COVID TREATMENT PROCEDURES MALLIK PARUCHURI @protocolsshared Channel on Telegram

COVID TREATMENT PROCEDURES MALLIK PARUCHURI

@protocolsshared


COVID TREATMENT PROCEDURES MALLIK PARUCHURI (English)

Are you looking for reliable information on COVID treatment procedures? Look no further than the Telegram channel 'COVID TREATMENT PROCEDURES MALLIK PARUCHURI', username @protocolsshared. This channel is dedicated to providing up-to-date and accurate information on the latest treatment procedures for COVID-19. nnWho is Mallik Paruchuri? Mallik Paruchuri is a renowned medical professional with expertise in infectious diseases and has been at the forefront of the fight against COVID-19. His extensive knowledge and experience make him a trusted source of information in the medical community

What is this channel about? 'COVID TREATMENT PROCEDURES MALLIK PARUCHURI' is a one-stop destination for individuals seeking information on the most effective treatment procedures for COVID-19. From the latest clinical trials to breakthrough therapies, this channel covers it all. Whether you are a healthcare professional or simply someone looking to stay informed, this channel has something for everyone

Join 'COVID TREATMENT PROCEDURES MALLIK PARUCHURI' on Telegram today and stay informed about the latest advancements in COVID treatment. With Mallik Paruchuri leading the way, you can trust that you are getting information that is accurate, reliable, and backed by scientific evidence.

COVID TREATMENT PROCEDURES MALLIK PARUCHURI

19 Feb, 11:24


Channel name was changed to «COVID TREATMENT PROCEDURES MALLIK PARUCHURI»

COVID TREATMENT PROCEDURES MALLIK PARUCHURI

09 Jan, 07:23


If infected, have symptoms

Total 4 capsule twice daily

Bromhexine syrup 5ml 4times daily

Rosemary tea or sumac tea morning

Hibiscus tea or Thyme tea evening


Kalonji seeds powder  half spoon to full spoon twice daily

Mucinac 600 twice daily

మూడు రోజులు వాడాక CBP CRP report చేయించండి

COVID TREATMENT PROCEDURES MALLIK PARUCHURI

18 Aug, 14:35


దగ్గు, జ్వరం, జలుబు, గొంతునొప్పి అన్నిటికీ కారణమయిన ఇప్పుడు circulation లో ఉన్న వైరస్ బట్టి ప్రొటోకాల్ ఇచ్చాం, ప్రతి ఒక్కరికీ seperate గా ప్రొటోకాల్ ఉండదు, ఇవి ఒక మూడు రోజులు వాడి CBP blood test report తో వస్తె ఇంకా వేరే ఏమయినా చేయాల్సి వస్తె చెప్తాం అంతే కాని వేరే డాక్టర్ ఇవి వాడమన్నారు వాడొచ్చునా అంటే ఏమి ఉపయోగం, ఆ డాక్టర్ నే ఫాలో అవ్వండి

Sage tea,thyme tea, hibiscus tea, rosemary tea, kalonji seeds powder ఇవి కనీసం వాడాలి, ఇవి లేని వారు తెప్పించుకొండి, లేకపోతే గ్రూప్ లో కొనసాగి ఉపయోగం లేదు

జ్వరము కు సంబంధించి Without CBP and without  following protocol don't ask questions

పిల్లల కు జ్వరం 100 దాటి ఉంటే   పారాసెటమాల్ వేయాలి లేకపోతే లేదు, ఒకసారి paracetamol వేస్తే 6hrs పని చేస్తుంది, 6hrs తర్వాత జ్వరం చెక్ చేసుకోవాలి, 100 దాటితేనే మళ్ళీ టాబ్లెట్ వేయాలి లేకపోతే లేదు, 102 దాటితే తడి గుడ్డ ఒంటికి చుట్టాలి, తలపై తడిగుడ్డ వేయాలి

జ్వరం తగ్గాక గొంతు నొప్పి దగ్గు ఇంకో వారం కొనసాగుతుంది, యాంటీ బయోటిక్స్ తో ఏం వుపయోగం లేదు


విపరీతంగా పారాసెటమాల్ వాడి లివర్ నాశనం చేసుకోవద్దు


Thyme , sage, hibiscus, rosemary టీ లు రోజు తీసుకోండి

కలోంజీ గింజల పొడి అర స్పూన్, నీళ్లలో కలిపి తాగండి

14yeaes దాటిన వారు mucinac 600 రోజుకు రెండుసార్లు

పిల్లలకు, పెద్దలకు దగ్గు కోసం bromhexine syrup

Sunlight 30minuts daily

ముక్కు పట్టేస్తే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసి లేదా మెడికల్ షాప్ లో సెలైన్ వాటర్ తో వీడియో లో చెప్పి నట్లు నాసల్ వాష్ చేయండి
https://youtu.be/JA65jxj21jo?si=ftaGKjE1i6rl1Hva

COVID TREATMENT PROCEDURES MALLIK PARUCHURI

06 Jul, 12:46


Healthy food habbits for every one

Morning

Any one tea thyme/sage/hibiscus one by one మారుస్తూ

Next

olive oil drink 20to 30ml

Next

How to make best healthy buttermilk

1)Flaxseed raw 20gm
Omega 3

2)rw green banana flour 1 to 2 spoon 10gm
Resistant starch for gut health

3) cocoa beans 1spoon
For brain and metabolism, stearic acid

4) curd 2spoons
Good bacteria seed

5) water

If want sweetness

6) blueberries unsweetened 1spoon
anthocyanins

Next

Eat Almonds 8 walnut 4

Still hungry light breakfast

ఇడ్లీ దోశ ఉప్మా అయితే mix Banana flour 50/50

పూరి పుల్కా చపాతీ రోటి అయితె మిక్స్ wheat bran 50/50

Lunch as you like

But

నూనె: గానుగ దగ్గర తెచ్చిన వేరుశనగ,నువ్వులు నూనె

Salt: pink or raw salt

కారం: తోడాలు తీసి మిల్లు దగ్గర పట్టించింది

పసుపు: కొమ్ములు కొని మిల్లు దగ్గర పట్టించింది

అల్లం వెల్లుల్లి: ఇంటి లో చేసినది

మసాలా: మిక్సి పట్టి ఇంటిలో చేసినది

గోధుమ పిండి: ఎంత brown color ఉంటే అంత మంచిది

మినప, పెసర: పొట్టు తో ఉన్న పప్పు మాత్రమే వాడండి

బియ్యం: ఎంత తక్కువ వాడితే అంత మంచిది, low polish, old , అన్నం ఎంత తెల్లగా ఉంటే అంత ఆయుష్షు తక్కువ

కూరగాయల, ఆకుకూరలు నీళ్లలో కడిగేతప్పుడు కొంచెం hydrogen peroxide వేస్తే పురుగు మందుల అవశేషాలు, ఫంగస్, బాక్టీరియా, వైరస్ లు ఉంటే పోతాయి

ఆయిల్ ఎంత ఎక్కువ వాడితే అంత మంచిది,

Palmitic acid , Omega 6 ఎక్కువ లేకుండా చూసుకోండి oil లో , అంటే పామ్ ఆయిల్, sunflower oil అసలు వద్దు

Oil ఉన్న వేటిని 120C కంటే ఎక్కువ వేడి వద్ద వేడి చేయకండి, ఫ్రై లు తినకండి transfats వస్తాయి, ఫ్రై తినాలి అనుకుంటే air frier or woven లో 120C దాటకుండా ఫ్రై చేసుకోవాలి, టైం ఎక్కువతీసుకున్న హెల్త్ పాడవదు, నూనెలు 120C దాటితే గుండెకు హాని, carbohydrates ఎక్కువ వేడి చేస్తే క్యాన్సర్ కారకాలు పెరుగుతాయి

Don't drink RO water without Alkaline cartridge, Below 300TDS

Morning breakfast tiffins మానేసిన వారు నైట్ టిఫిన్స్ తీసుకోండి, taste loose అయ్యాము అనే ఫీలింగ్ లేకుండా

Eggs, chicken, mutton, fish , red meat, prawn, crab ఎంతైనా తినండి, side effects లేకుండా ఉండాలంటే berberine /resveratrol/quercetin ఎదో ఒకటి కచ్చితంగా తీసుకొవాలి, లేదంటే TMAO లు మీ గుండే కు హాని చేస్తాయి, deep sea లో వుండే ఆక్వా ఫుడ్స్ లో ఇవి మరీ ఎక్కువ , western culture లో nonveg తో పాటు resveratrol ఎక్కువ ఉండే red wine తాగుతారు

Sunlight 30min, grounding అంటే ఒట్టి కాళ్ల తో మట్టిలో 30minutes

పిల్లలకు చిన్నపటి నుండే అలవాటు చేస్తే మంచిది

COVID TREATMENT PROCEDURES MALLIK PARUCHURI

25 Mar, 10:40


ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వైరస్ లు మనల్ని వదిలి పోయాయి అనే వరకు కచ్చితంగా క్రింద చెప్పినవి వాడండి

Teas Amazon links ద్వారా లేదా మీకు నచ్చిన బ్రాండ్ తెప్పించుకుని రోజూ వాడాలి

అవిసలు 20gm + curd మిక్సీ లో వేసి తిప్పిన తర్వాత glass నీళ్లు పోసి మజ్జిగ చేసుకుని రోజూ తాగండి

  Mucinac 600 వారంలో రెండు సార్లు నీళ్లలో కరిగించి తాగండి

రోజు☀️సూర్యుని కాంతి చర్మం పై పడేలా 15 నుండి 30 నిమిషాలు ఎండ లో ఉండండి, 10am-4pm మధ్యలో

ఉదయం
Thyme tea ప్రతి రోజు ,

సాయంత్రం:
sage tea 🍵 ఈ రోజు అయితే రేపు hibiscus tea , ఎల్లుండి మళ్ళీ sage 🍵

ఒక స్పూన్ thyme ఆకులు లేదా
Sage ఆకులు అయుతే ఒక స్పూన్ లేదా hibiscus Powder అయితే 1/4 స్పూన్ గ్లాసు వేడినీళ్లలో వేసి 2 నిమిషాలు తర్వత ఫిల్టర్ చేసి తాగండి

కలోంజీ గింజల పొడి అర స్పూన్ నీళ్లతో లేదా తేనెలో కలిపి, రోజు కు రెండు సార్లు, నెలలో మూడు రోజుల వరసగ

బొప్పాయి ఆకు రసం, అరచేతి సైజు, నెలలో మూడు రోజుల వరసగ

హైపో థైరాయిడ్ ఉన్నవారికి టీ లు వద్దు, oroxylium indicum ఆప్షన్ తప్ప వేరే లేదు, రోజూ twice వాడండి

ఇది పాటించని వారు గ్రూప్ లో కొనసాగి ఉపయోగం లేదు, భవిష్యత్ లో మేము కాపాడలేము ,

నోట్:
వీటిలో ఏవి మనం సప్లై చేయటం లేదు, మీకు నచ్చిన చోట కొనగలరు

కనీసం ఇవి కూడా మీ దగ్గర లేకుండా మమ్మల్నీ ట్రీట్మెంట్ కోసం సంప్రదించవధ్దు

COVID TREATMENT PROCEDURES MALLIK PARUCHURI

18 Mar, 11:06


వైరస్ లేదా వాక్సిన్ దుష్ప్రభావం పోవటానికి:

కిట్ లోని నాలుగు కాప్స్యూల్ రోజుకు ఒకటి
మూడు నెలలు

Mucinac 600 రోజుకు రెండుసార్లు, పది రోజులు, తరువాత రోజుకు ఒకసారి నెల రోజుల పాటు , తరువాత Mucinac 600 వారంలో రెండు సార్లు

రోజు☀️సూర్యుని కాంతి 30 నిమిషాలు

ఉదయం
Thyme tea ప్రతి రోజు

సాయంత్రం:
sage tea 🍵 ఈ రోజు అయితే రేపు hibiscus tea , ఎల్లుండి మళ్ళీ sage 🍵


కలోంజీ గింజల పొడి అర స్పూన్ నీళ్లతో లేదా తేనెలో కలిపి, రోజు కు రెండు సార్లు, నెలలో మూడు రోజుల వరసగ

బొప్పాయి ఆకు రసం, అరచేతి సైజు, నెలలో మూడు రోజుల వరసగ

COVID TREATMENT PROCEDURES MALLIK PARUCHURI

18 Aug, 16:18


https://youtu.be/212FxORZqyY

COVID TREATMENT PROCEDURES MALLIK PARUCHURI

18 Aug, 11:35


https://youtu.be/212FxORZqyY

COVID TREATMENT PROCEDURES MALLIK PARUCHURI

16 Aug, 05:22


Photo from Mallik Paruchuri

COVID TREATMENT PROCEDURES MALLIK PARUCHURI

16 Aug, 05:21


Photo from Mallik Paruchuri

COVID TREATMENT PROCEDURES MALLIK PARUCHURI

16 Aug, 05:21


Photo from Mallik Paruchuri

COVID TREATMENT PROCEDURES MALLIK PARUCHURI

16 Aug, 05:20


Photo from Muppaneni Ravi Kumar

COVID TREATMENT PROCEDURES MALLIK PARUCHURI

16 Aug, 05:20


Photo from Muppaneni Ravi Kumar

COVID TREATMENT PROCEDURES MALLIK PARUCHURI

21 Jul, 15:09


Active గా ఉన్నవారు క్రింది లింకు ద్వారా కొత్త active group లో చేరగలరు

ఇక మీద మల్లిక్ sir ఆ గ్రూప్ లో మాత్రమే active గా reply ఇస్తారు



https://t.me/+yEOdTv3mdy01ZDg9

COVID TREATMENT PROCEDURES MALLIK PARUCHURI

23 Jun, 08:14


English - Covi Care Children.pdf

COVID TREATMENT PROCEDURES MALLIK PARUCHURI

23 Jun, 08:14


Telugu - Covi Care Children.pdf

COVID TREATMENT PROCEDURES MALLIK PARUCHURI

01 Jun, 08:21


Channel name was changed to «TREATMENT PROCEDURES MALLIK PARUCHURI»

COVID TREATMENT PROCEDURES MALLIK PARUCHURI

26 May, 08:12


Photo from Muppaneni Ravikumar

COVID TREATMENT PROCEDURES MALLIK PARUCHURI

26 May, 08:05


Photo from Muppaneni Ravikumar