-----------------------------
అమ్మ గొప్పదనం - కొడుకు కోసం లావుగా వున్న తల్లి, ఎంతో శ్రమ చేసి సన్నబడి కిడ్నీ దానం చేయటం https://youtu.be/QKPRtwt5grg
అమ్మే ఒక ఉత్తమ ఉపాధ్యాయురాలు https://youtu.be/ySBMTeon6xE
తన ఆయుస్సుని పోసి కుమారుడిని బ్రతికించుకున్న ఒక అమ్మ కథ https://youtu.be/uraTVlF4Dr0
కొడుకులు తల్లిని గౌరవించకపోతే, అది చూసిన పిల్లలు మనల్ని గౌరవించరు అని తెలియచేసే చిత్రం-మనం తల్లిదండ్రులకి చెడు చేస్తే, మన పిల్లలు మనకి అదే చేస్తారు https://youtu.be/UVpE1Hd6jDg
తల్లి గొప్పదనం - కొడుకు తన తల్లిని 12సంవత్సరాలు వృద్దాశ్రమంలో ఉంచగా, కొన్ని ఫాన్స్, బెడ్, ఫ్రీజ్ కొని ఆశ్రమానికి ఇవ్వమంటుంది, ఎందుకంటే నీ కొడుకు నిన్ను వృద్దాశ్రమంలో ఉంచితే, చూసుకోవడానికి నేను ఉండను రా! సరిఅయిన తిండి, బెడ్, గాలి లేకపోతే నీవు తట్టుకోలేవు అందుకనే ముందుగానే ఏర్పాటు చేద్దామని...అంటుంది.. https://youtu.be/E2vmw8TpuA0
తల్లి అనారోగ్యంతో బాత్రూం కి తీసుకెళ్ళమని అడిగితే, తాను పని ఉంది వెళ్ళాలని వెళుతుండగా, డైరీ క్రింద పడితే చదవగా అందులో ఎన్ని కష్టాలు పడి పెంచినదో తెలుసుకోవటం.... https://youtu.be/7T-32HD-gyE
తల్లి, పిల్లలు చెప్పేది సత్యం అనే అనుకొంటుంది, దానిని పిల్లలు దుర్వినియోగం చేసుకొంటే వచ్చే ప్రమాదాలు ...చక్కగా చూపించారు https://youtu.be/n7eIz6oLm7g
కొడుకు, వృద్దాప్యంలో ఉన్న తల్లిని కూడా ఉద్యోగం చేసే చోటికి తీసుకెళ్లటం, కంటికి రెప్పలా చూసుకోవటం.. https://youtu.be/RmO0DbnjWIw
పిల్లలు ఇంటి పరిస్థితి అర్ధం చేసుకోకుండా, పందెం నెగ్గటం కోసం తల్లిని ఇబ్బంది పెడితే...వచ్చే కష్టాలు తల్లి బరాయించాల్సివస్తుంది... https://youtu.be/zBMfZj9zrkQ
అమ్మ మనల్ని ఎలా ఎంత ప్రేమతో పెంచునో చూపిస్తూ, మనం పెద్దయ్యాక అంతే ప్రేమతో చూస్తున్నామా? https://youtu.be/hs3hSSr-pKA
అమ్మ యొక్క త్యాగం... తన కంటిని కూడా కొడుకుకి ఇచ్చే మాతృమూర్తి.. https://youtu.be/zOAD16uamfI
తల్లి, ఎలా పిల్లలకు క్రొత్తది నేర్పించాలి, ప్రోత్సహించాలి, ధైర్యం చెప్పాలి...అనేది చాలా చక్కగా చూపించారు.. https://youtu.be/SFT1WcsDTaI
తల్లి, ఎలా పిల్లలను ఎలా పెంచుతుందో ..చిత్రంలో చూపించారు... https://youtu.be/nqy3iBsfFwI
అమ్మకు ఆదరణ ఏది? వృద్దాశ్రమంలో ఉంచిన అమ్మలపై కధనం.. https://youtu.be/maL_tzLNVRE
అమ్మతనానికి కొత్త అర్థం ఇచ్చిన ఓ అమ్మ కథ https://youtu.be/N6FhD5N_Wz4
తల్లి/భార్య, ఎప్పుడూ పని చేస్తుంటారు.. కనీసం ఓ రోజు విశ్రాంతి ఇవ్వండి.. https://youtu.be/xbL5r03nou4
దేశ రక్షణ పోరాటంలో కొడుకు చనిపోతే, తల్లి కొడుకు జ్ఞాపకాలను ఎలా నెమరు వేసుకొంటుందో తెలుసా https://youtu.be/D67ke3rn_kg
అమ్మ విలువ తెలియాలంటే, ఓ రోజు అమ్మ పని చేయటం మానేస్తేనే పిల్లలకి తెలుస్తుంది.. https://youtu.be/_l27TGWvnIA
కొడుకు, వృద్దాప్యంలో ఉన్న తల్లిని చంటి పిల్లలాగా చూసుకోవటం... https://youtu.be/Z8-bAFTXoTI
పుట్టుకతోనే దివ్యాంగులైన కుమార్తెను పదిమందికి సహాయ పడేలా చేసిన ఓ అమ్మ కథ https://youtu.be/hf9f1n-ZAqQ
మానసిక దివ్యాంగుడైన తన కుమారుడిని వాయిద్యకారుడిగా చేసిన ఓ అమ్మ కథ https://youtu.be/pZtMDCnvHic
మానసిక దివ్యాంగులైన ముగ్గురు బిడ్డలను కంటికి రెప్పలా చూడటం ... అమ్మ గొప్పదనం https://youtu.be/8V-HFBPwosA
ఇటువంటి ప్రేరణ, స్ఫూర్తినిచ్చే సందేశాలను ప్రతి రోజు పొందుటకు:
Whatsapp Group లో join అగుటకు www.freegurukul.org/join
Telegram Channel లో join అగుటకు https://t.me/freegurukul