EHS Website DDO Login Issue
EHS పోర్టల్ నందు కొంతమంది DDO USER ID లకి DDO యొక్క మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉండదు.
*Contact Admin అనే error వస్తుంటుంది*.
మీ యొక్క DDO మెయిల్ ID నుండి Ehs మెయిల్ id ki DDO మొబైల్ నెంబర్ అప్డేట్ చేయమని ఇలా లెటర్ రెడీ చేసుకుని మీ యొక్క ఆఫీసు మెయిల్. Id నుండి
EHS వారికి మెయిల్ చేయండి.
*EHS వారి మెయిల్ ID:*
[email protected]మీ యొక్క వివరాలు అప్డేట్ చేశాక మీకు మెయిల్ వస్తుంది.1week లో మీ ప్రాబ్లం solve అవుతుంది