SHINE INDIA🖊️📝📚 @smartstudy_1 Channel on Telegram

SHINE INDIA🖊️📝📚

@smartstudy_1


INSTA 🆔 alibasha_17

SHINE INDIA🖊️📝📚 (English)

Welcome to SHINE INDIA🖊️📝📚 - the ultimate Telegram channel for all your study needs! Are you a student looking to excel in your academics and enhance your knowledge? Look no further, as SHINE INDIA is here to guide you on your educational journey. With a focus on providing valuable study materials, helpful tips, and inspirational content, this channel is your one-stop destination for academic success. Whether you are preparing for competitive exams, board exams, or simply want to expand your knowledge, SHINE INDIA has you covered

Who is SHINE INDIA? SHINE INDIA is a platform dedicated to empowering students and helping them reach their full potential. With a team of experienced educators and content creators, SHINE INDIA curates the best study materials and resources to aid students in their learning process. What sets SHINE INDIA apart is its commitment to providing high-quality content that is both informative and engaging

What is SHINE INDIA? SHINE INDIA is not just a Telegram channel - it is a community of motivated individuals who are passionate about learning and growing. From study guides and exam tips to motivational quotes and success stories, SHINE INDIA offers a diverse range of content to cater to the needs of every student. Whether you are a high school student, college student, or working professional looking to enhance your skills, SHINE INDIA has something for everyone

So why wait? Join SHINE INDIA today and embark on a journey towards academic excellence and personal growth. Let SHINE INDIA be your guiding light as you navigate through the world of education and pave the way for a brighter future. Together, we can SHINE INDIA🖊️📝📚!

SHINE INDIA🖊️📝📚

12 Feb, 03:43


ముఖ్యమైన రాజ్యాంగ సవరణలు.

SHINE INDIA🖊️📝📚

01 Feb, 07:33


🔰బడ్జెట్లో కీలక ప్రకటనలు ఇవే..

➜ ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్
➜ కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షల వరకు పన్ను సున్నా వృద్ధులకు వడ్డీపై టీసీఎస్ ఊరట
➜ 36 ఔషధాలకు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తొలగింపు
➜ బీమా రంగంలో ఎఫ్ఐ 100 శాతానికి పెంపు
➜ వచ్చే వారం ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు
➜  గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా
➜ కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు

SHINE INDIA🖊️📝📚

01 Feb, 07:32


🚨 Budget 2025 Live Update 🚨

🚀 Budget 2025: Summary 📊

The government’s focus in the budget is on development with a special emphasis on the poor, women, and youth.

There is an increased focus on rural development, manufacturing and financial sector reforms.

Key Highlights:

Global Growth Impact – Affected slightly by global tensions 🌍⚡️

10 Key Themes 🏗 – Including economic growth, social development, and sustainability

Key Announcements:

1. Dhan Dhanya Yojana 🌾 – Launch in 100 districts

2. 6-Year Mission 🌱 – For Tur, Urad, and Masoor dal

3. Makhana Board 🍘 – To be set up in Bihar

4. Pulses Procurement 🏢 – Central agencies to purchase pulses for 4 years

5. Vegetable & Fruit Schemes 🌱🍏 – In collaboration with states

6. Marine Sector Development 🐟

7. Kisan Credit Card Limit 💳 – Increased to ₹5 lakh

8. Urea Plant 🏭 – To be set up in Assam

9. India Post Development 📦 – As a major logistics organization 🚚

10. Special Credit Cards 💳 – For small businesses

11. Self-reliance in Edible Oils 🛢

12. Special Schemes 👞👜 – For footwear & leather sectors

13. India as Global Toy Hub 🧸

14. Special Scheme for Women 👩‍👩‍👧‍👦 – From backward classes

15. 22 Lakh Jobs 🏢👷 – Under the Leather Scheme

16. National Manufacturing Mission 🏗

17. Increased Focus on Indian Languages 📖

18. More IIT Institutes 🎓 – To be established

19. 75,000 New Medical Seats 🏥 – In the next 5 years

20. AI Research Centers 🤖 – To be set up

21. Health Insurance for Small Workers 💊

22. UPI-Linked Card 💳 – For small vendors

23. UPI-Linked Credit Card 💳 – Limit set at ₹30,000

24. Interest-Free Funds for States 💵 – To boost infrastructure development

25. ₹1 Lakh Crore Fund 💰 – For urban development 🏙

26. Focus on Nuclear Energy – By 2047

27. Special Scheme for Ship-Breaking Industry 🚢

28. More Cities Under ‘Udaan’ Scheme 🛫

29. New Airport ✈️ – To be built in Bihar

30. 40,000 Housing Units 🏡 – Under SWAMIH Scheme

31. 52 New Tourist Destinations 🏝 – In collaboration with states

32. New Mining Policy ⛏️ – To be introduced

33. ₹20,000 Crore Investment 💰 – In R&D for the private sector

34. Broadband in All Government Schools 🏫 – To enable digital learning

35. Boost to Exports 📦 – New schemes introduced

36. Development of Buddha-related Sites 🏯

37. Preserving Indian Scripts 📜

38. Easier Access to Funds 💵 – For export promotion

39. New Income Tax Bill 📜 – To be introduced next week

40. 100% FDI Limit 🌍 – In the insurance sector 🏦

41. Simplified RE-KYC Process 📑

42. Custom Duty Cuts 💊 – On 36 life-saving medicines

43. Custom Duty Changes 📱 – On electronic goods

44. No Primary Duty – On lead & zinc

45. Duty Removal 🚫 – On crust leather 👜

46. Simplified Income Tax Law 🏦📜 – To be introduced

47. TDS Rates Simplified 📉

48. Tax Relief for Senior Citizens 👴👵

49. Tax Exemption for Senior Citizens 💰 – Increased to ₹1 Lakh

50. TDS Exemption for Rent 🏠 – Increased to ₹6 Lakh

51. No Penalty 🚫 – On delayed TCS payments

🎉 Biggest Announcement:

💥 No Tax on Income Up to ₹12 Lakh 💰🎊

SHINE INDIA🖊️📝📚

19 Jan, 15:41


ఖోఖో తొలి ప్రపంచకప్లోనే భారత్ తన సత్తా చాటింది. మన పురుషులు, మహిళల జట్లు విశ్వ విజేతలుగా నిలిచాయి.

SHINE INDIA🖊️📝📚

19 Jan, 15:19


మహిళల తొలి ఖోఖో వరల్డ్ కప్ విజేతగా భారత్ నిలిచింది.

SHINE INDIA🖊️📝📚

13 Jan, 17:52


ఓ ప్రొఫెసర్‌ నాస్తికుడు.

ఆయన అవకాశం వచ్చినప్పుడల్లా దేవుడులేడన్న విషయం బోధిస్తూంటాడు.

ఓ రోజు ఆ ప్రొఫెసర్‌కి, కొందరు విద్యార్ధులకి దైవం ఉనికి మీద చర్చ వచ్చింది.

“ఇంతకీ దేవుడున్నాడంటారు?” వెటకారంగా ప్రశ్నించాడాయన.

“అవును సర్‌.” చెప్పాడు ఓ విద్యార్థి.

“ఈ లోకమంతా దేవుడే చేసాడంటావు? ఆయన సృష్టించనిది ఏదీ లేదంటావు?”
“అవును సర్‌.”

“ఐతే మనిషిలోని దుర్మార్గాన్ని కూడా దేవుడు సృష్టించినట్లేగా? అంటే దేవుడు దుర్మార్గుడన్నట్లేగా?” వెటకారంగా నవ్వుతూ ప్రశ్నించాడాయన.

విద్యార్ధులు ఆ లాజిక్‌కి సమాధానం చెప్పలేక తెల్లమొహాలేసారు.

ఆయన క్లాస్‌లో దేవుడున్నాడని నమ్మే ఓ విద్యార్ధి కూడా ఉన్నాడు.

🌿“ప్రొఫెసర్ ‌గారూ, మిమ్మల్ని రెండు ప్రశ్నలు వేస్తాను. సరేనా?”..
“సరే. అడుగు.”

“చలి అనేది ఉందంటారా? లేదంటారా?”
“ అదేం పిచ్చి ప్రశ్న ఉంది. ఎందుకు లేదు?”
“నిజానికి చలి అనేదే లేదు సార్‌. వేడి లేని స్థితిని మనం చలిగా చెప్పుకుంటున్నాం. జీరో సెల్సియస్‌ అంటే, జీరో వేడిమి అని అర్ధం.

నా రెండో ప్రశ్నకి జవాబు చెప్పండి సార్‌. చీకటి అనేది వుందా?..

“ఎందుకు లేదు? ప్రతీ రాత్రి మనం దాన్ని చూస్తూనే వున్నాంగా?”
“చీకటనేదే లేదు సార్‌. వెలుతురు సోకని స్థితిని మనం చీకటిగా చెప్పుకుంటాం.

👉వేడిమి లేకపోతే చలి, వెలుతురు లేకపోతే చీకటి ఎలా వుంటాయో అలాగే “ప్రేమ” అనే దివ్యత్వం లేకపోవడాన్ని మనం దుర్మార్గంగా చెప్పుకుంటాం.

🌿దుర్మార్గం అనేది మీరు చెప్పినట్లు దేవుడి సృష్టి కాదు సార్‌. అది ఆయన ఉనికి సోకని స్థితి మాత్రమే.” వివరించాడా విద్యార్ధి.🍁

SHINE INDIA🖊️📝📚

03 Jan, 02:28


అమ్మానాన్నలూ_తప్పక_చదవండి!

మొన్న సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఒక బాబు ప్రమాదకర పరిస్థితి , తల్లి చనిపోయిన తరవాత... ఒక నాన్నగా, ఒక మనిషిగా రెండు ప్రశ్నలు/ఆలోచనలు కలిగాయి.

అమ్మానాన్నలుగా మన priorities ఏంటి?
మనుషులుగా మన priorities ఏంటి?

ఈ రెండు ప్రశ్నలు వేరు కాదు. రెండూ ఒకదానికొకటి పెనవేసుకుని ఉన్నాయి. ఎందుకంటే, మనం మనుషులుగా ఎదిగితేనే మంచి అమ్మానాన్నలు అవ్వగలం. అమ్మానాన్నలుగా బాధ్యతగా వ్యవహరించినప్పుడే మంచి మనుషులను మన ఇంటి నుండి బయటకి పంపగలం.

👉👉హాస్పటల్లో ఉన్న ఆ బాబు తండ్రి వివిధ చానళ్ళతో మాట్లాడుతూ చెప్పిన సంగతులు ఇవి -

1. మా బాబు అల్లు అర్జున్ కి పెద్ద ఫ్యాన్. పుష్ప సినిమా చాలా సార్లు చూశాడు.
2. మేము పుష్ప అని పిలుస్తాము
3. వాడి సంతోషం కోసమే సినిమాకి వచ్చాము
4. రీల్స్ కూడా చేశాడట పుష్ప సినిమా మీద

ఇక్కడ ఆ బాబు తప్పు ఏ మాత్రం లేదు. అందరి పిల్లల్లానే Blank slate తో పుట్టాడు ఆ బాబు. ఆ పలక మీద ఏం రాస్తే అదే నేర్చుకుంటాడు. మరి ఎవరు రాస్తారు? ముఖ్యంగా అమ్మానాన్నలు. కదా?

అంటే ఈ పైన చెప్పిన ప్రతి పాయింట్ కూడా ఆ బాబు మెదడులో రాసింది, అలవాటు చేసింది ఆ బాబు తల్లిదండ్రులే. 

ఒక సినిమా యాక్టర్ కి ఫ్యాన్ అవ్వడం తప్పు కాదు కానీ... ఇక్కడ మనం అర్థం చేసుకుంటే... ఆ బాబు ఫ్యాన్ అయ్యింది యాక్టర్ కి కాదు. పుష్ప అనే క్యారక్టర్ కి. అందుకే పుష్ప మీద రీల్స్ చేశాడు. ఇంట్లో వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ పుష్ప... పుష్ప అని పిలిచారు. 

👉పుష్ప 1 సినిమాకి U/A 13+ rating ఉంది. అంటే, 13 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు తల్లిదండ్రుల సమక్షంలోనే చూడాలి అని. అంటే దాని అర్థం ఆ వయసు పిల్లలు తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి ఉంది, జాగ్రత్త పడండి అని వార్న్ చేసినట్టే కదా?

అసలు పిల్లలు అన్నేసి సార్లు చూసేంత మంచి ఏముంది అందులో? (ఈ ఒక్క సినిమానే కాదు, ఇలాంటి అన్నీ కూడా)
- Heroism 
- Elevations
- Punch dialogs
- Obscenity 
- Rules break చెయ్యడం 

👉ఇవేగా? చిన్న పిల్లల మెదళ్ళు sponge ముక్కల్లాంటివి. మంచి నీరు పోసినా పీల్చుకుంటుంది. విషం కలిపిన నీరు పోసినా పీల్చుకుంటుంది.

👉పిండినప్పుడు, ఏది పీల్చుకుంటే అదే బయటకి వస్తుంది.

🌿సత్యం సుందరం, అమరన్ ఇలాంటి సినిమాలకి ఎందుకు అర్థరాత్రి లేచి వెళ్ళరు?

🌿ఇంట్లో పిల్లల్ని... సత్యం, సుందరం, ముకుంద్ అని ఎందుకు పిలవరు?

సినిమా అయిపోయాక ఇంట్లో మాట్లాడుకోవడానికి బోలెడన్ని విషయాలు ఉన్నాయి, ఆడుకోవాల్సిన ఆటలు బోలెడన్ని ఉంటాయి. అయినా ఇంకా పుష్ప, పుష్ప అంటూ ఎందుకు మాట్లాడుకోవాలి? 

ఒకవేళ మాట్లాడినా, ఏం చెప్పాలి? 
"సినిమా బాగుంది. అల్లు అర్జున్ బాగా యాక్షన్ చేశాడు. కానీ అది సినిమా నాన్నా. అసలు ఆ సినిమాలో లాగా చెట్లు కొట్టేయడం తప్పు కదా? అలా దొంగతనంగా వాటిని అమ్మడం ఇంకా తప్పు కదా?", అంటూ మాట్లాడితే... 
పిల్లల మెదడు సినిమా వేరు, నిజ జీవితం వేరు అని తెలుసుకుంటారు. అలా కాక ఎంకరేజ్ చేస్తూ, అబ్బో, అబ్బొబ్బో అని మాట్లాడితే... పిల్లలు ఆ సినిమానే నిజం అనుకుంటారు. Aggressive గా ఉంటేనే హీరో అనుకుంటారు. Reckless గా మాట్లాడితేనే style అనుకుంటారు. 

కాదా?

అలా కాక... మేజర్ ముకుంద్ గురించి, లేదా సత్యం సుందరం లో అంతర్లీనంగా దాగి ఉన్న చిన్న చిన్న సంతోషాలు, ప్రేమలు గురించి మాట్లాడుకుంటే... 
Yes, Hero అంటే ఇది మేజర్ ముకుంద్ లా పోరాడేవాడు లేదా సత్యంలా భయాన్ని జయించి ధైర్యంగా చేసిన తప్పుని ఒప్పుకునేవాడు అని తెలుసుకుంటారు కదా?

ఇది ఈ తల్లిదండ్రులను తప్పుబట్టడం నా ఉద్దేశ్యం కాదు. ఒక తప్పు జరిగినప్పుడు, దాని నుండి మనం అందరం నేర్చుకునే విషయాలు ఎన్నో ఉంటాయి. అవి మాత్రమే చెప్పాలి అన్నది నా ఉద్దేశ్యం.

👉అమ్మానాన్నలు,

1. ఇంట్లో "ఫ్యాన్" అనే పదం వాడొద్దు. పిల్లలు ఫ్యాన్ అవుతున్నది యాక్టర్ కి కాదు. క్యారెక్టర్ కి.

2. సినిమాని ఎంజాయ్ చెయ్యండి. కానీ, తర్వాత have a meaningful discussion about it. సినిమా వేరు, నిజం వేరు అనేది పిల్లలకి అర్థం కావాలి.

👉మనం మారితేనే... పిల్లలు మంచి మనుషులుగా ఎదుగుతారు... 🍁

సేకరణ  🙏

SHINE INDIA🖊️📝📚

02 Jan, 11:04


ఖేల్‌రత్న అవార్డులు ప్రకటించిన కేంద్రం..

🎯వరల్డ్ చెస్‌ ఛాంపియన్ గుకేష్‌కు ఖేల్‌రత్న

🎯ఒలింపిక్స్ షూటింగ్‌ విజేత మనుబాకర్‌కు ఖేల్‌రత్న

🎯హాకీ క్రీడాకారుడు హర్మన్‌ప్రీత్‌సింగ్‌కు ఖేల్‌రత్న

🎯పారా అథ్లెటిక్ ప్రవీణ్‌కుమార్‌కు ఖేల్‌రత్న

📌32 మందికి అర్జున అవార్డులు
17 మంది పారా అథ్లెటిక్స్‌కు అవార్డులు

3,316

subscribers

172

photos

6

videos