వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు రూ.11,440 కోట్ల పునరుద్ధరణ ప్యాకేజి ప్రకటించిన తరువాత, తొలిసారి ప్లాంట్‌ను సందర్శిస్తున్నకేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి శ్రీ హెచ్ డి కుమారస్వామి గారికి,సహాయ మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి స్వాగతం తెలుపుతూ,నిధులు కేటాయించినందుకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ నేడు ఉదయం 9:00 గంటల నుండి మీ ట్విట్టర్ ,ఫేస్బుక్ అకౌంట్స్ నుండి హ్యాష్ట్యాగ్ *#NDA4VizagSteel* తో పోస్ట్లు పెట్టగలరు.మరిన్ని వివరాలు ఈ క్రింది లింక్ నుండి పొందవచ్చు
https://drive.google.com/drive/folders/1GD-p84zAiN0aGA7pONlfpqWKqfw4Qjm9
https://drive.google.com/drive/folders/1GD-p84zAiN0aGA7pONlfpqWKqfw4Qjm9