Telugu Stock Channel のテレグラム投稿

The objective of this group is not giving tips of what to buy or sell, but this will really help you how not to loose money in Stock Market.
2,845 人の購読者
197 枚の写真
1 本の動画
最終更新日 06.03.2025 20:15
類似チャンネル

1,645 人の購読者

1,572 人の購読者

1,254 人の購読者
Telugu Stock Channel によってTelegramで共有された最新のコンテンツ
👆👆👆
Every Trader has to know all the above Price Action Patterns

మీరు వచ్చే 50 ఏళ్ల పాటు Trading లో Profitable గా ఉండాలి అని అనుకుంటున్నారా ? అయితే ఈ Story చదవండి !
మీ అందరికీ కచ్చితంగా, బాల సుబ్రహ్మణ్యం గారు తెలిసే ఉంటారు, 5 దశాబ్దాల పాటు ఒక మంచి గాయకుడిగా ఎన్నో చిత్రాల్లో పాటలు పాడిన బాలు గారికి తాను గాయకుడు అవ్వాలి అనుకున్న సమయానికి సంగీతం లో ఎలాంటి మెళుకువలు (Basics) తెలియదు. నేను ఒక ఇంటర్వ్యూలో చూసింది గుర్తుతెచ్చుకుంటే, ఒక టి షాప్ దగ్గర బాలు గారు ఏదో హమ్ చేస్తూ ఉంటే, అది విన్న టి షాప్ అతను బాలు గారిని, నువ్వు గాయకుడు అవతావాని మొదటి సారి ప్రోత్సహించినట్టుగా బాలు గారు చెప్పారు. అయియతే బాలు గారికి మొదట్లో సంగీతం తెలియకపోవడం వల్ల వేరే సంగీతం తెలిసిన గాయకుల కంటే తక్కువ కాకూడదు, పాట పడేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదు అని సంగీతం లోని Basics ని ప్రతి రోజూ Practice చేసేవాళ్ళు అంట.
ఈ రోజూ నాకు ఈ విషయం గుర్తు రావడానికి అలాగే మీకు చెప్పడానికి కారణం ఏంటి అంటే, సంగీతం లేదా పాట పడటం ఒక కళ, అదే విదంగా Trading చేయడం కూడా ఒక కళ, అది అందరికీ ఒక విదంగా రాదు. కానీ ప్రతి రోజూ మీరు గనక ఒక్క పది నిమిషాలు Trading Basics ని ప్రాక్టీస్ చేస్తే, కేవలం సంవత్సరాలు కాదు, దశాబ్దాల పాటు మీరు ట్రేడింగ్ లో లాబాలు సంపాదించగలుగుతారు.
ఐతే Trading Basics అనేది రోజూ ఒక కొత్త న్యూస్ చూస్తూ. ఒక రోజూ Nifty, ఇంకో రోజూ Banknifty, మరొక రోజూ Tata motors, TCS, కొత్తగా వచ్చిన IPO, ఇలా ఒక్కో రోజూ ఒక్కో న్యూస్ చూసి ఏదో చేయాలనుకొని ఇంకేదో చేస్తూ గమనం లేకుండా పోవడం కాదు. మీరు ట్రేడింగ్ లో ఏ పద్దతి పాటించాలి అనుకున్నారు, మీరు చేద్దాం అనుకున్న Strategy ఏంటి అందులో Plus ఏంటి Minus ఏంటి అన్నీ ఒక పుస్తకంలో రాసుకొని అది రోజూ నెమరవేసుకోవడం అనేది మీ Trading Basics యొక్క Practice అవుతుంది.