Vishalandhra విశాలాంధ్ర టివి🇮🇳 రిపేర్ సమాచార శాల @vishalandhra Channel on Telegram

Vishalandhra విశాలాంధ్ర టివి🇮🇳 రిపేర్ సమాచార శాల

@vishalandhra

మెకానిక్ మిత్రులకు స్వాగతం ఈ ఛానల్ లో దాదాపు అన్ని రకాల మాడిఫికేషన్లు ఉంటాయి మన మిత్రులు రిపేర్ చేసిన విడియోలను,ఇమేజ్ లను కూడా ఇందులో చూడవచ్చు, ఇతరుల విడియోలు,కొంత సాఫ్ట్వేర్ సమాచారం కూడా ఇందులో ఉంటుంది.
@bst_vishalandhra.అక్టోబర్ 8/2019

Vishalandhra విశాలాంధ్ర టివి 🇮🇳 రిపేర్ సమాచార శాల (Telugu)

విశాలాంధ్ర టివి రిపేర్ సమాచార శాల ఛానల్, ఈ ఛానల్ మెకానిక్ మిత్రులకు స్వాగతం చేస్తుంది. ఇక్కడ అన్ని రకాల మాడిఫికేషన్లు, రిపేర్ చేసిన విడియోలు, ఇమేజ్లు మరియు ఇతర సాఫ్ట్వేర్ సమాచారం కొద్దిగా ఉంటాయి. ఈ ఛానల్ ద్వారా @bst_vishalandhra అక్టోబర్ 8, 2019 నుండి వ్యాపారం చేస్తుంది. మెకానికల్ ఫీల్డ్ లో ఉన్నవారు మరియు రిపేర్ కార్యక్రమాలలో ఆసక్తి కలిగినవారు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ప్రతిదానికి తగ్గని సహాయం మరియు సమాచారం కోసం ఈ ఛానల్ చేస్తుంది. మార్కెట్ లో ఉన్న నూతన టెక్నాలజీ అప్‌డేట్స్ కోసం కూడా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మెకానికల్ విద్యార్థులు, ప్రొఫెషనల్స్ మరియు ఉద్యోగులకు ఉపయోగకరమైన విడియోలు మరియు సమాచారం లభ్యమైనవి ఈ ఛానల్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అందుబాటులో ఉన్న మార్కెట్ లోని జనాలకు సహాయకరంగా ఉండడం కొంతమందికి చాలా ఉపయోగపడుతుంది. ఈ ఛానల్ ని వాట్సప్ లో కూడా ఉపయోగించవచ్చు.

Vishalandhra విశాలాంధ్ర టివి🇮🇳 రిపేర్ సమాచార శాల

15 Feb, 15:26

ఈ టేపు వేసినందున.. ఆ తరువాత ఓపెన్ చేసే మెకానిక్ కే సమస్య కాబట్టి ఈ టేప్ వాడకం మంచిది కాదు.

Vishalandhra విశాలాంధ్ర టివి🇮🇳 రిపేర్ సమాచార శాల

15 Feb, 15:26

ఫ్రేమ్ లెస్..frameless ప్యానల్ ఫిక్స్ చేయడానికి ఈ నెంబర్.. మరియు పింక్ కలర్ టేపు ఉపయోగించకండి... మళ్ళీ ఎప్పుడైనా ఓపెన్ చేయడానికి చాలా కష్టం.. ప్యానల్ గట్టిగా అతుక్కొని ఉంటుంది... ఈ టేపు రెండు పొరలుగా కట్ అవదు, అందకని దీనిని ఉపయోగించవద్దు.

Vishalandhra విశాలాంధ్ర టివి🇮🇳 రిపేర్ సమాచార శాల

13 Feb, 09:58

Lg32" ...5watts speakers..ఇవి దొరకడం కష్టమే కాబట్టి ఇలా బాక్స్ లోపలికి సరిపోయే వేరే డిజైన్ వి ఫిక్స్ చేసి ఇవ్వడమే

Vishalandhra విశాలాంధ్ర టివి🇮🇳 రిపేర్ సమాచార శాల

11 Feb, 09:18

Transistor working type.

Vishalandhra విశాలాంధ్ర టివి🇮🇳 రిపేర్ సమాచార శాల

10 Feb, 07:39

ఫ్రేమ్ లెస్..frameless ప్యానల్ ఫిక్స్ చేయడానికి ఈ నెంబర్.. మరియు పింక్ కలర్ టేపు ఉపయోగించకండి... మళ్ళీ ఎప్పుడైనా ఓపెన్ చేయడానికి చాలా కష్టం.. ప్యానల్ గట్టిగా అతుక్కొని ఉంటుంది... ఈ టేపు రెండు పొరలుగా కట్ అవదు, అందకని దీనిని ఉపయోగించవద్దు.

Vishalandhra విశాలాంధ్ర టివి🇮🇳 రిపేర్ సమాచార శాల

04 Feb, 05:19

COOCAA 32S3U Pro.

Vishalandhra విశాలాంధ్ర టివి🇮🇳 రిపేర్ సమాచార శాల

17 Jan, 17:54

HW-613 మాడ్యూల్..
ప్యానల్ సప్లై మాడిఫికేషన్ చేసుకోవడానికి, చాలా సులభంగా, అనుకూలంగా ఉంటుంది.
ఎనేబుల్ ఇన్పుట్ కూడా ఉన్నందున, మనకు కావలసిన ఓల్టేజ్ జంపర్ వేసుకుని.. ఎనేబుల్ ఇన్పుట్ కనెక్ట్ చేసుకుంటే చాలు..
మాడిఫికేషన్స్ కి మంచి మాడ్యూల్.

Vishalandhra విశాలాంధ్ర టివి🇮🇳 రిపేర్ సమాచార శాల

14 Jan, 08:24

ACER 32".. Running space is full..
Home screen డిస్ప్లే అవలేదు... ఐతే సోర్స్ ఇన్పుట్స్ సెలెక్ట్ చేసుకుని టీవీ చూడవచ్చు.
ఆండ్రాయిడ్ అనేది ఏదీ పనిచేయదు.. యాప్స్ కనపడవు..
ఈ చిప్ సెట్ కి రికవరీ లేనందున.. ఒరిజనల్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఓకే చేయబడినది..

Vishalandhra విశాలాంధ్ర టివి🇮🇳 రిపేర్ సమాచార శాల

08 Jan, 01:08

Future and advanced panel short remover..
All types of voltage and more ampere.. With level shifter mode included..

చాలా అడ్వాన్స్డ్ షార్ట్ రిమూవర్.. ఎక్కువ యాంపియర్ మరియు ఓల్టేజ్ కంట్రోల్... సిస్టమ్.

లెవెల్ షిఫ్టర్ మోడ్ యాడ్ చేయబడినది...

Vishalandhra విశాలాంధ్ర టివి🇮🇳 రిపేర్ సమాచార శాల

06 Jan, 16:05

15 volts.. 32amps power supply.. Main power sub power, both sections are dead short..

Vishalandhra విశాలాంధ్ర టివి🇮🇳 రిపేర్ సమాచార శాల

06 Jan, 15:30

Curved and Frameless panel opener...

Vishalandhra విశాలాంధ్ర టివి🇮🇳 రిపేర్ సమాచార శాల

31 Dec, 23:57

గ్రూపు సభ్యులు అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.. 🎂🎂🌹🌹🌹🌹🌹

Vishalandhra విశాలాంధ్ర టివి🇮🇳 రిపేర్ సమాచార శాల

30 Dec, 08:01

Handicapped wheelchair project...గ్రౌండ్ వైర్ ఫెయిల్, ప్రాజెక్ట్ Not working.

అలాగే RX.. TX.. Not connecting from HC05 to CP2103

వీటి గురించి మనకు దాదాపు 4 సంవత్సరాల క్రితం నుంచి తెలిసినదే కాబట్టి.... వైర్ కనెక్షన్లను చేంజ్ చేసి ఓకే చేయడం జరిగింది.

Vishalandhra విశాలాంధ్ర టివి🇮🇳 రిపేర్ సమాచార శాల

29 Dec, 10:34

10amps.. Voltage regulator... ఈరోజు అందినది

Vishalandhra విశాలాంధ్ర టివి🇮🇳 రిపేర్ సమాచార శాల

28 Dec, 14:58

30volts.. 1.5 amps hand screw driver gun.. Dead...
T-70BL model
Finally found the problem and unit is OK

Vishalandhra విశాలాంధ్ర టివి🇮🇳 రిపేర్ సమాచార శాల

26 Dec, 17:27

Robocraze 1200W Motor Speed Controller | DC 10-60V PWM Motor Speed Controller Switch | 20A Current Regulator | Motor Speed Controller Switch

298/- only..link:https://amzn.to/409UlfZ

Vishalandhra విశాలాంధ్ర టివి🇮🇳 రిపేర్ సమాచార శాల

23 Dec, 07:16

HW 753 single channel PWM module..
Tested vgl,vgh with different freequncy and timing..

Vishalandhra విశాలాంధ్ర టివి🇮🇳 రిపేర్ సమాచార శాల

22 Dec, 12:42

PWM module arrived...

Vishalandhra విశాలాంధ్ర టివి🇮🇳 రిపేర్ సమాచార శాల

19 Dec, 14:09

ఒకే వైరు మీద.. VGH.. VGL అవుట్పుట్ గా రావడం...
We can get vgh,, vgl on the same wire...using relays and trigger circuit and control switches.

Vishalandhra విశాలాంధ్ర టివి🇮🇳 రిపేర్ సమాచార శాల

18 Dec, 15:42

xcluma PWM Pulse Frequency Duty Cycle Adjustable Module Square Wave Rectangular Wave Signal Generator XY-LPWM
474/- only

Purchase link :https://amzn.to/3P3UICK

Vishalandhra విశాలాంధ్ర టివి🇮🇳 రిపేర్ సమాచార శాల

18 Dec, 03:25

vgl,, vgh board..
225/- in Bangalore

10 piecess.. 200/- to 210/-

ఒకటి 210/-..220/-...పది కొంటే 200/- ...210/- మాత్రమే..

ఒకటి చాలనుకుంటే మీ లోకల్ లోనే కొనండి,, 60/- రూపాలు ఎక్కువ ఉంటుంది... బల్క్ లో కావాలంటే బెంగళూరు నుంచి తెప్పించుకోండి.

Vishalandhra విశాలాంధ్ర టివి🇮🇳 రిపేర్ సమాచార శాల

16 Dec, 06:50

MI 32" LG panel changed.. mirror image problem.

Shift R22 to R23
Cross jumper add on sda scl resistors..

Vishalandhra విశాలాంధ్ర టివి🇮🇳 రిపేర్ సమాచార శాల

15 Dec, 16:43

8 Channel 12 V Relay Module with Optocoupler – Rajiv Electronics
https://rajivelectronics.com/product/8-channel-12-v-relay-module-with-optocoupler/?srsltid=AfmBOooY4dNZPEfmskbfdw6s-v4wpakW5_xYT66Gt5TsBYZjBl9CjBZLpo4#

Vishalandhra విశాలాంధ్ర టివి🇮🇳 రిపేర్ సమాచార శాల

15 Dec, 15:04

HW 753... PWM మాడ్యూల్... అనుకోని పరిస్థితుల్లో ఐసి ఫెయిల్ అయితే... ఈ ఐసి తెప్పించి వేసుకోవచ్చు... దీనికి సంబంధించిన రన్ ఫైల్ కావాలంటే పంపుతాను...  Rx,Tx  ద్వారా ప్రోగ్రాం చేసుకోవచ్చు.

Vishalandhra విశాలాంధ్ర టివి🇮🇳 రిపేర్ సమాచార శాల

14 Dec, 10:34

LOT caps and clips... Hole sale 12/-...single 20/-

Vishalandhra విశాలాంధ్ర టివి🇮🇳 రిపేర్ సమాచార శాల

12 Dec, 14:10

Now digital controlled short remover.

ఇప్పుడు డిజిటల్ కంట్రోల్ షార్ట్ రిమూవర్..
సబ్జెక్టు కొత్త గ్రూపులో ఉంటుంది.

Vishalandhra విశాలాంధ్ర టివి🇮🇳 రిపేర్ సమాచార శాల

01 Dec, 05:28

జనవరి 2025 నుంచీ నూతన సబ్జెక్టు సపోర్టు గ్రూపు ఏర్పాటు చేయబడును. వచ్చే డిసెంబర్ వరకూ ఇందులో సేవలు ఉంటాయి.

ప్రాక్టికల్, సపోర్టుతో పాటు, సబ్జెక్టు డిస్కషన్ కూడా ఉంటుంది.

ఆసక్తి ఉన్న టెక్నీషియన్స్ 1000/- ఫోన్ పే చేసి జాయిన్ అవొచ్చు.

ఒక సంవత్సరం వరకూ ఈ సేవలు ఉంటాయి....
9052058969.

కాల్ 8919327069

Vishalandhra విశాలాంధ్ర టివి🇮🇳 రిపేర్ సమాచార శాల

30 Nov, 15:32

UFI box installation..

Vishalandhra విశాలాంధ్ర టివి🇮🇳 రిపేర్ సమాచార శాల

30 Nov, 15:32

ఇన్స్టాల్ చేసిన తరువాత..

Vishalandhra విశాలాంధ్ర టివి🇮🇳 రిపేర్ సమాచార శాల

30 Nov, 15:32

లైఫ్ టైమ్ రీసెట్..

Vishalandhra విశాలాంధ్ర టివి🇮🇳 రిపేర్ సమాచార శాల

30 Nov, 15:32

Emmc lifetime report

Vishalandhra విశాలాంధ్ర టివి🇮🇳 రిపేర్ సమాచార శాల

30 Nov, 15:32

Read, update done..

Vishalandhra విశాలాంధ్ర టివి🇮🇳 రిపేర్ సమాచార శాల

26 Nov, 01:32

రిమోట్ మెనూ ఆప్షన్ చూపకపోతే, కంప్యూటర్ కీ బోర్డు కనెక్ట్ చేసి, ఎస్కేప్ కీ ప్రెస్ చేసి చూడండి... అలా ఓపెన్ అవకపోతే ఆల్ట్ మరియు ఎస్కేప్ రెండు కీ లను కొంత సేపు ప్రెస్ చసి ఉంచండి,,, వేరే మెనూ ఓపెన్ అవుతుంది.

పూర్తీ వివరాలు కొత్త గ్రూపులో...

Vishalandhra విశాలాంధ్ర టివి🇮🇳 రిపేర్ సమాచార శాల

26 Nov, 01:32

ఇలా ఓకే అయినది...

Vishalandhra విశాలాంధ్ర టివి🇮🇳 రిపేర్ సమాచార శాల

25 Nov, 17:46

24 volts single supply.. Home theatre power supply dead. PWM ic short, mosfet leay at 179 ohms...BRG module fixed.. 10N65 mosfet fixed... Now ok.

Vishalandhra విశాలాంధ్ర టివి🇮🇳 రిపేర్ సమాచార శాల

25 Nov, 17:20

58 volts,, 3 amps Bike charger ready.
టెస్టెడ్ ఓకే... మెయిన్ కెపాసిటర్ ప్రాబ్లమ్.

Vishalandhra విశాలాంధ్ర టివి🇮🇳 రిపేర్ సమాచార శాల

23 Nov, 03:22

జనవరి 2025 నుంచీ నూతన సబ్జెక్టు సపోర్టు గ్రూపు ఏర్పాటు చేయబడును. వచ్చే డిసెంబర్ వరకూ ఇందులో సేవలు ఉంటాయి.

ప్రాక్టికల్, సపోర్టుతో పాటు, సబ్జెక్టు డిస్కషన్ కూడా ఉంటుంది.

ఆసక్తి ఉన్న టెక్నీషియన్స్ 1000/- ఫోన్ పే చేసి జాయిన్ అవొచ్చు.

ఒక సంవత్సరం వరకూ ఈ సేవలు ఉంటాయి....
9052058969.

కాల్ 8919327069

Vishalandhra విశాలాంధ్ర టివి🇮🇳 రిపేర్ సమాచార శాల

20 Nov, 13:45

BT134 TRIAC

Vishalandhra విశాలాంధ్ర టివి🇮🇳 రిపేర్ సమాచార శాల

20 Nov, 13:30

టెస్టింగ్ తరువాత కొత్త రెసిస్టర్లను వేయడం జరిగింది.
ఇక్కడ 6.8 కె నుంచీ 10 కె వరకూ ఉపయోగించవచ్చు...నేను 8.2కె వేశాను.

ఎడమవైపు ఉన్నది ఆటో కట్ ఆఫ్ కోసం... కుడివైపున ఉన్నది బ్లోయెర్ ఆన్ అవడానికి.

Vishalandhra విశాలాంధ్ర టివి🇮🇳 రిపేర్ సమాచార శాల

20 Nov, 13:29

BAKU 850A
AUTOCUT SMD REWORK STATION BLOWER DEAD

BTA12,,,BT135 TRIAC అనేవి రెండూ షార్ట్ అయి ఉంటే,అతనే చేంజ్ చేసుకున్నాడు.
అయితే హీట్ అవుతోంది కానీ, బ్లోయెర్ పనిచేయడం లేదు...
ఎవరైనా రిపేర్ చేస్తారా అని స్పేర్ షాపు వద్దకు తెచ్చారట, అక్కడ నన్ను అడిగారు, సరే చూస్తా అని తెచ్చుకున్నాను.

ఓపెన్ చేస్తే ఏమీ అర్థం కాలేదు... 😊

Vishalandhra విశాలాంధ్ర టివి🇮🇳 రిపేర్ సమాచార శాల

20 Nov, 13:29

ఈ రెండు రెసిస్టర్లూ 24..30 మెగా ఓమ్స్ చూపించాయి...బహుశా ఉండొచ్చేమో అనుకున్నా....
సర్క్యూట్ ని ఓ అరగంట చూశాను..ఓల్టేజ్ 120 లోపు వస్తోంది...
మరి రెసిస్టర్ల వాల్యూ తెలియలేదు... నెట్ లో వెతికితే షార్ట్స్ లో కేవలం ఈ రెండు రెసిస్టర్ల వాల్యూ మాత్రమే చెప్పబడింది.
మొదట 12 కె వేసి చూశాను బ్లోయెర్ ఆన్ అయింది.

Vishalandhra విశాలాంధ్ర టివి🇮🇳 రిపేర్ సమాచార శాల

20 Nov, 13:29

ఇలా మొదట 1 వాట్, 12 కె రెసిస్టర్ వేసి టెస్ట్ చేశాను..

Vishalandhra విశాలాంధ్ర టివి🇮🇳 రిపేర్ సమాచార శాల

16 Nov, 02:40

Useful tool for polarizer remove.

Vishalandhra విశాలాంధ్ర టివి🇮🇳 రిపేర్ సమాచార శాల

29 Oct, 17:54

AVDD PF short
ఆ తరువాత బ్యాక్లైట్స్ కూడా చేంజ్ చేయవలసి వచ్చింది....

Vishalandhra విశాలాంధ్ర టివి🇮🇳 రిపేర్ సమాచార శాల

28 Oct, 05:42

సిలికాన్ రబ్బర్ నాజిల్స్... డీ సాల్డరింగ్ పంప్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది... ముందరి టిప్ కాలిపోవడం జరగదు.

Vishalandhra విశాలాంధ్ర టివి🇮🇳 రిపేర్ సమాచార శాల

25 Oct, 10:56

Shift register ఎలా పనిచేస్తుంది? అనేది ప్రాక్టికల్ గా చూపించడానికి... కొన్ని కాంపొనెట్స్ వచ్చాయి..

Vishalandhra విశాలాంధ్ర టివి🇮🇳 రిపేర్ సమాచార శాల

09 Oct, 16:11

Vishalandhra విశాలాంధ్ర టివి🇮🇳 రిపేర్ సమాచార శాల pinned «ఈ ఛానల్ ప్రారంభించి ఈ రోజుతో ఐదు సంవత్సరాలు పూర్తి అయినది. 🌹🌹🌹»

Vishalandhra విశాలాంధ్ర టివి🇮🇳 రిపేర్ సమాచార శాల

09 Oct, 16:10

ఈ ఛానల్ ప్రారంభించి ఈ రోజుతో ఐదు సంవత్సరాలు పూర్తి అయినది. 🌹🌹🌹

Vishalandhra విశాలాంధ్ర టివి🇮🇳 రిపేర్ సమాచార శాల

07 Oct, 07:48

SP35222E.5
RESOLUTION CODE:
SOURCE 31181/82

Vishalandhra విశాలాంధ్ర టివి🇮🇳 రిపేర్ సమాచార శాల

27 Sep, 14:46

I recommend mAadhaar app to use Aadhaar services.
Please download and share it using this link
Android :

https://play.google.com/store/apps/details?id=in.gov.uidai.mAadhaarPlus&hl=en_IN

iOS :
https://apps.apple.com/in/app/maadhaar/id1435469474

ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని.. మై ఆధార్ క్లిక్ చేసి... బయోమెట్రిక్ లాక్ చేసుకోండి..

ఎక్కువగా బ్యాంక్ బ్యాలెన్స్ నిర్వహించే వారు... ఎక్కువ డబ్బులు ఫోన్ ద్వారా లావాదేవీలు చేసేవారు తప్పక ఇలా చేయండి.
లేదంటే ఎక్కడైనా మీరు ఫింగర్ ప్రింట్ ఇచ్చినా, హ్యాకర్స్ దానిని డూప్లికేట్ చేసి.. మీ ఆధార్ నంబరు ద్వారా డబ్బులు కొట్టేస్తారు.

Vishalandhra విశాలాంధ్ర టివి🇮🇳 రిపేర్ సమాచార శాల

20 Sep, 13:30

https://t.me/tclupdates

Join for TCL update software information

Vishalandhra విశాలాంధ్ర టివి🇮🇳 రిపేర్ సమాచార శాల

20 Sep, 02:41

BN97-13663A.. Feedback modifications

Vishalandhra విశాలాంధ్ర టివి🇮🇳 రిపేర్ సమాచార శాల

17 Sep, 12:03

Water tank motor controller.. Set dead...ఇన్ని ఐసిలలో ఏది షార్ట్ అయిందనేది తెలిసిరాలేదు.పైగా ఐసి మీద నెంబర్లు కనపడకుండా చేశారు చివరికి 10 అవుట్పుట్స్ గల 4017 ఐసి షార్ట్ దొరికింది,, వేరే ఐసి వేయడంతో ఆన్ అయినది.

Vishalandhra విశాలాంధ్ర టివి🇮🇳 రిపేర్ సమాచార శాల

15 Sep, 06:05

Open this link in crome..and search for panel data pdfs..

Vishalandhra విశాలాంధ్ర టివి🇮🇳 రిపేర్ సమాచార శాల

15 Sep, 06:05

https://repair-geeks.com/all-lcd-led-panel-datasheets-pdf-collection-download/

Vishalandhra విశాలాంధ్ర టివి🇮🇳 రిపేర్ సమాచార శాల

31 Aug, 15:34

40" ప్యానల్ ఓల్టేజ్ 15 ఉండటంతో బ్లాంక్ డిస్ప్లే లో ఉండిపోయిందో...

VGL voltage తప్ప యే ఇతర ఓల్టేజ్ లూ రావడం లేదు... ఇలా ప్రిసెట్ ఉన్న మాడ్యూల్స్ ఉపయోగించకండి... కొన్ని సార్లు బోర్డు కూడా పనికి రాకుండా బర్న్ అవుతుంది...

Vishalandhra విశాలాంధ్ర టివి🇮🇳 రిపేర్ సమాచార శాల

21 Aug, 14:45

చివరికి సెట్ ఓకే అయినది...

Vishalandhra విశాలాంధ్ర టివి🇮🇳 రిపేర్ సమాచార శాల

21 Aug, 14:42

PANDA 38.5 PANEL..

Vishalandhra విశాలాంధ్ర టివి🇮🇳 రిపేర్ సమాచార శాల

13 Aug, 16:01

Infra red photo electric switch testing

Vishalandhra విశాలాంధ్ర టివి🇮🇳 రిపేర్ సమాచార శాల

11 Aug, 15:49

RWM 65" wall mount Rs65,000/- to 68,000/-

ఈ వాల్ మౌంట్ మోటర్ మరియు రిమోట్ కంట్రోల్ సిస్టమ్ తో ఉంటుంది.