Topic : భారతదేశ –ఉనికి
1. ఈ క్రింది వాటిని జతపర్చుము ?
జాబితా – 1 జాబితా – 2
1. అండమాన్ సముదాయపు దీవులు ఎ. ప్రవాళ దీవులు
2. రామేశ్వరం బి. అగ్నిపర్వత దీవి
3. గ్రీన్ లాండ్ సి. ఖండ సంబంధదీవి
4. మజులి డి. నదీ ఆధారిత దీవి
ఇ. టైడల్ దీవి
1) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి 3)1-ఇ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-ఎ, 3-ఇ, 4-సి 4)1-డి, 2-బి, 3-సి, 4-ఎ
Answer - 1
2. క్రింది వాటిని జతపరచుము.
ప్రాంతము వివాదస్పదము
1. సర్ క్రీక్ ఎ. భారత్ – మయన్మార్
2.కచ్చటపు బి. భారత్-చైనా (తూర్పు సెక్టార్)
3. సయిద్ జంగ్ సి. భారత్-చైనా(పశ్చిమ సెక్టార్)
4.ఆక్సాయ్ చిన్ డి. భారత్-పాకిస్తాన్
ఇ. భారత్ -శ్రీలంక
1) 1-డి, 2-ఎ, 3-ఇ , 4-బి 2)1-డి, 2-ఇ, 3-బి , 4-సి
3) 1-ఎ, 2-ఇ , 3-సి, 4-డి, 4)1-ఎ, 2-బి, 3-డి , 4-సి
Answer - 2
3. ఈ క్రింది వాటిలో భౌగోళిక పరిమాణంలోని ఆరోహణ క్రమంలో కింది శ్రేణుల్లో ఏది సరైనది?
1) బీహార్ - ఛత్తీస్గఢ్ - జార్ఖండ్ - ఒరిస్సా
2) జార్ఖండ్ - పశ్చిమ బెంగాల్ - తమిళనాడు - ఛత్తీస్గఢ్
3) పశ్చిమ బెంగాల్ - బీహార్ - ఛత్తీస్గఢ్ - తమిళనాడు
4) ఛత్తీస్ ఘడ్ - జార్ఖండ్ - తమిళనాడు - ఒరిస్సా
Answer - 3
4. ప్రతిపాదన (A): భారతదేశ తూర్పుకొనకు, పశ్చిమ కొనుకు 2 గంటల వ్యత్యాసం ఉంటుంది.
కారణం (R) : దేశ తూర్పు కొనకు, పశ్చిమ కొనకు మధ్య సుమారు 40డిగ్రీల రేఖాంశం తేడా ఉంది.
సరైన దాన్ని గుర్తించండి?
1) (A), (R) సరైనవి. (R), (A) కు సరైన వివరణ
2) (A), (R) రెండూ సరైనవి. (R), (A) కు సరైన వివరణ కాదు
3) (A) నిజం కాని (R) తప్పు
4) (A) తప్పు కాని (R) నిజం
Answer - 3
5. ఈ క్రింది వాక్యాల్లో సరియైన దానిని గుర్తించుము.
A) పోర్చుగీసు వారి అధీనంలో గల డామన్ , డయ్యు ను 1961 డిసెంబర్ 18న మరియు గోవాను 1961 డిసెంబర్ 19న భారతదేశంలో విలీనం చేశారు.
R) అండమాన్ నికోబార్ దీవుల రాజధాని కవరత్తి
1. A ఒప్పు R ఒప్పు 2. A నకు R అనుకరణ
3. A తప్పు R ఒప్పు 4. A ఒప్పు R తప్పు
Answer - 4
6. ఈ క్రింది వాక్యాలలో సరైన దానిని గుర్తించుము.
A) 69వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా దేశ రాజధాని అయిన ఢిల్లీకి జాతీయ రాజధాని అనే హోదా కల్పించారు.
B) జమ్ము కాశ్మీర్ - లడక్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్రం 2019 ఆగస్టు 5న నిర్ణయం తీసుకున్నారు.
1) A ఒప్పు R తప్పు 2) R ఒప్పు A తప్పు
3) A ఒప్పు R నకు అనుసరణ 4) A ఒప్పు R ఒప్పు
Answer - 4
7. కింది వాటిలో సరికానిది?
a. భారతదేశ ప్రత్యేక ఆర్థికమండలి పరిధి 200 నాటికల్ మైళ్లు
b. లక్షదీవుల్లో చివరగా ఉన్న దీవి మినికాయ్ దీవి
c. పాకిస్తాన్ దేశం గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్ రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉంది.
d. అండమాన్ నికోబార్ దీవులు అగ్నిపర్వత టెర్షియరీ మహాయుగానికి చెందినవి.
1. a మరియు c మాత్రమే 2.d మాత్రమే
3. b మరియు d మాత్రమే 4. c మాత్రమే
Answer - 4
8. ప్రతిపాదన (ఎ): హిమాలయ పర్వతాలను నవీన లేదా అతితరుణ ముడుత పర్వతాలు అని పిలుస్తారు.
కారణం (ఆర్): ఇవి ప్రపంచంలో అన్ని ముడుత పర్వతాల కంటే మొదటగా ఏర్పడ్డాయి.
పై వాటిలో సరైన దాన్ని గుర్తించండి?
1) (ఎ), (ఆర్) సరైనవే. (ఆర్), (ఎ) కు సరైన వివరణ
2) (ఎ), (ఆర్) రెండూ సరైనవే. (ఆర్), (ఎ)కు సరైన వివరణ కాదు
3) (ఎ) నిజం కాని (ఆర్) తప్పు 4) (ఎ) తప్పు కాని (ఆర్) నిజం
Answer - 3
9. జతపరచండి?
1. పాక్ జలసంధి ఎ. భారత్, బంగ్లాదేశ్
2. రాడ్ క్లిఫ్ రేఖ బి. భారత్, థాయ్ లాండ్
3. న్యూమూర్ దీవులు సి. భారత్, శ్రీలంక
4. అండమాన్ సముద్రం డి. భారత్ , ఆఫ్ఘనిస్తాన్
ఇ. భారత్, పాకిస్థాన్
1) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి 2) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
3) 1-సి, 2-ఇ, 3-ఎ, 4-బి 4) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
Answer - 3
10. కింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి?
ఎ. హిమాలయాలు ఒక చాపం వలే సుమారు 2400 కి.మీ. పొడవునా వ్యాపించి ఉన్నాయి.
బి. ఇవి పశ్చిమ ప్రాంతంలో 500 కి.మీ. వెడల్పు, మధ్య తూర్పు ప్రాంతాల్లో 200 కి.మీ. వెడల్పు కలిగి ఉన్నాయి.
సి. హిమాలయాలు దాదాపు 5 లక్షల చ. కి. మీ. విస్తరించి ఉన్నాయి.
1) ఎ, బి 2) ఎ, సి
3) బి, సి 4) ఎ, బి, సి
Answer - 4
Topic : భారతదేశ –ఉనికి
1. ఈ క్రింది వాటిని జతపర్చుము ?
జాబితా – 1 జాబితా – 2
1. అండమాన్ సముదాయపు దీవులు ఎ. ప్రవాళ దీవులు
2. రామేశ్వరం బి. అగ్నిపర్వత దీవి
3. గ్రీన్ లాండ్ సి. ఖండ సంబంధదీవి
4. మజులి డి. నదీ ఆధారిత దీవి
ఇ. టైడల్ దీవి
1) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి 3)1-ఇ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-ఎ, 3-ఇ, 4-సి 4)1-డి, 2-బి, 3-సి, 4-ఎ
Answer - 1