ViralVasu @viralvasu Channel on Telegram

ViralVasu

@viralvasu


https://www.youtube.com/viralvasu

ViralVasu (English)

Are you looking for a channel that will keep you entertained and informed on the latest trends and viral content? Look no further than ViralVasu! This channel, managed by the username @viralvasu, is your one-stop destination for all things trending on the internet.nnViralVasu is a channel that curates and shares viral videos, memes, news, tips, and much more with its subscribers. Whether you're interested in funny videos that will make you laugh out loud, inspirational stories that will warm your heart, or informative content that will keep you up to date with the latest happenings, ViralVasu has got you covered.nnWith a growing community of like-minded individuals who love to stay ahead of the curve, ViralVasu is the perfect place to discover new content, engage with others, and share your own viral discoveries. The channel is updated regularly to ensure you never miss out on the next big thing that everyone is talking about.nnWho is ViralVasu? ViralVasu is your virtual friend who always knows what's hot and happening in the online world. It's your go-to source for entertainment, inspiration, and information that will keep you engaged and entertained for hours on end.nnWhat is ViralVasu? ViralVasu is a Telegram channel that brings together a community of individuals who share a passion for discovering and sharing viral content. From hilarious memes to heartwarming stories, from breaking news to life hacks, ViralVasu covers it all.nnJoin the ViralVasu community today and elevate your online experience to the next level! Don't miss out on the opportunity to be in the know about the latest trends and viral content. Subscribe to ViralVasu now and let the viral fun begin!

ViralVasu

24 Nov, 05:24


కొత్త రేషన్ కార్డులు రిజిస్ట్రేషన్ https://youtu.be/aU2Pv7_DUCw?si=bVFZkcqgjENqrISQ

ViralVasu

17 Nov, 16:00


*వాట్సాప్లో HI చెబితే ధాన్యం కొనుగోలు: మంత్రి నాదెండ్ల*

• రైతులు పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు వ్యయప్రయాసలు అక్కర్లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

• 73373 59375 నంబర్ కు వాట్సాప్ నుంచి HI చెబితే సేవలన్నీ అందుబాటులోకి వస్తాయని చెప్పారు.

ViralVasu

16 Nov, 03:49


ఇతర రాష్ట్రాల వృద్ధులకూ.. ఆర్టీసీ ఛార్జీలో 25% రాయితీ

• ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో 60 ఏళ్లు నిండిన వృద్ధులకు అమలుచేస్తున్న టికెట్ ఛార్జీలోని 25% రాయితీ.. ఏ రాష్ట్రం వారికైనా వర్తిస్తుందని యాజమాన్యం స్పష్టతనిస్తూ ఆదేశాలు జారీచేసింది.ఆధార్ కార్డు, సీనియర్ సిటిజన్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, పాస్పోర్ట్, రేషన్ కార్డుల్లో.. ఏదైనా, ఏ రాష్ట్రంలో జారీచేసినా సరే. వాటి ఆధారంగా రాయితీ వర్తింపజేయాలని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఆపరేషన్స్) అప్పలరాజు అన్ని జిల్లాల అధికారులు, 4 జోన్ల ఈడీలకు ఆదేశాలు జారీ చేశారు.

ViralVasu

16 Nov, 02:24


ఈ రోజు విద్యార్థుల ఖాతాలకు 6,000
ఈ తేదీన తల్లికి వందనం 15,000
రైతులకి మొదటి విడత 7,500

ViralVasu

16 Nov, 02:21


ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 60 లక్షల మందికి ప్రభుత్వ పథకాలు డబ్బులు నిలిపివేత .

స్టేటస్ ఇలా ఉంటే .. వెంటనే లింక్ చేయండి .
నేను చేశాను చూడండి . తరువాత మీరు చేయండి

లింక్ : https://youtu.be/xpIP5ACoQD8

ViralVasu

15 Nov, 12:51


ఇకపై 60 సంవత్సరాల వయసు పై బడిన భారతదేశంలో ఏ రాష్ట్రం వారికైనా అన్ని APSRTC బస్సులలో 25% రాయితీ పొందవచ్చును. వయసు ధృవీకరణ కొరకు ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు, రేషన్ కార్డు, పాస్ పోర్టు, గుర్తింపు కార్డు లలో ఏదో ఒక కార్డును టికెట్ తీసుకునే సమయంలో చూపించవలెను.

ViralVasu

15 Nov, 03:15


4వ రోజు అసెంబ్లీ సమావేశం లో "ఫీజు రీయంబర్స్మెంట్, నూతన మద్యం విధానం, డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకం, దీపం 2 పథకం, 50 ఏళ్లు నిండిన(బలహీనవర్గాల వారికి) పెన్షన్, నిరుద్యోగ యువతకు భృతి" అనే తదితర విషయాలు గూర్చి మాట్లాడనున్నారు. #APAssembly #apbudget2024

ViralVasu

14 Nov, 02:16


ఏపీ కొత్త పింఛన్లు

వీరికి ప్రతి నెల కొత్త పింఛను రిజిస్ట్రేషన్

వీరికి మాత్రమే ఒకే సరి 3 నెలల పింఛను

వీరికి మాత్రమే బ్యాంకు ఖాతాలకు పింఛను

లింక్ : https://youtu.be/TDMQKA2pxZw

ViralVasu

13 Nov, 09:06


ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 60 లక్షల మందికి ప్రభుత్వ పథకాలు డబ్బులు నిలిపివేత .

స్టేటస్ ఇలా ఉంటే .. వెంటనే లింక్ చేయండి .
నేను చేశాను చూడండి . తరువాత మీరు చేయండి

లింక్ : https://youtu.be/xpIP5ACoQD8

ViralVasu

13 Nov, 00:27


AP : విద్యా వ్యవస్థని రాజకీయాలకు దూరంగా పెట్టాలనే లక్ష్యంతోనే స్టూడెంట్స్ కు ఇచ్చిన material లో సీఎం తో పాటు ఎవరి పేర్లు, ఫోటోలు ఉండకూడదు అని క్లియర్ గా చెప్పా.

- మంత్రి నారా లోకేష్

ViralVasu

13 Nov, 00:25


ఆంధ్రప్రదేశ్ కి మరో భారీ పెట్టుబడి.. 65 వేల కోట్ల తో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన రిలయన్స్.. కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ లో పెట్టుబడులు. రెండున్నర లక్షల మందికి ఉద్యోగాలు.

ViralVasu

12 Nov, 06:54


అసలైన చంద్రబాబు పరిపాలన మొదలైంది..
సురక్షాంధ్ర ప్రదేశ్" 🎉🎉🎉

--> చదువుల్లో విలువలు నేర్పిస్తున్నారు
--> పొలాల్లో గంజాయి సాగు దగ్ధం చేస్తున్నారు..
--> వీధుల్లో మద్యపానం నిషేదిస్తున్నారు...

గత 5 ఏళ్లుగా మద్యం, గంజాయితో నాశనం అయిన యువత ని గాడిలో పెట్టేందుకు "సురక్షాంధ్ర ప్రదేశ్" ఎజెండాగా వెళ్తున్న కూటమి ప్రభుత్వం ❤️❤️

Thank you
#PawanKalyan
#NaraLokesh
#NaraChandrababuNaidu
#AndhraPradesh

ViralVasu

11 Nov, 12:35


Fast play and earn

ViralVasu

11 Nov, 12:34


https://youtu.be/9HZXjQ6HicU?si=Nfdy_-bFXZ9hdmIx

ViralVasu

11 Nov, 07:43


2024 25 సంవత్సరాలకు గాను బడ్జెట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి కేశవ్

2,94,427.25 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశ పెట్టిన మంత్రి

రెవిన్యూ వేయం 2,35,916.99 కోట్లు

మూలధన వ్యయం 32712.84 కోట్లు

రెవిన్యూ లోటు 34,742.38 కోట్లు

ద్రవ్యలోటు 68742.65 కోట్లు

రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.34లక్షల కోట్లు..

ద్రవ్యలోటు రూ.68,743 కోట్లు

  రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లు..

పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి రూ. 16.739 కోట్లు

జలవనరులు రూ.16,705 కోట్లు..

ఉన్నత విద్య రూ.2326 కోట్లు..

పట్టణాభివృద్ధి రూ.11490 కోట్లు..

పరిశ్రమలు, వాణిజ్యం రూ.3,127 కోట్లు..

ఇంధన రంగం రూ.8,207 కోట్లు..

పోలీస్ శాఖ రూ. 8495 కోట్లు..

బీసీ సంక్షేమం రూ.3,907 కోట్లు..

మైనారిటీ సంక్షేమం రూ.4,376 కోట్లు..

ఎస్టీ సంక్షేమం రూ.7,557 కోట్లు..

అటవీ పర్యావరణ శాఖ రూ.687 కోట్లు..

గృహ నిర్మాణం రూ. 4,012 కోట్లు..

నైపుణ్యాభివృద్ధి శాఖ రూ.1,215 కోట్లు.

#Budget

ViralVasu

11 Nov, 03:04


ఈ రోజు నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. సమావేశాల తొలి రోజునే బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం. ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి పయ్యావుల కేశవ్. మంత్రి పయ్యావులకు బడ్జెట్ పత్రాలు అందచేసిన ఆర్థికశాఖ అధికారులు. బడ్జెట్ పత్రాలకు పూజలు నిర్వహించిన మంత్రి కేశవ్.
#APAssembly
#AndhraPradesh

ViralVasu

10 Nov, 03:57


HP , భారత్ , Indane

అన్ని గ్యాస్ కనెక్షన్లకి ekyc ఇలా చేసుకోవాలి .
గతంలో చేసిన వారికి ekyc ఫెయిల్ , అందుకే మరల చేయాలి .
నేను చేశాను నాకు సబ్సిడీ వచ్చింది .

మీ బ్యాంకు ఖాతాకు npci స్టేటస్ కూడా ఇలా చూడాలి

లింక్ : Link :
https://youtu.be/mydhCJPM_Hc

ViralVasu

09 Nov, 04:49


AP ప్రభుత్వం రేషన్ కార్డులు కీలక ఆదేశాలు :

కొత్త రేషన్ కార్డులు రిజిస్ట్రేషన్ ఈ అర్హతలు తప్పనిసరి .
రేషన్ తీసుకోని కార్డులు రద్దు .
పాత కార్డుల స్థానంలో కొత్త కార్డులు .
రేషన్ కార్డుకి 10 సరుకులు పంపిణీ

లింక్ : https://youtu.be/WchFcQdRxVs