SAI GANGA COACHING CENTRE ATP - THE WORLD OF KNOWLEDGE @saigangaatp Channel on Telegram

SAI GANGA COACHING CENTRE ATP - THE WORLD OF KNOWLEDGE

@saigangaatp

SAI GANGA COACHING CENTRE ATP - THE WORLD OF KNOWLEDGE (English)

Are you looking to enhance your knowledge and skills in a supportive and engaging environment? Look no further than Sai Ganga Coaching Centre ATP! As the name suggests, this channel is truly the world of knowledge, offering a wide range of educational resources and support for learners of all levels. Sai Ganga Coaching Centre ATP is dedicated to providing high-quality coaching and guidance to help students excel in their academic and professional pursuits. Whether you are preparing for exams, seeking career advice, or simply looking to expand your knowledge, this channel has something for everyone. Who is Sai Ganga Coaching Centre ATP? This channel is run by a team of experienced educators and professionals who are passionate about helping others succeed. They understand the challenges that students face and are committed to providing the support and resources needed to overcome them. What is Sai Ganga Coaching Centre ATP? It is a platform where students can access study materials, exam tips, career guidance, and more. From interactive quizzes to informative videos, this channel offers a variety of content to cater to different learning styles and preferences. Joining Sai Ganga Coaching Centre ATP means joining a community of like-minded individuals who share a common goal of learning and growth. Whether you are a student, a working professional, or someone simply interested in expanding your knowledge, this channel welcomes you with open arms. Don't miss out on the opportunity to become a part of the world of knowledge at Sai Ganga Coaching Centre ATP. Subscribe now to stay updated on the latest educational resources and support available to help you reach your full potential. Let's embark on this journey of learning together!

SAI GANGA COACHING CENTRE ATP - THE WORLD OF KNOWLEDGE

17 Dec, 12:53

🔥🔥 48 గంటల ఆఫర్ 🔥🔥

డియర్ స్టూడెంట్స్...
ఈ నెల 19 వ తేదీ (గురువారం) నుండి మెగా ఎగ్జామ్ సిరీస్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఆన్ లైన్ విధానంలో సాయిగంగ యాప్ లో 399/- లకే 50 ఎగ్జామ్స్ రాసుకునే అవకాశం కల్పిస్తున్నాము.ఈ అవకాశం 48 గంటలు మాత్రమే. (మంగళవారం సాయంత్రం 6 గంటల నుండి గురువారం సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే.) దీని కొరకు SG399 అనే కూపన్ కోడ్ ఉపయోగించుకోండి.
సాయిగంగ యాప్ లింక్ 👇👇
https://play.google.com/store/apps/details?id=com.sai.ganga

SAI GANGA COACHING CENTRE ATP - THE WORLD OF KNOWLEDGE

17 Dec, 12:52

డియర్ స్టూడెంట్స్...
ఈ నెల 19వ తేదీ (గురువారం) నుండి మెగా ఎగ్జామ్ సిరీస్ 4.0 ప్రారంభం కాబోతున్న విషయం మీకు తెలిసినదే. ఈ ఎగ్జామ్ సిరీస్ లో భాగంగా మీకు ఇవ్వబడిన సిలబస్ కాపీలోని ప్రతి టెస్ట్ సిలబస్ నుండి 2 ఎగ్జామ్స్ ప్రతి గురువారం మరియు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆఫ్ లైన్ మరియు ఆన్ లైన్ విధానంలో నిర్వహించబడును.అనగా ఒకే టెస్ట్ సిలబస్ నుండి గురువారం ఒక ఎగ్జామ్ (200 మార్కులకు) మరియు శనివారం ఒక ఎగ్జామ్ (200 మార్కులకు) నిర్వహించబడును. ఇలా 15 టెస్ట్ ల సిలబస్ నుండి 30 డివిజనల్ టెస్టులు నిర్వహించబడును. ప్రతి ఆదివారం మొత్తం సిలబస్ ఆధారంగా ఒక గ్రాండ్ టెస్ట్ నిర్వహించబడును. ప్రతి ఎగ్జామ్ లోను మీకు తెలియని కొత్త ప్రశ్నలు 5 నుండి 10 వరకు ఉండును. వీటిని మీ పాఠ్య పుస్తకం లేదా మెటీరియల్ లో రాసుకోవాల్సిందిగా కోరుచున్నాము.

ఆఫ్ లైన్ విధానంలో శ్రీకంఠం సర్కిల్ నందు గల శ్రీ వివేకానంద డిగ్రీ కాలేజ్ నందు ఎగ్జామ్స్ నిర్వహించబడును.

మరిన్ని వివరాలకు సంప్రదించండి: సాయిగంగ కోచింగ్ సెంటర్, అనంతపురం.
8341394930
9581767267

SAI GANGA COACHING CENTRE ATP - THE WORLD OF KNOWLEDGE

13 Dec, 09:33

ఇంగ్లీష్ మెథడాలజి క్లాసులు

ప్రముఖ స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీచే DSC -2024 సిలబస్ ఆధారంగా డిసెంబర్ 14 (శనివారం)నుండి వరుసగా 4 రోజుల పాటు ఇంగ్లీష్ మెథడాలజి క్లాసులు నిర్వహించబడును. క్లాస్ రూమ్ లోనే నేర్చుకునేలా బోధించబడును. ప్రతి రోజు ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు క్లాస్ జరుగును.

4 రోజులకు కలిపి ఫీజు కేవలం 1000/- మాత్రమే. సాయిగంగ ఓల్డ్ స్టూడెంట్స్ కు ఫీజు కేవలం 500/- మాత్రమే. ఓల్డ్ స్టూడెంట్స్ ID కార్డ్ తప్పనిసరిగా తీసుకురావలెను.

VENUE :
సాయి సంగమం (షెడ్), కమలానగర్, అనంతపురం.
8341394930
9581767267

SAI GANGA COACHING CENTRE ATP - THE WORLD OF KNOWLEDGE

09 Dec, 20:14

🔥🔥 *60 గంటల ఆఫర్* 🔥🔥

SGT వారికి సాయిగంగ వారు నిర్వహించే చివర ఎగ్జామ్ సిరీస్ ఇదే కావున SGT అభ్యర్థులందరినీ దృష్టిలో ఉంచుకొని ఆఫ్ లైన్ ఫీజు 1000/- గా,
ఆన్ లైన్ ఫీజు ను కేవలం 399/- గా నిర్ణయించడం జరిగింది. ఆన్ లైన్ లో ఆఫర్ కొరకు అభ్యర్థులు SG399 అనే కూపన్ కోడ్ ఉపయోగించవలసి ఉంటుంది.

*ఈ ఆఫర్ సోమవారం ఉదయం 8 గంటల నుండి బుధవారం రాత్రి 8 గంటల వరకు (60 గంటలు) మాత్రమే* App link👇👇

https://play.google.com/store/apps/details?id=com.sai.ganga

👍👍 ALL THE BEST 👍👍

SAI GANGA COACHING CENTRE ATP - THE WORLD OF KNOWLEDGE

09 Dec, 20:13

*ప్రియమైన DSC అభ్యర్థులారా!!*

2024 అక్టోబర్ లో జరిగిన TET లో నలుగురు అభ్యర్థులచే 150 కి 150 మార్కులు సాధింపజేసి DSC చరిత్రలో సరికొత్త రికార్డును నెలకొల్పిన సాయిగంగ కోచింగ్ సెంటర్ వారు సరికొత్త ప్రణాళికతో మెగా ఎగ్జామ్ సిరీస్ 4.O ను *ఈ నెల (డిసెంబర్) 19 నుండి* ప్రారంభించు చున్నారు.
ఈ 4.O ఎగ్జామ్ సిరీస్ లో భాగంగా
* 30 డివిజనల్ టెస్ట్స్
* 06 రివిజన్ టెస్ట్స్
* 14 గ్రాండ్ టెస్ట్స్
మొత్తంగా 50 టెస్టులు నిర్వహించబడును.

SGT సిలబస్ మొత్తాన్ని 15 డివిజన్స్ గా విభజించి ప్రతి డివిజన్ సిలబస్ నుండి ప్రతి గురువారం ఉదయం ఒకటి మరియు మధ్యాహ్నం ఒకటి చొప్పున రెండు టెస్టులు నిర్వహించబడును. ప్రతి టెస్ట్ 200 మార్కులకు నిర్వహించబడును.

ప్రతి ఆదివారం మొత్తం సిలబస్ మీద గ్రాండ్ టెస్ట్ నిర్వహించబడును.

డివిజనల్,రివిజన్ మరియు గ్రాండ్ టెస్ట్ లకు సంబంధించిన పూర్తి సమాచారం పై Pdf లోని 2 వ పేజీలో కలదు. గమనించగలరు.

ఈ ఎగ్జామ్ సిరీస్ ఆఫ్ లైన్ మరియు ఆన్ లైన్ విధానంలో నిర్వహించబడును.
ఆఫ్ లైన్ విధానంలో ఎగ్జామ్ రాయదలచిన అభ్యర్థులు 1500/- ఫీజు చెల్లించవలసి ఉంటుంది. సాయిగంగలో శిక్షణ పొందిన అభ్యర్థులు కేవలం 750 రూపాయలు మాత్రమే చెల్లించవలసి ఉంటుంది.
ఆన్ లైన్ విధానంలో ఎగ్జామ్ రాయదలచిన అభ్యర్థులు గూగుల్ ప్లేస్టోర్ నుండి సర్వేపల్లి రాధాకృష్ణన్ లోగో తో కూడిన సాయిగంగ యాప్ను డౌన్లోడ్ చేసుకొని అందులో 599/- ఫీజు చెల్లించవలసి ఉంటుంది. యాప్ డౌన్లోడ్ వరకు క్రింది లింకునుఉపయోగించుకోగలరు👇👇👇
https://play.google.com/store/apps/details?id=com.sai.ganga

App లో మీకు 12 నెలలు వాలిడిటీ ఉంటుంది. ఎగ్జామ్ ను మీకు తీరిక సమయంలో ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎన్ని సార్లైనా రాసుకోవచ్చు.

*ఎగ్జామ్ పూర్తి అయిన తర్వాత ఆ ఎగ్జామ్ pdf ను యాప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది.*

*NOTE :*
మెగా ఎగ్జామ్ సిరీస్ 3.0 కు ఆఫ్ లైన్ లో కానీ, ఆన్ లైన్ లో కానీ ఫీజు చెల్లించిన అభ్యర్థులు మరలా *ఫీజు చెల్లించనవసరం లేదు.*

మరిన్ని వివరాలకు సంప్రదించండి. సాయిగంగ కోచింగ్ సెంటర్, అనంతపురం.
8341394930
9581767267

SAI GANGA COACHING CENTRE ATP - THE WORLD OF KNOWLEDGE

08 Dec, 19:25

🔥🔥 60 గంటల ఆఫర్ 🔥🔥

SGT వారికి సాయిగంగ వారు నిర్వహించే చివర ఎగ్జామ్ సిరీస్ ఇదే కావున SGT అభ్యర్థులందరినీ దృష్టిలో ఉంచుకొని ఆఫ్ లైన్ ఫీజు 1000/- గా,
ఆన్ లైన్ ఫీజు ను కేవలం 399/- గా నిర్ణయించడం జరిగింది. ఆన్ లైన్ లో ఆఫర్ కొరకు అభ్యర్థులు SG399 అనే కూపన్ కోడ్ ఉపయోగించవలసి ఉంటుంది.

ఈ ఆఫర్ సోమవారం ఉదయం 8 గంటల నుండి బుధవారం రాత్రి 8 గంటల వరకు (60 గంటలు) మాత్రమే

👍👍 ALL THE BEST 👍👍

SAI GANGA COACHING CENTRE ATP - THE WORLD OF KNOWLEDGE

08 Dec, 19:07

ప్రియమైన DSC అభ్యర్థులారా!!

2024 అక్టోబర్ లో జరిగిన TET లో నలుగురు అభ్యర్థులచే 150 కి 150 మార్కులు సాధింపజేసి DSC చరిత్రలో సరికొత్త రికార్డును నెలకొల్పిన సాయిగంగ కోచింగ్ సెంటర్ వారు సరికొత్త ప్రణాళికతో మెగా ఎగ్జామ్ సిరీస్ 4.O ను ఈ నెల (డిసెంబర్) 19 నుండి ప్రారంభించు చున్నారు.
ఈ 4.O ఎగ్జామ్ సిరీస్ లో భాగంగా
* 30 డివిజనల్ టెస్ట్స్
* 06 రివిజన్ టెస్ట్స్
* 14 గ్రాండ్ టెస్ట్స్
మొత్తంగా 50 టెస్టులు నిర్వహించబడును.

SGT సిలబస్ మొత్తాన్ని 15 డివిజన్స్ గా విభజించి ప్రతి డివిజన్ సిలబస్ నుండి ప్రతి గురువారం ఉదయం ఒకటి మరియు మధ్యాహ్నం ఒకటి చొప్పున రెండు టెస్టులు నిర్వహించబడును. ప్రతి టెస్ట్ 200 మార్కులకు నిర్వహించబడును.

ప్రతి ఆదివారం మొత్తం సిలబస్ మీద గ్రాండ్ టెస్ట్ నిర్వహించబడును.

డివిజనల్,రివిజన్ మరియు గ్రాండ్ టెస్ట్ లకు సంబంధించిన పూర్తి సమాచారం పై Pdf లోని 2 వ పేజీలో కలదు. గమనించగలరు.

ఈ ఎగ్జామ్ సిరీస్ ఆఫ్ లైన్ మరియు ఆన్ లైన్ విధానంలో నిర్వహించబడును.
ఆఫ్ లైన్ విధానంలో ఎగ్జామ్ రాయదలచిన అభ్యర్థులు 1500/- ఫీజు చెల్లించవలసి ఉంటుంది. సాయిగంగలో శిక్షణ పొందిన అభ్యర్థులు కేవలం 750 రూపాయలు మాత్రమే చెల్లించవలసి ఉంటుంది.
ఆన్ లైన్ విధానంలో ఎగ్జామ్ రాయదలచిన అభ్యర్థులు గూగుల్ ప్లేస్టోర్ నుండి సర్వేపల్లి రాధాకృష్ణన్ లోగో తో కూడిన సాయిగంగ యాప్ను lడౌన్లోడ్ చేసుకొని అందులో 599/- ఫీజు చెల్లించవలసి ఉంటుంది. యాప్ డౌన్లోడ్ వరకు క్రింది lలింకునుఉపయోగించుకోగలరు👇👇👇
https://play.google.com/store/apps/details?id=com.sail.ganga

NOTE :
మెగా ఎగ్జామ్ సిరీస్ 3.0 కు ఆఫ్ లైన్ లో కానీ, ఆన్ లైన్ లో కానీ ఫీజు చెల్లించిన అభ్యర్థులు మరలా ఫీజు చెల్లించనవసరం లేదు.

మరిన్ని వివరాలకు సంప్రదించండి. సాయిగంగ కోచింగ్ సెంటర్, అనంతపురం.
8341394930
9581767267

SAI GANGA COACHING CENTRE ATP - THE WORLD OF KNOWLEDGE

08 Dec, 18:42

4.0 syllabus.pdf

SAI GANGA COACHING CENTRE ATP - THE WORLD OF KNOWLEDGE

08 Dec, 18:41

Photo from RK Sir

SAI GANGA COACHING CENTRE ATP - THE WORLD OF KNOWLEDGE

08 Dec, 03:40

🔥🔥వన్ డే (సండే) ఆఫర్ 🔥🔥

చాలా మంది అభ్యర్థుల కోరిక మేరకు ఈ గ్రూపులో ఉన్న అభ్యర్థుల కొరకు సాయిగంగ వారి SA ఎగ్జామ్ సిరీస్ (SA-MATHS, PHYSICS, BIOLOGY, SOCIAL) ను ఆన్ లైన్ విధానంలో ఆదివారం ఉదయం 6 గంటల నుండి సోమవారం ఉదయం 6 గంటల వరకు వన్ డే ఆఫర్ కింద కేవలం 699/- లకే పర్చేజ్ చేసే అవకాశం. కేవలం 699/- లకే అత్యంత ప్రామాణికతో కూడిన 40 ఎగ్జామ్స్ రాసుకునే అవకాశం మీకు కల్పిస్తోంది సాయిగంగ కోచింగ్ సెంటర్. దీని కొరకు మీరు SG699 అనే కూపన్ కోడ్ ఉపయోగించవలసి ఉంటుంది. కూపన్ కోడ్ అన్ని సబ్జెక్టుల వారికి ఒకటే అని గమనించగలరు.

ఐతే ఇంకెందుకు ఆలస్యం? వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి సాయిగంగ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని కూపన్ కోడ్ ఉపయోగించి ఫీజు చెల్లించి ఎగ్జామ్స్ రాసుకొనుటకు సిద్ధం కండి. యాప్ లింక్ 👇👇
https://play.google.com/store/apps/details?id=com.sai.ganga

NOTE :
APP లో మీకు 12 నెలలు వాలిడిటీ ఉంటుంది. ఎగ్జామ్ ను మీకు తీరిక సమయంలో ఎప్పుడైనా,ఎక్కడైనా, ఎన్ని సార్లైనా రాసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు సంప్రదించండి :
సాయిగంగ కోచింగ్ సెంటర్,
అనంతపురం.
8341394930
9581767267

SAI GANGA COACHING CENTRE ATP - THE WORLD OF KNOWLEDGE

24 Nov, 08:05

SA - SOCIAL SYLLABUS.pdf

SAI GANGA COACHING CENTRE ATP - THE WORLD OF KNOWLEDGE

23 Nov, 18:41

SA - MATHS SYLLABUS.pdf

SAI GANGA COACHING CENTRE ATP - THE WORLD OF KNOWLEDGE

23 Nov, 18:40

SA - PHYSICS SYLLABUS.pdf

SAI GANGA COACHING CENTRE ATP - THE WORLD OF KNOWLEDGE

23 Nov, 18:39

SA- BIOLOGY SYLLABUS.pdf

SAI GANGA COACHING CENTRE ATP - THE WORLD OF KNOWLEDGE

22 Nov, 03:53

DSC- SA అభ్యర్థులకు శుభవార్త:

ఈ DSC లో ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే పట్టుదల, తపన కలిగిన SA అభ్యర్థులను , ఇంటి వద్ద చదువుకొనుటకు తగిన వాతావరణం లేని అభ్యర్థులను మరియు బయటి హాస్టల్స్ లో వివిధ అభ్యర్థుల మధ్య ఉంటూ చదువుకొనుటకు ఇబ్బంది పడుతున్న అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని సాయిగంగ వారి ఇంటెన్సివ్ బ్యాచ్ లో 30 మంది అమ్మాయిలకు, 30 మంది అబ్బాయిలకు అవకాశం కల్పించదలిచాము.

ఈ ఇంటెన్సివ్ బ్యాచ్ లో వసతి సదుపాయము, భోజన సదుపాయము, స్టడీ హాలు మరియు ఎగ్జామ్ హాలు అన్నీ ఒకే క్యాంపస్ లో ఉండును.

మీరు ఇంటెన్సివ్ బ్యాచ్ లో ఇక్కడే ప్రిపేర్ అవుతూ, ఇక్కడే ఎగ్జామ్ సిరీస్ లోని ఎగ్జామ్స్ రాసుకోవచ్చును.

ఇంటెన్సివ్ బ్యాచ్ లో జాయిన్ కాబోయే SA అభ్యర్థులు ఎగ్జామ్ సీరీస్ కొరకు ప్రత్యేకంగా ఫీజు చెల్లించనవసరం లేదు.

వసతి కొరకు, భోజనం కొరకు, ప్రిపరేషన్ కొరకు మరియు ఎగ్జామ్ నిర్వహణ కొరకు ప్రతి నెల 5000 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. దీనితోపాటు అదనంగా ధోబికి ప్రతి నెల 200 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. మొత్తం మీద ప్రతి నెల 5200/- చెల్లించవలసి ఉంటుంది.

డిసెంబర్ 4 వ తేదీన SA అభ్యర్థుల కొరకు ఇంటెన్సివ్ బ్యాచ్ ప్రారంభం అవుతుంది.

ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 30వ తేదీ లోపు 6302512343 నెంబర్ కు 200/- ఫోన్ పే చేసి మీ పేరు రిజిస్టర్ చేసుకోవలెను. గుర్తుంచుకోండి కేవలం 30 మంది అబ్బాయిలు, 30 మంది అమ్మాయిలకు మాత్రమే ఇంటెన్సివ్ బ్యాచ్ లో అవకాశం కలదు.

ఇంటెన్సివ్ బ్యాచ్ కు సంబంధించిన మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి:
సాయిగంగ కోచింగ్ సెంటర్, అనంతపురం.
6302512343
9441738983

SAI GANGA COACHING CENTRE ATP - THE WORLD OF KNOWLEDGE

21 Nov, 21:50

Photo from RK Sir

SAI GANGA COACHING CENTRE ATP - THE WORLD OF KNOWLEDGE

21 Nov, 21:50

Photo from RK Sir

SAI GANGA COACHING CENTRE ATP - THE WORLD OF KNOWLEDGE

21 Nov, 21:49

Photo from RK Sir

SAI GANGA COACHING CENTRE ATP - THE WORLD OF KNOWLEDGE

21 Nov, 21:49

Photo from RK Sir

SAI GANGA COACHING CENTRE ATP - THE WORLD OF KNOWLEDGE

08 Nov, 18:49

Photo from RK Sir

SAI GANGA COACHING CENTRE ATP - THE WORLD OF KNOWLEDGE

08 Nov, 12:04

Video from RK Sir

SAI GANGA COACHING CENTRE ATP - THE WORLD OF KNOWLEDGE

07 Nov, 13:12

Video from RK Sir

SAI GANGA COACHING CENTRE ATP - THE WORLD OF KNOWLEDGE

07 Nov, 04:49

Video from RK Sir

SAI GANGA COACHING CENTRE ATP - THE WORLD OF KNOWLEDGE

05 Nov, 19:57

Photo from RK Sir

SAI GANGA COACHING CENTRE ATP - THE WORLD OF KNOWLEDGE

05 Nov, 19:01

Photo from RK Sir

SAI GANGA COACHING CENTRE ATP - THE WORLD OF KNOWLEDGE

05 Nov, 18:54

Photo from RK Sir

SAI GANGA COACHING CENTRE ATP - THE WORLD OF KNOWLEDGE

05 Nov, 18:54

Photo from RK Sir

SAI GANGA COACHING CENTRE ATP - THE WORLD OF KNOWLEDGE

05 Nov, 18:53

04 Nov, 12:53

Video from RK Sir

SAI GANGA COACHING CENTRE ATP - THE WORLD OF KNOWLEDGE

25 Oct, 02:36

Photo from RK Sir

SAI GANGA COACHING CENTRE ATP - THE WORLD OF KNOWLEDGE

24 Oct, 17:14

Photo from RK Sir

SAI GANGA COACHING CENTRE ATP - THE WORLD OF KNOWLEDGE

24 Oct, 17:08

Photo from RK Sir

SAI GANGA COACHING CENTRE ATP - THE WORLD OF KNOWLEDGE

24 Oct, 17:08

Photo from RK Sir

SAI GANGA COACHING CENTRE ATP - THE WORLD OF KNOWLEDGE

19 Oct, 03:59

Photo from ATP SAIGANGA

SAI GANGA COACHING CENTRE ATP - THE WORLD OF KNOWLEDGE

19 Oct, 03:58

Document from ATP SAIGANGA

SAI GANGA COACHING CENTRE ATP - THE WORLD OF KNOWLEDGE

19 Oct, 03:57

ప్రియమైన విద్యార్థులారా!

గత DSC లో 8,9,10 తరగతులకు సంబంధించి ఫిజిక్స్,కెమిస్ట్రీ మరియు సోషల్ స్టడీస్ లలో ఎక్కువ బిట్స్ రావడం వలన చాలామంది అభ్యర్థులు ఉద్యోగ అవకాశానికి దూరం కావలసి వచ్చింది. ఇప్పటికి కూడా SGT అభ్యర్థులు ఈ సబ్జెక్టుల విషయంలో కొద్దిగా వెనుకబడి ఉన్నారనే చెప్పవచ్చు.

ఈ వెనకబాటుతనాన్ని అధిగమించే విధంగా మన సాయిగంగ కోచింగ్ సెంటర్ లో మెగా ఎగ్జామ్ సిరీస్ 3.0 లో అంతర్భాగంగా SOCIAL SCIENCES Series (SS series) ను 25 రోజులలో పూర్తి అయ్యే విధంగా ఒక ప్రణాళికను రూపొందించడం జరిగింది. ఈ ప్రణాళిక ప్రకారం మీకు ఈ నెల (అక్టోబర్) 28వ తేదీ నుండి ఆఫ్ లైన్,ఆన్ లైన్ మోడ్ లలో ఎగ్జామ్స్ నిర్వహించబడతాయి. దీనికి సంబంధించి షెడ్యూల్ ను కూడా మీకు ఈ వాట్సాప్ గ్రూపు ద్వారా అందజేయబడుతుంది.

ఈ SS సిరీస్ ను విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత DSC సిలబస్ అంతటినీ 20 భాగాలు(టెస్టులు)గా విభజించి ( ప్రతి టెస్ట్ లో అన్ని సబ్జెక్టులకు సంబంధించిన కొన్ని కొన్ని టాపిక్స్ చేర్చబడి ఉండును) వారానికి 2 ఎగ్జామ్స్ చొప్పున నిర్వహిస్తాము. ఈ ఎగ్జామ్స్ అన్నీ DSC మెయిన్ ఎగ్జామ్ కు ఓ 15 లేదా 20 రోజుల ముందే పూర్తి అయ్యేవిధంగా ప్లాన్ చేయడం జరుగుతుంది. ఈ 20 ఎగ్జామ్స్ కు సంబంధించిన షెడ్యూల్ ను మీకు ఒక పది రోజులలో అందజేస్తాను. వీటితోపాటు ప్రతి ఆదివారం ప్రభుత్వం వారిచ్చిన DSC pattern ప్రకారం మొత్తం సిలబస్ ఆధారంగా గ్రాండ్ టెస్ట్ నిర్వహించబడును.

ఈ విధంగా DSC మెయిన్ ఎగ్జామ్ కు ముందు కనీసం ఒక 90 రోజుల పాటు ప్రతిరోజు అన్ని సబ్జెక్టులను చదువుతూ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయడం వలన DSC లో తప్పనిసరిగా ఉద్యోగం సాధించడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని రోజుకు ఒక సబ్జెక్టు చదువుతూ 50 మార్కులకు, 60 మార్కులకు పరీక్ష రాస్తూ ఉంటే మిగతా సబ్జెక్టుల రివిజన్ కు సమయం కేటాయించలేక DSCలో అవకాశాన్ని కోల్పోవలసి వస్తుంది. ఉద్యోగం సాధించాలంటే ప్రతి రోజు తప్పనిసరిగా అన్ని సబ్జెక్టులు చదివే విధంగానే ప్లాన్ చేసుకోవాలనే విషయాన్ని మాత్రం మరవకండి.

ఇంతకు మునుపే మెగా ఎగ్జామ్స్ సిరీస్ 3.O కు గానీ, 3.O + SET సిరీస్ కాంబో ప్యాకేజ్ కు గానీ ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లో ఫీజు చెల్లించిన అభ్యర్థులు ఈ ఎగ్జామ్స్ కొరకు మరలా ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు.

కేవలం SET సిరీస్ కు మాత్రమే ఫీజు చెల్లించిన అభ్యర్థులు ఈ 3.O సిరీస్ కొనసాగింపుకు గాను మరలా ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

మెగా ఎగ్జామ్ సిరీస్ 3.O కు ఫీజు చెల్లించని ఆఫ్ లైన్ అభ్యర్థులు 1500/- (సాయిగంగ ఓల్డ్ స్టూడెంట్స్ 750/-) మెయిన్ క్యాంపస్ నందు ఫీజు చెల్లించి ఐడి కార్డును పొందగలరు.

మెగా ఎగ్జామ్ సిరీస్ 3.O కు ఫీజు చెల్లించని ఆన్ లైన్ అభ్యర్థులు సర్వేపల్లి రాధాకృష్ణన్ లోగో తో కూడిన సాయిగంగ యాప్ లో కేవలం 599/- ఫీజు చెల్లించి ఈ ఎగ్జామ్స్ అన్నీ రాసుకోవచ్చు.
యాప్ డౌన్లోడ్ కొరకు క్రింది లింక్ మీద క్లిక్ చేయండి.👇👇
https://play.google.com/store/apps/details?id=com.sai.ganga

మరిన్ని వివరాలకు సంప్రదించండి:
సాయిగంగ కోచింగ్ సెంటర్,
RF రోడ్, అనంతపురం.
8341394930
9581767267

SAI GANGA COACHING CENTRE ATP - THE WORLD OF KNOWLEDGE

18 Oct, 12:53

15 Oct, 20:50

Photo from RK Sir

SAI GANGA COACHING CENTRE ATP - THE WORLD OF KNOWLEDGE

15 Oct, 11:46

Video from RK Sir

SAI GANGA COACHING CENTRE ATP - THE WORLD OF KNOWLEDGE

09 Oct, 05:09

Photo from RK Sir

SAI GANGA COACHING CENTRE ATP - THE WORLD OF KNOWLEDGE

09 Oct, 05:08

09 Oct, 05:07

Photo from RK Sir

SAI GANGA COACHING CENTRE ATP - THE WORLD OF KNOWLEDGE

08 Oct, 18:58

SA కోచింగ్ కావాలనుకునే వారు వారి సబ్జెక్టు యొక్క వాట్సాప్ గ్రూపులో జాయిన్ కాగలరు.

SA - MATHS 👇👇

https://chat.whatsapp.com/LQsxZnhKZK22cUTC7LVQn7

SA - ENGLISH 👇👇

https://chat.whatsapp.com/KLhZMF1QD3MK2VMFe903S5

SA - BIOLOGY 👇👇

https://chat.whatsapp.com/IyEeLTx9owEDznURr1BtTu

SA - SOCIAL 👇👇

https://chat.whatsapp.com/JptVieWINbt6B7IbUt7465

SA - PHYSICS👇👇

https://chat.whatsapp.com/BpyfT3Y8PLC2ashkeplkav

SAIGANGA COACHING CENTRE
ANANTAPUR
8341394930

SAI GANGA COACHING CENTRE ATP - THE WORLD OF KNOWLEDGE

31 Jul, 15:16

TET+DSC(SGT) కి సంబంధించి సాయిగంగ వారి అన్ని మెటీరియల్స్ మెయిన్ క్యాంపస్ నందు అందుబాటులో కలవు.

SA కి సంబంధించి అన్ని సబ్జెక్టుల వారికి TET పేపర్-2 మెటీరియల్ మెయిన్ క్యాంపస్ నందు అందుబాటులో కలదు.

ONLINE లో బుక్స్ కొనదలచిన వారు
www.saigangabooks.in
వెబ్ సైట్ ను సంప్రదించగలరు.

బుక్స్ కు సంబంధించిన ఇతర వివరాల కొరకు 6302512343 నెంబర్ ను సంప్రదించగలరు.