JanakiramCosmicTubeChannel @janakiramcosmictube Channel on Telegram

JanakiramCosmicTubeChannel

@janakiramcosmictube


Hi, telegram group is created for cosmictube audiance who are not getting video notifications.
You will get all updates here.

JanakiramCosmicTubeChannel (English)

Welcome to JanakiramCosmicTubeChannel, the official Telegram channel for CosmicTube fans! Are you tired of missing out on video notifications from CosmicTube? Look no further, because this channel has got you covered. Here, you will receive all the latest updates, video notifications, and exclusive content directly from CosmicTube. Stay connected with other fans, engage in discussions, and never miss a beat when it comes to your favorite CosmicTube videos. Join us today and be a part of the ultimate CosmicTube community on Telegram!

JanakiramCosmicTubeChannel

10 Jan, 04:14


ప్రేక్షకులకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు

JanakiramCosmicTubeChannel

11 Dec, 07:39


అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు

JanakiramCosmicTubeChannel

07 Dec, 08:28


ప్రేక్షకులకి సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు🙏🙏🙏

JanakiramCosmicTubeChannel

02 Dec, 07:10


పంచతంత్ర శ్లోకం 3.192

अपूज्या यत्र पूज्यन्ते पूज्यानां तु विमानना । त्रीणि तत्र प्रवर्तन्ते दुर्भिक्षं मरणं भयं ॥

అపూజ్యా యాత్ర పూజ్యన్తే పూజ్యానాం తు విమాననా ।
త్రీణి తత్ర ప్రవర్తన్తే దుర్భిక్షం మరణం భయం ॥ ౧౯౨ ॥

తా𝕝𝕝 *_అర్హత లేని వాళ్ళని పూజించడం, అర్హులైన వారిని పూజించకపోవడం... జరిగే చోట భయంకరమైన కరువు, మరణము, భయము - అనే మూడూ సంభవిస్తాయి కదా ||

జనులారా అవైధికమైన భగవత్ స్థానంలో పెట్టి పూజించే అర్హత లేని వారి పూజలను విడిచిపెట్టి ( సాయిబాబా, సత్యసాయిబాబా, బాల సాయిబాబా, నిత్యానంద, డెరబాబా, ఇతర నకిలీ బాబాలు , ఏసుక్రీస్తు , మేరీమాత , అల్లా, కల్కీభగవన్, లహరీకృష్ణ, ఇతర స్వయం ప్రకటిత దేవుళ్ళు, బాబాలు సంస్థలు సంఘాలు ప్రకటించిన వ్యక్తుల ఆరాధన లు తక్షణం త్యజించండి ,
కేవలం సనాతనమైన వేద ప్రతిపాదితమైన దేవతలను మాత్రమే పూజించండి, " శివ, శక్తి ,విష్ణు ,సూర్య, గణేశ ,స్కంద.
ఈ ఆరు స్వరూపాలు పరమాత్ముని స్వరూపం సృష్టి రచన కోసం పరమాత్ముడే ఈ రూపములు ధరించాడు , సనాతన ధర్మానికి పూజనీయుడైన ఆది శంకర భగవత్పాదుల వారు ప్రతిపాదించిన షణ్మతములు అనే ఈ ఆరు మతములను మాత్రమే ఆశ్రయించండి ఇవే వేదముల్లో ప్రతిపాదించబడిన సత్ప్రామానికమైన ఆరు మతములు , ఈ ఆరు మతముల్లో ఏ ఒక్క మతము మరో మతముతో విభేదించదు, లోకంలో ఎక్కువగా వినిపించే అన్ని మతాలు సమానమే అనే నానుడి ఈ ఆరు మతాలు సమానమే అనే భావనలోంచి పుట్టుకొచ్చింది అంతే తప్ప ఎడారి మతాలు పాషండ మతాలు సనాతన ధర్మం తో సమానమని అర్థం కాదు.

JanakiramCosmicTubeChannel

20 Nov, 17:31


Andariki namaste,
Ninna Karthika masa arudra nakshatra ( angaara arudra) sandarbham ga sivalayam lo swamivariki rudrabhishekamu, dwadasa mruthika jyothirlinga Puja, aghora pasupatha mrityunjaya homamu lo palgonnanu, a pics miku share chesthunnanu

JanakiramCosmicTubeChannel

08 Nov, 08:48


సనాతన ధర్మాన్ని పక్కదారి పట్టిస్తూ స్వలాభం కోసం రాజకీయ లబ్దికోసం ప్రజలను మోసం చేస్తున్న కొంతమంది ఆధ్యాత్మిక వేత్తల ( అని చెప్పుకునే) వారి ఫోటోలు , వీరి జోకిలి సనాతన ధర్మం నమ్మేవారు ససేమిరా పోవద్దు

JanakiramCosmicTubeChannel

08 Nov, 06:40


స్వీట్ కోటింగ్ కవరింగ్స్ రాసేసారు ఈ పుస్తకం లో, అసలు ఇలా సిగ్గులేకుండా సమర్డిస్తున్నారు సనాతన ధర్మాన్ని తుంగలో తొక్కి ఆలయాలు కట్టి పూజిస్తున్నారు బీజ మంత్రాలు, అష్టోత్తర శత నామావళి లు రాస్తున్నారు మహా దారుణం ఇవి మన తరం తోనే ఆగిపోవాలి, ఆయన మందిరాలన్నీ హిందువుల డబ్బులతో కట్టినవి కాబట్టి వాటిలో విగ్రహాలను తొలగించి ఆదిశంకరాచార్యుల వారి విగ్రహాన్ని ప్రతిష్టించాలి లేదా వేదవ్యాస మహర్షిని ప్రతిష్టించాలి అది కాని పక్షంలో దత్తాత్రేయ స్వామి వారిని ప్రతిష్టించాలి గురు స్వరూపంగా పూజించడానికి వీరు సరిపోయేవారు వేద విరుద్ధమైనవి ఏవి మనం పూజించకూడదు

JanakiramCosmicTubeChannel

08 Nov, 06:29


సాయిబాబా ఒక బ్రాహ్మణుడితో బలవంతంగా మాంసం తినిపించుట, సనాతన ఆచారాలన్నీ పక్కన పెట్టమని ఉచిత సలహా ఇవ్వటం స్పష్టంగా రాసి ఉంది

JanakiramCosmicTubeChannel

08 Nov, 06:28


Maharashtra Shri shirdi sai baba trust original book

JanakiramCosmicTubeChannel

08 Oct, 15:46


https://youtu.be/sKMHrMb7Q_A?si=iEzpnDRc2kpN2tRS

JanakiramCosmicTubeChannel

04 Oct, 16:50


చంద్రఘంటా దేవి

JanakiramCosmicTubeChannel

01 Oct, 07:42


https://youtube.com/shorts/lKx3YF_4krQ?si=tCUAiLd6jQQ1jeYq

JanakiramCosmicTubeChannel

28 Sep, 13:23


Hi,
భారతీయ సనాతన ధర్మాన్ని అనుసరించి తిథి ప్రకారం మీ పుట్టిన రోజుని జరుపుకోండి
సులువుగా మీ జన్మతిథి తెలుసుకునేందుకు మీ సరైన పుట్టిన రోజు వివరాలను ఆంగ్ల కాలమానం అనుసరించి ఎంటర్ చేసి ఈ క్రింది వెబ్సైట్ లో తెలుసుకోండి

https://www.janmatithi.in/

JanakiramCosmicTubeChannel

28 Sep, 09:37


Hi, everyone
Please watch this new reel on Instagram and follow us if you like

JanakiramCosmicTubeChannel

28 Sep, 09:36


https://www.instagram.com/reel/DAdIdoLpjgr/?igsh=cHhtemNqd2xyemhi

1,475

subscribers

454

photos

118

videos