Channel Prasad - ప్రకృతివనం

@prakruthi2prasadchannel


Be with nature

Channel Prasad - ప్రకృతివనం

21 Oct, 11:25


భారతదేశంలో గుండెపోటుమరణాలు కొలెస్ట్రాల్ పెరగడం కారణంగా ఎక్కువగా జరుగుతున్నాయని గుర్తుంచుకోండి.
అమెరికాలోని చాలా పెద్ద కంపెనీలు భారతదేశంలోని హృద్రోగులకు వేలకోట్ల విలువైన మందులను విక్రయిస్తున్నాయి.
కానీ మీకు ఏదైనా గుండె సంభందించి సమస్య ఉంటే, డాక్టర్ యాంజియోప్లాస్టీ చేయించుకోమని చెబుతారు.
ఈ ఆపరేషన్‌లో, డాక్టర్ గుండె ట్యూబ్‌లో *స్టంట్* అని పిలువబడే స్ప్రింగ్‌ను చొప్పిస్తారు.
ఈ స్టంట్ అమెరికాలో తయారు చేయబడుతుంది. మరియు దీని ఉత్పత్తి ధర కేవలం రూ.150-180.
ఈ స్టంట్‌ను ఇండియాకు తీసుకొచ్చి 3నుంచి5 లక్షల రూపాయలకు విక్రయించి దోచుకుంటున్నారు.
డాక్టర్లకు లక్షల రూపాయల కమీషన్ వస్తుంది. అందుకే యాంజియోప్లాస్టీ చేయించుకోమని పదే పదే అడుగుతారు.
కొలెస్ట్రాల్, *బిపి* లేదా గుండెపోటుకు యాంజియోప్లాస్టీ ఆపరేషన్ ప్రధాన కారణం.
ఇది ఎవరికీ ఎప్పుడూ విజయవంతం కాదు.
ఎందుకంటే డాక్టర్ హార్ట్ ట్యూబ్ లో పెట్టే స్ప్రింగ్ బాల్ పాయింట్ పెన్ను స్ప్రింగ్ లాంటిది.
అయితే కొన్ని నెలల్లోనే ఆ స్ప్రింగ్‌కి రెండు వైపులా కొలెస్ట్రాల్ మరియు కొవ్వు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది.
దీని కారణంగానే రెండోసారి గుండెపోటు వస్తుంది.
మళ్లీ యాంజియోప్లాస్టీ చేయించుకోవాలని డాక్టర్‌ చెపుతారు.
లక్షల రూపాయలు దోచుకుని నీ ప్రాణం తీస్తారు.
●●●●●●●●●●●●●●●●
ఆయుర్వేద చికిత్స
●●●●●●●●●●●●●●●●
*అల్లం రసం -*
ఇది రక్తాన్ని పలుచగా చేస్తుంది.
ఇది సహజ పద్ధతిలో నొప్పిని 90% తగ్గిస్తుంది.
●●●●●●●●●●●●●●●●
*వెల్లుల్లి రసం*
●●●●●●●●●●●●●●
ఇందులో ఉండే *అల్లిసిన్* మూలకం కొలెస్ట్రాల్ మరియు బీపీని తగ్గిస్తుంది.
దాంతో హార్ట్ బ్లాక్స్ ఓపెన్ అవుతాయి.
●●●●●●●●●●●●●●●●
*నిమ్మరసం*
●●●●●●●●●●●●●●●●
ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, పొటాషియం రక్తాన్ని శుభ్రపరుస్తాయి.
ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
●●●●●●●●●●●●
*ఆపిల్ సైడర్ వెనిగర్*
●●●●●●●●●●●●●●●●
ఇందులో 90 రకాల మూలకాలు ఉన్నాయి, ఇవి శరీరంలోని అన్ని నరాల *బ్లాక్సు* ను తెరుస్తాయి, కడుపుని శుభ్రపరుస్తాయి. మరియు అలసటను తొలగిస్తాయి.
●●●●●●●●●●●●●●●●ఈ దేశీయ ఔషధాలు
ఇలా ఉపయోగించండి ●●●●●●●●●●●●●●●●
1- ఒక కప్పు నిమ్మరసం తీసుకోండి;
2- ఒక కప్పు అల్లం రసం తీసుకోండి;
3- ఒక కప్పు వెల్లుల్లి రసం తీసుకోండి;
4-ఒక కప్పు ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకోండి; ●●●●●●●●●●●●●●●●
నాలుగింటినీ కలపండి. మరియు తక్కువ మంట మీద వేడి చేయండి, 3 కప్పులు మిగిలి ఉన్నప్పుడు, దానిని చల్లబరచండి;
ఇప్పుడు మీరు
దానికి 3 కప్పుల తేనె కలపండి.
●●●●●●●●●●●●●●●●
ఈ ఔషధం 3 స్పూన్లు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోండి.
అన్ని బ్లాక్సు open అయిపోతాయి.
●●●●●●●●●●●●●●●●
ప్రతి ఒక్కరూ ఈ ఔషధంతో తమను తాము రక్షించుకోండి.
●●●●●●●●●●●●●●●●
గుండెపోటును ఎలా నివారించాలలి? ●●●●●●●●●●●
గుండెపోటు సమయంలో చాలా మంది ఒంటరిగా ఉంటారు కాబట్టి, వారికి ఎటువంటి సహాయం లేకుండా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది.
గుండె పోటురాగానే మూర్ఛపోవడం ప్రారంభమవుతుంది. కేవలం 10 సెకన్లు మాత్రమే ఉంటాయి.
అటువంటి స్థితిలో, బాధితుడు తీవ్రంగా దగ్గాలి. దగ్గు చాలా బలంగా ఉండాలి.
ఛాతీలోంచి ఉమ్మి వచ్చేంతవరకు దగ్గాలి.
సహాయం వచ్చే వరకు
ప్రక్రియ పునరావృతం చేయాలి.
తద్వారా హార్ట్ బీట్ సాధారణంగా ఉంటుంది
,.................................
గట్టిగా దగ్గడంవలన ఊపిరితిత్తులు శ్వాస
ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుంది
బిగ్గరగా దగ్గడం వల్ల
గుండె కుంచించుకుపోయి
రక్త ప్రసరణ క్రమం తప్పకుండా
నడుస్తుంది.
●●●●●●●●●●●●●●●●●
●●●●●●●●●●●●●●●●●●●●
మీరు చాలా అభ్యర్థించబడ్డారు
జోక్ ఫోటోలు పంపే బదులు
ఈ సందేశాన్ని అందరికీ పంపండి
ప్రాణాలను కాపాడటానికి
ఒక స్నేహితుడు నాకు పంపాడు.
ఇప్పుడు మీ వంతు
ప్రజా ప్రయోజనం కోసం ఫార్వర్డ్ చేయండి....✍️🙏🙏🙏
Mobile number:08142040339...

Channel Prasad - ప్రకృతివనం

21 Oct, 06:51


https://youtu.be/9fTq7OhbYxo?si=troVJLQFVZbnRrvB

Channel Prasad - ప్రకృతివనం

21 Oct, 05:19


https://youtu.be/6tP5iCn9sUY?si=3FGPf3FsSM2bTEBy

Channel Prasad - ప్రకృతివనం

21 Oct, 05:11


https://youtu.be/IhcZYMJgzNE?si=0Fs6XeA56DcZmEBD

Channel Prasad - ప్రకృతివనం

20 Oct, 15:57


Best Scientists or Engineers means-All 🐦🐦 Bird's..
https://youtube.com/shorts/UcKMF8jOdQg?feature=shared

Channel Prasad - ప్రకృతివనం

20 Oct, 15:45


Prakruthi Surya chandra jalavanarula Prajala Ananda Santhosa Yoga kshema...
https://youtube.com/watch?v=TGxiI0bFxcU&feature=shared

Channel Prasad - ప్రకృతివనం

16 Oct, 04:01


Prakruthivanam..
Prakruthi Surya Chandralayam..
Prakruthipakshu( BIRDS)layam..
PrakruthiJalavanarulaSwechalayam or Freedomalayam..
Prakruthi Ikamatya Yoga kshemalayam..
Prakruthi Ananda Santhosha Ikamatya Arogyalayam..
(*Dear all 🌍 humans Please don't destroy me & I will give Natural Air, Natural Food, Natural water with Freedom..
*Now I am lovely Enjoying with Natural water, Sunlight and Sunset*and I am releasing Natural Air,Natural Food,*...
*(All of us will become Near to me & love to me Enjoy All our life )*.....
*Please Don't Spoiled my All life through YOUR POLLUTION*
Thanks Regards,
*Prakruthi Surya Chandra Jalavanarula Arogya Ikamatya Yoga kshema Prasanthalayam*
Mobile number:08142040339..

Channel Prasad - ప్రకృతివనం

16 Oct, 04:01


https://youtu.be/-oTwyDlJTBs?si=23R6pKDt5GkE0Dxu

Channel Prasad - ప్రకృతివనం

15 Oct, 07:03


https://youtu.be/R87QLweXl1A?si=gq2JfBa38YBl_AXU

Channel Prasad - ప్రకృతివనం

14 Oct, 16:06


అందరికీ నమస్కారం .
ఈ దీపావళి పండగ ఎందుకు?

1 . కొత్తబట్టలు ?
2 . స్వీట్స్?
3 . టపాసులు?
4 . New movies ?
దీపావళి అనేది ఒక అమావాస్య రోజు వస్తుంది ,
ఆ అమావాస్య రోజు సూర్యుడు ఉదయం ముందు మనం తలంటి స్నానం చేస్తే ఒక సంవత్సరానికి కావలసిన కాల్షియం మన ఒంటికి దొరుకుతుంది .
కానీ మనం ఏం చేస్తాం ?
కొత్తబట్టలు వేసుకుంటాం.
టపాసులు కాలుస్తాం .
స్వీట్స్ తింటున్నాం .
కొత్త సినిమాలోకి వెళ్దాం .
అలాంటి స్థానం అనేది వారానికి రెండు రోజులు చేయాలి , మన ఆరోగ్యం కోసం .
అది కుదరకపోతే కనీసం సంవత్సరానికి ఈ దీపావళి పండుగకు తప్పకుండా చేయండి.మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి .
గమనిక ;
దీపావళి రోజు వచ్చే అమావాస్య మాత్రమే తలంటి స్నానం ఉదయం ముందు చేయాలి .
మిగతా రోజుల్లో తలంటి స్నానం సూర్యుడు ఉదయం అయిన తర్వాతనే చేయాలి .

*ఆరోగ్యం* :
ఆరోగ్యం అనేది మెడికల్ షాప్లో తీసే వస్తు కాదు.అది మన జీవన విధానంలో ఉంటుంది.
*అడ్వాన్స్ దీపావళి శుభాకాంక్షలు* .
Mobile number:08142040339..

Channel Prasad - ప్రకృతివనం

07 Oct, 07:02


#జూన్లో దొరికే 🌿మనకు ఆయా ఋతువు లో దొరికే పండ్లు, కాయలు అన్ని తినాలి.. అపుడే మన శరీరంలో #ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది..

#జూన్లో దొరికే 🌿 #చింత_చిగురును🌿 మిస్ చేసుకోకండి… దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోండి…

చింత చచ్చినా పులుపు చావలేదు… అన్న సామెతను మీరు వినే ఉంటారు. ఆయా సందర్భాల్లో దీన్ని మనం పోలిక కోసం ఉపయోగిస్తుంటాం. అయితే పులుపు సంగతి ఎలా ఉన్నా చింతను తీసుకోవడం వల్ల మనకు ఆరోగ్యకర ప్రయోజనాలే కలుగుతాయి.

ప్రధానంగా ఈ కాలంలో విరివిగా లభ్యమయ్యే చింత చిగురుతో ఎన్నో లాభాలు ఉన్నాయి. రుచికరమైన ఆహారం గానే కాక దీన్ని తినడం వల్ల మనకు ఆరోగ్యం కూడా కలుగుతుంది.

ఈ క్రమంలో చింత చిగురును నిత్యం తీసుకోవడం వల్ల కలిగే లాభాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. చింత చిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో ఇది సహజ సిద్ధమైన లాక్సేటివ్గా పనిచేసి విరేచనం సులభంగా అయ్యేలా చేస్తుంది. మలబద్దకం సమస్య తొలగిపోతుంది. పైల్స్ ఉన్న వారికి కూడా చింత చిగురు బాగానే పనిచేస్తుంది.

2. ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల చింత చిగురు చెడు కొలెస్టరాల్ను తగ్గించి అదే క్రమంలో మంచి కొలెస్టరాల్ను పెంచుతుంది.

3. వణుకుతూ వచ్చే జ్వరం తగ్గాలంటే చింత చిగురును వాడాలి. ఎందుకంటే ఇందులోని ఔషధ కారకాలు వైరస్ ఇన్ఫెక్షన్లపై పోరాడుతాయి.

4. చింత చిగురును ఉడికించిన నీటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి, మంట, వాపు తగ్గుతాయి. యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు చింత చిగురులో ఉన్నాయి.

5. వేడి వేడి మసాలా పదార్థాలు తినడం వల్ల నోటిలో వచ్చే పగుళ్లు, పూతలను చింత చిగురు తగ్గిస్తుంది.

6. గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. శరీరంలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు చింత చిగురులో ఉన్నాయి.

7. కడుపులో నులి పురుగుల సమస్యతో బాధ పడుతున్న చిన్నారులకు చింత చిగురుతో చేసిన వంటలు తినిపిస్తే ఫలితం ఉంటుంది.

8. జీర్ణాశయ సంబంధ సమస్యలను తొలగించడంలో చింత చిగురు బాగా ఉపయోగపడుతుంది.

9. చింత చిగురులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధి లభిస్తాయి. ఇందువల్ల ఇది శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. యాంటీ సెప్టిక్, యాంటీ వైరల్ గుణాలు దీంట్లో ఉన్నాయి.

10. పలు రకాల క్యాన్సర్లు రాకుండా చూసే ఔషధ గుణాలు చింత చిగురులో ఉన్నాయి.

11.తరచూ చింత చిగురును తింటే ఎముకలు దృఢత్వాన్ని సంతరించు కుంటాయి.

12. థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వారు చింత చిగురును తమ ఆహారంలో భాగం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

13. డయాబెటిస్ ఉన్న వారు కూడా చింత చిగురును వాడవచ్చు. ఇది వారి రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.

14. ఆల్కహాల్ను ఎక్కువగా సేవించడం వల్ల కలిగే హ్యాంగోవర్ నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది.

15. చింత చిగురును పేస్ట్లా చేసి దాన్ని కీళ్లపై ఉంచితే నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. ఆర్థరైటిస్ సమస్యతో బాధ పడుతున్న వారికి ఇది మేలు చేస్తుంది.

16. శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపే గుణాలు చింత చిగురులో ఉన్నాయి. ఇది యాస్ట్రిజెంట్లా పనిచేస్తుంది.

17. నేత్ర సంబంధ సమస్యలను కూడా చింత చిగురు దూరం చేస్తుంది. కళ్లు దురదగా ఉన్నప్పుడు కొంత చింత చిగురు తింటే ఉపశమనం కలుగుతుంది...
🌿🌿🌿🌿🌿🌿

#follow #me - మన పల్లెటూరు కోనసీమ బాగానే పనిచేస్తుంది.Mobile:08142040339..

Channel Prasad - ప్రకృతివనం

04 Oct, 12:35


అందరికీ నమస్కారం, ఈ ఆదివారం ప్రకృతి వనం ప్రసాద్ గారు Facebook and Insta Live కి వస్తారు... ముఖ్యమైన సలహాలు, సూచనలు ఇవ్వబడును...
మీ సందేహాలకు జవాబులు ఇవ్వబడును..
Time: Sunday, October 6th , 11:00AM to 12:PM

======================

Prakruthivanam Prasad garu. Facebook and Instagram live on 6th October, Sunday, 11:00am-12:00pm

Please join -
https://www.facebook.com/prasadprakruthivanam/

Channel Prasad - ప్రకృతివనం

02 Oct, 16:02


https://youtube.com/shorts/qO-Lajf1HYg?si=Kn9I4xbcFsTwL4AQ

Channel Prasad - ప్రకృతివనం

01 Oct, 04:25


అందరికీ నమస్కారం....

ఈ గ్రూప్ యొక్క ముఖ్య ఉద్దేశం మీకు అందరికీ తెలిసిందే..
*ఆరోగ్య సమస్యలు లేదా ఆరోగ్య పరమైన ఏమైనా సందేహాలు లేదా ఆరోగ్యకరమైన జీవనశైలి కి సంబంధించి లేదా అహరపరమైన సందేహాలు ఉన్న వారు అడగవచ్చు..*

అలా కాకుండా forward message లు, శుభోదయం విశేషాలు, రాజకీయ, ఇన్వెస్ట్మెంట్ , మీ వ్యాపార ప్రమోషన్స్ లేదా సంబంధం లేనివి మెసేజ్ లు గ్రూప్ లో పోస్ట్ చెయ్యరాదు..

ఈ గ్రూప్ లో దాదాపుగా 1000 members ఉన్నారు.. అందరూ ఒక్కో మెసేజ్ చేసినా కూడ ఎన్ని అనవసర విషయాలు వస్తాయి అని చూడండి.. ముఖ్యమైన విషయాలు మరుగున పడతాయి..
*సంబంధం లేని ఒక్క మెసేజ్ చేసినా కూడా గ్రూప్ నుండి తొలగించ బడుతాది... అలాగే రిపోర్ట్ చేస్తాము.. మళ్ళీ add చేయలేము..*
Group సభ్యులు అందరూ కొంచెము విజ్ఞత తో ఆలోచించి forward message లు పెట్టండి..

మీరు పాటిస్తారు అని ఆశిస్తున్నాము...🙏

Channel Prasad - ప్రకృతివనం

30 Sep, 09:36


https://youtu.be/uJ3ZSzT-_Uw?si=RnDv3cYVlcpzImIc

Channel Prasad - ప్రకృతివనం

26 Sep, 09:40


https://youtu.be/uu8kGTDgTIk?si=-vcgBEJiUVaDpd8G

Channel Prasad - ప్రకృతివనం

25 Sep, 12:51


ISF Hyderabad Invitation.pdf

Channel Prasad - ప్రకృతివనం

23 Sep, 06:20


Now I am remembering one Poem From my side to all 🌍...
*Poem*
*Old is Gold* (Old WHO Defination- World Happyness organization *Not World Health organization* olden days all 🌍 is always well lovely Enjoyed with Nature Sunlight and Sunset with Natural Air, Water,Food & With All People's Physical Exercise Work With *FREEDOM*- ( *Do what you love love what you do with Freedom Don't hate Nobody's*)...
Here Natural Science is Converted to Commonsense Science But Here Making we means Wellness-All is well lovely Enjoyed with Nature Sunlight and Sunset..
*New is Worst*(New WHO Definition- World Health organization or Worst Health organization-Making Money through Technology and Medical Scare Systems.....
The Pharmaceutical and Technical Industries doesn't Create Cures...& It makes more money Spoiled all 🌍 Planet life..
Nowadays all of us Staying in all A/C rooms in all Cities & Breathing Polluted Air& Drinking Polluted Water and Eating Polluted Food Spoiled all 🌍life .
*Here Natural Science is Converted Nonsense Science* But here Each one Making Money Related Freedom Not Healthy lifestyle Related Freedom..
*Finally all 🌍 of us will become Near to Nature Love to Nature Sunlight and Sunset Definitely all 🌍 is always well*...
Otherwise 200 Percent All World Will gone to Worst Conditions including Coming Generation's..
Thanks Regards,
Pillalo Freedom & Prakruthi Surya Chandra Jalavanarula Prajala Ananda Santoosha Ikamatya Yoga kshema Prasantha PellyturiLayam....
Mobile number:08142040339..

Channel Prasad - ప్రకృతివనం

23 Sep, 06:20


https://youtu.be/OiU1B6VNDvQ?si=KGNTX0xMthHYDQ8y