TGPSC/APPSC @tspscappscacademi Channel on Telegram

TGPSC/APPSC

@tspscappscacademi


✅️ This group gives regular updates for student community which will help them to take correct decision regarding their future

💥An" investment in knowledge pays the best interest "

TGPSC/APPSC (English)

Are you a student looking for regular updates to help you make informed decisions about your future? Look no further than 'tspscappscacademi' Telegram channel! This channel is dedicated to providing students with valuable information to guide them in their academic and career journey. With a motto that 'an investment in knowledge pays the best interest', this channel aims to empower students with the knowledge they need to succeed. Whether you are preparing for TGPSC or APPSC exams, or simply looking to stay updated on educational news, this channel has got you covered. Join 'tspscappscacademi' today and take charge of your future!

TGPSC/APPSC

12 Feb, 14:30


బిగ్ బ్రేకింగ్ :

ఇంటర్ ,టెన్త్ తర్వాతే పంచాయతీ ఎన్నికలు..

స్థానిక సంస్థల పై సిఎం రేవంత్ రెడ్డి మంత్రులతో  కీలక సమావేశం..

విద్యార్థుల‌ భవిష్యత్తు ,ప్రస్తుతం పరిస్థితుల దృష్ట్యా  ఇంటర్ టెన్త్ పరీక్షల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు.

TGPSC/APPSC

07 Feb, 05:35


Expected Notificationsin 2025
:Gr 1, 2, 3, DL, Singareni, Power Sector,
:AE / AEE, DSC, Police, Forest Jobs etc.

TGPSC/APPSC

13 Jan, 14:01


UPCOMMING NOTIFICATION IN TELANGANA FROM POLICE DEPARTMENT MOSTLY IN MAY

TGPSC/APPSC

13 Jan, 05:13


Happy Bhogi 💐

TGPSC/APPSC

10 Jan, 11:15


Web Options for AE, MAE, JTO TO Dept : https://websitenew.tspsc.gov.in/viewWebOptions?accessId=AE1604329

TGPSC/APPSC

08 Jan, 17:31


It will not implement now don't get tense

TGPSC/APPSC

08 Jan, 14:09


CONGRATULATIONS FOR TPBO PROVISONALLY SELECTED CANDIDATES 💐💐💐💐

TGPSC/APPSC

08 Jan, 13:13


ఏప్రిల్ తర్వాత కొత్త నోటిఫికేషన్లు.. అతి త్వరలో గ్రూప్ -1, 2, 3 ఫలితాలు: బుర్రా వెంకటేశం

హైదరాబాద్:
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) చైర్మన్ బుర్రా వెంకటేశం కీలక వ్యాఖ్యలు చేశారు. టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాల నోటిఫికేషన్లు 2025 ఏప్రిల్ తర్వాతనే జారీ చేస్తామని స్పష్టం చేశారు. 2025, మార్చి 31లోపు పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్ల ఫలితాలు ఇచ్చేస్తామని తెలిపారు. ఏ పరీక్ష ఫలితాలు కంప్లీట్ అయితే అవి వెంటనే ఇచ్చేస్తామన్నారు. గతంలో మాదిరిగా రిజల్ట్ విడుదలలో జాప్యం చేయకుండా త్వరగా ఫలితాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నామని పేర్కొన్నారు.

వచ్చే వారం పదిరోజుల తేడాతో గ్రూప్ -1, 2, 3 ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించారు. 

టీజీపీఎస్సీ సిలబస్ పై కూడా స్టడీ చేస్తున్నామని.. గ్రూప్ -3కి మూడు నాలుగు పేపర్లు అవసరం లేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. యూపీఎస్సీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఫార్మెట్లో వెళ్లాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. యూపీఎస్సీ ప్రతి ఏటా 5 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తుంది.

టీజీపీఎస్సీలో ఉద్యోగాలను బట్టి కొన్ని కంప్యూటర్ బేస్డ్, మరికొన్ని మ్యానువల్ ఎగ్జామ్స్ పెట్టాలని ఆలోచన చేస్తున్నామని వివరించారు.  ఇక నుండి క్వశన్ పేపర్ విధానం మారుస్తామని..  ముందుగా క్వశన్ బ్యాంకు తయారు చేసి దాని నుండి క్వశన్ పేపర్లు సిద్ధం చేస్తానమి తెలిపారు. 

ఒక్కొక్క సబ్జెక్టులో 5 నుండి 10 వేల వరకు బిట్స్ తీసుకొని ప్రిపేర్ చేస్తామన్నారు. మార్చి 31 లోపల వేకెన్సీ లిస్ట్ సర్కార్ నుండి రావాలి. ఏప్రిల్లో భర్తీపై కసరత్తు చేసి మే 1నుండి నోటిఫికేషన్లు విడుదల చేస్తామని క్లారిటీ ఇచ్చారు. వెకెన్సీ లిస్ట్ కోసం ప్రభుత్వానికి లేఖ రాస్తామని చెప్పారు. ఇక నుండి ఇంటర్య్వూ ఉండే పోస్టులను సంవత్సరంలో ఇంటర్వ్యూ లేని వాటిని 6 నుండి 8 నెలల్లో ప్రాసెస్ పూర్తి చేస్తామని పేర్కొన్నారు. నిరుద్యోగులు టీజీపీఎస్సీపై అపనమ్మకం, అపోహలు వీడాలని నిరుద్యోగులకు టీజీపీఎస్సీపై నమ్మకం కలిగేలా పనిచేస్తున్నామన్నారు.

TGPSC/APPSC

04 Jan, 05:07


Max we can expect appointments on Monday

TGPSC/APPSC

04 Jan, 04:03


TGGENCO AE / Chemist Appointment Orders are approved by the CMD and will be issued soon to the Selected Candidates.

TGPSC/APPSC

03 Jan, 08:16


Ninna call center ki call chesaa vallu ichina information
1. 2nd spell lo except konni categories tappa andarini 1:2 ratio lo pilicharu
2. Tpbo result continuous ga Hollidays ravatam valla late ayindi inko 3 days lo tpbo results untundi
3. AE ki candidates saripoyro ledo inka sort out cheyali undi but Pongal lopala Fsl conform ga istaru ani information icharu


Received and forwarded

TGPSC/APPSC

02 Jan, 13:46


Telangana Highcourt Job calender

TGPSC/APPSC

02 Jan, 04:42


Received &Forwarded

TGPSC/APPSC

02 Jan, 03:22


JOB CALENDER BY #APPSC

TGPSC/APPSC

06 Dec, 14:21


Group 1 case Disposed in Supreme court

TGPSC/APPSC

03 Dec, 16:31


Provisonal selection list💐

TGPSC/APPSC

03 Dec, 15:18


high chances of second spell for AE civil

TGPSC/APPSC

03 Dec, 03:31


RRB JE 03/2024 Official Mock Test




https://dc4-g22.digialm.com//OnlineAssessment/index.html?1907@@M9

TGPSC/APPSC

20 Nov, 12:29


Group 4

TGPSC/APPSC

20 Nov, 12:28


Group 4

TGPSC/APPSC

18 Nov, 16:49


Departmental Certificate FOR GROUP 4 verification started. So please be alert and ready with all the relevant certificates. You may receive a call from concerned department.

TGPSC/APPSC

18 Nov, 16:24


Group 3 attendance

TGPSC/APPSC

17 Nov, 17:06


GROUP 3 ATTENDANCE

TGPSC/APPSC

14 Nov, 13:18


Group 4 Provisonal list released congratulations 🎊 💐

TGPSC/APPSC

12 Nov, 14:01


#APPSC

TGPSC/APPSC

11 Nov, 14:50


Check your Rank SSC JE mains

https://rankiq.in/ssc-je-mains-2024-rank-predictor/

TGPSC/APPSC

10 Nov, 06:04


Group-III Hall Ticket download link

https://hallticket.tspsc.gov.in/h292022c1dbac57-f4d1-498b-b26kz-d29dec0575628t

TGPSC/APPSC

09 Nov, 11:35


Group 1 results in Dec..?

TGPSC/APPSC

04 Nov, 09:01


TET NOTIFICATION RELEASED

TGPSC/APPSC

03 Nov, 17:04


Group 4 dv 2nd spell

TGPSC/APPSC

03 Nov, 07:44


Hostel welfare officers DV

TGPSC/APPSC

01 Nov, 15:04


AE MEDICAL LIST

TGPSC/APPSC

31 Oct, 03:41


⚡️HAPPY DIWALI ⚡️

TGPSC/APPSC

31 Oct, 03:40


SSC JE Mains Admit Card Released

☞ https://ssc.gov.in/

TGPSC/APPSC

30 Oct, 12:20


Group-III HALLTICKETS Can be downloaded from 10/11/2024

TGPSC/APPSC

30 Oct, 11:04


#APPSC Group-2 MAINS Exam on 5th JAN 2025🔥

TGPSC/APPSC

28 Oct, 16:28


congratulations 💐

TGPSC/APPSC

28 Oct, 14:34


Food safety officer CV schdule

TGPSC/APPSC

28 Oct, 11:06


NEW VACCENCIES IN PUBLIC HEALTH DEPARTMENT TO COME

TGPSC/APPSC

28 Oct, 05:11


➡️G.O.46 Updates :

పోలీస్ రిక్రూట్ మెంట్ లో ఇకపై G.O.46 ఉండబోదు అని ప్రభుత్వం హామీ.

అసెంబ్లీలో ఈ జి.ఓ పైన చర్చించి, రాష్ట్రపతి ఆమోదం కోసం, కేంద్రానికి సిఫారసు. ( స్థానికత అంశం ముడిపడి ఉన్నందున )

TSSP ని స్టేట్ లెవల్ పోస్టుగా పరిగణిస్తూ నియామకాలు.

కొత్త చైర్మన్ ఆధ్వర్యంలోనే కొత్త నియామకాలు.

2025 ఎప్రిల్ లో కొత్త పోలీస్ నోటిఫికేషన్ ( SC వర్గీకరణ పూర్తి అయితే )
సుమారుగా 15000 ఖాళీలతో నోటిఫికేషన్ ఉండే అవకాశం.

TGPSC/APPSC

27 Oct, 18:33


Consolidated attendance sheet of group 1 mains #tspsc