Healy Telugu

@healytelugu


ఇండియాలో హీలీని కొనడానికి అఫీషియల్ సైట్: https://bit.ly/3FWuETW

USలో కొనడానికి: https://bit.ly/3GfT9dU

ఆసియా దేశాల్లో: https://bit.ly/3vHaR8w

యూరప్‌లో: https://bit.ly/3hOkVnT

ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌లో: https://bit.ly/3HNAx5V

Healy Telugu

14 Apr, 10:37


హీలీ, Mag Healy వివరాలకు 8885072000 అనే నెంబర్‌లో కాంటాక్ట్ చేయొచ్చు.

లేదా ఇండియాలో హీలీని కొనడానికి అఫీషియల్ సైట్:
https://bit.ly/3FWuETW

USలో కొనడానికి:
https://bit.ly/3GfT9dU

ఆసియా దేశాల్లో:
https://bit.ly/3vHaR8w

యూరప్‌లో:
https://bit.ly/3hOkVnT

ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌లో:
https://bit.ly/3HNAx5V

Healy Telugu

06 Apr, 03:03


ఫ్రీక్వెన్సీలు మన శారీరక, మానసిక వెల్‌బీయింగ్‌ని ఎలా మెరుగుపరుస్తాయో ఇంకా నమ్మకం కుదరని వారు.. ఇది ఓ విప్లవాత్మకమైన టెక్నాలజీ అన్నది అర్థం కావడానికి కాస్త ఓపిక చేసుకుని ఈ మూడు పుస్తకాలు చదవండి. మున్ముందు మరిన్ని సజెషన్స్ నేను మీకు అందిస్తాను.

డాక్టర్ దగ్గరకు వెళ్లినప్పుడు ఆ డాక్టర్ పట్ల నమ్మకం ఉంటే ఎలా వైద్యం బాగా పనిచేస్తుందో.. ఫ్రీక్వెన్సీలు కూడా అంతే! మనం resist చేస్తే ఫలితాలు నెమ్మది అవుతాయి. అదే పూర్తి నమ్మకంతో allow చేస్తే చాలా త్వరగా ఫలితాలు వస్తాయి. మన మైండ్‌కి ఉండే పరిమితమైన తెలివితేటలతో ఓ అద్భుతమైన సైన్స్‌ని అర్థం చేసుకోవాలంటే విస్తృతంగా చదవాలి, నేర్చుకోవాలి. హీలీ తీసుకోవాలనుకునే వారు 8885072000 నెంబర్ కి కాల్ చేయొచ్చు.

* Sridhar Nallamothu

Healy Telugu

31 Mar, 04:26


ఇది మిస్ అవకుండా వినండి!

ఇప్పుడే ఇతను కాల్ చేశారు. ఇతను ఓ రైతు. హార్ట్ పేషెంట్. నడవాలన్నా కాళ్లు తడబడే వ్యక్తి. ఈ నెల 9న హీలీ తీసుకున్నారట. ఆయన మాటల్లోనే దాని ఫలితం వినండి! హీలీ గురించి వివరాలకు 8885072000 అనే నా నెంబర్‌కి కాల్ చేయొచ్చు.

- Sridhar Nallamothu

Healy Telugu

31 Mar, 02:46


అరుణాచలంలో 14 కిలోమీటర్లు చెప్పులు లేకుండా గిరి ప్రదక్షిణ చేశాక చాలామంది ఇలాగే సఫర్ అవుతారు. విజయ్ అనే మిత్రుడు Mag Healyతో ఎలా దాన్ని అధిగమించారో నిన్న మెసేజ్ పెట్టారు.

ఇక్కడ మీరు చూస్తున్నది Mag Healy. వాస్తవానికి హీలీ అనేది ప్రైమరీ డివైజ్. హీలీలో ఫిజికల్, ఎమోషనల్, స్ట్రెస్ వంటి సమస్యలకు ప్రోగ్రాములు ఉంటే.. Mag Healyలో వెల్ బీయింగ్ కోసం ఫ్రీక్వెన్సీలు ఉంటాయి, ఒకటి రెండు ఇలా పెయిన్స్‌కి సంబంధించిన ప్రోగ్రాములూ ఉంటాయి. హీలీ తీసుకున్న తర్వాతే భవిష్యత్‌లో ఎప్పుడైనా Mag Healy తీసుకోవచ్చు మీ అవసరాన్ని బట్టి!

దీని గురించి గైడెన్స్‌కి, మరియు ఈరోజు రాత్రిలో ముగియబోతున్న 30% డిస్కౌంట్ ఆఫర్స్ వివరాల కోసం, మీకు ఏ వెర్షన్ సూట్ అవుతుందో తెలుసుకోవడానికీ 8885072000 అనే నా నెంబర్‌లో అప్రోచ్ కావచ్చు. లేదా ఈ క్రింది నా లింక్స్ ద్వారా ఆర్డర్ చేయొచ్చు.

హీలీ, Mag Healy తీసుకోవాలనుకునే వారు ఈ లింక్స్ ద్వారా తీసుకోవచ్చు.

ఇండియాలో హీలీని కొనడానికి అఫీషియల్ సైట్:
https://bit.ly/3FWuETW

USలో కొనడానికి:
https://bit.ly/3GfT9dU

ఆసియా దేశాల్లో:
https://bit.ly/3vHaR8w

యూరప్‌లో:
https://bit.ly/3hOkVnT

ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌లో:
https://bit.ly/3HNAx5V

- Sridhar Nallamothu

Healy Telugu

31 Mar, 01:09


30 % డిస్కౌంట్ ఈరోజే లాస్ట్ డేట్, మిస్ అవకండి!!

ఒక్కసారి కొంటే.. జీవితాంతం మీ కుటుంబం యొక్క ఫిజికల్, ఎమోషనల్, స్పిరిట్యువల్ వెల్ బీయింగ్‌కి, రకరకాల సమస్యలకు ఎంతో ఉపయోగపడే హీలీని తీసుకోవాలనుకుంటున్న వారు 8885072000 అనే నెంబర్‌లో నల్లమోతు శ్రీధర్ అనే నాకు కాల్ చేయొచ్చు. ఈరోజురాత్రి వరకూ 30% డిస్కౌంట్‌తో ఆఫర్స్ ఉన్నాయి. మిస్ అవకండి.

నా రిఫరల్ లింక్స్ ఇక్కడ ఇస్తున్నాను.. వీటి ద్వారా కొనుగోలు చేయొచ్చు. లింక్‌ని క్లిక్ చేసినప్పుడు Sridhar Nallamothu అనే నా పేరుని వెరిఫై చేశాకే అకౌంట్ క్రియేట్ చేసుకోండి.

హీలీ, Mag Healy తీసుకోవాలనుకునే వారు ఈ లింక్స్ ద్వారా తీసుకోవచ్చు. మీరు ఏదో ఒక వెర్షన్ కొనకండి.. ఒకసారి 8885072000 అనే నా నెంబర్‌కి కాల్ చేసి మీకు సూట్ అయ్యే వెర్షన్ నా నుండి సలహా తీసుకున్నాక ఆర్డర్ చేయడం ఉత్తమం.

ఇండియాలో హీలీని కొనడానికి అఫీషియల్ సైట్: https://bit.ly/3FWuETW

USలో కొనడానికి: https://bit.ly/3GfT9dU

ఆసియా దేశాల్లో: https://bit.ly/3vHaR8w

యూరప్‌లో: https://bit.ly/3hOkVnT

ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌లో: https://bit.ly/3HNAx5V

ముఖ్యంగా హీలీ ఒకసారి కొంటే కుటుంబం మొత్తానికి మళ్లీ మళ్లీ కొనాల్సిన పనిలేకుండా ఉపయోగపడుతుంది. లైఫ్‌టైమ్ వాడుకోవచ్చు.

- Sridhar Nallamothu

Healy Telugu

30 Mar, 13:09


ఈ లక్షణాలు మీలో ఉంటే ఒక్కసారి ఛెక్ చేసుకోండి - నిజమైన హెల్త్‌కి మీనింగ్ ఇది!!

మీరు ఓ ఇన్‌స్టాగ్రామ్ రీల్ చూస్తున్నారు.. నచ్చలేదు.. ఒకదాని తర్వాత మరొకటి స్క్రోల్ చేసుకుంటూ వెళ్లి విసుగొచ్చి.. టివి రిమోట్ చేతిలోకి తీసుకుని ఓ ఐదు నిముషాలు ఛానెల్స్ మార్చారు.. నచ్చలేదు. వెంటనే కాసేపు ఫ్రెండ్‌తో మాట్లాడదాం అనిపించి.. కాల్ చేసి అదీ బోర్ కొట్టి ఫోన్ పెట్టేశారు. కాసేపు బెడ్ మీద పడి దొర్లారు. అయినా సంతృప్తిగా లేదు.

అంటే మీరు చేస్తున్నది ఏంటో తెలుసా.. ఈ క్షణం నచ్చక, దాన్ని మార్చాలని నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. అది మానసిక అనారోగ్యమని ఎంతమందికి తెలుసు? ఎమోషనల్‌గా, మెంటల్‌గా హెల్తీగా ఉన్న ఏ వ్యక్తీ ఇప్పుడు జరుగుతున్న దాన్ని మార్చాలని చూడడు. ఈ మూమెంట్‌లో మెర్జ్ అయిపోతాడు.

హెల్త్ అంటే ఆకుకూరలు తినడం, ఫ్రూట్స్ తినడం, ఎక్సర్‌సైజ్ చెయ్యడం మాత్రమే అనుకునే వాళ్లకి.. ప్రతీ క్షణం శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేక రోజులో చాలాసార్లు నిస్సత్తువ ఆవరించడం అనారోగ్యమని ఎంతమందికి తెలుసు? దాన్ని సరిచెయ్యాలని ఎప్పుడైనా ప్రయత్నించారా? జస్ట్ అలా ఈసురోమంటూ బ్రతికేస్తూ ఉంటామంతే!

చాలామందికి కనీసం పెద్ద ప్రేగు సరిగా క్లీన్ అవదు. ఏదో బాత్రూమ్‌కి వెళ్లి ఓ రెండు నిముషాలు కూర్చుని బౌల్ మూమెంట్ రాక, వర్కవుట్ అవక అలా వచ్చేస్తుంటారు. కడుపులో చెత్త పెట్టుకుని రోజంతా చిరాకు పడుతూ ఉంటారు. ఇదేం ఆరోగ్యం?

ఇలా మానసికంగా, శారీరకంగా, ఎనర్జీ పరంగా అన్ని విధాలుగా చాలా సఫర్ అవుతూ కూడా "నేను ఆరోగ్యంగా ఉన్నాను" అని మనిషి భావిస్తాడు చూశారా.. అదే పెద్ద కామెడీ!

నేను హీలీ వాడడం మొదలుపెట్టాక పైన చెప్పిన అనేక విషయాల్లో imbalance in the body అనేది హీలీ ఎలా స్కానింగ్‌లో చూపిస్తుందో గమనించి ఆశ్చర్యపోయేవాడిని మొదట్లో. వాటికి సంబంధించిన ప్రోగ్రాములు వాడాక కాలక్రమేణా నా శరీరంలో అన్ని ఆర్గాన్లలో, ఎనర్జీ లెవల్స్‌లో, ఎమోషనల్, మెంటల్ క్లారిటీలో ఎంత మెరుగుపడ్డానో నాకు మాత్రమే తెలిసిన సత్యం. ఇది ఎవరికి వారు అనుభవించి తీరాల్సిన విషయం. నా దృష్టిలో ఏదోలా బ్రతకడం బ్రతుకు కాదు. పై విషయాలన్నీ సవ్యంగా ఉంటేనే క్షణాన్ని మనం ఎంజాయ్ చెయ్యగలం.

నా ద్వారా హీలీ తీసుకున్న ఎంతోమందికి ఇదే విషయంలో గైడ్ చేస్తుంటాను. చాలా ప్రోగ్రాములు రికమెండ్ చేస్తుంటాను. వాస్తవానికి నేను ఆయుర్వేదం, హోమియో, ఆక్యుప్రెజర్ వంటి ఇతర ఎన్నో ఆల్టర్నేటివ్ మెడిసిన్స్‌ని స్టడీ చేశాను. అవేమీ తక్కువవి కాదు... కానీ హీలీ ద్వారా నా వెల్ బీయింగ్ చాలా మెరుగుపడింది అనడంలో సందేహమే లేదు. సగర్వంగా ఈ విషయం చెప్పగలను.

నా ఫాలోయర్స్ శ్రేయస్సు కోసం నిరంతరం తపన పడే నైజం నాది. అందుకే వీలు కుదిరినప్పుడల్లా నాలుగు మంచి మాటలు రాస్తుంటాను ఎన్నో ఏళ్లుగా! ఆ నాలుగు మంచి మాటలే ఎందరో జీవితాలను నిలబెట్టాయి. నన్ను కలిసినప్పుడు వారు వ్యక్తపరిచే ప్రేమాభిమానాలు వెలకట్టలేనివి. అదే తపనతో మానసిక, శారీరక వెల్ బీయింగ్ విషయంలో కూడా దృష్టి పెట్టండి. మనం ఓ కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలంటే రెండో ఆలోచన లేకుండా టకాటకా 50, 60 వేలు పెట్టి కొనేస్తాం. కానీ అదే మన వెల్ బీయింగ్ కోసం ఖర్చుపెట్టాలంటే తెగ ఆలోచిస్తాం. కొన్ని మాయలు అంతే, అనుభవించాల్సి ఉంటే త్వరగా కొత్త మార్పులు అర్థం కావు. తీరా సమస్య వచ్చాక రియలైజ్ అవుతాం.

హీలీ రేపు రాత్రి వరకూ 30% డిస్కౌంట్‌తో లభిస్తోంది. మీ అవసరాలను బట్టి ఏ మోడల్ సూట్ అవుతుంది అన్నది గైడెన్స్ కోసం, కొన్నాక నా సపోర్ట్ కోసం 8885072000 అనే నెంబర్‌లో నన్ను సంప్రదించవచ్చు.

- Sridhar Nallamothu

Healy Telugu

30 Mar, 08:40


Healy అల్టిమేట్ రిజల్ట్స్ ఇస్తున్న కొన్ని ప్రోగ్రామ్స్ ఇవి. వీటిని వాడిన వారి నుండి చాలా గొప్ప ఫీడ్బ్యాక్ లభిస్తోంది.

రేపు రాత్రి వరకు ఏకంగా 30% డిస్కౌంట్తో Healy కొనుగోలు చేయొచ్చు. సరైన మోడల్, ఇతర వివరాల కోసం 8885072000 నెంబర్లో సంప్రదించవచ్చు.

Sridhar Nallamothu

Healy Telugu

30 Mar, 06:15


ఇక్కడ మీరు చూస్తున్నది ఏమిటో తెలుసా.. మన శరీరంలో ఏ ఏ విటమిన్స్ మరియు మినరల్స్ లోపించి ఉన్నాయో Healy స్కాన్ చేసి చూపిస్తుంది.

ఒకసారి ఇలాగే స్కాన్ చేసినప్పుడు విటమిన్ బి ఇం బ్యాలెన్స్ చూపిస్తే నేను పెద్దగా పట్టించుకోలేదు. మరుసటి రోజుకి నోట్లో అల్సర్ మొదలైంది. కేవలం ఉపరితలం మీదకు సమస్య వచ్చినప్పుడు మాత్రమే గుర్తించే విధానానికి.. శరీరంలో జరిగే imbalance ను ఇది ఎలా ముందే పసిగట్టిందో అనేకసార్లు నేను ఇలా కళ్ళారా చూస్తూ.. క్రమం తప్పకుండా వైబ్రేట్ చేస్తూ వెల్ బీయింగ్ మెరుగుపరుచుకుంటున్నాను.

హీలీ తీసుకోవాలనుకునేవారు రేపు రాత్రి వరకు 30% డిస్కౌంట్తో ఆఫర్స్ ఉన్నాయి. మీకు ఏ మోడల్ సెట్ అవుతుందో సజెషన్ కోసం 8885072000 నెంబర్లో కాంటాక్ట్ చేయొచ్చు.

Sridhar Nallamothu

Healy Telugu

30 Mar, 03:06


ఈయన ప్రముఖ సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఛైర్మన్. కరోనా సమయంలో చాలా ఎఫెక్ట్ అయ్యారు. హీలీ గురించి అప్పట్లో నేను రాయడం చూసి తీసుకుని ఆయన పొందిన ఫలితం షేర్ చేశారు నిన్న మళ్లీ! థాంక్యూ సర్, మీ అనుభవాన్ని పంచుకున్నందుకు!!

హీలీ 30% డిస్కౌంట్‌తో రేపటి వరకూ ఆఫర్ లభిస్తోంది. వివరాలకు 8885072000లో నన్ను సంప్రదించవచ్చు.

- Sridhar Nallamothu

Healy Telugu

29 Mar, 04:29


నా చిన్నప్పుడు ఒకటి చదివాను.. హోమియో పితామహుడు శామ్యూల్ హానిమన్ వివిధ రెమెడీస్‌ని కనుగొనడానికి తన మీద తాను ప్రయోగాలు చేసుకునే వాడట. ఆ విషయం నాకు ఎంతో ఇన్‌స్పిరేషన్.

గత రెండేళ్లుగా హీలీలోని అనేక ప్రోగ్రామ్స్ రకరకాల కండిషన్స్‌లో ప్రయోగాలు చేస్తూ, నా మిత్రులపై ప్రయోగిస్తూ ఎన్నో సీక్రెట్స్ టెక్నిక్స్ కనుగొన్నాను. అలా కనుగొన్నవి ఇలా నోట్స్ రూపంలో రాసుకుంటూ ఉంటాను. నేను రాసుకున్న నోట్స్‌లో కొంత భాగం ఇది. ఈ నోట్స్ నుండి, నేను తాజాగా చేసే హీలీ ఇతర ఎక్స్‌పెరిమెంట్స్ నుండి మున్ముందు నా ద్వారా హీలీ కొన్న ప్రతీ ఒక్కరికీ దాన్ని మెరుగ్గా వాడడం ఎలాగో ట్రైనింగ్ ఇవ్వబోతున్నాను.

నా ద్వారా హీలీ తీసుకుంటే కలిగే ప్రయోజనాల్లో ఇది ఒకటి. మీ వెబ్ బీయింగ్ కోసం త్వరలో కొన్ని కొత్త యాక్టివిటీస్ కూడా మొదలుపెడుతున్నాను.

హీలీ 30% డిస్కౌంట్‌తో ఈ నెలాఖరు వరకూ అంటే ఇంకా మూడు రోజులు మాత్రమే లభిస్తోంది. మీకు ఏ వెర్షన్ తీసుకుంటే బెటర్ అన్నది పర్సనల్ గైడెన్స్ కోసం 8885072000 అనే నెంబర్లో నన్ను సంప్రదించవచ్చు. ఈ క్రింద నా రిఫరల్ లింక్స్ క్లిక్ చేసి హీలీ తీసుకోవచ్చు.

ఇండియాలో హీలీని కొనడానికి అఫీషియల్ సైట్:
https://bit.ly/3FWuETW
USలో కొనడానికి:
https://bit.ly/3GfT9dU
ఆసియా దేశాల్లో:
https://bit.ly/3vHaR8w
యూరప్‌లో:
https://bit.ly/3hOkVnT
ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌లో:
https://bit.ly/3HNAx5V

- Sridhar Nallamothu

Healy Telugu

29 Mar, 02:49


మైండ్ రిలాక్స్ అయితే స్టమక్ క్లియర్ అవుతుందా?

ఇప్పుడే ఓ మిత్రుని నుండి వచ్చిన ఫీడ్‌బ్యాక్. అతను Mag Healy డివైజ్ వాడుతున్నారు. అందులో ఇటీవల వచ్చిన మెరిడియన్ అనే మాడ్యూల్ కూడా కొన్నాడట. దాంతో అతని మెరిడియన్ పాత్‌వేస్‌ని స్కాన్ చేసినప్పుడు, pericardium మెరిడియన్‌లో.. point 6 బ్లాకేజ్ చూపించింది.

Mag Healyలో వైబ్రేట్ అనే ఆప్షన్ క్లిక్ చెయ్యగానే.. ఆ బ్లాకేజ్‌ని సరిచేసే ఫ్రీక్వెన్సీస్ అతని ఇన్ఫర్మేషన్ ఫీల్డ్‌లోకి వైబ్రేట్ అవడం, రెండు నిముషాల్లోనే అతని పెద్ద ప్రేగులో కదలిక వచ్చి కడుపు మొత్తం క్లీన్ అయిందని చెప్పి ఆశ్చర్యపోతున్నారు.

వాస్తవానికి దాని వెనుక జరిగిందేమిటో నాకు తెలుసు. అతను ఆ పాయింట్‌ని సరిచెయ్యగానే అతని శరీరంలోని పారా సింపథటిక్ నెర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయి అప్పటి వరకూ రకరకాల సమస్యలతో అతనికి ఉన్న స్ట్రెస్ అంతా తొలగిపోయి, దాంతో అతని పెద్ద ప్రేగులో ఇన్‌వాలంటరీ మూమెంట్స్ మొదలయి ఈ ఫలితం లభించింది.

ఇలాంటి ఎన్నో అద్భుతమైన ఫలితాలు, శరీరంలోని వివిధ భాగాల కనెక్టివిటీని నేను అన్వేషిస్తున్నాను, తెలుసుకుంటున్నాను.

హీలీ, మ్యాగ్ హీలీ తీసుకోవాలనుకునే వారు ఈ నెల 31 వరకూ 30% డిస్కౌంట్‌తో లభిస్తున్నాయి. ఏ మోడల్ తీసుకోవాలి, ఏది మీ అవసరాలకు హెల్ప్ అవుతుంది అన్నది పర్సనల్ గైడెన్స్ కోసం నన్ను 8885072000 నెంబర్‌లో సంప్రదించవచ్చు.

- Sridhar Nallamothu

Healy Telugu

28 Mar, 11:11


ఇమ్యూనిటీ సిస్టమ్‌కి సంబంధించిన ప్రోగ్రామ్

హీలీలో బయో ఎనర్జటిక్ హార్మొనీ అనే విభాగంలో Defence అనే ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థ వెల్ బీయింగ్ కోసం హెల్ప్ అవుతుంది.

శరీరంలో పలు రకాల ఇమ్యూన్ పాత్‌వేస్ ఉంటాయి. బయట నుండి వాతావరణ మార్పులు, కాలుష్యాలు, వైరస్, బ్యాక్టీరియా వంటి ఇబ్బందులు ఏర్పడ్డప్పుడు రోగ నిరోధక వ్యవస్థ యొక్క శక్తి మెరుగ్గా ఉంటే ఆయా ఇబ్బందులు మనకు తలెత్తవు. లేదంటే వాటి బారిన పడుతూ ఉంటాం. ముఖ్యంగా శరీరం తనని తాను రక్షించుకునే ప్రక్రియ అత్యంత ముఖ్యమైనది. ఇమ్యూన్ సిస్టమ్‌కి సరైన సపోర్ట్ లభిస్తే అనేక సమస్యలను అదే అధిగమిస్తుంది.

శరీరంలో వివిధ ప్రదేశాల్లో ఉండే CB2 రిసెప్టర్స్ ఈ విషయంలో అత్యంత కీలకమైనవి. రోగ నిరోధక వ్యవస్థ సమర్థంగా పనిచెయ్యడానికి ఇవి సహకరిస్తాయి. ఈ నేపధ్యంలో ఈ Defence అనే హీలీ ప్రోగ్రామ్‌‌ని రెగ్యులర్‌గా వాడే వారు దీని ద్వారా వచ్చే మార్పులను స్వయంగా మీరే అనుభవించి చూడొచ్చు.

హీలీ తీసుకోవాలనుకునే వారు 8885072000 అనే నెంబర్‌లో నల్లమోతు శ్రీధర్ గారిని సంప్రదించవచ్చు.

- Sridhar Nallamothu

Healy Telugu

28 Mar, 10:55


హీలీలో ఏ వెర్షన్ కొనాలి అనే కన్‌ఫ్యూజన్‌లో చాలామంది ఉన్నారు. - 31వ తేదీ వరకే ఆఫర్స్, త్వరపడండి!!

1. రికమండెడ్ మొదటి మోడల్: హీలీ ప్రొఫెషనల్

హీలీ ప్రొఫెషనల్ మార్చి 31వ తేదీ వరకూ 30 శాతం డిస్కౌంట్‌తో లభిస్తోంది. దాంట్లో హీలీ సంస్థ ఇప్పటి వరకూ విడుదల చేసిన మానసిక, శారీరక వెల్ బీయింగ్‌కి ఉపయోగపడే అన్ని ఫ్రీక్వెన్సీ ప్రోగ్రామ్ గ్రూపులు లభిస్తాయి. వాటి వివరాలు ఇవి.

Gold Cycle, Bioenergetic Support, Bioenergetic Harmony 1, Bioenergetic Harmony 2, Mental Balance, Meridians 1, Meridians 2, Chakras, Fitness, Pain/Psyche (includes Chronic Pain Program), Sleep, The Power of Three, Deep Cycle H, Learning, Skin Bioenergetic Defence, Job, Beauty, HealAdvisor Modules, HealAdvisor Search Module, HealAdvisor Digital Nutrition, HealAdvisor Bioenergetic Vitalization Module, HealAdvisor Analyse Modules, HealAdvisor Analyse Resonance Module, HealAdvisor Analyse Aura Module, HealAdvisor Analyse Success Coach Module

దీని ధర GSTతో కలిపి 3,46,740 కాగా ఈ నెలాఖరు వరకూ 30 శాతం డిస్కౌంట్ పోనూ రూ. 2,42,718కి లభిస్తోంది. దీనితో పాటు ఈ నెలాఖరు వరకూ 20 వేల విలువైన హీలీ కాయిల్, 80 వేల ధర కలిగిన Mag Healy క్లాసిక్ మోడల్ లభిస్తుంది.

2. రికమండెడ్ 2వ మోడల్: హీలీ రిజెనెన్స్ ప్లస్

రూ. 2,16,985 అసలు ధర కలిగిన ఈ డివైజ్ ఈ నెల 31 వరకూ 30% డిస్కౌంట్‌తో ఆఫర్లో రూ. 1,51,889కి లభిస్తోంది. దీంతో పాటు రూ. 20 వేల విలువైన హీలీ కాయిల్ ఉచితంగా లభిస్తుంది.

దీంట్లో ఈ ఫ్రీక్వెన్సీ గ్రూప్స్ ఉంటాయి. Gold Cycle, Bioenergetic Support, Bioenergetic Harmony 1,Bioenergetic Harmony 2, Mental Balance, Meridians 1, Meridians 2, Chakras, Fitness, Pain/Psyche (includes Chronic Pain Program), Sleep, The Power of Three, Deep Cycle H, Learning, Skin, HealAdvisor Search Module, HealAdvisor Analyse Modules, HealAdvisor Analyse Resonance Module, HealAdvisor Analyse Aura Module, HealAdvisor Analyse Success Coach Module

3. చివరి రికమండెడ్ మోడల్: హీలీ రిజనెన్స్

రూ. 1,30,065 అసలు ధర కలిగిన ఈ మోడల్ ఈ నెలాఖరు వరకూ డిస్కౌంట్‌తో రూ. 91,045కి లభిస్తోంది. దీంతో పాటు హీలీ అడ్వైజర్ అనాలసిస్, 20 వేల విలువైన హీలీ కాయిల్ ఉచితంగా వస్తుంది. దీంట్లో ఈ క్రింది ప్రోగ్రామ్ గ్రూప్స్ లభిస్తాయి.

Gold Cycle, Bioenergetic Support, Bioenergetic Harmony 1, Bioenergetic Harmony 2, Mental Balance, Meridians 1, Meridians 2, Chakras, Fitness, Pain/Psyche (includes Chronic Pain Program), Sleep, The Power of Three, HealAdvisor Search Module, HealAdvisor Analyse Resonance Module

ఇంకా తక్కువ మరో రెండు వెర్షన్స్ ఉన్నాయి గానీ వాటిలో అతి కొద్ది ఫ్రీక్వెన్సీలు మాత్రమే ఉంటాయి. ఏ అవసరాలకూ పెద్దగా ఉపయోగపడవు.

హీలీని ప్రపంచంలో ఎక్కడా నేరుగా కొనడానికి అవకాశం లేదు. ఎవరో ఒకరి రిఫరల్ లింక్ ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. నా రిఫరల్ లింక్ ద్వారా తీసుకున్నప్పుడు నాకు కొద్దిపాటి బెనిఫిట్ ఉంటుంది. అయితే కేవలం ఆ బెనిఫిట్ కోసమే హీలీ గురించి మీకు చెప్పేటంత సంకుచిత మైండ్‌సెట్‌లో నేను లేను. అలా అనుకుంటే 25 ఏళ్లుగా నాకున్న టెక్నాలజీ పరిజ్ఞానంతో ఆర్థికంగా ఉచితంగా నాలెడ్జ్ షేర్ చేసేవాడిని కాదు, ఎక్కడో ఎవరెస్ట్ అంత ఎత్తులో ఫైనాన్షియల్ ‌గా ఉండే వాడిని. హీలీ ద్వారా నాకు లభించిన ఫలితాలను మీ కళ్ల ముందు చూపించాను. నా మీద నేను ప్రయోగాలు చేసుకున్నాను. నా ద్వారా తీసుకున్న వారు ఎంతో గొప్ప ఫలితాలు సాధిస్తున్నారు.

ఈ క్రింద నా రిఫరల్ లింక్స్ ఇస్తున్నాను.

Procedure to buy Healy

Procedure:

1) First click the below link:

ఇండియాలో హీలీని కొనడానికి అఫీషియల్ సైట్: https://bit.ly/3FWuETW

USలో కొనడానికి: https://bit.ly/3GfT9dU

ఆసియా దేశాల్లో: https://bit.ly/3vHaR8w

యూరప్‌లో: https://bit.ly/3hOkVnT

ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌లో: https://bit.ly/3HNAx5V

మీరు ఆర్డర్ చేశాక ఆ స్క్రీన్ షాట్‌ని 8885072000 అనే నెంబర్‌కి పెట్టగలరు. హీలీకి సంబంధించిన ప్రోడక్ట్ ట్రైనింగ్ విభాగానికి మిమ్మలను add చెయ్యడం జరుగుతుంది.

ధన్యవాదాలు

- Sridhar Nallamothu

Healy Telugu

28 Mar, 08:22


హీలీ ఎంత ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందో ఈరోజు ఓ మిత్రుడు పంపిన ఈ మెయిల్‌తో అర్థమవుతుంది. ఈ డివైజ్ గురించి మరిన్ని వివరాలకు 8885872000 అనే నెంబర్‌లో నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఈ నెల 31 వరకూ అంటే ఇంకా మూడు రోజుల వరకే 30% డిస్కౌంట్‌తో ఆఫర్ ఉంటుంది. ఈ ఆఫర్ మిస్ అవకండి.

హీలీలో ఏ వెర్షన్ తీసుకోవాలి అన్నది కూడా ఫోన్లో నా ద్వారా గైడెన్స్ తీసుకోవచ్చు.

ఇండియాలో హీలీని కొనడానికి అఫీషియల్ సైట్:
https://bit.ly/3FWuETW

USలో కొనడానికి:
https://bit.ly/3GfT9dU

ఆసియా దేశాల్లో:
https://bit.ly/3vHaR8w

యూరప్‌లో:
https://bit.ly/3hOkVnT

ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌లో:
https://bit.ly/3HNAx5V

వివరాలకు 8885072000 అనే నెంబర్‌లో వాట్సప్ మెసేజ్ చేయండి.

- Sridhar Nallamothu

Healy Telugu

28 Mar, 06:22


బెంగళూరుకి చెందిన ఈ మిత్రులు సరిగ్గా సంవత్సరం క్రితం నా ద్వారా హీలి తీసుకున్నారు. నిన్న ఆయన పెట్టిన మెసేజ్ ఇది.

హీలీ తీసుకోవాలనుకునేవారు ఇక మూడు రోజులు 30% డిస్కౌంట్తో బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి. 8885072000 అనే నెంబర్ లో నాకు కాల్ చేసి మీకు సూట్ అయ్యే మోడల్ సెలెక్ట్ చేసుకోవచ్చు.

Sridhar Nallamothu