Sachivalayam Updates

@sachivalayamupdates


For Dedicated Grama Ward Sachivalayam Updates

Sachivalayam Updates

21 Jan, 00:25


🔔 WEA / WEDPS Note :

Sub : PMS - PostMatric Scholarship Update

In WEAs & WEDPs Jnanabhhmi V2 login Checking of Students Application Status Service was Enabled *"View/Print Scholarship Details*" please go through it and check Students Application Status.

Sachivalayam Updates

21 Jan, 00:19


🔔 *GSWS Department Employees :*

➼ సాధారణ బదిలీలు 2024 నందు బదిలీ అయిన గ్రామ సచివాలయ ఉద్యోగులు VSWS పోర్టల్ PS/DA లాగిన్ నందు Employees data నందు పాత సచివాలయంలో మీ యొక్క వివరాలు డిలీట్ చేయించుకుని మీరు బదిలీ అయిన కొత్త సచివాలయంలో మీ వివరాలు యాడ్ చేయించుకోగలరు.

➼ అప్పుడు మాత్రమే మీకు Attendance యాప్ మరియు ఇతర లాగిన్ లు ఓపెన్ అవుతాయి.

➼ అలాగే కొత్త సచివాలయంలో మీ యొక్క HRMS లాగిన్ లో మీ వివరాలతో Profile Update చేసుకోగలరు.

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/sachivalayamupdates

Sachivalayam Updates

21 Jan, 00:19


🔔 PS Note : CRS Portal will not be available due to maintenance activity from 10:00 AM 17-10-2024 to 02:00 PM 17-10-2024.

Sachivalayam Updates

21 Jan, 00:19


ఈ మధ్యకాలంలో బదిలీ అయిన సచివాలయ ఉద్యోగులు అందరూ వారి బదిలీ స్థానంలో, గతంలో పనిచేసిన స్థానంలో తప్పనిసరిగా Edit Employees లొ Join & Vacant గా వెంటనే అప్డేట్ చేయగలరు. అప్పుడు మాత్రమే వారికి వారి బదిలీ స్థానంలో బయోమెట్రిక్ హాజరు మరియు ఇతర సేవలు పొందుటకు అవకాశం ఉంటుంది.

Sachivalayam Updates

21 Jan, 00:18


🔔 *బదిలీ పై వచ్చిన వారి బిల్లుకు జతపరచవలసినవి :*

1.బదిలీ ఉత్తర్వులు (Transfer Order)
2.రిలీవింగ్ ఉత్తర్వులు ( Relieving Order)
3.జాయినింగ్ ఉత్తర్వులు (Joining Order)
4.గత నెల జీతం ధృవపత్రం (LAST PAY CERTIFICATE)
5.DATA INPUT SHEET (full
information Increment date is must).
6.Non Drawl

🟨 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/sachivalayamupdates

Sachivalayam Updates

21 Jan, 00:17


🔔 *Staff Note - Arrear bills Update :*

✓ గత రెండు నెలల నుండి పెండింగ్ లో ఉన్న Maternity/ Paternity/ Child care Leave salary/ Increment arrears లాంటి తదితర arear bills కి సంబంధించిన బిల్ అమౌంట్స్ ఈరోజు క్రెడిట్ అయినవి చెక్ చేసుకోగలరు.

Sachivalayam Updates

21 Jan, 00:15


మండల ఇంజనీర్ ఆఫీసర్ లేని మండలములోని అందరూ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ కి AE పవర్స్ deligate అవుతాయి. సచివాలయం పరిధిలో జరిగే అన్ని PR వర్క్స్ కి, AE గాఆయా సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ act అవుతారు.

Sachivalayam Updates

21 Jan, 00:08


‼️ 𝗦𝗮𝗻𝗱 𝗗𝗲𝗹𝗶𝘃𝗲𝗿𝘆 𝗣𝗼𝘀𝘁 𝗔𝘂𝗱𝗶𝘁 𝗔𝗽𝗽 𝗤&𝗦 :

𝗤𝟭 : ఈ ఇసుక డెలివరీ మీ సచివాలయం పరిధిలో జరిగిందా?

Yes / No

𝗤𝟭.𝟭 : ఈ ఇసుక డెలివరీ మీ సచివాలయం పరిధిలో జరగకపోతే!

𝗢𝗽𝘁𝗶𝗼𝗻 𝟭 : ఇసుక బుకింగ్ చేసిన gps లొకేషన్ మా సచివాలయం పరిధిలో లేదు

𝗢𝗽𝘁𝗶𝗼𝗻 2 : మా సచివాలయం పరిధిలో ఇసుక డెలివరీ అవలేదు

𝗢𝗽𝘁𝗶𝗼𝗻 3 : మా సచివాలయం పరిధిలో ఉన్నా ఈ gps లొకేషన్ లో ఎటువంటి నిర్మాణం జరగటం లేదు

𝗤𝟮 : ఉచిత ఇసుక విధానం పై సంతృప్తి గా ఉన్నార ?

Yes / No

𝗤𝟯 : మీరు ఇసుక కోసం పట్టిక లో నిర్ణయించిన ధరనే చెల్లించారా ?

Yes / No

𝗤𝟰 : ఇసుక రవాణా కోసం డ్రైవర్ గారికి పట్టక లో నిర్ణయించిన ధరనే చెల్లించార ?

Yes / No

𝗤𝟱 : మీ రసీదు లో చూపించినంత ఇసుక ఇవ్వడం జరిగిందా ?

Yes / No

𝗤𝟲 : మీకు ఇచ్చిన ఇసుక నాణ్యత బాగుందా ?

Yes / No

ఫోటో తీసి అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.

𝗝𝗼𝗶𝗻 : t.me/sachivalayamupdates

Sachivalayam Updates

21 Jan, 00:08


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా NTR భరోసా పెన్షన్ లొ ఇచ్చే అన్ని మెడికల్ పెన్షన్ లకు ఒకే మోడల్ *"Medical Certificate"* ను విడుదల చేసిన ప్రభుత్వం.

Sachivalayam Updates

21 Jan, 00:08


‼️ *ఇసుక డెలివరీ అభిప్రాయ సేకరణ*

☛ ప్రభుత్వ ఇసుక విధానం, ఇసుక డెలివరీ పై ప్రజల నుండి అభిప్రాయాలను సేకరించుటకు గాను గనులు & భూగర్భ శాస్త్ర విభాగం వారు మొబైల్ యాప్ *"AP Sand Post Delivery Audit by GSWS"* ను విడుదల చేయడం జరిగినది.

☛ *మొబైల్ యాప్ నందు గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులకు వార్డు నందు వార్డ్ అడ్మిన్ సెక్రటరీలకు లాగిన్ సదుపాయం ఇవ్వడం జరిగినది.*

☛ *పంచాయతీ కార్యదర్శులు వార్డ్ అడ్మిన్ సెక్రటరీ వారు మొబైల్ యాప్ లో లాగిన్ అయిన తర్వాత కింద చూపిన యూజర్ మాన్యువల్ ప్రాప్తికి ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.*


📱 𝗗𝗼𝘄𝗻𝗹𝗼𝗮𝗱 𝗠𝗼𝗯𝗶𝗹𝗲 𝗔𝗽𝗽

[ AP Sand Post Audit By GSWS ]

https://sand.ap.gov.in/assets/apkdownload/SandPostAuditByGSWS.apk

🟡 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/sachivalayamupdates

Sachivalayam Updates

21 Jan, 00:07


🔔 PS / WAS Note :

AP Sand Delivery Post Audit by GSWS App User ID & Passwords

Sachivalayam Updates

21 Jan, 00:07


🔔 *PSDA / WEDPS Note :*

Dear All, Please note that If any bill Desk payment challan status is fail and amount is debited.That cases amount is *refund with in 5-7 working days* .

Sachivalayam Updates

21 Jan, 00:07


🔔 *WEA / WEDPS Note :*

✓ జ్ఞానభూమి పోర్టల్ వెర్షన్ 2 లొ 2023-24 సంవత్సర సచివాలయ స్థాయి [ Secretariat Verification ] వెరిఫికేషన్ ఇప్పుడు పని చేస్తుంది.

✓ 2023-24 విద్యా సంవత్సరం లొ మిస్ అయిన విద్యార్థుల వివరాలు వెంటన్ మీ [ WEA/WWDS ] లాగిన్ లొ పూర్తి చెయ్యగలరు.

✓ ఈ ఆప్షన్ కేవలం రానున్న నాలుగు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. తరువాత ఈ విద్యా సంవత్సర 2024-25 వివరాలు ఓపెన్ అవుతాయి. కావున పెండింగ్ లేకుండా పూర్తి చేసుకోగలరు.

◆︎ జ్ఞానభూమి పోర్టల్ లింక్ ◆︎
https://jnanabhumiv2.apcfss.in/

🟡 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/sachivalayamupdates

Sachivalayam Updates

21 Jan, 00:07


🔔 October 2024 Holidays List

1️⃣ 02-10-2024 - గాంధీ జయంతి

2️⃣ 06-10-2024 - ఆదివారం

3️⃣ 11-10-2024- దుర్గాష్టమి

4️⃣ 12-10-2024- విజయ దశమి (రెండవ శనివారం)

5️⃣ 13-10-2024-ఆదివారం

6️⃣ 20-10-2024 - ఆదివారం

7️⃣ 27-10-2024- ఆదివారం

8️⃣ 31-10-2024- దీపావళి

🟨 Optional Holidays

15-10-2024 Yaz Dahum Shareef

✓ TOTAL: 31

✓ No. of Holidays: 08

✓ Working Days:23

As per G.O RT No.2318 dated 30-11-2023 of Govt of AP.

🟡 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/sachivalayamupdates

Sachivalayam Updates

21 Jan, 00:05


♻️ 𝗔𝗣𝗚𝗟𝗜 𝗡𝗼𝘁𝗲 :

✓ APGLI నెలవారి ప్రీమియం పెంచుకునే ఆప్షన్ ఇప్పుడు ఉద్యోగుల సెల్ఫ్ లాగిన్ లొ ఇచ్చారు.

✓ నిధి పోర్టల్ లొ లాగిన్ అయ్యాక APGLI సెక్షన్ లొ *"Voluntary Premium Enchance Proposal (ADOV than Slab rates)"* లొ వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేశామా DDO వారు ఆమోదించాల్సి ఉంటుంది.

🟡 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/sachivalayamupdates

Sachivalayam Updates

21 Jan, 00:04


🔔 𝗪𝗘𝗔 𝗡𝗼𝘁𝗲 :

Portal's Data Handover Sheet.

Sachivalayam Updates

21 Jan, 00:00


అక్టోబర్ నెల పెన్షన్ పంపిణీకి సంబంధించి "Unpaid Pensions Remarks" & "Pension Transfer" options NTR Bharosa Pension Scheme App లో ఎనేబుల్ చెయ్యడం జరిగింది.

Sachivalayam Updates

21 Jan, 00:00


‼️ GORT.1674 Dt.3/10/24 Summary :

Ban On Transfer and Posting of *Revision Connected employees* *Only effective* from draft publication roll to Final Publication Roll i. e between the dates 29 .10.2024 & 06.01.2025

Sachivalayam Updates

20 Jan, 23:59


Said Employees Should not be disturbed from their place of posting without prior concurrence of the Election Commission of India *from 29.10.2024 to 06.01.2025.* Not Effecting Ongoing Transfers As Said Current Transfers Completing Before October 29th.