Voice Of Telugu 📻

@voiceoftelugu


Telugu Motivational Channel by NAREN

You Must Be The Change You Wish To See In The World @voiceoftelugu

Can text me on @narenindia

పడినా లేచే కెరటాన్ని నేను .. పడిపోవడం చూసి నవ్వినవారు లేవడాన్ని కూడా చూసి వెళ్ళండి... బాగుంటుంది!!!

Voice Of Telugu 📻

22 Oct, 05:50


VOT_1731
Arjunudu
VajraSankalpam

అర్జునుడు
వజ్ర సంకల్పం
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

21 Oct, 16:21


Get Together ZPHS
Tapeswaram

స్నేహం కోసం!
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

21 Oct, 13:09


https://youtu.be/NPSYwJoPKOA

Voice Of Telugu 📻

21 Oct, 03:03


#Quote
#Attitude #Behaviour
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

20 Oct, 05:10


#Quote
BeBrave
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

20 Oct, 04:03


https://youtu.be/38A_Z9ifCBk

Voice Of Telugu 📻

20 Oct, 00:56


నీ సహన శక్తి..
నీ విజయానికి నాంది!

సహనం వహించు...
జారిపోయాయి అనుకున్న అవకాశాలు కూడా నీ సహన శక్తితో నీ దరిచేరుతాయి!

సహనం, సహనం, సహనం!

#NarenLines

Voice Of Telugu 📻

19 Oct, 04:17


గొప్పలకు పోకూడదు అని మధ్య తరగతి వాళ్లకు తెలియదా?? తెలుసు.. So అనుభవించనీ.

మోసపోకండి అని చెప్పడం లో అర్థం వుంది.
But False Prestige కి వెళ్లే వాళ్లకి సలహా ఇస్తే..

మేము సంతోషంగా ఉండటం చూసి ఓర్వలేక ఇలా అంటున్నారు అంటారు.
జీవితంలో ఒకసారే పెండ్లి చేసేది అని ఒక రొట్ట sentiment dialogue కొడతారు.

అప్పుల పాలై అవస్థలు కావాలంటే పడతారు, ఆస్తులు కావాలంటే అమ్ముకుంటారు, ఆస్తులు లేకుంటే అప్పులిచ్చినోళ్లలో మట్టి గొట్టి పోతారు.

Middle class diaries లో ఇది ఓ పచ్చి నిజం!

#MiddleClass #Marriages
#NarenLines
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

19 Oct, 03:32


https://youtu.be/s8C_860R7Sc

Voice Of Telugu 📻

18 Oct, 01:37


VOT_1105
Poetry
Nireekshana
Gunturu Seshendra Sharma
కవిత,
నిరీక్షణ
గుంటూరు శేషేంద్ర శర్మ
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

17 Oct, 03:39


VOT_762
తెగింపు - తెగించు
Thegimpu - Theginchu
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

16 Oct, 12:11


https://www.youtube.com/watch?v=heYnJa7DqIk

Voice Of Telugu 📻

16 Oct, 07:15


Cyber Crime
#Alert
Mind Game

మోసపోకండి
Read this
👇👇👇👇

https://t.me/VoiceOfTelugu/11126

@VoiceOfTelugu

Voice Of Telugu 📻

16 Oct, 05:15


VOT_1713 -
Pillalu Allari Chesthunnaaru,
Vijayam Vaipu Payanam
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

15 Oct, 09:13


#Quote
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

15 Oct, 06:28


English కేవలం ఒక భాష మాత్రమే, అది నీ మాతృ భాష కాదు,

నీ English..
అవతలి వారికి అర్ధమయ్యే రీతిలో వుంటే చాలు, నీ English Accent ని చూసి.. నీ capability ని decide చేస్తున్నారంటే... చెట్టు ఎక్కే capacity లేదని నీటిలో చేపను చూసి వెక్కిరించడమే అవుతుంది.

నీ English ని చూసి, నీ intelligence ని అంచనా వేసేవాళ్ళని "పక్కకెళ్లి ఆడుకో" అని చెప్పండి.

#English Is Just A language, not a parameter to measure intelligence.

#NarenLines
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

15 Oct, 02:23


#Quote

#Effort
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

14 Oct, 11:04


#Quote
Rabindranath Tagore
#Effort
@VoiceOfTelugu

Voice Of Telugu 📻

14 Oct, 04:28


https://youtu.be/WJrXAzjvqNo

Voice Of Telugu 📻

13 Oct, 01:23


Alert
Ciber Crime

చాలా మంది Doctor's కి operations, treatment, సంపాదన తప్ప వేరే లోకజ్ఞానం అస్సలు లేదేమో అనిపిస్తోంది. లోకంతో నాకేమి పని అన్నట్టు.. తమ సొంత ప్రపంచంలో బ్రతికితే ఇలాగే వుంటుంది.