❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️ @aushadhamokkaluchetlu Channel on Telegram

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

@aushadhamokkaluchetlu


❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️ (Telugu)

ఆధ్యాత్మికం, జీవనశైలి, ఆరోగ్య విషయాల గురించి ఆలోచనలకు ఆవశ్యకముగా ఉంది. ఉత్తమ ఔషధ మొక్కలు కూడా ఆరోగ్యకరమైన చెట్ల అంశాను పొందుతాయి. మన టెలిగ్రామ్ ఛానల్ "❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️" దీ మూలక ఈ విషయాలపై వ్యాసంలు మరియు సమాచారం అందిస్తుంది. ఈ ఛానల్ ద్వారా మీరు ఆరోగ్యం, ఔషధ మొక్కల చెట్లు, ఆధ్యాత్మిక సలహాలు మరియు వ్యాయామ విధులను కూడా తెలుసుకోవచ్చు. మీరు ఈ ఛానల్లో చేరడానికి ఇష్టపడుతున్నారా? అప్లోడ్ చేసే ప్రశ్నలకు సమాధానాలు పొందాలంటే ఈ ఛానల్ని ఫాలో అవుచున్నాలి. మీరు నిజమేనా ఆరోగ్యకరమైన జీవనం మరియు ఆనందాన్ని పొందడానికి ఆమె ఉపయోగపడే వాస్తువులతో ఈ ఛానల్ మీకు సహాయపడగలిగితే వాటిని కేవలం అనుసరిస్తూ మీ జీవితంలో మహత్వంగా ఉపయోగించవచ్చు. తెలుసుకోవడానికి ఇప్పుడు తయారు అవుతున్న ఛానల్ని ఫాలో అవ్వండి!

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

16 Feb, 06:22


చేగొండ పక్ష vaathaalaku

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

16 Feb, 05:23


పెద్ద ఇసబ్గోల్

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

16 Feb, 05:21


ఇసబ్ గొల్ విత్తనాలు

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

16 Feb, 05:21


చిన్న ఇసబ్గొల్

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

16 Feb, 05:19


శ్వాస కాసలకు అడ్డసరము

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

16 Feb, 05:17


నాటి అడ్డసరం

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

14 Feb, 02:24


అఖండ బిల్వ

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

11 Feb, 08:49


తెల్లపూల వాముంటాకు తో

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

11 Feb, 06:29


గొల్ల జిడ్డు

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

11 Feb, 00:38


పలక నల్లేరు

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

07 Feb, 16:55


పరికి పండ్లు

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

07 Feb, 07:25


... అమ్మాయిని మునక్కాయ కూర వండమనోయ్‌...’ అని ఏ పెద్దాయనో అంటే సరదాగా తీసుకోవద్దు. వీటిల్లోని జింక్‌ స్త్రీ, పురుషుల్లో వంధ్యత్వాన్ని తగ్గిస్తుంది. వీర్యం చిక్కబడుతుంది.
నియాసిన్‌, రిబోఫ్లేవిన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, పైరిడాక్సిన్‌ వంటి బి-కాంప్లెక్స్‌ విటమిన్లు మునక్కాడల్లోనూ సమృద్ధిగా దొరుకుతాయి. ఇవి సంక్లిష్ట పిండిపదార్థాలూ ప్రొటీన్లూ
జీర్ణమయ్యేలా చేస్తాయి.
ఏదేమైనా మునక్కాడలు ఎక్కువగా తినేవాళ్లలో రోగనిరోధకశక్తి ఎక్కువ. శ్వాససంబంధ సమస్యలు తక్కువ. వీటిల్లోని ప్రొటీన్లూ పీచూ కారణంగా పోషకాహార లోపమూ ఉండదు. నాడీవ్యవస్థా భేషుగ్గా పనిచేస్తుంది.

పూలు... తేనెలూరు..!
పచ్చదనంతో కళకళలాడే దీని ఆకులూ కాయలే కాదు, సువాసనభరితమైన తెల్లని పూలూ ఔషధ నిల్వలే. ఆయుర్వేద వైద్యంలో వాడదగ్గవే. పూలతో కాచిన కషాయం లేదా టీ పిల్లతల్లుల్లో పాలు బాగా పడేలా చేస్తుంది. ఇది మూత్రవ్యాధుల నివారణకూ దోహదపడుతుంది. ఈ పూలను మరిగించిన తేనీరు జలుబుకి మంచి మందు. కొన్ని ప్రాంతాల్లో ఈ పూలను సెనగపిండిలో ముంచి పకోడీల్లా వేస్తారు, కూరలూ చేస్తారు. మునగ పూలలో తేనె ఎక్కువ. దాంతో ఇవి తేనెటీగల్ని ఆకర్షించి, తేనె ఉత్పత్తికీ తోడ్పడతాయి.

విత్తనంతో నీటిశుద్ధి..!
విరగ్గాసిన కాయలు ఎండిపోయాయా... ఫరవాలేదు, ఆ విత్తనాలు మొలకెత్తుతాయి. విటమిన్‌-సి పుష్కలంగా ఉండే వీటిని వేయించి పల్లీల్లా తినొచ్చు. నూనె తీయొచ్చు. దీన్ని వంటనూనెగానూ సౌందర్యసాధనంగానూ ల్యూబ్రికెంట్‌గానూ వాడుతుంటారు.
రక్షిత నీటి పథకాలు కరవైన ప్రాంతాలకు మునగ విత్తనాలే నీటిశుద్ధి పరికరాలు. కఠిన జలాల్ని సైతం ఈ గింజలు ఉప్పు లేకుండా తేటగా మారుస్తాయి. సూడాన్‌, ఇండొనేషియా వాసులు ఆ కారణంతోనే విత్తనాలను ప్రత్యేకంగా సేకరించి, ఆ గింజల్ని పొడిలా చేసి, కప్పు నీళ్లలో కలిపి, వడగడతారు. ఇప్పుడు ఈ నీళ్లను బిందెలోని నీళ్లలో కలిపి, ఓ ఐదు నిమిషాలు గరిటెతో కలుపుతారు. తరవాత ఓ గంటసేపు కదపకుండా ఉంచితే మలినాలన్నీ కింద పేరుకుని పైనున్న నీరంతా తేటగా అవుతుంది. వీటిని విడిగా పాత్రలో పోసుకుని తాగుతారు. శాస్త్రీయంగా చెప్పాలంటే ఈ పొడి కలిపిన ద్రవాన్ని నీటిలో కలపగానే అది పాలీ ఎలక్ట్రోలైట్‌గా పనిచేసి నీటిలోని మలినాలను అయాన్లుగా మార్చడం ద్వారా వాటిని ఆకర్షించి కింద పేరుకునేలా చేస్తుంది.ఇంకా... ఇంకా
ఇంటి అవసరాలకోసం పెరట్లోనో లేదంటే కుండీల్లోనో మునగను పెంచితే, రోజూ ఓ గుప్పెడు తాజా ఆకుల్ని కూరల్లో వేస్తే మీ ఆహారంలో సూపర్‌ఫుడ్‌ చేరినట్లే, మీకు డాక్టరుతో పనిలేనట్లే..!
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

05 Feb, 05:31


మగధీర

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

05 Feb, 05:31


సాగ నార

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

05 Feb, 05:26


ఎర్ర ఇంద్రాయన్

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

05 Feb, 05:26


అడవి మిరప

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

05 Feb, 05:25


నేల గొలిమిడి

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

05 Feb, 05:23


సహాదేవి

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

05 Feb, 05:23


రబ్బరు చెట్టు

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

05 Feb, 05:21


పెద్ద నెపాలం

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

05 Feb, 05:21


పిల్లగిత్తిరి

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

05 Feb, 05:16


పార్పాటకం

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

02 Feb, 03:01


ఇది స్పటికాకారం కలిగిన ఉప్పు ఖనిజం. పటిక అనేది గడ్డ కట్టబడిన ముడిపదార్ధము.ఇదిసహజసిద్ధంగా లభించుతుంది.
ఎక్కువ పరిమాణంలో పొటాషియం ఆలం KAl(SO
4)
2·12H
2O.
ఉపయోగాలు
మార్చు
పటికను ఆయుర్వేద ఔషదములలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. పటిక కలిపిన స్ఫటికాది చూర్ణం అనే ఆయుర్వేద ఔషధాన్ని చిగుళ్లనుంచి రక్తం కారడం, చిగుళ్లు, పంటినొప్పులు, నాలుకపై పుళ్లు, వ్రణాలు తగ్గడానికి ఉపయోగిస్తారు. ఏ ఔషధమైతే వ్యాధిని నిర్మూలించి సంపూర్ణ ఆరోగ్యాన్ని చేకూరుస్తుందో దానిని శ్రేష్టమైన శక్తివంతమైన ఔషధంగా ఆయుర్వేద శాస్త్రం భావిస్తుంది. ఇటువంటి ఔషధం విరివిగా, చవుకగా లభిస్తూ, అన్ని వర్గాల ప్రజలకూ అందుబా టులో ఉండి, దానిని వ్యాధి అవస్థానుసారం చూర్ణం, మాత్ర, ద్రవ రూపాలలో తీసుకోవడా నికి అనువుగా ఉంటే ఆ ఔషధాన్ని సద్విని యోగం చేసుకోవాలి. ఈ లక్షణాలు కలిగి, సర్వసాధారణంగా లభ్య మయ్యే పటిక ఔషధ గుణాలను తెలుసుకోవడం అవసరం. మనిషి తన దైనందిన జీవితంలో ఎదుర్కొనే వివిధ రకాల అనారోగ్యాలనుంచి అతి స్వల్ప ఖర్చుతో విలువైన ప్రయోజనం పొందడానికి పటిక ఎంతగానో ఉపకరిస్తుంది.
కొద్దిగా పటిక చూర్ణాన్ని కలిపిన నీటితో స్నానం చేస్తుంటే అధిక చెమటలు తగ్గుతాయి. ఈ నీటిని తలకు పట్టిస్తుంటే పేల బాధ తగ్గు తుంది.
వ్రణాలను, గాయాలను పటిక నీటితో కడి గితే రక్తస్రావం ఆగిపోవడమే కాకుండా, అతి త్వరగా మానుతాయి. ఇన్‌ఫెక్షన్లనుంచి రక్షణ లభిస్తుంది.
పటిక నీటిని నోటిలో పోసుకుని పుక్కిలి పడితే, నోటిలోనూ, అంగిలిలోనూ, నాలుకపైన ఉన్న గుల్లలు, పుళ్లు, వ్రణాలు, టాన్సిల్స్‌ వాపు, నొప్పి మొదలైనవి తగ్గుతాయి.
పరిశుభ్రమైన నీటిని 600 మిల్లీలీటర్లు తీసుకుని, దానికి 15 గ్రాముల పటిక కలిపి ఆ నీటితో యోనిభాగాన్ని శుభ్రంగా కడిగి పటిక నీటితో తడిపిన శుభ్రమైన వస్త్రాన్ని రోజూ కొంతసేపు యోనిమార్గంలో ఉంచితే స్త్రీలలో ఎదురయ్యే తెల్లబట్ట, యోని వ్రణాలు, దురద తగ్గుతాయి.
పటిక కలిపిన నీటిని రెండు మూడు చుక్కలు రోజూ రెండుసార్లు కళ్లలో వేసుకుంటే కళ్ల కలక వ్యాధి త్వరగా తగ్గుతుంది.
100 మిల్లీగ్రాముల పొంగించిన పటికను చనుబాలలో కరిగించి రోజూ రెండుసార్లు చెవిలో వేస్తుంటే చెవినుంచి చీము కారడం తగ్గుతుంది.
పొంగించిన పటిక చూర్ణాన్ని తగినన్ని నీళ్లలో చిక్కగా కలిపి ప్రతినిత్యం మూలవ్యాధి పిలకలను కడుగుతుంటే అవి ఎండిపోతాయి.
పావుతులం పటిక చూర్ణాన్ని ఒక లీటరు నీటిలో కలిపి ఉంచుకుని అరగంటకు ఒకసారి కొద్దికొద్దిగా తాగుతుంటే కలరా వ్యాధి త్వరగా తగ్గుతుంది.
ఐదు గ్రాముల పటిక చూర్ణాన్ని 100 మిల్లీ లీటర్ల పాలలో వేసి కాచి వడగట్టి రోజూ మూడు పూటలా తాగుతుంటే నోరు, ముక్కు, మూత్ర, మలద్వారం వెంట రక్తం పడటం, రక్త విరేచ నాలు, స్త్రీలలో బహిష్టు సమస్యలు తగ్గుతాయి.
200 గ్రాముల ముల్లంగి రసంలో 10 గ్రాముల పటిక చూర్ణాన్ని కలిపి సన్నని మంటపై ముద్ద కట్టే వరకూ వండాలి. దానిని రేగిపండు పరి మాణంలో మాత్రలు చేసుకుని ఎండబెట్టి రోజూ ఉదయం ఒక మాత్రను మింగి, రెండు స్పూన్ల వెన్న సేవిస్తుంటే మూల వ్యాధిలో నొప్పి, మంట, దురద, విరే చనంలో రక్తం పడటం తగ్గి మూలవ్యాధి తగ్గుతుంది. ఇదే ఔషధం మూత్రపిండాల నొప్పికి కూడా ఉపయోగ పడుతుంది.
పటిక, హారతి కర్పూరం, దానిమ్మపెచ్చులు నీటితో మెత్తగా నూరి, రాత్రి రొమ్ములకు పట్టించి, పైన బట్ట కట్టుకుని ఉదయం కడుక కుంటే రొమ్ములు దృఢత్వాన్ని సంతరించు కుంటాయి.
వివిధ రకాల అనారోగ్యాల వలన దీర్ఘకాలం పడకకే పరిమితమైపోయిన వారిలో శరీరంపై, ముఖ్యంగా వెనుక భాగంలో పుళ్లు పడి (బెడ్‌సోర్స్‌) ఎంతకూ తగ్గక చాలా ఇబ్బందులు పడుతుంట, పొంగించిన పటికను కోడిగ్రుడ్డు పచ్చ సొనతో కలిపి పట్టిస్తుంటే అవి త్వరగా మానుతాయి.
పొంగించిన పటిక చూర్ణానికి పదిరెట్ల పటిక బెల్లం కలిపి ఉంచుకుని రోజూ కొటి రెండుసార్లు పావు స్పూను నుంచి అరస్పూను వరకూ వేడినీటి అనుపానంతో కళ్లెదగ్గు ఉన్నవారు, వేడిపాలు అనుపానంగా పొడిదగ్గు ఉన్న వారు సేవిస్తే దీర్ఘకాలిక దగ్గులు తగ్గుతాయి.
200 గ్రాముల కొబ్బరి నూనెలో 50 గ్రాముల తేనె మైనంవేసి కరిగించి గోరు వెచ్చగా ఉన్నప్పుడు 30 గ్రాముల పటి చూర్ణాన్ని కల పాలి. దీనిని ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం గచ్చకాయ ప్రమాణంలో సేవి స్తుంటే నోటి పూత, పేగుపూత, పేగుల్లో వ్రణాలు మొదలైన వాటిలో సుగుణం కనిపిస్తుంది.
పొంగించిన పటికను పూటకు 500 మిల్లీ గ్రాముల వంతున తగినంత వెన్నలో కలిపి తీసుకుంటూ ఉంటే శరీరంలో అమితవేడి తగ్గుతుంది. పురుషుల్లో శుక్రనష్టం, స్త్రీలలో తెల్లబట్ట తగ్గుతాయి. మూత్రంలో మంట, నొప్పి తగ్గుతాయి.
పటిక కలిపిన స్ఫటికాది చూర్ణం అనే ఆయుర్వేద ఔషధాన్ని చిగుళ్లనుంచి రక్తం కారడం, చిగుళ్లు, పంటినొప్పులు, నాలుకపై పుళ్లు, వ్రణాలు తగ్గడానికి ఉపయోగిస్తారు

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

30 Jan, 06:52


నేల గోర్మిడి

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

30 Jan, 06:44


పర్పాటకం

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

28 Jan, 13:29


https://t.me/moolikachikitsalu

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

25 Jan, 15:09


Kaki Donda Chettu :

మ‌నం ఆహారంగా దొండ‌కాయ‌ల‌ను కూడా తీసుకుంటూ ఉంటాం. దొండ‌కాయ‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. అయితే ఈ దొండ‌కాయ‌ల్లో రెండు ర‌కాలు ఉంటాయి. మ‌నం ఆహారంగా తీసుకునే దొండ‌కాయ‌లు ఒక ర‌క‌మైతే చేదు దొండ‌కాయ‌ల‌ని మ‌రో ర‌కం ఉంటాయి. ఈ చేదు దొండ‌కాయ‌ల‌ను కూడా చాలా మంది చూసే ఉంటారు. చేల కంచెల‌కు, తోట‌ల్లో, చెట్ల‌కు అల్లుకుని ఈ చేదు దొండ తీగ ఎక్కువగా పెరుగుతుంది. దీనిని కాకి దొండ, అడ‌వి దొండ‌, చేదు దొండ అని అంటారు. ఈ కాకి దొండ‌ను సంస్కృతంలో తుండి కేరి అని హిందీలో కండారి, కుందురు అని పిలుస్తారు. ఈ కాకి దొండ కూడ మామూలు దొండ పాదులాగే ఉంటుంది. కాకి దొండలో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి.

వీటిని వాడ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు. ఆయుర్వేదంలో వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు ఔష‌ధంగా ఈ చేదు దొండ‌ను ఉప‌యోగిస్తారు. చేదుగా ఉన్న‌ప్ప‌టికి ఈ దొండ‌కాయ‌ల‌తో కూర‌ను కూడా వండుకుని తింటారు. కాకి దొండ‌కాయ‌ల‌తో వండిన కూర‌ను తిన‌డం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది. అంతేకాకుండా నాడీ మండ‌ల ప‌నితీరు మెరుగుప‌డి మ‌తిమ‌రుపు స‌మ‌స్య త‌గ్గుతుంది. ఈ చేదు దొండ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ్వాస సంబంధిత స‌మ‌స్య‌ల‌తో పాటు క్యాన్స‌ర్ వంటి భ‌యంక‌ర‌మైన వ్యాధులు కూడా మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. ఈ చేదు దొండ‌కాయ‌ల‌ను న‌మిలి తిన‌డం వ‌ల్ల నోట్లో పుండ్లు, నోటి అల్స‌ర్లు త‌గ్గుతాయి.

మూత్ర‌పిండాల్లో రాళ్ల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఈ దొండ‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల రాళ్లు క‌రిగి మూత్రం ద్వార బ‌య‌ట‌కు పోతాయి. ఈ చేదు దొండ‌కాయ‌లోని గింజ‌ల‌ను పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని ఒక గ్రాము మోతాదులో ఒక టీ స్పూన్ తేనెతో క‌లిపి తీసుకోవ‌డం వల్ల వాంతులు, ఎక్కిళ్లు త‌గ్గుతాయి. ముఖ్యంగా ఈ తీగ‌ను షుగ‌ర్ వ్యాధి ఔష‌ధాల త‌యారీలో ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. చేదు దొండ ఆకుల ర‌సాన్ని లేదా ఈ తీగ ర‌సాన్ని 20 గ్రాముల మోతాదులో 40 నుండి 80 రోజుల పాటు తీసుకోవడం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి అదుపులో ఉంటుంద‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

23 Jan, 19:12


నల్ల ఉమ్మెత్త

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

23 Jan, 19:11


తెల్ల దుందుగా

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

23 Jan, 04:22


కాసిరత్నములు

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

22 Jan, 13:57


నెలగురుగు

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

16 Jan, 10:29


ముళ్ల గోరింట

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

16 Jan, 08:51


మెట్ట తామర

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

16 Jan, 08:38


షతావరి

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

16 Jan, 08:33


కాకి దొండ

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

16 Jan, 08:32


కుక్కపోగాకు

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

16 Jan, 08:31


కాకి దొండ

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

16 Jan, 08:29


నేల తంగేడు/అడవి తంగేడు

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

16 Jan, 08:28


ఎర్ర అత్తిపత్తి

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

16 Jan, 08:26


నేల గొర్మిడి. విష జ్వరాలు

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

16 Jan, 08:24


పెద్దవేప

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

16 Jan, 08:21


దుష్టపాకు

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

16 Jan, 08:19


బర్రె బచ్చలి

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

16 Jan, 08:19


హంసపాది

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

16 Jan, 08:18


నేల తాటి గడ్డలు

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

14 Jan, 06:37


తురక వేప

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

10 Jan, 05:43


అగ్నిశిఖ/పొత్తి దుంప

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

08 Jan, 14:27


గడిదగడప

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

08 Jan, 14:24


సర్పాక్షి/కారింగువ

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

08 Jan, 14:23


మహాబల/పులికట్టే

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

08 Jan, 14:20


కుక్కవామింట

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

26 Dec, 09:59


శ తావరి

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

26 Dec, 09:58


శతావరి

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

24 Dec, 13:39


వెర్రీపుచ్చ, కంటి వాతము,పైల్స్

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

24 Dec, 13:39


వెర్రిపుచ్చ

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

24 Dec, 13:30


పెద్ద నేపాలం

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

23 Dec, 03:26


ఎర్ర చిత్రములము

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

22 Dec, 00:26


గజ్జి పుండ్లు మలబద్దకం

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

21 Dec, 18:09


తొగార

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

21 Dec, 17:56


తొగర

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

21 Dec, 17:55


ముక్కు తుమ్మిది

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

21 Dec, 17:54


Nak chikini

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

21 Dec, 17:51


మేకమేయని ఆకు/ ముక్కు తుమ్మిఢీ

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

21 Dec, 17:51


ముక్కు తుమ్మిడి/నాక్ చి

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

20 Dec, 16:38


కర్రి వేప

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

20 Dec, 08:12


12. జుట్టు ఆరోగ్యానికి మందార
మందార యొక్క ఆరోగ్య ప్రయోజనాలు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మందార పువ్వులు మరియు ఆకుల సారం హెయిర్ ఫోలికల్స్‌కు రక్త ప్రసరణకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ సారాన్ని నూనెలో కలిపి తలకు రాసుకుంటే రక్తప్రసరణ బాగా జరిగి జుట్టు పెరుగుతుంది. ఇంకా, మందార పువ్వులో విటమిన్లు, పిగ్మెంట్లు మరియు యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి, ఇవి జుట్టు యొక్క ఆకృతి మరియు నాణ్యతకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.
13. చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది
పురాతన కాలంలో, మందార చర్మ సమస్యలకు చికిత్స చేయడానికి ఒక ఔషధంగా ఉపయోగించబడింది. మొక్క అనేక చర్మ వ్యాధులను నయం చేసే మరియు మంటను శాంతపరిచే శ్లేష్మాలను కలిగి ఉంటుంది. ఇంకా, శ్లేష్మ సారం చర్మం యొక్క తేమ కారకాలను నిలుపుకునే గ్లిజరిన్‌ను కలిగి ఉంటుంది.
14. కిడ్నీ డిజార్డర్‌కు ఉపయోగపడుతుంది
కిడ్నీ ఆరోగ్యంపై మందార వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది కొలెస్ట్రాల్, లిపిడ్లు మరియు ట్రైగ్లిజరైడ్స్ మొత్తాన్ని తగ్గిస్తుంది, ఆక్సీకరణ నష్టం యొక్క అవకాశాన్ని తగ్గిస్తుంది. ఇంకా, మొక్క మూత్రం ద్వారా యూరిక్ యాసిడ్ ఉద్గారాలను ప్రేరేపిస్తుంది, ఇది శరీరానికి అనేక విధాలుగా సహాయపడుతుంది. మూత్రపిండాలలో కాల్షియం స్ఫటికాలు నిల్వ ఉండకుండా నిరోధించడానికి కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.
15. కండ్లకలకను నివారిస్తుంది
మందార గురించి చాలా తెలియని ప్రయోజనకరమైన వాస్తవాలు ఉన్నాయి. కండ్లకలక చికిత్స వాటిలో ఒకటి. అదనంగా, హైబిస్కస్ మొక్క యొక్క ఆకు రసం కండ్లకలక చికిత్సకు సహాయపడుతుందని కొన్ని పరిశోధనలు కనుగొన్నాయి. అయితే, తుది ప్రకటన కోసం మరింత పరిశోధన అవసరం.
16. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్
మందార మొక్క ఆంథోసైనిన్లు మరియు ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది, ఇవి అధిక శోథ నిరోధక శక్తిని కలిగి ఉంటాయి. ఆర్థరైటిస్ మరియు ఇతర ఇన్ఫ్లమేటరీ వ్యాధుల వంటి ఇన్ఫ్లమేటరీ నొప్పి సమస్యలతో వచ్చే మీ శరీరంలో పుండ్లు పడేలా చేయడానికి ఈ రసాయనాలను ఉపయోగించవచ్చు.
17. రోగనిరోధక వ్యవస్థ మద్దతు
మందారలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది రోగనిరోధక వ్యవస్థ పనితీరుకు అవసరం. విటమిన్ సి శరీరంలోని కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించడం ద్వారా యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది.
18. బ్లడ్ షుగర్ రెగ్యులేషన్
హైబిస్కస్ ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచే మరియు గ్లూకోజ్ జీవక్రియను నియంత్రించే సమ్మేళనాలను కలిగి ఉంటుంది. ఈ హెర్బ్ సాధారణ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది, తద్వారా టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్ పెద్దగా సంక్రమించే అవకాశాలను తగ్గిస్తుంది.
19. మందార గుండెకు మద్దతు ఇస్తుంది
మందార సాధారణ గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి, రక్త నాళాలకు హాని కలిగించి గుండె జబ్బులకు దారితీస్తాయి. ఇంకా, ఇది రక్త నాళాలను విస్తరించడంలో సహాయపడుతుంది, తద్వారా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది మరియు రక్తపోటును తగ్గిస్తుంది.
20. మూత్రవిసర్జన ప్రభావాలు
హైబిస్కస్ అనేది ఒక సహజ మూత్రవిసర్జన, ఇది మూత్ర విసర్జనను పెంచుతుంది, ఇది శరీరం నుండి అదనపు ద్రవాలను తొలగించడానికి వీలు కల్పిస్తుంది. నీటి నిలుపుదల లేదా ఉబ్బరం సమస్యలు ఉన్నవారికి ఇది ఉత్తమంగా పనిచేస్తుంది

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

20 Dec, 08:12


మందార యొక్క 15 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

మందార వల్ల ఆరోగ్యం మరియు శ్రేయస్సు రెండింటికీ చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మందార యొక్క ప్రయోజనాలు క్రింది విధంగా ఉన్నాయి: 
1. రక్తపోటు నిర్వహణకు ఉపయోగపడుతుంది
అధిక రక్తపోటు అనేది ప్రపంచ జనాభాలో భారీ భాగాన్ని ప్రభావితం చేసే సార్వత్రిక సమస్య. అధిక రక్తపోటు రక్తపోటు మరియు ఇతర శారీరక సమస్యలకు దారితీస్తుంది. హైబిస్కస్ గుండె మరియు రక్త నాళాల పరిస్థితిని రక్షించే ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంది. అందువల్ల, ఇది అధిక రక్తపోటును తగ్గిస్తుంది మరియు రక్తపోటును సమర్థవంతంగా తగ్గిస్తుంది.
2. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
జీవనశైలి లోపాలు లేదా ఏదైనా ఇతర శారీరక అనారోగ్యం కారణంగా, ప్రజలు తీవ్రమైన కాలేయ సమస్యలను ఎదుర్కొంటారు. మందారలో యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి, ఇవి కాలేయ కణజాలం మరియు ఇతర వాపులలో ఫ్రీ రాడికల్స్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి. అందువల్ల, ఒక సాధారణ మార్గంలో అత్యంత ప్రభావవంతమైన ఫలితాన్ని పొందడానికి మందార టీని తీసుకోవచ్చు.
3. యాంటీ బాక్టీరియల్ లక్షణాలు
మందార యొక్క ప్రధాన ఔషధ ప్రయోజనాల్లో ఒకటి దాని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు. మందార టీలో విటమిన్ సి లేదా ఆస్కార్బిక్ యాసిడ్ ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో ప్రభావవంతంగా ఉంటుంది. ఇంకా, యాంటీ బాక్టీరియల్ ఫంక్షన్ సాధారణ జలుబు మరియు ఫ్లూ సంభవించడాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. అందువలన, ఇది జ్వరం కోసం ఒక అద్భుతమైన సహజ నివారణ.
4. బహిష్టు నొప్పిపై పనిచేస్తుంది
వివిధ కారణాల వల్ల మహిళల్లో ఋతు నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే, ప్రధాన కారణం హార్మోన్ల అసమతుల్యత, ఇది మందార టీ సహాయంతో అద్భుతంగా చికిత్స చేయవచ్చు. అదనంగా, ఇది మూడ్ స్వింగ్స్, డిప్రెషన్ మరియు ఇతర ప్రీమెన్‌స్ట్రల్ సిండ్రోమ్‌లను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
5. బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది
మందార యొక్క మరొక ప్రయోజనం ఏమిటంటే ఇది బరువు తగ్గించే సామర్థ్యాలను కలిగి ఉంటుంది. హైబిస్కస్ టీని రెగ్యులర్ గా తాగడం వల్ల శరీరంలోని స్టార్చ్, షుగర్ మరియు కార్బోహైడ్రేట్‌లను గ్రహించే అమైలేస్ స్రావాన్ని తగ్గిస్తుంది. అందువల్ల, మీ శరీరంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉంటాయి, ఇది బరువు తగ్గడంలో మరింత సహాయపడుతుంది. కాబట్టి, కార్బోహైడ్రేట్ల యొక్క హానికరమైన ప్రభావాలను తగ్గించడానికి మీ రోజువారీ ఆహారంలో మందార టీని చేర్చుకోవడం మంచిది.
6. కొలెస్ట్రాల్ నిర్వహణలో సహాయపడుతుంది
అధిక కొలెస్ట్రాల్ మానవ శరీరంపై వినాశకరమైన ప్రభావాలను కలిగిస్తుంది. అధిక మొత్తంలో LDL కొలెస్ట్రాల్ రక్త నాళాలను దెబ్బతీస్తుంది మరియు హృదయ సంబంధ వ్యాధుల అవకాశాలను పెంచుతుంది. అందువల్ల, మందార టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ ఉత్పత్తిని తగ్గిస్తుంది మరియు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
7. క్యాన్సర్ నివారణలో సహాయపడుతుంది
హైబిస్కస్ యొక్క రోజువారీ మోతాదు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించవచ్చు. ఎందుకంటే మొక్కలో ప్రోటోకాటేచుయిక్ యాసిడ్ ఉంది, ఇది కణితి పరిమాణం మరియు ప్రాణాంతక కణాల అభివృద్ధిని తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. అదనంగా, మొక్క యొక్క సారం అపోప్టోసిస్ ప్రక్రియను వేగవంతం చేస్తుంది, ఇది సెల్ డెత్ ప్రక్రియ.
8. డయాబెటిక్ పేషెంట్లకు ఉపయోగపడుతుంది
హైబిస్కస్ టీలో హైపోలిపిడెమిక్ మరియు హైపోగ్లైసీమిక్ లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇంకా, ఇది ట్రైగ్లిజరైడ్స్ మరియు తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ కొలెస్ట్రాల్‌లను కూడా తగ్గిస్తుంది, ఇది రక్తంలో చక్కెరను సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడుతుంది.
9.జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది
మందార టీలో ప్రేగు కదలికను మెరుగుపరచడంలో సహాయపడే ప్రయోజనకరమైన లక్షణాలు ఉన్నాయి. ఇంకా, ఇది మూత్ర విసర్జన సమస్యలకు కూడా చికిత్స చేస్తుంది. అదనంగా, మందార జీర్ణశయాంతర వ్యవస్థకు అత్యంత ప్రభావవంతమైనది మరియు కొలొరెక్టల్ క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడుతుంది.
10. యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్
మందార యొక్క వృద్ధాప్య నిరోధక సామర్థ్యాలు చాలా ముఖ్యమైన ప్రయోజనాల్లో ఒకటి. మందార టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ చర్మంపై ముడతలు వంటి వయస్సు గుర్తులను సమర్థవంతంగా తగ్గించవచ్చు. ఇంకా, ఇది మీ చర్మం యొక్క స్థితిస్థాపకత మరియు మృదుత్వాన్ని నిలుపుకోవడానికి సహాయపడుతుంది.
11. వ్యతిరేక ఒత్తిడి ప్రయోజనాలు
ప్రస్తుత కాలంలో, ప్రతి ఇతర వ్యక్తి డిప్రెషన్, ఒత్తిడి మరియు ఆందోళన వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి, జీవనశైలి రుగ్మత దీనికి ప్రధాన కారణం. అయితే, వైద్య సహాయంతో పాటు, మీరు మీ రోజువారీ ఆహారంలో మందార టీని కూడా చేర్చుకోవచ్చు. ఇందులో ఫ్లేవనాయిడ్లు మరియు ఇతర ముఖ్యమైన విటమిన్లు మరియు ఖనిజాలు ఉన్నాయి, ఇవి నాడీ సంబంధిత రుగ్మతలకు చికిత్స చేయడంలో సహాయపడతాయి మరియు నిరాశ మరియు ఆందోళనను తగ్గిస్తాయి.

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

20 Dec, 04:25


ఆదొండ

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

17 Dec, 10:47


అద్దసరము

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

08 Dec, 07:24


మగబీర

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

03 Dec, 14:44


Arthritis, spondylitis, sciatica,   knee and joint pains  All types of  pains :-
***
మెడ, భుజం నొప్పి,వెన్న్నెముక నొప్పి, డిస్కులు అరగడం,  మొకాళ్ళ గుజ్జు అరుగుదల, నొప్పులు, ఎముకలు పెళుసు, నరాల బలహినత  సయాటికా అధిక నొప్పులు 

తినేమందు:

తుమ్మజిగురు    100 గా
బూరుగ జిగురు 100గా
మోదుగ జిగురు 100గ్రా
చింత గింజల పప్పు 100గా
సపెద్ ముస్లి 100గా
శొంఠి.          100గా
అశ్వగంధ.   50 గా
శుద్దగుగ్గులు 50గా
అక్కలకర్ర.     50గా
దుంపరాష్ట్రము 50గా
వాము   50గ్రా
ప్రవాళ పిష్టి 50గా
ముత్యము భస్మం 25గా
కుక్కుటా0డ త్వక్ భస్మము 100 గ్రా

ఇవన్ని చూర్ణాలుచేసి  కలిపి రొజు ఉదయం రాత్రి 1 చెమ్చా వేడి నీటిలొ భోజనానికి అరగంటముందు  తిసుకొవాలి,

🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
చల్లటి నీరు చలువ పదార్థాలు పనికిరావు

మీమస్య చెబితే తగిన మందు తయారు చేసి ఇవ్వబడును
Call 9949363498

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

27 Nov, 04:56


మగబీర

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

21 Nov, 12:04


తెల్ల ఉప్పీ

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

21 Nov, 12:03


తెల్ల ఉప్పి చెట్టు

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

18 Nov, 06:08


డుండిగా ఉపయోగాలు

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

18 Nov, 06:04


తెల్ల దుండిగా

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

11 Nov, 00:02


ఎర్ర ఇంద్రాణి

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

10 Nov, 06:07


మధుమేహం - *షుగర్ /sugar* సైడ్ ఎఫెక్ట్స్ నివారించే దివ్య ఔషదం
#########################
ఉపయోగాలు: — మీ గ్లూకోజ్ ఎప్పుడు 80—100 లోపు ఉంచుతుంది.
—ఇన్సులిన్ వాడుతున్న వారు దీనిని 3 పూటలు 90 రోజులు వాడిన తరువాత మీ ఇన్సులిన్ పాయింట్స్ తగ్గించవచ్చు.
—దీనిని నిత్యం వాడుతుంటే నీరసము, ఆయాసం తగ్గి శరీరం లో బలం కలుగుతుంది.
—శరీరంలో మంటలు, తిమ్మిరులు రానివ్వడు
–షుగర్ సైడ్ ఎఫెక్ట్స్ నుమెల్లమెల్లగా మీ శరీరం నుండి దూరం చేస్తుంది.
—వంశపారంపర్యము గా షుగర్ వచ్చే అవకాశం గలవారు నిత్యం 5 gm చూర్ణం వాడుతుంటే జీవితం లో షుగర్ వ్యాధి రాదు.
—-నేలతంగేడు మూలిక వల్ల అతిగా వచ్చే మూత్రం ను కంట్రోల్ చేస్తుంది.
—-కొందరికి పుండ్లు మానకపోవడం,గ్యాంగ్రీన్ కు దారితీయడం జరుగుతుంది.అలాంటి వారికోసం దీనిలో వాడిన పంచనింబ మేలు చేస్తుంది.
—-కంటిచూపు మసకబారడం,దృష్టి బలహీనపడం ను నివారిస్తుంది.
-మానసికఅలసట,చికాకు,లైంగికఅసమర్ధత ను తగ్గించును.
—టైప్—1 మధుమేహాన్నికూడా తగ్గిచును.
—చిన్న వయస్సులో వచ్చే షుగర్ వ్యాధిని కూడా తగ్గిస్తుంది.
—LDL,ట్రైగ్లిసరైడ్ నుకంట్రోలో ఉంచును.
“జిమ్నెమిక్ యాసిడ్ మాలిక్యూల్స్” చక్కర నిల్వలను నియంత్రణలో ఉంచును
ఈ చూర్ణంవాడుతుంటే  షుగర్ వల్ల బాధలు ఉండవు

పొడపత్రి ఆకు
నేలవేము సమూలం
తిప్పతీగ లావుది
మానుపసుపు బెర డు
నేరేడు గింజలు
మోదుగపువ్వు,
లోద్దుగ బెరడు,
వేగిస బెరడు
నేలతంగేడు,
మారేడు,
ఉసిరి
నల్లజిలకర
కలోంజీ
కటుకరోహిణి
మెంతి,
సప్తరంగి
ఒద్ది బెరడు
శిలాజితు
వంగభస్మము

Dose: 5 gm చూర్ణం ను గోరువెచ్చని నీటిలో కలిపి ఉదయం పరగడుపున. సాయంత్రం భోజనానికి ముందు తీసుకోవాలి.
సూచనలు: –గ్లూకోజ్ ఎక్కువగా ఉన్నప్పుడు 5 gm చూర్ణం ను 3 పూటలు ఆహారానికి ముందు తీసుకోవాలి
🏀సూచన:
మీరు  తయారుచేసుకోలేనప్పుడు.
మీరు ఆర్డర్ ఇస్తే మీ కోసం 310 gm చూర్ణం మేము ఫ్రెష్ మూలికలు సేకరించి తయారుచేసి speedpost ద్వారా ఇంటికి పంపిస్తాము.
1200+100 courier for one month

❤️❤️❤️❤️❤️🍀🍀❤️❤️❤️❤️❤️
ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే నాకు  "9949363498  కు కాల్ చేయండి ఆయుర్వేద పరిష్కారం ఉచితంగా తెలియజేస్తాను

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

08 Nov, 15:04


మహిరావణ

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

08 Nov, 15:03


సహదేవీ

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

08 Nov, 11:30


దేవదారు

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

08 Nov, 11:25


అడవి మిరప

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

08 Nov, 09:50


మూత్ర‌పిండాల్లో రాళ్ల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు ఈ కాకి దొండ‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మూత్ర‌పిండాల్లో రాళ్ల స‌మ‌స్య త‌గ్గ‌డంతో పాటు మ‌ర‌లా రాకుండా ఉంటుంది. అలాగే వాంతులతో బాధ‌ప‌డే వారు ఈ అడ‌వి దొండ‌లో ఉండే గింజ‌ల‌ను పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని ఒక గ్రాము మోతాదులో తేనెతో క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల వాంతులు త‌గ్గుతాయి. ఈ అడ‌వి దొండ తీగ‌లో ప్ర‌తి భాగం కూడా మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. దీనిని ఎక్కువ‌గా డ‌యాబెటిస్ కు సంబంధించిన మందుల త‌యారీలో ఉప‌యోగిస్తారు. ఈ దొండ ఆకుల ర‌సాన్ని 5 నుండి 10 గ్రాముల మోతాదులో క్ర‌మం త‌ప్ప‌కుండా 40 రోజుల పాటు తీసుకోవ‌డం వ‌ల్ల డ‌యాబెటిస్ పూర్తిగా అదుపులోకి వ‌స్తుంది. ఈ ఆకుల ర‌సాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల డ‌యాబెటిస్ వ‌ల్ల క‌లిగే ఇత‌ర స‌మ‌స్య‌ల బారిన కూడా ప‌డ‌కుండా ఉంటారు. అలాగే ఈ కాకి దొండ ఆకుల ర‌సాన్ని గేదె పెరుగుతో క‌లిపి తీసుకుంటే వారం రోజుల్లోనే కామెర్ల వ్యాధి త‌గ్గు ముఖం ప‌డుతుంది.

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

08 Nov, 09:49


కాకి దొండ‌కాయ ప‌చ్చిగా ఉన్న‌ప్పుడు ఆకుప‌చ్చ రంగులో, పండిన త‌రువాత ఎరుపు రంగులో ఉంటుంది. ఈ కాకి దొండ‌కాయ కూడా మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. దీనిలో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. కాకిదొండకాయ వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాకిదొండ‌కాయ‌ల‌తో కూర వండుకుని తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. వీటిలో ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది. ఇది జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌రుస్తుంది. అలాగే దీనిలో అధికంగా ఉండే ఐర‌న్ ర‌క్త‌హీన‌తను త‌గ్గించ‌డంలో ఉప‌యోగ‌పడుతుంది. దీనిలో ఉండే పోష‌కాలు, యాంటీ ఆక్సిడెంట్ల వ‌ల్ల నాడీ మండ‌ల వ్యాధులు, మ‌తిమ‌రుపు, శ్వాస సంబంధిత స‌మ‌స్య‌లు వంటి అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉంటాము. అలాగే ప‌చ్చిగా ఉన్న కాకిదొండ‌కాయ‌ను తిన‌డం వ‌ల్ల నోట్లో పుండ్లు, నోటి అల్స‌ర్లు త‌గ్గుతాయి.

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

08 Nov, 09:36


స‌రిగ్గా ఉప‌యోగించాలే కానీ లింగ దొండ వ‌ల్ల మ‌నం అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. స్త్రీల‌లో వ‌చ్చే అన్ని ర‌కాల‌ సంతాన లేమి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో లింగ దొండ‌కాయ‌లు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. స్త్రీల‌ల్లో నెల‌స‌రి స‌మ‌యంలో వ‌చ్చే నొప్పుల‌ను త‌గ్గించ‌డంతోపాటు, నెల‌స‌రి స‌రిగ్గా వ‌చ్చేలా చేయ‌డంలో కూడా ఈ తీగ ఉప‌యోగ‌ప‌డుతుంది. స్త్రీల‌లోని లైంగిక అవ‌యావాల‌ను ఉత్తేజ‌ప‌రిచి, లైంగిక వాంఛను పెంచే శ‌క్తి కూడా లింగ దొండ‌కాయ‌ల‌కు ఉంటుంది.
లింగ దొండ కాయ విత్త‌నాల‌ను పుత్ర జీవ‌క్ విత్త‌నాల‌తో క‌లిపి తీసుకుంటే అధిక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ తీగ‌ వేర్లు, ఆకుల ర‌సం కారంగా ఉంటుంది. ఈ తీగ ఆకుల ర‌సాన్ని ఎక్కువ మోతాదులో తీసుకుంటే శ‌రీరంలో వేడి చేస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. లింగ దొండ కాయ విత్తనాల చూర్ణం మనకు ఆయుర్వేద దుకాణాల‌లో ల‌భిస్తుంది. దీనిని స‌రైన మోతాదులో వాడ‌డం వ‌ల్ల గ‌ర్భాశ‌య దోషాల‌న్నీ తొల‌గి సంతానాన్ని పొంద‌వ‌చ్చ‌ని ఆయుర్వేద వైద్యులు తెలియ‌జేస్తున్నారు.

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

08 Nov, 09:24


కాకి దొండ

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

08 Nov, 09:24


క్రిష్ణ వావిలి

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

07 Nov, 06:31


పిచ్ఛికుసుమ

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

07 Nov, 06:23


మేక మేయని ఆకు

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

29 Oct, 04:54


నెల్లి చెట్టు

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

26 Oct, 11:22


సహాదేవీ

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

26 Oct, 11:21


సహదేవి లో మరో రకం

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

22 Oct, 03:15


ఎఱ్ఱముల్ల తోటకూర

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

21 Oct, 06:17


నాగమల్లి పిచ్చికుక్క కరిచిన

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

21 Oct, 06:13


Audio from కంజర్ల హన్మంతరావు పంతులు

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

20 Oct, 11:07


Audio from కంజర్ల హన్మంతరావు పంతులు

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

20 Oct, 11:06


పిల్లిగిత్తిరి

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

20 Oct, 11:04


ఈసిరి చెట్టు/ఈశ్వరి నల్లది

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

18 Oct, 05:08


నేల కలువ/పార్పాటకం

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

18 Oct, 05:02


నేల కలువ/ పర్పాటకం

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

16 Oct, 08:38


వీర బుడమ/కంజర్ల హన్మంతరావు పంతులు

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

11 Oct, 08:34


నీటి అత్తి పత్తి

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

11 Oct, 08:33


ఉచ్చింత

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

11 Oct, 08:26


సహదేవి
Hanmonthrao Panthulu Kanjarla

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

10 Oct, 14:22


Video from కంజర్ల హన్మంతరావు పంతులు

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

03 Oct, 02:13


పలక నల్లేరు దుందిగ పుడక జమ్మడు

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

26 Sep, 09:58


అంతర తామర

❤️ ఔషధ మొక్కలు చెట్లు ❤️

24 Sep, 11:48


వెలమసంది

2,393

subscribers

247

photos

240

videos