Latest Posts from FreeGurukul(విలువలు,నైపుణ్యాలు) (@freegurukul) on Telegram

FreeGurukul(విలువలు,నైపుణ్యాలు) Telegram Posts

FreeGurukul(విలువలు,నైపుణ్యాలు)
"ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్" ద్వారా ఆధ్యాత్మికత, సభ్యత, సంస్కారం, విలువలు, ధర్మాలు, నైపుణ్యాలు, సామాజిక బాధ్యత, సామాజిక అవగాహన, వ్యక్తిత్వ వికాసం పై అవగాహన కల్పించబడును.
అడ్మిన్ ని సంప్రదించుటకు @RajaKomireddy
వెబ్సైట్: www.freegurukul.org
13,797 Subscribers
12,431 Photos
903 Videos
Last Updated 11.03.2025 07:47

The latest content shared by FreeGurukul(విలువలు,నైపుణ్యాలు) on Telegram

FreeGurukul(విలువలు,నైపుణ్యాలు)

10 Mar, 23:47

442

*అమ్మ గొప్పదనం ఏమి? ఆమె ఎంత కష్టపడుతుంది? ఎంతటి త్యాగం చేస్తుంది? ఆమె గొప్పదనం పిల్లలకు ఎప్పుడు తెలుస్తుంది? తల్లి పిల్లలను ఎలా కాపాడుకొంటుంది? అనే విషయాలు ప్రతి కూతురు/కొడుకు చూడాల్సిన అద్భుతమైన 22 Videos/ShortFilms ఒకేచోట!*
-----------------------------
అమ్మ గొప్పదనం - కొడుకు కోసం లావుగా వున్న తల్లి, ఎంతో శ్రమ చేసి సన్నబడి కిడ్నీ దానం చేయటం https://youtu.be/QKPRtwt5grg

అమ్మే ఒక ఉత్తమ ఉపాధ్యాయురాలు https://youtu.be/ySBMTeon6xE

తన ఆయుస్సుని పోసి కుమారుడిని బ్రతికించుకున్న ఒక అమ్మ కథ https://youtu.be/uraTVlF4Dr0

కొడుకులు తల్లిని గౌరవించకపోతే, అది చూసిన పిల్లలు మనల్ని గౌరవించరు అని తెలియచేసే చిత్రం-మనం తల్లిదండ్రులకి చెడు చేస్తే, మన పిల్లలు మనకి అదే చేస్తారు https://youtu.be/UVpE1Hd6jDg

తల్లి గొప్పదనం - కొడుకు తన తల్లిని 12సంవత్సరాలు వృద్దాశ్రమంలో ఉంచగా, కొన్ని ఫాన్స్, బెడ్, ఫ్రీజ్ కొని ఆశ్రమానికి ఇవ్వమంటుంది, ఎందుకంటే నీ కొడుకు నిన్ను వృద్దాశ్రమంలో ఉంచితే, చూసుకోవడానికి నేను ఉండను రా! సరిఅయిన తిండి, బెడ్, గాలి లేకపోతే నీవు తట్టుకోలేవు అందుకనే ముందుగానే ఏర్పాటు చేద్దామని...అంటుంది.. https://youtu.be/E2vmw8TpuA0

తల్లి అనారోగ్యంతో బాత్రూం కి తీసుకెళ్ళమని అడిగితే, తాను పని ఉంది వెళ్ళాలని వెళుతుండగా, డైరీ క్రింద పడితే చదవగా అందులో ఎన్ని కష్టాలు పడి పెంచినదో తెలుసుకోవటం.... https://youtu.be/7T-32HD-gyE

తల్లి, పిల్లలు చెప్పేది సత్యం అనే అనుకొంటుంది, దానిని పిల్లలు దుర్వినియోగం చేసుకొంటే వచ్చే ప్రమాదాలు ...చక్కగా చూపించారు https://youtu.be/n7eIz6oLm7g

కొడుకు, వృద్దాప్యంలో ఉన్న తల్లిని కూడా ఉద్యోగం చేసే చోటికి తీసుకెళ్లటం, కంటికి రెప్పలా చూసుకోవటం.. https://youtu.be/RmO0DbnjWIw

పిల్లలు ఇంటి పరిస్థితి అర్ధం చేసుకోకుండా, పందెం నెగ్గటం కోసం తల్లిని ఇబ్బంది పెడితే...వచ్చే కష్టాలు తల్లి బరాయించాల్సివస్తుంది... https://youtu.be/zBMfZj9zrkQ

అమ్మ మనల్ని ఎలా ఎంత ప్రేమతో పెంచునో చూపిస్తూ, మనం పెద్దయ్యాక అంతే ప్రేమతో చూస్తున్నామా? https://youtu.be/hs3hSSr-pKA

అమ్మ యొక్క త్యాగం... తన కంటిని కూడా కొడుకుకి ఇచ్చే మాతృమూర్తి.. https://youtu.be/zOAD16uamfI

తల్లి, ఎలా పిల్లలకు క్రొత్తది నేర్పించాలి, ప్రోత్సహించాలి, ధైర్యం చెప్పాలి...అనేది చాలా చక్కగా చూపించారు.. https://youtu.be/SFT1WcsDTaI

తల్లి, ఎలా పిల్లలను ఎలా పెంచుతుందో ..చిత్రంలో చూపించారు... https://youtu.be/nqy3iBsfFwI

అమ్మకు ఆదరణ ఏది? వృద్దాశ్రమంలో ఉంచిన అమ్మలపై కధనం.. https://youtu.be/maL_tzLNVRE

అమ్మతనానికి కొత్త అర్థం ఇచ్చిన ఓ అమ్మ కథ https://youtu.be/N6FhD5N_Wz4

తల్లి/భార్య, ఎప్పుడూ పని చేస్తుంటారు.. కనీసం ఓ రోజు విశ్రాంతి ఇవ్వండి.. https://youtu.be/xbL5r03nou4

దేశ రక్షణ పోరాటంలో కొడుకు చనిపోతే, తల్లి కొడుకు జ్ఞాపకాలను ఎలా నెమరు వేసుకొంటుందో తెలుసా https://youtu.be/D67ke3rn_kg

అమ్మ విలువ తెలియాలంటే, ఓ రోజు అమ్మ పని చేయటం మానేస్తేనే పిల్లలకి తెలుస్తుంది.. https://youtu.be/_l27TGWvnIA

కొడుకు, వృద్దాప్యంలో ఉన్న తల్లిని చంటి పిల్లలాగా చూసుకోవటం... https://youtu.be/Z8-bAFTXoTI

పుట్టుకతోనే దివ్యాంగులైన కుమార్తెను పదిమందికి సహాయ పడేలా చేసిన ఓ అమ్మ కథ https://youtu.be/hf9f1n-ZAqQ

మానసిక దివ్యాంగుడైన తన కుమారుడిని వాయిద్యకారుడిగా చేసిన ఓ అమ్మ కథ https://youtu.be/pZtMDCnvHic

మానసిక దివ్యాంగులైన ముగ్గురు బిడ్డలను కంటికి రెప్పలా చూడటం ... అమ్మ గొప్పదనం https://youtu.be/8V-HFBPwosA

ఇటువంటి ప్రేరణ, స్ఫూర్తినిచ్చే సందేశాలను ప్రతి రోజు పొందుటకు:
Whatsapp Group లో join అగుటకు www.freegurukul.org/join
Telegram Channel లో join అగుటకు https://t.me/freegurukul
FreeGurukul(విలువలు,నైపుణ్యాలు)

10 Mar, 23:46

414

త్యాగం,సేవ,మానవత్వం ద్వారా సమాజానికి తిరిగి ఇచ్చేస్తున్న మహానుభావులు(దేవుళ్ళు)
FreeGurukul(విలువలు,నైపుణ్యాలు)

06 Mar, 23:53

448

త్యాగం,సేవ,మానవత్వం ద్వారా సమాజానికి తిరిగి ఇచ్చేస్తున్న మహానుభావులు(దేవుళ్ళు)
FreeGurukul(విలువలు,నైపుణ్యాలు)

05 Mar, 00:35

450

*SUMMER COURSES*
*Fee: Starts From ₹299, ₹499, ₹599, ₹699,*(Each Subject per month)

""'''''"""""""""""""'""""""""""""""""
e-🤳 MENTOR'S IIT-NEET ACADEMY
🥉 1st to10th Classes.( OLYMPIAD, NAVODAYA, SAINIK SCHOOL & IIT-NEET)
"""""""""'"'""""'""""""""""""""""""
https://chat.whatsapp.com/JMPxLyhmjc841RkZMQWA2z

""""""""""""""""""""""""""""""""""
👩‍💻కోర్సు కాలపరిమితి: 3Months( March to May)
👨‍💻కోర్సు సమయం: రోజు 1.20 Hours only
✍🏿 EVENING Batch: 6:00 PM- 7.20 PM
Evening Batch:7.20pm- 8.40pm

""""""'""""''"""""""""""""'''''"""""""""""""' www.ementorsacademy.com
"''''"'''''''"'""'''""""""'""""""""'''''''"''''''"""''
✍🏿*DIRECTOR OF e-MENTOR'S &
FREE GURUKUL FOUNDATION*.
8328180336
FreeGurukul(విలువలు,నైపుణ్యాలు)

05 Mar, 00:34

442

*ఫిబ్రవరి 2025* లో Free Gurukul Online Classes ద్వారా! 🍲వంటకాలు, చిత్రకళ,fashion ,Beauty మరియు మరిన్ని నైపుణ్యాలు ఎంతో చక్కగా నేర్చుకున్నారు.

ఈ వీడియోలో విద్యార్థుల అద్భుతమైన *Works* క్రింది 🖇️ 👇link క్లిక్ చేసి చూడండి.

https://youtu.be/2c7TDz4_YZ4

మరింత సమాచారం కోసం Please Like, 👍 Share And Subscribe Our YouTube Channel.
FreeGurukul(విలువలు,నైపుణ్యాలు)

05 Mar, 00:34

436

*#freegurukulweekendclass*
🌈Exciting Announcement
🌟 Exciting Weekend Online Classes Are Here! 🌟 March 2025 Batch🌈
---------------------------------
👩‍💻 Selling Products On Ecommerce
👩‍🦰 Haircare,Henna
🍚 Biryanis & Pulao,Milkshakes
🍪 Pancakes etc
🍦🍧Summar Special Milkshakes,Shrikand,popsicles etc

🗓️ Registration Dates: March 4th to 7th
*Download Free Gurukul App*
https://play.google.com/store/apps/details?id=freegurukul.org&pli=1
👉 Sign up and secure your spot! Don't miss out on this opportunity
FreeGurukul(విలువలు,నైపుణ్యాలు)

05 Mar, 00:34

451

త్యాగం,సేవ,మానవత్వం ద్వారా సమాజానికి తిరిగి ఇచ్చేస్తున్న మహానుభావులు(దేవుళ్ళు)
FreeGurukul(విలువలు,నైపుణ్యాలు)

04 Mar, 00:02

320

త్యాగం,సేవ,మానవత్వం ద్వారా సమాజానికి తిరిగి ఇచ్చేస్తున్న మహానుభావులు(దేవుళ్ళు)
FreeGurukul(విలువలు,నైపుణ్యాలు)

04 Mar, 00:02

304

విజయ సూత్రం - కృషి
FreeGurukul(విలువలు,నైపుణ్యాలు)

02 Mar, 00:28

613

LAST DAY to register Online classes for Mar 2025 Batch
---------------------
Students Works/Feedbacks:
https://youtu.be/LqODXGr0Pkc

Download Free Gurukul App:
https://play.google.com/store/apps/details?id=freegurukul.org

How To Register from Free Gurukul App:
https://youtube.com/shorts/yWC4j0eJgOE

Classes START Date: *3rd Mar*

*1Month Fees(ఫీజు):200/-*

Stone Art
JavaScript (Include HTML,CSS )
Scratch Coding for Children
Silk Thread & Kundan Jewellery Making
Macrame Work
Bandhini Art(Tie & Dye)
Nail Art
Thumb impression and number drawing
Computer Basics for All
Kuchipudi
MySQL
Spoken English
Soups & Snacks
Pizza,Burger & Sandwich Making
Effective Parenting
Abacus
Web Design (HTML,CSS)
Vedic Maths
Phonics
Kalamkari Painting
Hand Embroidery
Miniature(fridge magnets)
Instant Premix Powders and Chutney Powders
Carnatic Music
Doodles Art
Nature Cure
Bharatanatyam
Terrace Gardening
Maggam Work
Cotton Thread Embroidery Bangles
అందరికి ఆయుర్వేదం
Acrylic Painting
Fabric Painting
Tally Software

ఇట్లు,
ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్
www.freegurukul.org
Call: 7207783331 / 7207783332