస్ చూసి ఏదో చేయాలనుకొని ఇంకేదో చేస్తూ గమనం లేకుండా పోవడం కాదు. మీరు ట్రేడింగ్ లో ఏ పద్దతి పాటించాలి అనుకున్నారు, మీరు చేద్దాం అనుకున్న Strategy ఏంటి అందులో Plus ఏంటి Minus ఏంటి అన్నీ ఒక పుస్తకంలో రాసుకొని అది రోజూ నెమరవేసుకోవడం అనేది మీ Trading Basics యొక్క Practice అవుతుంది.

Telugu Stock Channel

18 Nov, 12:26


https://youtu.be/jgMGcZtQQgE

Telugu Stock Channel

16 Nov, 13:13


https://youtu.be/D-_ZuUt_3Ss

Telugu Stock Channel

14 Nov, 13:13


https://youtu.be/Aq9X7OSFKIU

Telugu Stock Channel

14 Nov, 05:00


మీలో చాలామంది ఏదో ఒక టైమ్ లో ఒక Stock Name చెప్పి అది పేరుగుతుందా పడుతుందా అని నన్ను అడుగుతూ ఉంటారు. నేను ఒక Stock Market Expert కదా నాకు అన్నీ తెలుస్తాయి అని అనుకుంటూ ఉంటారు.

కానీ

Stock Market Experts అంటే ఎవరు?
నా అభిప్రాయం ప్రకారం, స్టాక్ మార్కెట్‌లో ఏదైనా స్టాక్ కోసం Target & Stoploss చెప్పగలిగేవాళ్ళు Experts కాదు. స్టాక్ మార్కెట్‌లోని ప్రతి స్టాక్ గురించి నిజంగా తెలుసుకోవడం దేవుడికే సాధ్యం. స్టాక్ మార్కెట్ ఎక్స్పెర్ట్ అంటే, ప్రతీ స్టాక్ గురించి తెలుసుకోవడం తన వల్ల కాదు అని నిజాన్ని అర్థం చేసుకున్నవాడు. కానీ తన Stock Selection Strategy గురించి మాత్రం Perfect గా తెలిసినవాడు. తన Strategy ఏదైనా స్టాక్‌లో వస్తే , ఆ స్టాక్ యొక్క టార్గెట్ & స్టాప్‌లాస్ గురించి అర్థం చేసుకోవడంలో అతను Expert గా ఉంటాడు.
ఒక స్టాక్‌ను సరిగా Analysis చేయడానికి 2-3 రోజుల సమయం పడుతుంది. మరి అలాంటప్పుడు ఒక సంవత్సరంలో 1000 స్టాక్స్ గురించి మాట్లాడుతున్న వాళ్ళని Stock Market Expert అని ఎలా అంటాం ; అలాంటి వాళ్ళు కేవలం ఒక NEWS Reader మాత్రమే.

Telugu Stock Channel

13 Nov, 04:45


మార్కెట్ పడుతున్నప్పుడు ఇంకా ఎక్కడిదాకా పడుతుంది అని.. పెరుగుతునప్పుడు పెడితే కొందాం అని.. అస్సలు ఆలోచించకూడదు..

మనం ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలి.. అవి మంచి వాల్యుయేషన్ లో ఉన్నాయా లేదా.. వాటి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది.. ఆ కంపెనీ కంపెటీటార్స్ ఎవరు ... మనం ఎంచుకున్న కంపెనీ దాని కంపెటీటార్స్ కంటే ఎందుకు మంచిది.. ఇలాంటి విషయాల మీద ద్రుష్టి పెడితే మంచిది.

Telugu Stock Channel

12 Nov, 12:29


https://youtu.be/1dp3gH_g1AI

Telugu Stock Channel

11 Nov, 05:10


Indian Stock which has Moat Business Models (Please Note this is not a Buy or Sell Recommendation and Purely for Educational Purpose)

1. Indian Hotels Company Ltd. (IHCL)
o Moat: IHCL (Taj Hotels) has a strong brand reputation, a prime asset location, and superior customer loyalty. The brand's high standards and heritage provide an edge in the luxury hospitality market, especially in India and select international locations.

2. Astral Limited
o Moat: Astral has built a moat through product innovation and brand reliability, especially in the pipes and adhesive segments. It has extensive distribution and dealer networks that give it an edge over newer players.

3. Tata Chemicals
o Moat: Tata Chemicals benefits from strong R&D capabilities and an established brand. Its wide product range and commitment to sustainable practices in chemicals and fertilizers give it a significant competitive edge.

4. City Union Bank
o Moat: City Union Bank has carved a niche by focusing on small and medium-sized businesses in South India. Its localized knowledge and customer-centric approach in smaller markets have fostered strong customer loyalty.

5. Sundaram Finance
o Moat: Sundaram Finance has a well-established presence in financing commercial vehicles and has built strong customer trust and a loyal customer base. Its conservative approach and focus on asset quality contribute to its moat.

6. Crompton Greaves Consumer Electricals Ltd.
o Moat: Crompton Greaves has strong brand recall in the home appliance and electricals segment. Its extensive distribution network and reputation for quality give it a competitive edge in the highly competitive consumer electrical market.

7. MRF Ltd.
o Moat: MRF has a well-entrenched brand and strong distribution network in the tire manufacturing sector. Its focus on quality and durability has built high brand loyalty among consumers and commercial clients alike.

8. Kajaria Ceramics
o Moat: Kajaria Ceramics holds a competitive edge due to its extensive dealer network, quality standards, and strong brand image. It benefits from economies of scale and a reputation for innovation in tile manufacturing.

9. Pidilite Industries
o Moat: Pidilite has a strong brand recall with products like Fevicol. Its wide distribution network and household brand reputation in adhesives create significant entry barriers for new players in the segment.

10. Relaxo Footwears
o Moat: Relaxo enjoys strong brand recognition and customer loyalty in the affordable footwear segment. Its focus on low-cost production and efficient distribution provides it a competitive advantage in mass-market footwear.

Telugu Stock Channel

11 Nov, 05:07


Moat Business స్టాక్స్‌లో పెట్టుబడి ఎందుకు పెట్టాలో సులభంగా చెప్పాలంటే, ఇవి భవిష్యత్తులో Consistent Profits అందించే అవకాశం కలిగిన కంపెనీలు. Moat అంటే మార్కెట్లో ఇతర కంపెనీలతో పోటీ లేకుండా ఆ సంస్థను రక్షించే ప్రత్యేకమైన పోటీ ప్రయోజనం. దీని వలన కంపెనీకి బలమైన Market Leadership మరియు నమ్మకమైన కస్టమర్ బేస్‌ను సృష్టించుకోవడం సాధ్యం అవుతుంది, తద్వారా Profitability మెరుగుపడుతుంది.

ఉదాహరణకు, హిందుస్థాన్ యూనిలీవర్ (HUL) - ఈ కంపెనీకి భారత మార్కెట్లో గొప్ప బ్రాండ్ మోట్ ఉంది. దీని ప్రాముఖ్యత కలిగిన బ్రాండ్లు, విశాలమైన డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ మరియు కస్టమర్ విశ్వాసం దీన్ని ఇతర పోటీదారుల నుండి వేరుచేస్తాయి. ఈ రకమైన కంపెనీలు సుదీర్ఘకాలిక పెట్టుబడిదారులకు మంచి వృద్ధి అవకాశాలను అందిస్తాయి.

Telugu Stock Channel

10 Nov, 09:22


https://youtu.be/OlzhmYPQxEI

Telugu Stock Channel

08 Nov, 13:08


https://youtu.be/tFNKdF9BQcQ

Telugu Stock Channel

06 Nov, 13:06


https://youtu.be/q81qLWi7BjM

Telugu Stock Channel

05 Nov, 06:15


సుమన్ స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. కానీ స్టాక్స్ గురించి ఎక్కువగా తెలియదు, అందుకని ప్రతిరోజూ వార్తల్లో ఏది ట్రెండింగ్‌లో ఉందో అదే ఫాలో అవుతుండేవాడు. ఒక రోజు, ఆయన ఫేవరెట్ టీవీ ఛానెల్‌లో "ఎక్సీల్ బ్యాంక్ స్టాక్ లాభాలు పెరగబోతున్నాయి" అనే వార్త వినిపించింది. చాలా ఉత్సాహంగా, ఆ స్టాక్‌ను ఎక్కువగా కొనుగోలు చేశాడు.
కాని, కొద్ది రోజుల్లోనే ఎక్సీల్ బ్యాంక్ స్టాక్ బాగా పడిపోయింది. అసలు కంపెనీకి ఆర్థికంగా సమస్యలు ఉన్నాయనీ, సరిగ్గా నిర్వహణ లేదని ఆ తర్వాత తెలుసుకున్నాడు. అప్పుడే సుమన్‌కు ఒక విషయంపైన స్పష్టత వచ్చింది—వార్తలపై ఆధారపడటం ముప్పు!
అంతే కాదు, సుమన్ స్వయంగా స్టాక్ మార్కెట్ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఫండమెంటల్స్, టెక్నికల్స్, కంపెనీ విశ్లేషణ గురించి చదివాడు. కొన్ని నెలల తర్వాత, వార్తలు ఎలా వచ్చినా, తనకంటూ ఒక పరిజ్ఞానం ఉండటంతో ఆత్మవిశ్వాసంగా పెట్టుబడులు పెట్టగలిగాడు.
ఆ తరువాత, సుమన్ ఎప్పుడూ పాత తప్పులు చేయలేదు. ఒకసారి అతని స్నేహితుడు ప్రశ్నించాడు, "ఇప్పుడు న్యూస్ ఫాలో అవుతున్నావా?" అని. సుమన్ చిరునవ్వుతో, "న్యూస్ చూసినా, నా విశ్లేషణే చివరి నిర్ణయం తీసుకునేందుకు నాకు అవసరం," అని బదులిచ్చాడు.


మోరల్: స్టాక్ మార్కెట్‌లో విజయవంతం కావాలంటే, స్వయంగా నేర్చుకోవడం అత్యంత ముఖ్యం.

Telugu Stock Channel

04 Nov, 11:51


https://youtu.be/n4gLQyRozaY

Telugu Stock Channel

02 Nov, 13:32


https://youtu.be/2bZfbXIfeMM

Telugu Stock Channel

30 Oct, 14:57


https://youtu.be/21FNGit8aHQ

Telugu Stock Channel

28 Oct, 13:21


https://youtu.be/zrmMfjjqBls

Telugu Stock Channel

26 Oct, 13:46


https://youtu.be/LQmrzs9C6jg

Telugu Stock Channel

24 Oct, 13:07


https://youtu.be/brpor8HtOTE

Telugu Stock Channel

22 Oct, 12:47


https://youtu.be/OQ62JTAeMvc

Telugu Stock Channel

21 Oct, 11:04


If you are an NRI or your friends or family is an NRI and Stays in U.S, just crosscheck that you are disclosing your Indian Mutual Funds investments in all the 3 Documents while filing ITR

1- FBAR
2- FACTA: Form 8938
&
3- Form 8621- PFIC


3rd document has become highly important and getting notices regarding non compliance. Please Consult your Tax Advisor in U.S regarding the same.
Some of my friends are recently facing this issue, if you are not aware of this, you can contact me to my mobile number through whatsapp 9505684685.

I am not an expert in this field, but I don't want my followers to pay 40% Taxes + Penality to U.S Government.

Forward this message to your U.S NRI friends & Family.

If they already knew it, then it is too good.

Telugu Stock Channel

20 Oct, 11:42


https://youtu.be/oC3Qn9if138

Telugu Stock Channel

18 Oct, 15:05


https://youtu.be/tgsFjOJymOg

Telugu Stock Channel

17 Oct, 04:29


స్మార్ట్ రీబ్యాలెన్సింగ్‌! 📈
మీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియోను మార్కెట్ అనుగుణంగా రీబ్యాలెన్స్ చేయడం ద్వారా, మీరు రిస్క్‌ను తగ్గించుకొని మరియు మీ పెట్టుబడుల ద్వారా మీ లక్షాన్ని తొందరగా సంపాదించొచ్చు. మీ రిటర్న్స్ పెంచుకోడానికి నిపుణుల సలహా కావాలి అనుకుంటే మీరు మా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయవచ్చు. కన్సల్టింగ్ ఫీజు - 500 /- . మా మ్యూచువల్ ఫండ్ సేవల గురించి మరింత తెలుసుకోవడానికి సంప్రదించండి 9505684685 మరియు మీ ఆర్థిక భవిష్యత్తును బలపర్చడం ప్రారంభించండి!

This is my personal number, Please contact only through Whatsapp message.

Telugu Stock Channel

16 Oct, 08:07


This is my personal opinion, I personally feel there are many financial mischievous things associated with Adani Stocks.

So, I feel any Quant Mutual Fund is very risky to hold for the Future.

Telugu Stock Channel

15 Oct, 15:04


https://youtu.be/tiHNmzvGdjg

Telugu Stock Channel

13 Oct, 13:30


https://youtu.be/QLPYMApfwqg

Telugu Stock Channel

12 Oct, 03:41


https://youtu.be/xxQwylizMQM

Telugu Stock Channel

10 Oct, 05:39


https://youtu.be/60PtyUESSo0

Telugu Stock Channel

07 Oct, 14:50


https://youtu.be/-tE5KhDYx5E

Telugu Stock Channel

06 Oct, 10:16


https://youtu.be/2fcbRanLXVY

Telugu Stock Channel

05 Oct, 05:27


You will get Video 204 to night at 8Pm.

Telugu Stock Channel

05 Oct, 05:27


https://youtu.be/g8h-AhGJwSk

Telugu Stock Channel

05 Oct, 05:26


https://youtu.be/ZRg3S9403wc

Telugu Stock Channel

05 Oct, 05:26


https://youtu.be/_kAZn3Wc6Vw

Telugu Stock Channel

05 Oct, 05:26


Watch the below videos in Order Video -201, Video -202, Video 203 upto Video 223 and once this video course gets completed, you can feel a great change in your knowledge about Trading in Stock Market.

Telugu Stock Channel

05 Oct, 05:23


This is the Book from where I am making series of videos (videos 201-202-203 etc) , if you can read English Books, then you can go through this book.

https://amzn.to/3BGEP1j

Telugu Stock Channel

27 Sep, 15:42


Hi Everyone ippatnunchi every 2 days ki oka video 8pm ki Telugu Stock Channel nunchi meeru expect cheyochu..

Every video will be on Stock Market Books Explanation.

Telugu Stock Channel

27 Sep, 15:40


https://youtu.be/dnIJnv7BTwo

Telugu Stock Channel

25 Jul, 10:55


I am posting something after long time in this group.

This is just my opinion & thought process.

GOLD

Govt. Increased taxes on GOLD, but it is just in India. Actually, GOLD is an Investment option all over the world.

So the big fall in GOLD might be Temporary.

I am personally going to invest, some of my money in GOLD in these levels (65000-68000).

You can think of it for the longterm.
Don't just follow my opinion, please do your own research.

I will be back with good Stock Market Knowledge Very Soon.

Telugu Stock Channel

02 Jun, 13:47


You can get Free course on Fundamental Analysis by Corporatefinance, one of the top most website in world to learn about stock market.

In the above article, you will get link to get free udemy course on Fundamental Analysis.

It is a little bit advanced knowledge. But try to utilize the opportunity.