తెలుగు మోటివేసన్స్ @telugu_motivational_status Channel on Telegram

తెలుగు మోటివేసన్స్

@telugu_motivational_status


తెలుగు మోటివేసన్స్ (Telugu)

తెలుగు మోటివేసన్స్ టెలిగ్రామ్ ఛానల్ అందుబాటులో ఉన్న తెలుగు భాషలో మోటివేషనల్ స్థితులు మరియు స్థయిలును దీనిలో భాగం చేయడం మరియు స్ఫూర్తించడం కోసం వినియోగదారులకు వినియోగం ఉంది. ఈ ఛానల్లో ఉన్న వీడియోలు, స్టేటస్, ఛానల్ కణాలు వందరం కనిపిస్తాయి. అందుబాటులోని విశేష సమాచారం ప్రసారం చేయబడుతుంది మరియు వినియోగదారులు మెరిస్తే అభివందనీయం. కానీ, మానవులు మొదటి ప్రధాన వస్తువులు, సరదాగా తమ నడవని మార్గాలను ఎంచుకోవడం మొదటి దానివల్ల విజయవంతంగా ఉన్నట్లు కూడా ఉంటుంది. ఈ ఛానల్ ద్వారా మొదటి దానిని పొందవచ్చు.

తెలుగు మోటివేసన్స్

27 Feb, 09:21


నిరంతరం వెలుగునిచ్చే సూర్యున్ని చూసి చీకటి భయపడుతుంది. అలాగే నిరంతరం కష్టపడేవాడిని చూసి ఓటమి భయపడుతుంది.

తెలుగు మోటివేసన్స్

12 Feb, 06:45


తెలుగు మోటివేసన్స్ pinned «మన కోపం ఇతరులపై చుపించలనుకున్నా వాస్తవానికి మనపై మనం చుపించుకుంటాము మరియు మనం బాదించాలనుకున్న వారి కంటే ఎక్కువగా బాధపడతాము»

తెలుగు మోటివేసన్స్

12 Feb, 06:39


లక్ష్యం ఉన్నవాడు గడ్డిపరకను కూడా బ్రహ్మాస్త్రంగా వాడుకుంటాడు నిర్లక్ష్యం ఉన్నవాడు బ్రహ్మాస్త్రాన్ని కూడా గడ్డిపరకల వాడుకో లేడు.

తెలుగు మోటివేసన్స్

12 Feb, 06:38


సంవత్సరం మారితే రాతలు ఏమీ మారవు ప్రయత్నాలను ఆపితే పనులేవీ సాగవు.

తెలుగు మోటివేసన్స్

20 Feb, 09:01


తెలుగు మోటివేసన్స్ pinned «స్నేహితుడు ఆనందంగా ఉన్నప్పుడు పిలిస్తే వెళ్ళాలి అదే కష్టాల్లో ఉన్నప్పుడు పిలవకున్నా వెళ్ళాలి»

తెలుగు మోటివేసన్స్

20 Feb, 08:59


బతుకు ఇచ్చినవాళ్లని
బ్రతకడానికి మేలు చేసిన వాళ్ళని
గౌరవించు
కృతజ్ఞతా భావంతో
నడుచుకో తప్పులేదు
కానీ వారికి నువ్వు పూర్తిగా
బానిసగా మాత్రం మారిపోకు...!

తెలుగు మోటివేసన్స్

20 Feb, 08:57


స్నేహితుడు
ఆనందంగా ఉన్నప్పుడు
పిలిస్తే వెళ్ళాలి
అదే కష్టాల్లో ఉన్నప్పుడు
పిలవకున్నా వెళ్ళాలి

తెలుగు మోటివేసన్స్

26 Jan, 17:09


శత్రువులు కూడా
మనల్ని వాడుకొగలిగెంత
మూర్ఖత్కత్వం మనది!
అవతలివాడు మనల్ని వాడుకోడమే
మన విజయమని
భ్రమ పడేంత
అమాయకత్వం కూడా మనదే.

తెలుగు మోటివేసన్స్

24 Nov, 13:27


ఈ రోజుతో మీ జీవితం పూర్తయిపోతే.. ఏ పనులను చేయకపోయినా ఫర్వాలేదని అనుకుంటారో.. అలాంటి పనులను మాత్రమే రేపటికి వాయిదా వేయండి.

తెలుగు మోటివేసన్స్

24 Nov, 13:26


జీవితంలో ఆనందాన్ని అందించే ఒక తలుపు మూసుకుంటే..
మరో తలుపు తెరుచుకుంటుంది.
కానీ మనం మాత్రం ఆ మూసిన తలుపు వైపే చూస్తూ.. మన కోసం తెరచిన తలుపును చూడకుండా వదిలేస్తాం..

తెలుగు మోటివేసన్స్

19 Nov, 06:19


జరిగిన దాన్ని గురించి ఎప్పుడూ చింతించకు. ఎందుకంటే, మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది.

తెలుగు మోటివేసన్స్

19 Nov, 06:19


నీకు కావలసిన దాని కోసం శ్రమించకుండా, పోగొట్టుకున్న దాని గురించి ఏడవటం మూర్ఖత్వం అవుతుంది.

తెలుగు మోటివేసన్స్

14 Nov, 16:33


నటన ముందు నిజాయతీ
ఎప్పుడు ఓడిపోతునే
ఉంటుంది
కానీ, నటనకు నిజాయతీ
ఏదో ఒక రోజు
ఖచ్చితంగా సమాధానం చెప్తుంది

తెలుగు మోటివేసన్స్

14 Nov, 16:30


ఒక యుద్దం వచ్చినప్పుడే
దేశంలో ప్రజలు
మతం, కులం, ప్రాంతం
అనే తేడా లేకుండా కలిసిపోతారు
అలాగే
కష్టం వచ్చినప్పుడే
కుటుంబం లో వాళ్ళు
స్వార్థం, ద్వేషం, పగ
పక్కనపెట్టి ఒక్కటవుతారు

తెలుగు మోటివేసన్స్

09 Nov, 15:48


చేయి జారిన బంధం
నోరు జారిన మాట
ఎప్పటికీ తిరిగి రావు
అందుకే బంధాన్ని
అనుబంధాలను
కోల్పోయే ముందు
ఎదుటివారిని
ఒక మాట అనేముందు
బాగా ఆలోచించడం మంచిది

తెలుగు మోటివేసన్స్

09 Nov, 15:41


మనుషులు గురించి
తెలుసుకోవాలంటే
డబ్బు లేకుండా బ్రతికి చూడు
అన్ని సంబంధాలు
వాటంతటవే బయటపడతాయి

తెలుగు మోటివేసన్స్

08 Nov, 15:12


సంపదలు ఎన్ని ఉన్నా
తృప్తి లేని జీవితం వ్యర్థం
పూరి గుడిసె బ్రతుకైన
కంటి నిండా నిద్రపోయే
మనిషి జీవితం ధన్యం

తెలుగు మోటివేసన్స్

29 Oct, 17:31


జనం దృష్టిలో మంచి చెప్పినవాడు ఎప్పుడు చెడ్డోడే🤦‍♂️
చెడు చెప్పినవాడు ఎప్పుడూ మంచోడే👍
ఎలాగంటే
కాటు వేసే పాముకి పాలు పోస్తారు కానీ
మనకు నీడనిచ్చే చెట్టుకు మాత్రం కనీసం నీళ్లు కూడా పోయరు.

తెలుగు మోటివేసన్స్

29 Oct, 17:24


గుడిలో ఇచ్చే ప్రసాదంలోనే
చక్కెర తక్కువ అయితే పర్లేదు అని పడేయకుండా తింటాం
అలాంటిది దేవుడిచ్చిన జీవితం లో రెండు రోజుల బాలేదని నిర్ణయాలు తీసుకోకూడదు
ఏం
పర్లేదు అంటూ ముందుకెళ్లాలి అంతే

తెలుగు మోటివేసన్స్

29 Oct, 17:20


నీకు నచ్చినట్టు బ్రతకాలి అంటే ధైర్యం కావాలి
అందరికీ నచ్చినట్టు బ్రతకాలంటే సర్దుకుపోవాలి

2,511

subscribers

6

photos

1

videos