APTEACHERS

@apteachers


APTEACHERS Website Official Telegram Channel
లేటెస్ట్ విద్యా ఉద్యోగ సమాచార చానెల్
Latest Educational AP Employees, AP Teachers Information
Official Website
http://www.apteachers.in

APTEACHERS

22 Oct, 09:23


💥PRAGATHI SCHOLARSHIP: డిప్లొమా/ఇంజనీరింగ్ చదివే విద్యార్థినులకు రూ.50,000 అందించే ప్రగతి స్కాలర్షిప్.

🔹Pragati Scholarship for Girls 2024-25 by Govt of India AICTE
▪️Benefit : 50,000/-
▪️Last Date : 31st October

🔹పూర్తి వివరాలు👇
https://www.thelocalhub.in/2024/07/aicte-pragati-scholarship-for-girls.html

APTEACHERS

22 Oct, 04:32


💥8వ/10వ/ ఇంటర్మీడియట్ అర్హతలతో టెరిటోరియల్ ఆర్మీ నందు 2847 వివిధ క్లర్క్, సోల్జర్, ట్రేడ్స్ మేన్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల.

🔷️Territorial Army Soldier, Clerk & Other Recruitment 2024 – Apply for 2847 Posts

▪️Post : Soldier (GD), Soldier (Clerk), and Tradesman
▪️Vacancies : 2847
▪️Qualification : 8th/10th /Inter
Rally: 4th - 16th November

🔹Complete Details👇
https://www.thelocalhub.in/2024/10/territorial-army-soldier-clerk-other.html

APTEACHERS

22 Oct, 02:38


*♻️వచ్చే ఏడాది నుంచి 'పది'లో అంతర్గత మార్కులు*

వచ్చే విద్యా సంవ త్సరం నుంచి పదో తరగతిలోనూ అంతర్గత మార్కుల విధానాన్ని ప్రవేశపెట్టాలని పాఠ శాల విద్యాశాఖ భావిస్తోంది. సిలబస్ మార్పు చేసినందున పరీక్ష విధానంలోనూ మార్పులు తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్లోని అన్ని పాఠశా లలకూ జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) సిలబస్ నే అమలు చేస్తున్నారు. విద్యార్థులు ఎన్సీఈఆర్టీ సిల బస్ చదువుతూనే రాష్ట్ర బోర్డు పరీక్షలు రాస్తు న్నారు. అయితే సీబీఎస్ఈ విధానంలో అంత ర్గత మార్కుల విధానం ఉంది.

గతంలో నిరంతర, సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానంలో అంతర్గత మార్కులు ఉండగా.. 2019లో వీటిని రద్దు చేశారు. అంతర్గత మార్కుల విషయంలో ప్రభుత్వ బడులు నిబంధనలు పాటిస్తున్నా.. ప్రైవేటు పాఠశా లలు ఇష్టారాజ్యంగా మార్కులు వేసుకుంటు న్నాయని ఫిర్యాదులు రావడంతో ఆ విధానాన్ని రద్దు చేశారు.

ఇప్పుడు 2025-26 విద్యా సంవత్సరం నుంచి పదిలో రాత పరీక్షకు 80 మార్కులు, అంతర్గతంగా 20 మార్కులు ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేపట్టారు. పాఠశాలలు ఇష్టారాజ్యంగా మార్కులు వేసు కోకుండా పకడ్బందీ విధానాన్ని తీసుకువ చ్చేలా ఆలోచన చేస్తున్నారు. సీబీఎస్ ఈలో అంతర్గత మార్కులు 20కి 20 వేసుకోకుండా ప్రత్యేక విధానాన్ని అమలు చేస్తున్నారు. అలాంటి దాన్నే తీసుకురావాలని భావిస్తు న్నారు. ప్రస్తుతం పదోతరగతి పరీక్షల్లో సూక్ష్మ, లఘు ప్రశ్నలు 12 ఉండగా.. వీటికి ఒక్కో దానికి అరమార్కు, తేలికైన 8 ప్రశ్న లకు ఒక్కో మార్కు ఉండగా.. వీటిని ఒక్కో మార్కు ప్రశ్నలుగా మార్పు చేయాలనే దాని పైనా కసరత్తు చేస్తున్నారు.

APTEACHERS

22 Oct, 02:07


✳️ *క్రీడావార్తలు: .*
▪️మెక్సికోలో జరుగుతున్న ప్రపంచ కప్ ఆర్చరీ టోర్నమెంట్ ఫైనల్స్ లో భారత స్టార్ ఆర్చర్ దీపిక కుమారి మహిళల రికర్వ్ సింగిల్స్ లో రజత పతకం సాధించింది.
▪️ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్ లో భాగంగా నిన్న హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ లో పూణేరి పల్టన్ 40-25 తో పట్నా పైరేట్స్ ను ఓడించింది.

APTEACHERS

22 Oct, 02:07


*♻️నేటి వార్తలు (22.10.2024)*

*✳️నేటి ప్రత్యేకత:*
▪️అంతర్జాతీయ నత్తి నివారణ అవగాహన దినోత్సవం

✳️ *అంతర్జాతీయ వార్తలు::*
▪️అమెరికా అధ్యక్ష ఎన్నికలలో 538 పోల్ ట్రాకర్ రోజువారి అంచనాలలో భాగంగా అక్టోబర్ 19వ తేదీ నాటికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ పై డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ 2.1% ఆధిక్యం లో ఉన్నారు.
▪️బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-3 ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా నిన్న పార్లమెంట్ ను ఉద్దేశించి ప్రసంగించిన సందర్భంలో ఆదివాసీ సెనేటర్ లిడియా థోర్నే రాచరికనికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
▪️బ్రిక్స్ కూటమి 16వ శిఖరాగ్ర సదస్సు రష్యాలోని కజన్ నగరంలో నేడు ప్రారంభమై 24వ తేదీ వరకు జరగనుండగా 'ప్రపంచాభివృద్ధి భద్రత కోసం బహుళపక్ష వాదాన్ని బలోపేతం చేయడం' అనేది ఈ ఏడాది సదస్సు ప్రధానమైన నినాదం.
▪️రష్యా కు చెందిన సరుకు రవాణా విమానాన్ని సూడాన్ పారా మిలిటరీ దళాలు నిన్న డార్ఫర్ లో కూల్చివేసాయి.
▪️హమాస్ చెరలోని ఐదుగురు ఇశ్రాయేలీ బందీలను విడుదల చేస్తే రెండు వారాల కాల్పుల విరమణకు తాము సిద్ధమని ఇజ్రాయిల్ నిన్న ప్రతిపాదన చేసింది.


*✳️జాతీయ వార్తలు:*
▪️ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న ఢిల్లీలో జరిగిన ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్ లో పాల్గొని ప్రసంగించారు.
▪️నవంబర్ 1 నుండి 19వ తేదీల మధ్య ఎయిర్ ఇండియా విమానాలలో ప్రయాణించవద్దని ఖలిస్థానీ వేర్పాటు వాది గుర్ పత్వంత్ సింగ్ పన్నూ ఓ వీడియో సందేశంలో హెచ్చరించారు.
▪️భారత్ చైనా వాస్తవాదిన రేఖ ఎల్బీసి వెంబడి గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ రెండు దేశాలు నిన్న కీలక గస్తీ ఒప్పందం కుదుర్చుకున్నాయి.
▪️వివిధ శిక్షణ సంస్థలలో తర్ఫీదు పొందుతున్న విద్యార్థుల భద్రతకు సంబంధించి దేశమంతటా ఒకే విధమైన ప్రమాణాలను పాటించాలని సుప్రీంకోర్టు నిన్న స్పష్టం చేసింది.
▪️నీట్ యు జి పరీక్షలను మరింత పారదర్శకంగా తీర్చిదిద్దడానికి సంబంధించిన నిపుణుల కమిటీ నివేదికను సమర్పించేందుకు గడువును సుప్రీంకోర్టు మరో రెండు వారాలు పొడిగించింది.
▪️బంగాళాఖాతంలో తీవ్ర తుఫాను ఏర్పడనున్న నేపథ్యంలో ఒడిస్సా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు భారత వాతావరణ విభాగం (ఐఎండి) రెడ్ అలర్ట్ జారీ చేసింది.
▪️ఆసుపత్రులలో వైద్యులకు రక్షణ కల్పించడం తదితర డిమాండ్లతో 17 రోజులుగా కొనసాగిస్తున్న నిరవధిక నిరాహార దీక్షను విరమిస్తున్నట్లు పశ్చిమబెంగాల్ జూనియర్ వైద్యులు నిన్న ప్రకటించారు.
▪️ఒక్కొక్కటి 700 మెగావాట్ల సామర్థ్యం గల మరో 10 అణు రియాక్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం శాస్త్ర సాంకేతిక వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘానికి తెలియజేసింది.
▪️ముంబైలో నిన్న జరిగిన ఫెమినా మిస్ ఇండియా పోటీలలో నికిత పోర్వాల్ మిస్ ఇండియాగా, రేఖ పాండే మొదటి రన్నరప్ గా, ఆయుశీ డోలకియా రెండవ రన్నరప్ గా ఎంపికయ్యారు.
▪️అంతర్జాతీయ మార్కెట్లో పెట్టుబడులు రావడంతో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ 80,500 కు కిలో వెండి ధర రూ లక్ష ను చేరుకున్నాయి.

*✳️రాష్ట్ర వార్తలు:*

▪️రాష్ట్ర పోలీసు సంక్షేమ నిధికి ప్రతి సంవత్సరం రూ. 20 కోట్ల చొప్పున నిధులను అందజేయనున్నట్లు, త్వరలోనే 6,100 కానిస్టేబుల్ పోస్టుల నియామకాలు చేపట్టనున్నట్లు నిన్న జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ముఖ్యమంత్రి ప్రకటించారు.
▪️దేశాన్ని డ్రోన్ హబ్ గా మార్చేందుకు నేటి నుంచి రెండు రోజులపాటు మంగళగిరిలో జాతీయ డ్రోన్ సదస్సు జరగనుంది.
▪️విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో అధికారం కారణంగా ఆసుపత్రుల పాలైన బాధితులను ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్న పరామర్శించారు.
▪️గిరిజన వసతి గృహాలు ఆశ్రమ పాఠశాలలు గురుకులాలలో ఆహార నాణ్యత పెంచేందుకు విద్యార్థులకు అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా ఆహారం సరఫరా చేసేలా ప్రభుత్వం నిర్ణయించింది.
▪️రాష్ట్రంలోని 6149 సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలకు సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లు నిన్న తొలి నోటిఫికేషన్ విడుదల చేయగా నవంబర్ 20వ తేదీన ఎన్నిక జరగనుంది.
▪️విద్యుత్ డిస్కం లకు రూ 905.85 కోట్ల రాయితీ మొత్తాన్ని విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది.
▪️బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్షాలు, మిగిలిన జిల్లాలలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలియజేసింది.
▪️రాష్ట్రవ్యాప్తంగా ఆరు పాలిటెక్నిక్ కళాశాలలో రాత్రిపూట తరగతులు నిర్వహించే నైట్ కోర్సులలో 420 సీట్ల భర్తీకి కాను ఈనెల 26వ తేదీ లోగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది.
▪️17 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిన్నటితో ముగియగా మొత్తం 86% మంది ఈ పరీక్షకు హాజరైనట్లు అధికారులు తెలియజేశారు.

APTEACHERS

22 Oct, 01:55


All the RJDSE/DEOs in the state are informed that VC will be conducted on 23.10.2024 from 3.00 PM to 5.00 PM with DYEO/MEO/HM High Schools on the following Agenda points:
1. Generation of APPAR ID from class 1 to 10th.
2. Clusters re-organisation.
3. Briefing on conducting Mega PTM on Nov-14, 2024.
4. Conduct of Assembly
Therefore you are directed to coordinate with the Mandal officers for accommodating the virtual conference together at MRC. Ensure all the HM of HighSchools participate from MRC Centers. No individual login is allowed for the said meeting. District Nodal officers are also requested to login in the said meeting.

APTEACHERS

22 Oct, 00:37


*22 October, 2024*

💠 *International News::*

📌Russia calls for UNSC permanent memberships for India, Brazil & African countries.

📌 United Nations Biodiversity Conference (COP16) begins in Colombia, nearly 200 countries to participate in the event.

💠 *National news:*

📌 India, China reach agreement on LAC patrolling in eastern Ladakh.

📌PM Modi says India is taking lead in shaping global future.

📌PM Modi to visit Russia on Tuesday for BRICS Summit.

💠 *State News:*

📌 AP Government decided to implement free gas cylinders for Women scheme from Diwali.

📌India's biggest drone show with 5500 drones will be held at Punnami Ghat, Vijayawada, this evening.

💠 *Sports News:*

📌Hockey will be excluded from the 2026 Commonwealth Games in Glasgow.

📌 India's Deepika Kumari won Silver at  Archery World Cup 2024.

That's the end of this news

Thank You

APTEACHERS

21 Oct, 14:46


❇️CCE marks Entry Update info

ఇప్పటికే స్కూల్ అటెండెన్స్ యాప్ లో నమోదు చేసిన SAMP 1 మార్కుల వివరాలు CSE వెబ్సైట్లో రిఫ్లెక్ట్ అవుతున్నాయి. వాటిని సేవ్ చేస్తే సరిపోతుంది. వెంటనే సబ్మిట్ అవుతాయి.

https://cse.ap.gov.in/login

పై లింకులో స్కూల్ అటెండెన్స్ యాప్ యొక్క వ్యక్తిగత యూజర్ ఐడి, పాస్వర్డ్ ను ఉపయోగించి లాగిన్ అయిన తర్వాత Services లో CCE మార్క్స్ ఆప్షన్ లోకి వెళ్లి మనకు మ్యాప్ చేయబడిన తరగతిలో విద్యార్థులను సెలెక్ట్ చేసిన తర్వాత మార్కులు రిఫ్లెక్ట్ అవుతాయి. ఒక్క మీడియం మాత్రమే సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది.

APTEACHERS

21 Oct, 08:39


💥 పదవ తరగతి అర్హతతో నాబార్డు నందు 108 ఆఫీసు అటెండెంట్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల.

🔷️ National Bank for Agriculture and Rural Development (NABARD) Office Attendant Recruitment 2024 – Apply Online for 108 Posts

▪️Post : Group “C” Office Attendant
▪️Vacancies : 108
▪️Qualification : 10th
‼️ Last Date : Today‼️

🔹Complete Details👇
https://www.thelocalhub.in/2024/09/nabard-office-attendant-recruitment.html

APTEACHERS

21 Oct, 07:27


*SAMP 2 షెడ్యూల్ లో మరల స్వల్ప మార్పు.*

*నాగుల చవితి సెలవు సందర్భంగా SAMP 2 నవంబర్ నెల 5వ తేదీన జరగాల్సిన పరీక్షలను మార్చడమైనది*

APTEACHERS

21 Oct, 03:35


💥 పదవ / ఐటిఐ/ డిప్లొమా / డిగ్రీ అర్హతతో ఎయిర్ ఇండియా ఎయిర్ పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ నందు వివిధ 1067 పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల.

🔷AIASL Jr. Officer, Ramp Manager & Other Recruitment 2024 – Walk in for 1067 Posts

▪️Post : Utility Agent and Ramp Driver, Customer Service Executive
▪️Vacancies : 1067
▪️Qualification : 10th /ITI/ Degree/ Diploma/ MBA / BSc nursing
▪️Salary Rs. 24,960 – 75,000/-
‼️Walkin : 22nd-26th October‼️

🔹Complete Details👇
https://www.thelocalhub.in/2024/10/aiasl-jr-officer-ramp-manager-other.html

APTEACHERS

21 Oct, 03:21


💵 *ఎట్టకేలకు స్కూల్ గ్రాంట్ విడుదలకు గ్రీన్ సిగ్నల్*

*రెండు విడతల్లో విడుదలకు ఏర్పాట్లు*

APTEACHERS

21 Oct, 03:20


నేటి వార్తలు

APTEACHERS

21 Oct, 02:40


*21 October, 2024*

💠 *International News::*

📌United Nations Raises Alarming Concerns Over Human Rights Violations in Pakistan.

📌 Prabowo Subianto took over as president of the world's third-largest democracy Indonesia.

💠 *National news:*

📌 President Droupadi Murmu to Confer 5th National Water Awards 2023 on Oct 22, Odisha got first place in Best State Award Category.

📌PM Modi inaugurates eye hospital in Varanasi, to launch projects worth Rs 6,100 crores.

📌Cyclonic storm likely to form in Bay of Bengal on Oct 23.

💠 *State News:*

📌 AP CM Chandrababu Naidu Restarted Amaravati Capital City Construction Works.

💠 *Sports News:*

📌In Cricket, New Zealand beat India by 8 wickets in the opening test at Bengaluru.

📌 Newzealand team won the ICC Women's T20 world cup after beating South Africa in the final.

That's the end of this news

Thank You

APTEACHERS

21 Oct, 01:07


👉జీవో 117 రద్దుపై ఆశలు*

👉4500 ప్రాథమిక పాఠశాలలు విలీనం

👉12వేలకు పైగా సింగిల్ టీచర్స్ స్కూల్స్

👉ప్రాథమిక విద్యకు తీరని నష్టం

👉టీచర్ల పని సర్దుబాటులో గందరగోళం

👉జీవో రద్దుపై పోరాడుతున్న టీచర్లు పాఠశాల విద్య డైరెక్టర్ చర్చలతో ఊరట

APTEACHERS

20 Oct, 11:52


💥 డిగ్రీ అర్హతలతో ఇండియన్ పోస్టు పేమెంట్ బ్యాంక్ నందు 344 ఎగ్జిక్యూటివ్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల.

🔷️IPPB Executive Recruitment 2024 – Apply Online for 344 Posts

▪️Post : Executive
▪️Vacancies : 344
▪️Qualification : Degree
Last Date : 31st October

🔹Complete Details👇
https://www.thelocalhub.in/2024/10/ippb-executive-recruitment-2024-apply.html

APTEACHERS

20 Oct, 09:20


*♻️FA-2/ SAMP-2 పరీక్షలు నవంబర్ 4 నుండి మోడలు*

▪️రోజుకు రెండు పరీక్షలు
▪️ప్రైమరీ కి 4,5 తేదీలలో
▪️మిగతా తరగతులకు 4 నుండి 7 వరకు
▪️పూర్తి టైమ్ టేబల్ కింది పేజీ లో చూడవచ్చు
https://www.apteachers.in/2024/10/apscert-fa-2-samp-2-2024-time-table.html

APTEACHERS

20 Oct, 02:08


Edn & Employees News, October 20,2024.pdf

APTEACHERS

20 Oct, 02:02


*అమరావతి : విద్యాశాఖలో భారీగా మార్పులు !.. డైరెక్టర్లు , ఏడీ , జేడీలతో పాటు డీఈవోలకు స్థానచలనం*

APTEACHERS

19 Oct, 15:12


💥 యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నందు 200 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల.

🔷️The United India Insurance Company Limited (UIIC) Administrative Officer (Scale I) Recruitment 2024 – Apply Online for 200 Posts

▪️Post : Administrative Officer- Scale I
▪️Vacancies : 200
▪️Last Date : 05 November
▪️Salary : ₹88,000/- p.m. (approx.)

🔹Complete Details👇
https://www.thelocalhub.in/2024/10/uiic-administrative-officer-scale-i.html