GSWS Express @gswsexpress Channel on Telegram

GSWS Express

@gswsexpress


🇸 🇺 🇧 🇸 🇨 🇷 🇮 🇧 🇪

https://youtube.com/channel/UCmRll3Roxdt0VbuXJgGM7mQ

https://www.eduwisehub.com/?m=1

🔥Join telegram channel🔥

https://t.me/gswsexpress

GSWS Express (English)

Are you seeking a reliable and informative source for updates and news related to all things business and finances? Look no further than GSWS Express! This Telegram channel is dedicated to providing its subscribers with the latest information and trends in the world of business, finance, and entrepreneurship. With a wealth of resources at your fingertips, GSWS Express ensures that you stay ahead of the curve and make informed decisions in your professional life. Whether you're a seasoned entrepreneur or just starting out in the business world, this channel offers valuable insights and advice to help you succeed. Join the GSWS Express Telegram channel today and take your business acumen to the next level! Click on the links provided to access their YouTube channel and website for even more exclusive content. Don't miss out on this opportunity to elevate your business knowledge and skills with GSWS Express!

GSWS Express

09 Jan, 16:00


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ భృతి అని సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న న్యూస్ ఫేక్. ఎవరు షేర్ చేయకండి.

GSWS Express

02 Jan, 06:50


👉నేడు పెన్షన్ పంపిణి కు చివరి రోజు

GSWS Express

01 Jan, 15:13


శాలరీ సమాచారం : డిసెంబర్ నెల శాలరీ బిల్స్ *Waiting for fund clearance* దశలో ఉన్నవి. కావున ఈరోజు Salaries Credit కావు. రేపు ఈ కుబేర్ కి చేరుకుని, రేపే శాలరీస్ క్రెడిట్ అయ్యే అవకాశం కలదు.

GSWS Express

24 Dec, 11:58


PACs eKYC కి సంబందించి, Employee Mobile App నందు క్లస్టర్ వారీగా data enable చేయడం జరిగింది.

GSWS Express

14 Dec, 17:11


Central Government jobs

Qualification
Degree

More details
https://bit.ly/3DfIkgd

GSWS Express

14 Dec, 17:10


Central Government jobs

Qualification
10+2

More details
https://bit.ly/49BJFtS

GSWS Express

13 Dec, 14:26


తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకూ పింఛన్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. త్వరలో విధి విధానాలు రానున్నాయి.

GSWS Express

12 Dec, 12:30


https://youtu.be/aQDKbnM1OAs

GSWS Express

09 Dec, 07:02


🔰Pan Card 2.0 with stunning Look and Features

▪️How to apply New Pan card


https://eduwisehub.com/2024/12/pan-card-2-0-stunning-look-key-features-benefits-process/

Follow on
https://t.me/gswsexpress

GSWS Express

05 Dec, 18:12


త్వరలోనే రైతులకు అన్నదాత సుఖీభవ. కేంద్రం ఇచ్చే రూ.6వేలతో కలిపి ఏడాదికి మొత్తం రూ.20,000 - మంత్రి అచ్చెన్నాయుడు

GSWS Express

05 Dec, 02:10


Dear All,
GSWS Department is conducting training on "Verification of Missing Citizens" to the following employees.
*Date: 05-12-2024, Time 11AM - 12PM*
1. Panchayat Secretary / Ward Admin Secretary
2. VRO/Ward Revenue secretary
3. Digital Asst/Ward educations and Data Processing secretary
4. Welfare Asst / Ward welfare Development Secretary
5. Mahila Police (both urban and Rural).
The following Districts are requested to join
1. Palnadu
2. Guntur
3. Bapatla
4. Prakasham
5. SPSR Nellore
6. Nandyal
7. Kurnool
Link: https://teams.microsoft.com/l/meetup-join/19%3ameeting_ZmQwMjQwNDEtMWYzNC00NDFhLThmZmItMjk5ZmZhMDE5ODU5%40thread.v2/0?context=%7b%22Tid%22%3a%2227f010d0-96ad-4ca4-b62d-ae78a4a2a430%22%2c%22Oid%22%3a%22199c263a-2b10-43e8-b134-3139e051b384%22%7d

GSWS Express

01 Dec, 14:45


‼️ *కొత్త రేషన్ కార్డుల పై ప్రజలకు గమనిక :*

కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం నుండి ఎటువంటి అధికారిక ఉత్తర్వులు వెలువడ లేదు. డిసెంబర్ 2 నుండి దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది అనే విషయంపై కూడా ఇంకా అధికారిక సమాచారం వెలబడలేదు. గ్రామ వార్డు సచివాలయంలో ఎటువంటి ఆప్షన్ కూడా ఇవ్వలేదు. కావున ప్రజలు కంగారు పడవద్దు. యూట్యూబ్లో మరియు వాట్సాప్ లో వచ్చే పుకార్లను నమ్మకండి. అధికారిక సమాచారం వచ్చిన వెంటనే https://t.me/gswsexpress ఛానల్ లొ పోస్ట్ చేయడం జరుగుతుంది.

GSWS Express

01 Dec, 05:55


New Ration card 02-12-2024

https://eduwisehub.com/2024/12/ap-new-ration-card-check-eligibility-online-status-and-details/

GSWS Express

30 Nov, 15:21


ఒకే సచివాలయ పరిధిలో పంచగా మిగిలిన అన్ని పెన్షన్లు ఇప్పుడు అందరు లాగిన్ లో ఓపెన్ అవుతాయి అందరు సచివాల సిబ్బంది గమనించగలరు. 3 సార్లు ఆధార్ / ఫేస్ ధ్రువీకరణ ఫెయిల్ అయిన వారి వివరాలు RBIS లొ ఓపెన్ అవుతాయి.

GSWS Express

28 Nov, 13:25


!! Update on Pension Disbursement !!

Dear All,

🟡 2024 December నెలకు సంబందించిన e Pay order ను Pension App నందు update చేయడం జరిగింది.

☑️ Pls check now.

GSWS Express

22 Nov, 17:03


🔰3 నెలల పెన్షన్ ఒకేసారి తీసుకోవచ్చు.. ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల

పూర్తి వివరాలు 👇

https://eduwisehub.com/2024/11/ntr-bharosa-pension-scheme-payment-of-3-months/

GSWS Express

22 Nov, 06:46


𝐂𝐢𝐫𝐜𝐮𝐥𝐚𝐫 𝐨𝐧 𝐒𝐩𝐨𝐮𝐬𝐞 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧.pdf


Good Morning to all
Please find circular on sanction of spouse pension. Please communicate all village/ward secretariats

GSWS Express

21 Nov, 17:52


👨🏻‍🏫 One Nation One Student APAAR Card Registration : అపార్ కార్డు అంటే ఏమిటి? ప్రయోజనాలు మరియు రిజిస్ట్రేషన్ చేసుకొనే విధానం

👉 Detailed Process Here👇

🔗https://bit.ly/4hZLLY3

Join us
https://t.me/gswsexpress

GSWS Express

21 Nov, 11:17


Dear All,
GSWS Department in coordination with AP Fire Services Department developed and enabled AP Fire NOC services in APSEVA portal. Please find attached user manual. Communicate to all secretariats

GSWS Express

20 Nov, 13:42


Dear All,

📍 RTF 2024-25 _ Six Step verification process నందు గత సంవత్సరం నమోదు చేసిన వివరాలు ఆటోమేటిక్ గా డిస్ప్లే అయ్యే విధంగా చేయడం జరిగింది.

👆🏼Pls check now.

GSWS Express

19 Nov, 10:43


📍 𝐆𝐎𝐌𝐒 𝐍𝐎 𝟔𝟓

☛ DPO, DLPO ఆఫీసుల్లో పనిచేసే జూనియర్ అసిస్టెంట్లు, గ్రామ పంచాయతీల్లో పనిచేసే జూనియర్ అసిస్టెంట్లు, బిల్లు కలెక్టర్లకు వివిధ గ్రేడ్ పం చాయతీ కార్యదర్శులుగా పదోన్నతులు కల్పించే సర్వీసు రూల్స్లో సవరణలు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది.

☛ ఇప్పటిదాకా డీపీవో, డీఎల్పీవో ఆఫీసుల్లో పనిచేసే జూనియర్ అసిస్టెంట్లు, గ్రామ పంచాయతీల్లో పనిచేసే జూనియర్ అసిస్టెంట్లు నేరుగా గ్రేడ్ -2 పంచాయతీ కార్యదర్శులుగా పదోన్నతులు పొందేం దుకు అవకాశం ఉండగా, ఇప్పుడు వారు గ్రేడ్ -3 పంచాయతీ కార్యదర్శిగా పదోన్న తులు పొందేందుకు మాత్రమే ప్రభుత్వం వీలు కల్పించింది.

☛ గ్రేడ్ - 2 పంచాయతీ కార్యదర్శులుగా కేవలం గ్రేడ్ -3 పంచాయ తీలకు మాత్రమే అవకాశం ఉంటుంది.

☛ అదే విధంగా గ్రామ పంచాయతీల్లో బిల్లు కలెక్ట ర్లుగా పనిచేసే వారికి గతంలో గ్రేడ్ -3 పంచాయతీ కార్యదర్శిగా పదోన్నతి పొందే వీలుండగా.. తాజాగా వారికి గ్రేడ్ -4 పంచాయతీ కార్యదర్శిగా పదోన్నతి పొందేం దుకు మాత్రమే వీలు కల్పించారు.

GSWS Express

19 Nov, 06:46


https://jnanabhumiv2.apcfss.in


📍 *SIX STEP pendency report 2024-25*

*Students list enabled pls check now*

GSWS Express

18 Nov, 11:22


𝐆𝐑𝐎𝐔𝐏-𝟐 𝐌𝐀𝐈𝐍𝐒

ఆంధ్ర ప్రదేశ్ సామజిక ఆర్థిక సర్వే - 2023- 24👆

ఏపీ ఎకానమీ కి బూస్ట్ సామాజిక ఆర్థిక సర్వే 👆

GSWS Express

14 Nov, 05:55


*‼️GSWS all Employee Mobile App 4.2*

*💠HH Geo Location - Improvements*

https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

GSWS Express

13 Nov, 17:48


MICROSOFT OFFICE PROFESSIONAL PLUS 2024
🔗 _Download Setup_
https://www.microsoft.com/en-pk/download/office.aspx

🔑 KEY:
```G27Q9-N8RDR-FFWF7-H28JD-49GJ3-PP24-918594
```



Follow us
https://t.me/gswsexpress

GSWS Express

10 Nov, 15:10


30 రోజుల్లో ఫ్రీ ట్రైనింగ్ తో అమెరికాలో జాబ్స్

Qualification:👇🏻
Imp Dates:👇🏻
Location: మంగళగిరి

More Details
https://t.co/ri5o4LqCHy

Follow us
https://t.me/gswsexpress

GSWS Express

09 Nov, 04:46


GSWS Express pinned «ఇంస్టాగ్రామ్ లో ఏ వీడియో కావాలన్నా రీల్స్ కావాలన్నా కింద లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకోగలరు హై క్వాలిటీ FREE HD QUALITY 🔹Unlimited Free Downloads https://saveinstavideo.com/»

GSWS Express

09 Nov, 04:45


ఇంస్టాగ్రామ్ లో ఏ వీడియో కావాలన్నా రీల్స్ కావాలన్నా కింద లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకోగలరు హై క్వాలిటీ FREE HD QUALITY

🔹Unlimited Free Downloads

https://saveinstavideo.com/

GSWS Express

07 Nov, 00:38


New MDM Menu @Zone-lll GUNTUR, PALNADU, BAPATLA, PRAKASAM, NELLORE

GSWS Express

06 Nov, 07:47


REQUIRED ANM NURSES FOR KUWAIT ( Home Care )

Qualification: +2 , ANM

Experience: 2 years

Age limit : 30 - 45

Working hours : 12 hour

Salary : 250 KD

Food & Accommodation free

1. No Service Charge.
2. Free Ticket.
3. Free Processing

Send your:
1. Updated CV.
2. PP Copy.
3. Self Introduction video.
4. Credentials.

WhatsApp: +919739555212

GSWS Express

06 Nov, 07:43


🇺🇸 NEWS: Trump has won the electoral college as well as the popular vote, and the Republicans have taken control of the Senate and will take control of the House

Trump also became the 2nd President in history to serve two consecutive terms. Over all, a clean sweep for the Republicans.

gswsexpress

GSWS Express

06 Nov, 02:55


నేడు ఏపీ కాబినెట్ భేటీ

GSWS Express

04 Nov, 16:18


𝐍𝐚𝐭𝐢𝐨𝐧𝐚𝐥 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐒𝐲𝐬𝐭𝐞𝐦 - Functionality for updation of
Name, DOB, DOJ, and DOR for Govt. Subscriber in the PRAN
Account are enabled at nodal ofce level in the CRA system
- Procedural instructions issued - Reg.

GSWS Express

29 Oct, 03:04


🔰నేటి నుంచి ఉచిత గ్యాస్ బుకింగ్స్...దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పంపిణీ ప్రారంభం

https://bit.ly/48lS3wM

GSWS Express

28 Oct, 04:01


🚫🚫🚫🚫

Dear all GSWS Express members please don't click this link in your mobile

GSWS Express

27 Oct, 09:15


ఏపీలో ఉచిత గ్యాస్‌ సిలిండర్ కావాలంటే గైడ్‌లైన్స్ ఇవే…

https://bit.ly/48lS3wM

Follow us
https://t.me/gswsexpress

GSWS Express

24 Oct, 10:04


Get Monthly Rs: 6000

🔹Central Government Scheme

🔹Last Date:25-10-2024


https://bit.ly/3Ym41Sq

Join us
https://t.me/gswsexpress

GSWS Express

20 Oct, 15:15


రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం
మరో రెండు రోజుల్లో వాయుగుండంగా మారే ప్రమాదం
ఈనెల 23 నాటికి తుఫాన్‌గా మారే అవకాశం
ఈనెల 24,25 తేదీల్లో ఉత్తరాంధ్రలో వర్షాలు
పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం
గంటకు 45-65 కి.మీ వేగంతో ఈదురుగాలులు
మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారుల హెచ్చరికలు

GSWS Express

20 Oct, 13:13


🚨LAST DATE ALERT ఇంటర్ మరియు డిగ్రీ అర్హతతో రైల్వేలో 11558 ఉద్యోగాల దరఖాస్తుకు నేడే చివరి తేదీ - RRB NTPC UG Recruitment 2024 for 11558 Posts

👉 Notification, Eligibility, Online Apply Link, Complete Details👇
🔗 https://eduwisehub.com/2024/09/rrb-ntpc-undergraduate-recruitment-2024/

(Join us on Telegram)
https://t.me/gswsexpress

GSWS Express

18 Oct, 15:50


వాలంటీర్లు సచివాలయాల నిర్వహణలో కీలక మలుపు

Cabinet Meeting 👇

https://bit.ly/48evEBE

Follow us
https://t.me/gswsexpress

GSWS Express

17 Oct, 15:25


Last date Today

Railway Jobs
డిగ్రీ అర్హతతో రైల్వే ఉద్యోగాలు

మొత్తం ఖాళీలు 8113

https://bit.ly/3zqjYyM

Railway jobs on 10+2(INTER) already posted in group

Follow us
https://t.me/gswsexpress

GSWS Express

16 Oct, 11:05


📍PMS Scheme ( 𝐏𝐎𝐒𝐓 𝐌𝐀𝐓𝐑𝐈𝐂 𝐒𝐂𝐇𝐎𝐋𝐄𝐑𝐒𝐇𝐈𝐏)

*WEA/WEDPS mobile number change/update option for JnanabhumiV2 website is given to DSCWEO Logins
you can contact your DPMU/DD office to update your mobile number*

GSWS Express

15 Oct, 02:09


భూముల రీసర్వే పూర్తయిన గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. డిసెంబర్ 31లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలంది. భూసమస్యలపై ఈ గ్రామ సభల్లో వినతులు స్వీకరిస్తారు. రీ-సర్వేతో నష్టపోయిన రైతులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే అధికారులు పరిశీలించి చర్యలు తీసుకుంటారు. ఈ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

GSWS Express

10 Oct, 03:32


None can destroy iron, but its own rust can

RIP Sir
#𝐫𝐚𝐭𝐚𝐧𝐭𝐚𝐭𝐚

GSWS Express

09 Oct, 14:32


📍 అక్టోబర్ ≈ డిసెంబర్ 2024 త్రైమాసికానికి సంబంధించిన సదరమ్ స్లాట్‌లు MeeSeva మరియు APSeva పోర్టల్ నందు విడుదల చేయబడ్డాయి.

📍SADAREM Application form

Complete details 👇

https://bit.ly/404esMW

Follow us
https://t.me/gswsexpress

GSWS Express

09 Oct, 13:18


SAND Delivery User Manual.pdf

GSWS Express

09 Oct, 13:06


📍Dear All,
Please note, Mines & Geology Department has enabled mobile app for collecting sand delivery feedback from Citizens.
The Panchayat Secretary / Ward Admin Secretary has to login with the default user ID/ Password and fill the feed back from the citizens.

link for Downloading the APP: https://sand.ap.gov.in/assets/apkdownload/SandPostAuditByGSWS.apk

Enc: 1. User Id and Password list
        2. User Manual

GSWS Express

09 Oct, 07:02


📍 *అక్టోబర్ ≈ డిసెంబర్ 2024 త్రైమాసికానికి సంబంధించిన సదరమ్ స్లాట్‌లు MeeSeva మరియు APSeva పోర్టల్ నందు విడుదల చేయబడ్డాయి.*

📍 *అక్టోబర్, నవంబర్ మరియు డిసెంబరు నెలలకు గాను* *దివ్యాంగులకు సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభం అయ్యాయి.*

📍 *సచివాలయాలు మరియు మీ సేవా కేంద్రాలలో స్లాట్లు బుక్ చేసుకోవచ్చు*.

GSWS Express

08 Oct, 06:21


*📍Secretariat verification for 2023-24 is working on the new Jnanabhumi V2 portal.*

*📍Please inform WEA/WEDPS to complete it for any missing students of 2023-24 A.Y .*

*📍The option will only be available for the next 5 days, after that, it will be opened for the new 2024-25 academic year.*

GSWS Express

08 Oct, 05:34


PENSIONS UNSPENT AMOUNT TO BE REMITTANCE REPORT 08.10.24.xlsx

GSWS Express

07 Oct, 09:11


📍 *Railway Exam dates Out......*

GSWS Express

06 Oct, 09:43


Central Govt Scheme
NPS Vastalya

#schemes #govtschemes

👇👇👇👇👇

https://eduwisehub.com/2024/09/nps-vatsalya-a-groundbreaking-pension-scheme-for-children/

Follow us
https://t.me/gswsexpress

GSWS Express

05 Oct, 01:21


#jobs #Jobupdate

Apply for 36481 Government Jobs

Last date
Online application
Eligibility

Click Here 👇

https://bit.ly/3zLj3Jn

Join us
https://t.me/gswsexpress