Venukumar Study Guide @venukumarstudyguide Channel on Telegram

Venukumar Study Guide

@venukumarstudyguide


Venukumar Study Guide (English)

Are you a student looking for a reliable and comprehensive study resource? Look no further than Venukumar Study Guide! This Telegram channel is dedicated to providing students with valuable study materials, tips, and resources to help them excel in their academic pursuits. With a focus on a wide range of subjects and topics, Venukumar Study Guide aims to support students at all levels of education. From exam preparation to study techniques, this channel offers valuable insights and strategies to enhance your learning experience. Who is it? Venukumar Study Guide is a must-have resource for students looking to boost their academic performance and achieve their goals. What is it? It is a Telegram channel that provides students with study materials, tips, and resources to support their learning journey. Join Venukumar Study Guide today and take your studies to the next level!

Venukumar Study Guide

28 Oct, 07:52


*🎇 DIWALI OFFERS STARS FROM TODAY...*

*BIGGEST OFFERS OF THE YEAR...*🔥🔥

*📚 VENUKUMAR STUDY GUIDE 📚*
_A Great Place To Learn_

*💥DSC 2024 లో ఎందరో అభ్యర్థులను ఉపాధ్యాయులుగా మార్చింది.*

*💥కొత్త ఉపాధ్యాయుల్లో VSG అంటే తెలియని వారు ఉండరు...*

*🎯QUALITY CONTENT - PURE TEXTBOOK CONTENT మా యొక్క నినాదం🎯*

_💥DON'T MISS THIS GOLDEN CHANCE TO GET YOUR FAVOURITE COURSES AT LOWEST PRICE TODAY...🎯_

*"FLAT 40%" OFF ON ALL COURSES 🎁*

USE COUPON CODE:-
*"HAPPYDIWALI"*

*Download Our App👇🏻*
https://play.google.com/store/apps/details?id=co.diy17.zzsyt

Venukumar Study Guide

28 Oct, 02:31


*🎇 DIWALI OFFERS STARS FROM TODAY 12 PM...*

*BIGGEST OFFERS OF THE YEAR...*🔥🔥

*📚 VENUKUMAR STUDY GUIDE 📚*
_A Great Place To Learn_

*💥DSC 2024 లో ఎందరో అభ్యర్థులను ఉపాధ్యాయులుగా మార్చింది.*

*💥కొత్త ఉపాధ్యాయుల్లో VSG అంటే తెలియని వారు ఉండరు...*

*🎯QUALITY CONTENT - PURE TEXTBOOK CONTENT మా యొక్క నినాదం🎯*

_💥DON'T MISS THIS GOLDEN CHANCE TO GET YOUR FAVOURITE COURSES AT LOWEST PRICE TODAY...🎯_

*"FLAT 40%" OFF ON ALL COURSES 🎁*

USE COUPON CODE:-
*"HAPPYDIWALI"*

*Download Our App👇🏻*
https://play.google.com/store/apps/details?id=co.diy17.zzsyt

Venukumar Study Guide

27 Oct, 05:08


*🎇 DIWALI DHAMAKA GIFT 🎁*

*🎇తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టెట్ & డీఎస్సీ అభ్యర్థులకు "Venukumar Study Guide" దీపావళి శుభాకాంక్షలతో మీ ప్రిపరేషన్ లో ఎంతగానో ఉపయోగపడే గిఫ్ట్ 🎁 ను అందిస్తున్నాం.*

*💥మీ ప్రిపరేషన్ లో అడుగడుగునా ఉపయోగపడే...*

_🎁 Psychology Material PDF_

_🎁 Trimethods Material PDF_

_🎁3-10th Classes All Subjects' *NEW TEXTBOOKS*_

_🎁TS & AP TET Previous Year Question Papers_

_🎁TS & AP DSC Previous Year Question Papers_

వీటితోపాటు Important PDFs ని *కేవలం ₹ 1/- కే మీకు దీపావళి గిఫ్ట్ గా అందిస్తున్నాం.*

*💥 ఈరోజే తీసుకోండి... DON'T MISS THIS BIGGEST GIFT FROM MY SIDE...*

_🛑 కేవలం దీపావళి వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది._

Thank You All...🤝

*Course Link👇🏻*

https://chinbo.on-app.in/app/oc/400993/chinbo?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

Venukumar Study Guide

26 Oct, 00:18


*🔊నేడు మంత్రివర్గ సమావేశం*

*🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం శనివారం సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో జరగనుంది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. ధరణి పోర్టల్‌ పేరును ‘భూమాత’గా మార్చడానికి కొత్త ఆర్వోఆర్‌ చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ధరణిలో రైతుల హక్కులపై ఏర్పడే సమస్యల పరిష్కారానికి అప్పిలేట్‌ అథారిటీని ఏర్పాటుచేయడానికి ఈ చట్టంపై చర్చిస్తారని తెలుస్తోంది. మూసీ పునరుజ్జీవ చర్యలు, హైడ్రా, 317 జీవో, ఉద్యోగుల డీఏలు, ధాన్యం కొనుగోళ్లు, కొత్త రేషన్‌ కార్డుల జారీ తదితర అంశాలపై చర్చిస్తారని తెలుస్తోంది.*

Venukumar Study Guide

26 Oct, 00:17


*🔊గ్రూప్‌-1 పేపర్‌-4కు 67% హాజరు.. ఒకరి డిబార్‌*

*🍥ఈనాడు, హైదరాబాద్‌: గ్రూప్‌-1 ప్రధాన పరీక్షల్లో భాగంగా శుక్రవారం జరిగిన పేపర్‌-4(ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌) పరీక్షకు 67.4 శాతం హాజరు నమోదైనట్లు టీజీపీఎస్సీ వెల్లడించింది. ఈ పరీక్షకు 21,195 మంది హాజరయ్యారు. ఇబ్రహీంపట్నం సీవీఆర్‌ కేంద్రంలో ప్రధానపరీక్షకు హాజరైన ఓ అభ్యర్థిని కాపీయింగ్‌కు పాల్పడుతూ పట్టుబడ్డారు. కేంద్రంలోకి ప్రవేశించిన తరువాత తొలుత ఓఎంఆర్‌ పత్రం ఇస్తారు. తరువాత ప్రశ్నపత్రం ఇవ్వక ముందే జవాబుపత్రంలోని చిత్తుపని కోసం కేటాయించిన ఏదో రాస్తుండటంతో ఇన్విజిలేటర్‌ గుర్తించారు. పరిశీలించగా ఆమె చేతులపై కొన్ని గణాంకాలు ఉన్నట్లు వెల్లడైంది. వెంటనే అక్కడి భద్రతా సిబ్బంది వచ్చి తనిఖీ చేయగా దుస్తులపైనా కొంత సమాచారం రాసుకున్నట్లు తెలిసింది. దీంతో పోలీసులు పరీక్ష ముగిసే వరకు ఆమెను అక్కడే ఉంచి, తరువాత అదుపులోకి తీసుకున్నారు. మాల్‌ప్రాక్టీస్‌ చట్టం కింద చర్యలు తీసుకుంటామన్నారు. ఆమె వద్ద లభించిన సమాచారం ప్రశ్నపత్రంతో సంబంధం లేదన్నారు. ఆ అభ్యర్థినిని డిబార్‌ చేసినట్లు టీజీపీఎస్సీ కార్యదర్శి డాక్టర్‌ నవీన్‌ నికోలస్‌ తెలిపారు*

*🔹మానవ ప్రమేయం లేకుండా ముద్రణ, ప్యాకింగ్, సీలింగ్‌*

*💥గ్రూప్‌-1 ప్రశ్నపత్రాల ప్యాకింగ్, *సీల్‌పై టీజీపీఎస్సీ వివరణ ఇచ్చింది. ‘వాటిని మానవ ప్రమేయం లేకుండా మిషన్‌తో ప్యాకింగ్‌ చేస్తున్నాం. ప్రతి పరీక్షకు పలు సెట్ల ప్రశ్నపత్రాలు సిద్ధం చేసి, అందులో ఒక దాన్ని పరీక్ష జరిగే రోజున* *ఎంపిక చేసి అభ్యర్థులకు పంపిణీ చేస్తాం. పరీక్షకేంద్రం స్థాయిలో సీల్‌ వేసిన కార్టన్‌ బాక్సులను టీజీపీఎస్సీ ప్రతినిధులు, జిల్లా కలెక్టరు సమక్షంలో కేంద్రం చీఫ్‌ సూపరింటెండెంట్‌ తెరుస్తారు* *ప్రశ్నపత్రాలు ట్యాంపర్‌ చేయడానికి వీల్లేని కవర్లలో సీల్‌తో పంపిణీ చేస్తారు’ అని టీజీపీఎస్సీ పేర్కొంది*

Venukumar Study Guide

26 Oct, 00:16


*🔊రిపోర్టు అన్నారు...రిక్తహస్తం చూపారు!*


*🔶మంత్రివర్గ ఉపసంఘం నివేదికను సీఎస్‌ బయటపెట్టకపోవడంపై అసంతృప్తి*


*♦️ఇక డీఏలపైనే అందరి ఆశ*

*🔹నేటి కేబినెట్‌లో తేల్చకుంటే భవిష్యత్‌ కార్యాచరణ*

*💠ఉద్యోగ,ఉపాధ్యాయ సంఘాల ఆవేదన*


*🍥సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల నేతలు శుక్రవారం సమావేశమయ్యారు. 317 జీవో వల్ల ఎదురైన సమస్యలపై తమ వాదనను సీఎస్‌ ముందు ఉంచారు. వాటన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని సీఎస్‌ హామీ ఇచి్చనట్లు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం భేటీ కావడం తెలిసిందే. ఆర్థిక అంశాలపై మార్చి వరకు వేచి ఉండాలని సూచించిన ఆయన.. 317 జీవో ద్వారా జరిగిన తప్పిదాలను సరిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని.. ఈ దిశగా వేసిన మంత్రివర్గ ఉపసంఘం నివేదికను సీఎస్‌ సమక్షంలో పరిశీలించాలని ఉద్యోగులకు సూచించారు*


*🌀ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నేతలు శుక్రవారం సీఎస్‌ను కలిశారు. అయితే మంత్రివర్గ ఉససంఘం 317 సమస్యల పరిష్కారానికి సూచించిన సాధ్యాసాధ్యాలను సీఎస్‌ బహిర్గతపరచలేదని ఉద్యోగ సంఘాలు తెలిపాయి. నివేదిక చూపిస్తామని పిలిచి సూచనలు ఇవ్వాలంటూ పంపాశారని పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. చేసేదేమీ లేక 317 జీవో వల్ల పలువురు ఉద్యోగులకు జరిగిన నష్టం, స్పౌజ్‌ కేసుల పరిష్కారం, అనారోగ్యంతో బాధపడే వారికి కోరుకున్న ప్రాంతానికి బదిలీలు తదితర అంశాలను సీఎస్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది*


*💥మంత్రివర్గ ఉపసంఘం నివేదిక గురించి పలువురు ఉద్యోగ నేతలు సీఎస్‌ను అడగ్గా ఆ ఫైల్‌ సర్క్యులేషన్‌లో ఉందని.. బహుశా కేబినేట్‌ పరిశీలనకు వెళ్లే వీలుందని ఆమె సర్దిచెప్పినట్లు సమాచారం. మరోవైపు ఆందోళన బాట పట్టాలనుకున్న ఉద్యోగ, ఉపాధ్యాయులు శనివారం జరిగే మంత్రివర్గ సమావేశంలో డీఏ ప్రకటిస్తారా లేదా అనే అంశాన్ని పరిశీలించాక తదుపరి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. సీఎస్‌తో భేటీలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ నేతలు మారం జగదీశ్వర్, పింగిలి శ్రీపాల్‌రెడ్డి, ఏలూరు శ్రీనివాస్‌రావు, చావా రవి, వి. రవీందర్‌రెడ్డి, లచ్చిరెడ్డి, హనుమంతరావు, కత్తి జనార్దన్‌ తదితరులు పాల్గొన్నారు*

Venukumar Study Guide

26 Oct, 00:14


*🔊నలుగురు మోడల్‌ టీచర్ల సస్పెన్షన్‌*


*🍥ఇటీవల బదిలీల సందర్భంగా స్పౌజ్‌ పాయింట్లను దుర్వినియోగం చేశారని ఫిర్యాదులు అందడంతో పాఠశాల విద్యాశాఖ అధికారులు నలుగురు మోడల్‌ స్కూల్‌ టీచర్లను సస్పెండ్‌చేశారు. వారిలో ఇద్దరు హనుమకొండలో ఉండగా వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కొక్కరు ఉన్నట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి*

Venukumar Study Guide

26 Oct, 00:10


*🔊కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేలా కొత్త పథకం*

*🔶త్వరలో ప్రజల్లోకి ‘ఇందిరా మహిళా శక్తి’*

*🔹ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడి*

*💠ప్రసంగిస్తున్న మంత్రి శ్రీధర్‌బాబు. చిత్రంలో రమాదేవి, మస్లూర్, సుఖ్‌గీత్‌కౌర్, సంజయ్‌కుమార్‌ ఝా, నజీర్‌ జమల్‌*

*🍥నిజాంపేట, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో త్వరలో ‘ఇందిరా మహిళా శక్తి’ పథకాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. హైదరాబాద్‌ ప్రగతినగర్‌లోని ఎలీప్‌ మహిళా పారిశ్రామికవాడ ఎస్టేట్‌లో ‘ఎంఎస్‌ఎంఈ డిఫెన్స్‌ కాన్‌క్లేవ్‌’ అంశంపై శుక్రవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ‘ఇందిరా మహిళా శక్తి పథకానికి ఇప్పటికే రూపకల్పన పూర్తయింది. తొందరలోనే ప్రజల్లోకి తీసుకొస్తాం. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో రక్షణశాఖకు అవసరమైన ఉత్పత్తులను తయారు చేయించి వారికి ప్రోత్సాహం అందిస్తాం. సుదీర్ఘకాలంగా మహిళాభ్యున్నతికి ఎలీప్‌ చేస్తున్న కృషి అభినందనీయం’ అని పేర్కొన్నారు*

*💥అంతకుముందు అంకుర సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉత్పత్తుల ప్రదర్శనను తిలకించి, నూతనంగా ఏర్పాటు చేసిన ‘డిజిటల్‌ స్టూడియో’ను ప్రారంభించారు. ఎలీప్‌ వ్యవస్థాపక అధ్యక్షురాలు కన్నెగంటి రమాదేవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ డిఫెన్స్‌ మంత్రిత్వశాఖ సలహాదారు సుఖ్‌గీత్‌కౌర్, పీహెచ్‌డీ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ డైరెక్టర్‌ డాక్టర్‌ నజీర్‌ జమల్, రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమలశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ మస్లూర్, రాష్ట్ర ప్రభుత్వ ఏరో స్పేస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ప్రవీణ్, మిధాని ఛైర్మన్, ఎండీ డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ ఝా, ఎలీప్‌ కార్యదర్శి పద్మజా ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు*

Venukumar Study Guide

26 Oct, 00:09


*🔊త్వరలో క్రీడా విశ్వవిద్యాలయం బిల్లు*

*🔹వచ్చే రెండేళ్లలో జాతీయ క్రీడలు నిర్వహించేలా చర్యలు*

*🔶సీఎం రేవంత్‌రెడ్డి*

*💠క్రీడా పాలసీ సమీక్ష*

*🥏సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, శివసేనారెడ్డి, సీఎస్‌ శాంతికుమారి, ఇతర అధికారులు*

*🍥ఈనాడు- హైదరాబాద్‌: ‘యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ’కి సంబంధించిన బిల్లును సాధ్యమైనంత త్వరగా రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర క్రీడా విధానానికి సంబంధించిన తుది ముసాయిదాను నవంబరు నెలాఖరులోగా సిద్ధం చేయాలని సీఎం సూచించారు. అది దేశంలోనే అత్యుత్తమ పాలసీగా ఉండాలని, అందుకు విస్తృత అధ్యయనం, నిపుణులు, క్రీడాకారులతో విస్తృతస్థాయిలో సంపద్రింపులు చేయాలన్నారు. తెలంగాణ క్రీడా విధానంపై జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ముఖ్యమంత్రి శుక్రవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. తెలంగాణ స్పోర్ట్స్‌ పాలసీలో భాగమైన ‘యంగ్‌ ఇండియా ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ’, ‘యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ అకాడమీ’, ‘స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ’కు సంబంధించి పలు అంశాలను అధికారులు సీఎంకు వివరించగా.. ఆయన కొన్ని మార్పుచేర్పులను సూచించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో అందుబాటులో ఉన్న క్రీడా వనరులను సమర్థంగా వినియోగించుకోవాలి. ఇప్పటికే ఉన్న స్టేడియాలు, స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లను ఆధునిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలి. నేను దక్షిణ కొరియాలోని నేషనల్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీని సందర్శించినప్పుడు చాలా ముఖ్యమైన విషయాలను గుర్తించాను. వాటిని కూడా నూతన క్రీడా పాలసీలో పొందుపర్చాలి. రెండు రోజుల కిందట రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్‌ తదితరులు.. దక్షిణ కొరియా క్రీడా వర్సిటీ ప్రతినిధులతో చర్చించిన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. క్రీడారంగంలో ప్రపంచంలోనే అత్యుత్తమైనదిగా గుర్తింపు పొందిన ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌ యూనివర్సిటీ అనసరిస్తున్న విధానాలపైనా అధ్యయనం చేయాలి. మరో పది రోజుల్లోనే స్పోర్ట్స్‌ పాలసీకి సంబంధించిన గవర్నింగ్‌ బాడీని ఖరారు చేయాలి. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలకు సంబంధించిన క్యాలెండర్‌ను వెంటనే రూపొందించాలి. వచ్చే రెండేళ్లలో జాతీయ క్రీడలకు తెలంగాణ ఆతిథ్యం ఇచ్చేలా ‘ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌’ను సంప్రదించాలి’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, జితేందర్‌రెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ ఛైర్మన్‌ శివసేనారెడ్డి, ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ముఖ్యమంత్రి కార్యదర్శి షానవాజ్‌ ఖాసీం, ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, క్రీడలశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తదితరులు పాల్గొన్నారు*

Venukumar Study Guide

26 Oct, 00:09


*🔊కొత్త టీచర్లలో 47 శాతం మహిళలు*

*🥏గతంతో పోల్చుకుంటే భారీగా తగ్గుదల*

*🔶సమాంతర రిజర్వేషన్‌ విధానం అమలే కారణం*

*🔹డీఎస్సీ-2024 విజేతల్లో 54 శాతం మంది 30 ఏళ్ల లోపు వారే*

*🍥ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో డీఎస్సీ-2024 ద్వారా ఎంపికైన ఉపాధ్యాయుల్లో మహిళలు 47 శాతం మంది ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వ టీచర్లలో 50 శాతానికిపైగా మహిళలున్నారు. మహిళలకు ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్‌ అమలు అవుతుండటం.. బోధనా వృత్తిపై వారు అధికంగా ఆసక్తి చూపుతుండడం.. మరికొన్ని ఇతర కారణాల వల్ల ఉపాధ్యాయుల్లో వారి శాతం గణనీయంగా పెరుగుతోంది. 2017 డీఎస్సీలో సైతం 55-60 శాతం మంది వరకు మహిళలే ఎంపికయ్యారు. ఈసారి డీఎస్సీలో అది 47 శాతానికి పడిపోవడం గమనార్హం. మొత్తం 10,006 ఉద్యోగుల్లో 4,706 మంది మహిళలు, 5,300 మంది పురుషులు ఉన్నారని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి*

*♦️తగ్గుదల ఎందుకు?*

*🌀ఇప్పటివరకు మహిళలకు ప్రత్యేకంగా రోస్టర్‌ పాయింట్లు అమలు చేస్తూ వచ్చారు. 33 శాతం రిజర్వేషన్‌తోపాటు మెరిట్‌లో ఇంకా ఎక్కువ మంది ఉద్యోగాలకు ఎంపికయ్యేవారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు సమాంతర రిజర్వేషన్‌(హారిజంటల్‌) విధానాన్ని అమలు చేశారు. అందులో మహిళలకు ప్రత్యేకంగా రోస్టర్‌ పాయింట్లు ఉండవు. దాంతో గత డీఎస్సీల కంటే కనీసం 8-15 శాతం మహిళలు తగ్గారని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి*

*🔹ఎవరి వేతనం ఎంతంటే..*
 
*💥ఈసారి ఉపాధ్యాయ కొలువులకు ఎంపికైన వారిలో ఎక్కువ మంది 30 ఏళ్ల లోపు వారే. ఆ వయసు వారిలో 5,411మంది(54 శాతం) ఉన్నారు. ఆ తర్వాత 31-40 మధ్య వయసు వారిలో 3,619 మంది ఉన్నారు. ఎస్జీటీలకు మొత్తం వేతనం నెలకు రూ.43,068(మూల వేతనం రూ.31,040), స్కూల్‌ అసిస్టెంట్లకు రూ.58,691(మూల వేతనం రూ.42,300) అందనుంది. ఎంపికైన 10,006 మందిలో ఎస్జీటీలు 7,388, ఎస్‌ఏలు 2,618 ఉంది ఉన్నారు*

Venukumar Study Guide

25 Oct, 16:06


https://youtu.be/Q3pvZ9kHqng

Venukumar Study Guide

25 Oct, 06:17


*🎇 DIWALI DHAMAKA GIFT 🎁*

*🎇తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టెట్ & డీఎస్సీ అభ్యర్థులకు "Venukumar Study Guide" దీపావళి శుభాకాంక్షలతో మీ ప్రిపరేషన్ లో ఎంతగానో ఉపయోగపడే గిఫ్ట్ 🎁 ను అందిస్తున్నాం.*

*💥మీ ప్రిపరేషన్ లో అడుగడుగునా ఉపయోగపడే...*

_🎁 Psychology Material PDF_

_🎁 Trimethods Material PDF_

_🎁3-10th Classes All Subjects' *NEW TEXTBOOKS*_

_🎁TS & AP TET Previous Year Question Papers_

_🎁TS & AP DSC Previous Year Question Papers_

వీటితోపాటు Important PDFs ని *కేవలం ₹ 1/- కే మీకు దీపావళి గిఫ్ట్ గా అందిస్తున్నాం.*

*💥 ఈరోజే తీసుకోండి... DON'T MISS THIS BIGGEST GIFT FROM MY SIDE...*

_🛑 కేవలం దీపావళి వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది._

Thank You All...🤝

*Course Link👇🏻*

https://chinbo.on-app.in/app/oc/400993/chinbo?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

Venukumar Study Guide

24 Oct, 06:50


*💥ENGLISH MEDIUM CHAPTER WISE TEST SERIES...🔥🔥*

*GREAT LAUNCH ON 28/10/2024🥳🥳*

*Don't Miss LAUNCHING OFFER...🎉*

_Download Our App 👇_

https://play.google.com/store/apps/details?id=co.diy17.zzsyt

Venukumar Study Guide

20 Oct, 05:31


https://youtu.be/1d0DcbIYICY

Venukumar Study Guide

16 Oct, 02:59


Share Joining Application , Joining Order & Joining Report.pdf

Venukumar Study Guide

14 Oct, 10:55


https://youtu.be/r0d7SzJvVcY

Venukumar Study Guide

12 Oct, 03:14


*💥 HAPPY DUSSEHRA TO ALL MY TET & DSC Aspirants...*

*🛑LAST DAY OFFERS 🎉*

*💥దసరా సందర్భంగా మన యాప్ లో అన్ని కోర్సులపై 40% డిస్కౌంట్ అందించటం జరుగుతుంది.*

*💥 వచ్చే నెలలో టెట్ నోటిఫికేషన్ రానుంది... అదేవిధంగా టెట్ తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందని రాష్ట్ర మంత్రులు చాలా సార్లు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేయండి.*

USE CODE:- *NAVRATRI*

*🛑 అన్ని కోర్సులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.*

*🛑 LAST DAY OFFER... DON'T MISS THIS BIGGEST OPPORTUNITY...🥳🥳*

Download Our App 👇
https://play.google.com/store/apps/details?id=co.diy17.zzsyt

Venukumar Study Guide

12 Oct, 00:49


💥 నవంబర్ లో టెట్ నోటిఫికేషన్...
టెట్ తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ తప్పకుండా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ డీఎస్సీ నోటిఫికేషన్ లో ఉద్యోగాలు మిస్సయిన అభ్యర్థులు మీ యొక్క ప్రిపరేషన్ ను అదే విధంగా కంటిన్యూ చేయండి.ఈ సారి విజయం మనదే...

Download Our App 👇
https://play.google.com/store/apps/details?id=co.diy17.zzsyt

ALL THE BEST🤝

మీ VSG😊

Venukumar Study Guide

10 Oct, 15:04


*💥 Good Morning TET & DSC Aspirants...*

*💥బతుకమ్మ మరియు దసరా సందర్భంగా మన యాప్ లో అన్ని కోర్సులపై 40% డిస్కౌంట్ అందించటం జరుగుతుంది.*

*💥 వచ్చే నెలలో టెట్ నోటిఫికేషన్ రానుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేయండి.*

USE CODE:- *NAVRATRI*

*🛑 అన్ని కోర్సులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.*

Download Our App 👇
https://play.google.com/store/apps/details?id=co.diy17.zzsyt

Venukumar Study Guide

10 Oct, 07:14


#FEEDBACK❤️

*మీ విజయంలో కూడా మన VSG APP & Classes ఉపయోగపడితే...తప్పకుండా 8500557333 కి వాట్సాప్ చేయండి.*

*Thank You ❤️*

*మీ VSG😊*

Venukumar Study Guide

10 Oct, 01:57


తెలంగాణ ఆడపడుచులందరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు...😳🌳💐

Venukumar Study Guide

10 Oct, 01:53


*💥 Good Morning TET & DSC Aspirants...*

*💥బతుకమ్మ మరియు దసరా సందర్భంగా మన యాప్ లో అన్ని కోర్సులపై 40% డిస్కౌంట్ అందించటం జరుగుతుంది.*

*💥 వచ్చే నెలలో టెట్ నోటిఫికేషన్ రానుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేయండి.*

USE CODE:- *NAVRATRI*

*🛑 అన్ని కోర్సులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.*

Download Our App 👇
https://play.google.com/store/apps/details?id=co.diy17.zzsyt

Venukumar Study Guide

09 Oct, 14:30


*💥Good Evening To All...*

*మన తెలంగాణలో VSG ఎక్కడివరకు చేరిందో... ఎంతమంది డీఎస్సీ అభ్యర్థుల హృదయాల్లో నిలిచిపోయిందో ఈరోజు LB Stadium సాక్షిగా నాకు అర్ధమయింది. తెలంగాణలోని ప్రతి జిల్లాలోని మారుమూల గ్రామాల్లోకి మన VSG చేరింది. ఈరోజు ఎంతోమంది మధ్యతరగతి కుటుంబాల్లో సంతోషాలకు కారణం అయింది.*

*💥 ఈరోజు అభ్యర్థులు వారికి ఉద్యోగాలు రావడానికి మన VSG ఏవిధంగా ఉపయోగపడిందో వారి మాటల్లో చెప్తుంటే చాలా సంతోషంగా అనిపించింది.*

*💥 వేల మందిలో ఉన్న నన్ను గుర్తుపట్టి..మీ యొక్క విజయోత్సాహాన్ని నాతో పంచుకుంటూ మీరు దిగిన Photos...VSG పట్ల మీకున్న అభిమానాన్ని తెలియజేశాయి.*

*💥 ఇంకా ఎక్కువ బాధ్యతతో ముందు ముందు ఇంకా మంచి మంచి సేవలు అందిస్తానని తెలియజేస్తున్నాను.*

_Thank You All.... Thank You So Much For Your Love and Support...❤️🤝_

*మీ VSG😊*

Send Our Photos To 8500557333

Venukumar Study Guide

08 Oct, 12:35


*📚 Venukumar Study Guide 📚*

*💥 Congratulations To All My Dear Hardworkers...*

*💥 DSC 2024లో ఉద్యోగాలు సాధించిన వాళ్ళు మీ యొక్క ప్రిపరేషన్ ప్లాన్...మీ యొక్క కుటుంబ నేపథ్యం...మీరు ర్యాంకు సాధించడానికి ఎదుర్కున్న పరిస్థితులు...మీ విజయంలో VSG ఏవిధంగా తోడ్పడిందో ఒక వీడియో తీసి 8500557333 కి పంపగలరు. మీరు పంపే ఈ చిన్న భవిష్యత్తులో డీఎస్సీ కి ప్రిపేర్ అయ్యే ఎంతో మందికి ఆదర్శంగా ఉంటుంది.*

*🛑Note:- VSG ద్వారా Benefit పొందిన ప్రతి అభ్యర్థి మీ యొక్క ఫోటో,హాల్ టికెట్ నంబరు, మార్కులు 8500557333 వాట్సాప్ చేయండి.*

Thank You🙏🏻

మీ VSG❤️

Venukumar Study Guide

08 Oct, 09:19


*💥NEW UPDATED DISTRICT GROUPS*

*💥 DSC అభ్యర్థుల సౌకర్యార్థం తెలంగాణలోని ప్రతి జిల్లా అభ్యర్థులను ఆ ఆ జిల్లాల అభ్యర్థులు కలిసి ఉంటే మంచి ప్లాట్ ఫాం తీసుకొని వచ్చాం..మన జిల్లా అభ్యర్థులు అందరూ ఒకే ఉండటం అనేది చాలా ముఖ్యమైన అంశం ఎందుకంటే రేపు రాబోయే DSC Rank Lists అన్ని కూడా జిల్లాల ప్రాతిపదికన మాత్రమే జరుగుతాయి.. అదేవిధంగా సర్వీసులో చేరే ముందు చాలా అవసరాలు ఉంటాయి... ప్రతి సమాచారం అందరికంటే ముందుగా... Accuracy గా అందించే ఫ్లాట్ ఫాం తీసుకొచ్చాం..Rank Lists , Merits...ఇలా ప్రతి అంశం మీ జిల్లా అభ్యర్థులతో నేరుగా కలిసి ఉంటే ఫ్లాట్ ఫాం.... మీరు జాయిన్ అవ్వండి...మీ మిత్రులను యాడ్ చేయండి...మీ మిత్రులకు షేర్ చేయండి...*

*💥 ముఖ్యంగా ఎవరైతే వచ్చే TET మరియు DSC కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో... అందరూ జాయిన్ అవ్వండి... మీకు కావలసిన ప్రతి సమాచారం అందరికంటే ముందుగా అందిస్తాం*

మీ VSG😊

💥 ఆదిలాబాద్ జిల్లా👇🏻

https://chat.whatsapp.com/Ebz8dEh32ME8DJlGKrtnwB

💥 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా👇🏻

https://chat.whatsapp.com/DBXMIPkZfbIBAUvUoSpn9s

💥 హనుమకొండ జిల్లా👇🏻

https://chat.whatsapp.com/LihGcV7OP7w7Anx6xoXJQb

💥 హైదరాబాద్ జిల్లా👇🏻

https://chat.whatsapp.com/CTAN0n7195M9R8vFYOcjxW

💥 జగిత్యాల జిల్లా👇🏻

https://chat.whatsapp.com/LKpYCpK3jsq4Y6Iey9VYW9

💥 జనగాం జిల్లా👇🏻

https://chat.whatsapp.com/CCmTeJIEWzEG3qTUSX2Mrh

💥 జయశంకర్ భూపాలపల్లి జిల్లా👇🏻

https://chat.whatsapp.com/IYbMMfZRX98KdO9OChxpO5

💥 జోగులాంబ గద్వాల జిల్లా👇🏻

https://chat.whatsapp.com/CKX1HmxWgh21J3ahRuxwDG

💥 కామారెడ్డి జిల్లా👇🏻

https://chat.whatsapp.com/Hydz8U22YUpAZr5TQqep8C

💥 కరీంనగర్ జిల్లా👇🏻

https://chat.whatsapp.com/KKdaCv5sfGT6RfP9Ec7b1M

💥 ఖమ్మం జిల్లా👇🏻

https://chat.whatsapp.com/ILS6XKGdHcZKqjNzTSfinF

💥 కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా👇🏻

https://chat.whatsapp.com/DBNry7tNX6jAqeVXOI8xWQ

💥 మహబూబాబాద్ జిల్లా👇🏻

https://chat.whatsapp.com/KgbqezFkcA26gLy0fsPk5J

💥 మహబూబ్ నగర్ జిల్లా👇🏻

https://chat.whatsapp.com/DIhz80aCRPsLVVAArI6tGx

💥 మంచిర్యాల జిల్లా👇🏻

https://chat.whatsapp.com/KiGkD5m4pg2A3gWQXRzTJd

💥 మెదక్ జిల్లా👇🏻

https://chat.whatsapp.com/BmIjmezYPoEBoOV6uuCFJO

💥 మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా👇🏻

https://chat.whatsapp.com/LGGNp59sjYMJSucPkJEdUv

💥 ములుగు జిల్లా👇🏻

https://chat.whatsapp.com/Hk4rXmgD8Iv3i5MhY9NjKo

💥 నాగర్ కర్నూల్ జిల్లా👇🏻

https://chat.whatsapp.com/CyF5cGDZQYy34ncjjEfUYk

💥 నల్గొండ జిల్లా👇🏻

https://chat.whatsapp.com/E7ec0pSP0ICD46XrvrQrY6

💥 నారాయణపేట్ జిల్లా👇🏻

https://chat.whatsapp.com/LFqLYHjCQhnDzLWLtGFF0r

💥 నిర్మల్ జిల్లా👇🏻

https://chat.whatsapp.com/L84b17Z5Q90744h1mnvDzG

💥 నిజామాబాద్ జిల్లా👇🏻

https://chat.whatsapp.com/FRrcAphR3DK4LyG2BlTVmj

💥 పెద్దపల్లి జిల్లా👇🏻

https://chat.whatsapp.com/DduPAxMf6LuKTl77CD4IfH

💥 రాజన్న సిరిసిల్ల జిల్లా👇🏻

https://chat.whatsapp.com/KSI3IKIBwcw3zyXj6QiFSC

💥 రంగారెడ్డి జిల్లా👇🏻

https://chat.whatsapp.com/Hb94guIX4HSBnEV2SenZOB

💥 సంగారెడ్డి జిల్లా👇🏻

https://chat.whatsapp.com/LJdYbwQZxHtDK8xCWAxPb2

💥 సిద్దిపేట జిల్లా👇🏻

https://chat.whatsapp.com/HH4EC39rBT3L0Urm3wW4d7

💥 సూర్యాపేటజిల్లా👇🏻

https://chat.whatsapp.com/EEa7sHZp5TkDKt7vzr1deS

💥 వికారాబాద్ జిల్లా👇🏻

https://chat.whatsapp.com/D5anAVHBOMKCc28AmLU6tc

💥 వనపర్తి జిల్లా👇🏻

https://chat.whatsapp.com/HJxjOAqZstWFFPZdW0pTaK

💥 వరంగల్ జిల్లా👇🏻

https://chat.whatsapp.com/Kl45VqbFfK267qTCNM4LDR

💥 యాదాద్రి భువనగిరి జిల్లా👇🏻
https://chat.whatsapp.com/LtHATJMB3NhJ7FnqT1xlKW

Venukumar Study Guide

08 Oct, 07:25


https://youtu.be/vG6T4-wP3fY

Venukumar Study Guide

08 Oct, 00:47


*💥 Good Morning TET & DSC Aspirants...*

*💥బతుకమ్మ మరియు దసరా సందర్భంగా మన యాప్ లో అన్ని కోర్సులపై 40% డిస్కౌంట్ అందించటం జరుగుతుంది.*

*💥 వచ్చే నెలలో టెట్ నోటిఫికేషన్ రానుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేయండి.*

USE CODE:- *NAVRATRI*

*🛑 అన్ని కోర్సులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.*

Download Our App 👇
https://play.google.com/store/apps/details?id=co.diy17.zzsyt

Venukumar Study Guide

06 Oct, 15:56


💥💥* ఈనెల 9న సీఎం రేవంత్ రెడ్డి చే ఉపాధ్యాయ నియామక పత్రాలు అందజేత - సిఎస్ శాంతి కుమారి*

హైదరాబాద్, అక్టోబర్ 6 : ఈనెల 9 తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలను అందిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. 9వ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు జరిగే ఈ కార్యక్రమ ఏర్పాట్లపై సంబంధిత కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో నేడు సాయంత్రం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా సి ఎస్ శాంతకుమారి మాట్లాడుతూ దాదాపు పదివేలకు పైగా ఉపాధ్యాయ అభ్యర్థులకు ఈ నియామక పత్రాలను జారీ చేస్తున్నట్టు తెలిపారు. ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థుల కు సంబంధించి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను సంబంధిత జిల్లా కలెక్టర్లు పూర్తి చేశారని. రేపు, సోమవారం, సాయంత్రంలోగా తుది జాబితాను పాఠశాల విద్యా కమిషనర్ సంబంధిత జిల్లా కలెక్టర్లకు అందజేస్తారని తెలిపారు. ఈనెల తొమ్మిదవ తేదీన ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులందరినీ మధ్యాహ్నం రెండు గంటల లోపే ఎల్. బి. స్టేడియానికి చేరేలా తగు ప్రణాళిక రూపొందించుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులను హైదరాబాదుకు చేరవేయడానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి బస్సులో ఒక పోలీస్ కానిస్టేబుల్, సమన్వయ అధికారిని నియమించాలని సూచించారు. జిల్లా నుండి వచ్చే బస్సులను వేదిక కు సమీపంలోనే తగు పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేయడంతో పాటు అభ్యర్థులను స్టేడియం సమీపంలోనే దించే విధంగా చర్యలు చేపట్టాలని నగర పోలీస్ కమిషనర్ కు సూచించారు. నగరంలో వర్షం వచ్చే అవకాశం ఉన్నందున రేయిన్ ప్రూఫ్ షామియానా ను వేయాలని అన్నారు. ఈ ఉపాధ్యాయ నియామక పత్రాలు అందజేసే కార్యక్రమానికి అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా వచ్చే అవకాశం ఉన్నందున తగు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. స్టేడియంలో అభ్యర్థులకు నియామక పత్రాలు అంద చేసేందుకు గాను జిల్లాల వారీగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, అడిషనల్ డీజీ మహేష్ భగవత్, రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి హరిచందన, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వెంకట నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు
.ఎల్