GSWS Helper

@gswshelper


www.gswshelper.com | shorturl.at/TylRK | @jobmaama | @teluguhelper | @AllBestCrazyDeals

GSWS Helper (English)

Are you looking for a one-stop solution to all your GSWS needs? Look no further than GSWS Helper! This Telegram channel, with the username @gswshelper, is dedicated to providing you with the latest updates, tips, and resources related to the GSWSeva4U welfare scheme. Whether you're a beneficiary or simply interested in staying informed about this government initiative, GSWS Helper is here to assist you. From application procedures to eligibility criteria, this channel covers it all. With links to their website www.gswshelper.com and other helpful resources, such as @jobmaama, @teluguhelper, and @AllBestCrazyDeals, GSWS Helper is your go-to source for everything GSWS-related. Join us today and let us help you navigate the world of GSWS with ease!

GSWS Helper

22 Oct, 15:03


📣📣 𝗕𝗶𝗴 𝗢𝗳𝗳𝗲𝗿

🛍 Best Lunch Box Set in *Flipkart & Amazon* Sales

✔️ Deal Price : 575

🚨 𝐎𝐟𝐟𝐞𝐫 𝐋𝐢𝐧𝐤 👇👇

🔗 https://t.me/AllBestCrazyDeals/10356?single

GSWS Helper

22 Oct, 11:40


🔔 *పెన్షన్ సమాచారం :*

✓ ఎవరు అయితే వేరే సచివాలయంకు ట్రాన్స్ఫర్ అయ్యారో... వారు గతంలో పని చేసిన సచివాలయంలో
WEA/ WWDS SS PENSION లాగిన్ లో మ్యాప్ అయిన పెన్షన్లు/ క్లస్టర్స్ అన్ని UNMAP చేయాలి.

✓ తదుపరి ప్రస్తుతం ట్రాన్స్ఫర్ ఆయిన సచివాలయం సిబ్బంది ఏ మండలం పరిధిలో పని చేయుచున్నరో ఆ మండలం MPDO/MC వారి SS PENSION లాగిన్ లో "ABDG OPERATIONS" అనే ఆప్షన్ లో ఉన్న ADD SECRETARIAT అనే ఆప్షన్ ద్వారా ఎంప్లాయ్ ను సంబంధిత సచివాలయంకు ADD చేయచ్చు.

✓ స్టాఫ్ ను ADD చేసిన తదుపరి SS PENSION WEA/ WWDS లాగిన్ నందు సంబధిత స్టాఫ్ కి పెన్షన్లు/ క్లస్టర్స్ MAP చేసుకోవాలి.

✓ PENSION MAPPING SCREEN ENABLE అయిన తర్వాత ఈ ఆప్షన్స్ వినియోగించి మ్యాపింగ్ పూర్తి చేసుకోగలరు.

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/sachivalayamupdates

GSWS Helper

22 Oct, 11:11


ఈ రెండు ఆఫర్లు అందరికీ ఉపయోగపడేవి.

GSWS Helper

22 Oct, 11:10


📣📣 𝗕𝗶𝗴 𝗢𝗳𝗳𝗲𝗿

🛍 LOOT : Cello Pack of 6 Bottle at ₹129

🔗 https://amzn.to/3YB7yNd

🔻 𝐉𝐨𝐢𝐧 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 𝐂𝐡𝐞𝐧𝐧𝐞𝐥 🔻
🔗 https://t.me/AllBestCrazyDeals

GSWS Helper

22 Oct, 02:38


Good News: ఉచిత ఇసుకపై సీనరేజ్ చార్జీలు ఎత్తివేత.. నామమాత్రపు చార్జీలతో ఇకపై ఉచిత ఇసుక.

𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 : @Teluguhelper

GSWS Helper

21 Oct, 13:42


సూపర్-6లో భాగమైన ఉచిత సిలిండర్ల పథకానికి CM చంద్రబాబు ఆమోదం తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి దీపావళి కానుకగా ఈ నెల 31 నుంచి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ప్రకటించారు. ఈ నెల 24 నుంచి బుకింగ్ చేసుకునే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సిలిండర్ తీసుకున్న 2 రోజుల్లో వారి బ్యాంకు ఖాతాల్లో గ్యాస్ సబ్సిడీ జమ చేయాలని సూచించారు. ఈ స్కీం కోసం ఏడాదికి రూ.2,684 కోట్లు ఖర్చు కానున్నాయి.

GSWS Helper

21 Oct, 10:30


🔔 WEA / WEDPS Note :

Sub : PMS - PostMatric Scholarship Update

In WEAs & WEDPs Jnanabhhmi V2 login Checking of Students Application Status Service was Enabled *"View/Print Scholarship Details*" please go through it and check Students Application Status.

GSWS Helper

21 Oct, 07:04


‼️ *ఆధార్ కార్డు అప్డేట్ కు వెళ్లే ముందు ఇవి తెలుసుకోండి*


https://youtu.be/ndoMNfipLwU?si=R2hmY3yFFpzFyKRE

GSWS Helper

21 Oct, 04:24


🔔 Salary Bill Note :

నిధి పోర్టల్ నందు అక్టోబర్ నెల శాలరీ బిల్స్ సబ్మిట్ చేసే సమయం వచ్చేసింది.

కావున Transfer అయిన ఉద్యోగులు మీరు రిలీవ్ అయిన సచివాలయం(పాత సచివాలయం) యొక్క DDO గారి నుండి దిగువ తెలిపిన వాటిని వెంటనే పొంది బదిలీ అయిన(కొత్త సచివాలయం) DDO గారికి సబ్మిట్ చేసి ఈనెల జీతం ను ఎలాంటి అంతరాయం లేకుండా పొందవచ్చు.

*1.LPC (Last Pay Certificate)*

*2.Non drawal Certificate*

*3.No Due Certificate (For safety purpose)*

*🟡గమనిక:* ఈ No Due Certificate ను salary బిల్లులకి జత చేయవలసిన అవసరం లేదు.

GSWS Helper

20 Oct, 04:51


🔥 Apply Last Date Today (20 October)

1️⃣ RRB NTPC Graduate Posts Recruitment 2024 – Apply Online For 8113 Vacancies Notification

◼️ Total Post's : 8113
◼️ Qualification : Any Degree
◼️ Age Limit   : 18 - 36 Years

𝗙𝘂𝗹𝗹 𝗗𝗲𝘁𝗮𝗶𝗹𝘀 :👇

🔗 https://teluguhelper.com/rrb-ntpc-graduate-posts-recruitment-2024/

☑️ *జాయిన్ టెలిగ్రామ్ :*
🔗 https://t.me/jobmaama

GSWS Helper

20 Oct, 02:22


🔔 𝗔𝗮𝗱𝗵𝗮𝗮𝗿 𝗖𝗮𝗺𝗽𝘀 : రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 22 నుండి ప్రారంభం అవ్వనున్న ఆధార్ ప్రత్యేక క్యాంపులు.

✓ క్యాంపు షెడ్యూల్
✓ ధరఖాస్తు ఫారాలు
✓ అందించే ఆధార్ సేవలు
✓ సర్వీస్ చార్జ్
✓ అప్లికేషన్ స్టేటస్
✓ డాక్యుమెంట్ అప్డేట్ & స్థితి

🟡 *పూర్తి సమాచారం కోసం దిగువ లింక్ ఓపెన్ చేసి చదవగలరు.*

👇🏼👇🏼👇🏼👇🏼👇🏼

https://www.gswshelper.com/2024/10/aadhaar-special-camps-details.html

🛍️ 𝗗𝗶𝘄𝗮𝗹𝗶 𝐎𝐧𝐥𝐢𝐧𝐞 𝐎𝐟𝐟𝐞𝐫𝐬 🤩🔥👇🏼
https://t.me/allbestcrazydeals

GSWS Helper

19 Oct, 16:31


🛍🔥 𝗕𝗶𝗴 𝗗𝗶𝘄𝗮𝗹𝗶 𝗦𝗮𝗹𝗲 🛍🔥

𝗙𝗹𝗶𝗽𝗸𝗮𝗿𝘁 దీపావళి సేల్ ఈ రోజు రాత్రి 12 నుండి ప్రారంభం అవుతుంది. 👍🏼 ఎవరు మిస్ అవ్వకండి ❤️. మీ Friends, Family Member's కు వెంటనే షేర్ చెయ్యండి 🤩.

📍 ఆఫర్లు వచ్చే టెలిగ్రామ్ ఛానల్ లింక్ 👇🏼👇🏼👇🏼👇🏼

🔗 https://t.me/AllBestCrazyDeals

GSWS Helper

19 Oct, 16:29


Village Fisheries Assistants వారిని సచివాలయ శాఖ నుండి పూర్తిగా మత్స్య శాఖ (మాతృ శాఖ) కు మార్చవల్సిందిగా మత్స్య శాఖ కమీషనర్ వారు వ్రాసిన లెటర్.

GSWS Helper

19 Oct, 12:37


Dear well wishers,

Sub: FUND RAISING FOR VILLAGE SURVEYOR

(G.Anjan rao who is suffering with Acute myeloid leukaemia (blood cancer) admitted at AMERICAN CANCER CARE

HOSPITAL-Vijayawada.

Our colleague G Anjan rao working as a village

surveyor at vissanapet mandal, NTR DISTRICT.

For his treatment purpose doctors revealed the cost of treatment between (18-20lakhs).

it's time to contribute something for our colleague to save him from this blood cancer.

we are kindly requesting u all to send ur🙏🙏🙏 valuable contributions to his brother.

brothers phonepay or gpay or Paytm:

🙏9010681318.
Brother name:Goda.Chenna rao

THANK YOU ALL 🙏🏻🙏🏻🙏🏻..

మనం చేసే సహాయం ఎంతైనా అది సహాయమే

సహాయం చిన్నది పెద్ద అంటూ ఏం లేదు..plz help 🙏🙏🙏

GSWS Helper

18 Oct, 13:58


🔔 *ట్రాక్టర్లతో ఇసుక ఉచితంగా తీసుకుపోవచ్చు..*

☛ రీచ్ల నుంచి ట్రాక్టర్లలో ఉచితంగా ఇసుక తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం, స్థానిక అవసరాలకు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లలో ఇసుక తీసుకెళ్లవచ్చని పేర్కొంది.

☛ గతంలో రీచ్ల నుంచి ఇసుక తీసుకెళ్లేందుకు ఎడ్లబండ్లకు మాత్రమే అనుమతి ఉండగా, తాజాగా ట్రాక్టర్లకూ వర్తింపచేసింది.

☛ పలుచోట్ల ట్రాక్టర్లపై పోలీసులు కేసులు నమోదు చేస్తుండటంతో ప్రభుత్వం తాజాగా GO ఇచ్చింది.

🟨 Join 𝗪𝗵𝗮𝘁𝘀𝗔𝗽𝗽 Channel 🟨
https://whatsapp.com/channel/0029VaDnmSx3WHTTbvztqQ2m

GSWS Helper

17 Oct, 14:50


CFMS services are unavailable between 23.00 hrs on 19/10/2024 and 20/10/2024, 19.00 hrs. due to server maintenance activity.

GSWS Helper

17 Oct, 12:43


🔔 *GSWS Department Employees :*

➼ సాధారణ బదిలీలు 2024 నందు బదిలీ అయిన గ్రామ సచివాలయ ఉద్యోగులు VSWS పోర్టల్ PS/DA లాగిన్ నందు Employees data నందు పాత సచివాలయంలో మీ యొక్క వివరాలు డిలీట్ చేయించుకుని మీరు బదిలీ అయిన కొత్త సచివాలయంలో మీ వివరాలు యాడ్ చేయించుకోగలరు.

➼ అప్పుడు మాత్రమే మీకు Attendance యాప్ మరియు ఇతర లాగిన్ లు ఓపెన్ అవుతాయి.

➼ అలాగే కొత్త సచివాలయంలో మీ యొక్క HRMS లాగిన్ లో మీ వివరాలతో Profile Update చేసుకోగలరు.

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/sachivalayamupdates