MANASA PUTHRIKA @2019 @mansaputrika2019 Channel on Telegram

MANASA PUTHRIKA @2019

@mansaputrika2019


MANASA PUTHRIKA @2019 (English)

Welcome to MANASA PUTHRIKA @2019, a Telegram channel dedicated to empowering and inspiring women in 2019! This channel is a place for all the daughters of Manasa, the goddess of mind, to come together, share their stories, and support each other on their journey towards personal growth and success. Whether you are a student, a professional, a homemaker, or anyone in between, MANASA PUTHRIKA @2019 is here to uplift and motivate you to achieve your full potential

Who is it?
MANASA PUTHRIKA @2019 is for all the strong and determined women out there who are ready to take charge of their lives and make a difference. It is a community of like-minded individuals who believe in the power of women and are dedicated to supporting each other in reaching their goals

What is it?
MANASA PUTHRIKA @2019 is a place where you can find daily inspiration, motivational quotes, success stories, and valuable resources to help you navigate through life's challenges and emerge victorious. Whether you are looking for career advice, personal development tips, or simply a supportive community to connect with, this channel has got you covered

Join MANASA PUTHRIKA @2019 today and become a part of a thriving community of women who are determined to make 2019 their best year yet. Let's support each other, celebrate each other's successes, and lift each other up as we strive to reach new heights together. Remember, with the support of MANASA PUTHRIKA @2019, the possibilities are endless. Here's to a year of growth, empowerment, and sisterhood!

MANASA PUTHRIKA @2019

11 Jan, 06:10


రాష్ట్రవ్యాప్తంగా గోకులాల ఓపెనింగ్ జనవరి 10,11 & 12వ తేదీలలో జరుపుటకు విడుదలైన ఉత్తర్వులు.

https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

11 Jan, 04:45


స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న చరిత్రను నేటి తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు CM చంద్రబాబు తెలిపారు. ప్రథమ స్వాతంత్ర్య పోరాటంగా పరిగణించే సిపాయిల తిరుగుబాటుకు (1857) ముందే 1846లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో కలిసి ఓబన్న ఆంగ్లేయులతో వీరోచితంగా పోరాడారని గుర్తు చేశారు. నేడు ఆయన జయంతి సందర్భంగా ఆ మహనీయుని వీరగాథను స్మరించుకుందామన్నారు.

MANASA PUTHRIKA @2019

11 Jan, 04:10


HH Geo Tagging Last Date -  January 20 , 2025

MANASA PUTHRIKA @2019

11 Jan, 01:28


https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

10 Jan, 17:52


*Press Release*

*గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్*

*మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన*

*కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం*

*మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా ఉద్యోగులు*

*గ్రామాల్లో టెక్నాలజీ ప్రమోషన్‌కు ఆస్పిరేషనల్ సెక్రటరీలు*

*కొత్త ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష*

*తన ఫోటో లేకుండా సర్టిఫికెట్లు జారీ చేయాలని ఆదేశం*

*అమరావతి, జనవరి 10 :-* గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ ద్వారా వారి నుంచి మంచి సేవలు పొందేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కొన్ని చోట్ల ఎక్కువగా, కొన్ని చోట్ల తక్కువగా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఉన్నారు. రేషనలైజేషన్ ద్వారా వీటిని సరిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలో ప్రస్తుతం 11,162 గ్రామ సచివాలయాలు, 3,842 వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిలో 1,27,175 మంది పనిచేస్తున్నారు. ప్రతి సచివాలయంలో 10 మంది ఉద్యోగులు ఉండేలా ఈ విభాగాన్ని డిజైన్ చేయగా... చాలా ప్రాంతాల్లో తక్కువ మంది సిబ్బందితో కార్యకలాపాలు నడిపిస్తున్నారు. కొన్నిచోట్ల 4 నుంచి ఆరుగురితో సచివాలయాలు పనిచేస్తున్నాయి. రేషనలైజేషన్‌లో భాగంగా మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీస్‌గా వీరిని విభజించాలనేది ప్రతిపాదన. మల్టీపర్పస్ ఫంక్షనరీస్ విభాగంలోకి విలేజ్ సెక్రటేరియట్ పరిధిలోని పంచాయతీ సెక్రటరీ, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, గ్రామ మహిళా పోలీస్ వస్తారు. అలాగే వార్డు సెక్రటేరియట్‌లో వార్డు అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ, వార్డు ఎడ్యుకేషన్ అండ్ డాటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శి వస్తారు.
టెక్నికల్ ఫంక్షనరీస్ విభాగంలోకి గ్రామ సచివాలయం పరిధిలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, ఎఎన్ఎం, సర్వే అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, అగ్రికల్చర్ సెక్రటరీ, వెటర్నరీ సెక్రటరీ, ఎనర్జీ అసిస్టెంట్ ఉంటారు. టెక్నికల్ ఫంక్షనరీస్ విభాగంలో వార్డు సచివాలయంలో వార్డు రెవెన్యూ సెక్రటరీ, వార్డు హెల్త్ సెక్రటరీ, వార్డు ప్లానింగ్ సెక్రటరీ, వార్డు ఎమినిటీస్ సెక్రటరీ, వార్డ్ శానిటేషన్ సెక్రటరీ, వార్డు ఎనర్జీ సెక్రటరీ వస్తారు. 2500 మంది లోపు జనాభాకు ఇద్దరు మల్టీపర్పస్ ఫంక్షనరీస్, నలుగురు టెక్నికల్ ఫంక్షనరీస్ కలిపి ఆరుగురు ఉంటారు. 2500 నుంచి 3500 మంది జనాభాకు ముగ్గురు మల్టీ పర్పస్ ఫంక్షనరీస్, నలుగురు టెక్నికల్ ఫంక్షనరీస్ కలిపి ఏడుగురు ఉంటారు. 3501 నుంచి ఆపై జనాభాకు నలుగురు మల్టీ పర్పస్ ఫంక్షనరీస్, నలుగురు టెక్నికల్ ఫంక్షనరీస్ కలిపి ఎనిమిది మంది ఉంటారు. ఈ విధంగా రేషనలైజేషన్ చేస్తే 2500లోపు జనాభా కలిగిన ప్రాంతంలో ఆరుగురు సిబ్బందితో 3,562 గ్రామ, వార్డు సచివాలయాలు ఉంటాయి. 2500 నుంచి 3500 మంది జనాభా కలిగిన ప్రాంతంలో ఏడుగురు సిబ్బందితో 5,388 గ్రామ, వార్డు సచివాలయాలు ఉంటాయి. 3500 పైగా జనాభా కలిగిన ప్రాంతంలో 8 మంది సిబ్బందితో 6054 గ్రామ, వార్డు సచివాలయాలు ఉంటాయి. మొత్తం 15,004 గ్రామ వార్డు సచివాలయాలు ఉంటాయి. ఈ అంశాలను సమీక్షలో అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

అనంతరం సీఎం మాట్లాడుతూ ఒకరిని ఆస్పిరేషనల్ సెక్రటరీగా నియమించాలని సూచించారు. వీరి ద్వారా ఎఐ, డ్రోన్ వంటి కొత్త టెక్నాలజీని గ్రామాల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ఈ సెక్రటరీ ద్వారా గ్రామాల్లో, వార్డుల్లో టెక్నాలజీ పరంగా సేవలు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని సిఎం అధికారులను ఆదేశించారు. అదే విధంగా ప్రతి ఇంటినీ జియో ట్యాగింగ్ చెయ్యాలని సూచించారు. కనీసం 2500 జనాభాకు లేదా 5 కి.మీ పరిధిలో ఒక సెక్రటేరియట్ ఉండాలని సిఎం సూచించారు. ఏజెన్సీలలో అవసరం అయితే అదనంగా సచివాలయాలు పెంచాలని సూచించారు. గతంలో ప్రతిపాదించిన విధానం ప్రకారం మొత్తం 1,61,000 సచివాలయ ఉద్యోగులు ఉండాలి. కానీ ప్రస్తుతం 1,27,000 మంది మాత్రమే పనిచేస్తున్నారు. అయితే ప్రస్తుతం కొత్తవిధానం వల్ల తక్కువ సంఖ్యతో ఎక్కువ సేవలు పొందే అవకాశం ఉంది. ఉన్నవారిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం ద్వారా మెరుగైన సేవలు అందించనున్నారు. కొత్త విధానం అమలు పరిస్తే 15 వేల మంది సెక్రటేరియట్ స్టాఫ్ అదనంగా ఉంటారు. వీళ్లలో సాంకేతికంగా అవగాహన ఉన్న వారిని శిక్షణ ఇచ్చి యాస్పిరేషనల్ సెక్రటరీగా నియమించాలని సీఎం సూచించారు. అదే విధంగా ప్రజల సమాచారం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. సమాచారం లేని ప్రజలకు సంబంధించి పూర్తి వివరాలు తీసుకునే పక్రియను ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాలు రియల్‌టైమ్ గవర్నెన్స్ కార్యాలయాలుగా పనిచేయాలని సిఎం సూచించారు. సచివాలయాల పనితీరు అంచనా వేసి వారికి తగిన విధంగా బహుమతి ఇవ్వాలన్నారు. పంచాయతీ కార్యదర్శి/వార్డు పరిపాలనా కార్యదర్శి సచివాలయ విభాగానికి అధిపతిగా ఉంటారు.
https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

10 Jan, 17:52


సచివాలయాలు నైపుణ్య అభివృద్ధి, పరిశ్రమ అభివృద్ధి, ప్రాసెసింగ్, మార్కెటింగ్, ఉపాధి, విలువ జోడింపు వంటి వాటికి కేంద్రంగా ఉండాలన్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థల ద్వారా కార్యనిర్వాహకులకు సాంకేతిక శిక్షణ అందించాలన్నారు. జనవరి 20, 2025 నాటికి గృహాలన్నీ జియో-ట్యాగింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. సచివాలయాల ద్వారా జారీ చేసే సర్టిఫికెట్లపై ముఖ్యమంత్రి ఫోటోలు ముద్రించవద్దని సీఎం స్పషమైన ఆదేశాలు ఇచ్చారు. సర్టిఫికెట్లపై ప్రభుత్వ లోగో మాత్రమే ఉండాలని సీఎం ఆదేశించారు. పిల్లలందరికీ ఆధార్ జారీ ప్రక్రియ ఫిబ్రవరి 15, 2025 నాటికి పూర్తి చెయ్యాలన్నారు. రాష్ట్రంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వ్యక్తుల గురించి సర్వే చేయాలని సూచించారు.


https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

10 Jan, 13:39


ఒక గ్రామం లో నుంచి మరో గ్రామంకి మైగ్రేట్ అయిన వారిని ఏ గ్రామం కి అయితే మైగ్రేట్ అయ్యారో ఆ సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 1-5 లేదా డిజిటల్ అసిస్టెంట్ వారి లాగిన్ లో household క్లస్టర్ మైగ్రేషన్ ఆప్షన్ లో పూర్వం వారు ఏ జిల్లాలో ఏ మండలం మరియు సచివాలయం లోని ఎన్నో క్లస్టర్ లో వున్నారో చెప్తే వారి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఎంత మంది ఉంటే అంతమంది పేర్లు డిస్ప్లే అవుతాయి.

➪ అందులో ఎవరో ఒకరి అతేంటికేషన్ తో ప్రస్తుతం వారు వున్నా సచివాలయం క్లస్టర్ ఎంచుకుని సబ్మిట్ చేస్తే ఆ సచివాలయం కి వెంటనే మ్యాప్ అవడం జరుగుతుంది గమనించగలరు


https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

10 Jan, 12:19


https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

10 Jan, 11:02


గృహనిర్మాణ శాఖ హౌసింగ్ కాలనీల పేరును 'YSR జగనన్న కాలనీలు' నుండి "PMAY- NTR నగర్‌లు"గా మారుస్తూ ఉత్తర్వులు జారీ.

https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

10 Jan, 09:30


Missing Citizens HH Mapping Note:

💥 *Regarding Aarogyasri Records:*

*🔰To fetch the Details of Beneficiary whose names are not fetched, but only UHID provided,* *Sachivalayam ANMs /WHSs can use*

*ANM AP Health App->ANM Referrals->Search Using UHID,*

*to fetch the unknown Beneficiary name using UHID. Also their Old Ration card number is Displaying, which makes the missing citizens HH Mapping easier to complete.*
https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

09 Jan, 21:35


🔔 Missing Citizen's Update :

MA&UD RECORDS మరియు LAND RECORDS మరియు SCHOOL RECORDS కి సంబంధించి, MISSING CITIZEN RECORDS లో కొంతమంది సిటిజన్స్ యొక్క "UID WRONG" గా ఉండి, మిగిలిన వివరాలు కరెక్ట్ గా ఉన్నాయి, అలాగే ఆ సిటిజన్ యొక్క కరెక్ట్ UID తో ALREADY HH MAPPING లో ఉన్నారు, ఇటువంటి cases కి సంబంధించిన ఆప్షన్ MISSING CITIZENS SCREEN లో _"Citizen is already exist in HH but showing invalid uid"_ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది.

https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

09 Jan, 16:21


Dear team CL were updated please Inform the same to functionaries. Thank you.


Casual leave male 15 ..female 20 optional holiday 5 credited


https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

09 Jan, 07:07


*🟡NTR BHAROSA PENSION SCHEME UPDATE*


*‼️In the next version we will provide a search option with the name also*

MANASA PUTHRIKA @2019

09 Jan, 03:06


రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు ఈ నెల 10 నుంచి 19వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు.

MANASA PUTHRIKA @2019

09 Jan, 03:06


Implementation of e-Office in Secretariat, HoDs, District Offices, Mandal Offices and Villages Offices 100% Paperless e- Office including e-receipts and e-dispatches Effective implementation and Compliance Report Requested for submission of Compliance Report - Reminder - Reg.

https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

09 Jan, 02:32


https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

09 Jan, 02:31


https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

08 Jan, 16:06


🔥ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు అంటూ కొంతమంది చేస్తున్న ప్రచారం అబద్ధం. ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించి కొన్ని సంస్కరణలను తీసుకువచ్చే విషయమై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల సలహాలను మాత్రమే కోరడం జరిగింది. ప్రజలు తమ సూచనలను జనవరి 26, 2025 లోపు [email protected] కు మెయిల్ చేయాలి. ప్రతిపాదిత సంస్కరణల విధానాలు bieap.gov.in అనే వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. కాబట్టి ప్రజలెవరూ ఇలాంటి వదంతులను నమ్మొద్

https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

08 Jan, 13:49


📌 *Report on Non Resident AP Dashboard*
👇


https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/NonResidentAPReport

It will shows progress upto village secretariat level.
Kindly open and monitor your mandals progress to get better results.

https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

08 Jan, 12:19


బ్రేకింగ్ న్యూస్

ఏపీ ఇంటర్ బోర్డ్ సంచలన నిర్ణయం

ఏపీలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు తొలగింపు

విద్యార్థులపై ఒత్తిడి తగ్గించాలని.. సెకండ్ ఇయర్ పరీక్షలను మాత్రమే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న ఏపీ ఇంటర్ బోర్డ్


https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

08 Jan, 02:36


*🟠NTR BHAROSA PENSION SCHEME*

🌼ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ పొందుతున్న వారిలో ప్రతీ సచివాలయం నుండి 5% మంది పించనుదారులకి ప్రతీ నెల ప్రభుత్వం RTGS CALL సెంటర్ నుండి *IVRS కాల్స్ చేసి పింఛన్ల పంపిణీ పై Feedback* తీసుకుంటున్నది.

👉ఈ నేపథ్యంలో పింఛనుదారులందరి మొబైల్ నెంబర్లను అప్డేట్ చేయుట కొరకు యాప్ నందు ఆప్షన్ ఇవ్వబడినది.యాప్ నందు మొబైల్ నెంబర్ ను అప్డేట్ చేసే ఆప్షన్ మొదటి నుండే ఉన్నప్పటికీ ఇప్పుడు తప్పనిసరిగా అప్డేట్ చేయవలసిన అవసరం ఏర్పడినది.

👉కావున సచివాలయ ఉద్యోగులు అందరూ *NTR BHAROSA PENSION SCHEME యాప్* నందు మీకు మ్యాప్ చేసిన పింఛనుదారుల యొక్క *మొబైల్ నెంబర్లను* తప్పనిసరిగా ఎంటర్ చేసి సబ్మిట్ చేయవలెను.

👉ఈ ప్రక్రియ 10.01.2025 లోపు పూర్తి చేయవలెను.

👉దీనికోసం ప్రత్యేకంగా డ్యాష్ బోర్డును ఎనేబుల్ చేయనున్నారు.

https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

07 Jan, 17:02


https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

07 Jan, 16:47


రాష్ట్రవ్యాప్తంగా గోకులాల ఓపెనింగ్ జనవరి 10,11 & 12వ తేదీలలో జరుపుటకు విడుదలైన ఉత్తర్వులు.

https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

07 Jan, 15:19


SC కులగణనపై నిర్వహిస్తున్న

అభ్యంతరాల (ఆడిట్ ప్రక్రియ) స్వీకరణ గడువును జనవరి 12వ తేదీ వరకు పొడిగింపు. జనవరి 7వ తేదీతో గడువు ముగియ నుండటంతో మరొక 5 రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది
.

MANASA PUTHRIKA @2019

07 Jan, 14:29


*eKYC ఆప్షన్ తీసేసారు. పాత డేటా తప్పుగా నమోదు చేస్తే ఎడిట్ చేసుకోవచ్చు.*

♻️ *GSWS Employees App వెర్షన్ కొత్తగా 5.3 కు అప్డేట్ అవ్వటం జరిగింది.*



కొత్తగా
1. హౌస్ హోల్డ్ జియో లొకేషన్ సర్వే చేస్తున్న సమయంలో ఈ కేవైసీ ఆప్షన్ లేకుండానే సబ్మిట్ అవుతుంది.

2. సబ్మిట్ చేసిన డేటా పై క్లిక్ చేసినట్లయితే ఎడిటింగ్ ఆప్షన్ వస్తుంది అంటే తప్పుగా నమోదు చేసి ఉంటే మరల డేటాను సబ్మిట్ చేయవచ్చు.

పై రెండు ఆప్షన్లు ఇచ్చారు.

MANASA PUTHRIKA @2019

07 Jan, 07:09


dash board also updated... మార్నింగ్ వేరేగా ఉంది

MANASA PUTHRIKA @2019

07 Jan, 07:00


HH geo survey

death migration list removed from data..only pensioners data showing


https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

07 Jan, 06:56


HH geo survey
app working fine now check it

MANASA PUTHRIKA @2019

06 Jan, 02:52


💥SS pension site


Dear All,
We are facing issue with *Mobile SMS service*. we will update once resolved.

Meanwhile you can login to portal using *Aadhaar OTP* and also change the *SMS* to *Aadhaar* in *Profile registration*


https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

05 Jan, 15:57


DISABLE PENSION PROCEEDINGS 👆👆
NTR


https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

04 Jan, 16:01


💥డిజేబుల్ పెన్షన్ వెరిఫికేషన్...

పెన్షన్ కి సంబంధించి నోటీసులు ఇంకా జనరేట్ అవ్వలేదు. నోటీస్ జనరేటర్ అవ్వగానే మనకు యాప్ లో కూడా చూపిస్తాయి.. ప్రజెంట్ ss pension సైట్ లో నేమ్స్ చూపిస్తున్నాయి..


https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

04 Jan, 15:58


https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

07 Dec, 19:11


https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

07 Dec, 19:10


03. Verification app Questioneer Common Eligible Criteria 05.12.2024 (1).ppt

https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

07 Dec, 19:09


https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

07 Dec, 02:40


రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగ్..

https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

06 Dec, 17:20


🛑 *గ్రామ/ వార్డు సచివాలయం సిబ్బంది  యొక్క అటెండెన్స్ యాప్ అప్డేట్*

• క్రొత్తగా రిలీజ్ ఐన GSWS అటెండన్స్ యాప్ వెర్షన్ 2.2.1 లో ఉదయం 10:30 లోపు మాత్రమే అటెండన్స్ తీసుకుంటుంది.

• అలాగే సాయంత్రం 5 తరువాత ఖచ్చితంగా బయోమెట్రిక్ వేయాలి.

• అప్పుడే ఒక రోజు పూర్తి వేతనం వస్తుంది.

• ఉదయం ఒకసారి వేసి సాయంత్రం వేయకపోతే ఆ రోజు CL గా పరిగనింపబడుతుంది. #GSWSStaff #Attendance


https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

06 Dec, 14:03


APGovtHolidays-2025.pdf




https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

06 Dec, 10:14


https://play.google.com/store/apps/details?id=com.gswsattendancefaceai

*💥GSWS ATTENDANCE APP UPDATED VERSION*

*⏺️VERSION::2.2.1*

MANASA PUTHRIKA @2019

06 Dec, 09:13


*గ్రామా వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు యాప్ లొ మధ్యాహ్నం 2.30 తరువాత వేసే స్లాట్ సమయాన్ని ను Disabled లొ ఉంచడం జరిగింది. మధ్యాహ్న హాజరు ఇక తీసుకోదు.  ఉద్యోగులందరూ గమనించగలరు.*

https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

05 Dec, 00:05


*NTR Pension Scheme* *High Alert*


During the remittance
If you pay from you personal account or personal e-Payment/Phonepe/Gpay, it will attract to Income Tax also.

So We Alert all PS/WEAs not to remit from your Personal Account.
Proper way to remit Pension amount is
Option 1. Generate challan -> SBI Branch -> SBI payment outlet.

Option 2. Deposit leftover pension amount to Original SSP account -> through NEFT/RTGS -> Make payment.

MANASA PUTHRIKA @2019

03 Dec, 12:36


💥సాగునీటి సంఘాల ఎన్నికలు వాయిదా....

ఈ నెల 5 వ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ లో జరగవలసిన సాగునీటి సంఘాలు వాయిదా పడ్డాయి... తుఫాను,వరదల ప్రభావంతో వాయిదా వేసినట్లు, తదుపరి తేదీలను త్వరలో ప్రకటిస్తామని ప్రభుత్వం తెలిపింది.

https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

03 Dec, 03:48


*NTRB Pension Kanuka*

Dear All,
Please Complete all the works by 13.12.2024.
1. Aadhar change request.
2. Transfers, Roll Backs.
3. DBT for Students.
4. Any Bank Changes
5. If any Court Cases Pending
6. Spouse pensions entry

7. Any Other Grievances.

All Screens will be closed by 14.12.2024. Please complete before 13th EOD.


https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

03 Dec, 01:21


Dear All,

🟡 Enabled  below mentioned Operations\Reports in NTRBPS Portal (SSP Login).

1. *Spouse (wife) Pension Pending list in WEA/WDS login.*

2. Apply Spouse (wife) Pension in WEA/WDS login.
  
3. *Sanction Order and Endorsement in WEA/WDS login.*

4. Spouse Pension Approval Screen in MPDO/MC login.

5. Spouse Pension Abstract Report in. MPDO/MC, APO,PD, Logins.

*☑️ Pls check now.*

https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

02 Dec, 10:21


User Manual for Spouse (Wife) Pension-Pending List Request –Approval, & Sanction Order And Endorsement Pdf.pdf

Good afternoon to All
Sanction of Spouse Pension - user manual shared above.
Please communicate to all MPDOs/MCs.


https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

02 Dec, 06:16


*ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద పెన్షన్ పొందుతూ, తేదీ.01.11.2024 న లేదా తరువాత మరణించిన పింఛనుదారు జీవిత భాగస్వామికి తేదీ. 1.12.2024 నుండి పింఛన్ పొందుటకు spouse ఆప్షన్ ఇవ్వడం జరిగింది..

ఈ ఆప్షన్ ద్వారా ఇక చనిపోయిన భర్త పెన్షన్ భార్యకి వస్తుంది.. మళ్లీ కొత్తగా అప్లై చేయాల్సిన అవసరం లేదు..

https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

02 Dec, 06:07


Good Morning to All,,

🟡 The NTR Bharosa Pension Scheme mobile app revised duly incorporating "SPOUSE PENSION OPTION".

☑️ Version 5.0 is now available on the Playstore.

☑️ Please find the Playstore link below and share it all Pension Disbursement functionaries.

https://play.google.com/store/apps/details?id=com.apserp.sspensions.online

MANASA PUTHRIKA @2019

02 Dec, 03:05


💥రేషన్ కార్డ్ సమాచారం..

కొత్త రేషన్ కార్డులకు సంబంధించి లాగిన్ అనేది ఈరోజు ఈవినింగ్ లేదా రేపు మార్నింగ్ లోపు ఇవ్వడం జరుగుతుంది.. రేషన్ కార్డు అప్లై చేసిన వారికి కొత్త రేషన్ కార్డు
సంక్రాంతికి ఇవ్వడం జరిగింది.. గమనించగలరు..


https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

01 Dec, 14:44


‼️ *కొత్త రేషన్ కార్డుల పై ప్రజలకు గమనిక :*

కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం నుండి ఎటువంటి అధికారిక ఉత్తర్వులు వెలువడ లేదు. డిసెంబర్ 2 నుండి దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది అనే విషయంపై కూడా ఇంకా అధికారిక సమాచారం వెలబడలేదు. గ్రామ వార్డు సచివాలయంలో ఎటువంటి ఆప్షన్ కూడా ఇవ్వలేదు. కావున ప్రజలు కంగారు పడవద్దు. యూట్యూబ్లో మరియు వాట్సాప్ లో వచ్చే పుకార్లను నమ్మకండి. అధికారిక సమాచారం వచ్చిన వెంటనేhttps://t.me/mansaputrika2019 ఛానల్ లొ పోస్ట్ చేయడం జరుగుతుంది.

MANASA PUTHRIKA @2019

30 Nov, 15:41


PS Note : Swarna Panchayati Portal Login will be temporarily unavailable from 6 PM on 30.11.2024 to 6 AM on 01.12.2024 for scheduled upgrade of the application.


https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

30 Nov, 07:24


*💠Dear all,*

*Unpaid pensioners will be enabled for RBIS enrollment/payment after failure of Biometric/Irish attempts 3 times and Aadhaar face authentication attempts 3 times.*

MANASA PUTHRIKA @2019

30 Nov, 07:23


Dear All, Important Note

రేపు అనగా 01.12.2024 వ తేదీ నుండి Attendance App నందు In time మరియు Out time రెండు capture చేసిన సందర్బంలో మాత్రమే HRMS నందు హాజరు అయినట్టు పరిగణించడం జరుగుతుంది. లేనిచో  హాజరు కానట్టు ( సెలవు ) గా పరిగణించడం జరుగుతుంది.

MANASA PUTHRIKA @2019

29 Nov, 15:57


ఆడబిడ్డ నిధికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు అప్డేట్ రాగానే మేము ఇస్తాము అసత్యపసారాన్ని నమ్మొద్దు...
ఇట్లు
మానస పుత్రిక ఛానల్..

https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

29 Nov, 07:40


*Good afternoon to All*

*Two months pension release list with mobile numbers shared.*

MANASA PUTHRIKA @2019

29 Nov, 03:47


Document from Ramesh

MANASA PUTHRIKA @2019

29 Nov, 03:47


Good Morning to All

🟡NTR Bharosa Pension Bills sent to RBI and batch numbers generated.
Amount will be credited to village/ward secretariats accounts in first hour.
An amount of Rs.2692.21 cr (door to Door) released and Rs.2691.05 will credit in morning session.
Balance Rs.1.16 cr will be credited in AN.(list shared)
Please ensure 100% cash withdrawal and
Update cash withdrawal status in WEA/WWDS mobile app.

MANASA PUTHRIKA @2019

29 Nov, 03:19


💥ఎన్టీఆర్ భరోసా పెన్షన్

21,788 pensioners two months pension amount released.
The following SMS will be sent to pensioners to avoid short payment.
ప్రియమైన పింఛనుదారులకి (10934567),
ఈ నెల యన్ టి ఆర్ భరోసా పింఛను
కింద పాత బకాయిలతో కలిపి
రూ . 12000 విడుదల చేయటమైనది.

-ముఖ్యకార్యనిర్వహణాధికారి, SERPAP, విజయవాడ

MANASA PUTHRIKA @2019

29 Nov, 02:20


🛑 *ప్రజలందరికీ ముఖ్య గమనిక*

▪️ కొన్ని రోజులు గా సచివాలయం సిబ్బంది ద్వారా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం నిర్వహిస్తున్న ముఖ్య కార్యక్రమం కుటుంబ సర్వే (Household Geo Tagging)

▪️ మీ ఇంటింటికి వారు వచ్చినపుడు అందుబాటులో ఉండి మీ ఇంటి యొద్దనే Geo Tagging చేపించుకోండి.

▪️ ఒకవేళ మీరు గతం లో ఎక్కడ అయిన Mapping అయి ఉంటే మీరు అక్కడ దగ్గర లో ఉన్న సచివాలయం కి వెళ్లి మీ ఆధార్ కార్డు ద్వారా తప్పని సరిగా Geo Tagging చేయించుకోవాలి.

▪️ మీరు కనుక Geo Tagging చెపించుకోలేక 5️⃣ Household Database తొలగిపోవడం జరుగుతుంది. దాని వల్లన మీరు ప్రభుత్వం దగ్గర నుంచి వెలువడే కొన్ని సంక్షేమ కార్యక్రమం రాకపోవడం జరుగుతుంది

*ఉదాహరణకి*

1️⃣. 18 year దాటిన ప్రతి మహిళలకు నెలకు 1500 రూపాయిలు

2️⃣. డిగ్రీ పూర్తి అయిన విద్యార్ధులకు నెలకు 3000 ఇచ్చే నిరోద్యోగ భృతి

3️⃣. కొత్త రేషన్ కార్డు లు

4️⃣. కొత్త పెన్షన్ కనుక

5️⃣. స్కూల్ కి వెళ్ళే ప్రతి విద్యార్థి కి ఏడాది కి 15000.

మీ ఇంటి యొద్ద Geo Tagging అవకపోవడం వలన పైన ఉన్న ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా రాకపోవడం జరుగుతుంది.

కావున ప్రజలు అందరూ గమనించవలెను. సిబ్బంది మీ ఇంటి వద్దకు వచ్చినప్పుడు సహకరించగలరు. అందుబాటులో లేని వారు మీ దగ్గరలో ఉన్న సచివాలయం కి వెళ్లి చెపించుకొనగలరు

*చివరి తేది* : 30.11.2024

#GSWSStaff #HHGeoLocation
Forwarded As Received

MANASA PUTHRIKA @2019

28 Nov, 15:11


డియర్ అల్,
సచివాలయం లో ప్రస్తుతం పని చేయని స్టాఫ్ కి క్లస్టర్స్/పెన్షన్లు మాప్ప్ ఐతే

వాటినివేరే స్టాఫ్ కి ట్రాన్స్ఫర్ చేయటానికి

స్క్రీన్ APO SSP లాగిన్ లో enable చేయటమైనది .

కొత్త స్టాఫ్ ని add చేయటానికి MPDO/MC SSP లాగిన్ లో (ABDG) స్క్రీన్ enable చేయటమైనది.

MANASA PUTHRIKA @2019

28 Nov, 13:29


AP క్యాబినెట్ సమావేశం డిసెంబర్ 4వ తేదీన జరగనుంది. వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు జరగనుంది. రాష్ట్రంలో తాజా పరిస్థితులు, ఇసుక పాలసీ, కొత్త పథకాలు, రేషన్కార్డులు, అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ సహా పలు అంశాలపై క్యాబినెట్ సమావేశంలో చర్చించనున్నారు.

MANASA PUTHRIKA @2019

28 Nov, 12:40


గత నెల (నవంబర్) పింఛను నగదు పొందని పింఛనుదారులకు, గత నెల మరియు ఈ నెల (డిసెంబర్) రెండు నెలలకు కలిపి పింఛను నగదు విడుదల చేయడం జరిగినది.

MANASA PUTHRIKA @2019

28 Nov, 11:05


!! Update on Pension Disbursement !!

Dear All,

🟡 2024 December నెలకు సంబందించిన e Pay order ను Pension App నందు update చేయడం జరిగింది.

☑️ Pls check now.

MANASA PUTHRIKA @2019

28 Nov, 07:11


*‼️Dear All*

*☑️In case above account details are empty or incorrect, they will be displayed in 'JVD Joint Account Entry 2024-25' service for editing, only after the five step verification process is completed for this application. Hence, please complete verification of other parts of the application*


https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

28 Nov, 04:58


Dear All,

🟡 Please update your Employee Mobile App to the *latest version 4.6.*

https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor


New Updates ::

1️⃣. *"Death"* option provided (Single Member Household)

2️⃣. *"Migration"* option provided

🔘 Not Migrated

🟡 Migrated Within AP

Migrated Outside AP

3️⃣. Citizen *"OTP Authencation"* Provided.

☑️ Pls check now.

MANASA PUTHRIKA @2019

27 Nov, 12:55


NTR BHAROSA PENSIONS:

Pension Mapping & Cluster Mapping లో ఇప్పటి వరకూ చేసిన data అంతా Technical problem రావడం వలన data అంతా problem వచ్చినది కనుక అన్ని సచివాలయలయల వారు మీ పెండింగ్ మ్యాపింగ్ అంతా ఒకసారి వెరిఫై చేసి మళ్ళీ మ్యాపింగ్ చెసుకోగలరు..

https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

27 Nov, 12:54


*NTRB Pension Kanuka*

Dear All,

Due to technical uses unable to back mapping as per yesterday report. Please inform pending secretariats to complete Mapping by tomorrow 11:00 AM

MANASA PUTHRIKA @2019

27 Nov, 09:28


joint Account option enable in WEDPs/WEAs

https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

17 Nov, 03:50


💥 RTF/Fees Re-Imbursemnet/JVD :


🟢 Secretariat Six step Verification for Academic Year 2024-25 enabled in Jnanabhumi2 login.

MANASA PUTHRIKA @2019

15 Nov, 13:45


Document from Ramesh

MANASA PUTHRIKA @2019

15 Nov, 07:51


Minutes of Meeting conducted by the Director sir on 13.11.2024.pdf


https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

15 Nov, 07:50


GEO TAGGING & NPCI LINK Requested to ensure to complete by
25th November 2024


https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

14 Nov, 01:55


💥ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న స్థానిక ఎన్నికల్లో పోటీకి ఇక అర్హులే

AP

సవరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదం

ఇద్దరు కంటే ఎక్కువ సంతనం గల వ్యక్తులు స్థానిక సంస్థల ఎన్నికల పోటీ చేయడానికి అనర్హులన్న నిబంధన ఎత్తివేస్తూ ఇందుకు సంబంధించిన చట్ట సవరణ బిల్లును శాసనసభ బుధవారం ఏకగ్రీవంగా ఆమోదించింది...

https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

13 Nov, 14:33


Check out "GSWS Employee Mobile App"
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor


ఎంప్లాయ్ మొబైల్ అప్లికేషన్లు అప్డేట్ వర్షన్ దీనిలో క్లస్టర్ వైస్ ఆధార్ సెర్చ్ ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరిగింది..

అదేవిధంగా ఒక క్రమ పద్ధతిలో పెండింగ్ ఉన్నవన్నీ ఇవ్వడం జరిగింది..

MANASA PUTHRIKA @2019

13 Nov, 13:34


*🟡NPCI లింక్ బ్యాంకుకి వెళ్లకుండా మొబైల్ లోనే చేసుకునే విధానం*

ముందుగా ఈ క్రింది *NPCI official website* లోకి వెళ్ళాలి.

npci.org.in

హోమ్ పేజీలో *Consumer* మీద క్లిక్ చేయవలెను. క్లిక్ చేయగానే మీకు *Bharat Aadhar Seeding Enabler(BASE)* అనే ఆప్షన్ కనిపిస్తుంది.

దాని మీద క్లిక్ చేయవలెను.

ముందుగా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి *Seeding* ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు మూడు రకాల ఆప్షన్స్ కనిపిస్తాయి.

వాటిలో ఇప్పటి వరకు NPCI లింక్ లేని వారికి *Fresh Seeding*
ఆప్షన్ ఎంచుకుని బ్యాంక్ పేరు ను సెలెక్ట్ చేసి,బ్యాంక్ ఎకౌంట్ వివరాలు ఎంటర్ చేసి NPCI లింక్ కొరకు Request పంపవచ్చు.

సబ్మిట్ చేసిన 24 గంటలలోపు NPCI లింక్ అవుతుంది.

*✴️గమనిక*

👉🏻ఇది వరకే బ్యాంక్ అకౌంట్ కలిగిన వారికి మాత్రమే ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది.

👉🏻అలాగే ఈ లింక్ లో ఉన్న బ్యాంకులకు మాత్రమే Request పంపేందుకు అవకాశం కలదు.

👉🏻NPCI లింక్ చేసుకొనుటకు గాను కొన్ని బ్యాంకుల పేర్లు ఈ వెబ్సైట్ నందు Display కావడం లేదు.అలాంటి వారికి చేయలేము.వీరు బ్యాంక్ లేదా పోస్టాఫీసు ద్వారా NPCI లింక్ చేసుకోవలెను.

గమనించగలరు.


https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

13 Nov, 13:22


https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/GeoCoordinatesCaptReport


*Household geo tagging cluster wise report enabled*

MANASA PUTHRIKA @2019

13 Nov, 10:27


User manual_Cluster Habitation Mapping.


Dear All,
Please find the manual for mapping secretariat Cluster with Gram panchayat, Revenue Village and Habitation.
Please instruct Panchayat Secretary / Digital Asst to complete the task.
If any Habitation, GP or Revenue Village is missing please inform to GSWS District Office ,Collectorate NTR District.


https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

13 Nov, 06:46


https://ceoaperolls.ap.gov.in/AP_MLC_2024_NEW/ERO/Status_Update_2024/knowYourApplicationStatus.aspx


గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మీ అప్లికేషన్స్ స్టేటస్ పై లింక్ మీద క్లిక్ చేసి తెలుసుకోవచ్చు..👆👆👆


https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

12 Nov, 13:30


గ్రూప్ 2 మెయిన్ ఎగ్జామ్ రీ షెడ్యూల్ చేయడం జరిగింది ఫిబ్రవరి 23వ తారీకు 2025..👆👆

https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

11 Nov, 13:16


all the District collectors are hereby requested to
issue strict instructions to all the District Heads of Line Departments as well as the

GSWS Functionaries to ensure all GSWS Functionaries participation in the NPCI
Mapping & Geo tagging activities
and complete the task within the timeline set by the

Hon'ble Chief Minister, i.e., the survey must be completed by 15thNovember 2024.

https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

11 Nov, 07:05


TYPE OF HOUSE OPTION ENABLED

MANASA PUTHRIKA @2019

11 Nov, 07:00


https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor


*🛑GSWS EMPLOYEE MOBILE APP*

*💥HH Geo Location - Improvements*

VERSION::4.0


https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

11 Nov, 07:00


Dear Team, Aadhar search and Hh type enabled in Hh geo location app kindly update the app.

MANASA PUTHRIKA @2019

08 Nov, 09:25


Attention to all JDs/ DDs:
Sub: Postponement of Screening Test for Mega DSC Free Coaching - due election code - MLC Elections.-reg.

Excuse note:

All the JDs/DDs are requested to note that the screening test for Mega DSC Free Residential Coaching scheduled on 10/11/2024 stands postponed due to the effect of Model Code of Conduct regarding to the MLC elections in erstwhile krishna, Guntur, East Godavari & West Godavari .

You all did a never before great work regarding this online examination & our Supreme duo , Secretary(sw) ,DSW Madam have greatly appreciated your grand & outstanding efforts.

But We are very sorry to inform that the screening test is postponed. Next date will be intimated later .

Due to your immense efforts & coordination ,all the Collectors are personally involved in this.
Hence, we request you all to please inform this to the collectors in - person,repeat, IN-PERSON & express our heartfelt gratitude for their Great Support..

Please inform this to the Managements & Principals of exam centers personally & convey our heartful thanks to them for their timely Support towards all our requirements.

Also inform to the students in all possible ways

Thank you all.
.... with humble thanks,
Madhusudhan, JDSW


https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

08 Nov, 08:55


TG.

మంచిర్యాలలో మందు బాబులకు గడ్డి పీకమని పనిష్మెంట్

మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 27 మందికి స్థానిక మాతా శిశు ఆసుపత్రిలో వారం రోజుల పాటు ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఆసుపత్రి పరిసరాలు శుభ్రపరచాలని మొదటి అదనపు సివిల్ జడ్జి పనిష్మెంట్ ఇచ్చారు.


https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

08 Nov, 02:00


💥శాఖాపరమైన పరీక్షలు

ప్రభుత్వ ఉద్యోగులకు శాఖాపరమైన పరీక్షలు డిసెంబర్ 18 నుంచి అదే నెల 23 వరకు నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ తెలిపింది..

https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

08 Nov, 01:54


💥దివ్యాంగ విద్యార్థులకు డిబిటి ద్వారా పెన్షన్

పెన్షన్ పొందే దివ్యాంగులైన విద్యార్థులు దూర ప్రాంతంలో ఉండి చదువుకుంటున్నట్లయితే వారికి డిబిటి ద్వారా బ్యాంకులో డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించినట్లు డిఆర్డిఏ పీడీ  గారు తెలిపారు
దీనికి కావలసిన పత్రాలు

👉విద్యార్థులు స్టడీ సర్టిఫికేట్
👉 బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజీ నకలు
👉 ఎంపీడీవో గారు ధ్రువీకరిస్తూ పత్రo

DRDA PD కార్యాలయంలో అందించాలి..


https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

07 Nov, 19:33


*💥NPCI IN-ACTIVE లిస్ట్ లో 18 YEAR'S కంటే తక్కువ ఉన్న వారి పేర్లు వస్తె వాళ్ళకి GSWS EMPLOYEE MOBILE APP లేదా WEDPS/DA AP VSWS PORTAL లాగిన్ లో "UPDTAE EKYC" చేయించిన తర్వాత వాళ్ళ పేరు 'DIS-APPEAR'' అవుతుంది.*

MANASA PUTHRIKA @2019

07 Nov, 10:15


edit emp screen.pdf

డియర్ అల్ ,
ఈ నెల పెన్షన్ పంపిణి చేసినప్పుడు కొంతమంది WEA/WWDS లు వాళ్ళ లాగిన్ *INCH* తో వస్తునది చెప్పటం జరిగింది.. దానికి గల కారణం వారి వివరాలు GSWS పోర్టల్ వారి వివరాలు సరిగా నమోదు చేయక పోవటం.

వారి వివరాలు ఏవిదంగా అప్డేట్ చేయాలో పైన PDF ఇవ్వటమైనది . మీ జిల్లా WEA/WWDS లకి చెప్పి ఈ నెల 15 లోపు వారి వివరాలను GSWS పోర్టల్ లో అప్డేట్ చేయమని చెప్పండి. అప్డేట్ చేసినచో వచ్చేనెల వారి Designation తో లాగిన్ ఓపెన్ అవుతుంది

https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

07 Nov, 07:25


💥household Geo tagging

హౌస్ ఓల్డ్ జియో టాకింగ్ యాప్ పనిచేస్తుంది ఒక్కసారి మళ్ళీ చెక్ చేసుకోండి.. no data available error removed... TQ


https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

06 Nov, 13:47


Sir/madam,

💥 *NPCI STATUS SCREEN* enabled in DA/WEDPS/WEA/WWDS NBM LOGIN.

*⏺️ CITIZEN యొక్క ఆధార్ బ్యాంక్ అకౌంట్ కి లింకు అయింది లేనిది (status ACTIVE/IN-ACTIVE) UIDAI పోర్టల్ లో కాకుండా NBM పోర్టల్ లో చెక్ చేసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది.*

*🛑NBM LOGIN LINK*

https://gsws-nbm.ap.gov.in/NBM/Home/Main


https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

06 Nov, 08:52


అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు :

ట్రంప్‍కు 210 ఎలక్టోరల్ ఓట్లు,

కమలా హారిస్‍కు 112 ఎలక్టోరల్ ఓట్లు -

22 రాష్ట్రాల్లో గెలిచిన ట్రంప్ -

11 రాష్ట్రాల్లో గెలిచిన హారిస్ - కమలాహారిస్

https://t.me/mansaputrika2019/5172

MANASA PUTHRIKA @2019

06 Nov, 07:33


NTR BHAROSA PENSIONS - DMHO పించన్ దారులు DMHO పెన్షన్ కి అనర్హులు అయ్యి DISABLED పెన్షన్ కి అర్హులు అయితే స్కీమ్ కన్వర్షన్ (DMHO TO DISABLE PENSION) చేయటానికి DMHO లాగిన్ నందు స్క్రీన్ ఇవ్వడం జరిగింది.

MANASA PUTHRIKA @2019

06 Nov, 02:00


💥మెగా డీఎస్సీ

ఇవాళ వెలువడాల్సిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడినట్లు అధికారులు తెలిపారు నాలుగు ఐదు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. 16,347 టీచర్ పోస్టులతో మెగాడీఎస్ నోటిఫికేషన్ ప్రకటించేందుకు నేడు సిద్ధమైన విషయం తెలిసిందే

https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

05 Nov, 15:48


Grama-Ward Sachivalayam
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/GeoCoordinatesCaptReport


Geo coordinates dash board 👆👆👆


https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

05 Nov, 15:09


హౌస్ ఓల్డ్ జియో లోకేషన్ చేసేటప్పుడు తప్పనిసరిగా వారి ఫ్యామిలీ ఒకరు థంబ్ వేయాల్సి ఉంటుంది

https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

05 Nov, 14:07


Before giving hh geo location and adding households etc household data must be purified becoz unknown family members are there in the households. That mistakes was not corrected till now. So many times, employees escalted that issue but not resolved. Died candidates data enabled for all surveys. If We updated citizen died in one family, only ps login it reflected.Kindly verify the hh data.

MANASA PUTHRIKA @2019

05 Nov, 13:58


Geo coordinates letter to District Collectors.pdf

MANASA PUTHRIKA @2019

05 Nov, 13:58


Document from Ramesh

MANASA PUTHRIKA @2019

05 Nov, 13:56


Dear All,
As per the instructions of the Government, a module has been developed in GSWS Employees App for capturing the Geo Coordinates of all the Households.
Please Involve all secretariat staff and complete the activity.
report link: https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/GeoCoordinatesCaptReport

Enc: User Manual

MANASA PUTHRIKA @2019

05 Nov, 13:56


*‼️GSWS Employee Mobile App 3.9*

*💠Added Household Geo Location Module.*

https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

MANASA PUTHRIKA @2019

05 Nov, 11:23


Change_UID_OTP


Dear All,
We are facing issue with *Mobile SMS service*. we will update once resolved.

Meanwhile you can login to portal using *Aadhaar OTP* and also change the *SMS* to *Aadhaar* in *Profile registration* for submitting the mapping details.

MANASA PUTHRIKA @2019

04 Nov, 15:22


*ఏపీ గౌరవ ముఖ్యమంత్రి గారు సంచలన నిర్ణయం*

*ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా 2 నుంచి 3 శాతానికి పెంచుతూ నిర్ణయం*

*ఒలంపిక్స్, ఏషియన్ గేమ్స్ విజేతలకు ఇచ్చే ప్రోత్సాహకం భారీగా పెంపు*

*ఒలంపిక్స్ లో బంగారు పతకం సాధిస్తే ఇచ్చే ప్రోత్సాహకం రూ.75 లక్షల నుండి రూ.7 కోట్లకు పెంపు*

*స్పోర్ట్స్ పాలసీ రివ్యూ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు

https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

04 Nov, 06:23


https://aptet.apcfss.in/CandidateLogin.do


AP TET RESULT 👆👆👆



https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

04 Nov, 02:10


https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

04 Nov, 02:09


https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

04 Nov, 02:03


ఏపీలో కొత్త రేషన్ కార్డులకు కసరత్తు

ఏపీలో కొత్త రేషన్ కార్డులు కసరత్తు ప్రారంభించింది ప్రభుత్వం... పాత వాటిని డిజైన్ రద్దుచేసి కొత్తవి పంపిణీ చేయడం మరియు కొత్తగా పెళ్లయిన జంటకు రేషన్ కార్డు మంజూరు చేయడం జనవరిలో పంపిణీ కి సిద్ధంగా ఉంది..

MANASA PUTHRIKA @2019

03 Nov, 15:05


అమరావతి:

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గా డా. లక్ష్మీ షా నియామకం..

https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

03 Nov, 02:43


💥నగరంలోని 100 గజాల్లో లోపు ఇళ్లకు ప్లాన్ అక్కర్లేదు..

రాష్ట్రంలోని నగరాల్లో నిర్మించే 100 గజాలలోపు గృహాలకు ప్లాన్ మంజూరు ప్రక్రియ మినహాయించేలా చర్యలు...


https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

03 Nov, 02:34


💥దీపం2

గ్యాస్ కనెక్షన్ కి సంబంధించి సందేహాలు

వంటగ్యాస్ రాయితీ పొందాలంటే రేషన్ కార్డు, ఆధార్. గ్యాస్ కనెక్షన్ తప్పనిసరి

కుటుంబ సభ్యుల్లో ఎవరు పేరుమీద కనెక్షన్ ఉందో ఆ వ్యక్తి పేరు రేషన్ కార్డులో ఉంటే రాయితీ వస్తుంది

భార్య పేరుతో రేషన్ కార్డు భర్త పేరుతో గ్యాస్ కనెక్షన్ ఉన్న అర్హులే

ఒక రేషన్ కార్డులోని సభ్యుల పేర్లతో రెండు మూడు కనెక్షన్లు ఉన్న రాయితీ ఒక కనెక్షన్ కి వర్తిస్తుంది..

ఇంతకుముందు ఇచ్చిన దీపం కనెక్షన్ లో ఉంటే దీపం 2 పథకం వర్తిస్తుంది

గ్యాస్ రాయితీ అమౌంట్ జమ కావాలంటే ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి..

ఈ ఈ కేవైసి ఆన్లైన్ లేదా డిలర్ వద్దకు వెళ్లి బుక్ చేసుకోవచ్చు

సిలిండర్ అందాక 48 గంటల్లలో రాయితీ సొమ్ము లబ్ధి దారులు ఖాతాలో జమ అవుతుంది

సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ 1967 నెంబర్ కి కాల్ చేయవచ్చు..


https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

02 Nov, 15:36


మీ ప్రాంతంలో పిడుగులు పడే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు చెట్లు,టవర్స్,పోల్స్, పొలాలు,బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదు. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందండి.

ఎన్టీఆర్ DIST

-ఏపీ విపత్తుల సంస్థ

https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

28 Oct, 12:43


💥NTR BHAROSHA

Dear All,

Please inform to use Aadhaar OTP for  login and approve. We will update after resolve

Note : This issue from SMS Service provider and not our end

MANASA PUTHRIKA @2019

28 Oct, 10:19


User manual_NBM_NPCI Action taken modue_26102024.pdf

*!! అందరికి ముఖ్య గమనిక !!*


🟡 రాష్ట్రములో 18 సంవత్సరాలకు పైన వయస్సు కలిగిన ప్రతీ సిటిజెన్ కూడా వారి యొక్క బ్యాంకు  / పోస్టల్ అకౌంట్ నకు NPCI link ను active చేయించుకోవాలి.

🟡 రాష్ట్రములో వున్న మొత్తం హౌస్ హోల్డ్ మెంబెర్స్ వివరాలను NPCI data తో వెరిఫై చేసి, NPCI లింక్ inactive గా వున్న సిటిజెన్స్ జాబితాను, NBM portal - WEA/WWDS login "NPCI Status Report" నందు enable చేయడం జరిగింది.

🟡 WEAs/WWDS అందరూ కూడా వెంటనే, మీ యొక్క NBM login నందు  NPCI inactive సిటిజెన్స్ లిస్ట్ check చేసుకొని, inactive list నందు వున్న ప్రతీ citinzen ను సందర్శించి వెంటనే NPCI లింక్ ను activate చేయించుకోవాలని తెలియజేయాలి.

☑️ సిటిజెన్స్ వారి యొక్క బ్యాంకు/పోస్టల్ అకౌంట్ నకు NPCI లింక్  activate చేయించుకున్న తరువాత, సంబంధిత WEAs/WWDS _ NBM login
NPCI Module - *"NPCI Inactive Action Taken"* నందు update చెయ్యాలి.

🔘 NOTE ::* NPCI inactive గా వున్న citizens అందరితోనూ "2024 నవంబర్ 15వ తేదీ లోపు" కచ్చితంగా NPCI link activate చేయించి, NBM నందు update చెయ్యాలి

https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

27 Oct, 16:14


గుడ్ ఈవినింగ్ సార్

కొత్తగా WEA వేరే సచివాలయం కి ట్రాన్స్ఫర్ అయిన వారివి WEA అని కాకుండా INCH అని యూజర్ క్రియేట్ అయింది సార్.

దయచేసి ఈ సమస్యని పరిష్కరించగలరు. ఎందుకంటే కేవలం NTR భరోసా యాప్ నందు కేవలం WEA అని ఉన్నవారికి సదరు సచివాలయం యొక్క పేమెంట్స్ డిటైల్స్ ACCESS అవుతాయి సార్.

దయచేసి ఈ సమస్యని వెంటనే క్లియర్ చేయగలరు.👇👇👇

User wise details will be enabled in WEA SSP login


https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

27 Oct, 06:57


There are your videos and pictures in it అంటూ Telegram లో కొత్తరకం Cyber attack లింక్స్ సర్కులేట్ అవుతున్నాయి. దయచేసి ఎవరు ఆ లింక్ లను ఓపెన్ చేయకండి...

మీకు పైన చూపించిన విధంగా లింకు వస్తుంది..👆👆👆


https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

27 Oct, 06:54


ఏలూరు: ద్వారకా తిరుమలలో అధిక వడ్డీ పేరుతో మోసం.. యాప్‌లో రూ.20 వేలు డిపాజిట్ చేస్తే రోజుకు రూ.750 వడ్డీ వస్తుందని బురిడీ.. ద్వారకా తిరుమలలో యాప్‌లో పెట్టుబడి పెట్టిన 200 మందికి పైగా బాధితులు.. 15 రోజులుగా యాప్‌ పనిచేయకపోవడంతో లబోదిబోమంటున్న బాధితులు.. మోసపూరిత యాప్‌లను నమ్మవద్దని పోలీసుల సూచన.

కష్ట పడకుండా వచ్చేది ఏది నిలవదు 👍🏼

MANASA PUTHRIKA @2019

26 Oct, 13:07


💥NTR BHAROSHA

Dear All,
Tech team updating the details of users transferred from other districts, so the user creation and transfer screens in MPDO/MC logins will not work for 30 minutes .

Will confirm once it done.

MANASA PUTHRIKA @2019

26 Oct, 12:55


Free Gas Cylinders GO.pdf

MANASA PUTHRIKA @2019

25 Oct, 14:23


👆👆

MANASA PUTHRIKA @2019

25 Oct, 14:20


Good Afternoon to All

*NTR Bharosa Pensions - Pension releases for the month of October,2024 to be disbursed in November,2024 is shared above.*

*Kindy inform your bank branch for arrange cash on 30.10.2024*

MANASA PUTHRIKA @2019

25 Oct, 10:04


💥గ్యాస్ సిలిండర్ల సమాచారం

సంవత్సరానికి ప్రభుత్వం ఇచ్చి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ లకు సంబంధించి

మొదటి  గ్యాస్ సిలిండర్ ను ఈనెల 29 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 లోపు ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చు

రెండో సిలిండర్ ఏప్రిల్ 1 జులై 30

మూడో సిలిండర్ ఆగస్టు ఒకటి నుంచి అక్టోబర్ 31 వరకు బుక్ చేసుకోవచ్చు..

ఎవరికైనా పథకం అందకపోతే టోల్ ఫ్రీ నెంబర్ 1967 కు కాల్ చేయవచ్చు


https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

24 Oct, 13:31


రేపటి నుంచి 21 వ అఖిల భారత పశుగణన..

MANASA PUTHRIKA @2019

24 Oct, 12:21


NTR BHAROSA PENSIONS: Dear Sir/Madam,
above mentioned screens are Enabled in NTR Portal Live .
1.Additional Users Screen Online/Offline in MPDO/MC
2.Pensioner Mapping To Secretariat Functionary WEA/WDS
3.Cluster Mapping to Secretariat Functionary in WEA/WDS/PS


https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

24 Oct, 01:31


పింఛన్ పరిశీలన ఇకనుంచి గ్రామ సభలోని ఆమోదం..

MANASA PUTHRIKA @2019

23 Oct, 16:08


Appsc చైర్మన్ గా అనురాధ ఐపీఎస్ నియామకం..!!!

MANASA PUTHRIKA @2019

23 Oct, 02:07


💥డిజిటలైజేషన్

ధ్రువ పత్రాలు, పౌర సేవలు ఇంటి వద్ద నుంచి వాట్సాప్ ద్వారా పొందేందుకు వీలుగా ప్రత్యేక డిజిటల్ వ్యవస్థకు శ్రీకారం చుట్టూనున్న ఏపీ ప్రభుత్వం.. ఫేస్బుక్ మాతృ సంస్థ మోటోతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం

https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

22 Oct, 12:59


*⏺️NTR BHAROSA PENSION SCHEME MAPPING INFO.*


1️⃣ఎవరు అయితే వేరే సచివాలయంకు ట్రాన్స్ఫర్ అయ్యారో... వారు గతంలో పని చేసిన సచివాలయంలో
WEA/WWDS SS PENSION లాగిన్ లో మ్యాప్ అయిన పెన్షన్లు/క్లస్టర్స్ అన్ని UNMAP చేయాలి.

2️⃣తదుపరి ప్రస్తుతం ట్రాన్స్ఫర్ ఆయిన సచివాలయం సిబ్బంది ఏ మండలం పరిధిలో పని చేయుచున్నరో ఆ మండలం MPDO/MC వారి SS PENSION లాగిన్ లో "ABDG OPERATIONS" అనే ఆప్షన్ లో ఉన్న ADD SECRETARIAT అనే ఆప్షన్ ద్వారా ఎంప్లాయ్ ను సంబంధిత సచివాలయంకు ADD చేయచ్చు.

3️⃣స్టాఫ్ ను ADD చేసిన తదుపరి SS PENSION WEA/WWDS లాగిన్ నందు సంబధిత స్టాఫ్ కి పెన్షన్లు /క్లస్టర్స్ MAP చేసుకోవాలి.

* PENSION MAPPING SCREEN ENABLE అయిన తర్వాత ఈ ఆప్షన్స్ వినియోగించి మ్యాపింగ్ పూర్తి చేసుకోగలరు.*

https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

21 Oct, 15:23


మచిలీపట్నం మెడికల్ కాలేజి కి పింగళి వెంకయ్య ప్రభుత్వ వైద్య కళాశాల గా నామకరణం చేస్తూ ఉత్తర్వులు జారి చేసిన ఏపీ ప్రభుత్వం.


https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

21 Oct, 14:54


రేపు జరగబోయే జాతీయ డ్రోన్ స‌మ్మిట్‌ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. మంగళవారం ఉద‌యం సీకే క‌న్వెన్షన్ సెంట‌ర్లో అమ‌రావ‌తి డ్రోన్ స‌మ్మిట్ 2024 ప్రారంభం కానుంది. మంగళ, బుధవారాలు పున్నమీఘాట్ వ‌ద్ద 5 వేల‌కుపైగా డ్రోన్లతో మెగా షో నిర్వహిస్తారు.


https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

21 Oct, 10:14


*🔰 PMS - PostMatric Scholarship Update*

👉 In WEAs & WEDPs Jnanabhhmi V2 login Checking of Students Application Status Service was Enabled " View/Print Scholarship Details* please go through it and check Students Application Status

MANASA PUTHRIKA @2019

19 Oct, 12:39


Dear well wishers,

Sub: FUND RAISING FOR VILLAGE SURVEYOR

(G.Anjan rao who is suffering with Acute myeloid leukaemia (blood cancer) admitted at AMERICAN CANCER CARE

HOSPITAL-Vijayawada.

Our colleague G Anjan rao working as a village

surveyor at vissanapet  mandal, NTR DISTRICT.

For his treatment purpose doctors revealed the cost of treatment between (18-20lakhs).

it's time to contribute something for our colleague to save him from this blood cancer.

we are kindly requesting u all to send ur🙏🙏🙏 valuable contributions to his brother.

brothers phonepay or gpay or Paytm:

🙏9010681318.
Brother name:Goda.Chenna rao

THANK YOU ALL 🙏🏻🙏🏻🙏🏻..

మనం చేసే సహాయం ఎంతైనా అది సహాయమే

సహాయం చిన్నది పెద్ద అంటూ ఏం లేదు..plz help 🙏🙏🙏

MANASA PUTHRIKA @2019

19 Oct, 02:42


💥వినతులు ఫిర్యాదులు

ప్రజల నుంచి వచ్చే వినతలు ఫిర్యాదులు పరిష్కారానికి ప్రతి నియోజకవర్గంలో సచివాలయ సిబ్బందిలో ఐదుగురిని తమకు కేటాయించాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కోరడం జరిగింది..

https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

19 Oct, 02:39


💥ఇంజనీరింగ్ అసిస్టెంట్

నిన్న జరిగిన ప్రజాప్రతినిధిల సభలో
సచివాలయంలో పనిచేసే ఇంజనీరింగ్ అసిస్టెంట్లను తమ శాఖకు కేటాయించాలని ఆర్ అండ్ బి మంత్రి బిసి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని కోరినట్టు సమాచారం..

https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

18 Oct, 05:38


Dear All,

Many secretariat employees were transferred during the recent transfer period. It has been observed that, after reporting to their new locations, they have not updated their details in the "Edit Employees" screen.

Please inform these employees to update their information in the "Edit Employees" screen immediately.

Thank you.

MANASA PUTHRIKA @2019

17 Oct, 01:47


ఎన్నికల నాటికి 2,32,000 మందికి పెన్షన్ ఇవ్వకుండా ఆగిపోయిన వారికి కొత్తగా దరఖాస్తు చేయాలా లేదా వాటినే సాంక్షన్ చేస్తారా అనేది దరఖాస్తులును పరిశీలించి మంత్రి ఉప సంఘం నిర్ణయించనుంది...

మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో.. సుత్తి లేకుండా ఎలాంటి లింకులు లేకుండా సరైన సమాచారం అందించడమే ఛానల్ ముఖ్య ఉద్దేశం..


https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

16 Oct, 11:17


🟡DIST WISE CONTACT NUMBERS

#PMS|SCHEME.

MANASA PUTHRIKA @2019

16 Oct, 11:09


‼️PMS Scheme :

🔰WEA/WEDPS mobile number change/update option for JnanabhumiV2 website is given to DSCWEO Logins
🟡you can contact your DPMU/DD office to update your mobile number

🟡Link jnanabhumiV2👇👇

https://jnanabhumiv2.apcfss.in/

MANASA PUTHRIKA @2019

15 Oct, 01:45


భూముల రీసర్వే పూర్తయిన గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. డిసెంబర్ 31లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలంది. భూసమస్యలపై ఈ గ్రామ సభల్లో వినతులు స్వీకరిస్తారు. రీ-సర్వేతో నష్టపోయిన రైతులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే అధికారులు పరిశీలించి చర్యలు తీసుకుంటారు. ఈ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.


https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

12 Oct, 22:26


*తిరుపతి జిల్లా*

*💥అర్హులైన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుండి డీఎస్సీ ఉచిత శిక్షణకు దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ 21.10.2024*💥

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సాంఘిక సంక్షేమ శాఖ, అమరావతి వారి ఉత్తర్వుల మేరకు, రాష్ట్రంలో షెడ్యుల్డ్ కులముల మరియు షెడ్యుల్డ్ తెగల అభ్యర్ధులకు డి యస్ సి పరీక్ష కొరకు ఉచిత బోధన, ఉచిత భోజన మరియు వసతి సౌకర్యములతో మూడు నెలల పాటు అభ్యర్ధులు శిక్షణ పొందుటకు http://jnanabhumi.ap.gov.in ఆన్లైన్ వెబ్ సైట్ ద్వారా అభ్యర్ధులు దరఖాస్తు నమోదు చేసుకొనుటకు తేది: 11.10.2024 నుండి తేది: 21.10.2024 వరకు అవకాశం కల్పించడమైనది. అభ్యర్ధుల వార్షికాదాయం రూ.2,50,000/-ల లోపు కలిగిన విద్యార్థులు అందరూ అర్హులు. కావున ప్రభుత్వం కల్పించిన ఈ సదుపాయమును సద్వినియోగం చేసుకొని, మీ ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకొనుటకు ప్రభుత్వం కల్పించిన అవకాశమును సద్వినియోగము చేసుకొనవలసినదిగా జిల్లా ఎస్సీ సంక్షేమ మరియు సాధికారత అధికారి తిరుపతి U. చెన్నయ్య శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు...

MANASA PUTHRIKA @2019

12 Oct, 03:33


యా దేవీ సర్వ భూతేషు
శక్తి రూపేణ సంస్థిత
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః...

మానస పుత్రిక ఛానల్ తరఫున ప్రతి ఒక్కరికి విజయదశమి శుభాకాంక్షలు..


https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

10 Oct, 15:29


Recent ga transfer aina WEA s ki pension kanuka app login process cheppagalaru sir

ANS

APTOnline:

When we get the transferred data from GSWS we provide them to log into the NTRB app... Until we get the data from GSWS we can't do anything....

https://t.me/mansaputrika2019

MANASA PUTHRIKA @2019

10 Oct, 01:45


కొన్ని తారలు రాలిపోయాక ప్రకాశించవు.
మరికొన్ని తారలు రాలిపోయాక కూడా దేదీప్యమానంగా ప్రకాశిస్తూనే ఉంటాయి. అలాంటి వారే మన రతన్ టాటా..
అమర్ రహే  టాటా గారు

మానస పుత్రిక ఛానల్ తరుపున ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నా..

https://t.me/mansaputrika2019