Telugu Quotes (మంచి మాట) @manchimata Channel on Telegram

Telugu Quotes (మంచి మాట)

@manchimata


Get telugu quotes daily. Motivational quotes in telugu. Inspiring quotes in telugu. Telugu whatsapp status inspiring videos. Inspiring videos. Motivational videos.
Manchi Mata - మంచి మాట

Invite your friends - @manchimata

Telugu Quotes (మంచి మాట) (Telugu)

తెలుగు భాషలో 'మంచి మాట' చానెల్ ద్వారా రోజుకు తెలుగు సూక్తులు పొందండి. తెలుగులో ఉత్తేజకరమైన సూక్తులు, ప్రేరణాత్మక సూక్తులు అందుబాటులో చూడండి. తెలుగు వాట్సాప్ స్థితులు ప్రేరణాత్మక వీడియోలు మరియు యాక్సెలెరేటింగ్ వీడియోలను లభ్యపరచండి.
మంచి మాట - మంచి మాట

మీ స్నేహితులను ఆహ్వానించండి - @manchimata

Telugu Quotes (మంచి మాట)

07 Jun, 13:47


సృష్టి స్థితి లయ లకు ఆధారం ఆ పరమేశ్వరుడే. సైన్స్ ప్రకారం కూడా అణువులు,పరమాణువులు నిరంతర కదలికల వల్లనే ఈ ప్రకృతి గతి శీలమై వున్నది. లయ బద్దంగా నడయాడే గాలి, నీరు,అగ్ని మరియు గ్రహ గమనాల స్థితులు, చరా చర సృష్టి ఉత్పత్తి, వినాశనాలు అన్నీ ఆ శంకరుని తాండవంలో దర్శిస్తాయని దేశ విదేశీ భౌతిక శాస్త్ర వేత్తలు, తత్వ వేత్తలు ఎందరో వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో "ఈ శివ తాండవం భజన" పరమాత్మ నుండి జనించి, మళ్ళీ పరమాత్మను చేరుకునే అద్భుత సత్యాన్ని తెలియ జేస్తుంది.

https://youtu.be/fRQdxO0aEvw

🙏🏻

Telugu Quotes (మంచి మాట)

02 Jun, 06:01


"కృష్ణ గోవింద అంటూ నువ్వు స్మరియించరా"

https://youtu.be/w6yBI_MSnxE

కృష్ణం వందే జగద్గురుమ్🚩🙏

Telugu Quotes (మంచి మాట)

18 May, 14:23


యువతను ఉర్రూతలూగించే ఛత్రపతి శివాజీ పాట

https://youtu.be/DSsomZd7MoU

Telugu Quotes (మంచి మాట)

15 Nov, 02:12


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాభా పరంగా అతిపెద్ద జిల్లా ఏది?

A. తూర్పు గోదావరి
B. పశ్చిమ గోదావరి
C. ప్రకాశం
D. చిత్తూరు

https://youtu.be/fAvOLSoQTfE

Telugu Quotes (మంచి మాట)

06 Nov, 06:01


నరకాసురుడు తల్లి ఎవరు ?

A. పార్వతి
B. సరస్వతి
C. దుర్గ
D. భూదేవి

https://youtu.be/B8N-H39cIW4

Telugu Quotes (మంచి మాట)

21 Oct, 15:33


వాల్మీకి మహర్షి తండ్రి ఎవరు ?

A. విశ్వామిత్రుడు
B. ప్రచేసుడు
C. ఋచీకుడు
D. వేద వ్యాసుడు

https://youtu.be/tl5FoBydHsw

Telugu Quotes (మంచి మాట)

19 Oct, 14:59


దేశంలో సింహాలు ఎక్కువగా ఏ రాష్ట్రంలో కనిపిస్తాయి ?

A. మధ్యప్రదేశ్
B. మహారాష్ట్ర
C. రాజస్థాన్
D. గుజరాత్

https://youtu.be/n6KS-5hGfE8

Telugu Quotes (మంచి మాట)

15 Oct, 17:32


విజయదశమి రోజున ఏ పక్షిని చూడడం శుభసూచకంగా భావిస్తారు ?
A. నెమలి
B. పావురం
C. రామచిలుక
D. పాలపిట్ట

https://youtu.be/NC6vgbiPLSM

అందరికీ విజయదశమి శుభాకాంక్షలు🙏🏻

Telugu Quotes (మంచి మాట)

12 Oct, 14:10


దసరా పండుగను ఏ రాష్ట్రంలో రాష్ట్ర పండుగగా జరుపుకుంటారు ?

A. గుజరాత్
B. పశ్చిమ బెంగాల్
C. కర్ణాటక
D. ఆంధ్రప్రదేశ్

https://youtu.be/L8H5qiJDWjc

Telugu Quotes (మంచి మాట)

09 Oct, 05:51


రావణాసురుడి తల్లి ఎవరు ?

A. కైకసి
B. సుమాలి
C. శూర్పణక
D. చంద్రణఖు

https://youtu.be/Ky-bIkPbU3s

Telugu Quotes (మంచి మాట)

25 Sep, 08:39


https://youtu.be/znIozv-H-Xk