ముందుగా ఈ క్రింది NPCI official website లోకి వెళ్ళాలి.
npci.org.in
హోమ్ పేజీలో Consumer మీద క్లిక్ చేయవలెను. క్లిక్ చేయగానే మీకు Bharat Aadhar Seeding Enabler(BASE) అనే ఆప్షన్ కనిపిస్తుంది.
దాని మీద క్లిక్ చేయవలెను.
ముందుగా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి Seeding ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు మూడు రకాల ఆప్షన్స్ కనిపిస్తాయి.
వాటిలో ఇప్పటి వరకు NPCI లింక్ లేని వారికి Fresh Seeding
ఆప్షన్ ఎంచుకుని బ్యాంక్ పేరు ను సెలెక్ట్ చేసి,బ్యాంక్ ఎకౌంట్ వివరాలు ఎంటర్ చేసి NPCI లింక్ కొరకు Request పంపవచ్చు.
సబ్మిట్ చేసిన 24 గంటలలోపు NPCI లింక్ అవుతుంది.
గమనిక
👉🏻ఇది వరకే బ్యాంక్ అకౌంట్ కలిగిన వారికి మాత్రమే ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది.
👉🏻అలాగే ఈ లింక్ లో ఉన్న బ్యాంకులకు మాత్రమే Request పంపేందుకు అవకాశం కలదు.