Hindu Janajagruti Samiti Telugu @hjstelugu Channel on Telegram

Hindu Janajagruti Samiti Telugu

@hjstelugu


Official Telegram channel of the Hindu Janajagruti Samiti

Hindu Janajagruti Samiti is a NGO striving for the welfare of nation, Dharma and society !

Hindu Janajagruti Samiti Telugu (Telugu)

హిందూ జనజాగృతి సమితి తెలుగు చానల్ను హిందూ సంప్రదాయాలను ప్రచారమైనది మరియు ప్రచరణను సమర్థించడమే తీవ్రప్రయత్నాన్ని ఉపోషిస్తుంది. ఈ చానెల్లో ప్రకటనలు, బోధనలు, సందేశాలు మరియు హిందూ సభ్యులకు ఆసక్తికరమైన వీడియోలు ఉంటాయి. ఈ చానల్ ద్వారా, సమస్యలను తొలగించుటకు హిందూ సమాజంలో తమ భాగం పలికే యువతరు, మహిళలు మరియు పురుషులు యూకెయ్ అనే ప్లాట్‌ఫారం ద్వారా ప్రోత్సహిస్తున్నారు. కళార్థ విద్యానికేతనం, ధర్మప్రచారం, హిందూ సమృద్ధి మరియు రాష్ట్ర స్వాభిమానంలో పాల్గొన్న ప్రయాణాన్ని ఉద్దీపించడం మానవీయ ఉద్దేశముతోనే ఉంది. ఇది ఒక ప్రతిష్టత సంస్థగా ధర్మ ప్రచారానికి ఉద్దేశించి ఉంది. సంస్థ తన ఉద్దేశాలను చీరుకుంటుంది మరియు హిందూలను జాగృతి చేస్తూ అవమానించుటకు ప్రయత్నిస్తుంది. ఈ చానల్ ద్వారా ఏ సమయంలో మరియు ఎక్కువ ప్రకటనలు మరియు భాగసేవలు చూడటం కలిసిన హిందూ సాధారణులు పండుగలు, యోగాభ్యాసాలు, శాస్త్రాలు మరియు పురాణాలను అందిస్తుంది. ఈ చానెల్లో శేర్చ్ చేయబడే వీడియోలు మరియు పోస్టులు ఉచితంగా అందుబాటులో ఉండే విషయాలను మరియు అదిలుగా ప్రచురించడం మన ద్వారా ఆశిస్తున్న ప్రయాణాన్ని ఆదుకోవచ్చు.

Hindu Janajagruti Samiti Telugu

09 Jan, 14:43


మకర సంక్రాంతి పండుగ సందర్భంగా ఇష్టారాజ్యంగా చార్జీలను పెంచుతున్న ప్రైవేట్ బస్ ఏజెన్సీ లపై వెంటనే చర్యలు తీసుకోవాలని హిందూ జనజాగృతి సమితి డిమాండ్

https://youtu.be/0WRTGpmTGpE?si=kSrWQ4nND6SodwI1

Hindu Janajagruti Samiti Telugu

31 Dec, 03:52


తెలంగాణ ప్రభుత్వము 231 ఎకరా దేవాలయ భూములను లీజు కొరకు తీసుకొని అందులో సోలార్ ప్లాంట్ ఇన్స్టాలేషన్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసిన విషయానికి వ్యతిరేకంగా ఈరోజు హిందూ జనజాగృతి సమితి మరియు వివిధ హిందూ సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్ మరియు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రికి మరియు గవర్నర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది

ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 25 వేల ఎకరా దేవాలయ భూములు కబ్జాకు గురి అయింది దీని గురించి దేవాదాయ శాఖ ఏ ప్రక్రియ చేయట్లేదు.. దేవాదాయ శాఖ దేవాలయ ఆస్తుల పరిరక్షణ కొరకు మాత్రమే ... ప్రభుత్వం దేవాదాయశాఖ భూములను తన ప్రాజెక్టు ల కోసం స్వాధీనం చేసుకోవడం దుర్మార్గం.
రాష్ట్రం లో ఉన్న వక్ఫ్ భూములు అలాగే చర్చి భూములను ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టులకు తీసుకోవాలని డిమాండ్ చేసాము..

Hindu Janajagruti Samiti Telugu

28 Dec, 05:57


🚩 కాశ్మీరీ హిందువుల 'హోమ్ ల్యాండ్ డే' !

🔅 తేదీ : 28 డిసెంబర్

📌 28 డిసెంబర్ 1990 వ తేదీన వేలమంది నిరాశ్రయులైన హిందువులు జమ్మూలో ఏకం అయ్యి కాశ్మీర్ కు తిరిగి వెళ్లాలని నిశ్చయించుకున్నారు, అదే ఈ రోజు !

✊🏻 కాశ్మీరీ హిందువులకు న్యాయం జరగాలి !
_

🚩 Join Us to establish HinduRashtra : https://www.hindujagruti.org/members/register-join-us/

Hindu Janajagruti Samiti Telugu

14 Dec, 08:13


Additional director గారికి ఢిల్లీ పబ్లిక్ స్కూల్, కొంపల్లి అయ్యప్ప మాలధారణ చేసిన అబ్బాయిని స్కూల్ నుండి వెళ్లగొట్టిన విషయంలో స్కూల్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది

Hindu Janajagruti Samiti Telugu

13 Dec, 07:44


అస్సాం హోటల్ ఓనర్స్ అసోసియేషన్ చేసిన తీర్మానం : బంగ్లాదేశ్ వాళ్లకు అస్సాంలో ఎక్కడా హోటల్లో అనుమతించవద్దు.

➡️ బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు అత్యాచారాలు ఆగేదాకా ఏ బంగ్లాదేశీయుడికి అస్సాంలో ఏ విధంగానూ సహకరించవద్దు.
➡️ బార్క్ వ్యాలీ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బబుల్ రాయ్ మాట్లాడుతూ బంగ్లాదేశ్లో అల్పసంఖ్యాకులు అయిన హిందువుల పరిస్థితి మెరుగు అయ్యేవరకు మేము ఇదే నిర్ణయం మీద వారికి మద్దతుగా నిలబడి ఉంటాం. తర్వాత బంగ్లాదేశీయులకు సహకరించడం మీద ఆలోచిస్తాం.
➡️ ఇదివరకే త్రిపురలో ప్రైవేటు ఆసుపత్రులు బంగ్లాదేశీయులకు వైద్యం చేయడానికి నిరాకరించారు , త్రిపుర హోటల్ల మరియు రెస్టారెంట్ల అసోసియేషన్ వారు బంగ్లాదేశ్ ముస్లింలకు ఆహారం అందివ్వడానికి నిరాకరించారు.
_
🚩 Subscribe to our YouTube channel : https://www.youtube.com/TeluguHJS1

Hindu Janajagruti Samiti Telugu

05 Nov, 15:52


👏 'టీటీడీలో పని చేసే ప్రతి ఒక్కరూ హిందువే అయ్యి ఉండాలి' - బి. ఆర్. నాయుడు, టీటీడీ బోర్డు నూతన అధ్యక్షులు.

🔅 టీటీడీ లో పనిచేస్తున్న అన్యమతస్థులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకం

📌 హిందూ సంస్కృతి, సంప్రదాయాలకు కట్టుబడి ఆలయ నిర్వహణకు కీలక మార్పులు !
_
🚩 Subscribe to our YouTube channel : https://www.youtube.com/TeluguHJS1

Hindu Janajagruti Samiti Telugu

04 Nov, 06:48


🙏 హృదయపూర్వక అభివందనాలు !

🗓️ జననం : 04.11.1845 | మరణం : 17.02.1883

🌼 మొదటి విప్లవకారుడు వాసుదేవ్ బల్వంత్ ఫడ్కే గారి జయంతి 🌼

🔅 తేదీ : 04.11.2024

🚩 విప్లవకారుడు వాసుదేవ్ ఫడ్కే దేశం కోసం ప్రాణ త్యాగం చేసారు, మనం దేశం కోసం కనీసం కొన్ని గంటలైనా సమయాన్ని ఇద్దాము !
----------------------------------
Follow our Facebook Page : https://www.facebook.com/jagohindutelugu/

Hindu Janajagruti Samiti Telugu

31 Oct, 08:29


🟢 హలాల్ గుర్తు ఉన్న ఉత్పత్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి!

హలాల్ రహిత దీపావళి అభియాన్
🚩 దేశ రక్షణకై సంకల్పిద్దాం, హలాల్ రహిత దీపావళిని జరుపుకుందాం !

🔖 ప్రచారంలో చేరండి: https://www.hindujagruti.org/halal-free-diwali

Hindu Janajagruti Samiti Telugu

30 Oct, 14:41


🪔 హలాల్ రహిత దీపావళి ఉద్యమం 🪔
🚩 దేశ రక్షణకై సంకల్పించండి, హలాల్ రహిత దీపావళిని జరుపుకోవాలనే సంకల్పం చేయండి !

🔖 Join Campaign: https://www.hindujagruti.org/halal-free-diwali

దీపావళి పండుగ ప్రారంభమవుతోంది. ఈ పండుగ సందర్భంగా వివిధ ఆహార పదార్థాలను పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తాము. హిందువుల పండుగలలో హిందువులు 'హలాల్ సర్టిఫికేట్' ఉన్న అనేక నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయవలసి వస్తుంది. హలాల్ ఉత్పత్తుల ద్వారా వచ్చే డబ్బుతో హలాల్ ఆర్థిక వ్యవస్థను సృష్టించడం ద్వారా అది భారత ఆర్థిక వ్యవస్థకు పెను సవాలు విసురుతోంది. ఈ సొమ్మును దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగిస్తున్నట్లు కూడా వెలుగులోకి వచ్చింది. మనకు తెలియకుండానే మనం ఉగ్రవాదానికి నిధులు సమకూరుస్తున్నామా?

✊🏻🚩 కావున ఈ దీపావళిలో అప్రమత్తంగా ఉండి హలాల్ ఉత్పత్తులను బహిష్కరించండి!

Hindu Janajagruti Samiti Telugu

27 Oct, 07:19


🔅 హిందూ పండుగల సమయంలో సాత్విక ఉత్పత్తులను మాత్రమే ఉపయోగించండి.
🪔 దేశ మరియు ధర్మ ప్రయోజనాల కోసం, దీపావళి పండుగ హలాల్ రహితంగా ఉండాలి.

#హలాల్_రహిత_దీపావళి - దీపావళి సందర్భంగా హిందువులలో అవగాహన కల్పించడానికి, ఈ DP ని పెట్టుకోండి మరియు ఇతరులకు ఫార్వార్డ్ చేయండి మరియు 'హలాల్ రహిత దీపావళి' ఉద్యమంలో పాల్గొనండి !

Visit : https://www.hindujagruti.org/boycott-halal-products

Hindu Janajagruti Samiti Telugu

25 Oct, 06:41


👏 న్యాయ వాదులను సన్మానించి అభినందించిన హిందూ సంఘాలు.

🚩 ముత్యాలమ్మ గుడి దగ్గర హిందువుల పై విచక్షణ రహితంగా పోలీసులు చేసిన లాఠీ చార్జీకి నిరసనగా రంగారెడ్డి జిల్లా కోర్టు ముందు నిరసన తెలిపి హిందువులకు మద్దతుగా నిలిచిన న్యాయవాదులకు కలిసి అభినందనలు తెలియజేసి సన్మానించడం జరిగింది.
_
🚩 Subscribe to our YouTube channel : https://www.youtube.com/TeluguHJS1

Hindu Janajagruti Samiti Telugu

24 Oct, 06:16


#హిందూ జనజాగృతి సమితి ఆధ్వర్యంలో మహిళల కోసం భాగ్యనగర్ లో జరిగిన ఉచిత శౌర్య శిక్షణ శిబిరం.
ప్రతి ఆదివారం జరిగే ఉచిత స్వీయరక్షణ శిక్షణ తరగతుల (Self Defense Training Class) కొరకు సంప్రదించండి 9951022282
#selfdefense #selfdefenseforwomen
@highlight

Hindu Janajagruti Samiti Telugu

23 Oct, 12:05


కిత్తూరు రాణి చెన్నమ్మ గారి జయంతి (23.10.2024) సందర్భంగా వినమ్ర అభినందనలు !

కుట్రపూరితమైన బ్రిటిష్ సామ్రాజ్యంపై తొలిసారిగా దాడి చేసిన రాణి చెన్నమ్మ భారతీయ మహిళలకు ఆదర్శం !

హిందూ జనజాగృతి సమితి 9951022282

Subscribe to our Youtube channel :https://www.youtube.com/TeluguHJS1

Hindu Janajagruti Samiti Telugu

22 Oct, 08:27


🔅 మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు

🟢 బహిరంగ ప్రదేశంలో 'పాకిస్తాన్ జిందాబాద్, హిందుస్థాన్ ముర్దాబాద్' అని నినాదాలు చేసిన ఫైజాన్‌కు కొన్ని షరతులతో బెయిల్ మంజూరు చేసిన మధ్యప్రదేశ్ హైకోర్టు

🇮🇳 కేసు విచారణ పూర్తయ్యే వరకు ప్రతి నెల మొదటి మరియు నాల్గవ మంగళవారం ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల మధ్యలో స్థానిక పోలీస్ స్టేషన్‌లో జాతీయ జెండాకు 21 సార్లు సెల్యూట్ చేసి 'భారతమాతా కీ జై' అంటూ నినాదాలు చేయాలని చెప్పారు.
_🚩 Subscribe to our YouTube channel : https://www.youtube.com/TeluguHJS1

Hindu Janajagruti Samiti Telugu

22 Oct, 06:02


📽️ కంగనా రనౌత్ నటించిన 'ఎమర్జెన్సీ' చిత్రానికి సెన్సార్‌ బోర్డ్ నుండి సర్టిఫికేట్ లభించింది. కాబట్టి ఇప్పుడు ఈ చిత్రం విడుదల కావచ్చు.

👉 ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సిక్కు సమాజం దీని ప్రదర్శనను వ్యతిరేకించింది.
----------------------------------
🚩 Follow our Facebook Page : https://www.facebook.com/jagohindutelugu/

Hindu Janajagruti Samiti Telugu

18 Oct, 03:02


🔴 ఉత్తరాఖండ్ : టీలో ఉమ్మివేసి పర్యాటకులకు అందించినందుకు నౌషాద్, హసన్ అలీలపై ఎఫ్ఐఆర్ నమోదైంది

🟢 ఎదురు తిరిగితే చంపేస్తానని బెదిరించారు

📌 ఇలాంటి జిహాదీ మనస్తత్వం ఉన్న వ్యక్తులకు వెంటనే మరణశిక్ష విధించాలని పౌరులు కోరుతున్నారు.
--------------------------------------
🚩 Subscribe to our Telegram Channel : t.me/HJSTelugu

Hindu Janajagruti Samiti Telugu

17 Oct, 11:37


🔱 దుర్మార్గులపై ఆయుధాలు ఎత్తడం నేరం కాదు. వినయం పేరుతో అన్యాయాన్ని సహించడం సహనం కాదు. : పూరీ పీఠాధిపతులు శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి

వారు ప్రస్తావించిన ఇతర అంశాలు

1. ప్రధానమంత్రి గోహత్యను ఆపాలి : గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు గోసంరక్షణను సమర్థించిన మోదీ ఇప్పుడు గోహత్యకు ఏజెంట్‌గా మారారు. ఏ ప్రధానమంత్రి అయినా క్రైస్తవ మరియు ముస్లిం వర్గాలకు బానిస అవుతాడు.

2. సేవ ముసుగులో హిందువులను క్రైస్తవ మతంలోకి మార్చే నేరం జరుగుతోందని, ఈ మతమార్పిడులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.

3. రాజకీయ నాయకుల సైద్ధాంతిక పతనం : దేశ రాజకీయ నాయకుల సైద్ధాంతిక సమగ్రత క్షీణిస్తోంది. ధార్మిక పరమైన విషయాల్లో జోక్యం చేసుకునే హక్కు లౌకిక ప్రభుత్వాలకు లేదు.
_🚩 Subscribe to our YouTube channel : https://www.youtube.com/TeluguHJS1

Hindu Janajagruti Samiti Telugu

15 Oct, 16:22


🟢 మొన్న నాంపల్లి మైదానంలోని మండపంలో దుర్గా దేవి విగ్రహం ధ్వంసం, ఇప్పుడేమో సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ మందిరంలో విగ్రహం ధ్వంసం చేసిన దుండగులు.

🔴 దేవాలయాల మీద దాడులు విగ్రహాల ధ్వంసం రోజురోజుకీ పెరుగుతోంది హిందువులు ఇప్పటికి మేలుకోకపోతే భాగ్యనగర్ మరో బాంగ్లాదేశ్ అవ్వడం లో ఎక్కువ సమయం పట్టదు!
----------------------------------
🚩 Follow our Facebook Page : https://www.facebook.com/jagohindutelugu/

Hindu Janajagruti Samiti Telugu

13 Oct, 03:59


సంస్కృతం నేర్చుకునేందుకు ఇజ్రాయెల్ నుంచి కర్ణాటకకు వచ్చిన విద్యార్థులు !

📌 విదేశీయులు భారత దేశానికి వచ్చి సంస్కృతం నేర్చుకుంటే, కాంగ్రెస్ వంటి పార్టీలు దానిని 'మృతభాష' అంటూ, అంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
_

🚩 Subscribe to our YouTube channel : https://www.youtube.com/TeluguHJS1

Hindu Janajagruti Samiti Telugu

12 Oct, 03:58


🔱 ఈ నవరాత్రుల నుండి సంకల్పం చేసుకుందాం..

పాశ్చాత్య సంస్కృతిని ఆచరించడం కాదు, హిందూ సంస్కృతినే అనుసరిస్తాను !
నేను కూడా దుర్గా స్వరూపిణిగా అవుతాను !

🔱 #నేను దుర్గాస్వరూపిణి, వీరత్వానికి ప్రతీకని!
--------------------------------------
🚩 Subscribe to our Telegram Channel : t.me/HJSTelugu

Hindu Janajagruti Samiti Telugu

12 Oct, 03:55


🔱 ఈ నవరాత్రుల నుండి సంకల్పం చేసుకుందాం..

🙏 ఇక కోలాటం ఆడడంతో పాటు కర్ర తిప్పడం కూడా నేర్చుకుందాం ! దుర్గామాత స్వరూపాలుగా మారుదాం !

🔱 నేను దుర్గాస్వరూపిణి, వీరత్వానికి ప్రతీకని !
----------------------------------
🚩 Follow our Facebook Page : https://www.facebook.com/jagohindutelugu/

Hindu Janajagruti Samiti Telugu

12 Oct, 03:53


హిందువులారా, విజయోపాసన ప్రారంభించండి !

🔅 శ్రీరాముడు ప్రతిపాదించిన రామరాజ్యం ( హిందూరాష్ట్రం) స్థాపనకు కృతిశీలూరు కావాలని సంకల్పించుకుందాం !

🙏 అందరికీ విజయదశమి శుభాకాంక్షలు !
_
🚩 Join Us to establish HinduRashtra : https://www.hindujagruti.org/members/register-join-us/

Hindu Janajagruti Samiti Telugu

11 Oct, 14:48


🔴 భాగ్యనగర్ (తెలంగాణ)లో మండపంలోని దుర్గాదేవి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు

👉 హిందూ దేవతా విగ్రహాలను ధ్వంసం చేసేదెవరో ప్రపంచమంతటికీ తెలుసు. హిందూ ధర్మాన్ని రక్షించడానికి భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు.

📌తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం వల్ల హిందూ ద్వేషులకు స్వేచ్ఛ లభించింది !
_
🚩 Subscribe to our YouTube channel : https://www.youtube.com/TeluguHJS1

Hindu Janajagruti Samiti Telugu

10 Oct, 08:15


🙏 ఈ నవరాత్రుల నుండి సంకల్పించుకుందాం..

ఇక నేను మనోరంజన కోసం reels చెయ్యను, సమాజంలోకి వెళ్ళి ధర్మాజాగృతి చేస్తాను!

🔱 నేను కూడా దుర్గా స్వరూపిణిని అవుతాను !

🔱 నేను దుర్గాస్వరూపిణి,
వీరత్వానికి ప్రతీకని !
----------------------------------
🚩 Follow our Facebook Page : https://www.facebook.com/jagohindutelugu/

Hindu Janajagruti Samiti Telugu

10 Oct, 08:15


🔱 ఈ నవరాత్రుల నుండి సంకల్పం చేసుకుందాం..

లవ్ జిహాద్ కి బలి అవ్వను, హిందూ ధర్మ శిక్షణ పొంది ధర్మాన్ని గౌరవిస్తాను, నేను కూడా దుర్గా స్వరూపిణిని అవుతాను !

🙏🚩 #నేను దుర్గాస్వరూపిణి, వీరత్వానికి ప్రతీకని!

▶️ నవరాత్రి గురించి మరిన్ని విషయాల కొరకు :
https://www.hindujagruti.org/navratri
_
🚩 Subscribe to our YouTube channel : https://www.youtube.com/TeluguHJS1

Hindu Janajagruti Samiti Telugu

09 Oct, 05:54


🔴 అత్యాచార నిందితుడు కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషాకు నేషనల్ ఫిల్మ్ అవార్డు రద్దు. కార్యక్రమానికి హాజరవడం కూడా నిషేధం.

🟢 అసిస్టెంట్ గా పనిచేసిన 21 ఏళ్ల మహిళపై పలుమార్లు అత్యాచారం, మతం మారి పెళ్లి చేసుకోవాలని బాధితురాలి పై ఒత్తిడి తెచ్చిన దంపతులు.

ఇలాంటి వాళ్లను షరియా చట్టం ప్రకారం శిక్ష వేయమని ఎవరైనా డిమాండ్ చేసినా ఆశ్చర్యం లేదు.
_
🚩 Subscribe to our YouTube channel : https://www.youtube.com/TeluguHJS1

Hindu Janajagruti Samiti Telugu

08 Oct, 10:58


👏 తిరుపతి లడ్డు నాణ్యత మెరుగుపడింది అని భక్తులు సంతృప్తిని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే దేవాలయ పవిత్రత రక్షణ కొరకు మేము పాటుపడతాము.- ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు గారు.

ప్రసాదంలో కల్తీకి జవాబుదారీలు అయిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
----------------------------------
🚩 Follow our Facebook Page : https://www.facebook.com/jagohindutelugu/

Hindu Janajagruti Samiti Telugu

08 Oct, 08:12


నవరాత్రి ఉత్సవ పవిత్రతను కాపాడండి
దాండియా మరియు గరభా పేరుతో జరుగుతున్న వికృతిని ఆపండి

1,914

subscribers

1,946

photos

111

videos